వర్గీకరణపై అసెంబ్లీలో వివేక్ సంచలన వ్యాఖ్యలు ...!! Mla Vivek Sensetional Words On Sc Vargikarana

  Рет қаралды 80,121

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : youtube.com/@m...
LIVE : Telangana Assembly | Caste Census | SC Classification | Revanth vs KTR | Mana Tolivelugu
#Telanganaassembly #Revanthreddy #KTR #scclassification #Castecensus
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 390
@mauryaboya787
@mauryaboya787 5 күн бұрын
వివేక్ సర్ sc ల కు సంబందించ మంచి ప్రపో జ పెట్టారు ధన్యవాదాలు సర్ల్
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@mauryaboya787
@mauryaboya787 5 күн бұрын
@dryash866 EWS QUOTA GURINCHI FIGHT CHEYALI ANDARAM
@Jeevanamedia
@Jeevanamedia 5 күн бұрын
రేపటి నుంచి రేవంత్ రెడ్డికి మాలలు సత్తా ఏంటో చూపెట్టండి వాడు పుట్టగతులు ఉండకూడదు వర్గీకరణ చేస్తే ప్రవేశపెట్టిన పాపానికి వాడు అనుభవించాలి
@thichupradeep7468
@thichupradeep7468 5 күн бұрын
😂
@SrikanthSrikanth9676-g7s
@SrikanthSrikanth9676-g7s 5 күн бұрын
బొచ్చు కూడా పికలేరు రా మీరు 😂😂
@NallaParashuRam
@NallaParashuRam 5 күн бұрын
మాలల జనాభా ఎంత?అందులో సత్తా ఎంత?😮
@madhavtechtelugu6013
@madhavtechtelugu6013 5 күн бұрын
Miku help chesthe papam tagulthadhi bro
@vihankanchi6896
@vihankanchi6896 5 күн бұрын
Neku telusa ..nv cadte senses chesava.. .ne overaction​@@NallaParashuRam
@vijaykumarBoda-rn9hj
@vijaykumarBoda-rn9hj 5 күн бұрын
ఎవ్వరి రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే అందరికి బాగుంటుంది రేవంత్ గారు మీకు ఒక చరిత్ర ఉంటుంది సార్ telangana cm ji
@ramkrishna7013
@ramkrishna7013 4 күн бұрын
Mari ippudu chesina SC- B lanu 15 bhagalu cheeste aipothadi...
@ravishravikumar
@ravishravikumar 5 күн бұрын
వర్గీకరణ వలన మాలల ఐక్యత వచ్చింది... మాల కార్పోరేషన్ పెట్టాల్సిందే...జై భీమ్ .. జై మాల..
@avusamdevanna8878
@avusamdevanna8878 5 күн бұрын
@@ravishravikumar nice joke 🤣🤣
@user-hl1xh9uq9s
@user-hl1xh9uq9s 5 күн бұрын
అవును మాలతో పాటు మాదిగ కార్పొరేషన్ కూడా పెట్టాల్సిందే
@aneralisaibaba5700
@aneralisaibaba5700 5 күн бұрын
*SC వర్గీకరణ పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మాన్య శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు*. మాదిగల మూడు దశాబ్దాల పోరాటం ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఈ రోజు 4/02/2025 నాడు గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ. ఎనుముల రేవంత్‌ రెడ్డి* గారి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై అసెంబ్లీలో చర్చ ప్రవేశపెట్టి ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర మాదిగ మేధావుల ఫోరం తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 30 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసిన మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారికి, మార్పిఎస్ నాయకులకు మాదిగ మేధావులకు sc వర్గీకరణకు పోరాడిన అమరవీరులకు అందరికీ మాదిగ సమాజం రుణపడి ఉంటుంది. చరిత్రలో లిఖించదగ్గ వర్గీకరణ అమలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి ఒత్తిడి పెంచిన సాధించిన శ్రీ మందకృష్ణ మాదిగ గారికి , ఎస్సీ వర్గీకరణకు సహకరించిన కమిషన్లకు, ఏక సభ్య కమిషన్ కి మరియు మంత్రివర్గ ఉపసంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏. దశాబ్దాల పోరాటాలను, మాదిగల ఆర్ధనాదలను ఆలకించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ.ఎనుమల రేవంత్‌ రెడ్డి గారు ముందుగా చెప్పినట్లుగానే ఇచ్చిన మాటకు కట్టుబడి మాదిగల పక్షాన నిలబడి మన జీవిత స్వప్నాన్ని నెరవేరుస్తున్న శుభ సందర్భంగా తెలంగాణ నలుమూలల్లో ఉన్నటువంటి తెలంగాణ మాదిగ మాదిగ ఉప కులాల సమాజం మొత్తం మీకు రుణపడి ఉంటుంది. భవిష్యత్తు తరాలకు ఈ ఫలాలు అంది విద్యా, ఉద్యోగ, రాజకీయ , పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి రంగాలలో ముందుండి సమాజంలో పోటీపడే విధంగా భవిష్యత్ తరాలకు అందించటానికి మాదిగ మేధావులు ఫోరం కూడా ఎప్పుడు ఉండగా ఉంటుందని తెలియజేస్తుంది. మీ రాష్ట్ర మాదిగ మేధావుల ఫోరం ADVOCATE ANERALI SAIBABA VICE PRESIDENT TELANGANA STATE మాదిగ మేధావుల ఫోరం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 5 күн бұрын
​@@dryash866 manchi aalochana🎉🎉
@technogeneration3665
@technogeneration3665 5 күн бұрын
మాలల్లో కూడా నిరుపేదలు ఉన్నారు, ఇళ్లు లేని కుటుంబాలు ఉన్నాయ్, సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలంలో గల గ్రామాలు
@avusamdevanna8878
@avusamdevanna8878 4 күн бұрын
@@technogeneration3665 nice joke
@arjunajarjunaj7171
@arjunajarjunaj7171 5 күн бұрын
Jai 💪mala ❤
@avusamdevanna8878
@avusamdevanna8878 4 күн бұрын
@@arjunajarjunaj7171 fafam
@talarianju303
@talarianju303 5 күн бұрын
మాల సామాజిక వర్గం తక్కువ చూయించి మాలలకు అన్యాయం చేశారు.
