Manasara Telugu Movie HD Video Song Paravaledu Song Sri Divya Ravi Babu YouTube 720p

  Рет қаралды 21,735,581

Naresh Kumar

Naresh Kumar

Күн бұрын

nice hd video songs

Пікірлер: 2 700
@jagankondisetti2855
@jagankondisetti2855 Жыл бұрын
మనిషికి అందం లేక పోయినా పర్లేదు కానీ మంచి మనసు ఉండాలి i❤ this song
@Shivapuli736
@Shivapuli736 Жыл бұрын
Erojulo ammai laki.. Ha paata lo unna ammaiki assalu set avvadu kadha bro 😂😢😢
@aavenuarya9688
@aavenuarya9688 Жыл бұрын
నిజం చెప్పారు.💯
@rajaneeshthurpati7527
@rajaneeshthurpati7527 10 ай бұрын
Yes
@chalamcherlasurendra3962
@chalamcherlasurendra3962 6 ай бұрын
Generation marindi
@rajeshrajesh9125
@rajeshrajesh9125 5 ай бұрын
Andham lekuna parledu manchi manasu unte chalu
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
ఈ పాట ఎంత మంది కి ఇష్టం ❤️ మంచి సాహిత్యం ఉన్న పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట
@marasunagaraju
@marasunagaraju 2 жыл бұрын
మౌంట్ సాంగ్ ఎక్స్లెంట
@TriveniChennaka
@TriveniChennaka Ай бұрын
I am here ....
@Anshu-k-p9h
@Anshu-k-p9h Ай бұрын
Nak istam
@lakshminarayanamulumudi2294
@lakshminarayanamulumudi2294 22 күн бұрын
Me❤
@shanigarampraveen
@shanigarampraveen 2 жыл бұрын
టెన్త్ లో ఉన్నప్పుడు ఈ సాంగ్ వల్లనే ఒక అమ్మాయిని లవ్ చేసిన ప్రపోజ్ చేయాలంటే భయమేసింది కానీ సాంగ్ విన్నప్పుడల్లా ఆ అమ్మాయి గుర్తుకు వస్తుంది❤️😥
@prokillarff9450
@prokillarff9450 2 жыл бұрын
Ess bro
@princeazad3333
@princeazad3333 2 жыл бұрын
Super bro
@vamshilucky7742
@vamshilucky7742 2 жыл бұрын
😥😥same brooh
@ankitha8303
@ankitha8303 2 жыл бұрын
Mari Mee love em ayyindi cheppaara tanatoo
@mohan2510
@mohan2510 2 жыл бұрын
All the best bro
@harishislavath724
@harishislavath724 2 жыл бұрын
మసి లాగ ఉంటుందనీ తిడతామ రాతిరినీ, తనలోనే కనలేమ మెరిసేటి సొగసులనీ...🤩what a line!!
@chinnuchinnu8141
@chinnuchinnu8141 2 жыл бұрын
Super
@somup8681
@somup8681 Жыл бұрын
Excellent 👍👍
@sanjeevaabhinandhan7164
@sanjeevaabhinandhan7164 Жыл бұрын
Superb
@user-mm5ov5pd4l
@user-mm5ov5pd4l 8 ай бұрын
Ante night dengutam kada Adena bro daani meaning🤔
@Heyaa574
@Heyaa574 3 ай бұрын
@@user-mm5ov5pd4l😂😂😂
@parlu4763
@parlu4763 2 жыл бұрын
మనసులో ఏ దురుద్దేశం లేకుండా స్వచ్చమయిన ప్రేమకు నిదర్శనం ఈ పాట ఏమంటారు😍❤️
@kirankumarnicchenakolla3216
@kirankumarnicchenakolla3216 Жыл бұрын
Yes
@somup8681
@somup8681 Жыл бұрын
Confirm bro
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 9 ай бұрын
Correct true love song without vulgar meanings
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 9 ай бұрын
Correct true love song without vulgar meanings
@Ummadisrihari
@Ummadisrihari Ай бұрын
Yes brother but naku manchi manusu and beautyful ammayi ante istam example Sri Divya lanti ammayi na life Loki vasthe vadhulukonu😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤
@ichhipadesta_official
@ichhipadesta_official 2 жыл бұрын
ఆస్తి,అంతస్తులు చూసి పుట్టే ప్రేమ దొరికితే ఆనందంగా ఉంటామో లేదో కానీ, మనం ప్రేమించిన వ్యక్తినే ఆస్తి, పాస్తులు గా,చూసుకంటే జీవితాంతం హ్యాపీగా ఉంటాము..👸❤️🤵
@kopilahoney7589
@kopilahoney7589 2 жыл бұрын
Kani ala chusevalu dorakaliga .
