నా పదవి అడ్డుకున్నది వాడే.!? అద్దంకి ఆలోచనకు అర్థముందా? | Addanki Dayakar Interview On His MLC post

  Рет қаралды 250,900

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

6 ай бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నా పదవి అడ్డుకున్నది వాడే.!? అద్దంకి ఆలోచనకు అర్థముందా? | Addanki Dayakar Interview On His MLC Ticket | Addanki Dayakar latest Interview
#addankidayakar #addankidayakarlatest #Addankidayakaremotionalinterview #Addankidayakarnews #Congress #Komatireddy #komatireddyrajgopalreddy #MlcPost #Congress #Cmrevantgreddy #addankidayakarinterview #nalgondapoliticseffect
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 623
@SrinivasJ-nl7zl
@SrinivasJ-nl7zl 6 ай бұрын
మంచోడి మౌనం కూడా పార్టీ కి అంత మంచింది కాదు
@kavitha7637
@kavitha7637 6 ай бұрын
మీ వ్యక్తిత్వం ముందు పదవులు ఏ మాత్రం పెద్దవి కాదు అని తీసిపడేసిన మీ మాటకి హ్యాట్సాఫ్ అన్న... 🙏🙏🙏🙏🌹🌹🌹
@ChefYakanna
@ChefYakanna 6 ай бұрын
YES
@venkateshnathi5788
@venkateshnathi5788 6 ай бұрын
Super
@user-os4nw2oo1d
@user-os4nw2oo1d 6 ай бұрын
మీ ఓపిక మీ సహనానికి శతకోటి వందనాలు అద్దంకి దయాకర్ అన్నగారు
@pcharan3706
@pcharan3706 6 ай бұрын
దయాకర్ ఎంత మంచి వ్యక్తిత్వం కలవాడు. ఇలాంటివారు పదవిలో ఉండాలి. గరీబొనికి గౌరవం ఇచ్చి మాట్లాడే వ్యక్తి అద్దంకి దయాకర్.
@naveengoud197
@naveengoud197 6 ай бұрын
నువ్వు చాల గ్రేట్ అన్న, నువ్వు కరడుగట్టిన, కాంగ్రెస్, వాదివి, కచ్చితంగా, నీకూ, న్యాయం, జరుగుతది, నా, అంచనా ప్రకారం, నీకు, మంచి, పొజిషన్, ఉంటాది, అన్న, మీరు, మంచి, స్పోక్ పర్సన్, మీ, సేవలు, పార్టీకి, అవసరం, మీకు, జాతీయ స్థాయిలో, మంచి, గుర్తింపు, ఉంట్టుంది, రేవంత్ అన్న, నీకూ, అండగా ఉంట్టాడు, ఆల్ ద బెస్ట్ దయాకర్ అన్న ❤👍🤗
@rallabandisudharani9019
@rallabandisudharani9019 6 ай бұрын
Yes sir, you are great
@veerababugandu8065
@veerababugandu8065 6 ай бұрын
అన్నా... మీ సహనం ఓర్పు నేర్పు చుస్తే...అన్నా.... మనకు మంచిరోజులు వస్తాయి...అన్నా....
@nagarajulellala3758
@nagarajulellala3758 6 ай бұрын
దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ లో కర్ణుడు
@angadkumarsheelam
@angadkumarsheelam 6 ай бұрын
నీతి నిజయితికి ఇబ్బంది ఎక్కువనే అద్దంకి దయాకర్ అన్నకు చాలా ఇబ్బందులు 😊
@MuraliMurali-ni9xx
@MuraliMurali-ni9xx 6 ай бұрын
Yes
@user-xc3my2pv8g
@user-xc3my2pv8g 6 ай бұрын
దయాకర్ అన్నా మీకు హ్యాట్సాఫ్ భూదేవికి ఉన్నంత ఓపిక మీకు ఉన్నందుకు 🙏🙏🌹🌹👌👌
@MallaGanesh-qj9lw
@MallaGanesh-qj9lw 6 ай бұрын
కాంగ్రెస్ పార్టీ శాస్త్రవేత్త మా దయాకర్ అన్నా మీరు గొప్ప నిజమైన నాయకుడు అన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో మహోన్నతమైన మహా నాయకుడు నీవే దయాకర్ అన్నా..