@narsimhagyndoji
@narsimhagyndoji 5 күн бұрын
జై వివేకన్నా జై మాల
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@ili-d8z
@ili-d8z 5 күн бұрын
SC రిసర్వేషన్ 20% పెంచాలి. మళ్ళీ మాల మాదిగలం ఉద్యమం చేద్దాం . దానికి వివేక్, దామోదర్ నాయకత్వం చేపట్టాలి
@JatangipadmaJ
@JatangipadmaJ 5 күн бұрын
ఇక కల్సి ఉండడము కుదరదు.
@Sidsid99678
@Sidsid99678 5 күн бұрын
​@@JatangipadmaJ9% undi ga silent ga undandi...Mala ki 9% cheskuntam
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@dream-big_work-hard
@dream-big_work-hard 5 күн бұрын
Meeru silent ga vunte mamchidhi bayya ​@@Sidsid99678
@Ravicharan3252
@Ravicharan3252 4 күн бұрын
​@@JatangipadmaJ మంచిది మాక్కూడా వద్దు
@sreenivaskandi5877
@sreenivaskandi5877 5 күн бұрын
రిజర్వేషన్ పెంచి వర్గీకరణ చెయ్యాలి జై భీమ్ జై రాంజీ
@akshithjuloori1956
@akshithjuloori1956 5 күн бұрын
Entha 100% aaa😂
@ajayg3321
@ajayg3321 5 күн бұрын
@@akshithjuloori1956 Entha ki anthe
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@dblksn9
@dblksn9 5 күн бұрын
జై భీమ్ జై రాజ్యాంగం జై మాల వివేక్ సార్ గారికి ధన్యవదములు
@Vijay-qe1jd
@Vijay-qe1jd 5 күн бұрын
కుల గణన తప్పు గా చూపించారు sc మాల population తక్కువ చూపించారు Reservation తక్కువే
@avusamdevanna8878
@avusamdevanna8878 5 күн бұрын
Nice joke 😂
@maheshkurellaofficial783
@maheshkurellaofficial783 5 күн бұрын
No madigalane thakkuva chesi chupincharu nijaniki madigalaku 10% ravali
@SrikanthSrikanth9676-g7s
@SrikanthSrikanth9676-g7s 5 күн бұрын
ఉన్నది చూయించారు.. తక్కువ ఏం ఉంది 😂
@bokinalasuvarnaraju5662
@bokinalasuvarnaraju5662 5 күн бұрын
Mari ANDGRA lo...?
@manthaniravi4467
@manthaniravi4467 5 күн бұрын
చాలా బాగా మాట్లాడారు వివేక్ గారు
@bheemavaramchengal1424
@bheemavaramchengal1424 Сағат бұрын
👍👍👍
@nsatyamsatyam4172
@nsatyamsatyam4172 5 күн бұрын
జై జై జై జై జై మాదిగ ❤
@ratnakarmalapati2150
@ratnakarmalapati2150 5 күн бұрын
వివేక్ అన్న రేవంత్ రెడ్డి నేను పొగడొద్దు నీకు మినిస్టర్ రావాలని ఏదైనా మన జాతికి ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం మాలలతోటే మాదిగలంతా బిజెపికి ఓటు చేసినారు అది స్పష్టంగా కనబడుతుంది తెలంగాణలో అటువంటిది ఏదో కాలయాపన చేయాలి గాని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మీరు మాదిగ రిజర్వేషన్ చేశారు కాబట్టి మాలల పంతం కాంగ్రెస్ అంతం
@NagarajuYalamadri
@NagarajuYalamadri 5 күн бұрын
🎉 జై వివేక్ వెంకటస్వామి గారు ✊
@bachamgarisrinivas2583
@bachamgarisrinivas2583 5 күн бұрын
కులగననలో దాదాపు 20లక్షల SC ల జనాభా తేడా వస్తున్నది ఈ ఘననపైన చాలా అనుమానాలున్నాయ్
@akhilmaddela2630
@akhilmaddela2630 5 күн бұрын
సార్ మీరు తగ్గొద్దు మీరు ముందుకెళ్లాల మీ వెనక మేము జై మాల
@vihankanchi6896
@vihankanchi6896 5 күн бұрын
Nenaithe assalu vivek sir ki support cheyanu..malalaku intha anyayam jarigithe muskoni kurchunndu
@jayakumar4633
@jayakumar4633 5 күн бұрын
​@@vihankanchi6896bro chill avadu share vadu tesukontunadu
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@jaibharatngprao5010
@jaibharatngprao5010 5 күн бұрын
Jai vivek anna. Ma prathi mala intiki pedda anna.
