Hii sister nadhi chinna request sister 40grams of 24k gold rate today cost tho entha cost paduthumdhi cheppamdi sister please
@nagamanit5307 ай бұрын
I did the same thing andi. I have enough gold ornaments - that is, by my social standards and requirements. But since this was my first mode of investment and one of the best, along with other investments, I am still buying gold in the form of coins. I believe that it will help me hedge my risks in uncertain times. Glad that you are making these important videos for your subscribers. 👍
@Vasavisivarao7 ай бұрын
Thank you so much 🙂 and All the best andi 💐👍
@sindhu52257 ай бұрын
Hi Vasavi how r you 😊.. Nice analysis andi👍🏻.. Vasavi nenu Chennai velli scheme close chesesi ornaments techeskunna😊. 98 gms accumalate ayindi.. Ee sari pedda kankanalu 2 teskunna, 60 gms lo, antique Nagas collections.. each 30 gms.. Remaining 38 gms ki extra 14 gms ad chesi gundlu haram teskunna 52 gms... Scheme valla wastage undadu kada.. Next without scheme oka chocker with chand balis teskunna 64 gms lo..profile pic lonpettanu just watch it Vasavi 😊
@Vasavisivarao7 ай бұрын
wow.. very nice Sindhu. Stay happy
@yammanikrishnaiah33467 ай бұрын
మీరేమో గోల్డుకి పరిమితి విధించుకోమంటున్నారు. నన్ను కష్టాల్లో ఆదుకుంది ఆ గోల్డే. లోను రూపములో. అమ్మకి చివరి లో ఆమె కి గోవర్ధనముడి చైను, పలకసర్లు చంద్రహారం చేయిస్తాను అని చెబితే నవ్వి ఆనందించింది. ఆ మాట అన్నందుకు ఆమె ముఖం లో తృప్తిని నేను ఇంకా మార్చిపోలేదు. ఆ రెండు చేయించి, ఆమే ఫోటోకి వేసిన తరవాత ఇంకా ఆపేస్తాను.
@Vasavisivarao7 ай бұрын
😥🙏
@sarithavelaga55587 ай бұрын
E topic bagundandi
@Vasavisivarao7 ай бұрын
Thnq Saritha 😍😍
@arunakumari52717 ай бұрын
Nice video andi chiti gurinchi chepandi enni month's ki chitti amount tisukovachu
@arunakumari52717 ай бұрын
nenu chiti lepi gold tisukundham anukuntunna Andi eppudu 8th month lo undi chiti tisukunte bettara?50,000 vi rendu unnai Anete 1lack pl reply video cheyandi me patha videos chusanu chitti gurinchi 2yr ga follow avthunna nenu Andi 😊
@Vasavisivarao7 ай бұрын
Adi plan ni batti vuntundi andi. 10/12 months
@vineelachinta53686 ай бұрын
Marriage women -500grms Unmarried women -250grms Mens married and unmarried -100grms
@vanithapeddiredy97657 ай бұрын
Good information mam tq
@Vasavisivarao7 ай бұрын
Thnq 😍💐
@motherofspecialchild7 ай бұрын
Good idea..stocks kanna mutual funds better andi..
@Vasavisivarao7 ай бұрын
Yes 👍
@mounica127 ай бұрын
First like first view❤ waiting for this video ❤ tq andi.
@Vasavisivarao7 ай бұрын
Thank you so much 🙂 Doubt clear అయ్యిందా!?
@mounica127 ай бұрын
@@Vasavisivarao yes andi
@yarakalavasu22315 ай бұрын
1 gram coin vuntada
@Vasavisivarao5 ай бұрын
Vuntundi andi
@sambasiva35697 ай бұрын
Tell about retirement plan
@Vasavisivarao7 ай бұрын
Sure andi👍
@dushimushi64857 ай бұрын
Hai akka ela vunnaru miru akka naku edharu pillallu papa babuu papaki 19 savastaralu papaki chaduvu ante chala estam Intermediate second class iepoendhi enni savastaralu nenu chala kasha padi chadhivi chanu epudu nasu kocham kastaga vundhi na bartha chani poyaru anni nenu chusukovali athiti valu patichukoru evalasina dabulu kuda naku emi evaledu kani na bartha chesina apulu naku echaru 6.00.000 putintivalu naku emi sayam cheyaledu valaki emi ledu naku Health bagoledu ekuva pani cheyaleka pothunnanu akka miru emana salaha chepagalara please akka na papa chaduvuko vali please please akka
@Vasavisivarao7 ай бұрын
ధైర్యం కోల్పోకండి! సమాజం లో మీ పిల్లలని నలుగురిలోను ప్రయోజకులుగా మీరు చేయగలరు. అమ్మ తలుచుకొంటే ఏమైనా చేయగలదు. మీరు బేలాగా ఎవరినుంచి ఏమీ ఆశించకండి. స్వశక్తిని నమ్ముకొండి. వీలైతే Tailoring నేర్చుకోండి, మీరే 4 గురికి పని ఇచ్చేస్థాయికి వెళ్తారు.👍👍 వీలైతే వీడియో చేస్తాను 🙏
@vijayalakshimi8067 ай бұрын
Nice midamo Bagachaparu
@Vasavisivarao7 ай бұрын
Thnq andi 💐🙏
@indirabehera46457 ай бұрын
Nice voice
@Vasavisivarao7 ай бұрын
Thnq andi💐
@lakshmichannel18577 ай бұрын
Nice
@Vasavisivarao7 ай бұрын
💐👍
@yammanikrishnaiah33467 ай бұрын
స్టాక్స్ లో లాస్ కుడా యెక్కువగానే ఉన్నట్లుంధీ. మా బంధువు ఒకరు 1cr లాస్ అయ్యను స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి అని చెబుతున్నాడు.
@Vasavisivarao7 ай бұрын
సంపాదించే వాళ్ళుకూడా వుంటారు అండీ! I will try to explain in upcoming videos andi🙏
@yammanikrishnaiah33467 ай бұрын
@@Vasavisivarao నన్నేమో కష్టాల్లో ఆదుకుంది గోల్డూ. మీరేమో పరిమితి విధించుకోమంటున్నారు. ఈమధ్య కాలంలో నచ్చిన పెండెంటు కనిపిస్తే అప్పు చేసి కూడా కొంటున్న సందర్భం నాది. ఇంక మీ ఈ వీడియో చూసైనా కంట్రోల్ కావాలి. అమ్మా చివరి రోజుల్లో గోవర్ధన ముడు లు చైను, పలక సర్లు చెపిస్తాను అని నేను మాటిస్తే నవ్వి ఆనందపడిందీ. అమ్మ బ్రతికి ఉండగా ఆమె కి ఏటువంటి నగలు చెయ్యించలేదు అనే కోరత నన్ను వెంటాడుతోంది. ఇవి 2 చేయించి ఆమె ఫోటోకి వేసి ఆనందం పొంది ఇంకా ఆపేస్తాను.