మనతొలివెలుగు స్టూడియోలో బిఆరెస్ లీడర్ రాకేష్ రెడ్డి ! Rakesh Reddy Intervew On Rajiv Gandhi Statue

  Рет қаралды 21,765

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
Rakesh Reddy Exclisve Intervew Over Rajiv Gandhi Statue
మనతొలివెలుగు స్టూడియోలో బిఆరెస్ లీడర్ రాకేష్ రెడ్డి ! Rakesh Reddy Intervew On Rajiv Gandhi Statue
#rakeshreddy #rajivgandhistatue #ktr #kcr #revanthreddy #rahulgandhi #latestnews #congress #rajivgandhi
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 240
@velpulasunny9677
@velpulasunny9677 18 сағат бұрын
రాకేష్ అన్న కష్టపడే తత్వం, మంచి మనిషి, కానీ నీచ, లుచ్చా పార్టీలోకి పోయినవు అన్న బయటికి రా అన్న వేరే పార్టీ లోకి ❤
@ganeshnenavath4087
@ganeshnenavath4087 10 сағат бұрын
a party lo vundaanii anna
@shivaprasad8856
@shivaprasad8856 8 сағат бұрын
Endukura luccha
@hanand8524
@hanand8524 Күн бұрын
సబ్జెక్టు ఉన్న లీడర్ నూ.. ఎప్పటికీ అయినా ప్రజాప్రతినిధి అవుతావు బ్రదర్..
@mahendark9478
@mahendark9478 Күн бұрын
రఘు కాంగ్రెస్ కార్యకర్త. ఛానెల్ పెట్టుకొని కాంగ్రెస్ ని గ్రేట్ అని చెప్తాడు. ప్రజలకి అన్యాయం చేసాడు వీడు మల్లి
@Santhu196
@Santhu196 Күн бұрын
ఎవడి విగ్రహం అవసరం లేదు
@srinivaspasunuti1467
@srinivaspasunuti1467 Күн бұрын
Raki verrey good nelo rss undi
@raparthinaveen9670
@raparthinaveen9670 23 сағат бұрын
రాకేష్ సార్ మీరు అంటే చాలా రెస్పాండ్ అయితరు ప్రాబ్లమ్ ఉంటే మీరు ఒక్క ఏ పార్టీ లో వున్నా కొంచం ప్రజల వైపు నిరుద్యోగము వైపు మీ గొంతు వినిపించడం చాలా 🙏❤️💐
@UsarDh
@UsarDh Күн бұрын
నీవు బీజేపీ వదిలిన అందుకు కొంత దేశా భక్తి భావాలు కలిగినా వాళ్లు కొంత బాధ పడ్డ కూడా నికు టీఆర్ఎస్ బెట్టర్ పార్టీ అక్కడ అయన నువ్వు next చట్టసభలో ఉండాలి అని కోరుకుందాం
@Santhu196
@Santhu196 Күн бұрын
Right person in the wrong party
@param9466
@param9466 Күн бұрын
Exactly
@RAMESH-fn1bl
@RAMESH-fn1bl 23 сағат бұрын
​@@param9466like revanth reddy 😢
@vasanthabennuri4902
@vasanthabennuri4902 22 сағат бұрын
Right person in Right party ra Andhra kukkalara
@vsr817
@vsr817 20 сағат бұрын
Yes
@mr1xravi596
@mr1xravi596 18 сағат бұрын
Revanth Reddy person wrong party wrong​@@RAMESH-fn1bl
@rameshvadlavadla1368
@rameshvadlavadla1368 Күн бұрын
రాకేష్ అన్న నీకు అర్థం అయితలే ఈ రఘు కాంగ్రెస్ మనిషి ఈయన కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాడు
@bknaresh1106
@bknaresh1106 Күн бұрын
రాకేష్ చిన్న పిలగాడు నువ్వే చెప్పాలి తెలవదా అతనికి కాంగ్రెస్ రఘు అని ఎవరు చెప్పారు మీకు
@mallugarinarsagoud5545
@mallugarinarsagoud5545 Күн бұрын
Raghu gaadu pakka Congress thotthu😅😅😅😅😂🎉
@raparthinaveen9670
@raparthinaveen9670 23 сағат бұрын
అన్న నీకు రగు అన్న ని అంత సింపుల్ గా అన్నవుగా ఒక్క వీడియో చూపించు అన్న నీకో 🙏❤️💐
@rameshvadlavadla1368
@rameshvadlavadla1368 Күн бұрын
రాకేష్ రెడ్డి గుడ్ లీడర్ మంచి భవిష్యత్తు ఉంది
@kureravi8829
@kureravi8829 Күн бұрын
He is in wrong party
@shivatejakurella8618
@shivatejakurella8618 Күн бұрын
I like him , about go 46 😢
@mallugarinarsagoud5545
@mallugarinarsagoud5545 Күн бұрын
You have bright future Rakeshanna ❤❤❤ you are bright future in BRS anna🎉🎉🎉🎉
@nenavathrakesh9697
@nenavathrakesh9697 Күн бұрын
Rakesh reddy anna future telangana great leader🔥✊
@bknaresh1106
@bknaresh1106 Күн бұрын
మళ్ళీ brs వచ్చే అవకాశం లేదు లే అన్న ఐపోయింది ఆ పార్టీ పని.