@doddigarlasundharam4540
@doddigarlasundharam4540 5 күн бұрын
జై మాల
@Venkanna-mz3bu
@Venkanna-mz3bu 5 күн бұрын
అరే,, వర్గీకరణ జరిగితే మీ సొమ్మేం బోతుంది అన్నా, మీ సోదేంది, ఎవరి వాటా వల్లే తీసుకుని బాగుపడుదాం, అందరం కలిసి ఉందాం, దానికేంది మీ బాధ,, రిజర్వేషన్ జరిగితే అందరికి మంచిదే సోదరా,, అందరం దళితులమే కదా, ఆలోచించండి మేధావులారా,,, జై మాదిగ జై జై మంద కృష్ణ మాదిగ,
@RaviKanchi-m7s
@RaviKanchi-m7s 5 күн бұрын
Anna ademana asset kadu reservation
@balubalu7940
@balubalu7940 5 күн бұрын
అరే ముందు రిజర్వేషన్ పెంచమని అడగండి... డ్రైనేజీ క్లీనింగ్ జాబ్స్ కోసం ఎందుకు ఈ లొల్లి
@prabhakarmanda3656
@prabhakarmanda3656 5 күн бұрын
G musukora daddamma​@@RaviKanchi-m7s
@ranjithgurram
@ranjithgurram 5 күн бұрын
Reservation lo వాటా ఏందిరా బురా దొబ్బిందా😊
@prabhakarmanda3656
@prabhakarmanda3656 5 күн бұрын
@ranjithgurram boker vedhava me Vivek cheppindu kadara desham lo 3 rastralalo vargikarana jarigindani vest ga.
@par917
@par917 5 күн бұрын
మాల cast చైర్మన్ ఇవ్వాలి ఈగ
@yhakubchityala1102
@yhakubchityala1102 5 күн бұрын
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక గారు మళ్లీ ఇప్పుడు మీరు ఏ పార్టీలో పోదలుచుకున్నారు సార్
@ArlappaVelpula
@ArlappaVelpula 5 күн бұрын
రేవంత్ రెడ్డి గానికి చెప్పుతో కొట్టినట్టు అసెంబ్లీలో సింహగర్జన చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసుడు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారికి విప్లవ అభివందనాలు జై మాల మాలలు వర్ధిల్లాలి మాల నాయకత్వం వర్ధిల్లాలి
@aneralisaibaba5700
@aneralisaibaba5700 5 күн бұрын
*SC వర్గీకరణ పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మాన్య శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు*. మాదిగల మూడు దశాబ్దాల పోరాటం ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఈ రోజు 4/02/2025 నాడు గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ. ఎనుముల రేవంత్‌ రెడ్డి* గారి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై అసెంబ్లీలో చర్చ ప్రవేశపెట్టి ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర మాదిగ మేధావుల ఫోరం తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 30 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసిన మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారికి, మార్పిఎస్ నాయకులకు మాదిగ మేధావులకు sc వర్గీకరణకు పోరాడిన అమరవీరులకు అందరికీ మాదిగ సమాజం రుణపడి ఉంటుంది. చరిత్రలో లిఖించదగ్గ వర్గీకరణ అమలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి ఒత్తిడి పెంచిన సాధించిన శ్రీ మందకృష్ణ మాదిగ గారికి , ఎస్సీ వర్గీకరణకు సహకరించిన కమిషన్లకు, ఏక సభ్య కమిషన్ కి మరియు మంత్రివర్గ ఉపసంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏. దశాబ్దాల పోరాటాలను, మాదిగల ఆర్ధనాదలను ఆలకించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ.ఎనుమల రేవంత్‌ రెడ్డి గారు ముందుగా చెప్పినట్లుగానే ఇచ్చిన మాటకు కట్టుబడి మాదిగల పక్షాన నిలబడి మన జీవిత స్వప్నాన్ని నెరవేరుస్తున్న శుభ సందర్భంగా తెలంగాణ నలుమూలల్లో ఉన్నటువంటి తెలంగాణ మాదిగ మాదిగ ఉప కులాల సమాజం మొత్తం మీకు రుణపడి ఉంటుంది. భవిష్యత్తు తరాలకు ఈ ఫలాలు అంది విద్యా, ఉద్యోగ, రాజకీయ , పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి రంగాలలో ముందుండి సమాజంలో పోటీపడే విధంగా భవిష్యత్ తరాలకు అందించటానికి మాదిగ మేధావులు ఫోరం కూడా ఎప్పుడు ఉండగా ఉంటుందని తెలియజేస్తుంది. మీ రాష్ట్ర మాదిగ మేధావుల ఫోరం ADVOCATE ANERALI SAIBABA VICE PRESIDENT TELANGANA STATE మాదిగ మేధావుల ఫోరం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mauryaboya787
