ఇంతవరకు యవరు చేయని సాహసం చేస్తున్నారు ఇది మీవలన కలిగినది కాదు దేవుని కృపయే
@vijaykumar.9514 ай бұрын
Endulo devudu yevaru? Bro
@Balaiah-xu8rc4 ай бұрын
@@vijaykumar.951 మీరు కాస్త సమయం వెచ్చించి పరిశోదించండి మీకే తెలియును
@khaasimshaik24 ай бұрын
అన్న 🙏🙏 నాకు ఒక రెండు కాపీలు పoమించండి
@vijaykumar.9514 ай бұрын
@@khaasimshaik2 sambha Shiva Rao garu Google lens lonchi tesukoni vrasaranta brother
@wayofchristmissionАй бұрын
నేను ఒక సువర్తికున్ని అన్న నాకు మీ బుక్స్ చాలా అవసరం
@josephgundala12 күн бұрын
దేవుని కాపుదల ఆయన మహా కృప మీకును మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉండుగాకదేవుడు ఆయన నామ మహిమ మిమ్మల్ని బహుగా వాడుకోనునుగాక దేవుని కాపుదల మీకు నిత్యం ఉండును గాక🙏🙏
@jojappajojappa444 ай бұрын
డియర్ బ్రదర్ మీరు ధైర్యావంతులు, బ్రదర్ దేవుడు మీకు తోడుగా ఉంటాడు
@bonagiribheemaiah56084 ай бұрын
సాంబన్నమీకు సహాయం చేసేవారికి సహకారం చేసిన వారికి అందరికీ దేవుడు అందరిని దీవించు ను గాక
@క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A3 ай бұрын
మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక... అన్నయ్య
@bonagiribheemaiah56084 ай бұрын
దేవుని నామమున వందనాలు అన్న
@pastor.57574 ай бұрын
Anna Praise the lord నేను చాలా నెలలుగా ఈ బుక్స్ కోసం ఎదురు చూస్తున్న థాంక్స్ jesus christ 🎉🎉🎉🎉❤❤❤❤
@shobanbabu74874 ай бұрын
ఎంత. తోరగా వస్తదాఅని ఎదురు చూస్తున్నాం Tq tq సాంబన్నా
@baburaoarllagada91254 ай бұрын
సువార్త చేసే ప్రతి ఒక్క సహోదరులకు ఈ బుక్ ఒక తుపాకీ లాంటిది వందనాలు సాంబాన్న.
@JayarajthamasNakka4 ай бұрын
తేంక్యూ బ్రదర్ చానాల్ల నుండి బుక్స్ కొరకు ఎదురుచూస్తున్న god bless you bro
@chsreenivas4 ай бұрын
బ్రదర్ ఏసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగు గాక చాలా మంచి పని చేశారు అనవసరంగా ఎవరి దేవుడిని వారు ప్రార్థించు కోకుండా ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోకుండా లేనిపోని కట్టు కథలు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు గురిగింజ దాని క్రింద నలుపు ఉందని తెలుసుకోకుండా మరియు మనం ఒక వేలు ఇతరుల వైపు చూపించినప్పుడు మన వైపు ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయి అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది నిజంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ రాధా మనోహర దాసు అనే వ్యక్తి అసలు అతను ఏమి మాట్లాడుతున్నాడో అది అతడికి తెలియకుండా ఉంది ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా అతడు వ్యవహరిస్తున్నాడు అతడిని చూస్తూ ఉంటే దేవుడు సౌలును పౌలుగా మార్చిన లాగా అతడు మారిపోతాడు అనిపిస్తుంది అన్ని దేవుడే చూసుకుంటాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక థాంక్యూ బ్రదర్ మీరు వ్రాసిన బుక్స్ విశ్వాసుల అందరికీ ఉపయోగపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@m.c.babureddy47354 ай бұрын
Praise the Lord Brother 🙏 బ్రదర్ మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఘన మాన ప్రభావములు ఆయనకే కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@rambabum41304 ай бұрын
వందనాలు అన్న దేవుడు మీకు కలిగించిన ప్రేరణను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ కష్ట ఫలాలు ప్రతి తరం అందుకుంటుంది మీ శ్రమకు కష్టానికి, త్యాగానికి హృదయ పూర్వక వందనాలు దేవుడు ఆయన పనితో కూడిన ఆశీర్వాదం నిండుగా మీకు ఇవ్వాలని కోరుకుంటూ మీ సోదరుడు. మీ.రాంబాబు నిడదవోలు అన్న ఒక సెట్ పుస్తకాలు కావాలి
@govadasimon86253 ай бұрын
ఈ books కొనుకున్న, కొనబొయె ప్రతి ఒక్కరికి ఒక appeal….మన మతాన్ని విమర్శంచే ప్రతి ఓక్కరికి books లోని పద్యాలు పంపించి ఇంకొకసారి విమర్శించే ధైర్యం లేకుండా చేయాలి…అలా మనం what’s up , utube లల్లో పంపించే knowledge పెంచుకోవాలి… మన కెందుకులే అని నిర్లక్ష్యం గా వుండరాదు…ఇది కూడా ఒక రకమైన దేవుని సేవగా భావించాలని మనవి…🙏🙏🙏
@yohanuyohanu44804 ай бұрын
Praise the lord 🙏 అన్న మీ ప్రయాస మీ కష్టాన్ని మీ ధైర్యాన్ని చూసిన ప్రతి క్రైస్తవుడు ప్రతి పాస్టర్ గారు గుర్తించాలి సహకరించాలి అని మనసారా ప్రభుని కోరుకుంటున్నాను ప్రేమతో A. యోహాను k k l r ప్రభు సేవలో ఆమెన్ వందనాలు
@danasudhir73004 ай бұрын
@@aminaabdulla5854false religion false prophet followers this is your standards
@vedanthamsali95634 ай бұрын
అందరినీ మనసులో వుంచుకొన్న మీ పెద్దమనసుకు ❤ “ యేసు నామములో వందనాలు సార్. “🎉
@satyadasumedida64414 ай бұрын
నిజంగా మీరు చేసే పని చాలా మంచి పని. మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాం. చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉంది.
@maheshlingolu4 ай бұрын
క్రైస్తవ ప్రపంచంలో ఇదొక ఘనవిజయం sir ❤❤❤
@beastgamingrcr4 ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏
@vijaykumar.9514 ай бұрын
Ante namani ki mahima Leda? Brother
@sharonpushpampureti75804 ай бұрын
ఎందుకు లేదు. అయన మహిమగలవాడు
@vijaykumar.9514 ай бұрын
Mari meere kadha chepedi devuni namaniki mahima kalugunu gaka
@loveyourself86484 ай бұрын
@@vijaykumar.951It means Mari adhikanga kalugunu gaka
@vijaykumar.9514 ай бұрын
Adhikanga kalugunu gaka ante sarva Shaktimanthudu kada? brother
@aravindkumarthati42774 ай бұрын
సాంబశివరావు అన్న మీరు చేస్తున్న ఈ పరిచర్య వల్ల దేవుని నామానికి యుగయుగములు మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@ramaiahachari94444 ай бұрын
Praise the LORD sir, దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి దేవుని బిడ్డలమైన మాకు ఆత్మీయంగా ఎదుగు దలకు కావలసిన ఆత్మీయ శక్తిని మీద్వారా మాకు ప్రసాదించే విధంగా మీకు కావలసిన శక్తిని ,బలాన్ని మీకు మీ కుటుంబానికి దయచేయాలని దేవుని హృదయపూర్వకంగా కోరి ప్రార్ధిస్తున్నాను.
@servantofjesus97784 ай бұрын
వందనాలు
@gemmelikamaraju65204 ай бұрын
వందనాలు సార్ చాల రోజులు నుండి పుస్తకము గురించి ఎదురు చూస్తున్నాము మేము ఉండేది ఏజన్నీ అల్లూరి జిల్లా మారు మూల ప్రాంతము ఈపుస్తకము మాకు చాల అవసరము సార్
@mohankanth18654 ай бұрын
మన నమ్మకాన్ని విమర్శలు చేసే వారికి సరైన సమాధానం చెప్పవలసి సమయం వచ్చింది. మన నమ్ముకున్న విశ్వాసము కూడా బలపరచడానికి దోహాద పడుతుంది, ఇది చాలా వ్యయ, ప్రయాస తో కూడిన పని ని మీరు ఎంచుకున్న రీతిని బట్టి వందనాలు బ్రదర్.
@govadasimon86253 ай бұрын
మీకు help చేసినవారిని గుర్తు చేయడం చాలా great… hats off to u…🙏🙏🙏
@satishbabu70544 ай бұрын
మీ ప్రయాసకు వందనాల Brother. చాలా heard work చేశారు. దేవుని క్రృప మీకు తోడుగా ఉండాలి. సత్యం అందరూ గ్రహించాలి. ఆమెన్
@rufus2able4 ай бұрын
Praise the lord Anna 🙏🏻 may God bless this wonderful ministry… I pray many come to Christ reading the books..
@lincanraj72714 ай бұрын
Praise the lord Sir 🙏👍
@MrMosesmk4 ай бұрын
Praise the lord.. Brother 🎉🎉
@johnweslydanduprolu15774 ай бұрын
మీరు చేస్తున్న ఈ కృషికి ప్రభువు పేరట వందనాలు అన్న నీ మాట మీరు చెప్పే విధానం చాలా చక్కగా వివరంగా ఉంటుంది మీరు రాస్తున్న ఈ పుస్తకం అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది మీ పుస్తకం కోసం చూస్తున్న మీ సహోదరుడు
Praise the lord బ్రదర్ దేవుడు మిమ్మల్ని సమృద్ధి గా దీవించును గాక
@sarikurnaleen47974 ай бұрын
Praise the lord Anna ❤❤🎉
@aarondofficial4 ай бұрын
Vandhanalu anna చాలా రోజుల నుండి ఎదురు చూస్తునm మీ బుక్స్ కోసం
@kuruvavijayachandra18224 ай бұрын
Praise the lord 🙏
@muppidikavya18844 ай бұрын
మీ ఆలోచన చాలా గొప్పది అన్న అ దేవుడు మరెన్నో బుక్స్ రాయడానికి జ్ఞానం దయచేయాలనీ ప్రార్ధన చేస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న
@BabuSera4 ай бұрын
. 🙏👌వందనాలు 👍👍అన్న 🙏🙏
@beastgamingrcr4 ай бұрын
సాంబన‌్న ఆ బుక‌్స్ ఇంగ్లీష్..హింది లోకి తర్జుమా చేయండి 🙏🙏🙏
@kvr65334 ай бұрын
అన్న అన్ని భాషల్లో రావాలి అన్న
@GshyamKumar-uq8br4 ай бұрын
సూపర్ అన్నయ్య చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం బుక్ కోసం తొందరగా రెడి అవ్వాలి అని కోరుకుంటున్నాం ❤❤ధన్యవాదాలు మీకు mi టీమ్ కి
@PrabhuPrabhu-nh8lk4 ай бұрын
దేవుడు నామమునికే మహిమ కలుగునుగాక🙏 ఆమెన్ ప్రైస్ ది లార్డ్ సాంబశివరావు గారు 🙏👌🤝
@VRaja-dx6ih4 ай бұрын
అన్న మీరు చేస్తున్న మేలు మరిచిపోలేనిది 🤝🤝🤝అన్నయ్య. దేవుని కృప మీకు నిత్యము ఉండును గాక.
@RajKumar-yc1xv4 ай бұрын
Eagerly waiting pastor garu 🙌🙌🙌 All the very best pastor garu
@mandapallinarasingarao82744 ай бұрын
🙏🙏🙏 వందనాలు అన్న. బుక్ రిలీజ్ కి మెసేజ్ ఇవ్వండి. అన్న దూరప్రాంతాలనుండి మేముకూడా వస్తాము అన్న 🙏🙏🙏
@brothersivannarayana4 ай бұрын
దేవునికి మహిమా మీకు వందనాలు బ్రదర్
@jagadeeshch-gg9ff4 ай бұрын
బ్రదర్ మాది గుంటూరు..... చాలా నెలల నుండి book కోసం wait చేస్తున్నాను.....
@ramulus20274 ай бұрын
Praise the lord brother
@kodapakapunnaiah73274 ай бұрын
Idhi mana vallathonaina ledha itharulathonaina chesina parvaledhu god bless you brother
@ratnakumar31434 ай бұрын
Thank u brother Prisethelord...
@crownmojes4 ай бұрын
బుక్స్ ఆర్డర్ చేసిన విషయం కూడా మర్చిపొయ్యిన అన్న, 3 మంత్స్ ఏతుంది అనుకుంటా, అనివేస్ థాంక్స్ అన్న .
@KamalaKamala-ge1iw4 ай бұрын
Priase the lord bro amen tq jesus
@emmanuelperumalla15794 ай бұрын
ఇక మతోన్మాదనికి ఉచ్చ. Thanks to samba bro🙏🙏🙏
@vijaykumar.9514 ай бұрын
Ala GE kallalu kanu brother
@mattm77664 ай бұрын
Praise the Lord brother for sharing good news!
@rameshzadda36344 ай бұрын
ప్రభువా మీరు అన్న కు ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా విచ్చిన ఆ... కృప ఎంతో మంచిది ప్రభువా అన్న కు మీరు చేసే సహాయం యంత గొప్పది ప్రభువా ఈ యుగము లో మరియు రాబోవు కాలంలో బుక్స్ ద్వారా జయం కలుగుటకుసహాయం చేస్తున్న
@jesus-v8g4 ай бұрын
అన్న వందనాలు చాల సంతోషం మీ సందేశం పంపినందుకు దయచేసి ఎంత వీలైతే అంత తొందరగా మా మనీ మరియు మా మాటలు స్వీకరించండి
@lukepenuel5874 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ఎంత గొప్ప విజయం దేవునికి వందనాలు మీకు మీ ప్రయాస కు మీకు సహకరించిన వారికి ధన్యవాదాలు క్రైస్తవులు హైందవ సహోదరులు కూడా ఈ పుస్తకాల ద్వారా మేలు పొందాలని కోరుకుంటున్న ధన్యవాదాలు
@jvrjvr37384 ай бұрын
నిజముగా దేవుని ధయవల్ల గొప్ప కార్యం అన్నా మీ కష్టానికి దేవుని దయ కృపా మీ మీద ఉంటుంది. వందనాలు అన్నా🙏🙏🙏🎉🎉🎉
@NarayanaRaoKanaparthi4 ай бұрын
Praise the lord brother... We are eagerly waiting for your book......
@bujjikuttibujjikutti57834 ай бұрын
అన్నా నాకు కూడా కావాలి, నాది గూడురు అన్నా.
@prabhakarnooli1314 ай бұрын
This two 📕📕books create history in this revival Era, Praise to God Anna
@purushothambabuburadagunta76814 ай бұрын
Great job Brother God bless you
@joguramaiah23384 ай бұрын
ప్రైస్ ద లార్డ్ సాంబశివరావు అన్న గారు 🙏 నేను మీరు బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్న అన్న గారు థాంక్యూ సో మచ్ అన్న గారు 🙏🙏🙏
@rajupenumaka4 ай бұрын
Thank you for your great contribution anna and God will bless you abundenrly.
@Ramesh-nh6mh4 ай бұрын
Praise the lord Anna God bless you
@ravibandela37394 ай бұрын
అన్న ఆ బుక్స్ నాకు కావాలి నేను ఎలా పోదాగాలును నాకు సహాయం చేయగలరు థాంక్స్ అన్న
@narasimhamurthyn12024 ай бұрын
Sir books nakuda kavalsir please❤❤
@venkatallu10624 ай бұрын
Praise the lord Brother. We're all waiting for books.
@phillipsoneduri48834 ай бұрын
Superb Anna
@kurumaiahpasupula80934 ай бұрын
అన్నగారు ప్రైస్ ది లార్డ్ అన్న మాకు కూడా బుక్కులు కావాలి ఎట్ల పంపిస్తారు ఎక్కడ దొరుకుతాయి మాది మహబూబ్నగర్ వనపర్తి డిస్టిక్ అన్న కర్నూల్ మాకు దగ్గరవుతుంది ఒకవేళ కర్నూలు దొరుకుతే కూడా తీసుకుంటాము థాంక్యూ అన్న థాంక్యూ వెరీ మచ్ బుక్కుల కోసం ఎదురు చూస్తున్నాం
@vijaykumarkovvada87984 ай бұрын
దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న గాడ్ బ్లెస్ యు
@jameslokku70414 ай бұрын
God bless you brother 👍👍👍🙏🙏🙏
@SK-qq6vg4 ай бұрын
Thanks anna❤❤❤
@Joyingod774 ай бұрын
🙏🏻 I am waiting brother ❤
@prasadaraokothapalli-qv1qm4 ай бұрын
Glory to Jesus, God bless you brother
@nramarao264 ай бұрын
సత్యం పక్షాన నిలబడి భారతదేశ హిందూ పండితులు, కవులు, శాస్త్రులు వ్రాసిన పుస్తకం లో వున్న సత్యాలను, అసత్యాలను బయట పెట్టి హిందువులను కనువిప్పు కలిగిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. దేవుని ఆశీస్సులు పొంది అభివృద్ధి చెందుదురుగాక.ఆమెన్
హై అన్నా కువైట్ నుండి గొల్లమండశేఖర్ ఇండియా వచ్చారు దయచేసి ఆయనకి 2 బుక్స్ ఇవ్వండి, ధన్యవాదాలు
@S.Srinivas4 ай бұрын
దీన్ని అపాలని మతోన్మాదులు ట్రై చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం పెద్ద మొత్తంలో కొని ఉంచుకోవాలి.