@hemantheditzz8969
@hemantheditzz8969 2 жыл бұрын
@@kopilahoney7589 devudu niku ala rasi unte kachithanga dorukutadu ma 😇
@marasunagaraju
@marasunagaraju 2 жыл бұрын
ఎక్సలెంట్ సాంగ్
@ichhipadesta_official
@ichhipadesta_official Жыл бұрын
​@@kopilahoney7589 in fact alanti vare evariki nachharu.... It's 100% nijam... Anduku Nene example...😔
@smoothsandy
@smoothsandy 10 ай бұрын
❤❤❤
@mahimahimahi4974
@mahimahimahi4974 6 жыл бұрын
పాట బాగుండటం మాత్రమే ఉంది. మొహం చూడకుండా చూపించకుండా ప్రేమ నిజ స్వరూపం చూపించి మరియు ఇద్దరు ఒరిజినల్ నటన చేసి ఏ మాత్రం సినిమా చూస్తున్నాం అనే ఊహ కలగకుండా ప్రేక్షకులు సంలీనం అయిపోయే వారి నటన అమోహమ్ అమోగం . సినిమా నటులు మొత్తం సరిగ్గా సరిపోయారు. మొత్తానికి సినిమా అంటే కోట్లు కాదు సినిమా అంటే జ్ఞాపకం అని సినిమా అంటే 7 రుచుల కలయిక అని సినిమా అంటే సప్త వర్ణం అని సినిమా అంటే ఒక చక్కని కూర్పు అని నాకు ఈ సినిమా చూసినప్పుడు అర్దం అయ్యింది. ఇట్లు మనసారా కృత జ్జ్ఞుడు.
@bhaskararaonalamothu4338
@bhaskararaonalamothu4338 3 жыл бұрын
ఈ పాటను విన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు 🙏. మీ వయసు 30 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉండి ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి 🙏❤️🙏
@podilanagalaxmi3501
@podilanagalaxmi3501 3 жыл бұрын
30 age akkuvaga unnavallaku Nachakudadha like kottakudadha Boss
@raviyadavravi5502
@raviyadavravi5502 3 жыл бұрын
Naku 25ag Anna super song
@krejeshwari9840
@krejeshwari9840 2 жыл бұрын
17 anna
@nandabrahma8679
@nandabrahma8679 2 жыл бұрын
@@podilanagalaxmi3501 🤣
@nandabrahma8679
@nandabrahma8679 2 жыл бұрын
🤪
@srideviyerrisani610
@srideviyerrisani610 4 жыл бұрын
Really what a wonderful song.. Nijamina prema ..andamina manasu ni korukuntundi. Ravi baabu gaaru mee taste always superb. Thanks all the team ki
@saikirannandyala1986
@saikirannandyala1986 3 жыл бұрын
Ravi babu gari mves lo edo okka pata evergreen ga untundi ...Geetha madhuri gari voice ee paataki pranam posindi....Sri Divya simply outperforms 👍
@vamsivamsi2086
@vamsivamsi2086 4 жыл бұрын
ఎంతో అద్భుతమైన పాటను అందించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు BEAUTIFUL SONG
@tamadasatyanarayana6038
@tamadasatyanarayana6038 3 жыл бұрын
Super brother
@nagamani3609
@nagamani3609 3 жыл бұрын
S
@rakeshrakeshrobo251
@rakeshrakeshrobo251 Жыл бұрын
2024 lo vine vallu okka like vesukondi Frnds ❤
@arripukuraone7344
@arripukuraone7344 11 ай бұрын
Nenu mawa ❤
@RANADHEERRAJRANADHEERRAJ
@RANADHEERRAJRANADHEERRAJ 9 ай бұрын
Nenu bro🎉
@SrilathaVande
@SrilathaVande 9 ай бұрын
నేను ప్రతి రోజు చూస్తాను చూసే కొలది చూడాలి అనిపిస్తుంది ఈ సాంగ్ ❤❤❤😊
@Haritha_hyma.keerthi
@Haritha_hyma.keerthi 8 ай бұрын
Super song ❤
@Arunakumari14367
@Arunakumari14367 6 ай бұрын
Nenu kuda unnanu
@rajeshvassthav5535
@rajeshvassthav5535 5 жыл бұрын
ఎవరేమన్నా గాని నా చేయి నేనింకా వదిలేది లేదు ❤️❤️❤️👨‍❤️‍👨👫
@marellamohanbabu504
@marellamohanbabu504 4 жыл бұрын
Hii andi
@mobilephoneandvivonagaraju5838
@mobilephoneandvivonagaraju5838 4 жыл бұрын
Hii
@hanisharavuru9758
@hanisharavuru9758 3 жыл бұрын
Evari cheyy evaru vadiledhu ledhu mastaruu 😂me cheyyi mere vadalara oklendi
@sridhard5616
@sridhard5616 3 жыл бұрын
@@hanisharavuru9758 కరెక్ట్ గా చెప్పారు నేను ఇదే msg replay పెడదాం అనుకున్నాను నువ్వే పెట్టేశావ్ ఇంటిలిజెంట్ గర్ల్ 🤝😁
@sridhard5616
@sridhard5616 3 жыл бұрын
ఎవరేమన్నా గాని నీ చేయి నేనింకా వదిలేది లేదు అనుకుంట బ్రో నీ చేయి నువ్వే వదులుకోవా సరే 🤭🤣😂🤣😂🤣😂
@kajarao3509
@kajarao3509 3 жыл бұрын
అందం కన్నా ముఖ్యమైనది. మంచి మనసు😊
@aavenuarya9688
@aavenuarya9688 Жыл бұрын
Yes. 💯కరెక్టుగా చెప్పారు.
