Anna ఆంధ్రప్రదేశ్ లో dairyfarm video's పెట్టు అన్న
@ramchandrareddy9534 Жыл бұрын
Heritage loan gurinchi details ga oka video thiyandi bro.... Diary loans ela istharu, loan ela thisukovaloo.. Video teyandi bro
@mdrasheed4891 Жыл бұрын
Yas anna
@paparaoarasavalli7144 Жыл бұрын
మీ దగ్గరలో ఉన్న హెరిటేజ్ మేనేజర్ సుపర్వైజరని కలవండి అన్న రోజుకు 10 లిటర్స్ పాలు వేస్తే ఆ డైరీ కి 50 వేలు ఇస్తారు 1 రూపాయి వడ్డీ ఉంటుంది అన్న మా జిల్లాలో అలాగే ఇస్తున్నారు శ్రీకాకుళంలో.
@swamysudaragoni Жыл бұрын
Good information
@VamsiKrishna-zm5eb Жыл бұрын
Excellent mahesh anna nice question's.. Ma doubt's simple ga artham iyatattu chasaru anna
@kiran7282 Жыл бұрын
Summer maintenance madicane tilice
@akkenabhanuprasad9739 Жыл бұрын
Vizianagaram srikukakulam lo Dairy lo videos పెట్టు
@praveenjayram7068 Жыл бұрын
Anna Harsha Sai dairy visit cheyanna Baga popular avuthadhi
@surenderssr6186 Жыл бұрын
Good video 👌 🌹🌹🌹❤️❤️❤️
@satyanarayanasatyanarayana6675 Жыл бұрын
మల్లేష్ అన్న my propar guntur anna nenu kottaga farm start cheddam anukuntunna starting enni cows techukunte best anna and enni liters iche cows techukunte best anna
@rakeshmudraveni1586 Жыл бұрын
Ma అవు మట్టి బుక్కుతంది అమ్ మెడిసిన్ vadali మల్లేష్ అన్న
@arukalaajaygoud5534 Жыл бұрын
Feritas injection cheiyandi
@AllinOne-tz4tx Жыл бұрын
Ivermectine bolus veyandi
@sriramaryasriramarya9955 Жыл бұрын
Ala ensurence chaiyali oka video chaiyandi broo
@rakes397 Жыл бұрын
బ్రదర్ విశాఖ డైరీ మిల్క్ సెంటర్ లో మనం మిల్క్ రేట్స్ ఎలా తెలుస్తాయి ఫార్మర్ కీ యంత ఫ్యాట్ కీ యంత అమౌంట్ అనేది ఎలా తెలుస్తంది
@luckyreddy7339 Жыл бұрын
Anna insurance gurenche explain chayava anna
@dsambasivareddy8523 Жыл бұрын
5 kg with water ?
@krishna_is_great Жыл бұрын
Nelaki 70k to 80k? Leka 10 days ka
@madhunagaravena4520 Жыл бұрын
అన్నా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల నేనా కరీంనగర్ వరంగల్ జనగం ఇంటర్వ్యూ చేయవా అన్న
@MalleshAdla Жыл бұрын
మొబైల్ నెంబరు పూర్తి అడ్రస్ పంపండి
@seerapusureshreddy1949 Жыл бұрын
Vizianagaram lo dairy form visit cheyyandi baya plse