బ్రదర్ ఎప్పుడు కూడా మాన్యువల్ స్టేరింగ్ కి పవర్ స్టీరింగ్ కి మైలేజ్ గాని పర్ఫామెన్స్ గాని తేడా ఉండదు హైడ్రాలిక్ పెర్ఫార్మన్స్ మాత్రమే తేడా ఉంటుంది పవర్ స్టీరింగ్ అనేది హైడ్రాలిక్ తో నడుస్తుంది కాబట్టి హైడ్రాలిక్ మాత్రమే దాని ప్రభావం పడుతుంది మీ వెహికల్స్ రెండు వేరువేరు మోడల్ కాబట్టి దాని పర్ఫామెన్స్ మైలేజ్ తేడా ఉంటుంది అంతేగాని పవర్ స్టీరింగ్ యానిమల్ స్టీరింగ్ వల్ల కాదు