మనం దేవుడు చేసిన మనుషులమా? Manam Devudu Chesina Manushulama?

  Рет қаралды 76,163

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

Пікірлер: 39
@gundagalasurekha843
@gundagalasurekha843 4 жыл бұрын
ప్రతీది విచారించి తెలుసుకోవాలి, గుడ్డి గా నమ్మకూడదు, రూప, నామ, క్రియ లేనిది దైవము అంటే సోమ్ పవర్ వుండి ఉండొచ్చు ఎవరికి పూర్తిగా తెలీదు, ఇప్పుడు మనo కొలిచే దేవుళ్ళు అందరూ మన కంటే ముందు పుట్టి పెరిగినోళ్లే
@shankarmanchu672
@shankarmanchu672 3 жыл бұрын
Thanks to univers.thank you Sadhguru.
@radhakandarpa470
@radhakandarpa470 3 жыл бұрын
Thank you sadhguru
@srinivasraoperla6573
@srinivasraoperla6573 3 жыл бұрын
Sir, Sadguru thanks to you.
@pavankumar-mf1ob
@pavankumar-mf1ob 5 жыл бұрын
You are god given gift sir
@kvlakshmi5563
@kvlakshmi5563 5 жыл бұрын
Thank you guruji pranam you are a real facilitator
@suryateja3288
@suryateja3288 3 жыл бұрын
Thank you sir
@keerthicreatives8265
@keerthicreatives8265 3 жыл бұрын
🙏🙏🙏
@kavithavasanta9400
@kavithavasanta9400 5 жыл бұрын
Sadguru paadapranamalu jivannigurchi meru eanta ga prayogalu chasarokada idi mamuluvyaktiki sadyapadadu nijamga meru sadguru
@akurathivenkatasivakumar7302
@akurathivenkatasivakumar7302 5 жыл бұрын
Logical explanation very nice
@RGS560creation
@RGS560creation 5 жыл бұрын
Sadhuguru miru chala gopavaru
@akurathivenkatasivakumar7302
@akurathivenkatasivakumar7302 5 жыл бұрын
Awesome and excellent
@akshithashrek2342
@akshithashrek2342 4 жыл бұрын
Super guru
@kavithavasanta9400
@kavithavasanta9400 5 жыл бұрын
You're God gift gurugi it's true
@madhuneerudi448
@madhuneerudi448 2 жыл бұрын
Nice peach
@haridasari8349
@haridasari8349 3 жыл бұрын
తోటి మనిషికి ఎలా సహాయపడగలరో ఆలోచించడమే మానవత్వం, మనిషి ఎలా పుట్టాడు అనే నిజాన్ని తెలుసుకొని ఏ ప్రయోజనం లేదు....
@hariponemonimudiraj7422
@hariponemonimudiraj7422 4 жыл бұрын
Ok Swamy ♥️
@hariponemonimudiraj7422
@hariponemonimudiraj7422 4 жыл бұрын
Gandhi Garu entha varaku correct
@hariponemonimudiraj7422
@hariponemonimudiraj7422 4 жыл бұрын
Avunu
@hariponemonimudiraj7422
@hariponemonimudiraj7422 4 жыл бұрын
Nuvu chepindhi nijam aithe na maindset lo na lo prasadhinchadi
@hariponemonimudiraj7422
@hariponemonimudiraj7422 4 жыл бұрын
Shiva lingam em cheyali swamy
@rajeshrohan3693
@rajeshrohan3693 5 жыл бұрын
అసలు దేవుడు ఉంటే ఏముంది ? లేకపోతే ఏముంది ? ఇక్కడ దేవుడిని నిజంగా వెదికేవాడు ఎవ్వడు లేడు. ఒకవేళ దేవుడుంటే నా బాధలు తీరుస్తాడేమో అనే మనిషి ఆలోచిస్తాడు. ఎందుకంటే నీకు సమస్య వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. కడుపు నిండిన తరువాత దేవుడు దయ్యం గురించి ఎవడైనా ఆలోచిస్తాడా ? ఇదంతా ప్రక్కన పెడితే ...ఈ భూగ్రహమే మన పుట్టుక కి కారణం. సూర్యుడినుండి శక్తిని పొందే సూక్ష్మజీవే మనిషి...దేవుడున్న లేకున్నా నీకెలాంటి ఉపయోగం లేదు .కాబట్టి నీకేమి కావాలి అనే దానిపై నీ సంతోషం ఆధారపడి వున్నది.
