అద్దంకి తిరుగుబాటు తప్పదా..? రాజకీయాలంటే ఇంతేనా.. ? | Addanki Dayakar exclusive Interview

  Рет қаралды 74,122

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
అద్దంకి తిరుగుబాటు తప్పదా..? రాజకీయాలంటే ఇంతేనా.. ? | Addanki dayakar exclusive Interview | Mana Tolivelugu
Addanki dayakar interview | Addanki dayakar latest | Addanki dayakar on Revanth reddy | Addanki dayakar about His Post | Telangana Congress Politics | Pocharam Srinivas Reddy | Jagtial MLA Sanjay Kumar | danam Nagendar | KCR | KTR | BRS | Congress | Bjp | Mlc Jeevan Reddy |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 424
@rapakashankar2500
@rapakashankar2500 3 ай бұрын
అరేయ్ ఇంకా ఎన్నిరోజులు కాంగ్రెస్ భజన చేస్తావు రా నాయన నువ్వు ఏదన్నా పదవి తెచ్చుకోరా
@Praveenkumar-hx1hi
@Praveenkumar-hx1hi 3 ай бұрын
పార్టీ బలి పశువు వీడు
@panbar9603
@panbar9603 3 ай бұрын
మిస్టర్ దయాకర్ నీకే దిక్కు లేదు నీకెందుకు ఇదంతా
@bathularavinder2895
@bathularavinder2895 3 ай бұрын
వాషింగ్ పౌడర్ నిర్మా
@bollavenikomuraiah1515
@bollavenikomuraiah1515 3 ай бұрын
BRS వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార లేక BJP లో చేరుతున్నారా , చేర్చుకునేది మీరు, చెప్పేది బీజేపీ పార్టీ పేరు. చాల బాగుంది. వినేవారుంటే చెప్పేది దయాకర్ గారు అన్నట్లుంది వరస.
@allvideos7520
@allvideos7520 3 ай бұрын
అరురి రమేశ్ ఈటెల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి బుర్ర నర్సయ్య గౌడ్ బీ బీ పాటిల్ నగర్ కర్నూల్ MP అభ్యర్థి మెన్న సైదీ రెడ్డి వీరు అంతా BRS ఆణిముత్యలే BJP లో ఇప్పుడు ఉన్నారు
@govardhanmasa3643
@govardhanmasa3643 3 ай бұрын
వీళ్ళందరిలో ఎవరిని కూడా పదవిలో (MP, MLA) ఉన్నప్పడు తీసుకోలేదు. ఇది తెలుసుకో మిత్రమా... ఈటల రాజేందర్ గారు MLA గా రాజీనామా చేసిన తర్వాత తీసుకున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి...
@allvideos7520
@allvideos7520 3 ай бұрын
@@govardhanmasa3643 వీరందరి మీద అవినీతి ఆరోపణలు చేశారు BJP లీడర్లు ఇప్పుడు BJP వాషింగ్ మిషిన్ లో క్లీన్ అయినారు అలాగే b b పాటిల్ MP గా ఉన్నాడు
@govardhanmasa3643
@govardhanmasa3643 3 ай бұрын
@@allvideos7520 వీళ్ళందరిలో ఎవరిని కూడా పదవిలో (MP, MLA) ఉన్నప్పడు తీసుకోలేదు. ఇది తెలుసుకో మిత్రమా... ఈటల రాజేందర్ గారు MLA గా రాజీనామా చేసిన తర్వాత తీసుకున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి...
@allvideos7520
@allvideos7520 3 ай бұрын
@@govardhanmasa3643 b b పాటిల్ MP గా ఉన్నాడు అదీ తెలుసుకో
@rapakashankar2500
@rapakashankar2500 3 ай бұрын
నీకే దిక్కు లేదు రాష్ట్ర రాజకీయాలు నీకెందుకురా నాయన
@BegariSantosh
@BegariSantosh 3 ай бұрын
మర్యాద బ్రదర్ ఓపిక లేని వాడు రాజకీయం లో ఉండలేడు. మాటలు జాగ్రత్త. ఒక. నిజాయితీ గల నాయకుడు దయాకర్ అన్న
@aadrishbachi7504
@aadrishbachi7504 3 ай бұрын
@@BegariSantoshinka sir , ee sir kadha raja gopal ni dengey annad party marrithe marri veedu ippudu party maradani samardisthundu .
@madhukumar3421
@madhukumar3421 3 ай бұрын
​@@BegariSantosh politics lo yevvaru yevariki maryadha iyyaru. dayalar emanna andhariki maryadha istada - dayakar ku istandhuku. politics padhavulu vadhilesi pedhalaku seva cheyumanu - yevvarem.anaru. politics lo andharu anni antaru. padetode untadu padanodu undadu. simple.
@ravinderreddyk2250
@ravinderreddyk2250 3 ай бұрын
BRS కాకి వలొద్దు అన్న వాళ్ళు, ఇప్పుడూ ఏంటిది. అద్దంకి......ఇంకా కేసీఆర్ మీద ఏడుపు ఎందుకు? ముందు నీది చూసుకో.
@malleshbma3035
@malleshbma3035 3 ай бұрын
వీడు వేరే పార్టీ కి వెళ్లేవాడు కానీ క్రిస్టియన్ కాబట్టి bjp కి పోడు BRS లేదు వీడు దిక్కు లేక ఉన్నాడు
@narenderpatel735
@narenderpatel735 3 ай бұрын
క్రిస్టియన్ కంటే ముందూ వీడు పాకిస్తానుకు పుట్టినోడు వీడు బీజేపీకి పోడు 😂
@madhukumar3421
@madhukumar3421 3 ай бұрын
BSP ki povali ilantollu
@tkr6405
@tkr6405 3 ай бұрын
నీకు ఇంకోడు దొరకడ రఘు. వీని సంకనే నాకుతావ్. వాడు ముందు మాట్లాడటం నేర్చుకోవాలి. ముందు నియోజకవర్గం చూసుకొని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని మాట్లాడాలి. తుంగతుర్తి లో ఒక్కరోజు కూడ కిషోర్ గురించి మాట్లాడలే వీడో నాయకుడు.
@Ravikumar-yc9hd
@Ravikumar-yc9hd 3 ай бұрын
జోక్ జోక్ రఘు కాంగ్రెస్ ని రేవంత్ ని జోకు రగన్న జోక్
@vrreddyteegala4104
@vrreddyteegala4104 3 ай бұрын
అడ్డంకి దయాకర్ కు నా రాముడు మంచి గా శిక్ష వేశాడు.జై శ్రీ రామ్
@iliahgundeboina830
@iliahgundeboina830 3 ай бұрын
నీ మొహం చూస్తే రోజు తాగి తాగి అంత అంత ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా నువ్వు మంచి మంచి పేరు వస్తుంది
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 3 ай бұрын
దయాకర్ సార్కి గుండు సున్నా ఈరోజుల్లో పచ్చి కాంగ్రెస్ వాదాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు చేరితే అక్కడ కూడా పత్తి కాంగ్రెస్ వాళ్లకు అన్యాయం జరుగుతుంది కచ్చితంగా
@santhoshreddy5390
@santhoshreddy5390 3 ай бұрын
Andaru alochinchandi First start ekkada ayundi, Revanth Reddy garu Mlc ni konadadam tho start chesaru...so adi continue avuthundi
@nareshchilakaraju9704
@nareshchilakaraju9704 3 ай бұрын
అరేయ్ రఘు నికు తెలివి ఉండి అడుగుతున్నావో తెలివి లేక అడుగుతున్నవో అర్థం అవ్తుందా....వెకిలి నవ్వు నవ్వుకుంటూ మొగుడు పెళ్ళల్లా చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నావ్
@agamohammedafzalagamothkur9957
@agamohammedafzalagamothkur9957 3 ай бұрын
దయాకర్ గారు మీలాంటి మేధావులు కూడా ఇలా సమర్డిoచుకుంటే ఎలా sir... ఇలాంటి జంపింగ్ గాళ్ళ వల్లే టీఆర్ఎస్ సంక నాకి పోయింది.next మీ పరిస్థితి కూడా అంతే....
@BegariSantosh
@BegariSantosh 3 ай бұрын
కాంగ్రెస్ తీసుకోక పోతే బీజేపీ ఎత్తుకొని పోతుంది అని భయం కూడా ఉంది
@venkatadilipkumarreddy2174
@venkatadilipkumarreddy2174 3 ай бұрын
Vedu em meydhavi bro lofer gadu....