@sampallepati9256
@sampallepati9256 6 ай бұрын
మీ ఆత్మ విశ్వాసం చాలా గొప్పది...
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 6 ай бұрын
గ్రేట్ లీడర్ దయాకర్ గారు
@Jai126k
@Jai126k 6 ай бұрын
దయాకర్ అన్న తో మొన్న గాంధీ భవన్లో మాట్లాడి నప్పుడు mlc వస్తది మనకు అన్నాడు.. దయాకర్ అన్న కు వంద శాతం mlc ఇయ్యలి...
@Jai126k
@Jai126k 6 ай бұрын
అద్దంకి దయాకర్ అన్న కు,శేరిలింగంపల్లి నియోజక వర్గంలో జెరిపేటి జైపాల్ కు ఏం ఎల్ సి ఇయ్యలి.. కష్ట పడ్డ వాలు
@srinivas.v.2944
@srinivas.v.2944 6 ай бұрын
మల్లన్న కంటే... రఘు చాలా బెటర్ 👍👍
@sudhakarvangala33344
@sudhakarvangala33344 6 ай бұрын
Both are equal sir
@R....1972
@R....1972 6 ай бұрын
నమస్తే దయాకర్ అన్న. రాజకీయ నాయకుడు అంటే మీలాగా ఉండాలి. PCC పదవికి మీరు అర్హులు. CM రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా.Abdul Raheem
@sathishrandhenwar2234
@sathishrandhenwar2234 6 ай бұрын
కాంగ్రెస్ టీపీసీసీ ఇవ్వాలి
@Jai126k
@Jai126k 6 ай бұрын
ఎంపీ గా గెలిచి ముందు ముందు పిసిసి అధ్యక్షులు గా ఉండే అవకాశం ఉంది దయాకర్ అన్న 👍
@rajeshjangam4615
@rajeshjangam4615 6 ай бұрын
Mlc ki dikkuledura ante pcc anta
@Jai126k
@Jai126k 6 ай бұрын
@@rajeshjangam4615 mlc ఇయ్యేరేమో రా.. ఎంపీ ఇస్తారేమో
@ravisunnypandula2920
@ravisunnypandula2920 6 ай бұрын
ఇలాగే పుణ్యకాలం గడిపేద్దాం
@rajeshjangam4615
@rajeshjangam4615 6 ай бұрын
@@Jai126k GM cheppada raa MP istam ani
@venkanna1
@venkanna1 6 ай бұрын
దళితున్ని సీఎం చేస్తాని గిట్లనే కెసిఆర్ 10 సం దళితుల్ని మొగ్గగుడిపిచాడు.. చివరైకి ముడ్డిబొక్కారిగి మూలకు పడ్డాడు.. రేపు కోవర్ట్ రెడ్డికి గిదేగాటిపట్టుద్ది అద్దంకిని అడ్డుకున్నందుకు...
