మన దేశ క్షేమం కోసం || 40 రోజుల ఉపవాస ప్రార్ధనలు || డే - 5 ||

  Рет қаралды 84,494

Dr Satish Kumar

Dr Satish Kumar

Күн бұрын

Пікірлер: 174
@saralamurthy7350
@saralamurthy7350 4 жыл бұрын
షాలోమ్ అన్నయ్య నా పేరు మూర్తి నేను మనుషులను నమ్మేవాడిని దేవుని పై నమ్మకం ఉండేది కాదు కానీ ఈరోజు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు ఇక నుంచి దేవుని పైనే ఆధారపడతాను. నాకు వచ్చిన వాగ్దానమునుబటి ఈరోజు నుంచి ప్రార్ధన చేస్తున్నాను.దేవునికే మహిమ కలుగును గాక!
@pragnyabathina1198
@pragnyabathina1198 4 жыл бұрын
Shalom Anna....... Na jeevithamulo anubhavisthunna nidhalaku, avamanalaku , kastalaku , kanillaku aneka rakala paristhithula gunda velthunam....... Yenthagano krugiunna vella eroju meru andhinchinna atimya aharam dvara prabhuve me dvara matho matladi mammalni yenthagano balaparachindhi...... Memu prathidinam me vakyam dvara balapadu thunnam....... Inka yenthagano balapadalani devuni yoka ruchi yerigi jevinchalni devuni sanidhilo sakshuluga me laga sahaas annayya laga devuni sakshuluga bahu balamga memu yedhagalani...... Akka chadhuvulo na chadhuvulo devuni krupa vatsalyatha , prema pondhukovalani ani anudhinamu makorku pradhana cheyandi anna ..... Thanks Anna Shalom......
@jesuschristtalks4617
@jesuschristtalks4617 4 жыл бұрын
ఈరోజు వాక్యం దేవుడు సూటి గా నాతో మాట్లాడారు బ్రదర్! నువ్వు? ఎందుకు భయపడుతున్న వ్ అని వాక్య సంభాషణలో చెపుతుంటే మీ చేయి నావైపు తిరిగి, మాట్లాడుతుంటే నాకు ఒక్కసారి గా కళ్ళల్లో కన్నీరు వచ్చాయి బ్రదర్ ఎందుకంటే నాకు 3 రోజులు గా, బలహీన0గా ఆరోగ్యం బాగాలేదు, దేవుని తో రోజూ మాట్లాడుతున్న! దేవుడు నన్ను ధైర్యంగా ఉండ మని చెప్పారు కాని ,నేను లేని పోని ఆలోచనలు తో భయపడుతూ ధైర్యాన్ని కొల్పపోయా కానీ ,ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నాకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చారు మీ ద్వారా,ధన్యవాదములు బ్రదర్ మీరు ఇలానే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని & అలాగే కల్వరి టెంపుల్ లో సేవా చేస్తున్నా , బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికీ దేవుని దీవెనలు నిండుగా ఉండాలి అని, ఆశిస్తున్నా, సలోమ్ బ్రదర్ చెన్నై నుంచి,. మీ బ్రదర్ ప్రశాంత్
@k.anilkumar3581
@k.anilkumar3581 4 жыл бұрын
Prise the lord shalom annaya Prayer my family please😭😭😭😭😭😭👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@worshipjesusofficial8162
@worshipjesusofficial8162 4 жыл бұрын
నా పేరు కాటూరి సురేఖ. కాటూరు గ్రామంలో ఉంటున్నాము. మీరు ఈరోజు చెప్పిన వాక్యము నాతో సూటిగా మాట్లాడింది .మీరు చెప్పిన ఈరోజుటి వాక్యం నా హృదయాన్ని తాకింది. నా భర్త నా పిల్లలు కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఈ దీనురాలి కొరకు ప్రార్థన చేయండి.
