వివేక్ వెంకట స్వామి గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు
@mohammadarif-nb1fuАй бұрын
మంచిర్యాల శాసన సభ్యులు గౌ. శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వాలి ఇంద్రవెల్లి సభతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు PSR గారు లేకపోతె ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ లేదు, అధికారం లేకపోయినా పార్టీని బలోపేతం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలు గెలవడానికి కారణం జిల్లా టైగర్ ప్రేమ్ సాగర్ రావు గారు, పార్టీలు మారిన వారికి కాదు, కష్ట కాలంలో పార్టీ కోసం కష్టపడినా వారికి తగిన గుర్తింపు ఇవ్వండి ఏది ఏమైనా ప్రేమ్ సాగర్ రావు గారు మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడు.. జై పీ ఎస్ ఆర్ జై కాంగ్రెస్ ✊
@SaikumarCheguriАй бұрын
రాజగోపాల్ రెడ్డి సార్ కి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారం కోల్పోతుంది
నిజంగా వీడు పెద్ద దరిద్రుడు రఘు గాడు తీన్మార్ మల్లిగాడు 2 ఒకటే కోవకు చెందినవారు
@virat-hb1bjАй бұрын
అన్న ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే జమిలి ఎన్నికల్లో అందరికి మంత్రి పదవులు ఇవొచ్చు ఆగమని చెప్పు
@laxmangoud1489Ай бұрын
Madhuyaski గౌడ్ కి mlc ఇచ్చి మంత్రిని చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ లో ప్రధాన పాత్ర ఆయనది ఉంది కాబట్టి
@ravitejathestranger5587Ай бұрын
Good goud feeling 😂
@achemahesh7268Ай бұрын
పనికి మాలినోడు, పదవులు కూడా సామాజిక వర్గం ఆధారంగా పంచ తెలివిలేనోడు ..... బాల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లకు ఉన్న MLC లను రాజీనామా చేపించి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితరావు కి ఒక మంత్రి,ఫిరోజ్ ఖాన్ కి ఒక మంత్రి పదవి చేయొచ్చు..... నిజామాబాద్ లో మదన్ మోహన్ రావుకి ( iT), రంగా రెడ్డి జిల్లా నుండి మధు యాష్కీ కి, నల్గొండ నుండి కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి , ఉమ్మడి అదిలాబాద్ నుండి వివేక్ కి ఇచ్చి ఓ మాదిగ బిడ్డకి చీఫ్ విప్, బాలు నాయక్ కి డిప్యూటి స్పీకర్, ప్రేమ్ సాగర్ రావు కి విప్ + సుదర్శన్ రెడ్డికి ఆర్టీసీ చైర్మెన్, .... మళ్ళీ రానున్న పదవుల్లో మహేష్ కుమార్ గౌడ్ ని రాజ్య సభకు , అద్దంకి దయాకర్ కి MLC, బల్మూరి వెంకట్ గాడిని కార్పొరేషన్ చైర్మన్, లేదా మహేష్ కుమార్ గౌడ్ నీ పీసీసీ కి రాజీనామా చేపించి మంత్రి పదవి లోకి తీసుకుని , మధు యాష్కీ కి పీసీసీ చీఫ్ చేస్తే ఐపోయేది ....
@bhoomaiahbolli3988Ай бұрын
నీ పంపకాలు భలేగా ఉన్నాయి కానీ ఈ తె లంగా ణ లో మా మాదిగలం మెజారిటీగా ఉన్నాము మా సోదర సామాజిక వర్గానికి ఇదివరకే అగ్రతాంబులం ఐనధి
@arkillaganeshkumar1565Ай бұрын
మాల నుండి ఆల్రెడీ భట్టి ఉన్నాడు కదా ఇంక వివేక్ ఎందుకు ఉమ్మడి అదిలాబాద్ psr better
@ganeshannepaka4443Ай бұрын
కోమటి రెడ్డి కి మినిస్టర్ ఇస్తే రఘు కు డైజెస్ట్ అయితలే
@virat-hb1bjАй бұрын
అసలు ఇ వార్తలు ఏందో తెలియట్లేదు పొలిటికల్ సైన్స్ క్లాస్ చేపినట్లు ఉంది డిగ్రీ పిల్లులు వినండి
@shekarmurala8471Ай бұрын
మంత్రి పదవి రాకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు
@ananthalooru192Ай бұрын
Arey,..... దొరను కలిసినవా ఏమి??
@nareshdharamsoth1209Ай бұрын
Jai komatireddy rajgopal Reddy TG home minister 💯
@davidbenhur8632Ай бұрын
Hai Raghu how is your father ravinth reddy
@virat-hb1bjАй бұрын
అన్న నీకోటి మల్లన్న కోటి ఇవ్వాలి
@jittaboinaashhoka6470Ай бұрын
శ్రీ హరి గారికి మంత్రి పదవీ ఇవ్వడము రేవంత్ రెడ్డి ( కాంగ్రెసు పార్టి) లు బిసి ( ముదిరాజ్) లకు న్యాయం చేసినవారు అవుతారు.
@maheshkothapelli2452Ай бұрын
వేముల వీరేశంకి లేదా మందుల సామ్యేల్ కి మంత్రి పదవి ఇవ్వాలి ఎస్సీ మాదిగ కోటాలో.
@SureshGorre-v6fАй бұрын
Correct disna
@bjpamarenderreddyjonnala1756Ай бұрын
ఆల్రెడీ బీర్ల ఐలయ్య చీఫ్ విప్... ఇది కూడ తెలియకుండా ఎలా రఘు గారు...