@maheshrevally3887
@maheshrevally3887 6 ай бұрын
అద్దంకి దయాకర్ అన్న , మొహ్మద్ ఫిరోజ్ ఖాన్ వీలు చట్టసభలో ఉండాలి
@narboinaanandgoudrmp6592
@narboinaanandgoudrmp6592 6 ай бұрын
❤❤ 100%కరెక్ట్
@user-iy9yo3wq8r
@user-iy9yo3wq8r 6 ай бұрын
మీ ఓపిక కి శత కోటి వందనాలు అన్న గారు జై కాంగ్రెస్ పార్టీ జై భారత్
@mahikyatham8428
@mahikyatham8428 6 ай бұрын
ఫ్యూచర్లో దయాకర్ అన్నకు మంచి పదవులు వస్తాయి కచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో
@syamkumar.cherukuri
@syamkumar.cherukuri 6 ай бұрын
Dhayakar అంటేనే దయ ఎక్కువ sir but మీ ఆలోచనలు మి పనితీరు జనాలకి అవసరం అని నా అభిప్రాయం ❤
@vardhanapusamuel2616
@vardhanapusamuel2616 6 ай бұрын
దయాకర్ అన్న స్వీట్ లీడర్ రాజకీయయాలకు సరియైన వాడు ❤❤❤❤
@jaganmohanreddy3906
@jaganmohanreddy3906 6 ай бұрын
Some times Patience will answer , thanks Addanki Garu for your understanding
@harishankarchowhan6127
@harishankarchowhan6127 6 ай бұрын
Dayakar you are great. You are the role model. One should learn from you endeavour endurance. '"सबर का फल मीठा" इंतजार करो।
@munuswamymavallapati2150
@munuswamymavallapati2150 6 ай бұрын
అద్దంకి దయాకర్ గారికి ఓర్పు ఎక్కువ 👌👌👌👍👍👍💞💞💞💞💞💞
@shikilametlasurendhar264
@shikilametlasurendhar264 6 ай бұрын
జర్నలిజం ఇంటర్వ్యూలో రఘు గారూ బెస్ట్ ఇదీ వాస్తవం 😢😮😮😅😅😊😊😊😊
@vishwanathreddyn1242
@vishwanathreddyn1242 6 ай бұрын
దయాకర్ అన్న గారు మీకు పార్టీ పదవులు రాకపోవచ్చుగానిప్రజల హృదయాల్లో మాత్రంనిలిచిపోయారు
@sailakshmi6033
@sailakshmi6033 6 ай бұрын
U R GREAT DAYAKAR SIR. REAL CONGRESS SUPPORTERS R LIKE U. U LL LIVE LONG IN CONGRESS. THE SOCIETY NEEDS THIS TYPE OF LEADERS. 👃👃👃
@MrBenny218
@MrBenny218 6 ай бұрын
Dayakar Anna Super ...... This message is to every youth of congress soldiers. High level Vision and Patience this makes always a Good Leader and absolutely you have all the qualities of a Good Leader. Evadu aapina oka roju vasthadi.... That day we all will be Proud of you Anna 🙏
@puramanilkumar7039
@puramanilkumar7039 6 ай бұрын
👌👌👌👌 అన్న 🙏🏻🙏🏻🙏🏻 మీ ఓపిక కు కోటి వందనాలు కానీ మీ పదవి ని అడ్డుకున్నది కోమిటిరెడ్డి వేంకట్ ముడ్డి
@charisrinivas1690
@charisrinivas1690 6 ай бұрын
కాంగ్రెస్ లో టికెట్ కే ఇన్ని దాగుడు మూతలు ఉంటే ఒకరిని అరెస్ట్ చేయాలి అంటే ఎన్ని ఆలోచిస్తారు.
@shekargudimalla
@shekargudimalla 6 ай бұрын
Meeru nijangaa great DayakarAnna garu 🙏🏻
@dantalasubhash8019
@dantalasubhash8019 6 ай бұрын
Addanki is a good personality spokesman and dynamic leader and he is eligible for any post in Congress Party of Telangana State or at National Level.
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 6 ай бұрын
Humility is unique quality Addanki Dayakar Garu .Raghu Babu
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf 6 ай бұрын
ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవ్వాలంటే కచ్చితంగా రెడ్డి అవ్వాలి లేకపోతే కనీసం చౌదరి అవ్వాలి వాళ్లకు సడన్ సర్ప్రైస్ ఉంటాయి మిగతా వాళ్ళు ఎంత కష్టపడినా చెప్పలేము అన్న పొజిషన్ ఏపీ తెలంగాణ రాజకీయాల్లో కింద నుంచి పైదాక డబ్బులు వచ్చి పొజిషన్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి మిగతావాళ్లు రాజకీయాలు ఎలా చేయగలరు చేసిన ఇలాగే ఉంటాయి
@nanduprakashbantu4345
@nanduprakashbantu4345 6 ай бұрын
అన్న మీకు చాలా మంచి రోజులు వస్తున్నాయి అని నా సెన్స్ చెప్తుంది 👍
@saitejaraparthi3164
@saitejaraparthi3164 6 ай бұрын
దయన్న వంటి గొప్ప నాయకుడు భవిష్యత్ యువతకు స్ఫూర్తి
@kasarlabalakrishna2859
@kasarlabalakrishna2859 6 ай бұрын
Dhayakar anna ku mlc evvali and minister evvali
@ShamshadiYousuf
@ShamshadiYousuf 6 ай бұрын
Very good job great sir in Congress so soft and sweet person I have no words for 😅❤ your heart is very big keep it up my bless with you my son 🎉🎉🎉
@rekhavenkanna2894
@rekhavenkanna2894 6 ай бұрын
భవిష్యత్తులో పార్టీ మంచి పదవి ఇస్తారని ఆశిస్తున్నాము అన్నగారు
@dayakarpaka4379
@dayakarpaka4379 6 ай бұрын
I request to Telangana government please give one ministry to Dayakar garu
@KiranKumar-ev2jz
@KiranKumar-ev2jz 6 ай бұрын
Ok bro ichedam
@gurlaanil6748
@gurlaanil6748 6 ай бұрын
ఆ రెడ్డిల అందరూ ఒకటే ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ రాకుండా చేస్తున్నారు
@nssreddy6650
@nssreddy6650 6 ай бұрын
Reddy andaru okati kadu dabbulu unna vallu okati
@schoolsspoken360
@schoolsspoken360 6 ай бұрын
మొన్న ఎలక్షన్స్ కి ముందే మిమల్ని డిప్యూటీ PCC గా చేసి రేవంత్ తో పాటు సభలలో స్పీచ్ ఇప్పించినట్లైతే కొంత ఓటింగ్ గ్యారెంటీ గా పెరిగివుండేది ... అంత good speaker he is
@mudavathrajendar550
@mudavathrajendar550 6 ай бұрын
Hats off to ADDANKI gaaru u deserve pcc or ministry
@King4Rule
@King4Rule 6 ай бұрын
Very first time, I liked the way Addanki Dayakar spoke.....good questions by Raghu...
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 6 ай бұрын
ఏది ఇన మే మంచికే దయన్న❤
@venkatkudulla6252
@venkatkudulla6252 6 ай бұрын
Dhayakar pl don't expect any mlc or any. you are people's leader ❤
@malyadri1218
@malyadri1218 6 ай бұрын
Komatireddy brothers vallana Addanki Dayakar ki mla and mlc ticket ravatam ledu.. Villu unantha kalam mee lanti educated persons padhavi lu ravuu.
@couragecub1473
@couragecub1473 6 ай бұрын
TS Congress ki pattina daridram Komatireddy brothers
@DarlaRaj-ln9de
@DarlaRaj-ln9de 6 ай бұрын
Good job
@kurralingaraj5944
@kurralingaraj5944 6 ай бұрын
Nilanti manishi undaru Anna 🙏 Jai dhayanna ✊ Jai Revanth Reddy
@gsureshca1
@gsureshca1 6 ай бұрын
Entha positive and cool vunnavannna hats off
@ManiKumar-zw3jq
@ManiKumar-zw3jq 6 ай бұрын
రెడ్డి బ్రదర్స్ వల్లనే దయాకర్ అన్నకు ఆ పరిస్థితి
@Aaryansh89
@Aaryansh89 6 ай бұрын
Y ur compromising always ... దయాకర్ అన్న ఈది కరెక్ట్ కాదు....we e ur fan...
@gopi4907
@gopi4907 6 ай бұрын
Addanki dayakar fan from Chennai... don't worry anna definitely you deserve more than mlc..one day you will become first dalit cm of Telangana.. don't leave Congress anna
@jagannathvalluri6686
@jagannathvalluri6686 6 ай бұрын
Even I am from OC community, I like A. DIYAKAR very much in his debates. He is very dedicated congress worker. Reddy brothers spoiled all his positions. Don't worry All the best for features.
@FlyingColors1
@FlyingColors1 6 ай бұрын
కోమటి రెడ్డి కల్వకుంట్ల మనిషి .
@svdigitals7979
@svdigitals7979 6 ай бұрын
మీరు Home Minister కి తగ్గకుండా మంచి ఆలోచన కలిగిన లీడర్ అన్నా
@Mahesh-9253
@Mahesh-9253 6 ай бұрын
Anna పదవుల కోసం చూసేవాడు కాదు త్యాగశీలి,గొప్ప మనస్సు కలిగినవాడు I like to learn from the dayanna
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 6 ай бұрын
అద్దంకి దయాకర్ అన్నా నిన్ను చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది పదవి రావాలంటే రెడ్డి అవ్వాలా చౌదరి అవ్వాలా మీకు రాదా అన్నా వేరే పార్టీ మారు దయాకర్ అన్నా
@rajithakomuravellyyadavvlo2903
@rajithakomuravellyyadavvlo2903 6 ай бұрын
Yes
@neerajsisla7057
@neerajsisla7057 6 ай бұрын
veedni bjp trs ..raanivvadhu veediki antha scene ledhu
@prudhvikalyanyaadala6689
@prudhvikalyanyaadala6689 6 ай бұрын
ఎవరికి రా.?​@@neerajsisla7057
@venkanna1
@venkanna1 6 ай бұрын
Yes..Sc రిజర్వుడ్ ఏంటి బ్రో?? అద్దంకి పార్టీకోసం చాల కష్టపడ్డాడు, తెలివైన నాయకుడు.. Sc రిజర్వుడ్ లోనే ఎందుకు ఇవ్వాలె..?? కోవర్ట్ రెడ్డీస్ అద్దంకితో పోటిపడగలరా? కనీసం ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడని రెడ్డిలు ఈరోజు మంత్రిపదవిలో ఉన్నారు.. తాతలు ముట్టతలు సంపాదించినా వేల ఎకరాల భూమి డబ్బు ఉంటే నే రాజకీయమా?? మాట్లాడానికి రాకపోయినా పర్లేదా. కాంగ్రెస్ ఓటర్ఘ సిగ్గుపడుతున్న...
@yarlagaddashivajikumar2890
@yarlagaddashivajikumar2890 6 ай бұрын
Dhayakar Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯👍👍👍
@anilkumar-tq8dd
@anilkumar-tq8dd 6 ай бұрын
Addanki Dayakar is a BRAND synonymous to PATIENCE AND RESPECT 🎉
@pvrswamy4912
@pvrswamy4912 6 ай бұрын
Dayakar a gentleman. He has bright future in congress.
@surendramaganty837
@surendramaganty837 6 ай бұрын
He will definitely make to one big position soon.Nice man and a party man.
@user-ut1qk3vs9j
@user-ut1qk3vs9j 6 ай бұрын
Meru chala great anna...meku manchi jagarali ani korukontanannu
@raghunaikbhukya6621
@raghunaikbhukya6621 6 ай бұрын
దయాకర్ కు ఎమ్మెల్సీ రాకుండా ఆపేది కోమటిరెడ్డి రాజగోపాల్ ఇది నిజం
@puttalingaiah2308
@puttalingaiah2308 6 ай бұрын
నీతి నిజాయితీగా🙏 సూటిగా🙏 ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు 🙏 రాజకీయాలకు పనికిరాడు అని కొంతమంది పెద్దలు అంటుంటారు 🙏 కానీ ప్రజల బలం ఎక్కువగా ఉంటుంది అతనికి 🙏 తక్కువ అంచనా వేయకండి 🙏 ఏదో ఒక రోజు ప్రజలు ఇచ్చే పదవి పొందగలుగుతాడు 🙏🙏🙏 నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం తోటే ఉండు అన్నా 🙏 అది ముండ్లబాటైనా కాబోయే రోజుల్లో పూలదారిగా మారుతుంది 💐💐💐💐🌹🌹🌹🌹
@jaygopalkrishna
@jaygopalkrishna 6 ай бұрын
నిజంగా నీ ఓపిక చాలా గొప్పది నీకు ఎప్పుడు అన్యాయం జరగదు నువ్వు చాలా గొప్పవాడివి హై కామెండ్ నీ సేవలను గుర్తిస్తుంది ఇది nijam
@ss-ms3wj
@ss-ms3wj 6 ай бұрын
Great political leaders should learn from addanki dayaker
@prajasekhar6279
@prajasekhar6279 6 ай бұрын
Good days will come God is with you God bless you sir.
@yadagirib8447
@yadagirib8447 6 ай бұрын
Ragu gari prashnakuChala chala Baga cheppaaru Addanki garu hatsup sir
@guddatibalraju6448
@guddatibalraju6448 6 ай бұрын
ఏదిఏమైనా నీకు మంచి పొజిషన్ ఇస్తారు లే అన్న అనుమానం వద్దు
@chantiadirala7663
@chantiadirala7663 6 ай бұрын
Anna meeru nijangaa great DayakarAnna🙏🙏🙏🙏🙏
@krishnae7591
@krishnae7591 6 ай бұрын
దయన్న కి అన్యాయం జరిగింది 100%. Already గౌడ్స్ కి 5 ఎమ్మెల్యే లు, వెలమ కి 2 ఎమ్మెల్యే లు ఉన్నారు.... ఒక దళిత బిడ్డ కి ఎమ్మెల్సీ ఇచ్చేది ఉండే....ప్రతి సారి అన్యాయం జరుగుతుంది🙏🙏🙏జై భీమ్ 🎉🎉
@anandreddy2005
@anandreddy2005 6 ай бұрын
😢
@anandreddy2005
@anandreddy2005 6 ай бұрын
Antha machi house vundi dayakar enduku jai bhim antaru
@narboinaanandgoudrmp6592
@narboinaanandgoudrmp6592 6 ай бұрын
❤❤ yes
@ch.venkatarangareddy2721
@ch.venkatarangareddy2721 6 ай бұрын
Good, Dayakar anna is a very nice gentleman, and a no controversial personality in INC. he may be given a very highest position
@gmogilaiah6529
@gmogilaiah6529 6 ай бұрын
You are really great brother Dayakar garu
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 6 ай бұрын
రఝ ఏ కులం వాడైన ప్రజల మద్దతుతోనే సింపతితోనో కులంతోనో నాయకుడు కాలేడు
@dantalasubhash8019
@dantalasubhash8019 6 ай бұрын
But the present politics in India is with money minded.
@koratanasankararao7612
@koratanasankararao7612 6 ай бұрын
కాంగ్రెస్ లో లాబియింగ్ కు ప్రాధాన్యత ఇస్తారు.
@prasannark5718
@prasannark5718 6 ай бұрын
Great leader Dayakar anna
@hurricane3675
@hurricane3675 6 ай бұрын
ఫ్యూచర్ CM❤
@maheshpatimeedi7721
@maheshpatimeedi7721 6 ай бұрын
రెడ్డి నాయకులు నిలబడ్డా దగ్గర య సి ప్రజలు అందరూ ఓట్లు వెయ్యకండి
@goduguramu3201
@goduguramu3201 6 ай бұрын
మా అభిమాన నాయకుడు అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీలో చాలా గొప్ప నాయకుడు మంచి వ్యక్త ాబోయే కాలంలో మంచి పదవిలో ఉంటాడు రేవంత్ రెడ్డి గూడా అద్దంకి దయాకర్ అన్నాను మంచి పొజిషన్లో ఉంచాలని చూస్తాడు గొడుగు రాము వనపర్తి టౌన్ అండ్ జిల్లా
@ratnareddygade2567
@ratnareddygade2567 6 ай бұрын
Great Dayakar
@venkanna1
@venkanna1 6 ай бұрын
Mlc సీట్ రాకుండా అడ్డుకుంది మమ్ముటికి కోమటిరెడ్డినే.. నో డౌట్
@srinivasvlogs6582
@srinivasvlogs6582 6 ай бұрын
అద్దంకి దయాకర్ మినిస్టర్ కావాలని కోరిక ఉంది అన్నది వెంకట్ రెడ్డి...మళ్ళీ mlc ki ఎందుకు అడ్డుకుంటాడు
@venkanna1
@venkanna1 6 ай бұрын
@@srinivasvlogs6582 అదే మాజిక్ బ్రదర్... నల్గొండలో నా వాయిస్ మాత్రమే ఉండాలని కోమటిరెడ్డి ఉద్యేశం లేదా అద్దంకితో పోటీపడలేనని ఆదర్యం ..
@bsandeep1368
@bsandeep1368 6 ай бұрын
Neku cheppada
@FlyingColors1
@FlyingColors1 6 ай бұрын
కోమటి రెడ్డి ఇంకా దిగ జారుతున్నాడు … తన కొడుకు రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయినప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు .. కానీ ఇప్పుడు మనిషి ఇంకా మారట్లే ఇలాంటి వాడు ఒక పార్టీ లో ఉంటే చాలా ప్రమాదం . కేసీఆర్ మళ్లీ అధికారం లోకి వస్తే ఫస్ట్ పార్టీ మారే వ్యకత్తి లో కోమటి రెడ్డి ఉండే వాడు .
@MuraliMurali-ni9xx
@MuraliMurali-ni9xx 6 ай бұрын
Yes
@sirajuddin1924
@sirajuddin1924 6 ай бұрын
Dayakar garu meeru state kantay centralo undali meeku chala bhavishya thu unnadi meeru ado okanadu aicc prasident ga avutaru God bless you
@ashokraja506
@ashokraja506 6 ай бұрын
PCC అధ్యక్షులు మీరు అయితే చూడాలని వుంది సార్
@ShaikAbdulla-nk3gl
@ShaikAbdulla-nk3gl 6 ай бұрын
మిస్టర్ రఘు అద్దంకి దయాకర్ ను తగిన స్థానం ఆయనకు దక్కుతుంది కాంగ్రెస్
@krammohan2440
@krammohan2440 6 ай бұрын
అన్న 5 సంవత్సరాలు మన పార్టీ అధికారం లో ఉంటుంది తొందరపడోద్దు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు ఎంఎల్సి పదవి వస్తుంది
@nareshking4680
@nareshking4680 6 ай бұрын
Good leader
@user-km3xf5zt1b
@user-km3xf5zt1b 6 ай бұрын
మీరు పక్క మినిస్టర్ కావాలన్నా నా ఆశ
@chandalasrinivasarao9675
@chandalasrinivasarao9675 6 ай бұрын
Jai Congress
@srinivasmorsu4667
@srinivasmorsu4667 6 ай бұрын
స్థాయిని బట్టి మాట్లాడాలి లేకపోతే గిట్లనేఉంట్టది
@shaikkhysar1020
@shaikkhysar1020 6 ай бұрын
రేవంత్ ఫోన్ చేయాలి అంటావు రఘు భాయ్.....జర భద్రం...గౌరవం తో మాట్లాడండి..వారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు...గుర్తు పెట్టుకోండి
@NEXON_GAMINGz
@NEXON_GAMINGz 6 ай бұрын
కాంగ్రెస్ లో మీరు ఒక త్యాగదనుడు.త్యాగం చేసే వాళ్ళు పదవి కోరుకోరు.
@ratnareddygade2567
@ratnareddygade2567 6 ай бұрын
Great
@barkasrisailam8818
@barkasrisailam8818 6 ай бұрын
Great person
@kandulaguruswamy1956
@kandulaguruswamy1956 6 ай бұрын
Anna nikunna knowledge good speaker ni moham chusi 10 votes vepicha ma family nundi
@ravisoljar6803
@ravisoljar6803 6 ай бұрын
నీవు దమ్మున్న మొనగనివి....అన్న...ఆ సభ లో.....మొగోని మాట...మాట్లాడినవ్❤❤❤❤❤❤
@RameshG-hs6si
@RameshG-hs6si 6 ай бұрын
We support dayakar Anna
@nimmalarajenderrajender190
@nimmalarajenderrajender190 6 ай бұрын
అన్న కాంగ్రెస్ ను వదిలి బహుజన జెండా ఎత్తు కో అన్న మీకు చాల మంది ఫాన్స్ వున్నారు
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
SRI LANKA VS INDIA | ACC WOMEN'S ASIA CUP 2024 | FINAL
Asian Cricket Council
Рет қаралды 177 М.