@mauryaboya787 5 күн бұрын
వివేక్ సర్ మనస్పూర్తి గా అంగీకరిచండి. మీరు తప్పక ముక్యమంత్రి అవుతారు💐💐
@LahariMathyala
@LahariMathyala 5 күн бұрын
Congress lo na?? Oka dalit cm peru cheppu?? Echina 1 year kanna ekva uncharu
@sammaiahchityala3689
@sammaiahchityala3689 Күн бұрын
Ela kulapichi unnodu eppudu kaadu cm....veediki anthA seen ledhu
@BULLIYYAYEPURI
@BULLIYYAYEPURI 5 күн бұрын
జై మాల ,జై భీమ్, జై వివేక్ అన్న
@Balu-xy1mw
@Balu-xy1mw 5 күн бұрын
జై భీమ్ జై మాల జై వివేక్
@vihankanchi6896
@vihankanchi6896 5 күн бұрын
Anduku m peekadu.. Congress party lo vundi...malalau ki intha anyam jarigithe
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@gangaramdagam1009
@gangaramdagam1009 5 күн бұрын
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ SCలను విభజించింది.కాబట్టి మాల మరియు మాల ఉపకులాల నాయకులు సుప్రీంకోర్టు ను సంప్రదించాలి. SCలకు 25%రిజర్వేషన్లు పెంచాలి అని పార్లమెంటులో బిల్లు చేయాలని డిమాండ్ చేయాలి..
@sudheerdongala9235
@sudheerdongala9235 5 күн бұрын
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది😅
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho 5 күн бұрын
​@@sudheerdongala9235valla chaduvu lu anthee l88 tisko bro vallaku adi ardham kadu , st vallu reservation tho chala develope ayyaruu ,vellu enkaa attractive case lu anukuntu roads mida tirguthunnaruu
@sudheerdongala9235
@sudheerdongala9235 5 күн бұрын
@PavanKumar-ff9ho ఇప్పుడు తల్లిదండ్రులు నలుగురు కొడుకులు కన్నారు
@sudheerdongala9235
@sudheerdongala9235 5 күн бұрын
@PavanKumar-ff9ho ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురికి సమాన భాగాలుగా పంచుతారా ఒక్కడికి ఎక్కువ ఇచ్చి ముగ్గురు తక్కువ ఇస్తారా అందుకే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అందరికీ న్యాయం జరగాలని వర్గీకరణ ఆమోదం తెలిపింది
@SrikanthSrikanth9676-g7s
@SrikanthSrikanth9676-g7s 5 күн бұрын
​@@sudheerdongala9235 మీ జనాభా ఎంత ఉందో అంత వాటా వస్తుంది.. గత 70 సం,, లాగా దొబ్బతిన్నది సరిపోలేదా
@kashiBavoji-wk2ox
@kashiBavoji-wk2ox 5 күн бұрын
జై మాదిగ జై మాల వర్గీకరణ కావాలి జై వివేక్ సార్ వందనాలు
@dryash866
@dryash866 5 күн бұрын
nakardham kaka aduguta nenu madigane aina evadanna mana dalithulani kodthe naakendi ani koosuntaru ipudu manalo manam madiga mala kottukovalante mathram mala mahgarjana ani sabhalani pettaru monnatidaka siggundali😢manalo manam kottukovadam kadhu poi agra kulalavaallatho kotladandi dammunte ,ews 10%evadabba sommu mana open category seats lonchi ichinappudu endhuku cheyyaledhu garjana nidra poyara aopudantha?ippud sudden ga lechi lolli pettaniki😢
@ravirapaka234
@ravirapaka234 5 күн бұрын
Yes vivek garu
@hrrvlogschannel-ce5w
@hrrvlogschannel-ce5w 5 күн бұрын
వివేక్ సార్ అందరికీ బాగా అర్థమయ్యే విధంగా చెప్పినారు
@mallaiahkandula5097
@mallaiahkandula5097 5 күн бұрын
సార్ మీరు ఎమ్మెల్యేగా ఓన్లీ మాలలకు ప్రతినిధిగానే మాట్లాడుతున్నారా
@madhuarragokula6652
@madhuarragokula6652 3 күн бұрын
Jai bheem jai mala jai jai mala ❤
@venukumar2186
@venukumar2186 5 күн бұрын
వర్గీకరణ గురించి సూటిగా చెప్తే బాగుంటది,
@mekalasudarshanam7789
@mekalasudarshanam7789 5 күн бұрын
ఉన్నవి పంచుకొన్న తర్వాత, పెంచమని కలిసి పోరాడుదాము.