@rameshpyrdha3274 ай бұрын
Release it before 29th of August, which is the Birthday of our Michael Jackson. In My opinion the price of the Book should not be cheap(in hundreds) and should not be very high(More than 2 or 3 thousand) . I hope the book contains references for every statement. Eagerly waiting. Thank You Brother.
@buelahdugapogubuelah28594 ай бұрын
Praisethelord brother
@pastorjohnsmith7054 ай бұрын
దేవుని మహా కృపతో మీరు వ్రాయటానికి దేవుడు సహాయము చేశారు.. God bless you అన్న
@daranaladeemanth8484 ай бұрын
Shalom brother me బుక్స్ కోసం ఎదురు చూస్తున్నాం 🙏🏼
@pentecostalchurchministry47904 ай бұрын
Dear brother we ate waiting for that .... God bless you
@theinfluencer19454 ай бұрын
కనీసం ఈ నెలాఖరుకి మా చేతుల్లో బుక్స్ ఉంటే చాలు
@chethan85spl4 ай бұрын
Praise the lord Brother అన్నా నేను చాలా రోజుల నుండీ ఎదురు చూస్తున్న అన్నా
@Zeal_of_God4 ай бұрын
Wonderful news Sambanna! Very well done, much waited for these books, God bless you…
@ravibandela37394 ай бұрын
వాదనలు అన్న గారు
@lovinghandsdisabledsociety33744 ай бұрын
😊 amazon లో పెట్టండి సార్
@jansig74914 ай бұрын
Praise the Lord andi Sambasiva Rao garu 🙏🙏
@SudhakarWesley4 ай бұрын
So thank you Anna garu god bless you
@NeelamSundar869624 ай бұрын
Praise the Lord brother. 🎉🎉🎉 Atlast the book is arriving in few days.🎉🎉🎉
@damarakulabaluprasangibhas72694 ай бұрын
👏అన్న మన పుస్తకాలు ఎలా రిసీవ్ చేసుకోవాలి.
@rajumunagala14174 ай бұрын
అన్నా వందనాలు 🙏 ఎప్పుడు నుచి ఎదురు చూస్తున్న TQ అన్న
@perumallaah42404 ай бұрын
సాంబన్న దయచేసి బుక్ రిలీజ్ కు ముందే అన్ని బుక్స్ అందరికీ చేరాలి అందరికీ పంపిన తరువాతే రిలీజ్ ప్రోగ్రాం పెట్టుకోవాలి ఎందుకంటే కారణం ఉన్నది ప్లీజ్
@harikrishnamaradani4 ай бұрын
అన్న, అనేక రోజుల నుండి ఎదురు చూస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మహిమ కోసం మిమ్మును బహుగా వాడుకొనును గాక
@iraju73464 ай бұрын
👌👌👌👌 super బ్రదర్ 👍👍👍
@dayanandmoses69104 ай бұрын
చాలా సంతోషము
@panugantivijay68974 ай бұрын
We are waiting for a Books Brother.... We are very excited
@steventhatipelly27394 ай бұрын
అందరికీ అందుబాటు లో ఉండే విధంగా చూడండి ముఖ్యంగా pastors కి బ్రో
@prasannakumar77944 ай бұрын
PASTORS don't care about these types of Books due to their ego problem.
@kcrmaster30214 ай бұрын
అన్నా we are waiting .. We very happy to hear this news...