మీ పాట వింటున్న అంత సేపు నేను పూజ చేశాను అమ్మవారు ఒక్కసారి వచ్చినట్టు అయినది నా కొడుకు సాంగ్ ఆపేసాడు బయపడి. మీ సాంగ్ లో అతల్లి కొలువైవుంది మీ వాయిస్ లో మీరు ఇలాటి సాంగ్స్ మరెన్నో చేయాలి నా దొక విన్నపం పెద్దమ్మ తల్లి సాంగ్ ఇలాటిదే జై దుర్గ మత జై శభావి జై అమ్మలాగానా అమ్మ చాలా పెద్దమా
@vangavikasreddy1951 Жыл бұрын
L
@jayanthikavuru8199 Жыл бұрын
1
@venkatiradha4229 Жыл бұрын
HuVC@@vangavikasreddy1951😮
@desharajushankariah7416 Жыл бұрын
I am not sure hi ☺️😮☺️u7ûhú in our uni ppp😅😅😅😅😊
@anrdasari1479 Жыл бұрын
Áalmkfp
@bikshuyadavponnameni9922 жыл бұрын
మస్తుగా పడినవు అన్న... Part 2 super.....
@harikrishnaracharla32982 жыл бұрын
Ayeee.. mathram vere level.
@jangammeena98182 жыл бұрын
First songkante ee single chaala meaning undhi.maa mandamarri venkymonkey undatam happy.
@thandradurgaprasad70612 жыл бұрын
మీ పాట తోటి ఆదిపరాశక్తిని శిఖముగల చేశారు ఇంత చేసిన మీ పాట హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై దుర్గ భవాని, 🙏🙏🙏
@shailupappy22042 жыл бұрын
Durgamma🙏🙏 ante ASHOK Anna gurthosthadu Because of that voice...
@benarjip441610 ай бұрын
జై దుర్గాదేవి
@vrfolksongstv7162 жыл бұрын
ఏదో శక్తిని ప్రసనం చేస్తున్నంత భయంకరంగా ఉంది.. గొప్పగా చేశారు. అమ్మ వారి శక్తి రూపంలో కొలవాలంటే ఇలాటే ఉంటుందేమో..!
@AkshithaParasa Жыл бұрын
Ma Amma 🙏🙏🙏🙏🙏🙏🙏Lokamatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@singerdubbulaashokdurgamma79202 жыл бұрын
ఒక దుర్గమ్మ కళాకారున్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ఇదేనా కృతజ్ఞ అభివందనాలు🙏🤝
@lakshmiraghavam50532 жыл бұрын
మీది యే ఊరు అన్న.....దయచేసి ప్రతి సంవత్సరం ఒక కొత్త పాట పాడంది....మీకు దుర్గా దేవి ఆశిసులు
@singerdubbulaashokdurgamma79202 жыл бұрын
@@lakshmiraghavam5053 సిద్దిపేట్ డిస్టిక్ నారాయణరావుపేట మండల్ మాటిండ్ల గ్రామం
@shekarvarma65662 жыл бұрын
Nice
@shekardhasari96082 жыл бұрын
Reyal
@rameshn40942 жыл бұрын
@@lakshmiraghavam5053Sa esa waw
@SujiPaluri-Godavari2 жыл бұрын
అబ్బా ఎంత గొప్పగా పాడారు మీరు భవానీ.. నేను నిన్న మా ఊరు నిప్పుల గుండం దగ్గిర విన్నాను first time.. నిజంగా రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి..🙏🙏 ఇంటికీ వచ్చిన దగ్గిర నుంచీ యూట్యూబ్ లో search చేస్తే ఇప్పటికీ దొరికింది song..🙏🙏 ధన్యవాదాలు..enka ఇలాంటి songs చాలా చేయాలి మీరు అనీ కోరుకుంటున్నాము🙏🙏
@psanthu2812 жыл бұрын
X
@ramreddyjogipeta80842 жыл бұрын
అశోక్ గారు మీపాట అద్భుతంగా ఉంది..🚩🙏 జై దుర్గాభవాని మాతాకి జై🚩🙏
జై దుర్గా మాత మొదటి పాట వోలె ఈ పాట కూడా అంతకంటేమించే హిట్ కావాలని ఆ దుర్గా మాతని కోరుకుంటున్నం.... 🙏🙏✊✊🙏🙏
@parsharamuluram51952 жыл бұрын
Hi
@prashantputtawar93272 жыл бұрын
@@parsharamuluram5195 me know if you can hh
@perukagangadhar48572 жыл бұрын
𝓙𝓪𝓲
@thirupathibonthala80422 жыл бұрын
@@prashantputtawar9327 o6p0lj8
@narendhersomari15442 жыл бұрын
@@parsharamuluram5195 1
@chandinivennela1232 жыл бұрын
అన్న ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి పాట వింటే.. పూనకం వస్తుంది కళ్ళు మూసుకుంటే ఈ పాట వింటూ ఉంటే నిజంగా దుర్గ మాత రూపం కనిపిస్తుంది అన్న...🙏🙏🙏🙏జై భవాని మాత
@sutharipradeep90342 жыл бұрын
Hi
@kshatriyaputra57112 жыл бұрын
same sister
@mpjagadishyadav34942 жыл бұрын
ఔను నాకు కూడా అలానే అనిపిస్తోంది
@veereshaveer29652 жыл бұрын
Yes
@chinthakuntlaashok32152 жыл бұрын
Tq
@rapellynagesh9252 жыл бұрын
అన్న ఈ దుర్గమ్మ పాట విన్న ప్రతీ ఒక్కరికి చర్మం పై ఏదో తెలియని వలపు కానీ ఏ రెండు పాటలకు అస్సలు అంతం లేదు🙏🙏🙏🙏😎😎
@sharathchepoori1982 жыл бұрын
ఈ దుర్గాష్టమి,విజయదశమికి మరో సారి అద్భుతమైన పాటను అందించారు జై భవానీ...
@kstelangana77782 жыл бұрын
చాలా అద్భుతం చాలా బాగా చేశారు సాక్షాత్తు ఆ దుర్గాదేవి వచ్చినట్టే ఉంది అందరూ సూపర్ గా నటించారు అందరికీ కళాభివందనాలు
అన్న ఏమున్నది సాంగ్ హెర్ ఫోన్స్ పెట్టుకొని వింటే అన్న వణుకు పుడుతుంది సూపర్ అన్న నికు ఆ దేవుని దీవెనలు ఎలపుడు ఉండాలని కోరుకుంటున్నాను సూపర్ అన్న 🙏🙏 🙏🙏🙏👌👌
@venkatd48192 жыл бұрын
S
@srinivasraogood2904 Жыл бұрын
A
@himashankar9032Ай бұрын
Jai Durga maa 🕉️🙏
@savathkar_manju2 жыл бұрын
ఈ దసరా కు బతుకమ్మకు మోతమోగుద్ది 💯dj sounds Jai దుర్గమ్మ తల్లికి ✨🙏🙏🙏
@govigovindharaj9991 Жыл бұрын
Super super ❤❤❤❤❤ Tamil Nadu
@harinikarthi6552 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏అద్భుత గానామృతంతో అమ్మవారి రూపాన్ని కీర్తించి మాకు వినిపించిన మీకు ధన్యవాదాలు 🙏లోకా స్సమస్తాః స్సుఖీనో భవంతు🙏🙏🙏 శరణార్ధులు తల్లికి🙏🙏🙏
@devanisailu23792 жыл бұрын
.
@SowjanyaVankudoth2 жыл бұрын
Song vintunnantha sepu ammavare కనిపిస్తున్నట్టు undi🙏🙏🙏
@marupakamanjunath63662 жыл бұрын
జై దుర్గమ్మ 🙏 సూపర్ ఉంది సాంగ్ అన్న ❣️
@gouthamiradha86422 жыл бұрын
Asalu durgamma vundha
@sumangurijala90312 жыл бұрын
Super anna
@villagelife77422 жыл бұрын
Niku saati Avaru leranna Ashok Aante pata .pata Aante Ashok. Nuvu gyap Antha thisukuntavo ni eshtam kaani ni Songs Cantinue undalanna. Jai Durgamatha...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న నీ గొంతులో అమ్మవారు ఏదో మంత్రం వేసింది అన్న నీ పాటకి గ్రామాలలో పునకాలే...... ఇగ దుర్గమ్మ శోభ యాత్రలో......
@venkatd48192 жыл бұрын
Ss correct 💯 100%
@bunnyyt34942 жыл бұрын
Thommidi ammavarulu nijanga super anna meeru andulo nalla pochamm ammavarini chusthe konni cenima lo devathanu chusinattu anipinchindi🙏🙏🙏
@ramakrishnachoppari51012 жыл бұрын
అన్నా ఈ పాట ఎన్నిసార్లు విన్న ఇంకా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@manojmekalamanojkumar76922 жыл бұрын
Anna super 🙏🙏🙏🙏🙏🙏🙏👌 enka elate song kavali
@kairamkondamallesh57902 жыл бұрын
దసరా నవరాత్రులు దుర్గ దేవి పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
@gugulothsanthosh2208 Жыл бұрын
జై దుర్గమ్మ 🙏 కారణజన్ముడివి బాలాకూడా
@baladurga51872 жыл бұрын
Ammalakanna amma durga amma Bangaruthalli......e song vintey manasu chala bakthitho nindipotundhi chala chala anandanga undi tqu for making this amazing song JAI DURGABHAVANI
@SwapnaVudayagiri-wl4ur Жыл бұрын
Superb song Anna me voice superb aa Talli devenalu mi piallappudu undali Anna god bless u❤❤❤🎉🎉🎉
@junnu31562 жыл бұрын
అశోకన్న ఆ తల్లి ఆశీర్వాదం సంపూర్ణ గా నీకు ఉన్నది💐
@nareshgoud6166 Жыл бұрын
Jai Durga ma thalli 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhanubalaswamy5227 Жыл бұрын
అన్న నిజంగా ఒల్లంత జలదరిస్తుంది. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది
@sandy392210 ай бұрын
Aaaahhhhhhiiiiiiiii......... ❤❤❤❤❤❤
@ssshobhachannel75072 жыл бұрын
Supar anna a amma asisulu miku e bharatha desaniki vundali ani korukunttunamu.🙏
@sudershansoma9392 Жыл бұрын
Super song Anna evaru padaro evaru radar 👌 dandalu
@Dogslover12342 жыл бұрын
Dhurgamma song kosam waiting... JAI DHURGAMMA
@janagamaajay67452 жыл бұрын
Super ra THAMMUDU ASHOK♥️
@srinivaskondam84762 жыл бұрын
అద్భుత గానామృతంతో అమ్మవారి రూపాన్ని కీర్తించి మాకు వినిపించిన మీకు ధన్యవాదాలు .జై దుర్గమ్మ 🙏
@karrollanagarajureddy9272 жыл бұрын
అశోక్ అన్న ని గొంతు సూపర్ (కే. నాగరాజురెడ్డి. నరన్నపల్లి. మండల్. డిస్టక్. కామారెడ్డి, 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹
@hydracomic66942 жыл бұрын
నవరాత్రులల్లో మొత్తం దుర్గమ్మ కొలుపు ( part 1&part 2) మారుమొగుతయి పాటలు 🔥జై భవాని 🙏
@borerakesh76892 жыл бұрын
New bathukamma songs 🔥🙏👌👌👌👌👌👌
@kurmarao94212 жыл бұрын
అశోక్ అన్న ఈ పాట వింటే అదో రకం పునకం వస్తుంది.
@prashanthgoud77202 жыл бұрын
E dasaraku upude...😁🥰🥰🥰
@shravanakula26002 жыл бұрын
వేషధారణ , Actors, టేకింగ్ , వివరణ రిచ్ గా vundhi... Best gane వుంది. 1st song నేచురల్ ga vundhi..
@vsekharrao6341Ай бұрын
తెలుగు రీమిక్స్ పెట్టండి చదవడానికి
@ThurpatiKumarswamy2 ай бұрын
Super👍verymuch Bro
@ThurpatiKumarswamy2 ай бұрын
Your nice is very nice song also very nice
@abhiramabhiramramabhiram93432 жыл бұрын
అన్న ని గానం సూపర్ నీకు ఆ అమ్మవారి ఆశీస్సులు వండాలి కోరుకుంటున్నాను జై దుర్గాభవాని 🚩🚩🚩
@Bhada.moharram5360videos Жыл бұрын
Enargitic song bayya superb,👌👌👌
@veerababukavala90092 жыл бұрын
అమ్మ మా అమ్మ తల్లి చల్లని తల్లి అందరినీ చల్లగా చూడమ్మా తల్లి 🙏🙏🙏