Wow....నా ఆలోచన కూడా అదే....పెళ్ళి అనేది పిల్లల తల్లిదండ్రులు, తోబుట్టువులు మధ్య ఒక చక్కని గుడిలో చేసుకొని, reception అందరి బంధువులు ని పిలిచి...చేసుకోవాలి.పెళ్ళి ఖర్చు, ఫంక్షన్ ఖర్చు ఇరువైపుల వాళ్ళు చెరి సగం భరించాలి.... ఈ మాట మా friends తో అంటే...అది కష్టం....అలా జరగదు..అంటున్నారు.. కానీ ఇప్పుడు కనీసం కధ లో అయ్యినా నా ఆలోచన అమలు జరిగింది... చాలు... సంతోషం
@grandipadma22082 жыл бұрын
ఆడంబరాలకు పోకూడదని చెప్పే కధ. చాలా బావుంది 🙏🙏
@sreelakshmi9288 Жыл бұрын
చాలా బాగుంది. సింపుల్ గా కథలో పెద్ద మెసేజ్ ని ఇచ్చారు రచయిత్రి. ..మనసు కి హత్తుకుంది
@sailajavurakaranam67772 жыл бұрын
Chaala chaala bagundi Sreenivas garu👌🏼
@savitrip16492 жыл бұрын
కథ చాలా బాగుంది అండి మనసుని ఎక్కడో మేల్కొలిపింది. అందరూ ఇలా అర్థం చేసుకునే వారు ఉంటే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఆడంబరాలకు పోయి ఉన్న ఆస్తులు అమ్ముకుని రోడ్డునపడిన వారు ఎందరో.
@padmajasankar2569 Жыл бұрын
Katha chala bagundi Srinivas Garu
@92919552 жыл бұрын
కద ipoyaaka మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి
@itsmeshanthi5564 Жыл бұрын
చాలా బాగుంది
@lakshmipasupuleti30662 жыл бұрын
కథ చాలా బాగుంది చదివిన మీకు రచించిన రచయితకి ధన్యవాదాలు పెళ్లిలో చేసే ఆడంబరాల గురించి లాంచినాలని పేరుతో దోచుకు తినే మగ పెళ్లి వారి గురించి రచయిత బాగా చెప్పారు ఆడపిల్ల ఎంత బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నా ఈ ఆడంబరాలు మగవారి గొంతెమ్మ కోరికలు తీరట్లేదు
Kadha chaala bagundi ee samajam Ila maaripothe entha bavuntundo
@gogulasarvani13992 жыл бұрын
Rachayithri chala baga rasaru.
@sathikumarijosyula13992 жыл бұрын
Rachaita rasina nattu aalochanalu vunna vallu vutaru kani less percentage lo This is my opinion Chalabagundi kadha
@heymatetala33282 жыл бұрын
చాలా బావుంది అండీ మంచి కథ
@jayagouriatchutanna35052 жыл бұрын
పూర్వం కట్నాల బాధ,ఇప్పుడు function ల బాధ.ఆడపిల్లలే తల్లితండ్రులను డిమాండ్ చేస్తున్నారు.
@lakshmip24522 жыл бұрын
Chala Haiga vundi meeru annatlu ala kudiritey manchidi kani ippudu Adapeylli vallu ala demand cheystunnaru Sir
@manjulagaddamsri85942 жыл бұрын
Chala manchi Katha, haiye ga vundee venta sappy
@mohankishorekopalle33302 жыл бұрын
ఎక్కడో ఒకటో అర , ఇట్లాంటి వాళ్ళు కన్పిస్తారు . Majority అందరికీ భేషజం హంగామా కావాలి . ఎంతబాగా చేశారో నలుగురూ చెప్పుకోవాలి .
@VijayaLakshmi-br7ef2 жыл бұрын
Recent ga nenuka marriage ke vellanu first day turmeric function second day cake function third day mehendi function fourth day marriage function fifth day reception function I didn't understand how much money girls side parents spend