@krishnavenik3016
@krishnavenik3016 4 жыл бұрын
I like it
@chittichinna6225
@chittichinna6225 4 жыл бұрын
షోలోమ్ అయ్యా మిరు చేపిన వాక్యం మకుచాలా ఆసక్తిని కలుగజేసేంది ఆవును అయ్యా మిరు చేపే మట నిజం అయ్యా తపుడు మాటలు విని భయంతో ఉన్నాము ఈ ఓక వాక్యం వినని తారువాత మాకు దయ్యరం కాలుగజేసింది అయ్యా ఇంకా ఎప్పుడు భయం పాడకుండా దేవుని పాదాలు పాటుకొనే కౄప దేవుడు మికు కలుగుజేయునుగాక ఆమేన్ చాలా గొప్ప సందేహం అందిచారు అయ్యా దేవుడు మికు దివిన్చనుగక ఆమేన్ దేవునికి
@kudimipadmavathi3258
@kudimipadmavathi3258 4 жыл бұрын
Praise the lord uncle I am Sharon I listened your message please pray for me uncle to get 10 CGPA in 10th exams.please pray for me uncle AMEN 🙏🙏🙏
@j.jyothi5295
@j.jyothi5295 4 жыл бұрын
Shalom అన్నయ్య నా పేరు జ్యోతి నిజామ్ ప్రతి చెత్త వార్తలు వినటం విని భయపడటం ఏడవటం నాకు అలవాటైపొయిoది ఈరోజు దేవుడు మీ ద్వారా నాతోనే మాట్లాడాడు అద్బుతంగా వాక్యం చెప్పారు అన్నయ్య ఇక నుంచి ఏలా వుండాలో నేర్చుకున్న మీ ద్వారా మన దేవునికే మహిమ ఘనత ప్రభావమములు యుగయుగములు కలుగును గాక.
@santhi0987
@santhi0987 4 жыл бұрын
Avunu Annayya eroju devudu na babu vishyam lo natho ne matladaru.. Mee vakyam dravara Naku dhairyam icharu annayya.
@sripathikalavathi1540
@sripathikalavathi1540 4 жыл бұрын
Shalom brother
@k.anilkumar3581
@k.anilkumar3581 4 жыл бұрын
Shalom
@suggalalaxmisudharshanrao2247
@suggalalaxmisudharshanrao2247 4 жыл бұрын
Praise the lord brother Abraham Manuguru
@cheluvaraj1570
@cheluvaraj1570 4 жыл бұрын
Amen Shalom ayya
@venkyvenkatesh4997
@venkyvenkatesh4997 4 жыл бұрын
Amen Amen Amen
@aparnatiru1001
@aparnatiru1001 4 жыл бұрын
షాలోమ్ అన్న మీరు అందించిన వాక్యము మమల్ని ఎంతగానో బలపరింది రొండురోజులుంచి నెట్వర్క్ ప్రాబ్లెమ్ ఉంది వాక్యాన్ని వెనలేక పోయాము ఈరోజు కల్వరి టెంపుల్ కి కాల్ చేసాము బ్రదర్ ప్రేయర్ చేసారు ప్రభు అధుభూతమైన కార్యము చేసాడు ఈరోజు స్పష్టంగా వెనగలిగినాము ప్రభు కె మహిమ కలుగుగాక సిస్టర్ అపర్ణ. S
@mohanamyla3706
@mohanamyla3706 4 жыл бұрын
Shalom aayagaru na peru mohana .Eroju andinchina vakyam naku antho adarana ga vundhi.Devudu natho anni sarlu naku ichina vagdhananni gurthuku chesina nenu antho kontha konni samayalo bayapaddanu. But eroju devudu me dwara natho matladadu naku ichina vagdhananni maro sari gurthuku chesadu. Nenu antho dairyanni pondhukunnanu.Nenu kuda na vonthu badyathaga 40 days fasting prayers lo palupanchukuntunnanu. Nenu devuni maha krupa valana inter 1st year lo STATE 7rank ni pondhukunnanu.And bible 2 times 2months lo chadivanu.first sari 30 days and second sari 10 days lo chadive krupa devudu iichadu. Devudu na jevithamlo na chesina adbuthalanu batti Devuniki mahima kalugunu gaka.prathiroju meru andinche vakyam dwara kutumbamga antho balapaduthunammu.Devudu iichina ee avakashani butti aayanani anthagano sthustistunnamu.
