గంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdla

  Рет қаралды 27,725

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

గంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdla
#dairyfarmer #venkatreddydairy #malleshadla
చించోడు గ్రామం ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న వెంకట్ రెడ్డి గారు వ్యవసాయంతో పాటు గత కొద్ది సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ 70 సంవత్సరాల వయసులో కూడా ఉపాధి పొందుతున్నారు. లాభమైన నష్టమైన నేను డైరీ ఫార్మ్ ఆధారపడ్డాను అని దానివల్ల కూడా ఇప్పటివరకు నిర్వహించగలుగుతున్నానని వారి యొక్క అనుభవాలను మరియు వారు పడ్డ ఇబ్బందులను మనతో పంచుకోవడం జరిగింది
#chinchod #farmer #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs

Пікірлер: 22
@narsimlumudhirajnarsimlumudhir
@narsimlumudhirajnarsimlumudhir Жыл бұрын
మా ఊరు చించోడ్ పక్కనే దేవునిపల్లీ అన్న మీ ప్రతీ వీడియో చూస్తాను చాలా నేర్చకున్నాను ఈ ఛానల్ ద్వారా థాంక్స్యూ మల్లేష్ అన్నగారు
@narsimlumudhirajnarsimlumudhir
@narsimlumudhirajnarsimlumudhir Жыл бұрын
మీతో మాట్లాడాలని ఉంది మీ ఫోన్ నంబర్ ఇవగలరా
@Dharanidairyfarm
@Dharanidairyfarm Жыл бұрын
అన్న మీ వీడియోస్ వల్ల చాలా మంది చాలా విషయాలు నేర్చుకుంటున్నారు మీ శ్రమ కి హ్యాట్సాఫ్
@ramuluedutla2381
@ramuluedutla2381 Жыл бұрын
నమస్తే మల్లేషన్న నమస్తే రైతు బిడ్డ 70 ఏళ్ల వయసులో ఈ తాత ఇంత ఉషారు ఉండడానికి కారణం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవడం వలన ఈ రైతు ఆరోగ్యంగా హుషారుగా ఉండడానికి కారణం తెల్లవారుజామున నిద్ర లేవడం వలన ఆ టైంలో నిద్ర లేచి పనులు చేసుకునేవారు ఏదైనా సాధిస్తారు
@AlluSivaprasad
@AlluSivaprasad 10 ай бұрын
Spr Tata ❤👍
@TejeswariRocky
@TejeswariRocky Жыл бұрын
Malesh anna nuvu sed cost chepadam ledu anna kocham sedd cost kanukoo anna maalatti youth chala vupayoga paduthundhi anna.(హాయ్ మలేష్ అన్నా నేను రాకేష్ అనంతపురం జిల్లా సీకే పల్లి మండలం చిన్నంపేట గ్రామం.
@srinivasreddyannabarkala4294
@srinivasreddyannabarkala4294 Жыл бұрын
రైతు కన్నా మీరే బాగ ఉత్సంగా ఉన్నారు ఇ వీడియోలో 👌😊.
@shakergoud2715
@shakergoud2715 Жыл бұрын
Super video 📷 good job brother 👌👌
@pramesh3140
@pramesh3140 Жыл бұрын
Me dress chela pagundi bro and I am suresh from ap srikakulam nundi brother.....
@Unknownarmy_0760
@Unknownarmy_0760 Жыл бұрын
Mazhar diary farm shamshabad lo untadu vedios they anna aina chala experience undhi
@dsambasivareddy8523
@dsambasivareddy8523 Жыл бұрын
Very good interviews brother 😂
@ikumarjamalapuri3345
@ikumarjamalapuri3345 Жыл бұрын
Namasthe anna polam lekunda kowlu tho amaina pettavachha dani gurinchi amaina chepthara anna
@manjumanju-er7qb
@manjumanju-er7qb Жыл бұрын
Good information ana
@Keshava1462
@Keshava1462 Жыл бұрын
Super
@ramakrishna-rb1vd
@ramakrishna-rb1vd Жыл бұрын
Peddayana super ❤
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 Жыл бұрын
Hi mallesh anna namaste ani palu aetunae adagalay anna ata bill vasunae adagalay anna adi videos main kathe
@dhudalasuresh3184
@dhudalasuresh3184 Жыл бұрын
Em sir meru rangareddy Zilla lo ne ekkuva untaru
@myadamynaswamymudhiraj509
@myadamynaswamymudhiraj509 Жыл бұрын
పెట్టె కాడికి అయినా సరే రెండు సార్లు ఇస్తే బాగుంటుంది అన్న దాన
@numberonegamer6997
@numberonegamer6997 Жыл бұрын
First like anna
@subbunaidu7565
@subbunaidu7565 Жыл бұрын
Nice 👍 Anna
@thummalavishnureddy1825
@thummalavishnureddy1825 Жыл бұрын
Nevu videos chesi money sampadinchukuntunav oka animal ayina penchuthunava atleast me intlo usage kina
@vinodreddyrampuram6849
@vinodreddyrampuram6849 Жыл бұрын
Anna mobile number
రైతుల తెలివితేటలు
0:15
Pallaturu pillodu 🌴🌼
Рет қаралды 2,2 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 25 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 60 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 25 МЛН