@chitikenanageswararao9008Ай бұрын
Madhu Yaski Ivvali He is the Right Person
@VinayS427Ай бұрын
0:21 😂😂😂😂
@repallyayyanna9520Ай бұрын
2% voteshare ledu reddy kulaniki siggulekunda ekkuva minister mp mla tikets tesukuntaru malli reservation meda edustharu vedavalu?
@shivarampanuganti7098Ай бұрын
Congress reddy la rajyam
@ChandraShekarBoorlaАй бұрын
Mancherial mla prem sagar rao pakka minister otherwise old adilabad nundi evar leru
@harishkumar-gi5llАй бұрын
Anna talk about backlog vacancies
@nareshkesarapu3274Ай бұрын
వివేక్ మనువాది మంత్రి పదవి కోసం మాలలను రెచ్చగొడుతుంది
@JaysureshKoppulaАй бұрын
మొత్తం రెడ్డిలకు ఇస్తారు, తెలంగాణ కోసం వలే కష్టం చెశారు కదా
@KarnakarBudthulaАй бұрын
Ayyo list lo naa peru unda anna😢😢😢
@GSBABUINDIAАй бұрын
మాదిగ కులస్తులకు ఇచ్చే అవకాశం లేదన్న అన్న గారు
@GiraganiYakaiah-z9pАй бұрын
That is normal congress
@nareshkesarapu3274Ай бұрын
వివేక్ కు మంత్రి పదవి ఎవ్వద్దు
@basammahesh3662Ай бұрын
ఎందుకు ఎవ్వరు కచ్చితంగా ఇస్తారు. ని మాదిగ కులం కీ ఇవ్వొద్దు
@basammahesh3662Ай бұрын
మాల అంటే పూల మాల 🌹
@MadupuRajkumarАй бұрын
ఫెయిల్యూర్ సర్కార్
@Mahesh-ez1vxАй бұрын
Home minister evakapothe congress NLG Lo katham
@Venkatramana-r8gАй бұрын
Cabinet lo ki, modati gelichina vaallake ivvamantava Raghu.
@honeyharish569Ай бұрын
Vivek sir ku evvandi minster
@nareshkesarapu3274Ай бұрын
మాదిగలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
@vivekabinavgaming5617Ай бұрын
వాన్ని అడుగుడు వీణ్ణి అడుగుడు ఏందిరయ్య ఉరికా ఓట్లు వేసింది తెలంగాణ ప్రజలు మిగిలింది నాలుగు సంవత్సరాలు లేరా ముండ ఎన్నిసార్లు తిరుగుతారు రా అయ్యా ఢిల్లీ చుట్టూ
@subbaraopopuri99Ай бұрын
Na prediction Shabbir ali.Adi srinivas, premsagar,Srihari,m.rangareddy.B.ailaiah.
@sagardharavath3923Ай бұрын
Anna runamafi gurunchi matladandi
@krishnadharani5686Ай бұрын
Raghu nuvvu ame journalist vaya batti vivek lu minister ivvamani antada premsagar rao aayana sannihithudu. Ela analysts chestharu
@Shyamsunder30Ай бұрын
Kulagana they even didn't came to my home how it's completely
@swathivisionstudyhallshiva5599Ай бұрын
3 బీసీ లకి అంజనకుమార్ యాదవ్, శ్రీహరి , అది శ్రీనివాస్,ఒకటి లంబాడి బాలునాయక్,లకి కోదండరాం కి షబ్బీర్ అలీ....... ఇస్తే అన్ని జిల్లాల సమాతూకం అవుద్ది.... సుదర్శన్ రెడ్డి కి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అంతే
@swathivisionstudyhallshiva5599Ай бұрын
యాదవులకి ప్రాతినిధ్యం లేకపోతే నవ్విపోతారు
@pvrtataАй бұрын
If congress full fill with reddy leaders means ,no next tenure.
Along with Mudirajas who are big castes in BC communities, Yadavas should be given ministerial post
@AkulaThirupathi-tq7vbАй бұрын
Manchiryal psr pakka
@akramalikhan6616Ай бұрын
Good Morning Raghu Anna, next coming elections congress khel khatam, specially minorities not happy with telangana congress
@SathaiahBedadhaАй бұрын
Palku badi vunnavaarki telangaanalo dorknu😊
@akramalikhan6616Ай бұрын
sc, st, bc and minorities should form one party against congress, third front should be form by all backward communities then congress will learn lesson, Rahul Gandhi is not a mature leader i agree with modi comments, anyhow i appreciate amit shah and modi for perfect combination and good decision making where as Mr Rahul gandhi is totally fail in decision making
@karnatiprabhakar7671Ай бұрын
మీ ఛానల్ ఎంత కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వేస్ట్
@VenuprimeАй бұрын
Idho rakam pracharam
@rangaswamyagolu7624Ай бұрын
Raghu ki komitireddy dabbulu ivvaledani edustunnadu😅😅😅😅
@surendrareddy8787Ай бұрын
Jagan ala caste base meeda ichadu emindi rajakeeyqm rajakeeyam la cheyala reservatik system.la kadu..70 yrs nundi reservations unnay inka enni rojulu undla cheppandi
Only mala Reddy ,first time chala years taravata gelichina oke oka mla beerla illiah from from kuruma community only bc mla from nalgonda ,malli reddys ke ani chances lu
@santhoshbrts2646Ай бұрын
Endira idi Vivek ministry kavali valla kondukki MP kavali valla anna ki MLA kavali Anni Valle undaniyyandira niiii........ Thu....