@neerajamandha9100
@neerajamandha9100 3 ай бұрын
కవిత బినామీ సంజయికుమారను ఎందుకుబ జే యిన్ చేసుకోవాలి సింది కాదు, కెసిఆర్బిబందువు . రేవంత్ రెడ్డి కుర్చీ లాగేసెరకం
@tanvi4348
@tanvi4348 3 ай бұрын
Revanth kcr okate pike janalani pecholani chestunaru
@dr.prabhakar6495
@dr.prabhakar6495 3 ай бұрын
జై భీమ్ జై జై ADR టైగర్ ✊✊✊
@arvindKumar-fn4cf
@arvindKumar-fn4cf 3 ай бұрын
Siggu anepistha ledha ela cheyadaniki… me Medha respect poyendhi… Congress will be next YSRCP
@dayakarareddyk3927
@dayakarareddyk3927 3 ай бұрын
100 cr muttendi sir ku so no problem
@user-vx3sj5yi9z
@user-vx3sj5yi9z 3 ай бұрын
Washing powder Nirma
@srinivasdargi8467
@srinivasdargi8467 3 ай бұрын
రఘు అన్న మన సీఎం ఉనికి కాపాడుకో నీకు అది
@MANAKOSM24
@MANAKOSM24 3 ай бұрын
ఏదేమైనా చదువువుకున్న యువకులు చాలా ఆగం అవుతున్నారు. దయాకర్ గారి పరిస్థితి చూస్తే చాలా బాధగా వుంది.
@rambabubejjenki1487
@rambabubejjenki1487 3 ай бұрын
Comments చేసెవాల్లు సరిమైన భాష వాడండి
@aadrishbachi7504
@aadrishbachi7504 3 ай бұрын
Marri veedu dengey annapud
@anandtuto7376
@anandtuto7376 3 ай бұрын
Reddy telangana reddy congress zindabad
@jessyds1234
@jessyds1234 3 ай бұрын
ఈ వెస్ట్ గాడు బీజేపీ కి ఒక్క ఎంపీ సీట్ రాదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఇప్పుడు మొకం ఎక్కడా పెట్టాడు అడుగు జోకుడ్ రఘు గారు ..... వీడికి పదవి రాదు ఎం రాదు నీ టీవీ లవ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి తప్ప దేనికి పనికిరాడు....
@KunchamAnjaiah-hy7yk
@KunchamAnjaiah-hy7yk 26 күн бұрын
దొర గాని బానిసలకు ఇప్పుడు రెడ్డి మంత్రులందరూ పదవులు ఇస్తున్నారు బీసీ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి
@massmaharaja2299
@massmaharaja2299 2 ай бұрын
జై జీసస్ గాడిని పట్టుకొని... ఇంటర్వ్యూ చెస్తున్నావంటే...పెద్ద సాహసమే
@ademmannem
@ademmannem 3 ай бұрын
Srinivas reddyni పార్టిలొతీసుకోవద్దు
@narenderpatel735
@narenderpatel735 3 ай бұрын
కర్మ ఫలం మనం ఇతరుల పట్ల ఎలా ఉంటామో,మనకు అదే జరుగుతుంది 😅😅😅😅😅
@Madhuyadavaavula12
@Madhuyadavaavula12 3 ай бұрын
వీడికి పని లేదు.... వారానికి4సార్ల వస్తాడు
@vedkammari5969
@vedkammari5969 3 ай бұрын
Nuemmanishivey...tu sekfish politics encourage chestunav....kushi ayitunav..
@UdayreddyLingala
@UdayreddyLingala 3 ай бұрын
Arey nku evadu dorakadura
@pratapreddysv3919
@pratapreddysv3919 3 ай бұрын
దయాకర్ గారు ప్రజలు ఏందుకు ఒడిస్తున్నారో ఏందుకు గెలిపిస్తున్నారో ఎవ్వరికి అర్థంకావడం లేదు మంచి పరిపాలన అందించండి సిగ్గుమాలిన మాటలు మానేయండి
@ttttitdgkoy
@ttttitdgkoy 3 ай бұрын
Lovers laaga koosunnaru endra
@venurao4294
@venurao4294 3 ай бұрын
దయాకర్ బిజెపి గెలవదని చెప్పిండు ఇప్పుడేమొ ఎన్ని రోజులు ఉంటదొ అంటున్న డ
@matamkailaspathi6100
@matamkailaspathi6100 3 ай бұрын
Congress senior leader kani....MLA...Ticket kuda ivvalenantha seniority.....meeru iddaru kurchoni...dindu pettukoni Stete politics gurinchi discuu cheyadamu chala bagundi....pandukoni matladuthe inka bagundedi....expecting next vedeo...all the best...
@nani-pd8ok
@nani-pd8ok 3 ай бұрын
areyyyy .................me vallaa .................karyakarthalakiiiiiiiiiiiiiii...................pranammmm medhukosthundhiiiiiiiiiiiiii............chedalam nakodukaaaaa.......
