Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Wonderful analysis. Very much thanks to M Giridhar Garu. ❤
@sakeremohith62288 ай бұрын
కారణజన్ముడు, ధర్మ రక్షణ చేసిన వాడే రాజ్య రక్షణ చేయగలరు, ధర్మో రక్షతి రక్షితః
@gangarajamsangani42018 ай бұрын
శుభోదయం సాయికృష్ణ జీ మామిడి గిరిధర్ జీ. జై హింద్ జై సీతారామ్
@VenkappaDevanga-w5e8 ай бұрын
Chala baga chpparu sir thanks
@satyanarayanasure32408 ай бұрын
గిరిధర్ గారు బాగా చెప్పారు గత దశాబ్దంలో పెద్ద పెద్ద కుంభకోణాలు లేవు పెద్ద అవినీతి జరగలేదు, కాంగ్రెస్ పార్టీకి పాక్ అన్నా చైనా అన్నా అలసత్వం ఎక్కువ అని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి జై భారత్ జై జై భారత్
@ramakrishnamrajudatla81388 ай бұрын
Jai hind Jai bharat
@ambarishsharma64328 ай бұрын
Excellent analysis
@vnsssklfjlkfd8 ай бұрын
గిరిధర్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. 🙏
@radhikachatradi50168 ай бұрын
మోడి చేయవలసిన పనులు- బురఖాలు బాన్ చెయ్యాలి. దాని వల్ల చాలా నేరాలు తగ్గుతాయి. మొహానికి స్కార్ప్ వేసుకోవచ్చు. మోది గారు 100ఏళళు జీవించాలని అందరం దీవించి ఆశీస్సులు ఇద్దాం
@nageswararaomogali60248 ай бұрын
జై శ్రీరామ్ జై వీర హనుమాన్ జయహో జై మోడీ జీ
@gandesiri4u8 ай бұрын
జై శంకర్ గారు సరైన వ్యక్తి విదేశాంగ శాఖకు
@tupransravankumar56868 ай бұрын
Nice analysis... Modiji must know them...🎉🎉🎉
@srinivasperuka56038 ай бұрын
జయహో భారత్ 🚩🚩🚩🚩🚩జై మోడీ జీ 🌹🌹🌹🌹
@vijayalakshmipva30438 ай бұрын
హిందువులు యూనిటీ గా ఉండటం లేదు... muslims లా హిందువులు ఒకే పార్టీ నీ నమ్మట్లేదు... దీనివల్ల పార్టీ నీ బలోపేతం చేయటానికి, మళ్ళీ వస్తె కానీ హిందువుల నమ్మకం పూర్తి గా కూడగట్టుకోలేమని తలచి farm laws, CIA etc laws, Manipur, West Bengal issues lo వెనకడుగు వేయటం లాంటిది జరిగిందని నా అభిప్రాయం. హిందువులారా మేలుకోండి... మన పిల్లల ఫ్యూచర్ కోసం BJP కే మళ్లీ ఓట్ వేయండి. 🙏🙏🙏 Yes... conclusion of the analysis by Giridhar ji and Sai garu is wonderful !!! Manam ade నేర్చుకోవాలి. Support Modi and BJP. JAI Bharath !! ధర్మో రక్షతి రక్షతః !!!
@వినోదయచిత్తం8 ай бұрын
ధన్యవాదములు 🙏 గిరిధర్ గారు
@varahalababubalanadhri60778 ай бұрын
Super analysis sir
@aathota8 ай бұрын
excellent analysis
@jayashreerao79498 ай бұрын
Thanks
@andavallinarashimhamurthy78368 ай бұрын
Sairam, wonderful analysis, congratulations to MamidiGiridhar Garu & Sai Krishna garu, keep going like this,
@ravindranathpuvvada19668 ай бұрын
Every patriot must watch this.
@paavanavenkatesh8 ай бұрын
హిందువులు ఐక్యంగా ఉండి ఓట్లు వేయకపోతే శాంతి మతం వారు హిందువులు భవిష్యత్తు ను నిర్ణయిస్తారు..
@srinivasgoudkandyanam78958 ай бұрын
శాంతి మతం కాదు అశాంతి మతం
@nagarjuna09088 ай бұрын
@@srinivasgoudkandyanam7895 అశాంతి మతం అని అన్నదరికి తెలుసు అన్న, కానీ వారికి వాళ్ళు పెట్టుకున్న పేరు శాంతి మతం (peaceful community).
@vaddireddyramamohan57278 ай бұрын
Jaisreeram
@sbvrjearswamy78308 ай бұрын
Super Jai shree ram
@ppavankumarpasupuleti8 ай бұрын
ఆంధ్రప్రదేశ్ విషయం లో బీజేపీ వెనుకపడింది అన్నది కాదనలేని వాస్తవం. అక్కడి రాజకీయాలను రాజకీయ దృష్టితోనే చూస్తోంది. బాబు, జగన్ రాజకీయాలతో ఆంధ్ర మరో కేరళ, బెంగాల్ దిశగా పయణిస్తోంది. ఇది ప్రమాదకరం. బాబు ఉన్నప్పుడు అమరావతి రాజధాని అంటుంది. జగన్ 3 రాజధానులు అంటే నోరు మెదపడం లేదు. కేవలం దిక్కుమాలిన పథకాలతో ప్రజల్ని సోమరులు గా తయారు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అన్నామలై లాంటి వ్యక్తి తెలుగు వాళ్ళకి అత్యంత అవసరం.
@UDDHARETH-BHARAT-ATHAMANAAM8 ай бұрын
తక్కువ Democracy గా ఉండే విషయం లో మోడీ జి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే రాష్ట్రపతి పాలన ఎందుకు విధించట్లేదు అంటే ఆ యోక్క వెదవ రాజకీయ నాయకులను వారి చేష్టలు ప్రజలు చూస్తే గాని వారికి అర్థం కాదు, కాబట్టి స్వయంగా ప్రజలే తనను కోరుకోవాలి అనే అవకాశం ఇస్తున్నారు ప్రజలకు 🙏🙏. జై బిజెపి జైజై మోడీ జి 🙏🙏
@kkrproperties18 ай бұрын
Excellent Analysis 👏👏👏
@musilinaiduviyyapu64538 ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@malladidattatreya94928 ай бұрын
Great analysis 😊
@janardhanraogunda62898 ай бұрын
A good analysis. It should be known to all. " Vishwa Guru " a great defenation.
@santunukala40348 ай бұрын
PFI ని బ్యాన్ చేసినట్లు ఒక 20 సంవత్సరాలు ఖాన్ గ్రేస్ పార్టీ ని వాళ్ళ నాయకులాను వాళ్ళ సంక నాకే మీడియాను కఠినాతీ కఠినమైన చట్టాలు తెచ్చి శిక్షలు వేయాలి & బ్యాన్ చేస్తే భారతదేశానికి త్వరలో చాలా చాలా మంచి మార్పులు & ఫలితాలు ఉంటాయి
@prameeladontula98397 ай бұрын
అసలే మోడీగారిని నియంత, హిట్లర్ అంటున్నరు అసురజాతి శునకాలు, ఇంకా అలా చేస్తే చైనా పాకిస్థాన్ నుడి వుగ్రవాదులను దింపుతారు, అసలే రోహింగ్యాలను నింపేశారు దేశమంతా. మోడీ గారి మీద కోపం తో రైలు ప్రమాదాలు చెపించారు, దేశమంతా అల్లర్లు సృష్టించారు. బయటి శత్రువులకన్న ఇంటి శత్రువులు యెక్కువయ్యారు. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@vijayalakshmiparanthaman16998 ай бұрын
Excellent analysis by Mamidi Giridhar garu....The reasons behind MODIJI'S SUCCESS very well presented in simple terms.....INDEED we are fortunate to have a leader like him & wish we give him a clear & a large mandate in the upcoming elections for him to serve us better...
@vaniraju22068 ай бұрын
Sir my name is RajasekharReddy from Bengaluru. Here lot of Christian’s missionaries working for child conversion in the schools. Compare to other schools they are maintaining lo fees and getting slow poison. Shall I address these from a long time. Can we take any action or atleast discuss these topic in our NH. In there schools kids won’t have morals and sentiments about the family. Simply say liberal Plz plz aware all the NH Viewers. Atleast can we stop some people to join there kids. Islam is visible but Christianity is slow poison. Thankyou
@raghuparvathala30378 ай бұрын
THAT IS PM MODI GARU GREAT PM 👍
@Harithamithra8 ай бұрын
jai Sree Ram
@thotayadagiri53468 ай бұрын
Jai Sri Ram Jai Hindu Jai bjp jai Modi Jai yogi
@radhikachatradi50168 ай бұрын
మీరు చెప్పిన మోది చేయవలసిన పనులు బాగున్నాయి. నా సలహా, 50 ఏళ్ళ వాళ్ళ కి ఓటు ఇచ్చి 50కి కింద ఉన్న వాళ్ళు కి కనీసం 10, గానీ డిగ్రీ గానీ కనీస అర్హత ఉన్న వాళ్ళ కే ఓటు హక్కు ఇవ్వాలని కోరుతున్నాను
@chittoorrajendraprasadmn89198 ай бұрын
Wonderful, THOUGHT PROVOKING analysis
@srinivasabhakthipracharape29878 ай бұрын
ప్రమాదం పొంచి ఉన్నది స్వామి మోడీ గారికి... హోమం చేస్తున్నప్పుడు వచ్చిన సమాచారం
@suryanarayanasunkara75078 ай бұрын
Modi garu planning good future Bharat for coming next generations more than thousand years. Next generations good future is important for us more than our life as a human beings.🙏
@guruvishnuguru63617 ай бұрын
అద్భుతం ఐనా విశ్లేషణ సర్. ధాన్యవాదాలు
@Santoshkumar-dj9uu8 ай бұрын
Vishwa guruvu Narendra Modi jayaho
@kallumadhusudhanreddy5397 ай бұрын
చక్కని విశ్లేషణ
@PrasannaRendla8 ай бұрын
Excellent analysis good.