@asyadav7123
@asyadav7123 Жыл бұрын
ఇలాంటి అమ్మాయి కనుక మీ జీవితంలో ఉంటే...యుద్ధం చేసైనా శాశ్వతంగా మీ దాన్ని చేసుకోండిరా అబ్బాయిలు...❤
@somup8681
@somup8681 Жыл бұрын
Confirm bro .....nak Ilanti ammayi undi but yuddham chesina evarri legs ina pattukoni confirm ga life long na partner ni chesukunta
@premelak7334
@premelak7334 7 ай бұрын
@bussapraveen
@bussapraveen 7 ай бұрын
Ht​@@somup8681
@Wika381
@Wika381 4 жыл бұрын
పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు ఓ.. నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు ఎందుకీ దాగుడుమూతలు అర్దమే లేదు మంచేదో ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని అందంగా లేను అని నిన్నెవరూ చూడరని నువ్వెవరికీ నచ్చవని నీకెవ్వరు చెప్పారు ఎంత మంచి మనసో నీది దాని కన్నా గొప్పది లేదు అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు కోరమీసం లేకున్నా గాని మరీ పర్లేదు పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నే అడగమని సరదాగా తరిమింది మది నీపై మనసుపడి మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొని అది నువ్వో కాదో అని సందేహం ప్రతీసారి చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు ఎవరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేదు లేదు పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు Movie : Manasara Lyrics : Bhaskara Bhatla, Anantha Sriram Music : Shekar Chandra Singer : Geetha Madhuri
@ifyourebadiamyouredad3007
@ifyourebadiamyouredad3007 3 жыл бұрын
Hi
@ganeshkovagana6859
@ganeshkovagana6859 3 жыл бұрын
Super
@SivaKumar-tb4kq
@SivaKumar-tb4kq 3 жыл бұрын
Hii
@shirishan3468
@shirishan3468 3 жыл бұрын
Q
@ifyourebadiamyouredad3007
@ifyourebadiamyouredad3007 3 жыл бұрын
@@shirishan3468 hlo
@gnitish7735
@gnitish7735 3 жыл бұрын
2022 lo kuda ఈ అద్భుతమైన song వినేవాళ్ళు ఒక like వేసుకోండి...😍
@sumanchinna984
@sumanchinna984 2 жыл бұрын
Good👍💯
@klshortsm5324
@klshortsm5324 2 жыл бұрын
Cd4
@sambasamba4454
@sambasamba4454 2 жыл бұрын
@@sumanchinna984kI'myesusink ezsysy
@jittaboinasaikumar7996
@jittaboinasaikumar7996 2 жыл бұрын
@@sumanchinna984 👍xx🙏x👍👍 the y,😑⛱️☃️
@rambabupinninti4470
@rambabupinninti4470 2 жыл бұрын
Zee day
@nareshsripathi2291
@nareshsripathi2291 3 жыл бұрын
ఇలాంటి పాటలు మనసుకు ప్రశాంతత చేకూరుతుందని భావిస్తున్నాను
@kuragantidevaraju366
@kuragantidevaraju366 Жыл бұрын
కొన్ని కొన్ని పాటలకు అభిప్రాయాన్ని మాటల్లో చెప్పలేని పాటల్లో ఇది కూడా ఒకటి ❤❤❤❤❤❤
@rajesh166
@rajesh166 7 ай бұрын
పాట చాలా బాగా ఉంది. ఇందులో నటించిన తెలుగు అమ్మాయి శ్రీ దివ్య చాలా హుందాగా చాలా అందంగా ఉంది. తన costumes చాలా బాగా ఉన్నాయి. ఈ సినిమా తరువాత శ్రీ దివ్య మళ్లీ తెలుగు ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ తమిళ్ లో మాత్రం చాలా బాగా నటిస్తోంది. ఇది మన తెలుగు వాళ్ళు మన తెలుగు అమ్మాయికి ఇస్తున్న విలువ ఛా.
@telugulawyerfeelings965
@telugulawyerfeelings965 3 жыл бұрын
చాలా చాలా మధురంగా ఉంది, గానం, రచన,సంగీతం, picturisation extraordinary taste
@sipellinaveen16
@sipellinaveen16 11 ай бұрын
2024 lo song vine vallu like vesukondi.........❤
@Soul_chin2Yt
@Soul_chin2Yt 9 ай бұрын
Me 🖐️
@reddyreddyprasanth9574
@reddyreddyprasanth9574 3 ай бұрын
One month to 2025😂🎉
@munna7062
@munna7062 4 жыл бұрын
ప్రేమ పుట్టాలంటే రెండు మనసులు కలవనక్కర్లేదు. అందం , డబ్బు ఉంటే చాలు. ఇది ఈ కాలం పోకడ..
@beulahtwinkle8418
@beulahtwinkle8418 3 жыл бұрын
Fact
@gummadisatish677
@gummadisatish677 3 жыл бұрын
Avunu correct bro
@rajeswarareddy9787
@rajeswarareddy9787 3 жыл бұрын
100% True
@lakshmiprasannakandukuri2310
@lakshmiprasannakandukuri2310 3 жыл бұрын
Yesss
@venkataramana4060
@venkataramana4060 3 жыл бұрын
.fact bro nijam
@KiranDadi-k4t
@KiranDadi-k4t 25 күн бұрын
నా లవర్ కోసం చాలా సార్లు ఈ సినిమా చూసాను.i love u anitha reddy
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 3 жыл бұрын
తెలుగు భాష మాధుర్యం! కృతజ్ఞతలు 🙏
@bangaram1543
@bangaram1543 3 жыл бұрын
Yess
@chaitanraja7946
@chaitanraja7946 5 жыл бұрын
E song vintunte prapanchamu lo Prema ante edhe anipisthundi,nijamina Prema ante only Amayi&Abbayi no one can entered in those lifes
@naveeng506
@naveeng506 5 жыл бұрын
No only mother love
@bodduvenkanna7878
@bodduvenkanna7878 6 жыл бұрын
మనిషికి అందం లేకపోయినా అందమైన మనసు ఉండాలి.... వెంకి
@tprem2762
@tprem2762 5 жыл бұрын
Super yes correct
@psiddaiah2001
@psiddaiah2001 5 жыл бұрын
Super madam
@psiddaiah2001
@psiddaiah2001 5 жыл бұрын
Super bro's
@tejabadugula9521
@tejabadugula9521 5 жыл бұрын
Peekavule
@tejabadugula9521
@tejabadugula9521 5 жыл бұрын
Speciality undali bro
@ichhipadesta_official
@ichhipadesta_official 2 жыл бұрын
మరీ మొహం ఎందుకు దాచుకుంటు న్నావు. ? నిన్ను ఎలా చూసినా నువ్వు చాలా బాగుంటావు!👸 కానీ ఏ యాంగిల్లో చూసినా నేను బాగోను..!🎭🥺🥺. ఈ రోజుల్లో Money 💰🤑 చూసి,అందం చూసి పుట్టే ప్రేమే కానీ, మనస్సు చూసి,మంచితనం చూసి పుట్టే ప్రేమ ఎక్కడా లేదు....!😔😔
@surendrabn2810
@surendrabn2810 2 жыл бұрын
Dabbu untey Anni unnatley.... Adi Prema ayina sarey..... But dabbu kuda kontavarakey ..... Mitimeerina dabbu picchi panikoraadu mana comforts ful fil ayyyi untey chalu
@shaikharoon551
@shaikharoon551 3 жыл бұрын
2021 lo e song veene waru oka like ❤️❤️😍😍😍😍🎧🎶🖤🖤
@mogulasandhyarani3940
@mogulasandhyarani3940 3 жыл бұрын
Nenu 2021 lo Venna Nu
@karthireddy
@karthireddy 3 жыл бұрын
@@mogulasandhyarani3940 hi
@srinugaru2818
@srinugaru2818 3 жыл бұрын
Haa
@mogulasandhyarani3940
@mogulasandhyarani3940 3 жыл бұрын
@@karthireddy Hlo
@karthireddy
@karthireddy 3 жыл бұрын
@@mogulasandhyarani3940 hlo how are u
@venky_voiceovervideos26
@venky_voiceovervideos26 Жыл бұрын
2023 లో ఈ సాంగ్ వినే వారు లైక్ చేయండి 🤝🏻 ❤❤❤
@durgaraomarisetti2374
@durgaraomarisetti2374 Жыл бұрын
2024
@RP-9912
@RP-9912 Жыл бұрын
2024 lo kuda
@ashokvarma8408
@ashokvarma8408 9 ай бұрын
2024 ఇప్పుడు ఈ జనరేషన్ 😢 లో...... వుంటే డబ్బు వుండాలి లేదా అందం వుండాలి..... అమ్మాయిలకు నచ్చాలి అంతే😢 లేదంటే చాల కష్టం.... నాలాగ ఎంత మంది సింగిల్స్ వున్నారో పాపం😢😢😢😢
@varalakshmibonthu6038
@varalakshmibonthu6038 8 ай бұрын
Avunu katnam tiskokunda cheseskuntaru...koti rupayalu petedhaka vurukoru
@ashokvarma8408
@ashokvarma8408 8 ай бұрын
​@@varalakshmibonthu603899% అబ్బాయిలు ఎవ్వరు కట్నం గురించి అడగరు .... అబ్బాయ్ ల మనసు గోల్డ్ 😊 అమ్మాయిలు ఉన్నారు చూడు వామ్మో
@ashokvarma8408
@ashokvarma8408 8 ай бұрын
@@varalakshmibonthu6038 వాడి శాలరీ చూసే కదా మీరు చేసుకునేది
@jayasree4794
@jayasree4794 7 жыл бұрын
ee song batti telusukovachu andam kanna gunam mukyam ani super song manchi msg ee kalam youth ki andam,dabbu chusi love chese Valle akkuva ee song vinte telustadi alanti vallani love cheyali ani naku chala nachina song edhi
@wwegameryard9753
@wwegameryard9753 3 жыл бұрын
Ravi babu Movies allmost all Superb ga untai.. Nijame anipinche vallu oka like eskondi
@kindintiananthi3765
@kindintiananthi3765 10 күн бұрын
E song vinte collage rojulu gurthosthunai ❤❤❤❤❤
@maheshvarma6455
@maheshvarma6455 2 жыл бұрын
Inter second year appudu nenu...okasari Gemini music lo vinna ee song...appatnunchi yeppudeppudu vastunda ani aa channel chala sarlu chuse vaadini 😍❤️
@vijaysekhar7947
@vijaysekhar7947 7 жыл бұрын
ఈ సాంగ్ కి dislike లు కొట్టింది ఎవరయ్యా సూపర్ సాంగ్ ఇది
@rameshreddykandula5552
@rameshreddykandula5552 7 жыл бұрын
Nene dislike lu kottimdi Nene aithe amti
@vijaysekhar7947
@vijaysekhar7947 7 жыл бұрын
+Rameshreddy Kandula ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా భయ్య దానికి కూడా dislike లు కొడతావ
@rameshreddykandula5552
@rameshreddykandula5552 7 жыл бұрын
Sorry bro
@vijaysekhar7947
@vijaysekhar7947 7 жыл бұрын
+Rameshreddy Kandula sorry yendhuku bro
@thumpalaraji735
@thumpalaraji735 7 жыл бұрын
nice song
@ggngamingff5200
@ggngamingff5200 10 ай бұрын
2025లో కూడా చూసేవాళ్ళు అంతమంది
@keshava1458
@keshava1458 5 күн бұрын
Yes
@ಕನ್ನಡದೇಶದೊಳ್-ದ2ಫ
@ಕನ್ನಡದೇಶದೊಳ್-ದ2ಫ Жыл бұрын
2024 lo entha mandi chustunnaru e song
@curioustaekwondoacademy
@curioustaekwondoacademy 3 жыл бұрын
beautiful song... lyrics writers and singer 😍🙏😍
@Mr_Santosh422
@Mr_Santosh422 2 жыл бұрын
This film nominated for Filmfare best music award category is none other than Sekhar chandra..
@theluguravi5687
@theluguravi5687 5 жыл бұрын
2020 lo chusinavaru varu like eskondi
@srinidhiyadav8883
@srinidhiyadav8883 4 жыл бұрын
2016
@sarathchinnu7894
@sarathchinnu7894 4 жыл бұрын
Ayye
@worldmovies659
@worldmovies659 4 жыл бұрын
2021
@worldmovies659
@worldmovies659 4 жыл бұрын
Kerala❤️
@Avv61824
@Avv61824 4 жыл бұрын
2021
@Agni690
@Agni690 3 жыл бұрын
What a lyrics what a voice what a story just wow touched my heart 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@surendra_yallamilli
@surendra_yallamilli Жыл бұрын
నాకు కూడా అన్నమయ్య కు ఉన్నట్లు, ఇద్దరు మరదళ్లు ఉన్నారు. ఇప్పటికీ..., ఇలాంటి పాటలు వింటుంటే, వాళ్ళే గుర్తుకు వస్తారు. ఇద్దర్నీ..., ప్రేమించా!!పెల్లి మాత్రం సాధ్యపడలేదు. పెద్ద మరదల్ని మొదట ప్రేమించి, పెళ్లి చేసుకుందాం అనుకున్నా!! వీలు లేక, రెండో దాన్ని కేవలం ప్రేమించి, తరువాత ఇద్దర్నీ దూరం చేసుకున్నా!! కానీ... , చిన్న మరదలు ప్రేమిస్తుంది కానీ, కొన్ని చెప్పుడు మాటల ద్వారా ఇట్టే మారిపోతుంది. కానీ...ప్రేమిస్తే, ప్రేమిస్తుంది. చిన్నదాని కంటే, పెద్ద మరదలి ప్రేమ మరో కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. ❤ నా జీవితం లో ఎక్కువగా ప్రేమించింది తననే!! జీవితాంతం ప్రేమించే వారిలో ఉండే మొదటి పేజీ కూడా తనే!! ఎందుకో నా జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని అనిపించింది 😊😊😊😊
@ksowjanya6888
@ksowjanya6888 Жыл бұрын
Entha mandi kavali ra niku
@surendra_yallamilli
@surendra_yallamilli Жыл бұрын
@@ksowjanya6888 Ninnu koraledhuga ... Endhuku alaa antunnav???
@NenavathSARALA
@NenavathSARALA 26 күн бұрын
Raise your hand who are in 2025 ❤
@Rockstar-y8g-n6k
@Rockstar-y8g-n6k 23 күн бұрын
👍✋
@darmaladharani988
@darmaladharani988 6 жыл бұрын
Nijamaina premaki andam to paniledu super song
@Suneetha_voice
@Suneetha_voice 4 жыл бұрын
Correct
@saipriyasaipriya9748
@saipriyasaipriya9748 4 жыл бұрын
Nizamaina prema ki aandam paniledhu manchi manusu unte chaluuuuu
@Suneetha_voice
@Suneetha_voice 4 жыл бұрын
Adi correct
@balachenayibala256
@balachenayibala256 4 жыл бұрын
Manusuni chusi estapadali elanti Ardham avasaramledhu
@sathibabukanisetti9940
@sathibabukanisetti9940 4 жыл бұрын
Avuna
@KallemMahender-x8y
@KallemMahender-x8y Ай бұрын
2025lo vinna vallu ❤
@dailyvlogs0228
@dailyvlogs0228 11 ай бұрын
2024 vinevallu like vesukondi
@choreographyerharshadj2951
@choreographyerharshadj2951 3 ай бұрын
ఇ పాట విన్నాక నా 10th క్లాసుమేట్ అమ్మాయి గుర్తుకువస్తుంది.కాని అప్పుడు నాకు ఆ అమ్మాయి కీ ప్రొపోజ్ చేయాలి అనుకున్న చాలా భయం వేసింది. ఇప్పుడు చెప్పటానికి ఆ అమ్మాయి లేదు నాకు పదే పడే తను గుర్తుకువస్తుంది ❤️❤‍🩹❤️❤‍🩹❤️❤️
@sankarlucky8111
@sankarlucky8111 3 жыл бұрын
Nice meaning of the lyrics And best song Super back ground music Total song very nice 🙂🙂🙂
@crazyboyvlogs5993
@crazyboyvlogs5993 2 жыл бұрын
One of the best director of film industry ravi babu garu😍😍😍 manasara heart tourched movie of love story good movie
@rajdevaraj8971
@rajdevaraj8971 2 жыл бұрын
జ్యోతి నువ్వు నాకు దూరంగా ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉంటే చాలు బంగారం, మర్చిపోలేక పోతున్న నిన్ను , చాలా బాధగా ఉంది రా బంగారం I LOVE YOU JYOTHI నువ్వు నన్ను మర్చిపోయిన కానీ నేను నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా ,నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ఎప్పటికి మర్చిపోను జ్యోతి I MISS YOU 😪😢❤️💚
@shivaprasadpenneswara4409
@shivaprasadpenneswara4409 2 жыл бұрын
Avsarama epudu
@sureshagksunil9598
@sureshagksunil9598 2 жыл бұрын
Papam
@swarna_latha
@swarna_latha 6 жыл бұрын
one of my favourite songs. I like her. she is so cute and sweet, 😍mainly geetha gari voice...👌👍
@hanumanthuh8095
@hanumanthuh8095 3 жыл бұрын
love u dadey getha voice
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 2 жыл бұрын
Nenu first time e song chusinapudu ravi babu ni yenduku chupincharu anukuna but movie chusinapudu telisindhi movie director ani🤯🤯🤯🤯🤯🤯🤯🤯
@ajedits224
@ajedits224 2 жыл бұрын
మనసారా నేను బాగా ఇష్టపడే సాంగ్స్ 😍 నువ్విలా ఒక్కసారి లా ఇంకా ఇష్టం
@kanuriramesh1124
@kanuriramesh1124 3 жыл бұрын
Naku ee song ante pichi...my favorite song....💞💞💞
@gandikotavivekananda8206
@gandikotavivekananda8206 7 жыл бұрын
I like this song because in there she is giving respect to love and character not for beauty
@gangaramshudhala2079
@gangaramshudhala2079 4 жыл бұрын
Avunu
@lakalapallishiva475
@lakalapallishiva475 4 жыл бұрын
Yes brother bagachaparu
@nagendrabestha1169
@nagendrabestha1169 4 жыл бұрын
Super song
@kondanaresh5169
@kondanaresh5169 4 жыл бұрын
Very green song xlent song
@saisiddharth4962
@saisiddharth4962 4 жыл бұрын
Yes
@swapnasuresh3830
@swapnasuresh3830 7 жыл бұрын
same but nennu bagundanu na lover Surya chala baguntadu aena kuda ma eddarillo eddaram okkate.manasu mathrame
@aravindjohn2330
@aravindjohn2330 7 жыл бұрын
Swapna Suresh profile lo mirena bagane unnaru 👍
@MOVIE4798
@MOVIE4798 6 жыл бұрын
No meru Chala bavunaru
@abcbbc4083
@abcbbc4083 6 жыл бұрын
Swapna Suresh sD he you see os
@MOVIE4798
@MOVIE4798 6 жыл бұрын
Abc Bbc what
@bandarivenu537
@bandarivenu537 6 жыл бұрын
Parvaledhu
@johnnykittu8197
@johnnykittu8197 10 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే2010, 2011 రోజులు గుర్తుకువస్తాయి మళ్ళీ కాలం వెనక్కి వెళితే ఎంత బాగుంటుంది అని ❤.....
@chandrikachandu5651
@chandrikachandu5651 2 ай бұрын
పాట ఎంత బాగుందో నా ప్రేమ అంతే బాగుంటుంది ప్రేమ అనేది మనిషి రూపాన్ని చూసి కాదు గాని మనసుని చూసి ప్రేమించాలి వాళ్ళ రంగుని కాదు వాళ్ళ కులాన్ని కాదు వాళ్ళ మతాన్ని కాదు అలా అని వాళ్ళ ఆస్తిపాస్తులు కాదు తనకున్న అందాన్ని చూసి కాదు ప్రేమ అన్నది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు ఆ ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎట్లా మన దారిలోకి వస్తుందో కూడా తెలియదు మనం ప్రేమించినప్పుడు వాళ్ళు ఎట్లున్నా ప్రేమిస్తాము కదా అట్లే జీవితాంతం వాళ్లతో ఉండాలి ఇంకొకటి అందంగా కనబడినంత మాత్రాన ప్రేమ మారిపోతే మాత్రం అది నిజమైన ప్రేమ కాదు❤❤❤❤❤❤❤
@bchandu7817
@bchandu7817 5 жыл бұрын
Nuvvu great sis.. bodyni chudakunda , manassuni chusi like cheshav handsupp 🙋🙋
@sanjaysanju1444
@sanjaysanju1444 3 жыл бұрын
I'm a Kerala boy... This song my favourite ❤️🥰
@chilukalashantipriya1866
@chilukalashantipriya1866 7 жыл бұрын
manushulu ala vuna manasu manchidhi kavali it's true💞💝
@thirupathimatetithirupathi8237
@thirupathimatetithirupathi8237 6 жыл бұрын
It's reall
@chandraalladi3323
@chandraalladi3323 6 жыл бұрын
chilukala shanti priya nice
@chandraalladi3323
@chandraalladi3323 6 жыл бұрын
chilukala shanti priya hi
@chintalacheruvusirisha527
@chintalacheruvusirisha527 6 жыл бұрын
I love this song.soo beautiful song
@shanmohanshan9658
@shanmohanshan9658 6 жыл бұрын
Shan
@rthara4981
@rthara4981 23 күн бұрын
Yeahh ❤❤❤❤❤❤
@dsraju1563
@dsraju1563 3 жыл бұрын
naaku istamaina songs ela like kottanu super like kodatha
@hutbuilding9544
@hutbuilding9544 3 жыл бұрын
Kottuko
@aryansai1382
@aryansai1382 24 күн бұрын
2025 lo chesuvallu like vesukondi 👍👍
@Lokesh-kp5bb
@Lokesh-kp5bb 23 күн бұрын
2025... Still this song is new...
@ramadevib2451
@ramadevib2451 2 жыл бұрын
నా వయసు 60 నేను లైక్ చేయకూడదా? లిరిక్స్ బాగుంటుంది సంగీత ప్రియులకు వయసుతో సంబంధం లేదు
@Bashabhai-os6yy
@Bashabhai-os6yy 21 күн бұрын
Beautiful song... 👌👌👌👌
@chinnu._.9
@chinnu._.9 Жыл бұрын
Hi friends ee song chala bagutuondi manusu nu takuthuondi mana manusu lo feelings ni bayata peduyhuondi tq so much ee song ni gurithuchesaru❤😊
@vinoddamal525
@vinoddamal525 5 жыл бұрын
Manasunte chalani ammailu antaru abbailu antaaru KAANI EVVARU ALA ANI LOVE CHEYARU...THIS IS FACT.....let's try to change....
@asiashaik5071
@asiashaik5071 5 жыл бұрын
No ammailu antaruu abbaile anaruu idi kuda fact
@jayasreelavuri6741
@jayasreelavuri6741 4 жыл бұрын
Avunu andi it's fact
@sekhar6467
@sekhar6467 6 жыл бұрын
I like this song very much, touch my heart
@abhinavraj8267
@abhinavraj8267 Жыл бұрын
I love This song because I am a 90's kid.❤❤❤❤❤❤
@Ashok_ashish
@Ashok_ashish 3 жыл бұрын
Song ki world award evvachu super song Song lyrics super asalu Masilaga vuntundhani thidathama rathirini thana loni kanalema super lyrics ❤️❤️❤️
@Jhansi474
@Jhansi474 9 ай бұрын
Geetha madhuri voice ki hats off 😊 suepr asalu ❤
@Magic_of_Meghana
@Magic_of_Meghana 6 жыл бұрын
Geetha madhuri voice amazingg!!
@venkateshpvenkateshwerredd3758
@venkateshpvenkateshwerredd3758 4 жыл бұрын
Hi
@venkateshpvenkateshwerredd3758
@venkateshpvenkateshwerredd3758 4 жыл бұрын
Hi
@arunalok4249
@arunalok4249 2 жыл бұрын
Geetha Madhuri na nenu malavika anukunna mastery
@boddulasamuktha9776
@boddulasamuktha9776 2 жыл бұрын
Hi
@sanjanag4778
@sanjanag4778 4 жыл бұрын
My favourite song forever!
@yogalakshmip143
@yogalakshmip143 Жыл бұрын
I m favourite songs
@rajanaren1778
@rajanaren1778 4 жыл бұрын
E paataki dayachesi andharu like kottandi please paravaledu ❤️❤️❤️
@Ramesh151
@Ramesh151 4 ай бұрын
Parvaledu Parvaledu Song Lyrics- పరవాలేదు పరవాలేదు Song Lyrics from Manasara, Written by Bhaskarabhatla Ravi Kumar and Sung by Geetha Madhuri. EXCELLENT TUNE BY SEKHAR CHANDRA MUSIC DIRECTOR THE WORDS YOU HEAR ARE BY BHASKARA BHATLA
@mkkarthikkarthik6116
@mkkarthikkarthik6116 2 жыл бұрын
Parvaledhu parvaledhu .... Good Superb bro
@arunarathod9977
@arunarathod9977 7 жыл бұрын
my fevorite song i love you song ......... my nema aru
@rajeshkanna137
@rajeshkanna137 7 жыл бұрын
Nice video song
@sknagulmerra7432
@sknagulmerra7432 6 жыл бұрын
Aruna Rathod m
@gothamsiddartha
@gothamsiddartha 6 жыл бұрын
Nice one
@phanisri8291
@phanisri8291 4 жыл бұрын
Yes super song
@venkateshpvenkateshwerredd3758
@venkateshpvenkateshwerredd3758 4 жыл бұрын
Hii
@Telugutech3491
@Telugutech3491 2 жыл бұрын
ఎపుడు వచ్చిన రొడ్డ రోడ్డ సాంగ్స్ కంటే ఈ సాంగ్ చాలా గొప్పా
@SannyKumar-ew4zo
@SannyKumar-ew4zo 5 ай бұрын
2024 lo vinavalu oka like vesukondi
@kavyamuchatlu
@kavyamuchatlu Жыл бұрын
Nenu na 9th class annual day ki paadanu😂 malli ipudu 2024 lo vintunna
@chinnachinna3526
@chinnachinna3526 3 жыл бұрын
Super song naaku chala chala estam e movie kuda naaku estam
@dattakorada7505
@dattakorada7505 6 жыл бұрын
2019 lone song evari ayina chusara
@musicworldsailubgms3765
@musicworldsailubgms3765 5 жыл бұрын
Nenu chusanu
@velpulasanjay3758
@velpulasanjay3758 5 жыл бұрын
Datta korada frind
@moviesreview2798
@moviesreview2798 3 жыл бұрын
2021 lo bro nenu
@narayanareddy.m3501
@narayanareddy.m3501 6 жыл бұрын
Geetha Madhuri voice is so superrrrrrrrrrrr
@vamsiveenaveena5995
@vamsiveenaveena5995 7 жыл бұрын
na lover ki pranam e song so song beautiful.
@chakrintr2712
@chakrintr2712 3 жыл бұрын
Hmmm
@pushpalathakanigate3154
@pushpalathakanigate3154 6 ай бұрын
E pata bagundi chala prashantanga manasuki hayiga super ga untadi enka gift bagundi endulo ellu super ga untadi😊thanks to singer👍🏻
@500framesofcinema
@500framesofcinema Жыл бұрын
Thanks to Pranay for reminding me this Masterpiece ❤️🙌🔥
@pavipavithra3357
@pavipavithra3357 3 жыл бұрын
I like her costume. She looks like an angel😍😍😍
@vigneshmaharaj9603
@vigneshmaharaj9603 3 жыл бұрын
Yes
@mounihoney9372
@mounihoney9372 6 жыл бұрын
outer beauty is not Important inner beauty is Important
@ramspandugolu
@ramspandugolu 4 жыл бұрын
No.. looks really matter.
@Suneetha_voice
@Suneetha_voice 4 жыл бұрын
Correct
@shaikmona7433
@shaikmona7433 7 жыл бұрын
em lyrice... nice song💚💚💚
@venkateshpvenkateshwerredd3758
@venkateshpvenkateshwerredd3758 4 жыл бұрын
Hi
@venkateshpvenkateshwerredd3758
@venkateshpvenkateshwerredd3758 4 жыл бұрын
Ha
@umakalvakolanu1153
@umakalvakolanu1153 2 жыл бұрын
em song assalu super untadi
@VenkyVenky-uy8jx
@VenkyVenky-uy8jx 29 күн бұрын
Superb song
@madhubonkuri7242
@madhubonkuri7242 6 жыл бұрын
My wife ashwini (chinni) ki chala estmina song
@queenvasantha28queenvasant30
@queenvasantha28queenvasant30 Жыл бұрын
Ravi babu gari movies anni routine ga kakunda move movie ki chala different ga vuntai manchi creative vunna director good hates up sir
@prabhakarprabha7964
@prabhakarprabha7964 5 жыл бұрын
Nijamaga elanti ammaye lu untaraaa, only stories lone untaruuu
@naveeng506
@naveeng506 5 жыл бұрын
S
@vinoddamal525
@vinoddamal525 5 жыл бұрын
Nijam Broo...abbailu untaaremo gani ammailu undaru....
@madhuribarre9678
@madhuribarre9678 5 жыл бұрын
@@aadishkk all the best sus
@madhuribarre9678
@madhuribarre9678 5 жыл бұрын
@@aadishkk sis
@madhuribarre9678
@madhuribarre9678 5 жыл бұрын
@@aadishkk may god bless u sis
@venatnayak5670
@venatnayak5670 3 жыл бұрын
Superb song ....heart touching song....true lovers end😍😍😍😍
@ramajipraveen5094
@ramajipraveen5094 Жыл бұрын
ఈ అద్భుతమైన పాటను 2023 లో ఇంకా చూసేవారు వినేవారు ఉన్నారా ఎంత మంది ప్రజలు ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి ఈ అద్భుతమైన పాట కోసం లైక్ వేయండి ఓకే
@majmaj-o3r
@majmaj-o3r 7 күн бұрын
💛💛💛💛👌🙌
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН