Praise the Lord, అందరికి వందనములు,ప్రతి దినము,క్రైస్తవులు బైబిల్ చదవక పొతే, దానిని ధ్యానించక పొతే,అందులో తన ప్రియుని స్వరము వినాలనే తృష్ణ, ఆశ, ఇష్టం లేకపోతే, దేవుడు కోరిన ప్రార్ధన క్రైస్తవులు (ప్రియురాలు ) చేయలేరు.నిజముగా తాను క్రైస్తవుడు, పాపక్షమాపణ పొంది, మనోనేత్రములు తెరవబడితే వాక్యమును అంత ఎక్కువగా ప్రేమిస్తాడు, వాక్యమును ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో, అంత ఎక్కువగా దేవునిప్రేమిస్తూ, ఆయనను గూర్చిన సంగతులుబైబిల్ లో తెలుసుకుంటూ దైవిక జ్ఞానం పొందుతూ,ఆయనకు ప్రీతి పాత్రముగా తాను ఎలా బ్రదకాలో అర్ధం చేసుకుంటూ ఉంటాడు.వీటన్నిటికి link ఉన్నది. నశించిన ఆత్మలు రక్షింపబడుట అంటే ఏమిటీ, తాను కూడా ఒకప్పుడు నశించిన ఆత్మయే, ఇది తనకు అర్ధం అవ్వాలంటే తన పాపవిషయమై క్రీస్తు సిలువ బలియాగము, వాక్యములో ప్రత్యక్షముగా తెలుసుకోవాలి, యేసుక్రీస్తు సిలువలో పొందిన శ్రమలు, అవమానం, వేదన, శిక్ష, ఇవన్నీ కూడా విశ్వాసి లోతుగా తెలుసుకోవాలి, తనకు రావాల్సిన శిక్ష పాప శిక్ష, తనకు మారుగా, యేసుక్రీస్తు పొందాడు, ఇదొక్కటి ప్రతి క్రైస్తవునికి అర్ధం అయితే, లోకములో, నశించిన ఆత్మలు అంటే ఏమిటో అర్ధం అవుతుంది, వారిరక్షణ విషయమై ప్రతి దినము మూడు సార్లు, నాలుగు సార్లు వారి నిమిత్తము ప్రార్ధిస్తాడు, వాక్యము దిన దిన అభ్యాసం అయితేనే, అలాగజీవిస్తాడు, ఎవరు ఈలోకంలో నశించిన ఆత్మలు? నిరుపేదలు, బిక్షగాళ్ళు, కుష్ఠవ్యాధిగ్రస్తులు, అంగహీనులు, వ్యభిచారులు, మత్తు మందులతో, త్రాగుడు బానిసత్వముతో నిర్వీర్యం అయిపోతున్న, యువత మానవ జాతి,నైతిక, ఆధ్యాత్మిక భ్రష్టత్వము చెరలో ఉన్న మన చట్టు ఉన్న వాళ్ళు. సాతాను చెరలోనే వీరందరు ఉన్నారు. వీరి ఆత్మల రక్షణ కొరకు ప్రార్ధించే క్రైస్తవులు, సేవకులు ఏరి? ఎంత సేపు నిన్ను దేవుడు దీవిస్తాడు,నీవు చింత పడకు, నిన్ను తలగా చేస్తాడు, తోకగా ఉంచడు, ఇశ్రాయేలు ఆశీర్వాదాలు తెచ్చి క్రైస్తవులకు అన్వస్తూ, నీ పిల్లలకు first rank లు వస్తాయి, అరుణోదయము ప్రార్ధన అంటూ, నా బోధయే విను అంటూ, విశ్వాసులను కేవలం, రోబోట్ లలాగా చేసే ఈ సేవకులా, విశ్వాసులను ప్రభువు కోరుకున్న శిష్యులనుగా చేసేది? సంవత్సరాలు గడిచి పోతున్నవి, లోకజ్ఞానమునకు బైబిల్ జ్ఞానమునకు ఉన్న సరియైనవ్యత్యాసం సంఘలకు అర్ధం కాలేదు. ఈలోకము లో ఒక క్రైస్తవునికి నిజముగా కలిగే హెచ్చింపు ఏదైనా ఉన్నది అంటే, అది సత్యము నిమిత్తము, చాలా మందితో ద్వేషింపబడతాడు. లోకములోకి వెళ్లి, నీ చుట్టూ ప్రక్కల వారు చేస్తున్న పాపం ఖండించు, సత్యము ఏమిటో నైతిక విలువలు ఏమిటో చెప్పు ఒక్కరికైనా, ఆ ధైర్యం, ఆ జ్ఞానం క్రైస్తవులకు ఉన్నదా? కేవలం ఆ నాలుగు గోడల మధ్య చప్పట్లు, ఆమేన్ అంటూ, తెల్ల బట్టలతో భక్తి ప్రదర్శన, ఆ తరువాత you tube భక్తి అంతే కాదా?క్రైస్తవులు వాక్యప్రకారం మానవ సమాజంలో జీవించాలి,అందుకు వాక్యఅనుభవజ్ఞానం ఉండాలి.క్రైస్తవ్యము అంటే, అది తన,తన జీవితములో వాక్యముతో కూడిన ప్రయోగాత్మకమైన సాధన, అన్ని చోట్లా, అన్ని వేళలా? సంఘము అంటే ప్రియురాలు, ప్రియురాలికి మాత్రం వాక్యం సరిగా తెలియదు, ప్రియుని ఇష్టం ఏమిటో ఎలా అర్ధం చేసుకోగలదు?. దిన వాగ్దానాలు, నెల వాగ్దానాలు, సంవత్సరం వాగ్దానాలు, ఇది అపొస్తలులబోధకాదు. ఈ బోధలో సంఘసిద్ధాంతము లేనే లేదు. ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, కార్పొరేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, అంతే, dress code, వారి దినచర్య అంతా,మీరే నిర్దేశిస్తారు పాపం.ఆ సంఘసేవకుడు, అనగా దానిని స్థాపించిన సేవకుడే ఇక్కడ ప్రాప్రైటర్, యేసుక్రీస్తు పేరే వాడతారు, సంఘములో యేసుక్రీస్తు లేడు, ఉండడు. ఇదే నేటి మెగా క్రైస్తవ్యము, మీరు మైంటైన్ చేసే బ్రాంచ్ లు కూడా తలలు ఇక్కడ లెక్కపెట్టుకొని ఆనదిస్తారు గానీ, అక్కడ ప్రభువుకు తెలుసు కదా, నిజముగా తన వాక్యప్రకారం తనను వెంబడిస్తున్న ఆత్మలసంఖ్య. మీరు ఇక్కడ మీసంఘాల నిండటం, మీ వీడియో లు చూసే వారి సంఖ్య చూసుకొని, వారిని వీడియో లలో ప్రదర్శిస్తున్నారు, అయితే ప్రభువు, తనను హృదయములో నింపుకున్న వారిని చూస్తున్నాడు. మీలాంటి ఎందరో సేవకులు korukonedi🎉తృప్తి పడేది,కేవలం భౌతికమైన సంఖ్య, అయితే దేవుడు కోరుకున్నది, ఆధ్యాత్మిక వృద్ధి, పరివర్తనతో ఉన్న ఆత్మలు.
@santhiprase808727 күн бұрын
Glory to god
@NimmakuruAnjaneyulu27 күн бұрын
Praise the lord. Ayyagru
@AMare-f1c27 күн бұрын
🙏🙏🙏🙏🙏
@ldineshkumar431727 күн бұрын
Praise the lord ayyagaru
@abbulugolime58427 күн бұрын
Praise the lord ayya garu group2 govt job deputy tahshildar for prayer cheyyandi Ayya garu
@HanocGaddam17 күн бұрын
మనో నేత్రములు వెలిగించబడాలి అంటే.. ముందు విశ్వాసి దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసివేయాలి.. పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండాలి
@sukanyanaveen74927 күн бұрын
Praise the lord pastor gaaru sukanya from karnataka ma kutumbalu rakshana maaru manasu pondali prayer cheyandi pastor gaaru