@Misterwalks
@Misterwalks 5 жыл бұрын
మీరు ఒకపక్క దేవుడు ఉన్న లేకున్న మనకి ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నారు ఇంకోపక్క మన సృష్టికర్త ఈ భుఘర్భమూ అని అంటున్నారు. మరి ఈ భుగర్భాన్ని సృష్టించింది ఎవరో ఆలోచించారా? సద్గురు మాట్లాడేది సృష్టి మొత్తాన్ని అంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని సృష్టించే శక్తి గురించి. ఆ శక్తి ని చాలా మంది "దేవుడు" అని అంటున్నారు కాబట్టి సద్గురు దైవం గురించి మాట్లాడారు అంతే. ఇదంతా పక్కన పెడితే మీరు దేవుడు ఉన్న లేకున్న ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నారు కదా.. అసలా ఉపయోగం గురించి సద్గురు ఏమైనా మటఁల్డెరా ఈ వీడియో లో? లేదు. అలాగే మీ ఉద్దేశ్యం లో "దేవుడ" అంటే ఏంటి ? అని నేను తెలుసుకుందాం అని అనుకుంటున్నా.. ఎందుకంటె నాకు తెలియదు కనుక. నాకు తెలియనప్పుడు నేను దాని గురించి ఏవేవో ఊహించు కొనూ. అదే విషయం సద్గురు కూడా ఈ వీడియో లో చెప్పడం జరిగింది. 🙏🙏
@harahari3819
@harahari3819 5 жыл бұрын
చాలా తర్కవంతముగా మాట్లాడారు కొంత మందికి కనిపించే ఈ సృష్టి మనం ఎక్కడ నుండి వచ్చాము?? ఎందుకు వచ్చాము??? అని తెలుసుకోవాలి అని ఉంటుంది దాని మీద అన్వేషణ చేస్తారు అలా ప్రయత్నించే వారిలో తెలుసుకునే వారు ఉంటారు మధ్యలో వదిలేసే వారు ఉంటారు మధ్యలో చని పొయ్యేవారు ఉంటారు అయితే ఈ సృష్టి ఎక్కడనుండి వచ్చింది ?? ఎందుకు వచ్చింది?? తెలుసుకోవడం వల్ల no1. అన్ని సమస్యలు పోతాయి 2.ప్రతి మనిషి నిత్యాఆనందం గా నిత్యాసుఖంగా ఉండాలి అనుకుంటారు ఆ నిత్యాఆనందం నిత్యసుఖం వస్తుంది నిత్యానందం అంటే ఏమిటి అని అడుగుతారేమో ఒక వ్యక్తి డ్రక్స్ తీసుకొని కొన్ని గంటలు మత్తుగా సుఖముగా ఉంటాడు ఆ సుఖం కొన్ని గంటలే ఇది అలా కాదు పదార్థం వల్ల వచ్చేది కాదు ఆ పదార్థంలో విషయం అయిపోగానే పోయే సుఖం కాదు యేదార్థం వల్ల సత్యం వల్ల వచ్చే నిత్యాసుఖం నిత్య మత్తు
@rajeshrohan3693
@rajeshrohan3693 5 жыл бұрын
@@Misterwalks my dear brother ...ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది? అని ఆలోచించినప్పుడు , మనం నథింగ్ అని అనిపించింది. నాకర్ధమయిన విషయాలు ఇక్కడ వ్రాస్తున్నా...అంతేగాని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. ఎవరిష్టం వారిది ఎవరి ఆలోచనలు వారివి , ఏ ఇద్దరి ఆలోచనలు ఒకలా వుండవు. ఈ భూమి మీద వున్న సమస్త జీవరాశి భూమిలో భాగమే ! ఎందుకంటే నీ శరీరంలోని మూలకాలన్నీ ఈ భూమిమీదవే! కెమికల్ ఎవల్యూషన్ ఫలితంగానే ఈ జీవులన్నీ ఏర్పడ్డాయి. నేటి సైన్సు అన్ని రహస్యాల గుట్టుని విప్పే పనిలో వుంది. ఈ భూమి మీద జన్మించిన వాడెవడూ దేవుడు కాదు. కుక్కకి కుక్క దేవుడి నక్కకి నక్క దేవుడు , మనిషికి మనిషి దేవుడు ? ఇవన్నీ మన బ్రమలే ! మన పూర్వీకులని దేవుళ్ళని కొలుస్తున్నాం నేడు! అయితే దేవుడెవడు? అసలు ఉన్నాడా ? ఉంటే ఆయన్ని కొలిస్తే నాకు సహాయం చేస్తాడా? ఈ విశ్వాన్ని నడిపించే శక్తినే దేవుడనుకొందాం. ఆయన ఏ రూపంలో వుంటారు ప్రస్తుతానికి తెలియదు కాబట్టే నిరాకారుడు అనుకొందాం. అయితే ఆయన్ని పూజిస్తే పుణ్యం వస్తుంది.లేకుంటే శాపం వస్తుంది. కస్టాలు తీరతాయి. ఇవన్నీ మన పిచ్చితనమే! దేవుడి వల్ల నీకెలాంటి ఉపయోగం ఉండదు. అసలు మన పూజలు మనం చేసే శబ్దాలు వెర్రితనమే! ఈ గందరగోళానికి కారణం ? మన వాళ్ళు మనకిచ్చిన ట్రైనింగే ! ఈ భూమి ఒక దశలో జీవం పుట్టుకకి కారణమయుంది.ఆ జీవులే మనం ఎలా పుట్టామా అని గగ్గోలు పెడుతున్నాయి . ఈ భూమిని , ప్రకృతికీ ఏ హానీ చేయనంత వరకే ఇక్కడ మనమనుగడ!!!
@baddihanuma8922
@baddihanuma8922 5 жыл бұрын
Sadhguru naaku meeto matladalani undi.
@vvinnu1699
@vvinnu1699 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@maheshmadhavmunaganti1375
@maheshmadhavmunaganti1375 5 жыл бұрын
Nice
@maramvenu7744
@maramvenu7744 5 жыл бұрын
Thandi meru cheppe prathi vishayam na manasulo nilichipoyela meru cheppevanni nenu acharinchela nee biddanyna nanny ashirvadinchu gurudheva
@creativeboys4950
@creativeboys4950 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vamsikirangadiraju
@vamsikirangadiraju 5 жыл бұрын
👏👏👏
@nagendramuga5825
@nagendramuga5825 5 жыл бұрын
Sir jiddukrishna murty di kuda ilage Telugu lo cheppandi
@anr8423
@anr8423 4 жыл бұрын
Sir mani unte brathakagalama
@vijayalgunuri3245
@vijayalgunuri3245 4 жыл бұрын
Does animals thinking about who is God no because they don't need Human think about go when he is in trouble because they growing with listening god word and uses benefits That's why
@shanmukha1208
@shanmukha1208 4 жыл бұрын
For dogs humans are god's cause we are giving food for them. But Humans need more like if one don't have food you ll think about food only first. And if one have sufficient food then they think about basic needs like clothes, home and etc. If Humans are having food and clothes then they think about luxury things like jewellery and luxury houses and all. After that humans won't stop thinking like more and more. Whatever humans have is nothing for them. Surely they think about something else which somebody else is having. But after all naturally we start looking around who is having more than me. There is no deadline for it. Finally everyone stops at one place.
@digitalitservices
@digitalitservices 5 жыл бұрын
అయన పురుషుడు కాదు స్త్రీ కాదు అని పుస్తకాలలో వున్నాయి సర్. అయితే ఎదో ఒక ఆకారం లో వుండాలి కాబట్టి women ఆవిడే భువనేశ్వరి దేవి(సుప్రేం పరమాత్మ అని పుస్తకాలలో చదివాను.) ఈ సృష్టి కి అమ్మ. ఆ విడ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారని.
@vijayalgunuri3245
@vijayalgunuri3245 4 жыл бұрын
🤣
@devojuveerabrahmachary4219
@devojuveerabrahmachary4219 4 жыл бұрын
🙏
@rachana6147
@rachana6147 5 жыл бұрын
🙏🙏🙏🙏
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 15 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 124 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН