హరేకృష్ణ ప్రభుజీ 🙏🏽🙏🏽 మీరు చెప్పిన విషయాలన్నీ 100% కరెక్ట్ ప్రబుజి నా జీవితంలో కూడా అదే జరిగింది భక్తి లోకి మీరు రావడానికి కాలేజీలో భగవంతుడు మీకు ఏర్పాటు చేశారు ప్రభుజి కృష్ణ కాంసెన్సులకి నన్ను కూడా ప్రభువుకి ఒక పెద్ద ఆపదలో నన్ను ఉంచి దాన్నుంచి నేను కృష్ణ కాంసెన్సులు రావడానికి మీ సాంగత్యం లోకి రావడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు ప్రభు జి అప్పుడు తెలిసింది భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అది కష్టమైన సుఖమైన అది మనం ఏది చేసి ఉంటే పూర్వజన్మలో అదే మనం తీసుకుంటామని మీరు ఎంతో బాగా చెప్పారు ప్రభుజి మీరు చెప్పే ఇలాంటి మంచి మంచి విషయాల వల్ల మా జీవితాలలోని కష్టాలను సుఖాలను ఒకే విధంగా తీసుకుని ధైర్యాన్ని మీరు ఇచ్చారు మీకు అనంత కోటి ప్రణామాలు ప్రభుజీ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
E gurujiమీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు.
@rakes397Ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻
@revathireddykota71705 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@jaymargam2703Ай бұрын
Hare Krishna prabhuji panchaga pranamalu prabhuji garu 🙌🙌🙌🙌🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@user-tw9pi3sq4wАй бұрын
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏 నా జీవితం లో కూడా భగవంతుడి ప్లేన్ నాకు తెలియక కృష్ణ ఇలా ఎందుకు చేసావు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు కృష్ణ ఆరోజు అలా చేసావు కానుక ఈరోజు ఇలా ఉన్నాను అని ఎంతో ఆనందంగా ఉంది కృష్ణ అని ఒక్క సారి శరణాగతి చేస్తే చాలు మనం మర్చిపోయిన భగవంతుడు మర్చిపోరు హరే కృష్ణ
@villuriparamesh1625Күн бұрын
HARE KRISHNA HARE KRISHNA... KRISHNA KRISHNA HARE HARE.. PARAMESH VILLURI HYD
@umamaheshwarraokurmana7110Күн бұрын
Me pravachanalu Chala chala baga cheptaru nenu chusi na friends ki chepata vallu kuda vintaru danyavadalu
@umamaheshwarraokurmana7110Күн бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare prabuji
@krishnakumaripinnamaneni860Күн бұрын
హరే కృష్ణ ప్రభుజీ మీరు భాగా చెప్పారు
@kanandan1649Ай бұрын
హరే కృష్ణ ప్రభూ | జీ మీలాంటి గురువు దోరకడం పూర్వజన్మ పుణ్యం గురువుగారు🙏🙏
@user-tw9pi3sq4wАй бұрын
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
@koradavasudevarao18513 күн бұрын
హర కృష్ణ హరే కృష్ణ
@AnushreeKenchiАй бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare ❤😊
@bhagyalakshmikalakuntla804419 күн бұрын
Hare krishna prabhujee🙏🙏 💐💐
@nirmalaramaraju8585Ай бұрын
హరే కృష్ణ ప్రభూ జీ🙏
@svrkumar2003Ай бұрын
Hare Krishna Prabhuji... Dandavath Pranamalu 🙏🙏🙏🙏
@chakravarthychallapallisriniva14 күн бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@laxmibindu5187Ай бұрын
Hare Krishna Prabhuji 🙏
@devishettysrinivas871816 күн бұрын
హరే కృష్ణ ప్రభుజీ.... 🙏
@chshirisha1890Ай бұрын
Hare Krishna pranamalu prabhuji 🙏🙏 Bhaghavanthuni manspuurthiga nammali. Edhi jarigina adhi mana manchike ani Mee jeevitham lo jarigina sangatanalu chepparu intha kanna manchi. Examples ekkada untai ...nenu kuda enni kastalu vachhina bhaghavanthuni meedha nammakanni unchanu andhuke emo Mee sangathyam kaligindhi . Manaku thelusu bhaghavanthudu manchi chesthadu ani kani idhi kavali ani anukuntam super prabhuji 🙏 Naa. Jivitham lo kuda Ila jarighindhi bhaghavanthuni help adaghadaniki sigghu vesindhi enni sarlu rakshinchina malli malli adagadam. Mee sangathyam loki vachhaka thelisindhi emi adaghakudadhani bhakthi ante emiti thelisindhi thank you so much prabhuji for everything hare Krishna 🙏🙏🙏
@pavitramani6076Ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ve3wg1zk2h17 күн бұрын
Harekrishna ప్రభుజీ
@mahikoumidimallem8725Ай бұрын
Jai shree krishna 🙏🏻🙇🏻♀️ Hare Krishna guru vu garu🙏🏻🙏🏻
@jagadeswari10gulla7Ай бұрын
Hare Krishna prabhuji 🙏
@pushpalp848811 күн бұрын
Chala bagha chepparu guruji 🙏🙏🙏🙏🙏
@user-ch1tl5hu8y24 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama rama rama hare hare
@arunamaniam391824 күн бұрын
Harekrishna Harekrishna krishna Krishna Hare Hare🙏🙏🙏
@user-zt8qb8qc7fАй бұрын
Harekrishna prabuji💯true words 🙏✨🙌👏💫💓 Harekrishna Harekrishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 💗✨♥️❣️
@asrreddy1113Ай бұрын
Hare Krishna prabhuji
@anithapendyem293Ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏
Hare krishna prabhu ji...chakkaga chepparu guruji🙏🙏
@tulasivrajakumari412Ай бұрын
Hare Krishna prabhuji Dandavat pranam 🙏🙇 chala chala bagundi lecture prji👏👏🙏🙏 opika chala undali ani and wrong expectations undakudadu annaru prji.
@Nakshathra916Ай бұрын
Hare Rama Hare Krishna
@radharanighantoji6509Ай бұрын
Hare Krishna 🙏dasoham swamy 🙏
@user-vv5ov5eu7vАй бұрын
Harekrishna 🙏🙏🙏
@TECHSTONETeluguАй бұрын
HiGuruji Hare Krishna ithank you so much upload this kind of content very useful to me thank youonceagain GurujiHare Krishna🙏
@KeertheeIjjuАй бұрын
హరే కృష్ణ ప్రభుజి
@peddapellilaxminarayana11 күн бұрын
hare krishna
@suvarnaveldandi29 күн бұрын
Hare Krishna prabuji pranamalu
@GaneshBuyyalaАй бұрын
hare Krishna prabhuji
@kanandan1649Ай бұрын
హరే కష్ణ ప్రభూజీ 🙏
@kannayyaentertainmentchann2087Ай бұрын
Enta baga chepparu prabhuji daily life lo face chese problem s ki ela feel avvalo enta happy ga undalo baga ardam ayindi
@Errana-xf9vlАй бұрын
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@KeertheeIjjuАй бұрын
హరే కృష్ణ ప్రభు
@kvsnraju5533Ай бұрын
Hare krishna 🎉🎉🎉
@lakshmisaladi3071Ай бұрын
💞🍀🙏 Hare Krishna 🙏🍀💞
@narasimhareddy59169 күн бұрын
Hare krishna
@chandrasekhar8032Ай бұрын
Hare Krishna hare Krishna
@ramap3425Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ankithasuresheate6673Ай бұрын
Hare Krishna prabuji
@srilatharamesh52935 күн бұрын
Hare Krishna
@edigasujatha1289Ай бұрын
Prabuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NarendraNarendra-zk5ijАй бұрын
Jai srikrishna
@DurgaBhavani-qw2cqАй бұрын
Here Krishna here Rama ❤
@user-io5dw3ot8xАй бұрын
🚩🚩🚩🛕🛕🛕🇮🇳🇮🇳🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@udayamala.gphysio4780Ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
@Mohana__VlogsАй бұрын
Jai sri krishna ❤❤
@BhavaniChennoju-r5h15 күн бұрын
Jai sri krishna🙏🙏🙏
@challashantha9307Ай бұрын
Yes🙏prabhuji🙏🙏🙏🌹
@sivaparvathi2124Ай бұрын
హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
@SarojaSingariАй бұрын
Hare Krishna prabuji nice msg prabuji
@swathiduvvuri44989 күн бұрын
Chala baga chepparu guru ji
@dmmtelugu241824 күн бұрын
Jai krishna bagavan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanandan1649Ай бұрын
వారే కృష ప్రభూజీ
@srinivasmadineni3577Ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే
@Mohana__VlogsАй бұрын
Next Jan ma Mila bhagavatuni seva ki putalani vundi❤❤
@madhuriPreethiАй бұрын
Jail sri ram❤❤
@NarendraNarendra-zk5ijАй бұрын
Jai srirama
@DurgaBhavani-qw2cqАй бұрын
Here Krishna here Rama krishna krishna hare hare Rama Rama hare hare ❤❤🙏🙏🙏🙏🙏
@user-pm6ut3th3tАй бұрын
Hare kiriisna
@emanisridevi3232Ай бұрын
❤super
@kancharlarama272Ай бұрын
Prabhuji meru plz markapur ki vachi oka sari pravachanalu chapandi prabhuji...
@ranikakarla6612Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@meetkiran53 күн бұрын
Prabhuji, pls make a vdo of telling why sanatan dharma is greatest religion or much greater than other religions, so that conversions can be checked. Also tell the differences between kingdom of god of Bible, kingdom of God of quran and vaikunthaloka (kingdom of God of hindus), as mentioned in the scriptures.
@sahithishakapuram9159Ай бұрын
Super
@mahalaxmishekar6431Ай бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmimadanapalli3166Ай бұрын
Naku alane undi prabuji
@NarendraNarendra-zk5ijАй бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VattigorlaVardhiniАй бұрын
Prabhuj make a video on Puri ratha Yatra prabhuji Hare Krishna
@sreedevisrinivas333814 күн бұрын
Hare krishna.
@user-me9te6kz5k28 күн бұрын
గురూజీ.. మా బాబు కాలం చేసి 4years అవుతుంది... అప్పటి నుంచికూడా పూజలు చేయడం మానేశాను.... చెయ్యాలి అని వున్నా చెయ్యడం లేదు..... ఇప్పుడు వారాహి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా అప్పటినుంచి మొదలు పెట్టుకోవచ్చా...? ఇంట్లో కుక్కలు వుంటే ఏపూజ దేవునికి ముట్టదు అంటారు కదా నిజమేనా గురూజీ..?మా బాబు చనిపోయే నాలుగు నెలలు ముందు ఓ కుక్క పిల్లని తెచ్చాడు.. అది ఇప్పుడు పెద్దది అయింది. మా బాబు పోయాక వాడి గుర్తు గా వాడే మా ముందు వున్నటుగా చూసుకుంటున్నము.. అచ్చం మా బాబు నీ చూసుకునే విధం గానే... అలా ఇంట్లో కుక్కలు తిరగచ్చ... చెప్పండి గురూజీ...
@Kgopalak4 күн бұрын
🕉️🙏🌹🍎
@pc11gsumanausbrani555 күн бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ponnanavimala9763Ай бұрын
Prabhuji chala ante chala bagundi.vinataniki chala interest ga cheptaru.prabhuji easy ga ardam ayyela chadavataniki books cheppandi