@NarsimluKo
@NarsimluKo Күн бұрын
ఎవరు చెప్పినారు గత 10ఇయర్ కాంగ్రెస్ పార్టీఎక్కడ ఉంది ఇపుడు గౌట్ లో కి రాలేదా
@bknaresh1106
@bknaresh1106 Күн бұрын
@@NarsimluKo brs పాలన 10 స,, చూశారు మళ్ళీ కోరుకోరు కావాలని అప్పుడు ప్రజల సమస్య విన్న వాళ్ళే లేరు గా ఇప్పుడు అలా లేదు ప్రజలు పనులు జరుగుతున్నాయి , అప్పుడు పాలన ఎక్కడ ఎవ్వడి గోల వాళ్ళదే కదా
@khaleelpasha6014
@khaleelpasha6014 Күн бұрын
100 set la tho BRS vasthundi bro
@MegaVikki1989
@MegaVikki1989 7 сағат бұрын
​@@bknaresh1106 memu congress ni chusi ippude korukuntunnam brs ravalani
@bharathburugu6465
@bharathburugu6465 6 сағат бұрын
only Kcr is a great leader for telangana
@koreharish7387
@koreharish7387 Күн бұрын
Good person but in bad party
@user-hk1gf3ue6r
@user-hk1gf3ue6r Күн бұрын
Jai Telangana Jai KCR Jai Harish ki Jai ktr ❤🎉
@narsaiahjannarapu9149
@narsaiahjannarapu9149 Күн бұрын
Rakesh Reddy is not in Right Track
@nareshjangidi8472
@nareshjangidi8472 Күн бұрын
రాకేష్ రెడ్డి గారు చాలా తప్పు చేశారు బీజేపీ లో ఉంటే మంచి ఫుచర్ ఉండేది
@ravibaithi1404
@ravibaithi1404 Күн бұрын
11 ఏళ్ళు బీజేపీ లో ఒక్క సారికుడా అవకాశం ఇవ్వలేదు బీజేపీ పక్క పార్టీ ల నుండి వచ్చినవారికి మాత్రమే ఇచ్చారు
@umeshrao8316
@umeshrao8316 Күн бұрын
అసలు బీజేపీ కే ఫ్యూచర్ లేదు!
@diddirajesh7630
@diddirajesh7630 23 сағат бұрын
💯 correct
@bekkariharsha1685
@bekkariharsha1685 Күн бұрын
Waste brs. 10years timepass
@మన్యంబోయ్చెర్రీ
@మన్యంబోయ్చెర్రీ Күн бұрын
Rakesh anna future leader
@sredhargunna1366
@sredhargunna1366 Күн бұрын
Vida
@Santhu196
@Santhu196 Күн бұрын
చెత్త టాపిక్
@nagarajulellala3758
@nagarajulellala3758 12 сағат бұрын
రాకేష్ అన్న ఈ లంగాకు మంచి సమాధానం
@seetharamasastry8660
@seetharamasastry8660 2 сағат бұрын
రాకేష్ రెడ్డి గారు మీరు మంచి తెలివితేటలు ఉన్న నాయకులు. మీకు మీకు బి ఆర్ ఎస్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది
@AnilJakkula-z2v
@AnilJakkula-z2v Күн бұрын
ఒకప్పుడు కెసిఆర్ ని తిట్టిండు ఇప్పుడు కెసిఆర్ ను పొగుడుతాడు ఏం లేనట్టు చెప్తుంది ఇప్పుడు
@madhusangishetty2208
@madhusangishetty2208 Күн бұрын
కచ్చితంగా గాంధీ భవన్ కు పంపిస్తాo
@bknaresh1106
@bknaresh1106 Күн бұрын
అంత అభివృద్ధి చేశారు అని చెప్తున్నారు రాకేష్..ఎవరు చెయ్యని పని చేశాడు థ్యాంక్ అన్ని పేర్లు స్వీకరించాడు
@singamshivaraju1489
@singamshivaraju1489 Күн бұрын
Anna please leave TRS party
@lavanyaroop1742
@lavanyaroop1742 Күн бұрын
Good Rakesh
@Santhu196
@Santhu196 Күн бұрын
కాంగ్రెస్ పక్కన పెట్టు... రేపు మీ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పు
@PraveenKumarKumar-h5h
@PraveenKumarKumar-h5h Күн бұрын
I do support for removing Rajiv Gandhi statue. We need our own identity Telangana.
@GaneshManti-o9x
@GaneshManti-o9x Күн бұрын
BRS power bro
@Santhu196
@Santhu196 Күн бұрын
కేసిఆర్ భాష గురించి చెప్పు
@goratisuri5278
@goratisuri5278 21 сағат бұрын
Highlight కెసిఆర్ బాష in world
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 4 сағат бұрын
Sanderbhaniki athikinatlubunte thitlu anipinchav.
@user-vx3sj5yi9z
@user-vx3sj5yi9z Күн бұрын
Irrespective of party rakesh reddy should be supported
@veeraanjaneyulu8558
@veeraanjaneyulu8558 8 сағат бұрын
bjp లో ఉంటే నీకు అన్ని ఓట్లు రాక పోతుండే
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 10 сағат бұрын
Rakesh Reddy garu chala opikaga javabu chepputhannaru.tq.Ragu jarnalistlaga adagatamledu.kcrgari shathruvulaga aduguthadu.aina Mee oppikaku mechukovali .tq
@rajenderjatoth8934
@rajenderjatoth8934 Күн бұрын
RIP BRS Party
@ashokkarna5236
@ashokkarna5236 14 сағат бұрын
Deniki rip anaa e government low urike power cuts chasudhi anee haa lekapothe mi pilla ki fee rebisement on time padhuthundhi anaa or telagana techindhi anee haa
@lokeshwarkarne8171
@lokeshwarkarne8171 10 сағат бұрын
Telangana వచ్చిన కొత్త లొ చంద్రబాబు Airport పేరును NTR పేరున పెట్టాలని కుట్ర చేస్తే, KCR Rajiv Gandhi పేరే వుండాలని అసెంబిల తీర్మానం చేశారు .
@sureshmallepaka3938
@sureshmallepaka3938 Күн бұрын
వెరీ గుడ్ జాబ్ అన్న
@RamanaiahVimmadi-ip1fp
@RamanaiahVimmadi-ip1fp Күн бұрын
రాకేష్ రెడ్డి నీకు ఉన్న తెలివితేటలూ కెసిఆర్ దగ్గర తాకట్టు పెట్టినావు. నీకు పదివేల వందనాలు
@bknaresh1106
@bknaresh1106 Күн бұрын
కేసీఆర్ లెంది తెలంగాణ రాలేదు అని మిరు అంటున్నారు గా మరి
@rajuyadavraju1369
@rajuyadavraju1369 9 сағат бұрын
రాకేష్ రెడ్డి మీరు టిఆర్ఎస్ పార్టీలోకి తప్పు చేసినారు
@prabhakarnice6996
@prabhakarnice6996 Күн бұрын
Go no 46 పై ఉమ్మడి నల్గొండ, వరంగల్ ఖమ్మం mbnr వారిని కదిలించి పోరాటం చేయండి సార్
@Santhu196
@Santhu196 Күн бұрын
ఇంకా చాలా వుంటాయి... ఏం బాధ లేదు
@srinivasg4869
@srinivasg4869 Күн бұрын
రాకేష్ అన్న రఘు మాటల్లో అర్థమైతే లేదా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుందని సీఎం గారు మిమ్మల్ని జర్నలిస్టులే కాదంటుంది శ్రావ్య అక్క మీటింగ్ పెడితే మీరు ఎందుకు పోలేదు కాంగ్రెస్కు భజన చేస్తున్నారా మీరు
@arunkumar-fn2hg
@arunkumar-fn2hg 12 сағат бұрын
రఘు గారు రుణమాఫీ సరిగ్గా జరగలేదు రైతు బంధు దిక్కు లేదు వాటి పట్ల ప్రశ్నించే ధైర్యం మీకు లేదు ... కేసీఆర్ విలువ ఇప్పుడు అర్థం అవుతుంది మాకు
@berellihari9570
@berellihari9570 21 сағат бұрын
KCR❤
@SantoshKumar-q8h
@SantoshKumar-q8h 16 сағат бұрын
Rakesh Anna good leader
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx Күн бұрын
Next Election lo Sure MLA aitharu miru Warangal East Or West Seat Conform ..
@kotharamreddy4336
@kotharamreddy4336 Күн бұрын
Raghu manchi ripotar kani khangres. Saport saport chesi nistayee thaginchuko
@lingammamidala8924
@lingammamidala8924 Күн бұрын
My fav రాకేషన్న 👍😍
@sudharshanmamindla9486
@sudharshanmamindla9486 Күн бұрын
😅 బి ఆర్ఎస్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నావా
@shivaprasadjamalpuri1224
@shivaprasadjamalpuri1224 Күн бұрын
రఘు గారు నమస్కారములు మాకు పదేళ్ల పాలనలో ఉన్న తెలంగాణా గురించి తెలుసు...! ఎందుకు మాకు ఈ శిక్ష, ఈ విడియో ఎందుకు చేసారు. ఇయన చెప్పే భాష్యం మాకు తెలుసు...ఉన్నత కుటుంబం అంటే ఏమిటి? అతి త్వరలో ఈ విడియో ముగించండి. బిజెపిలో నుండి బయటకు వచ్చినాడు అంటే ఇయన తెలివి తేటలు, క్రమశిక్షణ ఎమిటో తెలిసిపోయింది. చాలు చాలు చాలు ఇక ముగించవయ్య...! మీ నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియాగాంధికి కృతజ్ఞతలు తెలిపారు, అప్పుడు మీ నాయకునికి తెలియలేదా గాంధి కుటుంబ చరిత్ర.
@purushothamyadav3017
@purushothamyadav3017 Күн бұрын
ఇప్పుడు నీ పార్టీ బడా'యి నాయకులు రేవంత్ రెడ్డి సంక నాకుతున్నారు అది చూస్కో..
@shivaprasadjamalpuri1224
@shivaprasadjamalpuri1224 Күн бұрын
@@purushothamyadav3017 నాది కాంగ్రెస్ పార్టీ అని ఏలా అనుకుంటున్నావు మిత్రమా, ప్రస్తుతం గత దశాబ్ద కాలంగా ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి పార్టీ అధ్యక్షుడు తన వారసులను, వారి కులం, మతం, ప్రాంతం వారికి మాత్రమే ప్రాధాన్యత నిస్తారు. నేను నా వంతుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా చాలా నష్టపోయాను.
@shivaprasadjamalpuri1224
@shivaprasadjamalpuri1224 Күн бұрын
@@purushothamyadav3017 ఆరె కటిక కులస్థులు మరియు యాదవులు బావా బామ్మర్దులే నా వయస్సు 61సం.రాలు నీ వయసు నాకన్న చిన్నదైతే నీవు నాకు బామ్మర్దివి.... అంతేగా మరి అంతేగా....?
@purushothamyadav3017
@purushothamyadav3017 Күн бұрын
@@shivaprasadjamalpuri1224 @shivaprasadjamalpuri1224 కొందరు మీలాంటి వాళ్ల ఫోటోలు పేర్లు వాడి ఫేక్ అకౌంట్ ల నుండి కామెంట్లు పెడుతున్నారు. అది వేరే విషయం. కానీ, నాది అంటూనే దశాబ్ది కాలంగా ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు ఏంటో అసలు!?
@purushothamyadav3017
@purushothamyadav3017 Күн бұрын
@@shivaprasadjamalpuri1224 ఇంత శాటభారం రాసే ఓపిక అన్న మీరు రాకేష్ రెడ్డి గారి గురించి కూడా పూర్తిగా తెల్సుకోండి. బీజేపీ లో నుండి వచ్చారు అనగానే గుడ్డిగా వ్యతిరేకించడం కాదు. కెసిఆర్ గారు చాలా సందర్భాల్లో రాజీవ్ గాంధీ గారిని, సోనియా ను తెలంగాణ ఇచ్చిన విషయం లో మెచ్చుకున్నారు. అంతమాత్రాన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిపాదిత స్థానం లో వారి విగ్రహం పెట్టాలా!?
@Gabbar_jadav
@Gabbar_jadav Күн бұрын
అన్న మీరు తప్పు దారిలో ఉన్నారు …….ఇపుడు కుడా అలొచించుకొండి
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 4 сағат бұрын
100 percent brs maintains same distance
@G1_Memories
@G1_Memories 22 сағат бұрын
This guy definitely has bright future 🎉
@Santhu196
@Santhu196 Күн бұрын
కేసిఆర్ పని అయిపోయింది
@chanji125
@chanji125 Күн бұрын
గాంధీల పేరు మీద ఉన్న ఇన్స్టిట్యూట్ లో అయితే ఏంది ఏర్పోర్ట్ అయితే ఏంది స్టేడియం లైట్ ఏందీ అవన్నీ జాతీయ సంపద గాంధీ కుటుంబం యొక్క సొంత ఆస్తి కాదు ప్రజలు కట్టిన టాక్స్లతోని వాటిని నిర్మించడం జరిగింది ఈరోజు వాటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎవరు అధికారంలో ఉన్న దేశానికి సమకూరుతుంది కాబట్టి గాంధీ పేరు మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరికాదు
@premchary9552
@premchary9552 Күн бұрын
ఒక మంచి యువనాయకుడు
@malothsrinivas9284
@malothsrinivas9284 Күн бұрын
Lowdem kadu
@Santhu196
@Santhu196 Күн бұрын
నువ్వు బీజేపీ లో వున్నపుడు గౌరవం వుండే
@asarlasrinivas5849
@asarlasrinivas5849 Күн бұрын
మంచి వ్యక్తి
@dhanarajgiduthuri5532
@dhanarajgiduthuri5532 Күн бұрын
రఘ గారు మొన్న అందరు జర్నలిస్టుల మీటింగ్ కు మీరు మల్లన్న గారు వెళితే బావుండును. చాలా నెగిటివ్ ఒపీనియన్ స్ప్రెడ్ అవుతుంది. శ్రావణి గారన్నట్లు లైవ్ టెలికాస్ట్ అయినా చేసుంటే మీకు గౌరవంగా ఉండేది. Kcr హయాంలో మీకు జరిగిన పరాభవము,అవమానాలు మరవకండి. ఆటైంలో మీకెంత సపోర్ట్ గా ఈజర్నలిస్టులు ఉన్నారో మరవకండి. ప్రజల వైపే ఉండండి. జడ్సన్ గారు,విఠల్ సర్ అన్నట్లు స్టేట్ మెంట్ ఈయండి, ఎందుకు వెల్లలేక పోయారో. యుట్యూబర్స్ ఐక్యతగా ఉంటేనే మీ జర్నలిస్టులకు బలం.ఎలానూ మైన్ స్ట్రీమ్ చానల్స్ అమ్ముడు పోయాయి. మీ యూట్యూబర్స్ ప్రజల పక్షాన ఉండండి.ప్రజలంతా గమనిస్తూ ఉంటారు.
@simpletrickstvchannel1833
@simpletrickstvchannel1833 Күн бұрын
Vidu congress paid journalist bro
@rajeshn6231
@rajeshn6231 Күн бұрын
పోతే ప్యాకేజీ రాదు
@bknaresh1106
@bknaresh1106 Күн бұрын
మరి మి brs పార్టీ లో కెసిఆర్ కేటీఆర్ కవిత తప్పా వేరే వాళ్ళు లేరా ,వాలు ఎందుకు ముందు గు రారు
@bknaresh1106
@bknaresh1106 Күн бұрын
Rakesh అడిగిన వాటికి సమాధానం చెప్పలేక పోతున్నారు ఎందుకు వచ్చాడో ఎమో పాపం😁😁 ఇది అడిగిన తెలవదు అంటునందు ఎందుకు మరి ఇంటర్వూ
@SatyanarayanaGoud-c6o
@SatyanarayanaGoud-c6o Күн бұрын
Good lider
@AlwaysTrue-x3h
@AlwaysTrue-x3h 8 сағат бұрын
అరే రఘు నికు ఒక్కటి చెప్పనా నువ్వు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడాలి అని ట్రై చేస్తావు బట్ నివల్ల కాదు నువ్వు ఆంధ్ర origin అనుకుంట
@Sid4IN
@Sid4IN Күн бұрын
Aa list public lo pettandi Rakesh gaaru
@Santhu196
@Santhu196 Күн бұрын
Telangana తండ్రి ఎవడు ?
@user-uf8qv4bu6m
@user-uf8qv4bu6m Күн бұрын
Nee thandri evadu
@nageshwarraokorlepara3839
@nageshwarraokorlepara3839 Күн бұрын
కెసిఆర్ అమరవీరుల పేర్లు పథకాలకు ఎందుకు పెట్టలేదు కెసిఆర్ కిట్టు బదులు శ్రీకాంతాచారి కిట్టు అని పెట్టవచ్చు కదా
@shivasai8774
@shivasai8774 Күн бұрын
Srikanth Anna valla amma ku ticket isthe congress endhuku withdraw kaale
@ashokkarna5236
@ashokkarna5236 14 сағат бұрын
Anaa nadhi Hyderabad ekadha koni donga votes tho gelichadhu teenmar Malana
@jangollajaipal270
@jangollajaipal270 4 сағат бұрын
మీ ఇంటర్వ్యూ సరైన పద్ధతిలో సాగడం లేదు రాకేష్ రెడ్డి ఓడిపోవడానికి కారణం టిఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలనలో ఉంది కాబట్టి ఇంకా ప్రజలలో పార్టీ పైన వ్యతిరేకత తగ్గలేదు ఆ ప్రభావం రాకేష్ రెడ్డి పై ఉంది ప్రస్తుత ప్రభుత్వం యొక్క పాలన ప్రజలకు ఇంకా చేరువ కావడానికి సమయం ఉంది కాబట్టి ఏ పార్టీ ఉద్యమాలు చేసిన ప్రజలు ఇప్పుడే ఆకర్షితులు కారు సరైన లైన్ తీసుకోవడం లేదు అంటున్నారు చాలా తప్పు మినిమం మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే నిర్ణయాల పట్ల ప్రజలలో ఏమైనా వ్యతిరేకత కనిపించవచ్చు ఒకవేళ ప్రభుత్వము సరైన దిశలో ముందుకు సాగితే వ్యతిరేకత లేకపోవచ్చు మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు
@daraganibabu9958
@daraganibabu9958 Күн бұрын
Jaya Shankar sir di pettali
@chinthalabalkishan8622
@chinthalabalkishan8622 Күн бұрын
వట్టి అవకాశ వాడి థూ థూ థూ అని అంటున్నారు జనం
@ksidducreations5653
@ksidducreations5653 11 сағат бұрын
🔥🔥🔥
@srinivaspasunuti1467
@srinivaspasunuti1467 Күн бұрын
Karct tammadu
@Pharma_Science
@Pharma_Science 13 сағат бұрын
రఘు గారు మీరు ఎవరి గ్రూప్ రేవంత్ రెడ్డి గారు సైడా లెక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైడా లేక మల్లన గారు సైడా కాంగ్రెస్ లో మీరు ఎ గ్రూప్ కి చెందిన వాళొ చెపండి...
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 4 сағат бұрын
Good question
@diddirajesh7630
@diddirajesh7630 23 сағат бұрын
Good politician but in wrong party he did big mistake
@rallabandirajanna5844
@rallabandirajanna5844 23 сағат бұрын
బీజేపీ లో పదవుల కంటే పార్టీ, సంఘ్ పరివార్ కోసం సిద్ధాంతల కోసం పనిచేస్తారు.. ఈయన ఒకప్పుడు బిఆరెస్ ను ఎంతగా విమర్శలు చేశారో.. కేవలం పదవి కోసం మంచి నాయకుడు మారడం బాధాకరం.
@amrishmanthena28
@amrishmanthena28 11 сағат бұрын
పదవి కోసం మారలేదు పార్టీ టికెట్ ఇవ్వలేదు సర్వే తన వైపు ఉన్న కూడా కనీసం ఒక్క నాయకుడు మాట్లాడింది లేదు వరంగల్ జిల్లా నాయకులు అందరూ అతని ఎదుగుదలను ఓర్వలేక కుట్ర చేసి టికెట్ రాకుండా చేశారు కనీసం సర్పంచ్ కూడా గెలవలేని నాయకుడు వరంగల్ జిల్లని శాసిస్తు పార్టీ ఎదగకుండా చేస్తుండు ఎవరైనా పార్టీ మారినపుడు ఆనందంగా వెళ్తారు కానీ మా అన్న కంట నీరు తెచ్చుకొని బాద తో బైటికి వెళ్ళాడు దానికి కారణం రాష్ట్ర పార్టీ లో ఉన్న కొందరు నాయకులు.
@veeraanjaneyulu8558
@veeraanjaneyulu8558 8 сағат бұрын
కెసిఆర్ గురించి మంచి మాట్లాడుతుంటే వీడికి నచ్చడం లేదు ఒకటి చెప్తుంటే ఇంకొకటి అడుగుతున్నాడు
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 4 сағат бұрын
Yes
@MalleshPedhi-q9h
@MalleshPedhi-q9h 6 сағат бұрын
Jibrs
@rajeshn6231
@rajeshn6231 Күн бұрын
ఈ కాంగ్రెస్ మీడియా కు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చావ్ బ్రో
@kondasainathreddy5748
@kondasainathreddy5748 17 сағат бұрын
Nice counters by Rakesh reddy
@banavathmohannaik8038
@banavathmohannaik8038 15 сағат бұрын
E Raghu congress thothuu
@narsimhareddydurgampudi3218
@narsimhareddydurgampudi3218 Күн бұрын
Joining in brs party is not good
@anilkumar-hm3xj
@anilkumar-hm3xj 21 сағат бұрын
Kcr 🔥🔥
@mallareddymarri464
@mallareddymarri464 Күн бұрын
Raghu supports only congress. Did any time Raghu not supports congress.
@vineethbudde4233
@vineethbudde4233 Күн бұрын
Save damagundam forest concentrate on it
@venkatashivareddy.m2341
@venkatashivareddy.m2341 2 сағат бұрын
I'm allso same doubt Why this congress put all names with gandhi
@Santhu196
@Santhu196 Күн бұрын
వాడు బైటకు రాడు
@narsimhareddydurgampudi3218
@narsimhareddydurgampudi3218 Күн бұрын
Joining in brs party is worst
@LegallyTruth
@LegallyTruth 18 сағат бұрын
Raghu exposed him. I like Rakesh, just that he is not able to support his party because facts are undeniable
@saikrishna-fz1xf
@saikrishna-fz1xf 17 сағат бұрын
Congress channel laki velli Interview ivvadam ante sahasame. well done Rakesh
@user-wp8mu1wh8w
@user-wp8mu1wh8w 21 сағат бұрын
Correct party lo unav anna
@Laxmanpitla664
@Laxmanpitla664 22 сағат бұрын
Come back to BJP anna🙏
@dastagirshaik3307
@dastagirshaik3307 14 сағат бұрын
Take interview with haresh rao
@ganeshnunavath6605
@ganeshnunavath6605 15 сағат бұрын
Rakesh reddy anna❤❤❤❤.jai brs
@mattewadasuman8065
@mattewadasuman8065 20 сағат бұрын
jai trs....jai rakesh reddy
@dvenkatesh1717
@dvenkatesh1717 Күн бұрын
10 years peekeenadu ippudu vadithoni matladuthunnadu veedithoni matladuthunadu
@singeranjikota888official2
@singeranjikota888official2 12 сағат бұрын
రాకేష్ రెడ్డి అన్న బెస్ట్ లీడర్ మంచి భవిష్యత్తు ఉంది తప్పకుండ మంచి రోజులు వస్తవి
@kureravi8829
@kureravi8829 Күн бұрын
BRS rowdila party... shame on you
@vaddesuresh5224
@vaddesuresh5224 11 сағат бұрын
Good leader
@rajreddy2145
@rajreddy2145 19 сағат бұрын
Boss Rakesh he sacrificed his life for the country how u compare . iT and Science revolution has done by him .
@parshiuppu3871
@parshiuppu3871 Күн бұрын
ఎవడి బొమ్మ పెట్టొద్దు
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 196 МЛН
9 PM | ETV Telugu News | 19th September 2024
22:25
ETV Andhra Pradesh
Рет қаралды 4,8 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 196 МЛН