మనసారా హరి భజన చేయరా Manasara Hari Bhajana Cheyara | Telugu Bhajans | Bhakthi Geethanjali

  Рет қаралды 120,527

Bhakthi Geethanjali

Bhakthi Geethanjali

Күн бұрын

Пікірлер: 119
@prasadgurajada5994
@prasadgurajada5994 Ай бұрын
అధ్భుతం మనసారా హరి భజన చేయరా నీ నోరారా నారాయణ అనరా
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 22 күн бұрын
ధన్యవాదములు ప్రసాద్ గారు🙏
@apparaobuddha4587
@apparaobuddha4587 9 ай бұрын
చాలా బాగా పాడారు. మీ అప్పారావు. హనుమాన్ చాలీసా
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 8 ай бұрын
ధన్యవాదములు అప్పారావు గారు🙏
@pamiletirajeshrajeshkumar245
@pamiletirajeshrajeshkumar245 Жыл бұрын
చాల మంచి పాట తాతయా🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు గోవింద గారు 🙏
@GUVVALAPADMANABHAREDDY
@GUVVALAPADMANABHAREDDY 5 ай бұрын
అద్భుతగాత్రము అమృతపానముచేపించారుమాచేత ధన్యవాధములు గురువుగారూ
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు పద్మనాభ రెడ్డి గారు🙏
@tlnsrikanth8524
@tlnsrikanth8524 Жыл бұрын
మా చిన్నప్పుడు డోలక్ మీద పాడే వాళ్ళం ఇదే వెర్షన్ లో మా చిన్నతనం గుర్తొచ్చింది మీ వల్ల గురువుగారు🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
థాంక్యూ శ్రీకాంత్ గారు
@shankerpateri1435
@shankerpateri1435 Жыл бұрын
పాటచాల బాగుంది. మీకు ధన్యవాదాలు సార్.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు శంకర్ గారు
@klnkln7783
@klnkln7783 Жыл бұрын
వీడియో చాలా నీట్ గా క్లారిటీ గా వచ్చింది గాత్రం, సంగీతం బాగుంది. ప్రతి వారం మా గుళ్ళో చాలామంది పాడగా విన్నాను.ఇపుడు మీ గాత్రం లో వినటం మాకు ఇంకా ఆనందం గా వుంది.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు కె.ఎల్.ఎన్ గారు
@davuluruvijayalakshmi7353
@davuluruvijayalakshmi7353 Жыл бұрын
రచన, సంగీతం డి. వీరభద్రరావుగారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు🙏🙏🙏 మంచి సమాచారము అందించినందులకు. ఇప్పుడే డిస్క్రిప్షన్లోకి పంపివేసాను.
@ramadevinarnimpati822
@ramadevinarnimpati822 9 ай бұрын
Chaala bagapaadarandi🙏👍
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 9 ай бұрын
ధన్యవాదములు రమాదేవి గారు 🙏
@pericharlasatyanarayanaraj5700
@pericharlasatyanarayanaraj5700 Жыл бұрын
Super song
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు సత్యనారాయణ రాజు గారు🙏
@dadipydiraju1076
@dadipydiraju1076 Жыл бұрын
సూపర్ చాలాబాగాపాడరు (దాడిపైడిరాజు కొత్తపాలెం)
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు పైడి రాజు గారు. ఈ సంవత్సరం కొత్త పాలెం లో మన ప్రోగ్రామ్ ఎదురు చూస్తున్నాము.
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 Жыл бұрын
భజన చాలా బాగుంది. అందరూ చాలాబాగాపాడారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
🙏🙏🙏
@venkataramanapalleti3858
@venkataramanapalleti3858 2 жыл бұрын
40 సంవత్సరాల క్రితం మేము పాడుకొన్న పాట, ఇప్పుడు మీరు అద్భుతంగా పాడారు. వాయిద్యం చాలా బాగుంది. మొత్తం మీ టీం కి ధన్యవాదాలు రమేష్ బాబు గారు. జై మారుతి......( పి వి రమణ )
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
ధన్యవాదములు పివి రమణ గారూ!
@naganagendra4799
@naganagendra4799 Жыл бұрын
Ppl. ; ।? Pp
@Vasanthalakshmi3
@Vasanthalakshmi3 2 ай бұрын
Pata adaro gottesaru dir super
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు వసంత లక్ష్మీ గారు🙏
@Vasanthalakshmi3
@Vasanthalakshmi3 18 күн бұрын
​@@BhakthiGeethanjaliok nandi
@prasadmommileti357
@prasadmommileti357 Жыл бұрын
Super team🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు సర్🙏
@vsmmastan8215
@vsmmastan8215 Жыл бұрын
Paata chala baaga paadaru, manchi paata vinasompuga undi, dhanyavaadalu🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు మస్తాన్ గారు🙏
@seelamrajendraprasad5899
@seelamrajendraprasad5899 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 22 күн бұрын
ధన్యవాదములు రాజేంద్ర ప్రసాద్ గారు🙏
@sureshmahanthi509
@sureshmahanthi509 2 ай бұрын
Super guruji
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు సురేష్ గారు🙏
@duggiralavijaya4283
@duggiralavijaya4283 2 жыл бұрын
బజనపాటఛాలాబావుంది
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
ధన్యవాదములు విజయ గారు. 🙏🙏🙏
@Srinivaspalaji1105
@Srinivaspalaji1105 2 ай бұрын
నేను కూడా ఈ పాట నేర్చుకున్నాను
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
అభినందనలు శ్రీనివాస్ గారు🙏
@gopalakrishnapokkunuri4282
@gopalakrishnapokkunuri4282 3 ай бұрын
Chala bagundi pata pade vidhayak music.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు గోపాల కృష్ణ గారు🙏
@kothaboyaashok1621
@kothaboyaashok1621 Жыл бұрын
Super sir, 🙏🙏👌👌🌷💐🌹
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు అశోక్ గారు
@boddusatyanarayana2103
@boddusatyanarayana2103 2 ай бұрын
నూకరాజు భజన పాటలు మరియూ లక్సమనరావు పాటలు పడండి సార్
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
అలాగే సర్
@ramalingapparamalingappa7229
@ramalingapparamalingappa7229 Жыл бұрын
Super singer sir
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు సర్🙏
@avrchannel4659
@avrchannel4659 2 ай бұрын
అమ్మా..చాలా చక్కగా గానం చేసారు.
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ఏ వి ఆర్ ఛానల్ వారికి ధన్యవాదములు
@kamadibaby93
@kamadibaby93 7 ай бұрын
Namaskaram Chala bhaga padaru
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 ай бұрын
ధన్యవాదములు 🙏
@srinivasaimforseva549
@srinivasaimforseva549 7 ай бұрын
చక్కటి భజన కీర్తనలు పాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలని ఉంది......
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 ай бұрын
ధన్యవాదములు శ్రీనివాస్ గారు
@avulajayavenkataramireddy3501
@avulajayavenkataramireddy3501 Жыл бұрын
Pata chala baga padinaru Sir
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు జయ వెంకట రామి రెడ్డి గారు
@Srinivaspalaji1105
@Srinivaspalaji1105 2 ай бұрын
Please upload more bhajana songs
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
త్వరలో చేస్తాము సర్
@anjidoke3945
@anjidoke3945 9 ай бұрын
Chala baga padaru
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 8 ай бұрын
ధన్యవాదములండీ🙏
@ellutlarukminamma9246
@ellutlarukminamma9246 Жыл бұрын
Super sir
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములమ్మా 🙏🙏🙏
@a.chandu-eshwarappa622
@a.chandu-eshwarappa622 2 жыл бұрын
Super daily ma grama bhajana lo e pata nu padathanu..super guruvu garu..🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
ధన్యవాదములు ఈశ్వర రావు గారు
@sujathachintakindi5778
@sujathachintakindi5778 Жыл бұрын
​@@BhakthiGeethanjaliyyý🙏🙏
@laxmankotha7926
@laxmankotha7926 4 ай бұрын
Chal bagundi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు లక్ష్మణ్ గారు🙏
@potabattulanagamani4812
@potabattulanagamani4812 6 ай бұрын
Bagunnathe sar paata
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 6 ай бұрын
ధన్యవాదములు నాగమణి గారు
@venkatarajukorada4839
@venkatarajukorada4839 2 жыл бұрын
Super Saar
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
Thank you kv raju garu 🙏🙏🙏
@pssastri-yv6iv
@pssastri-yv6iv 2 ай бұрын
Verygood
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు పి యస్ శాస్త్రి గారు🙏🙏🙏
@ramanakota5494
@ramanakota5494 5 ай бұрын
Sir ఈ పాట ఏ రాగం లో ఉంది తెలియజేయగలరు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 5 ай бұрын
సింధు భైరవి రాగం సర్
@bhagiradhisiva4191
@bhagiradhisiva4191 Жыл бұрын
నేను పడత ఇ సాంగ్
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
థాంక్యూ శివ గారు
@gourinath8002
@gourinath8002 3 ай бұрын
Thanks
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు గౌరీనాథ్ గారు🙏
@leelavathikuna1966
@leelavathikuna1966 2 жыл бұрын
Super
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
థాంక్యూ 😊
@gudulaxmirao4397
@gudulaxmirao4397 Жыл бұрын
🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు🙏🙏 🙏
@saikumarrajana6236
@saikumarrajana6236 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
🙏🙏🙏
@srinuvasu825
@srinuvasu825 11 ай бұрын
Naku epata chala instam guru' garu
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 11 ай бұрын
Dhanyavaad 🙏🙏🙏
@ganeshpentala3284
@ganeshpentala3284 11 ай бұрын
Lyrics pettandi swamy
@ssnreddy8547
@ssnreddy8547 Жыл бұрын
మరల మరల వినాలని పిస్తుంది రాగం చెప్పండి గురువు గారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు రెడ్డి గారు. సింధు భైరవి.
@satyanarayanaav7812
@satyanarayanaav7812 Жыл бұрын
Chaos bhagundi sir. K kotapudu
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు సర్
@dr.chandrashekar6326
@dr.chandrashekar6326 2 жыл бұрын
👍🙏
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు
@gedelabhaskar8343
@gedelabhaskar8343 2 жыл бұрын
@@BhakthiGeethanjali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@undrallaharish6403
@undrallaharish6403 Жыл бұрын
Sir idi eyy ragam
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
సింధు భైరవి రాగం
@JagadeeswararaoPalpina
@JagadeeswararaoPalpina 6 ай бұрын
ఏ రాగం గురువుగారు
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 4 ай бұрын
సింధు భైరవి రాగం సర్
@radhasakhinetipalli9527
@radhasakhinetipalli9527 Жыл бұрын
Lirics.pettadi.sir
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
మనసారా హరి భజన చేయరా పల్లవి: మనసార హరిభజన చేయరా నీ నోరార నారాయణా యనరా చరణం:1 పాటే రాదని ప్రజలు నగుదురని గాత్ర శుద్ధియే కమ్మగ లేదని పాటకు సరియగు తాళము లేదని భయము బిడియము బాధ వలదురా చరణం:2 పాటయు తాళము గాత్రమున్నను మనసే లేని స్మరణే వృధరా తనువొక చోట మనసొక చోట ఉన్న మానవుని జన్మమే వృధరా చరణం:3 యోగులైనా మహా భోగులైనా పూర్వజన్మ సుకృతము పోదురా నారాయణుని నామ స్మరణచే నరకపు బాధలు నాశనమౌరా రచన, స్వరకల్పన: శ్రీ డి. వీరభద్ర రావు గానం : శ్రీ నూకు నాయుడు కీబోర్డు: రమేష్ బాబు శీపాన డోలక్ : సుంకరి నర్సింగ రావు కోరస్ : ఈ. వీర బ్రహ్మం, పైడి రాజు వీడియో & ఆడియో మిక్స్ : సందీప్ శీపాన, Vizag (Ph: +91 89266 83333) కెమెరామెన్: ఎలమంచిలి వెంకట్ (kzbin.info/door/v-i2KtWUiGOepieseIE9xA)
@ShivaGuruSwamyAyyappaSongs
@ShivaGuruSwamyAyyappaSongs 8 ай бұрын
lirycs
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 8 ай бұрын
డిస్క్రిప్షన్లో ఉంది స్వామీ!
@Mukundarao-Goddu
@Mukundarao-Goddu 2 жыл бұрын
Lyrics pettandi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
పల్లవి: మనసార హరిభజన చేయరా నీ నోరార నారాయణా యనరా చరణం:1 పాటే రాదని ప్రజలు నగుదురని గాత్ర శుద్ధియే కమ్మగ లేదని పాటకు సరియగు తాళము లేదని భయము బిడియము బాధ వలదురా చరణం:2 పాటయు తాళము గాత్రమున్నను మనసే లేని స్మరణే వృధరా తనువొక చోట మనసొక చోట ఉన్న మానవుని జన్మమే వృధరా చరణం:3 యోగులైనా మహా భోగులైనా పూర్వజన్మ సుకృతము పోదురా నారాయణుని నామ స్మరణచే నరకపు బాధలు నాశనమౌరా
@maheswaraoiverachakonda6524
@maheswaraoiverachakonda6524 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
ధన్యవాదములు మహేశ్వర రావు గారు
@subrahmanyamkonduri5084
@subrahmanyamkonduri5084 Жыл бұрын
లిరిక్స్ పెట్టండి
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
సాహిత్యం డిస్క్రిప్షన్లో ఉంది సర్
@msnagireddy2426
@msnagireddy2426 Жыл бұрын
మీరు పాడే పాటకు ragham teliyaceyandi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali Жыл бұрын
సింధు భైరవి రాగం సర్
@veeraraghavareddyyellampal632
@veeraraghavareddyyellampal632 2 жыл бұрын
Liricspetandi
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 2 жыл бұрын
సాహిత్యం పెట్టాము చూడండి వీర రాఘవ రెడ్డి గారు
@ShivaKolipaka-k3d
@ShivaKolipaka-k3d 2 ай бұрын
Super
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు శివ గారు🙏
@mekalagangaiah4030
@mekalagangaiah4030 3 ай бұрын
Super sir
@BhakthiGeethanjali
@BhakthiGeethanjali 18 күн бұрын
ధన్యవాదములు గంగయ్య గారు🙏
Which team will win? Team Joy or Team Gumball?! 🤔
00:29
BigSchool
Рет қаралды 15 МЛН
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 39 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 138 МЛН
Which team will win? Team Joy or Team Gumball?! 🤔
00:29
BigSchool
Рет қаралды 15 МЛН