@rangaiahb213
@rangaiahb213 5 күн бұрын
నీ తెలివి tagaleyya విడిపోయిన తర్వాత ఎవడైనా లెక్క చేస్తాడా కలిసి ఉండి పెంచుకొని అప్పుడు panchukunte అది బలం
@SrikanthSrikanth9676-g7s
@SrikanthSrikanth9676-g7s 5 күн бұрын
​@@rangaiahb213ముందు విడిపోయి తర్వాత పెంచుకోవచ్చు.. ముందు వర్గీకరణ జరగాలి
@vihankanchi6896
@vihankanchi6896 5 күн бұрын
Chesaduga​@@SrikanthSrikanth9676-g7s
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 5 күн бұрын
*🙏🇮🇳 అన్నగారు జై భీమ్ జై మాల.. చెన్నూరు MLA మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి గారు సంపూర్ణంగా మాలల ఆత్మగౌరవ సభ నిర్వహించాలని తలపెట్టి మాలల సంఖ్య దమ్ము చూపించాలని మాలల స్వంత ఖర్చులతో పరేడ్ గ్రౌండ్ సభ పెట్టుకోవడం జరిగింది. గత 30 ఏళ్ల లో మాదిగలు చెప్పిన అబద్ధాలను ఒకే దెబ్బతో పటా పంచలు చేసి మాలల నిజాయితీని ప్రదర్శించడం జరిగింది. SC వర్గీకరణ విషయంలో ఎవ్వరికి అన్యాయం జరగొద్దు కానీ A B C D అంటున్నారు కానీ రేపు మిగతా SC కులాల నాయకులు కూడా మళ్ళీ వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తే ఎన్ని విభాగాలుగా విభజన చెయ్యాలి A TO Z చెయ్యాలా? లేక ఇంకా 59 భాగాలుగా పెంచాలా? అనేది కూడా ఇప్పుడే నిర్ణయం చెయ్యండి. SC లను ABC లుగా చేస్తే సరిపోదు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది కానీ అసలు వర్గీకరణ సమస్య దేశ సమస్య కనుక అది చెయ్యగలరా? అలాగే BC లను A TO Z చేసి సామాజిక న్యాయం చేస్తారా? లేక ఇంకా ఎక్కువ భాగాలుగా చేస్తారా? ఆలోచించి వాళ్లకు కూడా అన్నింటిలో న్యాయం చెయ్యాలని కోరుచున్నాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ 🙏🇮🇳☝️*
@VillageRulls
@VillageRulls 5 күн бұрын
మీలాంటి డబ్బులు వున్న ధనవంతులు స్వచ్చంధంగా రిజర్వేషన్ వొద్దు అన్నాలి అప్పుడే రిజర్వేషన్ కావాల్సిన వారికి ఉపయోగపడుతుంది
@BabuPatha-z9w
@BabuPatha-z9w 5 күн бұрын
Malas turns to brs now From congress
@ratnasekhar11
@ratnasekhar11 5 күн бұрын
Jai madiga jai revannth reddy garu❤❤❤
@RAVIYARLAGADDA-p9l
@RAVIYARLAGADDA-p9l 5 күн бұрын
Right Sir 💐
@rameshmarupaka2487
@rameshmarupaka2487 5 күн бұрын
జై మాదిగ
@KSrikanth856
@KSrikanth856 2 күн бұрын
వేల కోట్లు పెట్టుకొని.. మూడు తరాలనుంచి SC రిజర్వేషన్ స్థానాలనుంచే MLA, MP గా పోటీ చేస్తున్నారు.. మీరు జనరల్ స్థానాలలో పోటీ చేయొచ్చు గా.. ఆ స్థానాలను ఇంకో మాల మాదిగ లకు అవకాశం ఇయొచ్చు.. అది బంజేసి నీతులు చెప్తున్నారు..
@Padmasrivizag
@Padmasrivizag 4 күн бұрын
ప్రైవేట్ కంపెనీ ల లో ఏదయితే గవర్నమెంట్ లోన్స్ తో రన్ చేస్తున్నారో వాటిలో రిజర్వేషన్స్ అమలు చెయ్యాలి
@kampatiShiva
@kampatiShiva Күн бұрын
Next mrps movement chesthadi
@bachamgarisrinivas2583
@bachamgarisrinivas2583 5 күн бұрын
వివేక్ గారు ధళితులలో సంపన్నులు మీరు కేవలం మాలలగురించేకాకుండా ధళితులందరి గొంతుకగా నిలుస్తారని కోరుకుంటున్నాము
@Sidsid99678
@Sidsid99678 5 күн бұрын
Sir SC mala Roaster last lo undi adi kuda BC E 4% unna muslim tarvtha 22nd place lo undi ..e lekkana oka post ki 10 jobs kuda levu ..apudu only SC A,B vallaku posts vastayi..mala lu open lo poti padali 😢😢😢😢
@snara1987
@snara1987 5 күн бұрын
Jai మందకృష్ణ మాదిగ....