@MRD-qf6nc
@MRD-qf6nc 4 жыл бұрын
Yes , సరిగ్గా నేను ఇదే situation lo వున్నాను నాకోసమే నా తండ్రి , నా బాధను తొలగించడానికి మళ్లీ నన్ను బలపరిచారు అన్న యాకోబు జీవితాన్ని అందరికీ అర్థమయ్యేలా గూడంగ చెప్పారు బైబిల్ చదివినపుడు కంటే ఈ message వినడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాం 👌👌🙏🙏🙏
@eswaritadivada5524
@eswaritadivada5524 4 жыл бұрын
Praise the Lord e roju message challa nannu balaparichindi Nijam gane nennu prati vishayaniki chintchadam alavatu aepoendi but e roju chepina message challa balaparichindi vandanalu pastor garu na study vishayam lo nenu challq badha padutunannu e roju chetta vishayalaku bayapadavadu ani devini vagdhanam vishavischalani telusu kunanu vandanalu Satish annya garu nannu balaparichina devuniki na vandanalu 🙏🙏🙏🙏🙏
@mochisanjana2912
@mochisanjana2912 4 жыл бұрын
Thq u Anna I was worried of my life and around me people r blaming me without any reason and making me away from God. But now God has spoken me.
@emmanuelmanchala6473
@emmanuelmanchala6473 4 жыл бұрын
Praise the Lord pastor hallelujah hallelujah amen Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@neeruneeru2468
@neeruneeru2468 4 жыл бұрын
షాలొమ్ అన్నయ్య ఈ రోజు వాక్యం నాకు ఎంతో దైర్యం ఇచ్చింది.దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తిడు దుశ్కారయం ఛేయుట అసంభవం. యెషయా 34:10 చాల సార్లు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. సాతాను నను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అయినా నా విశ్వాసం వదులుకోను. త్వరలో నా జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతునాఅడు. ఆమెన్. అతి త్వరలో నే నేను సాక్ష్య ం పంచుకుంటాను .వివాహం కొరకు పార్ధన చేయండి పాస్టర్ గారు. వందనాలు. పి. నీరజ. కడప జిల్లా
@pallavigambiraopeta608
@pallavigambiraopeta608 4 жыл бұрын
Today message is very strong/powerful.depend and believe on God.🙏🙏🙏🙏
@pallavigambiraopeta608
@pallavigambiraopeta608 4 жыл бұрын
Anna live message super🙏🙏🙏🙏
@medisettihaveela8044
@medisettihaveela8044 4 жыл бұрын
Praise the lord ayygaru glory to God,ihave no children iwaiting from 13years plz prayer for me ayygaru
@sivaraju5349
@sivaraju5349 4 жыл бұрын
Shalom ayyagaru e roju devudu sutiga nathone matladadu na vivaham visayamlo devudu chesina vagdananni nammu manussulu cheppe varthalanu namma vaddu bayapadavaddu nenu niku ye ammayini ni baryaga istha nani maticchano nuvvu na matanu nammu viswasamunchu icchina vagdananni marichi povutaku nenu manisi kadu ani ayyagaru devudu mi dvara natho matladadu nannu balaparichadu chala thanks ayyagaru devudu mimmalni bahuga divinchunugaka inka bahubalamuga vadukoo alanine na prarthana ayyagaru
@m.nagarajum.nagaraju7839
@m.nagarajum.nagaraju7839 4 жыл бұрын
Shalom uncle my life is changed and god is really speak with me on your words.plz pray for me 🙏🙏🙏
@ravikumarmanjula9612
@ravikumarmanjula9612 4 жыл бұрын
We r very blessed by today's message thankq anna
@sureshmysi4374
@sureshmysi4374 4 жыл бұрын
షాలోం అన్న ఇన్ని రోజులు నెమ్మది లేకుండా ఒత్తిడుల గుండా వెళూతు దేవుని వాగ్దనాన్ని పక్కన పెట్టి జీవించాను ఈ వాక్యం తో దేవుడు నాతో బహు సూటిగా మాట్లాడారు మీకు నా వందనాలు దేవునికే మహిమ కలుగును గాక
@mounikayathati2774
@mounikayathati2774 4 жыл бұрын
Praise the Lord brother... Meeru andhinchina vakyam nannu na kutumbanni enthagano aadharisthunnayi... Dhevudu naku ichina vagdhanam neraverunatlu dhyryam kaligi prardhinchalani nirnayam theesukunnanu... Na job vishayam gurinchi mee prardhanalo gnapakam chesukomani korukuntunnanu... Dhevudu mimmalni mee family members ni alage mana calvary temple ni bahuga aaservadhinchalani prardhisthunnanu... Shalom brother -Mounika(guntur)
@gantakumari4480
@gantakumari4480 4 жыл бұрын
Praise the lord brother amen
@gunthatimuralidhar6372
@gunthatimuralidhar6372 4 жыл бұрын
Praise the brother this hemaprasanna plz pray to my mother jagadhswari health and my sister yamuna Latha Gayathri swapna their families and my health peace financial problems plz
@ShivaShiva-hh6br
@ShivaShiva-hh6br 4 жыл бұрын
Satish Kumar Annaya ,e shanam nathone sutiga matladevu annayya devudini kanniti praddana tho adiga Dairyam naku evvu yesaiyya ani ventane meru natho sutiga matladeru Annaya .yakobu kosam athaniki vachina vartha nijam kadu ani chpparu ,naku oka vartha vachindi Annaya chala bathatho Bayam tho vunna devuni seva cheyalani naku vundi kani cheyalenu A mo ani anukunna aaaa naku vachina vartha valla kani devudu sutiga kevalam nathone e shanam matladeru Annyya . vandanalu Annaya ,God bless u Sathish Kumar Annaya .
@dvijaya6893
@dvijaya6893 4 жыл бұрын
Shalom brother devudu eroju natho bahu sutiga matladadu nen chala dukham lo unnanu na life lo anduku e aaranyam lanti paristhithi aani. Vivaham jaragaka mundu devudu nak vagdanam chesadu eppudu aavi nammakunda paristhithulanu batti chala badhapaduthunna. Kani eroju vakyam dhawara thelusukunna devuni vagdanam nammakapovadam valla e dukham aashirvadam leni paristhithi aani thelusukunna. Entha goppa sandesham aandhinchina miku hrudyapurvaka vandanalu
@baburaobabu3637
@baburaobabu3637 4 жыл бұрын
Ayya nallo bayam tolagi dairyam devudu dayacheyunu gaka ayya maku panikoraku preyar cheyyandi vandanalu amen
@sravaniyadav47
@sravaniyadav47 4 жыл бұрын
Praise the lord anna. Annaya meeru ninna cheppina matalu dwara devudu ma kutumbam tho matadaru night ma annaya chesthunna job daggara corona positive vachindhi night 9 ki telsindhi aythe mummy chala yedchesaru memu calavary darshnam channel lo me mattalu ma kutumbam motham kalisi chustham aythe meeru cheppe prathi okka mata mammilini enthagano aadarinchi balaparichindhi ilanti kasta kalamlo Ivve kadhu lockdown lo kuda meeru andhinchina devuni matalu enthagano adarinchayi thanq annaya . Sravani,vizag
@sarithasuresh5206
@sarithasuresh5206 4 жыл бұрын
Amen🙏🙏🙏Amen👪👏👏👏👏
@skthasleem4521
@skthasleem4521 4 жыл бұрын
Shalom Pastor Garu. Thank u so much for ur messages through ur messages GOD is speaking to me ND it's so inspiring. Praise the Lord...
@emmaniyelub4878
@emmaniyelub4878 4 жыл бұрын
మా భార్య పేరు కుమారి.కడుపులో నెప్పి తో బాధపడుతుంది చెకప్ చేయించుకుంటే 3 నెలలు మందులు వాడమని డాక్టర్ చెప్పారు.ఆ మందులు తో పూర్తిగా తగ్గిపోయేలా ప్రార్థన చేయండి.షలోమ్ అయ్యగారు.మా అబ్బాయి పేరు కిరణ్ 10తరగతి మంచి GPA వచ్చు లాగున ప్రార్థన చేయండి.మా అప్పులుతీరిపొయేలా ప్రార్థన చేయండి.షలోమ్..
@mounikadevi8573
@mounikadevi8573 4 жыл бұрын
Shalom brother, price the lord, dhevudu eroju natho matladadu, dhevudu naku echina vagdhanam nenu nammuthunnanu, samadhanam koraku yedhuru chusthunnanu. Dhevuni matalu nammuthunnanu.
@lalithavadapalli2032
@lalithavadapalli2032 4 жыл бұрын
Praise the Lord we are very blessed today God's word
@keerthipokuri1338
@keerthipokuri1338 4 жыл бұрын
Praise the lord ayyagaru
@sirmani11sirm9
@sirmani11sirm9 4 жыл бұрын
Praisethelord.anna.emessase.nannu.enthagano.Balaparachindi.naathonematladaru.Duvunike.mahima.
@gethab9040
@gethab9040 4 жыл бұрын
Shalom annayagaru maa family kosam pradhana cheyandi
@kushaltravelsairservice3625
@kushaltravelsairservice3625 4 жыл бұрын
Shalom calvary temple... we all family... had a great time with gods word..through anayaa. Messg... yes we should not believe in evry rumours... we should believe in GODS PROMISE... I HAD A VERY SPIRITUAL TIME TONIGHT... GLORY TO GOD JESUS... AMEN.. LARSEN S...
@tarun_kumar222
@tarun_kumar222 4 жыл бұрын
Praise the lord brother i am blessed with this message..... Meru vakdanam gurinchi chepparu kadha i am blessed with that message 🙏 tq brother
@mallswrapuyesumyesu7512
@mallswrapuyesumyesu7512 4 жыл бұрын
Ee vakyam dvara memu chala balapaddam maa kutumbam kosam prayer cheyandi shalom brother
@nagalakshmikonde8137
@nagalakshmikonde8137 4 жыл бұрын
Ma athmiya tandriki na niduvandanalu
@nagalakshmikonde8137
@nagalakshmikonde8137 4 жыл бұрын
Praise the lord anna devuni vakyam drora naku prathi badha nunchi vedula pondanu nadevunike samastha mahima kalugunu gaka e vakyam anna ki na nindu vandanalu
@renukabegari4992
@renukabegari4992 4 жыл бұрын
Shalom brother eroju sutiga devudu natho matladaku nakuna venikidi lopam valana na duty time lo Chala ebandi bayam tho unadedane Kani e vakyam venaka naku dairam vachindi na kosam prayer cheyandi brother eroju Chala powerful message devudu naku andinchadu
@kumari1234
@kumari1234 4 жыл бұрын
Good mesg annyya garu 🙏🙏🙏🙏🙏🤝👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@kondasindhu3687
@kondasindhu3687 4 жыл бұрын
Shalom brother iam sindhu from vijayawada.Eroju me sandhesam dwara devudu natho sootiga matladaru uncle. Eppati varku nen devudu vagdhanam medha nammakam lekha edusthune unnanu.Eroju nijam ga devudu natho matladaru inka nenu deniki bayapada kudhadhu viswasam kaligi jeevisthanu.Naa kosam na family kosam prayer cheyyandi uncle..
@ravi.kancharla.5203
@ravi.kancharla.5203 4 жыл бұрын
Shalom brother meru eroju chepena sandeman maku chala aservadam ga vundi meru chepena vakhyam na gurenchechepenatu devudu na tho mataladunattu nathovunatlu ga vundi ma family gurunchi pray cheyandi👏👏👏👏
@sunnypradeep5587
@sunnypradeep5587 4 жыл бұрын
Wonderfull jesus Thank you jesus Praise the lord anna I am blessed this message
@gvenkatraovenkat80
@gvenkatraovenkat80 4 жыл бұрын
Praise the Lord brother 🙏 today l was blessed by listening to your message, my whole family is happy for your message, brother please pray about my studies.
@bsubbarao984
@bsubbarao984 4 жыл бұрын
Brother Garu,na Appulu theralani prayer cheyandi.17 TV karyakram kosam sooner chesanu.manavadi health kosam prayer cheyandi.prajalaki samanulu pampinsthunaru Chala great meeru. Devuni ki sthuthi mahima kalugunu gala Amen salon brother.
@gugulothramdas679
@gugulothramdas679 4 жыл бұрын
Price for the lord brother 🌹 IAM bed rest present spiene prablem plage prayer my prablem brather 🌹 Amen 🙏🙏🙏🙏🙏🙏🌹✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🌹
@rajeswaribaja6349
@rajeswaribaja6349 4 жыл бұрын
Praise the Lord good message
@Xx_raju_smiler
@Xx_raju_smiler 4 жыл бұрын
shalom ayyagaru Prathi Chinna vishayani ki bayapada Naku miru chappina vakyam dvara anthagano balaparacha baddanu anduku Miku vandanalu ayyagaru
@hepsiba6391
@hepsiba6391 4 жыл бұрын
Shalom Anna, My name is Hepsiba today's message was really a blessed one ..i learned that whenever we face any problem do need to panic rather we have to prayer for it and God will give solution for it. And we are also praying for you and your family. Thank you
@morthasujii9777
@morthasujii9777 4 жыл бұрын
Praised lord Anya naku gastric vundi nagurinchi prayer chyandi anyaa please 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
@kumari1234
@kumari1234 4 жыл бұрын
Sholom annyya garu and God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@mahithapagadala704
@mahithapagadala704 4 жыл бұрын
thank you so much for your inspiring message.. God spoke to me through your message brother.. you are a blessing to all of us.. May god bless you more anna.. Please pray for my marriage and spiritual growth.. My family is tensed about my marriage..
@jesusj3287
@jesusj3287 4 жыл бұрын
Please pray my spiritual life.please
@sandhyaranirapaka171
@sandhyaranirapaka171 4 жыл бұрын
Sirisha hyd yallaredy guda shalom ayyagaru family songs padandi ayyagaru eroju cheppina vakyam dwara sutiga matho matladutunnadhuku vandhanalu ayyagaru devudu ki mahima ganatha prabavamulu chellunu ga ka amen ayyagaru 🙏👏👏👌👌👌👌👌💞👋🙏👋🙏🙏👋 👋💞💞💞
@chkokila4597
@chkokila4597 4 жыл бұрын
this message is very help full to me brother iam preparing for neet exam jesus speak to my mother from pslams (115) for my life ACHIVEMENT she said me but I forgot it due to this message we remember it and started praying tankyou brother for valuble message please pray for my exams and my mother health condition we are following you from 10 years my name abhishek prince (18) years old my brother name is samuel prince we are in fasting for first time from my family we sponcered 3 times then we observed miracles in our life please pray for my neet exam on julay 26 and for my family praise the lord brother
@SHIPTRIBUTE
@SHIPTRIBUTE 4 жыл бұрын
Shalom brother plz pray for my family ..especially my dad he is very dangerous person in my life ..plz pray for me to get marriage ...really waiting for 7 yrs plz pray for my marriage....I have no peace no happiness ..thondara match fix avvali
@sandhyasandhya5381
@sandhyasandhya5381 4 жыл бұрын
Shalom anna..na peru sandhya... . Eroju vakyam dwara devuni yokka prnalika nd chithamemto telsukunnanu.. manaku ayana vakyam dwara teliyajestharani teliskunannu... Every yr nd every day vakyam dwara devudu matladina vatannitini pakkana petti inni rojulu avasthavalatho brathiki yesayya naku reply ivvatla ani badha padedanni... Kani nammi viswasinchi prayer chesinapudu.. Answer dorikindi.. Vatini marchipoyi avasthavalane ekkuvaga nammanu. Eroju nunchi devuni vakyanni, vagadananni chethabatti.. Na jeevithamlo munduku konasagalani asisthunannu... Thanks for ur msg annaya..matho eroju me dwara matladina devuniki samastha mahima ganatha prabhavamulu chellunu gaka... Praise the lord... ...annayaa..
@mekaladeepamekaladeepa1343
@mekaladeepamekaladeepa1343 4 жыл бұрын
shalom uncle na inter lo nenu na result gurinchi bayapadi chanipovalanukunanu nenu fasting prayer lo vuntunanu result roju na last day annukunanu kani naku devudu chesina vakdhanani patukoni yessaya piease na vakdhanani nervarchava ani jarigina fasting prayer lo adiganu devudu krupa chupi machi result naku echadu 2018 lo jarigina fasting prayer devudu mee dhawara natho matladi naku Rakshana echadu eppudu jaruguthuna fasting prayer lo mee vakyamdhawar na marnamu thapichadu prathi roju natho mee vakyam dharwar matladuthunadu entha gopa vakyam adisthunandhuku na Rudhaya purvaka vadhanamulu FROM ;inter student
@ammaammammatvchannel4200
@ammaammammatvchannel4200 4 жыл бұрын
Anna supper ra nenu appudu bayapadanu e roju vakyam nannu chala santhosham thachinde prise the Lord annaya shalom
@apoorvasarahperepogu5484
@apoorvasarahperepogu5484 4 жыл бұрын
Shalom Anna Today God spoke to me through your message and encouraged me. Thank you
@norisubrahmanyam458
@norisubrahmanyam458 4 жыл бұрын
shalom annaya na paru gayatri eroju meeru andhichina msg dhwara nanu antha ga no adarinchabhadanu devudu natho sutii ga matladadu meeru mamalini intja athmiyamga poshisthunandhuku meeku ma vandhalu ma kutumbham kosam pradhinchandi
@chitturisubhash7355
@chitturisubhash7355 4 жыл бұрын
Shalom Brother🙏. Eroju meeru cheppindi vinnaka devudu natho matladaru ani nammutunna brother. Ninna groceries shop ki velli vachaka telisindi brother shop owner intlo corona positive reported ani. Ninnati nundi chala bhayam tho prayer cheskuntunnam brother. Eroju meru chepparu " leni dani gurinchi bhayapadadam valana devudu kuda em cheyaledu ". Psalms 112:7 reference based Message entho relief ichindi brother. Today God spoke to us directly through you brother. We will pray for you and your family brother. Great instrument of God. Satish Annaya.🙏
@Rantac
@Rantac 4 жыл бұрын
Shalom brother thanks for giving massage
@mangarajuraju9147
@mangarajuraju9147 4 жыл бұрын
అన్న మాఅక్క వివాహం కోసం పార్థిన్ చేయాడి
@jesusj3287
@jesusj3287 4 жыл бұрын
Praise the lord
@NO-cd9dq
@NO-cd9dq 4 жыл бұрын
Shalom Anna God naku echina vagthanam nenu marichipoyanu ippudu meru cheppina msg valla marala aa vagthanam ni chusi chadhivanu today msg valla chala balapaddanu
@puttapavani7825
@puttapavani7825 4 жыл бұрын
Shalom Anna e roju devudu naa tho sutiga matladadu endhukante nenu disable person naaku kandaraala kshinatha vyadhitho badha paduthunnanu world lo treatment ledu Ani doctor s chepparu kaani nanu nammuthunnanu jermaiah 30 12-17 naku vagdhanam chesadu neraverpu koraku prayer cheyandi mariyu neenu employ ni naa balaheenatha chusi duty place looks Chala rakala matalu vintunnanu kaani e roju meeru panchina vakyam naalo dhukamu tholaginchi balaparachindhi vandhanaalu Annaiah
@joelpaul6146
@joelpaul6146 4 жыл бұрын
Shalom Ayyagaru ma Nannagaru corona gurinchi bayapadutunaru.Roju office ki velli vastunaru dani tho bahuga bayapadutunaru health kuda bagaundatledu Devudu ma nannagariki vakdanalu ichi napatiki bayapadutunaru Devudu e vakyam dvara ma nannagarini dharshincharu ma nannagaru ika meedatha bayapadakunda devuni vakdanani gatiga patukuntaru anni viswasistunanu. Ma nannagari Arogyam gurinchi pradana cheyyandi.
@harikadande8477
@harikadande8477 4 жыл бұрын
Praise the lord Satish garu...today ur msg talk to my whole family ......nijamga mi vakyam dwara entho balapadam sir .....pray for family sir .....thank you for your wonderful msg...devude sutiga matladaru anipinchindhi sir ......
