చాలాబాగుందీసారి.చక్కగా మంచి బట్టల్లో శంకర్ చూడముచ్చటగావున్నాడు.రవళీ గుండె బేజారైపోయిందిగా.అటువంటి ముచ్చట్లు చాలా చూసానని చెప్పకూడదు.మంచివాడు కనుక కాపురం నిలబడింది.జయంతి బాగా చేసింది ఎగరడం,పెరట్లోకి పోవటం చాలాచక్కగావుంది.పల్లె వాతావరణం.ఈవిధంగా ఎత్తుకోవటం,డప్పు ఎపుడూ చూడలేదు తెలియదసలు అభినందనలందరికీ🙏🙏
@chintakindinarsimhagoud2229 Жыл бұрын
Script Bagundi , Deentlo chicken gunrinchi ledu ,Waiting part 2