కాంగ్రేస్ ను ఓడించి బిజెపి ని గెలిపించడమే మీ లక్ష్యం అని నీ మాటలను బట్టి అర్దమవుతుంది.
@mathangijayaramulu2545Ай бұрын
Anthega mari
@mathangijayaramulu2545Ай бұрын
అంతేగా అన్న
@nareshkumarnagilla8475Ай бұрын
100%
@dswt13Ай бұрын
Ena kodku mercedes car petrol paisal Ilana vochedi
@gadjalalakshmaih5751Ай бұрын
@@nareshkumarnagilla8475 =7/🐂* TV a
@Rajasekharkumar88824 күн бұрын
కారంచేడు లో మాదిగలను కమ్మలు పరుగులు పెట్టించి నరుకుతుంటే ప్రాణాలను లెక్క చేయకుండా మాలలు అడ్డు పోయి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నరు, ఈ మంద రాలేదు
@gsnr522 күн бұрын
ఈ మంద కృష్ణ గారు ...కారంచేడు బాదితుల కోసం ఏమైనా చేశాడు... ఇప్పుడంటే వాళ్ళ పల్లకి మొస్తున్నాడు... ఇంతకు ముందు ఏమైనా చేసాడ
@jallisatyanarayana75517 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@-Karthik-nj2ox17 күн бұрын
Vidu o donga
@venkikottu77316 күн бұрын
అప్పుడు వచిన్నవాళ్లు మల్లాలు
@venkikottu77316 күн бұрын
మాదిగలు మాల ఒక్కటే యందుకు ఇంతబాధ
@kattavinaykumar4889Ай бұрын
మాల,మాదిగ సోదరులారా.... మనం మంచి గా చదువుకోవాలి ..... రిజర్వేషన్ కాకుండా జనరల్ కోటలో జాబ్ కొట్టాలి..... జాతిని... అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తారు కృష్ణ అన్నా వాళ్ళ కొడుకు. బిడ్డలు విదేశీ విద్యలు చదువుకుంటున్నారు... టైం వేస్ట్ చెయ్యకండి చదువుకోండి
@chandu3658Ай бұрын
Ur 100%👍
@అబ్రహంమాదిగАй бұрын
@@chandu3658పంచుకునే కాడ లేని ఐక్యత కలిసి ఉందాం అనే కాడ ఎలా సాధ్యం అవుతుంది? జై మాదిగ జయహో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న
@praveensalvadi1138Ай бұрын
అవును బ్రో, మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ మంద కృష్ణ ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది..
@worldknowledgebank5104Ай бұрын
Mandakrishna నీకు చేతనైతే సుప్రీంకోర్టులో చట్టం తీసుకొచ్చే పని చెయ్ aws రిజర్వేషన్లు పెంచినప్పుడు కళ్ళు మూసుకున్నా నీకు చేతనైతే రిజర్వేషన్ల సంఖ్య 25కి పెంచు పెంచడానికి ఉద్యమం చెయ్ నువ్వు సచిన్ ఎన్ని రోజులు మారాయి నేనా నీ ఏడుపు నువ్వు సచ్చిన ఎన్ని రోజులు మాలలే నీ ఏడుపు నువ్వు ఎప్పుడు మారలేదు ఏడుస్తారు నీవు ఎప్పుడు మాలల పైన ఏడ్చుకుంటూ కూర్చుంటా
@bablujillela6976Ай бұрын
జై మంద కృష్ణ అన్న
@ManmadhaTuta9 күн бұрын
న్యాయం వైపు మాలలు నిలబడతారు.....
@junaidisaq30389 күн бұрын
బీజేపీ ఏజెంట్ గా పని చేస్తున్న kirshana మాదిగ
@brorajeshnyp895628 күн бұрын
మాలలకు ఇంత బలం ఇంత గర్వం ఇంత ధైర్యం ఉందని నాకు తెలీదు కానీ మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను సార్😅😊🎉
@madhusudhankodati760826 күн бұрын
👌✊జై భీమ్
@SDDas81711 күн бұрын
వచ్చి చీకు నీకు కూడా వస్తుంది అది
@RaviY-h1c10 күн бұрын
ఒరేయ్ నాయనా రెండు పిల్లులు రొట్టె కోసం కొట్టుకుంటే కోతి వచ్చి రొట్టె దెంగిపోయింది. అంట అట్ల ఉంది. మాల మాదిగల పరిస్థితి మాల మాదిగ తన్నుకుంటే అగ్ర కులాలకు లాభం ఎప్పుడూ తెలుసుకుంటారురా
@DETHADISONG8 күн бұрын
😂😂😂 ఎలుక పిల్లికి గంట కట్టాలని చూస్తుంది 😂😂😂😂
@dasharathvlogs3169Ай бұрын
ఓ కొడుకో మాలలు ఇంత పవర్ ఫుల్ హ
@DETHADISONG8 күн бұрын
😂😂😂😂 అట్లుంటది మా మాలల సింహగర్జన 😂😂
@shynismilyАй бұрын
మంద కృష్ణ చూస్తున్నాము.గమస్తునాము.నీ నాటకం దెబ్బ తిన్వు. జాగ్రత్త
@venkatappadasari8014Ай бұрын
ముందు బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో sc వర్గీకరణ చేయమని చెప్పండి సార్
@vigneshhaindava4907Ай бұрын
@@venkatappadasari8014 good Question
@maheshannepaka3784Ай бұрын
ఆల్రెడీ హర్యానా అసెంబ్లీ తీర్మానం కాబినెట్ తీర్మానం చేసింది బ్రదర్
@MadhavJK27 күн бұрын
ఏం కాంగ్రెసు అధికారంలో ఉంటే వర్గీకరణ చెయ్య కూడదా?