@svedavathi6340
@svedavathi6340 4 жыл бұрын
Praise the lord brother
@padmakolli7183
@padmakolli7183 4 жыл бұрын
Praise the Lord.brother.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Word_of-god183
@Word_of-god183 4 жыл бұрын
Wonderful message anna all glory to god
@itteswarnalatha9375
@itteswarnalatha9375 4 жыл бұрын
Shalom annaya na peru swarnalatha na marriage vishayamlo roju oka vartha vini devudu echina vagdhananni marachi chala badhapadutuntanu devudu mi dvara sutiga natho matladadu tq annaya na marriage kosam prayer cheiyandi devuni chittamlo jaragalani pls annaya pry for me
@lahari2733
@lahari2733 4 жыл бұрын
Praise the LORD Uncle , I am Lahari, today god talked to me through Ur messages , as I am really tensed about my studies . Thank you so much for Ur blessed message , please pray for me to grow in my spiritual life and to improve in my studies
@chinnaramanaiah.guntigunti6515
@chinnaramanaiah.guntigunti6515 4 жыл бұрын
Shalom anna exclent message anna 👍🙏🤝👏
@mailaramsarithasaritha9685
@mailaramsarithasaritha9685 4 жыл бұрын
Shalom annaya
@keziyaraju1610
@keziyaraju1610 4 жыл бұрын
Anna shalom
@pandureddyalla
@pandureddyalla 4 жыл бұрын
Shalom anna
@John_Ajay
@John_Ajay 4 жыл бұрын
Shalom annayagaru 🙏🙏🙏🙏
@lavanyayadavg390
@lavanyayadavg390 4 жыл бұрын
Yes I am really blessed Anna
@vijaykumarchinnamu3611
@vijaykumarchinnamu3611 4 жыл бұрын
I am very much longing to attend ur Sunday worship when I come to India . Presently I am at Columbus,US.please pray for my safe journey. Praise d Lord
@seelamanil
@seelamanil 4 жыл бұрын
Praise the lord brother Na Peru Anil memu Gujarat lo untam gatha 3months ga me vakyalu vintunam e 40 days fasting lo memu family ga palgontunam Me vakyalu nanu na kutumbanni athmiyam ga edagataniki upayoga padutinay na rakshana koraku tappaka prardinchandi Amen
@vidyalatha8421
@vidyalatha8421 4 жыл бұрын
Shalom brother Meeru cheppe vakyam naa situation chusi naa Naabadha nu vinnattuga untundhi naa husband valla family nannu anyuraliga maramantunnaru andukunenu angikarinchananduna naa husband chala murkhanga unnaru nenu maritene maa amma daggaranundi tisukuvellanu antunaru Nenu kuda anyuraliga undadaniki sammathinchanu ani cheppesanu poorthiga devuni meedane adhara paddanu mee vakyam Chala asrvadakaranga undhi dayachesi naa family gurinchi prayer cheyyagalaru
@samlas8016
@samlas8016 4 жыл бұрын
Amen🤲🤲🤲🙏🙏🙏amen
@ramachandraraot1395
@ramachandraraot1395 4 жыл бұрын
My name is esteruToday god is talked to me for ur messages pls prayer so pls prayer for my husband he is sufering with health problems
@subashinin1725
@subashinin1725 4 жыл бұрын
Praisethelordbrother
@susannapanta7524
@susannapanta7524 4 жыл бұрын
Praise.the.lord.annaya.iam.blessed.this.message.
@Rahulkumar-fy9mj
@Rahulkumar-fy9mj 4 жыл бұрын
Prasierlord annayya garu my friend name siva prayer chundhui annayya health baghalidhu prayer chundhui
@manoharbabu6539
@manoharbabu6539 4 жыл бұрын
SHALOM BROTHER
@subashinin1725
@subashinin1725 4 жыл бұрын
Iamblessedwithmess
@DineshKumar-em8tj
@DineshKumar-em8tj 4 жыл бұрын
Good message brother..
@praveenmarkus
@praveenmarkus 4 жыл бұрын
Praise the lord anna Mee vakyam dwara yentho balapaduthu unnam e sandesham dwara natho matladinanduku devuniki mahima kalugunu gaka And anna maa kutumbam kosam prayer cheiyandi and maa dady 25years ninchi tragutu unnadu prarthana cheiyandi anna marelaguna and rakshana pondelaguna Praveen from Bangalore
@nalluripushpa2035
@nalluripushpa2035 4 жыл бұрын
Mi vakyamey maku dairyam istundhi brother, shalom brother
@asdfghjasdfghj3969
@asdfghjasdfghj3969 4 жыл бұрын
shaloom
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 16 МЛН
40 Days Fasting & Praying for Nation #LIVE || Day -10  || #DrPSatishKumar
2:57:25
SUBHAKANKSHALU || 04 AUGUST 2024 || ARADANA TV ||
25:20
Aradana TV PCR
Рет қаралды 4,9 М.
40 Days Fasting & Praying for Nation #LIVE || Day - 16  || #DrPSatishKumar
2:50:40
40 Days Fasting & Praying for Nation #LIVE || Day - 19  || #DrPSatishKumar
3:04:25