మంచివాడు గొప్పవాడు నా దేవుడు ఎన్నెన్నో మేళ్ళను చేసాడు - ఊహకు అందని కార్యాలను ఇంకెన్నో చేయ సమర్ధుడు (2) ఆరాధన స్తుతి ఆరాధన- యేసునికే ఆరాధన ఆరాధన ఘన ఆరాధన- మహోన్నతునికే ఆరాధన (2) 1. నా అవసరమును తీర్చువాడు - యెహోవా యీరే నా దేవుడు నన్ను విడువడు ఎడబాయడు నా సహాయకుడు (2) మోషేకు తోడైయున్నవాడు- ఎల్లవేళలా నాతో ఉన్నాడు (2) ఎల్లవేళలా నాతో ఉన్నాడు || ఆరాధన స్తుతి || 2. నా బాధలను చూచువాడు - ఎల్ రోయి నా దేవుడు కష్టాలలో నష్టాలలో - నా తోడై నడచువాడు (2) యోబుకు తోడైయున్నవాడు - రెండంతలుగా దీవించును (2) రెండంతలుగా దీవించును || ఆరాధన స్తుతి ||
@ruthpaul1290 Жыл бұрын
Tq so much for the lyrics
@priyapriya-zv1ql Жыл бұрын
je S U S
@priyapriya-zv1ql Жыл бұрын
త
@Chitti.my-lord-my-god936 Жыл бұрын
Tq sis 😊
@e.srinusrinu11 ай бұрын
exallent song and praise the lord in the name of jesus
@marisettidurga3573 Жыл бұрын
Blessy.akka praise the lord, my everyday should start with this song .I pray for you akka for make you a great blessing to this world.god will exzolt you in every aspect of your life.
@challariashajyothi9764 Жыл бұрын
Akka please pray for my family financial problems😰 praise the Lord
@rajithapatteti1630 Жыл бұрын
Amen deva nice song akka
@Samsung-wp6fj Жыл бұрын
Praise the Lord Akka
@sarojinigunji4551 Жыл бұрын
Praise the Lord🙏 Thalli God richly bless u and your family and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏
@suntethasunitha5688 Жыл бұрын
🙏🙏🙏p
@reddy6483 Жыл бұрын
Thank you lord thank you jeses
@karangulaaslesha8049 Жыл бұрын
praise the lord sister garu🙏
@samuel9804 Жыл бұрын
Thank god 🔥🔥🔥🔥🔥 Praise the lord sister garu 🙏🙏🙏 Thank you jesus 🔥 amen hallelujah 🔥 Amen amen amen hallelujah 🔥🙏🙌🛐 God bless you sister garu 😊😇😇😇😊🛐
@vijayakumarijavvadi2226 Жыл бұрын
Praise the lord sister
@vishall3803 Жыл бұрын
Praise the Lord Aunty please pray for my exams
@nokanaappalraju5053 Жыл бұрын
Praise the lord 🙏 sister God bless you 🙏
@pkamalesh2079 Жыл бұрын
Praise the lord Sister 🙏🙌🙏🙌🙏 God bless you 🙏🙌🙏👏👏👏👏
@nvrani1287 Жыл бұрын
Praise the lord
@karangulaaslesha8049 Жыл бұрын
sister garu me voice chala bagundhi maku inka vinalani anipisthundhi me patalu 🙏🙏🙏