@DRAViDULU6738 күн бұрын
అక్కడ నాయకుడు కాదు మందకృష్ణ ఎక్కడ నాయకుడు కాబట్టి ఇక్కడ చెయ్యమని అడుగుతాడు ఆ అర్థముడా తెలవకుండా పెట్టినవా నువ్వు
@vigneshhaindava49078 күн бұрын
@@DRAViDULU673 em chesina Desham Mottam Cheyyali Rahyangam Chattam Prakaaram Okka Rastram Lo Chesthey Kaadu
@srinivasaraodarla4292Ай бұрын
ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నారని కాబట్టి ఆంధ్రాలో మాలలకి 13శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆంధ్రాలో కేవలం 3 జిల్లాలలో మాత్రమే మాదిగ జనాభా అధికంగా ఉంది. 10 జిల్లాలలో మాలల జనాభా అధికంగా జనాభా ఉంది కాబట్టి మాలలకీ అధిక శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.
@SrinivasgoudKandyanam33Ай бұрын
వర్గీకరణ అంటే అదేరా అయ్యా
@sekharsandeshАй бұрын
@@SrinivasgoudKandyanam33super👍
@ramanajeeraokarri7491Ай бұрын
Dr.YSR garu .... Recomend chesaru .... Manda Krishna garu Koduku & Kuthuru ki Doctor payment seats iccharu ...... Mala & Madigala nu vidagottakandi .... !
@Villagelifes26Ай бұрын
Yes alage bc laku 50 percent kanna ekkuva evvali
@mettiraju861229 күн бұрын
రేపటినుండి గేమ్స్ లో SC abcd చేయండి టాలెంట్ లేక పోయిన వచ్చేస్తదిగా జనాభా మాల, ఎక్కువ
@venkateshwarlup2583Ай бұрын
నిజంగా వర్గీకరణ చేయాలి అంటే 59 గ్రూపులుగా వర్గీకరణ చేయాలి
@Purshewar-GangadharАй бұрын
అవసరం లేదు రా ఉన్న రిజర్వేషన్ పెంచితే చాలు
@venkateshwarlup2583Ай бұрын
@Purshewar-Gangadhar వర్గీకరణ వాదులకు ఇది నచ్చడంలే
@anilkumar-hr2wlАй бұрын
Justice for all
@chandranp6869Ай бұрын
Supervisor mama niku barat ratna ivvali .....
@venkateshwarlup2583Ай бұрын
@@anilkumar-hr2wl అందరికీ న్యాయం అంటే కలిసి ఉండడం లేదా 59 గ్రూపులుగా వర్గీకరణ చేయడం లేదా 59 కులాలకు రోస్టర్ పాయింట్లు ఇవ్వడం
@ManmadhaTuta9 күн бұрын
మాదిగల కోసం కొట్లాడి నిలబడింది. మాలలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి
@baburaokorabandi2021Ай бұрын
ఉప ప్రధానమంత్రి జగజ్జీవన్ రావు, దళిత రాష్ట్రపతి కే.ఆర్.నారాయణ గారు, లోకసభ స్పీకర్ మీరాకుమార్ కుమారి, వీరు కూడా మాదిగలే
@gandiani21426 күн бұрын
Eppudu abc vaddantava anna
@DETHADISONG9 күн бұрын
ఎప్పుడు మా మాలల మీద పడి ఏడుస్తవ్ కొంచెం ఎదురు చూడండి మందకృష్ణ మాలల సింహగర్జన చూసారా మీరు హైదారాబాద్ అతలాకుతలం అయింది 15 రోజులకే అంత మందిమి వచ్చాం మీరు 30 ఏళ్ళు అంటున్నావ్ కొంచెం ఎదురు చూడండి వస్తాం అతి త్వరలో ఓపిక పట్టండి ✊ జై మాల జై భీమ్ ✊
@rajuDoodapaka8 күн бұрын
Sc రిజర్వేషన్ చేస్తే మీ మాలలకి ఎటువంటి ప్రాబ్లం జర్గుతూది చెప్పు మీకు వచ్చే నష్టం ఏంటి చెప్పు నీకు ఏమైనా తెలుస్తే చెప్పు ఎస్సీ వర్గీకరణ చేస్తే మీరు బతక లేరా
@rajuDoodapaka8 күн бұрын
మా మాదిగ కులం ఒక్క సారి రోడ్డు ఎక్కుతే నాకొడుకులర మీరు బతక లేరు
@rajuDoodapaka8 күн бұрын
మాదిగల వల్లనే మీరు బతుకుతున్నారు అది గుర్తుపెట్టుకో
@juf15028 күн бұрын
జై మాల
@sangapakasatheesh80998 күн бұрын
మీకు వొచ్చిన నొప్పి ఎంది బ్రో వర్గీకరణ జరిగితే
@madhusudan7940Ай бұрын
అయ్యా మాలలామీద ఎడువాడం ఎందుకు 🙏🏻
@pilliasha-pi5mw4 күн бұрын
Jai bheem, jai maala🌹 ❤❤❤❤ taggede ley 💪💪✊✊
@nagarathnamswamidasu3115Ай бұрын
మంద కృష్ణ గారూ....మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు
@SrinivasgoudKandyanam33Ай бұрын
చిచ్చు ఏందీ
@premkumar-mi5ehАй бұрын
చదువుకున్నావా ఏమి మాట్లాడుతున్నావ్. ఇంగీత జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. నిజంగా అక్షరాష్యుడువి అయ్యితే అలా మాట్లాడవు
@premkumar-mi5ehАй бұрын
100%కరెక్ట్ కృష్ణ అన్న చెప్పేది
@JoduKiranАй бұрын
నిజమా. నువ్వెంత మంచివాడివో
@barberianking927228 күн бұрын
He is correct 💯
@bkamalakar411915 күн бұрын
ఇంతకీ నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మంద కృష్ణ మాదిగ గారు మాల మాదిగ మధ్య చిచ్చు పెట్టింది నువ్వు చంద్రబాబు
@darapusrinivas911Ай бұрын
పంచాయితీ తీర్పు ను ఇరు వర్గాలు ఒప్పుకోవాలి కదా... అన్నా గారూ... అయ్యా పార్లమెంట్ లో బిల్లు పెట్టమని మోడీ గారికీ చెప్పండి సర్
@sangeethacinimusicalbandpa4818 күн бұрын
మాలలు ఎప్పుడు మాదిగల మిదా ఏడుపు
@siddu.T-lb9hz6 күн бұрын
మంద కృష్ణమాదిగ నీకు డెనిమీద పూర్తి అవగాహనా ఉండదు మాదిగలకోసం పనిచేయ్ BJP కోసం కాదు జై బీమ్ 💪
@RambabuBeera-b6wАй бұрын
నీవు తెచ్చిన వర్గీకరణ తో పాటు క్రిమిలేర్ కూడా మన మాదిగ సోదరులు స్వాగతించి నందుకు మన కృష్ణన్నకు ఓ నమస్కారం..
@prabhakaranupothula6071Ай бұрын
మరి బెహెన్ మాయావతి ఏం కోరుకున్నది అన్నది కూడా చెప్పు అన్నయ్య..
ఇతను ఎ పదవి ఆశించ లేదు.కాని కోడుకు కూతురి కి డాక్టర్ పేమేంట్ సిటులు రాజశేఖరరెడ్డి గారు ఇప్పించారు.😂
@venkateshwarlup2583Ай бұрын
అంబేద్కర్ గారు రిజర్వేషన్లు సాధించడంలో ఎప్పుడూ రాజీపడలేదు. చరిత్ర వక్రీకరణ చేయకండి
@JoelJessy-x5tАй бұрын
మాల మాదిగ లు అన్న తమ్ములు గా ఉండాలి
@pastorsamuelgariki772428 күн бұрын
👍
@chinthalathirupathaiahchin7917Ай бұрын
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా...ఉన్నప్పుడు ఎందుకు పోలేదు
@merimpureshotham7387Ай бұрын
జగన్ మెట్టుతో,,,,,,,
@BikshapathiPantangiАй бұрын
జై మాదిగ.. జై జై మాదిగ "నాటి నుంచి నేటి వరకు: ఎందుకూ అడ్డు పడుతున్నారు*అనే కోణంలో ఆలోచించ వలసిన అవసరం ఉంది; సుప్రీం కోర్టు ప్రకటించిన తర్వాత కూడా.. తెలంగాణ రాష్ట్రం లో ఇంతా గోరంగా మాదిగలను ముంచుతున్నారు. అంటే మాదిగలు ఏకాం కావలిసిన అవసరం ఉంది..!!!
@d.ashokkumar1288Ай бұрын
అవును అన్న అత్యంత ములకు వున్న జాతి ఐదైన వుంది అంటె అది మాదిగ జాతి అనే చెప్పాలి
@Srinu-bd1wjАй бұрын
అన్నా....వర్గీకరణ జరిగితే రాజకీయాల్లో ఉపయోగపడుతుంధి gani ఉద్యోగాల్లో కాదు....sc లో 20పోస్టులు ఉంటే sc..B 9,sc.C కి8ఉంటాయి,...sc మెరిట్‌లిస్ట్ లో sc B top lo 15 mandi వాళ్లు ఉన్నారు టాప్లో 16 nunchi sc C vallu unnaru.aithe. Sc.B vallaki yenni postulu vachayi.,yentha mandi nastapoyaru...
@aksharak8172Ай бұрын
2% జనాభా ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఈ డబ్ల్యూ సి కింద ఇచ్చాడు మోడీ గారు అది కనబడలేదు నల్లకంఠకి నెక్స్ట్ పేరు ఎస్టీలు నష్ట పేరు కళ్ళు దొబ్బినయ వాడికి మందకృష్ణ గాడికి
@barberianking927228 күн бұрын
Vallu venukabadi unnaru... Vallaki separate ga kavali
@etikalashashidhar35897 күн бұрын
మాలలు ఏమి అనైయం చేసింది బాబు మీకు ఈ మంద కృష్ణ ఉనాన్నిరోజులు ఎన్ని ధరణాలు చూడాలో
@Prajas.RАй бұрын
మాయల మంద ! నిజమైన వర్గీకరణ అంటే 59 విభాగాలు చెయ్యాలి !
@ballasatyanarayana175628 күн бұрын
ఏ ఉద్యమమైన సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా ఆర్ధిక సంపద అవసరం. మాదిగలు మాలలకంటే వెనుకబడి ఉంటే ఈ ఉద్యమాన్ని ఇంత బలముగా నడపటానికి మీకు డబ్బులెక్కడివిరా. మాలలను దెబ్బతీయటానికి అగ్ర కులాలవద్ద ముష్టి అడుక్కున ముష్టి కృష్ణ నీ ఆస్తులు ఎలా సంపాదించావో చెప్పరాదే.
@ballasatyanarayana175628 күн бұрын
మాదిగలలో క్రిస్టియన్స్ ని లెక్కించి మిగిలిన వారికీ పంచటం ధర్మం. ఎందుకంటె రిజర్వేషన్స్ పంచమని అడుగుచున్నది మాదిగలే కాబట్టి. - దళిత హిందూ ఫోరమ్
@mralone28479 күн бұрын
మన మాల మాదిగోళ్లకు రీసర్వేషన్స్ 15% నుండి 30% పెంచమని పోరాటం చెయ్యరా దళిత ద్రోహి అన్నదమ్ముళ్ల కలిసి ఉన్న మాల మాదిగోళ్లను విడాకొడుతున్నావ్ 😡😡😡
@bandisuresh20352 күн бұрын
Rajakiyam chesthunadu . Bjp sothuvu E ayana
@venkateshwarlup2583Ай бұрын
కలిసి ఉండొద్దనే వర్గీకరణ వాదులు తాము ఉపకులాలు మాత్రం కలిసి ఉండాలని చెబుతున్నారు. అంటే ఉపకులాలు వాటా కూడా మొత్తం తినొచ్చనేనా వర్గీకరణ అన్నారు
@chandranp6869 మీరే అందుకే వర్గీకరణ కావాలని అంటున్నారు అది మీరు బయటకు చెప్పకపోయినా అదే నిజం కాదా
@PvNageswararao-q3h28 күн бұрын
Super speech అన్న
@prasadaraoramala877625 күн бұрын
ఏ వర్గీకరణ జరిగినా బ్రదర్ క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి పేదలకు మేలు చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్న మీరు ఉద్యమం గొప్పగా చేసినారు
@Nikhil_1312Ай бұрын
Anna Excellent speech Anna❤❤❤❤ Leader of Madigaa❤
@venkateshwarlup2583Ай бұрын
వర్గీకరణ వద్దంటున్న మాలలకు దేశవ్యాప్తంగా మద్దతు ఉంది అధిక రాష్ట్రాలు వర్గీకరణ వద్దేవద్దు అంటున్నాయి. మాలలు ఒంటరిగా లేరు. మాలల ఐక్యతా సిద్ధాంతాన్ని ఎక్కువ రాష్ట్రాలు పార్టీలు కోరుకుంటున్నాయి
@kishorebutti27 күн бұрын
నిజ రూపం చూపిస్తున్నావా
@dsr028425 күн бұрын
సంజీవయ్య కి కనీసం దామోదరం సంజీవయ్య కి కనీసం ఇల్లు కూడా లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
@NagarajuVeerlagadda-w1p2 күн бұрын
వర్గీకరణ అందరికీ మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చదువుతున్నారు కాబట్టి మంచి మెసేజ్ చేసావ్ అన్న🙏
@d.ashokkumar1288Ай бұрын
అత్యంత వెనుక బట్ తనానికి గురి అయి వుంది అంటె అది ఓన్లీ మాదిగ జాతి మాత్రమే అని చెప్పాలి .కృష్ణ అన్న మీరు చేసే పని లో నితి తో నిజాయితీ తో కూడుకున్నది ఎప్పటికైనా ధర్మం గెలుస్తది అన్న జై మంద కృష్ణ అన్న .మాదిగలు ఇంకా వెనుక వాటు తనం వున్నారు .మాదిగ సోదరులారా ఎప్పటికైనా మేలుకోండి
@ManmadhaTuta9 күн бұрын
విభజించి పాలించు అన్న నినాదం బాబుది....
@mukkalaemmanuyelu897127 күн бұрын
EWS పేరు తో OC లకు 10 percent reservation ఇచ్చారు. దాని వల్ల sc, st, bc లకు చాలా నష్టం. దానితో పోల్చుకుంటే ఉమ్మడి SC reservation వల్ల మాదిగలకు పెద్ద నష్టం ఏమి కాదు. OC రిజర్వేషన్ గురించి మాట్లాడే ధైర్యం లేదు. పైపెచ్చు వారిని వాటేసుకుంటావు. మాలల మీద పడి ఎప్పుడు ఏడుస్తారు. కష్టపడి చదివితే అన్ని సమస్యలు పోతాయి.
మాదిగలకు చాలా చాలా అన్యాయం జరిగింది, జరుగుతూనే ఉన్నది...
@venkateshwarlup2583Ай бұрын
ఎస్సీ వర్గీకరణ కోసం మద్దతు తెలుపుతున్నవారు ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కోసం ఎందుకు ఉద్యమం చేయడం లేదు.
@maheshpotharaju7551Ай бұрын
Nuvvu cheyyaradu
@suryamkavali5239Ай бұрын
ఎమ్మార్పీఎస్ ఒక కుల సంఘం కాదు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వివక్ష మీద పోరాటం చేస్తూనే ఉంటది
@venkateshwarlup2583Ай бұрын
@maheshpotharaju7551 మీరెందుకు ఎస్సీ వర్గీకరణ కి మద్దతు తెలుపుతున్నారు.
@barberianking927228 күн бұрын
Vallaki reservations vachinde ipudu... Konni years tarvatha vastadi... But SC lo last 70 years nundi undi
@venkateshwarlup258328 күн бұрын
@barberianking9272 వచ్చింది ఎప్పుడు అయితే ఏమిటి? వర్గీకరణ చేయాలని ఆలోచన చేయడానికి. కేవలం ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలను విడదీసి లాభం పొందాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తే కలిసి ఉండరని స్వార్థం
@nagarathnamswamidasu3115Ай бұрын
నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోకున్నావు కదా రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ చేసుకో వచ్చు కదా
@somaiahgaisingaram8693Ай бұрын
అరే ఎప్పుడు మాల మాదిగలు కలసి వున్నారురా? సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కలసి పోరాటం చేశాము అంతే కానీ,మీరు ఎప్పుడూ మాదిగలను సపోర్టు చేయలేదు, మీరు ఎప్పుడూ మాదిగలను తక్కువగానే చూసారు, ఈ రోజు వర్గీకరణ రాగానే, విడగొడుతున్నారు అంటున్నారు మీరు, ఎప్పుడరా మనం కలసివుంది. అంతా కపటమే.
@allinonemedia-wАй бұрын
ఏంటి జిగేల్ రాజా కారంచెడులో మాలలు మాదిగలకోసం సపోర్ట్ చేశారు.. అలా చేసినందుకు చుండూరులో కేవలం మాలలు మాదిగలకు సపోర్ట్ చేసినందుకే చుండూరులో మాలాలను.. చంపారు అప్పుడు కూడ మాలలు &మాదిగలు కలసి పోరాటం చేశారు ఈ మంద కృష్ణ మాదిగ అగ్రకులస్తులకు అమ్ముడు పోయి మాలలను మాదిగలను విడ దియటం మొదలు పెట్టేడు అతని పని అదే
@Suresh-lb7bs9 күн бұрын
100% ✓linonemedia-w
@bandisuresh20352 күн бұрын
❤
@kirankumardara199116 күн бұрын
అంబేద్కర్ గారు అని అనండి krishanna
@JESUS_STALIN_JESUSАй бұрын
నీవు కాంగ్రెస్ నీ తిట్టేదానికి మీటింగ్ పెట్టావా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ నీ తిట్టమని చెప్పాలా
@RajithaMoggam-j4k27 күн бұрын
Amedker గారు కూడా మీలా ఆలోచిస్తే మాదిగల బతుకు ఏలావుండేదో ఆలోచించుకోవాలి
@merimpureshotham7387Ай бұрын
20:11 - అందుకే దొర పార్లమెంట్ లో బిల్ పెట్టి వర్గీకరణ జరగాలి అనేది.
@MedipuriChennaiahАй бұрын
మంద కృష్ణ గారు మాటలు చక్కగా రావాలి అంబేద్కర్ను అంబేద్కర్ను అంటావు మోడీ గారిని మోడీ గారు అని గౌరవంగా పిలుస్తారు సమాజం బాగా గమనిస్తుంది
@arvasantha7628Ай бұрын
మంద ఎలియా గారు మీ రు ఏసుక్రీస్తు బిడ్డ, అంబేద్కరిజం జిందాబాద్ జిందాబాద్
@NarasimhuluNarasimha-yg4di28 күн бұрын
మాలలో మీరన్నట్టు,100 సంఖ్యలో ఆస్టిపరులే వున్నారని అనుకుందాం. అదే మాల అయిన నా కుమార్తె ఒక పూట తిని, ఒకపూట పస్తు లు వుండి చదువు కోవాలి అనుకుందాం. మీరు చెప్పే ఆ 100 మంది ఆస్తి పరులు వచ్చి , నాకుమార్తెకు అన్నంపేట్టి ఆకలి తీరుస్తారా! పెళ్లి చేయాల్సి వస్తాది 100 మంది అస్టిపరులు వచ్చి చేస్తారా! ఏది చెయ్యరు, వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు కదా! అప్పుడు నాకుమార్తే ఏమి చెయ్యాలి? ....... ఆకలితోనే నిద్ర మేలుకొని కష్టపడి చదువుకుని పరీక్ష పోటీలో నిలిచి, ఉద్యోగం సాదించుకొని ఆ 100 మంది తరువాతి స్థానం లోకి నా కుమార్తె వెళ్ళాలి. ఇప్పుడు ఇలాంటి మార్గంలోనే ఆ 10 0 మందిలో కి మాదిగ సోదరుని కుమార్తె కష్టపడి చదివి ఉద్యోగం పొందితే 15 శాతంలో ఎవరైనా అడ్డుపడినారా!! చదవకుండా మాలలు వెళ్లి పుస్తకాలు లాక్కున్నారా! మీకుండే దే, మాకుండా ది, మాకుండే దే మీకు వుండాది ,స్పెషల్ గా మిమ్మలిని కాదని మీకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా మాకు ఉద్యోగం యే ఒక్క చోటైనా ఇచ్చి నారా! అడ్డం పడేది ఏంది. మీరు చదువుతుంటే మేము అడ్డమా! మేము చదువుతుంటే మీరు అసూయ పడుతున్నారు. అడ్డం అంటున్నారు , చదువుకుని మెరిట్ సాధించి ఉద్యోగం సాధిస్తే అది అడ్డుపడినట్టా!? అదే అవకాశం 15 శాతంలో మీకూ లేదా ! ఈ ఒక్క మాటకు సమాధానం ప్రొఫెసర్ కా షిం ఉద్యోగం సాధించ లేదా!;:
@krishnakalidindi667128 күн бұрын
మరి oc లోని పేదవారు కూడా నీలాగునే అనుకోరా?
@bandisuresh20352 күн бұрын
Good
@malyadridaggumati3587Ай бұрын
అప్పుడు సుప్రీమ్ కోర్టు నీతి నిజాయితీగ జడ్జెస్ చేతిలో ఉండేది ఇప్పుడూ న్యాయవ్యవస్థసని కూడా చెప్పు చేతిల్లో బీజేపీ పెట్టుకొని వారికీ అనుకూల మైన తీర్పులు ఇప్పించు కొంటున్నాయి. SC రిజర్వేషన్ పెంచాలని కానీ, అన్యాయముగా EWS రిజర్వేషన్ ఏర్పాటు గురించి ఎప్పుడైనా ప్రశ్నించావా
@bhaskaraoneelam336221 күн бұрын
ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ కాదు నరేంద్ర మోడీ ఇచ్చిన వర్గీకరణ చంద్ర శివుడు ఇచ్చిన తీర్పు
@KavaliAnantharamАй бұрын
లోకూరు కమిషన్ 1965సంవత్సరాం లో 1265కులాలను పైన దేశమంత పర్యటించి ఎస్సిలా పైన అన్ని అంశాలపైన పరిషలించిన తర్వాత 30ఎస్సిలా కులలాలు ఆర్థికంగా అభి వృద్ధి చెందినయి, వట్టి నీ తొలగించాలి అన్ని రిపోర్టు ఇవ్వడం జరిగింది , అందులో మాలాలను, మాదిగలను తొలగించాలి అన్ని రిపోర్టు ఇవ్వడం జరింగింది, ఇంత అబధం అబదనానికే, అబద్దం మందకృష్ణ, ముందు లోకూరు కమిషన్ చదవన్న. నిజం తెలుసుంది
@pallatichinnaiah91058 күн бұрын
ఇతను అప్పుడు నేను పుట్టలేదు అంటాడు మాయలమరాఠి లాగా వున్నాడు వీళ్ళవి మనం ఏమి దోచుకున్నాం వాళ్ళవి మనవి ఊరు బయటనే ఇండ్లు.
@nandrukondalarao87989 күн бұрын
మాదిగలు కి కాదు 59 కులాలు కు అన్యాయం జరుగు తుంది
@vamshikrishna1676Ай бұрын
తెలంగాణలో SC ఉద్యోగులలో ఎక్కువ శాతం మాదిగలు ఉన్నారు అయిన ఇంకా కడుపు నిండుతలేదు కావచ్చు...
@hanand8524Ай бұрын
అవునా రా హౌలీ ఏక్కడ రా మాదిగలు ఎక్కడ ఉన్నది.. ను a రిపోర్ట్ చూసి cheptunanvu రా.. దేశం మొత్తం వర్గీకరణ న్యాయమైన కోరిక అణుతుంటే మీకు మాత్రమే అది తప్పు కనిపిస్తుంది.. కొంచెమ్ అయినా బుద్ధి ఉండాలి ఎది పడితే అది వగడానికి
@gangadharamnaidu25535 күн бұрын
SC రిజర్వేషన్లు పలాలు దక్కడం లో దగా పడ్డ వాళ్ళు మాదిగలు 🌹 SC వర్గీకరణ జరగాలి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి జయహో మందకృష్ణ మాదిగ జయ జయ మందకృష్ణ మాదిగ 🌹🙏🏾
@mamruthrao5010Ай бұрын
ఇతగాడు అంబేద్కర్ ను అవమానించే పని చేస్తున్నాడు
@krishnakalidindi667128 күн бұрын
Ambedkar వొక కుల నాయకుడు మాత్రమే.
@జిల్లావార్తలు24X712 күн бұрын
మాదిగ మందకృష్ణ నువ్వు అంత మాత్రం ఏమి కాదు ఓకే మా మాల సత్తా ఏంటో చూపిస్తాను
@sammaiahsothuku1541Ай бұрын
ఎప్పుడు నువ్వు మాలల మీద ఏడవడం
@krishnakalidindi667128 күн бұрын
మరి దోచుకుంటే ఏడవరా? పాపం కదా.
@GopikrishnaBobbili27 күн бұрын
బహుజన రాజ్యాధికారం ఉద్యమన్ని నిరు ఖర్చడానికి వచ్చిన మనువాదపు చెమ్చే 🥄🥄🥄
@venkateshwarlup2583Ай бұрын
అంబేద్కర్, గాంధీ మధ్య రాయబారం నడిపింది ఎవరో చరిత్ర వక్రీకరణ చేయకుండా చెప్పండి
@navneethnavneeth4152Ай бұрын
మంద కృష్ణ గాడు ఎన్నడు నిజాలు చెప్పిండని brothar వాని బతుకే ఓ అబద్దం
@solomonsangem5248Ай бұрын
ఓరి నాయన, ముందు వాళ్ళను మంచిగా చదువు కొనడానికి ప్రోత్సహించు, దురలవాట్లు నుండి దూరం చెయ్యు అప్పుడే సమాజం బాగుపడుతది. కానీ, నీవూ ఎంత ఓర్రుకున్న ఉపయోగం లేదు....
@krishnakalidindi667128 күн бұрын
నిజమే అందరూ మంచిగా చదువుకుందాం. రిజర్వేషన్ తీసేయమందాం.
@bandisuresh20352 күн бұрын
Ss Correct
@gunturprabhu46449 күн бұрын
అడ్డు తగలవద్దు మందా క్రిష్ణ మాదిగ ఒక అబెడ్కర్ లాంటివాడు మందా క్రిష్ణ అతనికి అడ్డు పడ్డారంటే దేవుడు మిమ్మల్ని క్షమించడు జరగనివ్వండి అడ్డుపడకండి
@sunilbontapuri1750Ай бұрын
మందకృష్ణ గారు ఒకటి చెప్పండి మాలలు క్రైస్తవులు గా మారితే ఎందుకు రిజర్వేషన్ and cast కోల్పోతున్నారు. ఇది వారికి జరిగే అన్యాయం కాదా????
@mathangijayaramulu2545Ай бұрын
మదిగలు కూడాను
@psarathkumar9713Ай бұрын
హైకోర్టు జడ్జ్ ని అడుగు
@venkateshwarlup2583Ай бұрын
@@sunilbontapuri1750 ఎస్సీలలో ఎక్కువ క్రైస్తవ మతం పుచ్చుకుంది మాలలు కాదు వర్గీకరణ వాదులే
@krishnakalidindi667128 күн бұрын
ఎందు కంటే క్రైస్తవం లో కులాల అనేవి లేవు.
@nareshkesarapu3274Ай бұрын
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ అన్న
@narasimharamulukaleshwaram2959Ай бұрын
సంజీవయ్యను అనే స్థాయి కాదు మీది.
@KONGARAPRABHAKARTTYTELUGUYOUVA9 күн бұрын
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ అన్నా
@venkateshwarlup2583Ай бұрын
2004 సుప్రీంకోర్టు వర్గీకరణ వద్దని తీర్పు ఇచ్చింది. అప్పుడు ఆ తీర్పును గౌరవించకుండా మళ్ళీ ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్లారు.అప్పుడు వర్గీకరణ వాదుల పక్షాన న్యాయం లేదనేగా అర్థం. మళ్ళీ ఎందుకు వర్గీకరణ ఉద్యమాలు చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు. చరిత్ర వక్రీకరణ
@rameshbandi80889 күн бұрын
ఓకే జాతి కి ఉన్న రిజర్వేషన్ ప్రతిభ దొరా సాదించు కోవాలి కానీ వేరు బడటం ఎందుకు, మీరు మాలలు ప్రతిభ కంటే మనమే ఎక్కువ ఆర్తిన సాధించి ఉద్యోగాలు సాధించాలి అని ఈ 30 ఇయర్స్ పోరాటం చేస్తే మాదిగలకే ఉద్యోగాలు ఎక్కువ వచ్చును,
@Rajicooks12326 күн бұрын
మీరు చెప్పేది కరెక్టే అన్నా జై మంద కృష్ణ మాదిగ అన్న
@tejaasulike30345 күн бұрын
మాలలు ఈ విష్యం లో చాలా స్వార్థం గ ఉన్నారు
@k9743Ай бұрын
ఏంత మంది ఏమి చేసిన వర్గీకరణ జరిగి తీరుతుంది .కృష్ణ ఆన్న నాయకత్వములో
@vattikalubalu195510 күн бұрын
మంద కృష్ణ గారు ఎస్సీ నుంచి విడిపోయి ,EWS లాగా, ఇంకా ఒక రిజర్వేషన్ పెట్టమని అడగండి మీకు సపరేట్ గా ప్రకటిస్తారు.
@pramodkumar78b429 күн бұрын
వర్గీకరణ జరిగినక చదువుకున్న జాబ్స్ రాలేకుంటే paragan చెప్పులు వేసుకుని విడి ఇంటికి వెళ్ళాలి
@bibindurgam60712 күн бұрын
ఎప్పుడు మీ వాళ్ళ మాల మాదిగ సోదరులు విడిపోవాలా కృష్ణ అన్న
@AnilArepally9 күн бұрын
మి ఇంట్లో నువ్వు మి అన్న కలిసే ఉంటున్నారా, వేరు పడలేదా ఇంకా
@Guru-us2cgАй бұрын
ఏ వర్గీకరణ జరిగిన జరగకపోయినా లాభాలు పొందేది బలిసినోళ్లే పేదోనికి ఎప్పుడు నమేలు జరగదు పేదోనికె రిజర్వేషన్ ఫలాలు అంందాలి అప్పుడే సమాజం లో వివక్షత పోతది
@venkatanarayanadasari282413 күн бұрын
ఇప్పుడు మంద కృష్ణ మాదిగ అంబేద్కర్ అంతటోడు అని చెపుతున్నట్టుండు ఈయన
@husenappa.janekal454415 күн бұрын
ಜೈ ಮಾದಿಗ
@Gudachary0077 күн бұрын
ఏది ఏమైనా మీ వల్ల మాలలు ఒక్కటయ్యారు. మా ఊర్లో 10 మాల కుటుంబాలు ఉన్నాయి వారిని రెడ్డీస్ కూడా రాజకీయంగా డీ కొట్టలేకపోతున్నారు 10 సంవత్సరాల నుండి
@venkateshwarlup2583Ай бұрын
మాదిగల్లో కూడా ఉద్యోగాలు పోందినవారు పలుకుబడి ఉన్నారు ఇందులో కూడా అసమానతలు ఉన్నాయి కాబట్టి మాదిగల కులాన్ని కూడ ఏ, బీ, సీ, డి గ్రూపులుగా విభజన చేస్తారా
@anilkumar-hr2wlАй бұрын
Subdivisions should be done in madiga (sc-B) also
@venkateshwarlup2583Ай бұрын
@anilkumar-hr2wl ఇది అన్యాయం కదా మీతో పోటీపడలేని వారిని బలవంతంగా మీగ్రూప్లో ఉంచుకుంటున్నారు.వారూ మీలాగా ఎదగాలి కదా మీ ఎదుగుదల కోసం వారికి అన్యాయం చేస్తారా?మాలలతో పోటీపడలేమనే మీరు వర్గీకరణ కోరుతూ. మీ ఉపకులాలను మాత్రం మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇదేనా మీ అన్యాయపు వర్గీకరణ
@barberianking927228 күн бұрын
Enni aithey anni
@ramakrishnasundru35368 күн бұрын
విభజించి పాలించే విధానం మన మోడీ గారిది మీరు sc b లో ఉన్న మొత్తం అన్ని పొందాలని తపన .... ఇలా కాకుండా అన్ని కులాలకు విభజన చేస్తే సూపర్
@nenavathrajesh198023 күн бұрын
Super speech
@MANJI-hl6uuАй бұрын
మొత్తానికి బీజేపీ కి వోటెన్యండి అని చెప్పావ్ నీవు great
@madhusudan7940Ай бұрын
రాజకీయ పదవి వచ్చింది అంటే మంద కృష్ణ ఇవన్నీ మరచిపోతాడు
@dileepkrishnaneerati9541Ай бұрын
Parlament lo bill pass cheyamanu nl modi ni, maa meda yenduku yedusudu
@SaiHamakondaАй бұрын
ఇప్పటి వరకు మాలలు మాదిగలు కలిసిన్నారు Ni వాళ్ళ వాళ్ళు తన్నులున్నారు
@NarasimhuluNarasimha-yg4diАй бұрын
సుప్రీమ్ కోర్టు బిఫోర్లో ఇచ్చిన తీర్పు మీరు ఎందుకు గౌరవించకుండ అందరిచుట్టు ఎందుకు తిరిగినారు,!?
@kamles7804Ай бұрын
కలిసి ఉంటె కలదు సుఖం అన్న.
@nareshmulkallanaresh6456Ай бұрын
Jai మాదిగ jai jai మాదిగ❤
@dhruvahechu298627 күн бұрын
క్రిష్ణశ్నమ్మదిగా గారు మీరు చాలా నేర్చుకోవాలి వర్గీకరణ అనేది అధికారముంటే వస్తుంది.. So మీరు అధికారం kosam ఆలోచ్చేంచండి... Dr విన్ సార్ ఆధ్వర్యంలో పని చేసినవరికి సహాయం చేయండి.... జై భీమ్ జైవిన్ sir
@anjinaiah1647Ай бұрын
Jai mrps nijamina nayakudu meere anna maaku
@srinivasaraot174Ай бұрын
Andhra pradesh లో మాలలు జనాభా ఎక్కువ గా ఉంది sir అలాంటి అప్పుడు మాలలకి జనాభా ప్రాతిపదికన ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి
@AnilArepally9 күн бұрын
సరే బ్రో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళ జనాభా కి తగ్గట్టు వర్గీకరణ, దాని కోసమే పోరాటం
@chinthasathi719Ай бұрын
Jaibheem jaimala
@sampathkumarsam8625Ай бұрын
Jai madiga
@commonman262Ай бұрын
Dalitha jathi drohulu maalalu dalitha jathi lo unna 57 upa kulalu anagari podaniki attadugu ki cheradaniki mukya Karanam maalalu thu... Vere vallu bathakodha... Dalitha Brahminulu maalalu
@VallabhapurapuEkambaram14 күн бұрын
Good message cheppevuAnna many many thanks for you Anna. Jai Bhim. God bless you brother. Dr b r Ambedkar PuttindiMadigikulamulo.AyanaMadigakulanikiChendinavadu.EvishayamChelamandikiTheliyaduAnna.
@saikumargaddha5745Ай бұрын
ఈనాటి మన ప్రధానమంత్రి మోడీది మన తోలు మందం కిట్టిగాడు వితౌట్ షుగర్ కింద పైన నాకు
@mathangijayaramulu2545Ай бұрын
మనిషేకే పుట్టినావా ఏమిభాషమీది
@saikumargaddha5745Ай бұрын
నేను మనిషికి పుట్టాను కానీ మీరు దేనికి పుట్టారో నాకు తెలవదు 30 సంవత్సరాల నుండి మాలలను మనువాదులు ని చేశాడు అప్పుడు మీరు మాట్లాడారా మాలలు ని దేశద్రోహులుగా చిత్రీకరించాడు అప్పుడు మీరు మాట్లాడారా మాలలు చరిత్ర హీనులుగా చిత్రీకరించాడు అప్పుడు మీరు మాట్లాడారా మాలలో సామాజిక ఉద్యమకారులు లేరు విప్లవకారులు లేరు దేశానికి ఎలాంటి సేవ చేయలేదని మాట్లాడినప్పుడు మీరు ఏం చేశారు వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడతా
@SRIKANTH...6 күн бұрын
మాలలకు రిజర్వేషన్ అవసరంలేదు వారు మాదిగల కంటే అభివృద్ధిలో ముందు ఉన్నారు..
@golilingaiah6689Ай бұрын
Bjp ని దేశ లెవల్లో వర్గీకరణ చేయమనండి
@thoparapuganesh63519 күн бұрын
కృష్ణన్న నీ నీ ఆవేదనలో అర్థం ఉందన్న. జై మంద కృష్ణ .