@NageswaraRaoKommu-mi2ot
@NageswaraRaoKommu-mi2ot 4 күн бұрын
వివేక్ గారు మీరు ప్రస్తుతం ధనవంతుల జాబితాలో ఉన్నారు కదా మరి మీరు sc రిజర్వేషన్ తీసుకొని MLA అయ్యారు OC లో పోటీ చెయ్యేచుగా
@AunAwarnesacedmy
@AunAwarnesacedmy 5 күн бұрын
this is politics sir... don't worry, we have to ready to fight against SC categorisation. Jai Bheem Jai Maala.
@prakashkolikipamu48
@prakashkolikipamu48 5 күн бұрын
జై మాదిగ...జై మందకృష్ణ మాదిగ అన్న
@Venkat-q5i
@Venkat-q5i 5 күн бұрын
Jai Maala, Maalala ikyatha vardhillali ❤
@gravindar8409
@gravindar8409 5 күн бұрын
వివేక్ సార్ మీరు ఎస్సీ వర్గీకరణ ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.
@BannaPochaiah
@BannaPochaiah 5 күн бұрын
Jai వివేక్... సార్.. నాయకత్వం వర్ధాలాలి.
@inpnag1985
@inpnag1985 5 күн бұрын
మొహం మాడిపోయింది మొహం మాడిపోయింది మాడిపోయింది
@rambabumunna6102
@rambabumunna6102 5 күн бұрын
Needa
@arjunb999
@arjunb999 5 күн бұрын
Konthamandi moham kaalipoindi
@ramulubegari8056
@ramulubegari8056 5 күн бұрын
ఎందుకు మాడిపోయింది అన్న ఆతడు ఎప్పుడు మదిగవారిని తిట్టడం. కానీ వారిని దుశించడం కానీ చేయలేదు. మంద కృష్ణమాదిగ మాల లు . దొoగలు ,వారు మావారిని దోచుకున్నారు, అని.వారి జనాభా 3 లక్షలు అని అనడం తో..మా జనాబా చూపడానికి ఆ సభ పెట్టినారు అంతే
@dryash866
@dryash866 5 күн бұрын
😂
@ontelakamalakarrao6563
@ontelakamalakarrao6563 5 күн бұрын
S . C .. MALA . MADIGA UPAKULALAKI .COPORATIO N PETTANDI JAI BHEEM 🎉🎉🎉
@sdvk7779
@sdvk7779 5 күн бұрын
OC వర్గీకరణ జరగాలి.15 శాతం ఉన్న OC లకు 50 శాతం అక్కర లేదు.OC లకు 15 శాతం చాలు.మిగిలిన 35 శాతం లో 15 శాతం మాదిగలకు 20 శాతం BC లకు ఇచ్చి సామాజిక న్యాయం చెయ్యాలి.
@yadhagiriannayya812
@yadhagiriannayya812 5 күн бұрын
వీడు మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా మాల కులం గురుంచి ఉన్నదా... మాట్లాడింది ఏమైనా అర్ధం ఐతుందా 😢😢
@PremSagar-mg3zq
@PremSagar-mg3zq 2 күн бұрын
Anna Meeku ధన్యవాదాలు
@praveenamurla7573
@praveenamurla7573 5 күн бұрын
మీరు మాట్లాడింది బాగుంది సార్ రిజర్వేషన్ సంబంధించి వర్గీకరణ వ్యతిరేకించకుండా కులకల లెక్కల ప్రకారం వాటా అడగడం సూపర్ సార్ పార్టీ ఏదైనా మన భవిష్యత్తు విలువైంది అని గుర్తించారు
@doddigarlasundharam4540
@doddigarlasundharam4540 5 күн бұрын
సూపర్ సార్
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 5 күн бұрын
ఇన్ని యేండ్లు వర్గీకరణ జరగకుండా చేసి మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ పెంచాలి అంటావేంటి? మళ్ళీ పనికి రాని మాటలు ఎందుకు సార్. వర్గీకరణ కనివ్వను అన్నారు అది తప్పు సార్. ఇప్పటికైనా వర్గీకరణ నను సపోర్ట్ చేయండి. వర్గీకరణ సామాజిక న్యాయం. వర్గీకరణ నను మీరూ అడ్డుకోకుంటే ఉమ్మడి గా దళితులంతా ఇంకా ఎన్నో సాధించే వారు వర్గీకరణ తర్వాత రిజర్వేషన్ లను పెంచుకునేలా పోరాటలు జరిగేవి కదా సార్
@bijjulasurendar8694
@bijjulasurendar8694 5 күн бұрын
జై వివేక్ అన్న 🔥🔥🔥
@vijaydarin4210
@vijaydarin4210 3 күн бұрын
వివేక్ సర్ సెల్యూట్
@Vijayarajumanda-gk6rh
@Vijayarajumanda-gk6rh 5 күн бұрын
ఎస్సీ మాదిగ వర్గీకరణ జరగాల్సిందే
@Jalandharreddy1974
@Jalandharreddy1974 5 күн бұрын
ఒక మంత్రి పదవిలో ఉండి కులాల గురించి మాట్లాడుతున్న వు అంటే నేటి రాజకీయాలు ఎంత నీచంగ దిగ జారిపోతునవో అర్ధమవు తునది ఏం కులం తప్ప అభివృద్ది గురించి.మాట్లాడుతున్న.అంటే ఓట్ల పుడు కేవలం నాకు sc.st.లు మాత్రమే వేయాల్సిన.ఏం. ఎంత దిగజారి పోతున్న ది రా నాయనా రాజకీయ ము చివరికి గల్లీ లీడర్ ల లాగ ఐపోయునది చివరికి రాజకీయ మ్ అంటే ఛీ అనే కాడికి తెచ్చింది రేఅం రో నాయనా ద యచేసి కులాల గురించిన.మాటలాడ కండి ఛండాలంగ ఉంది పృజలకు సమాధానం చెపనీకె వస్త.లేదు గాని ఇక కులాల కాడికి వచ్చి నారు
@AffectionateCougar-bf8qz
@AffectionateCougar-bf8qz 5 күн бұрын
Jai madiga Jai mrps
@eedunoori
@eedunoori 5 күн бұрын
మంచి గా మాట్లాడారు వివేక్ గారు, sc లకు ఆర్ధిక అభివృద్ధి కావాలి ❤
@damugatlafilms8803
@damugatlafilms8803 5 күн бұрын
Wow Wonderful and powerful speech
@ramulubegari8056
@ramulubegari8056 5 күн бұрын
వివేక్ సార్ చెపింది 100% నిజాం ఆ. మీటింగ్ నేను పలుగొన్న నైస్ . ఇన్ఫర్మేషన్,❤
@balavengaiahkonigapogu4865
@balavengaiahkonigapogu4865 5 күн бұрын
Jai Madiga❤❤❤
@mottaramakrishna3205
@mottaramakrishna3205 5 күн бұрын
Super super
@sudhakarsudha1734
@sudhakarsudha1734 5 күн бұрын
Very good speech
@laxmanthagaramlaxman653
@laxmanthagaramlaxman653 5 күн бұрын
ఎన్నడూ లేని సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు ఎందుకు వివేకు గారు మీరు మంద కృష్ణ ను టార్గెట్ చేసి మాట్లాడారు రికార్డు చెక్ చేసుకో....😢
@NagarajuYalamadri
@NagarajuYalamadri 5 күн бұрын
బ్రదర్ వివేక్ గారు ఎప్పుడూ కూడా ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు
@laxmanthagaramlaxman653
@laxmanthagaramlaxman653 5 күн бұрын
@@NagarajuYalamadri అతను చేయక పోవచ్చు కానీ రెంజర్ల రాజేష్ మహాసేన రాజేష్ ఎం మాట్లాడారు సింహ గర్జన లో 🫣🫣🫣🫣
@laxmanthagaramlaxman653
@laxmanthagaramlaxman653 5 күн бұрын
వివేక్ సార్ మా స్థానిక MLA చెన్నూరు జైపూర్ లో స్కిల్స్ డెవలప్మెంట్ పోగ్రామ్స్ పెట్టి యువతకు ఉపాధి కల్పిస్తా అన్నారు ఇంకా ఆ మాట మర్చిపోయారు
@venkanna1
@venkanna1 5 күн бұрын
Great speech Vivek sir ✊🏻👍🏻
@sapavatravinder7262
@sapavatravinder7262 5 күн бұрын
ఎమ్మెల్యే స్వామి వివేక్ గారు మీరు కూడా ఎస్సీ కు జరిగిన మాలలు ఒక యువకుడు చనిపోయిన దాని గురించి కూడా మాట్లాడాలి సూర్యాపేట టౌన్ లో జరిగిన ఘటన గురించి మీరు మాట్లాడాలి
@singadhasarithirupathi1602
@singadhasarithirupathi1602 5 күн бұрын
వివేక్ సార్ ధన్యవాదాలు సార్
@venkatprasad5428
@venkatprasad5428 5 күн бұрын
విషయం మీద అవగాహన ఇంకా పెంచుకోవాలి
@prasadgollapalli1132
@prasadgollapalli1132 4 күн бұрын
అరేయ్ మీ ఇంట్లో ఇద్దరు MLA లు, ఒక్కా MP ఉన్నడు రా
@RajuG-r6j
@RajuG-r6j 5 күн бұрын
Jei మాదిగ
@mouryasentertainment9871
@mouryasentertainment9871 5 күн бұрын
వివేక్ గారు మీ ఇంట్లో ఉన్న మూడు పదవులు ఇంకో సాదరనా మాలకి ఇవ్వాల్సిందిగా కోరు తున్నము
@mthiru800
@mthiru800 5 күн бұрын
అలా ఇస్తే ఎలా ? అన్నీ మాకే కావాలి...😅
@NagarajuYalamadri
@NagarajuYalamadri 5 күн бұрын
సార్ ఒక పార్టీ ఒక అభ్యర్థి కి సీటు ఇవ్వాలంటే ఊరికే ఇవ్వదు అతని అర్హతని బట్టే ఇస్తుంది వాళ్లందరూ ఈజిగా గెలిచే స్థానంలో పోటీ చేయలేదు
@mouryasentertainment9871
@mouryasentertainment9871 5 күн бұрын
@@NagarajuYalamadri gelupu otamulu tarvatha brother..mundu poti chese avakasham ivvaliga .anamakulu kuda gelicharu trs mida unna vythirekathatho
@sandeepbathini9787
@sandeepbathini9787 5 күн бұрын
Good speech vivek garu
@Kannayya9
@Kannayya9 5 күн бұрын
రిజర్వేషన్స్ లో క్రిమిలేయర్ విధానాన్ని అమలు జరపడం వల్ల నిరుపేదలకు న్యాయం జరుగుతుంది
@nagarajumeesala315
@nagarajumeesala315 5 күн бұрын
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
@ravibudiga9930
@ravibudiga9930 5 күн бұрын
59 upakulala Gurnchi alochinchu Sir
@ramkrishna7013
@ramkrishna7013 4 күн бұрын
Anduke vargikarana vaddu.. Ippudu upakulalu only 1post ki matrame reservation ki eligible avtaru, okavela upa-kulala vallalo ekkuva mandi manchiga chadive vallu unte vallu nastapotharu...
@socialmedia2548
@socialmedia2548 3 күн бұрын
చాలా తెలివి 😢😢😢
@sarithasuresirlwilldownloa4674
@sarithasuresirlwilldownloa4674 6 сағат бұрын
Just wait and see in localbody elections.
@Telanganajungle
@Telanganajungle 5 күн бұрын
వీడి బాధ అంత కాంట్రాక్ట్స్ గురించే ..
@gummalabhaskar7474
@gummalabhaskar7474 5 күн бұрын
గుంటనక్క లో అన్ని పనులు మీరే చెయ్యండి కాలం చూస్తూ తగిన చర్యలు తీసుకుంటుంది
@srinivascnu3933
@srinivascnu3933 5 күн бұрын
రఘు మీరు రాష్ట్రం లో ఏ గ్రామానికి అయినా పోయి చూడండి మాదిగలు ఎక్కువ ఉన్నారా మాలలు ఉన్నారా తెలిసి పోతుంది
@sureshmuppidi4531
@sureshmuppidi4531 5 күн бұрын
విడి స్వార్థం కోసం రాజకీయ స్వలాభం కోసం......మాల లో చిచ్చు
@SubrahmanyamSarika
@SubrahmanyamSarika 5 күн бұрын
Jai vivek sir super jai Mala ❤❤❤❤❤
@NallagatlaRavi-l5i
@NallagatlaRavi-l5i 5 күн бұрын
యు టర్న్ తీసుకుంటున్నాడు
@NagarajuYalamadri
@NagarajuYalamadri 5 күн бұрын
సార్ వాస్తవానికి వివేక్ గారికి అసలు అవసరం లేదు కానీ కులం మీద ఉన్న అభిమానంతో ఆయన చాలా దిగి వచ్చారు ఆలోచించాలి మిత్రమా
@akhilnarmeta999
@akhilnarmeta999 5 күн бұрын
Jai Vivek anna
@bhagyarajuperli9819
@bhagyarajuperli9819 5 күн бұрын
ఈ మాట్లేడేవాళ్ళు మాదిగలు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడారు మాలలు పెట్టిన్ఆప్పుడే మాట్లాడతారు
@babuchintamadaka569
@babuchintamadaka569 5 күн бұрын
నువ్ చెప్పేది ఏంటి అంటే మా మాలలకు రిజర్వేషన్ శాతం పెంచాలి అంటున్నావు.... మనసులో ఎస్సి వర్గీకరణ వద్దు అని ఉంది . కానీ కాబినెట్ ఆమోదం తెలిపింది....
@worldknowledgebank5104
@worldknowledgebank5104 5 күн бұрын
మాల మాదిగలకు సమాన రిజర్వేషన్ శాతాన్ని పంచితే ఎలాంటి సమస్యలు గొడవలు రావు
@rajamouliduta2139
@rajamouliduta2139 2 күн бұрын
మాలల గొంతుగా నిలిచారు
@bandharikantipunnam9746
@bandharikantipunnam9746 5 күн бұрын
Jai madhiga malla chala baga matladaru sir jai congress dugepelli chnr
@narendarnayini3107
@narendarnayini3107 5 күн бұрын
ఎస్సీ లు మొత్తం ఫైల్ అయినారు పో ఇంగ
@rajanna365
@rajanna365 5 күн бұрын
కుల గణన సర్వేలో చాలామంది మాలను కూడా మాదిగ అని రాసుకుని పోయారు
@vinodkallepalli8858
@vinodkallepalli8858 5 күн бұрын
Aayoo papam😂😂😂
@rajeshcreations77199
@rajeshcreations77199 5 күн бұрын
Ala yevaru rasukoru ...bro nen kuda survey chesanu ....
@begarisrinivas7483
@begarisrinivas7483 3 күн бұрын
Spr 👌👌 jai bheem jai vivekkanna
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Harish Rao Firing Speech in Telangana Assembly l NTV
21:31
NTV Telugu
Рет қаралды 143 М.
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН