తెలుగు లో తెలియని చాలా విషయాలు చెప్పారు సంతోషం, మీరు తెలుగు భాష అభివృద్ధి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం .
@prasadmanepalli44233 жыл бұрын
నాకు బాగా అర్ధమైయింది గురువు గారు
@maryv35223 жыл бұрын
Good morning
@maryv35223 жыл бұрын
Hai
@maryv35223 жыл бұрын
Super 😭😭😭😭
@talarivasu34204 жыл бұрын
మాస్టారు...నమస్సులు. మీ ప్రయత్నం బావుంది. సంతోషం.
@ramayyareddyg87904 жыл бұрын
తేనెతెలుగులోచెప్తున్న వ్యాకరణ విశేషాలు చాలా మందికి తెలియని అంశాలు.అనేక మైన వ్యాకరణ గ్రంథాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇలాంటివిశేషాలులేవు.మీరు ఇలాంటి అంశాలను సందేహనివృత్తి చేసిన మాస్టారు గారికి అభినందనలు ,ధన్యవాదాలు.