Anna vadinaki vanta chesina pudala Edo okati gift evandi anna.vadina happy ga feel avutundi.😂😂🎉🎉
@jyothik58972 ай бұрын
Hi Pramela Hi Annya video👌 Chicken fry👌👍🥰
@Priyanka199942 ай бұрын
Chicken super yummy
@gowthamipenumuru56032 ай бұрын
Chiken fry recipe is very easy thank you for sharing Last lo 10rupees coins maraya leda cheptha anaru prathap bro chepaledu
@premadass41722 ай бұрын
Hi parthap parmeela elaunaru
@konjetisuvarna36612 ай бұрын
Praise the Lord🙏🙏🙏
@SaiduHemaАй бұрын
Good morning
@kollinalini38102 ай бұрын
Prameela eyes brows cheyinchukunaru
@sowmikaBhagya2 ай бұрын
ఎమ్ ప్రమీల పెళ్లి కి ఏమైనా వెళ్తున్నావా అలా రెడీ అయ్యావ్ పొయ్యి మీద వంట చేసేటపుడు పట్టు చీరలు కట్టుకుని చేస్తే మసి అంత అవుతుంది చేతులు చీరకు తగులుతుంటాయి కదా ఎలా క్యారీ చేస్తావ్ అందుకే నార్మల్ సారీ కట్టుకుని చేస్తే బాగుంటుంది గ్లోరీ చూడు సింపుల్ గ రెడీ అయ్యి నార్మల్ గ బాగుంది ఓకే సారీ 👌👌చికెన్ ఫ్రై మా ఏరియా లో కూడా అలాగే చేస్తాం 👌👌
@kavyasree33942 ай бұрын
😂
@gosipathalasujatha2392 ай бұрын
అలా రెడీ అవి కూర్చోవటాని ప్రెసంటబిలిటీ అంటారు..ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ ఛానల్ లో షోస్ లాగా…ఆ మాత్రం అర్థం చేసుకోవాలి అస్ ఏ వ్యూయర్
@sowmikaBhagya2 ай бұрын
@@gosipathalasujatha239 నేనా రాయలసీమ వ్యూవర్ ని
@parveenbanu87782 ай бұрын
Anna madi adoni
@dsumalatha63122 ай бұрын
హాస్టాల్ కి వెళదా గ్లో రి అన్నయ్య
@BashaRct2 ай бұрын
Hiko
@apm42202 ай бұрын
తెలుగు అమ్మాయి ప్రమీల ఛానల్లో నువ్వు అవసరమా బ్రో
@nethramanasateluguvillagev21902 ай бұрын
Annaya yepudu meru cheskonedhi thinedena makem anna vundha ledha 😄
@tituspaul48302 ай бұрын
In shop sale samosa in evening snacks
@PrasannaReddy-fx7fz2 ай бұрын
👌👌🙏🙏👌hi
@shaikshaik8322 ай бұрын
Wife and hasbades a chasokone tinala anna malli avaro chasokone tinakodada chapande 😂
@md.rabiyafarheen71152 ай бұрын
Oka ginne lo kalipite manchi ga kalustadi kada... Anta pedda pad meeda kaluputunnaru enduku
@dsumalatha63122 ай бұрын
అవ్వకు పింఛన్ ఇచ్చారా అన్నయ్య
@M777-g8d2 ай бұрын
27.27 అన్న ప్రతి వీడియో లో నువ్వు కామెడీ పంచ్. వేస్తావ్ 😆
@sowmikaBhagya2 ай бұрын
మా ఏరియా లో బయట అయితే 10rs కాయిన్స్ తీసుకోవట్లేదు బాబా మందిరం అంటే పుట్టపర్తి సత్య సాయి బాబా మందిరం లో లోపల షాపింగ్ సెంటర్ బేకరీ లో కాంటీన్ లో మాత్రమే తీసుకుంటారు
@Chinnarisharon2 ай бұрын
Anna meru ekkvuga mataladakandi edhi akka channel kadha akka ni mataladichindi