మనసు కరిగిన వేళ|మాచిరాజు కామేశ్వర రావు|Manasu Karigina Vela|Machiraju Kameswara Rao

  Рет қаралды 789

bhogarao Katha Sravanthi

bhogarao Katha Sravanthi

Күн бұрын

Пікірлер: 10
@harigoudgangapuram1176
@harigoudgangapuram1176 13 күн бұрын
చాలాబాగుంది
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 13 күн бұрын
🙏
@mangaratnamp8761
@mangaratnamp8761 22 күн бұрын
చాలా బాగుంది.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 22 күн бұрын
🙏
@muralidharholla7699
@muralidharholla7699 22 күн бұрын
Bro. sister sentiment story is good.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 22 күн бұрын
🙏
@govindsetty6267
@govindsetty6267 22 күн бұрын
అన్నా చెల్లెలు కలసిన వేళ బాగుంది
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 22 күн бұрын
🙏
@neelamsatyanarayana
@neelamsatyanarayana 22 күн бұрын
కులాంతర వివాహము చేసుకునే వారి *నిబద్ధతనూ* , కులాంతర వివాహము చేసుకునే వారి *నిస్వార్థతనూ* , కులాంతర వివాహము చేసుకునే వారి *విశాల హృదయమునూ* కులాంతర వివాహము చేసుకున్న వారు బీదరికంలోనూ *పిల్లలను ప్రయోజకులుగా చేసే పెంపకమునూ* ప్రకటించే ప్రయత్నముగా *రచయిత విశాలదృక్కోణము తో* తీర్చి దిద్దిన కథ ఒక *సందేశాత్మకము* / *ప్రభోదాత్మకము* . 👍 🔹 తన అన్న *వేణు* చేసుకున్న 'ఆదర్శ కులాంతర వివాహము'ను తీవ్రముగా నిరసించిన సరోజ, *పితృవాక్య పరిపాలనార్థము* ఇంటిని వదలి వెళ్లిన అన్న వేణు ను మేనత్త సూచనతో, ఇరవై ఏళ్ల అనంతరం కలవాలనుకోవటం సహజ మైన మానవత్వమే. కానీ, అంతలోనే తండ్రి కి నచ్చే సాంప్రదాయబద్ధముగా వివాహము చేసుకున్న *ఓ మహిళ ఐన* అమె హృదయంలో అన్న వేణు ను చూస్తే, ఆస్తిలో వాటా ఇవ్వ వలసి వస్తుందన్న *అమానవీయ (రాక్షస) భావాలు* చోటుచేసుకొన్న ఆమె మనసు ఎలా చిందులు తొక్కిందో చిత్రించిన రచయిత కృషి ఫలించినది. 🔹 కథలో సాంప్రదాయవాది ముఖ్య *మహిళా పాత్ర* ఐన సరోజ లోని ధనదాహాన్ని, స్వార్థపరత్వాన్నీ అనైతికాన్నీ చిత్రించిన రచయిత, కథలోని ముఖ్యమైన పురుష పాత్రలన్నీ ఉదారమైనవే/ అనీ మంచివే అనీ అనిపించే విధంగా *పురుషులందు పుణ్య పురుషులు వేరయా* అన్నట్లు చిత్రించే ప్రయత్నంలో భాగంగా, సరోజ భర్త రాజేశం, సరోజ అన్న వేణుకు ఆస్తిలో/ వ్యాపారంలో భాగం ఇవ్వాలని చిత్రించటం *ఎన్నో బహుమతులు పొందిన రచయిత* cinematic గా చిత్రించి మెప్పించటం గమనార్హం. అలాగే చివరిలో ఆమెలో ఆకస్మిక మార్పు కూడా . అలాగే, పద్ధతి తప్పినట్లు భావించి బయటకు పంపి, మరలా పశ్చాత్తాపముతో కొడుకు వేణు ను చూడాలనుకున్న సరోజ తండ్రి ని కూడా [ *కొడుకు ఆటో డ్రైవర్ గా పడ్డ కష్టాలను గుర్తు చేసుకో కూడదు* ].... మంచివాడనిపించే ప్రయత్నం కూడా తెలుగు సినిమా కథలా *మనోహరంగా ఉంది* . ఎలాగైనా గొప్ప సందేశాన్నివ్వాలని పలువిధాలుగా ప్రయత్నిస్తూ, *పురుషుల హృదయ వైశాల్యాన్ని* ప్రస్ఫుటం చేసిన కథ *మనసు కరిగిన వేళ* కథను రాసిన రచయిత శ్రీ *మాచిరాజు కామేశ్వరరావు* గారికి *అభినందనలు* . 🙏💐🙏💐🙏💐 చక్కటి కథాపఠనము చేసి కథను అందించిన శ్రీ *భోగారావు* గారికి *ధన్యవాదములు* . 💐🙏💐🙏💐🙏 *పి ఎస్* : కాళహస్తి లో జరిగే కథ కాళహస్తి లో కాక, తిరుపతి యాత్రలోనే ప్రారంభం కావటం కథా పరిమాణం పెరిగినా ఓ విశేషమే. ____ *నీలం సత్యనారాయణ* .
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 22 күн бұрын
🙏
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
స్మృతి పథంలో # పూర్తి నవల
2:46:40
Telugu Novels Telugu Navalamalika తెలుగు నవలామాలిక
Рет қаралды 12 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН