❤❤చాలా మంచి సినిమా ❤మంచి పాట ❤గానం చేసిన అన్నా చెల్లెలు ❤ఇద్దరికీ ధన్యవాదాలు ❤❤
@venkatavaraprasadaddepalli65684 ай бұрын
❤❤❤❤ Excellent presentation. Late Great Balu Sir, what a talent, what a life and career. Legends like Balu Garu are born once in 300 years.
@charumathisangubhotla61202 ай бұрын
మీరెంత అదృష్టవంతులో శైలజాగారు ప్రేమాభిమానాలకు యేమాత్రం కొరతలేని అన్నయ్యపక్కనధీమాగా నిలబడి పాటపాడుతున్నారు అలాంటిఅన్నయ్యలు అందరికీ ఉండాలి అని నాఆశ🙏
@citystriker2778Ай бұрын
ఇదొక అద్భుతమైన పాట.పాడడం అంత సులువుకాదు. పాటలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి.ముఖ్యంగా బాలుగారు సుశీలమ్మ గార్లు గానం అద్భుతం.ఇప్పుడు కూడా బాలు శైలజ గార్లు అంతే చక్కగా ఆలపించారు.శైలజమ్మగారి అభిమాన గాయని సుశీలమ్మ గారు అని అందరికీ తెలిసిందే.రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం ఎప్పుడూ మంచి పాటలనే ఇచ్చారు.
@indiravenu9240Ай бұрын
Very melodious.new generation hear this melodious.we are hats of sister. And brother.
@rameshch48523 ай бұрын
సూపర్ సాంగ్. సంగీత సాహిత్యల కలబోత.
@geethaakula37192 ай бұрын
Super song ,I love this song ❤
@pankajaraosurabhi65243 ай бұрын
What a simple lady she is...! Great.
@mandapakanagalakshmi37883 ай бұрын
True
@santoshkumar4228Ай бұрын
ఈ అన్న చెల్లాలు పాట పాడుతున్నా ఎవరి కోసం పాడేది, మన తెలుగు అమ్మ గాన కోకిల సుశీలమ్మగారు లేక పోయిన వీరు పాడుతున్నారు