మామిడిపండ్ల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ 😊
@holyacres2 жыл бұрын
Your work is invaluable narasimha raju garu. Wondering why its not reaching greater audience. You are spreading the knowledge of Indian mangoes 🥭 to telugu people. You knowledge is treasured, lots of love for your channel 💚💚💚 People either blindly choose and plant their orchards or often misguided by the false information provided by the nurseries. If this lack of knowledge continues we would loose a lot of bioversity.
@venkatanarasimharajuchinta65652 жыл бұрын
Thank you, for your support 🌱🌱
@vedarajuv73762 жыл бұрын
మీ పరిశోధనకు ధన్యవాదాలు
@chaturvedula71732 жыл бұрын
Miyazaki గురించి చాలా బాగా చెప్పారు ధన్య వాదాలు అంబిక అరునిక ఆమృపాలి పండ్ల గురించి కూడా తెలియజేయండి
@mudidanasomasundaram5205 Жыл бұрын
Very good information Raju garu🎉
@vinodkumarcs119Ай бұрын
Sir really excellent sir
@charanraj18862 жыл бұрын
Appreciate your efforts, thanks for sharing your knowledge Raju garu.
@MGwglАй бұрын
great analysis,thank you sir
@tataraoduggirala9892 Жыл бұрын
చాలా మంచి సమాచారం చెప్పారు. మీకు ధన్యవాదాలు.
@maheshnarsingoju58418 ай бұрын
Excellent
@panindergudavalli7472 Жыл бұрын
RAJU GARU NAMASHKARAM , YOU ARE OUT SPOKEN PERSON AND DELIBERATELY SPEAK ACCORDING TO SCIENTIFIC ANALYSIS, THATS GOOD AND ALSO MANGO LOVERS ANG FARMERS ARE WERY MUCH INTERESTED TO WATCH YOUR BRIEFINGS ABOUT MANGO AND OTHER HORTICULTURE PRODUCTS FARMING. 👌👍👍👍🙏
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
నమస్తే నరసింహ రాజు గారు మా ఇంట్లో మామిడి పండు 1993 లో సంగారెడ్డి నుంచి తెచ్చారు కొత్తగా గ్రాఫ్టింగ్ చేస్తున్నారు అంట ఆ తర్వాత మాకు రొమానియా తెలిసింది అది కరెక్టో కాదో నాకు తెలియదు సంగారెడ్డి లో చూపించాలి అనుకున్నాము కుదరలేదు బంతి లాగా ఉంటుంది అండి మీకు తెలిస్తే తెలియపరుస్తారు అనుకుంటున్నాను వీడియో చాలా ఉపయోగంగా ఉన్నది సార్
@venkatanarasimharajuchinta65652 жыл бұрын
నమస్కారం పద్మ గారు, మీ మామిడి హార్వెస్ట్ వీడియో చూసాను. అది రుమాని మామిడి. ఇది పల్చని తోలు, చిన్న టెంక, ఎక్కువ గుజ్జు కలిగి ఉంటుంది. మంచి సువాచన, తీపి ఉంటుంది. మంచి రకాలలో ఇది ఒకటి. లేటు సీజన్లో వస్తుంది. చిత్తూరు జిల్లాలో కమర్షియల్ గా పండిస్తారు. మీ కామెంట్ కి ధన్యవాదములు. 🌱🌱
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
థాంక్యూ సార్ మీతో మాట్లాడటానికి మీ నెంబర్ తెలియదు మీరు చాలా కొత్త కొత్త మొక్కలు పెంచుతున్నారు ఫ్యాక్టరీ ఎక్కడ వస్తుంది సార్
@venkatanarasimharajuchinta65652 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma మీ facebook లో, నా ఫోన్ నెంబర్ పెట్టాను 🌱🌱
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Tq Sir
@nadimpalliKesavaraju-nm5wv3 ай бұрын
Meemobilenosir
@venkataswethakarnati76888 ай бұрын
ధన్యవాదములు ఎంత మంచి విశ్లేషణ
@AnandPenmatcha4 ай бұрын
you told the truth about the miyawaki mango
@srinivasareddy8685 Жыл бұрын
Your efforts are awesome, keep rocking
@venkateswararaobonda2105 Жыл бұрын
Good information sir
@anithareddy152 жыл бұрын
Good information thankyou sir
@shivavibes459 Жыл бұрын
Chala baga explain chesaru sir❤
@nagarjunanaidu60864 ай бұрын
రుమాని mango gurinchi chppandi
@sriharivacharla46624 ай бұрын
World's sweetest mango CARABAO గురించి చెప్పండి
@tirumalasettysravanthi26832 жыл бұрын
Mee videos chala bagunai. Kadiyamlo manchi nursurylu telapagalaru
@tdpntr1596 ай бұрын
Great analysis 👏👍
@srinivasaraochagarlamudi78712 жыл бұрын
GOOD
@MohammedZaheeruddin6 ай бұрын
Nice informative video.
@ravindrakumaruddaraju Жыл бұрын
Nis
@Farmers_First Жыл бұрын
రాజుగారు థాయిలాండ్ దేశపు ఆల్ టైం బారామసి మ్యాంగోలో కటిమోన్ వెరైటీ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. కలకత్తా నర్సరీలు వీటి గురించి చాలా యూట్యూబ్లో ప్రచారం చేసుకుంటున్నారు.దయచేసి మీరు కొంచెం దాని గురించి వివరించండి మనం రాయలసీమలో చేయవచ్చా.
@kim007Tanmay Жыл бұрын
Please do a video about Manjeera variety of mango
@madhavilathamrt2655 Жыл бұрын
Nice explanation sir
@rambabukothapalli582011 ай бұрын
Baginapalli is good smell. Taste
@bhargavaram7695 ай бұрын
Aandhraake parimithamaina raajamaanu raajulu peru cheppani baaga ruchi kala rakaala gurinchi oka video pettagalaru sir
@eskurifarms2 жыл бұрын
🙏🙏🙏
@sriharivacharla46624 ай бұрын
Catimoni Mango గురించి చెప్పండి
@vinodkumarcs119Ай бұрын
Suger baby mango, kalapadi include cheyali sir and catimon mango and bebbuli punasa mango all season brix telusa sir trail chesara
@balunagaraj2 жыл бұрын
Appreciate your work. Pl enlighten regarding hybrids which taste good, fruit every year, dwarf, etc quality
@bvb-bcharshithvarma51722 жыл бұрын
Super video
@manjunath322 Жыл бұрын
But Brix depends upon the area of cultivation. In high rainfall areas like Western ghat region Neelam mango doesn't get sweetness and colour because in June rainy season starts there. But Mallika gets sweetness may be due to hybrid variety.
@geetavanimantena60342 жыл бұрын
👌
@dairyfarminfotelugu4 ай бұрын
Nomdoc mai golden mango gurinchi cheppandi
@sridharaindala80005 ай бұрын
Intlo penchukovataniki ye mango baguntundi
@sivajidesu5776 Жыл бұрын
Mangos videos cheyandi Chala rogu lu ayindhi
@hkgnnurserytech8991 Жыл бұрын
SaR meru tota PARI gurinchi chrppaledu
@saibabu4842 Жыл бұрын
Sir vedio bagundi మూడూరు buditha rakam పొడుగు mango amm rakamu
@vamshikrishna58622 жыл бұрын
Sir, one correction... It's miyazaki not miyawaki mango
@uday454454 Жыл бұрын
Can you please provide information on Kalaphad mango as well??
@narsingnagaraaz22832 жыл бұрын
Sir i am the first veiwer
@hemanthummalaneni65645 ай бұрын
What about mango variety sensation mango.mexican variety...and r2e2 mango Australian variety
@allijanaiah69592 жыл бұрын
Plz analyse pickle varieties
@krishnamraju36422 жыл бұрын
Comment on pickle variety Harabhara available in vikarabad & used by Hyderabad navabs
@psrlakshmi81194 ай бұрын
We have Himayat Pasand, Manjeera, Cheruku Rasalu and Punasa in our home garden. We are eager to plant Panduri and Kothapalli Kobbari. Where can we get genuine plants?
@ksreddy1152 жыл бұрын
నా తోటలో అమృతం,బూజునీలం, ఖర్జూర మామిడి, ఢిల్లీ పసంద్ , రెడ్డిపసంద్, వున్నాయి. ఆరకాలగురించి వివరాలు తెలియజేయగలరు.
@soujepopz Жыл бұрын
Meeru ekkada nunchi reddy garu
@soujepopz Жыл бұрын
Antlu andacheyagalaraaa
@kotagiriprabhakar59272 жыл бұрын
What about,kallamlomamidi,kovvadairasalu,pancharakalasa
@rafi.connect Жыл бұрын
I use to think banginapalli is number one all my life. But recently after trying Kesari.. Mamooda.. And imam pasand and Mallika.. I changed my opinion. Himayath and mamooda are totally different from banginapally. But banginapally is my first love 😊😊
@pavanpavan11122 жыл бұрын
Sir big variety malguba mango or kobbari bondam mango gurinchi you tube lo ye video laydhu sir adhi pettandi plz
@gowrishvarma93162 жыл бұрын
సార్ నాతోటలో నాటు మామిడి చెట్టు ఆవకాయకి కొత్తపల్లి కొబ్బరికన్నచాలా బాగుంటుంది
@venkatanarasimharajuchinta65652 жыл бұрын
నాటు రకాలు మంచివి చాలా వున్నాయి. జాగ్రత్తగా సంరక్షణ చేసి, అందరికి ఇవ్వండి. 🌱🌱
@punareddyavuthu8292 жыл бұрын
Arunika, Ambika gurinch chapandi
@srk66412 жыл бұрын
ఈ పేర్లు ఎప్పుడు ఎక్కడ వినలేదండి? నర్సరీ లో ఎక్కడైనా దొరుకుతున్నాయా?
@Joyforming2 жыл бұрын
Sir iam from Rayalaseema Anantapur మామిడిలో వాణిజ్య పంట రకం చెప్పండి . export వెరైటీ కుడా సలహా ఇవ్వండి ప్లీజ్
@javvadisuvarnaraju30862 жыл бұрын
బంగినపల్లి ని మీరు లాస్ట్ పెట్టిన అదే మహారాజు.... తియ్యదనం ఒక్కటే గొప్ప కాదు.. మా కోనసీమ గూడపల్లి బంగినపల్లి ఒక్కసారి తినండి..
@poreddyvenkatreddy29072 жыл бұрын
Grand 9 banana and amrutapani 🍌 video cheyandi anna please
@MysticWhiteLotus2 жыл бұрын
please do a separate video on hybrids (suitable for south India) 🙂Love from Karnataka
@vedarajuv7376 Жыл бұрын
చాలా కాలంగా ఉచిత విద్యుత్ వలన బోర్లు వేసి కోత పూర్తి అయ్యే వరకూ నీరు పెడుతూనే ఉన్నారు అది సరైన విధానమేనా దాని వల్లనే కాబోలు కాయలు గడ్డిలో వేస్తే పండక అధికంగా కుళ్ళిపోతున్నాయి చప్పగా ఉంటున్నాయి
@MysticWhiteLotus2 жыл бұрын
We Have one type of mango in coastal Karnataka called Bannet Alphonso but some people tell i.e not original Alphonso. .....which one is true?
@sridharsridharthota10772 жыл бұрын
U forgot to mention about Chausa and Himsagar mango!
@sonoffarmerraka41902 жыл бұрын
Wanna meet you Please give us the appointment
@sundarraju56142 жыл бұрын
Sir Panuri మామిడి తీపిగా మరియు జీడి టేస్ట్ ఉంటుందా అలాగే మా ఇంటిలో నాలుగు రకాల మామిడి చెట్లు వేసుకోవడానికి top 4 సజెస్ట్ చేయండి సర్ Please మేము ఉంటున్నది East Godavari District రాజమండ్రి లో Thank you
@asceticloner6422 жыл бұрын
Ataulfo from Philippines 🇵🇭 Called SUGAR BOMB. May be or may not be more than YOUR panduri.
@Naagu56682 жыл бұрын
మీ శ్రమకి,కృషికి ధన్యవాదములు,అన్వర్ రాతోల్,చౌసా,హిమసాగర్,లంగ్రా,carabao,జర్దాలు,లక్ష్మణ్ భోగ్ ,సింధూరి వెరైటీలను కూడా వివరిస్తే బావుండేది. పై instagram ఫోటో లింక్ ఓపెన్ కావట్లేదు, సరిచేయగలరు.