@saikiran2697
@saikiran2697 3 ай бұрын
అరేయ్ నువ్వు ఆటలో అరటిపండు వి రా అద్దంకి 😂😂
@aadrishbachi7504
@aadrishbachi7504 3 ай бұрын
Banana kuda siggu padthadhi bro
@saikiran2697
@saikiran2697 3 ай бұрын
@@aadrishbachi7504 😅
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 3 ай бұрын
ఇంతకీ కాంగ్రెస్ లో నీ స్థానం ఏంటి.? నీ భవిష్యత్తు ఏంటి..?
@hemanthj3428
@hemanthj3428 3 ай бұрын
Raghu why ur not interviewing Baaka Judson ru supporting Revanth Reddy.
@bajrangbajaj1234
@bajrangbajaj1234 3 ай бұрын
ee culture YSR ..Trs Mla.konnapptinunchi.....revanth note ki vote valla..start ayi..kcr continue chesadu...not kcr started ..ra broker journalist
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 3 ай бұрын
ఎవరొచ్చిన.. పదవులకు రాజీనామా చేసి వస్తే తీసుకోవాలి.. అది వచ్చే వారిపై అవినీతి అక్రమాలకు పాలుపడని వారై ఉండాలి
@ssggraphics2495
@ssggraphics2495 3 ай бұрын
Antey వాళ్ళ bhavishythu kpsam cadre n public బలి
@solankeanil3251
@solankeanil3251 3 ай бұрын
పోచారం గారికి కేసీఆర్ పంపిండు. పార్టీ విలీనం చేస్తాడు.
@prajwavlogs5157
@prajwavlogs5157 3 ай бұрын
పదేళ్లు పని చేసిన కార్యకర్తలను పట్టించుకున్న నదుడు లేడు ఓట్ల టైం లో మేము సీట్ల టైం లో పార్టీ మారిన వారు
@gardasjagan8636
@gardasjagan8636 3 ай бұрын
అంటే ఎవడో వూల్ చేస్తే కూలిపోయేటోల్లారా మీ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుండాలి కదా మీకు ఆ మాటలు చెప్పడానికి
@jagadeeshchowdharykasturi2242
@jagadeeshchowdharykasturi2242 3 ай бұрын
journalist musugu lo affairs nadupuputhunnava enti మొన్న ఒక video chusa దానికి clarity evvu moham chupincha ledhu
@bajrangbajaj1234
@bajrangbajaj1234 3 ай бұрын
avule...raghu....jeevan reddy ki party avakasamu echidhatava..nuvvu jagityal raa bidda...2014 lo kcr ministry esthe vaddhanna jeevan anna
@avnreddy9463
@avnreddy9463 3 ай бұрын
సిగ్గు లేదా నువ్వు బర్స్ ఎమ్మెల్యే లను తీసుకుంటూ మళ్లీ బీజేపీ బర్స్ ఒక్కటే అని మాటాడడం పాట పగలే వ్యభిచారం చేస్తూ అదరగొడుతున్నట్టుంది
@sadanandamyara8534
@sadanandamyara8534 3 ай бұрын
వాషింగ్ ఫౌడర్ నిర్మా అని రాహుల్ గాంధీ విమర్శలు నిజానికి కాంగ్రేస్ కేవర్తిస్తాయి.BRS పార్టీలో ఉన్నప్పుడు దోచుకున్న నాయకులు కాంగ్రేస్ లోకి రాగానే సుద్దపూసలు అవుతారు
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 3 ай бұрын
దయాకర్ అన్న కాంగ్రెస్కు ఇది చివరి అవకాశం మీరు ఆరు నెలలోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు మీరు మళ్లీ పాతాళానికి పోవడం కాయం
@SS9Newschannel-tg7tm
@SS9Newschannel-tg7tm 3 ай бұрын
రఘు అన్నగారు నమస్కారం దయాకర్ అన్నగారికి మంచి ప్రశ్న అడగడం జరిగింది ఎందుకంటే నాయకుల కోసం కార్యకర్తలు దెబ్బలు తినడం జైలు కు వెళ్లడం వారికి ఏమాత్రం పట్టదు కేవలం వాళ్ల ఉనికిని కాపాడు కోసం కార్యకర్తలను బల్లి చేస్తారు తప్ప వారు మాత్రం పదవులు లేకుంటే నిద్ర పట్టదు ఊసరవెల్లిలా పార్టీ మారుతారు కార్యకర్తలు మాత్రం వారి కోసం ప్రాణాలైనా ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకమైన ప్రజలు ఎందుకంటే వారికి చదువు ను దూరం చేస్తూ కేవలం మోచేతికి బెల్లం పెట్టి ఆశ చూపించడమే వారి లక్ష్యం ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గం లో పోచారం శ్రీనివాసరెడ్డి తనయులు అరాచకాలు మితిమీరయీ ప్రతి మండలంలో కనీసం వందకు పై కాంగ్రెస్ కార్యకర్తలపై జర్నలిస్టులపై కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ స్వసంత్రం వస్తది అనుకుంటే ఈ ఆరు నెలల కాలంలో నే మంత్రి లేదని ఓపిక పట్టలేదు అంతేకాకుండా వారి కొడుకులు చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులో మూతబడిన క్రషర్స్ తేరుపించుకొని వారి వ్యాపారాలను ప్రభుత్వ భూములను కబ్జా కోసమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది తప్ప నియోజకవర్గ ప్రజలకు ఏదో సాధిస్తారని ఏమాత్రం నమ్మకం లేదు
@devireddynaveenreddy8839
@devireddynaveenreddy8839 3 ай бұрын
ఈ రఘు గానికి ఏం పని ఉండదు ఆనికేం పని ఉండదు వారానికి రెండు ఇంటర్వ్యూల రయ్యా.
@nagarajuchepuri6102
@nagarajuchepuri6102 3 ай бұрын
ఫాల్తు ముచ్చట ఏందిరా భై ,ఏ టిఆర్ఎస్ వాడు బిజెపి కి ఓటెయ్యమని చెప్పలే,ఖాన్ గ్రెస్ మరియు టిఆర్ఎస్ ఓటర్లు బిజెపి కి ఓటేసారు రేపేస్తారు
@ArjunJadi-fz1zo
@ArjunJadi-fz1zo 3 ай бұрын
అదంకి నీ బుద్ధి మారదు. నిన్ను కాంగ్రెస్ పక్కన పెట్టింది. నీ నోరు నీకు శత్రువు.
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 3 ай бұрын
Congress party become CongReddy partyga TS lo Roopanthatharam chendindi. Jai ho Reddys
@ravieshwar317
@ravieshwar317 3 ай бұрын
So ముందు ముందు రాజకీయ వ్యభిచారం చెయ్యాలి అంటే అయితే BJP లేక పొతే కాంగ్రెస్ అన్న మాట
@malleshmalli1243
@malleshmalli1243 3 ай бұрын
Raghu అన్న నువ్వు ఫీల్ అయినా పర్లేదు మీరు కాంగ్రెస్ భజన చేస్తున్నారు దయచేసి ఆపేయండి. Veree వాళ్లు చేస్తే ఈ పాటికి మీ ఛానల్ లో శావాదేన్గుతుందే నువ్వు... ప్రజల గొంతుక గా వుండండి
@madaboipraveen3333
@madaboipraveen3333 3 ай бұрын
సిగ్గు లేదా ఇలా చెప్పటానికి దయాకర్ గారు... దూడ్డే ఎక్కడ పుడితే ఎం ఉంది మనం కొట్టంలా కట్టుకోవాలా అన్న కెసిఆర్ పాలనా లాగానే రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు... కెసిఆర్ కి పట్టిన గతే maybe రేవంత్ గారికి వస్తాది...
@zenithkarthi5805
@zenithkarthi5805 3 ай бұрын
ఏమి లేదు, తెలంగాణ శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. రాజకీయం ఎవడు పట్టించుకోవడంలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ దేశం నుండి పోయినపుడే బాగుపడుతం. ఈ దయాకర్ ఒక చెక్క గాడు. రఘు బ్రోకర్ అని అందరికీ తెలిసిందే.😂
@himakarnocdebutecdst9140
@himakarnocdebutecdst9140 3 ай бұрын
Vadike dikku ledu ante..... Nuvvu vadini adagadam ..... Dayakar anukuntundochhu nake dikku ledu nannu adugutunnavu karyakaryhala gurinchi
@abrarshaad4620
@abrarshaad4620 3 ай бұрын
Long term lo brs ku laabham.... E netalu congress lo povadam....
@krishnarao5899
@krishnarao5899 3 ай бұрын
39 సీట్లున్న brs కు mp కి సీట్లు ఏమీ రాలేదు అంటున్నారు. 8 సీట్లున్న bjpకి 8 mp సీట్లు వచ్చాయి. 65 సీట్లున్న మీకు కూడా 8 mp సీట్లు వచ్చాయి అంటే మీ మీద కూడా ప్రజలు వ్యతిరేకత గా ఉన్నట్లే కదా.
@DUNDIGALANARSAIAH
@DUNDIGALANARSAIAH 3 ай бұрын
Vadurevanthu,otukunotukesulodhonga,vanniseeniyarlu,adhayakarneekantey,sigguledhu,neebathukeybagaleydhu,andhukura,vereyvallasangathi,,thudhayakar,
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 3 ай бұрын
కెసిఆర్ కాంగ్రెస్ వాళ్లను నేర్చుకున్నప్పుడు మీరు చాలా మాట్లాడారు కెసిఆర్ ను ప్రజలు ఓడించారు అతను చేసిన తప్పు మీరు చేస్తున్నారు రేపు మీరు పాతాళానికి పోవడం కాయం
@mlreddy6566
@mlreddy6566 3 ай бұрын
అద్దంకి గారు kcr గారి వైఫల్యం అని ఎలా అంటావు , లడ్డు కావాలా నాయనా అంటె ఎవడైనా పరిగెత్తుకొని వస్తారు, 25 యెండ్ల నుంచి పోరాడిన కార్యకర్తలె పిచ్చొల్లు,
@krishnarao5899
@krishnarao5899 3 ай бұрын
రాబోయే రోజులలో tdp మూలాలున్న brs నాయకులందరూ అధికారంలో ఉన్న కాంగ్రెసు లో చేరిపోయే అవకాశం ఉంది. దీని వలన పాత కాంగ్రెస్ వాదులకు ఇబ్బంది. ఇప్పటికీ దయాకర్ గారికి అర్థం కావడం లేదు.
@lokeshbandaru6348
@lokeshbandaru6348 3 ай бұрын
Cbn declined in 2019 but now he’s cm next pakka brs will comeback surely addanki ashalu pakka adiyashale ninnu pakka komatireddy brothers pakka pokka pettaru pedtaru neeku future nil
@chandrareddy875
@chandrareddy875 3 ай бұрын
Nayana స్వంత partivalkanu thidithivi prathipakshanni thidithivi ma ramunni thidithivi
@ramreddy7969
@ramreddy7969 3 ай бұрын
ఈ రఘు గాడు పెద్ద వెస్ట్ ఫెలో వాని గురించి వాడు ఎక్కువ ఫీల్ అవుతడు
@raviciluveru5819
@raviciluveru5819 3 ай бұрын
Sollu baga cheptunnavu, vere vallu cheste vyabicharam, miru cheste samsaram
@vsrsrinu5434
@vsrsrinu5434 3 ай бұрын
😅😅😅😅😅😂😂😂😂😂 అది ముఖ్యంగా నీ పని అయితే ఉంది ఎన్ని స్పెషల్ ఏంటి రిప్లై చేసినా దయాకర్ అన్న చెప్పే పాట అదే పాట నాకు కన్నతల్లి లాంటిది అని చెప్తానే ఉంటాడు పక్కనున్న నాయకులంతా ఎదుగుతూనే ఉంటారు
@ramkumargouru484
@ramkumargouru484 3 ай бұрын
Nanny evaluation raniyyadani povatledu Kani polished debbaku uruktav
@psrinivas192
@psrinivas192 3 ай бұрын
Mi బాతుకు lu inka kcr మీద పడి యెడవడమే? kcr age 70 ,, 2 time cm తెలంగాన తెచ్చిన నేత,, 3 వాసరి cm resulo gouravanga 39 mla లున a position leader. ఇపుడు ఆంద్ర జగన్ 151 లో 11 but kcr 88 లో 39 . Kcr ఇపుడు retairment ఇచ్చిన 50 years gurtu వుండే నేతనే.miru maro 10 years తరువత యెవరో,, దాయకర్ యెందుకు bildup .10 year లో kcr to geluvaleka ఓడిన వారు అది 2/ present 3 rd time లో సవు తప్పి కన్ను lota poyinatu border మీద గెలిచి బతికి లేచారు.😂😂😂
@godavariify
@godavariify 3 ай бұрын
వాడో బేకర్ మనిషి అందుకే పక్కన పెట్టారు
@psrinivas192
@psrinivas192 3 ай бұрын
Next kcr ku jatiya పార్టీల మీద తిక్క రేగితే,, cbn bjp లగ kcr bjp to కుటమి పోతు వుంటె మీ లాంటి 2 nd class leader లకే సీటు దొరక వు. మికడ వున్న brs jumping leaders యె రేపు bjp kcr kutami లో మల్లి వారికే టికెట్ ఇస్తారు.miru మల్లి గివే KZbin లో tv లో తప్పా miku టికెట్ రాదు పదావీ రాదు.
@kirankumarnagampalli6742
@kirankumarnagampalli6742 3 ай бұрын
దయాకర్ అన్న మీరంటే ముందు నుంచి ఉద్యమం నుంచి చాలా గౌరవం ఇంకా పదవి కోసం పడిగాపులు కాస్తూ మన చంపుకొని కాంగ్రెస్ వాదన వినిపిస్తుంటే సిగ్గనిపిస్తోంది అన్న
@malothlakpathinaik4886
@malothlakpathinaik4886 3 ай бұрын
Karyakarthalu elanti vallani nammoddu villantha dongalu me baathhukulu agam cheskokurri
@Vickys_777
@Vickys_777 3 ай бұрын
Jai brs 🔥 🔥
@Sirisandhy5210
@Sirisandhy5210 3 ай бұрын
రఘు అన్నా,,, ఇతనికి ఆ కాంగ్రెస్ పార్టీ కీ సిగ్గు, సెరమ్ ఏమి లేదు 😜అధికాకా అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు కన్నీళ్లు కష్టాలు😢😭🤣 వీళ్ళకేమో అధికారము రాజభోగం రాజభోగాలు 🤩🤩🤩 అన్న ,,టెలిఫోన్ కేసు ఎంతవరకు వచ్చింది చూస్తూనే ఉన్నాము గా 🤩🤩 ఆ లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం జైలు పాలు చేయకుండా ఇంకా కహానీలు కాకం కథలు ఈ చేత నా కొడుకులని అందరినీ ఈ పార్టీలోకి తోసుకోవడం ఏందిరా ఇది మీది 🙏 😃 మళ్లీ 2029 లో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా చెప్తుండు మన సార్ గారు 😃 జై జై రఘునందన్ సార్,, జై జై BJP 🇮🇳🇮🇳🇮🇳
@avnreddy9463
@avnreddy9463 3 ай бұрын
ఈ దయాకర్ మాటాడేది దెయ్యాలు వేదాలు వల్లించి నట్టుగా ఉంది
@peddapallishanker7795
@peddapallishanker7795 3 ай бұрын
Addanki cheppunde correct,rajakeeyamante adikaramlo undali
@ShishupalreddyKunta-g1g
@ShishupalreddyKunta-g1g 3 ай бұрын
అద్దంకి దయాకర్ పని మునుగోడు బై ఎలక్షన్ టైం లోనే ఐపోయింది రెడ్డి రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది అని ఊహించని విషయం తెలిసిందే కదా మరి ఎలా అందులో కోమటిరెడ్డి కుటుంబం తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అద్దంకి కి తెలియదా అన్ని తెలుసు ఉనికి కోసం పోరాటం ఒక్క విషయం మాత్రం నిజం దయాకర్ మంచి రాజకీయ నాయకులే
@dilludipa3935
@dilludipa3935 3 ай бұрын
Pocharam sontha labham koraku vellindu minister padavi kosam
@vsrsrinu5434
@vsrsrinu5434 3 ай бұрын
అంటే నువ్వు చెప్పే ఎట్లుంది అంటే కెసిఆర్ చెప్పే మాట అందరూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాట ఎవరు వినరు అందుకే మేము జాయిన్ చేసుకుంటాము వేరే పార్టీలోనూ అని అంటారు ఎంత మంచిగా ఒప్పుకోవడం అది దయాకర్ అన్న నీ మాటల్లోనే తెలుస్తుంది మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పాక ఉండదు కాబట్టి నేను వేరే పార్టీలోనే చేర్చుకుంటున్నామని అంటున్నావ్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీని మోసినాలను ఎట్లనే బోటు నాకు ఉంటా వేసేటప్పుడు తీసుకొని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడాను రేవంత్ రెడ్డికి మాట్లాడాము నీ ముఖంలో తెలుస్తుంది దయాకర్ అన్నావ్ నువ్వు అలానే మాట్లాడుతూ ఉండు నీకు ఎక్కువ మంత్రి పదవి కాదు ఏ నామినేటెడ్ పదవి రాదన్న నీకు నేను ఇంతగానో స్పందిస్తున్న అంటే నా దాంట్లో ఏదో ఒక లీడర్ లీడర్ లక్షణాలు ఉన్నాయని నేను స్పందిస్తున్నాను కానీ ఆయన అలా స్పందించడం లేదు మరి ఆయనతోనే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు బాగా చేస్తుంటారు టిఆర్ఎస్ పార్టీలోనే మంచి నాయకులు ఉండను నెక్స్ట్ స్నేహితులు ఉంటదా మీ ఇంటర్వ్యూ కాంగ్రెస్కు బిజెపికి రెండు పార్టీల నాయకులను పిలిపించుకొని నీకు అనుకూలంగా ఉన్న నాయకులు పిల్లి తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే మీ పాట నువ్వే పాడినట్టు అయితది బ్రదర్
@naveenakula6212
@naveenakula6212 3 ай бұрын