@radhakrishnamurthymadapaty87468 ай бұрын
Excellent analysis, Every Idian should work on these lines
@kasiapparao51588 ай бұрын
🎉 very nice day and important 🎉
@chesettianandkumar44928 ай бұрын
Jai shree ram 🙏🙏🙏🙏
@kottamramachandrareddy36908 ай бұрын
MODI GARU BHARATHA DESHA GOURAVAMU PENCHINA MAHANEEYULU. JAI BHARATH. JAI NDA
@JoshButler-j2t8 ай бұрын
❤
@premsahadev42848 ай бұрын
Jay Shri ram
@EllurSankaranarayana8 ай бұрын
Amazing
@speaktruth90498 ай бұрын
Modi gaari weaknesses overcome cheyyali ante aayana niyanta avvaalemo giridhar ji. I was expecting some inputs to overcome from you as it may help some managers and directors working in private companies.
@ramakrishnamanne44048 ай бұрын
Jai barat 🎉
@AshokKumar-iu7rq8 ай бұрын
Exellent information. T.q. verimchtoboth of you.
@prashanthkuntla7 ай бұрын
Very good analysis.. thank you
@maramsivaprasad57658 ай бұрын
Sper analasis Giridhrji -- sai garu, your qwestions are powerful
@Mounesh-n1x8 ай бұрын
Jai modi
@pullasrinivasgoud99217 ай бұрын
జై శ్రీరామ్ జై నరేంద్రమోడీజీ జిందాబాద్ జై బీజేపీ జిందాబాద్ మన భారత దేశం మరింత ముందుకెళ్లాలంటే మిగతా దేశాలతో దేశాలకంటే అభివృద్ధి చెందాలంటే మన దేశ యుకులు పౌరులు యువతీ,యువకులకు మెరుగైన విద్యాలయాలు,వైద్య శాలలు పేదలకు మెరుగైన వైద్యం కూడు గుడ్డ,అన్ని సమకూరాలంటే మల్లి నరేంద్రమోడీజీ ని మన దేశ ప్రధానిగా గెలిపించుకుందాం 🙏🙏🙏👌👌💐💐
@ravindranathpuvvada19668 ай бұрын
Aukhanda Bharat as Viswa Guru🇮🇳
@RajReddy-l8r7 ай бұрын
జై శ్రీ రామ్
@pradeepvk18258 ай бұрын
the point i like modi is he is not corrupted adi okkti chalu🎉
@aerukalavapadmini80258 ай бұрын
Verynice.goodanalysis.
@venkatalaxmi7038 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM
@kusumaBala-i3p8 ай бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏
@aerukalavapadmini80258 ай бұрын
Jai Bharath.
@aerukalavapadmini80258 ай бұрын
Veryvery nice nalysis.very interesting.Hats off to you sir.
@GajjiParamesh7 ай бұрын
Jai Hind
@AbhiVlogs2k167 ай бұрын
Chaala baaga chepparu sir❤. Modi gaari valle edaina sadhyam we stand with Modi
@Vikram_togiti7 ай бұрын
నడిచే లైబ్రరీ గిరిధర్ గారు 🙏🙏🙏🙏🙏🙏
@thotayadagiri53468 ай бұрын
Modi garu nindu noorendlu jivinchi undalani korukuntunnanu
@KumarChitta-x5e7 ай бұрын
అందుకే rythu🙏బంధు అందరికి అందటం లేదు.
@sastrychaturvedula84738 ай бұрын
Yes Modi is incomparable in his dedication to country another 100 yrs he cannot be replaced !
@laxmikanthmaale35707 ай бұрын
🙏🚩
@ushakothapalli55887 ай бұрын
🙏
@suryaprakasaraorandhi33158 ай бұрын
🎉 0:04
@srinivasaraobandila19717 ай бұрын
JAi. Bharat. Bjp. Modiji. Tq. Giriji. Given. Great. Words
@nookarajumallamalla11968 ай бұрын
Giridhar garu best analisis modi garu lanti pm ga vundadam manam chala luckey so we are all give best support jai modiji jai bharat jai sriram
@RajeshwarKalleda-r6m7 ай бұрын
Sir meeru television news channel pettandi meeru andinche jenuine information inka ekkuva mandiki cheruthundhi
@arunkumarchadarasupalli36078 ай бұрын
క్రింది కులాలను తక్కువ కులాలుగా చూసే నీలాంటి వారు చెప్పే మాటలను నమ్మినవారు
@padmanabhamgeddavalasa12478 ай бұрын
😊
@Vijayawada-p2x8 ай бұрын
He is correct as far as president rule in states politically .
@prameeladontula98397 ай бұрын
ప్రస్తుతం దేశం ఒక కారణజన్ముడి చేతిలో వుంది వొక ధర్మ రక్షకుడి చేతిలో వుంది వొక ధర్మ స్థాపకుడి చేతిలో వుంది !! హిందూ భాంధువులారా హుండీలో నోటు వేయడం కాదు ఓటు వేయడం కూడా నేర్పుకోండి! లేకపోతె మీరూ వుండరు, గుడిలో దేవుడు వుండడు! కాశ్మీర్ ఫైళ్లు, రజాకార్ సినిమాలు చూసారుగా కళ్లు తెరవండి, మన తోటి హిందువులకు పట్టిన గతి చూసారుగా, కల్లు తెరవండి! 60 years ruling lo దేశాన్ని, విద్యావ్యవస్థలాను, న్యాయవ్యవస్థలను, హిందువుల ఆస్తులు లాక్కోవటానికి వక్ఫ్ బోర్డు తెచ్చింది, ఉద్యోగాలు లాక్కోవటానికి రిజర్వేషన్లు తెచ్చింది, ఒక పథకం ప్రకారం భ్రష్టు పట్టించారు ఎదవలు,ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే ఎదవాలున్నారు వీళ్ళు మన దేశానికి పట్టిన దరిద్రం! 90 కోట్ల హిందూ బంధువులారా కళ్లు తెరవండి👍 జాగో హిందూ జాగో 👍 పాపానికి పాంటూ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే, అధర్మానికీ రూపమిస్తే అధి ఖాంగ్రసే!! ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోణాల కుంపటి అని జనాలు తెలుసుకోవాలి,.ఖాన్ పార్టీ మన దేశంలో వున్నంత వరకు హిందువుల మెడ మీద ఖత్తి వున్నట్లే! భారతదేశంలో ఖాంగ్రసే అనే ముసలం పుట్టింది, ధీన్ని భూస్థాపితం చేస్తేనే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. జాగో హిందూ జాగో 👍 దేశం కోసం, ధర్మం కోసం, మన భావి తరాలను కాపాడుకోవడానికి బీజేపీకి ఓటు వేయండి 👍 జై శ్రీరామ్ 🙏🚩🇮🇳
@manjulasamba97688 ай бұрын
Jai bolo maha kal jai modi jai bharat
@vanichilpuri79198 ай бұрын
Na daggara mee gurinchi matalulevu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajayvarma52398 ай бұрын
Land reforms and farm laws teesukuvastey middle class ki chaaala upayogapadedhi. Hope ee term lo inka ekkuva cheyyali anukundam
@atharali3768 ай бұрын
7% shaktula?73% OBCs, Bcs, SC, ST adivasis shaktula?
@narayanamurtykarukola28098 ай бұрын
thank you sai Krishna garu and mamidi girdhar gatu Namste collector name change DAO,dyAO like this district sdministrative officer politics and administrative should healthy co ordination but not bonded them not capture their powers 🙏
@suboo10008 ай бұрын
Change your thumbnail as how many million Hindus are woken. 😅still crores of Hindus are sleeping.
@parvathiraju32978 ай бұрын
Jai Modiji
@TheNaveenchoudhary8 ай бұрын
Ap ki as promissed spl stetus ichi unte jagan ki support ivva kunda undi unte bjp ippudu chala strong ga undedi
@ManoramaManorama-r2t8 ай бұрын
Sai sir giridar sir. Central yelaga administation vundo alage statelo vundali correption asalu vundaradu yendukante statelo andaru partys marchukontu vachinavallu vallalo money landaring vundi alanty bavajalam vunnavallu vunte workout avadu bujjagimpulu asalu vundaradu party siddanthale vundala modi ji thisukoragalaru jaiho modi sir