మా సైడ్ అయితే ఒక్క బస్తా అయినా పంచదార లేక ఏవైనా ధాన్యలు వేసి కావుంట్లు దగ్గర బోణీ చేస్తారు.. కానీ అయన మంచి మనసుతో కిరాయి చెప్పారు నీకు అంతా మంచే జరుగుతుంది 👍👍
@teluguautomobileshorts2 ай бұрын
Alaage anukuntunna bro
@hari__0092 ай бұрын
కొత్త బండి పాత సామాన్లు కిరాయి😅
@rajuseerapu97352 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣
@MuraliMurali-wl1gq2 ай бұрын
కిరాయి ఇచ్చారు మంచి మనసుతో కిరాయి ఇస్తే. మంచిది వినోద్ అన్నా.
@indramohan54352 ай бұрын
మొదటి అదో ఒక నవదానంయం తోలాలి బ్రో
@yalagalaadinarayana82302 ай бұрын
బండి కొత్తగా పాత దాని కాదు కిరాయి వచ్చిందా లేదా❤ok
@Prasad22-s7e2 ай бұрын
అన్నా ఫుల్ క్లారిటీగా చూపెట్టవా డ్రైవింగ్ బులోరా డ్రైవింగ్
@jaswanth3822 ай бұрын
అన్న ఈ రోజు ని బండి మా ఊరు వచ్చింది అన్న
@Prasad22-s7e2 ай бұрын
అన్నా ఫుల్ క్లారిటీగా బులోరా డ్రైవింగ్ చెప్పవా❤
@jaswanthmolakala35592 ай бұрын
Same ringtone anna❤
@Prasad22-s7e2 ай бұрын
అన్నా ప్లీజ్ డ్రైవింగ్ ఫుల్ క్లారిటీగా చెప్పవా
@SZRahman7862 ай бұрын
congratulations fast load🎉🎉🎉🎉🎉🎉🎉
@ParmodParmod-vu8ep2 ай бұрын
Nice video Anna
@rakeshmedi96192 ай бұрын
Anna first load ఏదైనా ధాన్యం లాంటిది వేస్తే బాగుంటుంది.
@teluguautomobileshorts2 ай бұрын
Dhanyam load ledu bro
@ayyappam36052 ай бұрын
Anna first like &, first comment nene
@SenkarSenkar-n2g2 ай бұрын
Anna me video chusanu Ana 👍👌
@rkworld78152 ай бұрын
Wt about vehicle review bro
@fghdyj99962 ай бұрын
God bless you
@anilkumarganilkumarg41592 ай бұрын
Anna athmakur badi enthaidi...
@teluguautomobileshorts2 ай бұрын
90000
@StayaSatiya2 ай бұрын
Super bro 🎉🎉🎉🎉🎉
@nagaguguloth5372 ай бұрын
Danyam lo unte banudedhi bro😢
@teluguautomobileshorts2 ай бұрын
But ledu anna
@vinodkumarsode61672 ай бұрын
Hi అన్న మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తాను మీ కొత్త Bolero Pickup బండి చాలా బాగుంది అన్న మాది తెలంగాణ అన్న మీ బండి తీసుకునేటప్పుడు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు EMI ఎంత పడింది బాడీ వర్క్ కి ఎంత ఖర్చు వచ్చింది కొంచెం చెబుతారా అన్న నేను Bolero pickup తీసుకుందాం అనుకుంటున్నా Anna
@vinodkumarsode61672 ай бұрын
వీడియో రూపం చెబితే ఇంకా చాలా బాగా Use అవుతుంది అన్న టైమ్ ఉంటే కొంచెం Video రూపం లో చెప్పగలరు డౌన్ పేమెంట్ ఎంత EMI ఎంత బాడీ వర్క్ ఎంత అని
@teluguautomobileshorts2 ай бұрын
Ok anna.... Tappakundaa cheptaanu
@palavenkatesh88272 ай бұрын
Interior cost petu anna
@suddalarajender44952 ай бұрын
Congratulations anna first Bhoni kottinavu nenu kuda Naa Tata ace first kirai centring boxla kirai kottina
@teluguautomobileshorts2 ай бұрын
👍👍
@Ashok-n9i2 ай бұрын
ఏంది బ్రో కొత్త బండికి పాత సామాన్ల కిరాయి అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్పావు బండి గురించి పెయింట్ కలర్ స్టిక్కర్ వాటన్నిటిని వీడియో తీసి పెడతానన్నారు చెప్పారు చెప్పలేదు అలాగే పాత సామాన్ల కిరాయి వీడియో తీసి పెడుతున్నారు ఓకే బ్రో అడ్డు ఆపద లేకుండా మనస్ఫూర్తిగా మీ జర్నీ హ్యాపీగా సాగాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా హ్యాపీ దీపావళి వినోద్ జై శ్రీరామ్ జై హనుమాన్
@teluguautomobileshorts2 ай бұрын
Kirai vachinappudu kaadu analem kadaa anna chetitlo amount am levu anna anduke kirai ki pettesaanu bro ardam cheskondi
@mrakesh22 ай бұрын
Groups links petandi description lo join avthamu anna
@teluguautomobileshorts2 ай бұрын
Naaku group links am levu anna
@gudaharshavardhanreddyredd19122 ай бұрын
I am from guntur anna
@vrcreations88472 ай бұрын
Bolero 2.0 bandi naa daggara vundi bro
@rcknnarenr62072 ай бұрын
@@vrcreations8847 milage entha vasthundhi bro
@vrcreations88472 ай бұрын
@@rcknnarenr6207 maadi one year aya bro tiskoni ostundi 12pakka
అన్నా మీరు బొలెరో కి అంత హైట్ లోడ్ వేసినప్పుడు రన్నింగ్ లో బండి అటు ఇటు విసురుతున్న టు అనిపించిందా లేదా బానే ఉందా మరియు డోర్ ఓపెన్ చేసి వెనక లోడు వేశారు కదా స్పీడ్ బ్రేకర్ ఎక్కేటప్పుడు వెనక్కి తేలడం లేదా ఒకపక్క కి పడుతుంది అని ఇబ్బంది పడడం ఏమైనా నోటీస్ చేశారా ప్లీజ్ రిప్లై మీ బ్రదర్
@teluguautomobileshorts2 ай бұрын
Ala am visaraledu bro yendukante edi load 2 tons matrame ade heavy load vesi height vaste appudu visurutundi