దయాకర్ లీడర్ కాదు కథ మరి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు నోటిదుల వున మనిషి ఈయన
@MMahenderGoud
@MMahenderGoud 3 ай бұрын
నువ్వు ఎన్ని రోజులు ఉన్నా అంతే రా నీకి పదవి రాదు దయాకర్ గారు సిగ్గు శరం ఉంటే పార్టీ నుండి పార్టీకి రాజీనామా చేయాలి రా
@SadimelaShobarani
@SadimelaShobarani 3 ай бұрын
Dayakar sir dsc kosam matladali anni me rajakiyalena nirudyogam kosam alochinchali plz plz
@Rx78077
@Rx78077 3 ай бұрын
Dayakar ganiki guddha lo dhammu ledhu. Andhuke sappuduledhu. Veeni bhathuku adukuteenude.
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 3 ай бұрын
Veedo karivepaku Congress upmalo...
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 3 ай бұрын
1995 లో వచ్చిన ఒరేయ్ రిక్షా సినిమా నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇంతకుముందు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారు. విలువలు లేని రాజకీయాలను నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తన పదవిని కాపాడుకో అనైతిక రాజకీయాలకు పాడు పడుతున్నారు. ఆరు నెలల తర్వాత ప్రచండమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోవటానికి టిఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు. రేవంత్ కు లాభం ఉండొచ్చు కానీ కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. బిఆర్ఎస్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ సభ్యులను తీసుకొని BRS కనమార్గ అయిందో అదేవిధంగా కాంగ్రెస్ కాబోతది. కాంగ్రెస్ రాజ్యాంగం అని ప్రజాస్వామ్యము అని గొంతు చించుకుంటున్న రాహుల్ ఇట్లా చేర్చుకోవడం రాజ్యాంగబద్ధమా? ప్రజాస్వామ్య రక్షణ విలువల ఇవేనా?
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 3 ай бұрын
Dear Dayakar pl New party by Name BD / DB Congress start cheyi.B represent BC,D represent Dalith ga Elections lo palgonandi .Vijayam meedey , Iraga deeyandi. Jai ho DB
@aadrishbachi7504
@aadrishbachi7504 3 ай бұрын
Congress okate manchi party vini udesham lo , mee party vodde kadda sir washing machine tiskoni show chesindhi , Ippudu Kavitha binnami ni party lo tiskunaruu
@Raaju-c8d
@Raaju-c8d 3 ай бұрын
అదంకి గానికి ఎం తెలుసు అని entarue
@bandarushankar1987
@bandarushankar1987 3 ай бұрын
Revanth contency la vachhinda Yendhuku kappi puchhukuntavu dayakar Mlc poye mp poye Sollu puranam cheppaku dayakar Nee Pani katham
@ShivaYadav-re1ct
@ShivaYadav-re1ct 3 ай бұрын
Raghu me strategy chala bhagundi nu Congress ni question chesthna ani public ni mosam cheyaku. Telangana lo public chala talented. Me strategy andarki ardhamaindi ur supporting Congress ani
@malleshyadav4468
@malleshyadav4468 3 ай бұрын
Dayakaru congress lo thappa a party kuda veedni tiskodu anduke veedu musukoni kusuntundu...
@gardasjagan8636
@gardasjagan8636 3 ай бұрын
విత్తనాలు మొలకెత్తుత లేవని ఇక నువ్వు కూడా బ్రోకరిజం చేయరా
@ramkumargouru484
@ramkumargouru484 3 ай бұрын
Kcr marathon kadu dayakar landing psdo medhavulani marusthadu
MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi
9:10
Shanarthi Telangana
Рет қаралды 4,6 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 33 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 104 МЛН
KTR's Double Standards Exposed on Musi River Issue | V6 Teenmaar
3:47