Sir, main point చెప్పనేలేదు. బాగా సాగదీస్తూ చెప్తున్నారు
@DrSivaramaprasad Жыл бұрын
మీరు చెప్పదలుచుకుంది క్లుప్తంగా చెప్పండి సాగదీసి సాగదీసి సాగదీసి చెబుతున్నారు
@amanchakarunakar15663 жыл бұрын
Manchi soochana Danyavadalu
@KotiNagender3 жыл бұрын
నీళ్ళ బిందె ఎక్కడ ఉండకూడదో చెప్పారు గానీ మరి మంచినీళ్లు వంటగదిలో ఎటువైపు పెట్టాలో అది కూడా చెప్పండి. అప్పుడే మీరు ఆగ్నేయం వంటగది వాస్తుచేసిన వీడియో కి ఒక అర్థం ఉంటుంది
@mamillasandeepkumar82953 жыл бұрын
Ayana nethhi meeda pettaala
@renukag71263 жыл бұрын
@@mamillasandeepkumar8295 😄😄
@nageswararaovenkatesh52513 жыл бұрын
మీకు ధన్య వాదములు
@srikanthnandagiri549010 ай бұрын
Master bedroom lo almari edikkuna undale alage bed e placelo undale cheppandi. Huruvu garu
@gopichand6517 Жыл бұрын
నలుగురికి ఉపయోగపడే ఉద్దేశంతో చేయాలి
@NarapinniSubbalakshmiАй бұрын
🙏🙏🙏
@kedarnathvoruganti50083 жыл бұрын
ఈ వీడియో కేవలము దోషములు, నివారణలకు సంబంధించినది. కేవలము ఈ సమాచారముపై విమర్శలు చేయకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారము ఉన్నట్లే మీ ప్రశ్నలకు కూడా జవాబులు ఉంటాయని అవన్నీకూడా మీ ఇంటి పరిస్థితినిబట్టి ఉంటాయని మీరు గ్రహిస్తూ అలాగే అన్ని ఇళ్లకు ఒకే పరిష్కారము ఉండదని మీరు తెలుసుకొనవలసి ఉంటుంది..
@padmavathithirumala17033 жыл бұрын
Thank you Sir
@kvsnmoorthy38513 жыл бұрын
1)నీళ్లు స్టోరేజ్ లేకుండా వంట ఎలా చేస్తారు sir.. ఉన్న కొచం కిచెన్లో కింద షెల్ఫ్లు లేకుండా గిన్నెలు ఎక్కడ పెట్టుకుంటారు sir?2) కిచెన్ లొని నిరూతి డోర్ ఇంటి మొత్తానికి దక్షిణ ఆగ్నేయం కాదంటారా?