❤ కష్టాన్ని నమ్ముకున్నావు కచ్చితంగా బాగుంటావు, డ్రైవర్ గొప్పతనాన్ని దేశం మొత్తం చాటి చెప్తున్నావు.. సెల్యూట్ బ్రదర్ 🙌🏻
@somelinagendra1169 ай бұрын
కొత్త బస్ SML సూపర్ గా ఉంది మహేష్ బ్రో హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ యొక్క జర్నీ ఎప్పుడు కూడా సంతోషంగా కొనసాగాలని కోరుకు తున్నాను❤❤❤❤❤❤❤
@eshagoldskm13099 ай бұрын
కష్టపడి పనిచేస్తూ ఎదుగుతున్నవారు కొందరు.. అవి చూసుకొంటు టైం పాస్ చేస్తూ కొందరు.... ప్రభుత్వం ఉద్యోగం ఇస్తేనే బ్రతుకు అనుకొంటూ ప్రభుత్వం ని తిట్టుకొంటు బ్రతుకుతున్న వాళ్ళు కొందరు...
@rambabuyakala9 ай бұрын
🎉
@schooldaystelugu9 ай бұрын
👍
@wonderingwiththiru9 ай бұрын
కామెంట్ రాసి నాకె అన్ని తెలుసు అనుకున్నే వాళ్ళు కొందరు
@prakashvillegechannelvlogs64399 ай бұрын
అవును నిజమే.
@eshagoldskm13099 ай бұрын
@@wonderingwiththiruమొత్తం చదువు..ఇది.. నేను హోల్ సెల్ గోల్డ్ వర్క్ చేస్తాను నా షాప్ లో ఒకప్పుడు 25 మంది పనిచేశారు 15 కుటుంబాలను నిలబెట్టి పని కల్పించను ఇప్పుడు 8 మంది పని చేస్తున్నారు..బెంగుళూరుకు దగ్గర గా మా షాప్...మా నాన్న కు రోజు 20 రూపాయలు కూలి మాత్రమే వచ్చేది అప్పుడు ఒక్కసారి పని దొరకదు మాకు అన్నం పెట్టడానికి కూడా ఆలోచించే రోజులు మా అమ్మ నాన్న మాట్లాడుకివడం విని 7 వ తరగతి సగం లో వదిలి మా నాన్న ను పట్టుబట్టి ఏడ్చి ఏడ్చి పనికి వచ్చాను 10 సంవత్సరం లు గురువు కు ఉచితంగా పని చేసాను మళ్ళీ నేను సెపరేట్ షాప్ పెట్టి మా కుటుంబం ను నడిపించాను నేను కోట్లు రూపాయలు సంపాదించాను ఒక 10 లక్షల చిటి నడిపి అందులో కొందరు చుట్టాలు తినేస్తే అప్పులు అయిపోయి ఊరు వదిలి పారిపోయి..మళ్ళీ వచ్చి అప్పుల వాళ్ళతో ..వడ్డీ లేకుండా అసలు ఇచ్చేలా మాట్లాడుకుని...అప్పులు తీర్చి మళ్ళీ సొంత ఇల్లు కట్టుకొని మా ఇద్దరు తమ్ముళ్ళు కు ఇళ్ళు కట్టించాను మా పిల్లల ని కాలేజ్ వరకు తీసుకిచ్చాను రాత్రి 11 వరకు పనిచేస్తాము..ఉదయం 4 గంటల కె పని లో ఉంటాను...4..5 గంటలు మాత్రమే నిద్రపోతా..ఉద్యోగులు లా 8 గంటలు పని కె అలసిపోయే రకం కాదు..ఇప్పుడు సంఘం లో అభ్యుడు గా హ్యూమన్రైట్స్ లో మెంబర్ గా ఉన్నాను..వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం కట్టాము ఇక్కడ 1.5 లక్షల చందా ఇచ్చాము ఇంకా ఇలాంటివి చాలా చేస్తున్నాము..మీ లా నీతులు మాత్రమే చెప్పడం లేదు
@naniofficial22609 ай бұрын
అన్న నా పేరు నాగార్జున నేను కూడా ఒక లారీ డ్రైవర్ నీ మివెంట క్లీనర్ గ వస్తాను అన్న అన్న మీరు చాలా మంచి వ్యక్తి మీరు ఎప్పుడు బాగుండాలి
Vadu driver ga enduku chesthadu bro Edo KZbin kosam anthe.......he is a real business man
@msrinivas75176 ай бұрын
Anna business chesthunadaa leka driver kadhu life lo Ela paikiravala Ani alochenchu
@nemanisrinivas48169 ай бұрын
నీవు అందరికీ ఆదర్శం బస్ కొన్నాందుకు శుభా కాంక్షలు. జై శ్రీ రామ్
@tulasiram8319 ай бұрын
Congratulations నువ్వు ఇంకా ఇలానే మంచి పొజిషన్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ 🥰
@KarunakarKothapalli-lc8su9 ай бұрын
కంగ్రాట్యులేషన్ మహేష్ అన్న జాగ్రత్త నడవాలని కోరుకుంటున్నాను. కొత్త బస్సు కొత్త బస్సు మీద మంచి పేరు రావాలని కోరుకుంటున్నాన.💐💐😍🙏
@Vasuvasu-jb1sd9 ай бұрын
RESPECTED SIR YOUR VIEWS ARE CORRECT FOR THE SAKE TRAVELERs SAFETY FIX SPEED CONTROLER It's IMPORTANT FOR SAFETY THANKS
@palamoorboykumaar39129 ай бұрын
Lorryలారీ నుండి బస్సు ఖు వచ్చినవి తదుపరి విమానం వస్త్వా యెట్లా ❤
@Mahesh_Mahi_Dj9 ай бұрын
అన్న మా అన్న కి కూడా బస్సు వుంది సేమ్ మీఅటువంటిదే.. మా అన్న కూడ చాలా యాత్రలు తిరుగుతాడు
@udaykumar-nd3kx9 ай бұрын
Charges chepu bro
@ramut.ramu760779 ай бұрын
Avunu charges cheyppandi km ki ela
@merugumalleshyadav31019 ай бұрын
All the best తమ్ముడు🎉🎉 Congratulations 🎉
@prasadk94289 ай бұрын
మహేష్ నీను 35 సంవత్సరాలు గా బస్సు నడుపుతున్నాను. బస్సు కు కర్చులు ఎక్కవ మిగిలేది తక్కువ
@indiansportsofficial69399 ай бұрын
Ne number pettu anna
@KumarKadali-ek3sb9 ай бұрын
@@indiansportsofficial6939 haii annaya Naku drivers ante chala respect ma dad kuda driver addroad nudi hyd vellathadu ma dad driving chesinapudu chusa na chinnapudu chala kastam chala kastapadali annaya all the best
@Nepalimundafoodvloger9 ай бұрын
🙏🙏🙏🙏🙏 ఉగాదికి గిఫ్ట్ ఇచ్చిండా అన్న బావ 🙏🙏🙏🙏🙏🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌 లారీ ఫేమస్ అయినట్టు ఈ బస్సు కూడా ఫేమస్ అవ్వాలన్న అందరివి జై డ్రైవర్
@ravichandra49009 ай бұрын
Congratulations to Mahesh God Bless you
@EASEVACATIONSANDEVENTS6 ай бұрын
You are truly inspiring, and all the very best brother. మీరు ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్న
@RENDRING_SKiLLs9 ай бұрын
Engineering students oka like veskondi >>>>>> 👨🎓
@MechanicalEngineer-ib3ly9 ай бұрын
😂
@Nouse987659 ай бұрын
Like వేసికో కుంటే 😂😂😂 లైక్ వేస్తే నీక్ ఎం వస్త్di..
@Xyzxyzrt9 ай бұрын
Veedu puku engineer
@jerripothulabhargav63469 ай бұрын
Hii bro
@sandeepgopu34299 ай бұрын
Mana truck vlogs Video Raagane like kotti chuse vallu entha mandhi unnaru
@rajukothapelli96399 ай бұрын
Meru ilage ఎదుగుథూ airlines✈️️✈️️ lo kuda business Cheyyalani na కోరిక bro. Best of luck your future business bro ❤ from warangal
@anjaneyulunani12799 ай бұрын
ఒక వీడియో మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు like చేయండి
@NaveenMotakuri9 ай бұрын
Congratulations anna
@shadrachpaddam0519 ай бұрын
Bro hai
@ranjithbandari56549 ай бұрын
Chala rojulaki video chusa bus bagundhi bro me channel subscribers nenu first chusinapudu 26k unde tharuvatha 500k chusa malli ipudu chusa 1.21M subscribers vachinaru Congratulations bro 💐
@manatruckvlogs19 ай бұрын
Thank you!! 🙏
@ravianupindi95469 ай бұрын
Congratulations Mahesh bhai. God bless you 👍🎉
@suniljashuva99359 ай бұрын
Broo stickering simple ga bagundi kani venuka "PLEASE KEEP 50FT DISTANCE" Naku first chadivinappudu "PLEASE KEEP SOFT DISTANCE" anipinchindhi.....😊
@d.ravindernath23539 ай бұрын
Superb bus 🚌, your vlogs are excellent 👌, I am regular viewer from Hyderabad. Recently we all are friends are went to GOA🏖🏞 in mini Bus 🚐. All the best 👍.
@RajuChoppari-q7z9 ай бұрын
Congratulations Mahesh anna..day by day Full development 🎯💪👍👀🚌🚌
@veerababubanothu63469 ай бұрын
ఫస్ట్ లైక్ కొట్టింది నేనే బ్రో
@samrudghost24809 ай бұрын
ninnu chustunte naku chala snthoshamga undhi nuvuu elage kastapadi manchi steg ravalani korukuntunna ella velala adevudi asisuulu undalani korukuntunna all the best bro
@manatruckvlogs19 ай бұрын
❤!!
@gramashiva65209 ай бұрын
Congratulations Mahesh anna 🎉🎉🎉❤❤❤ Jai driver brother's ❤❤❤
@Anwarism0079 ай бұрын
You are inspiration to present generation 🎉 Congratulations dear ,
@Ashok-n9i9 ай бұрын
సూపర్ బ్రో వీడియో ఎక్స్ల్లెంట్ జగన్ బ్రో కు ఏమైంది వీడియోలు పెట్టట్లేదు జగన్ కి ఏమైందో ఒకసారి రిప్లై పెట్టండి మహేష్ బ్రదర్ ప్లీజ్
Kani konchum pedda bus tesukovalsondhi broo ayana bus super😅
@shankar888889 ай бұрын
Nuvvu great bro.. kastapadi okkokka mettu ekkuthu paiki vachinav.
@devaworld1439 ай бұрын
నువ్వు ఎదగడం కాదు తమ్ముడు.. అందరినీ ఎదిగేలా చూడు.. నీ దగ్గర 12 లక్షల subscribers ఉన్నారు.. నీలాగే Videos నిజాయితీగా చేయమని చెప్పు.. నీ Support ఉంటే ఎంతో మంది నీలాగే తయారవుతారు.. 1=10=100=1000.. ఇలా ఎంతమంది KZbin Channels Run చేసినా ఎటువంటి Problem ఉండదు... నువ్వు తలచుకుంటే ఎన్నో Social Services చేయవచ్చు...
@santhosh01S9 ай бұрын
Prathi vadu pakka vallaki salahalu ichevade 🤦♂️
@konasemajilla85619 ай бұрын
1st lorry next bus aa next train ne pani bagundhi r
@amarender660Ай бұрын
ఈ బస్ మీదా బయ్య , నిన్న హై కోర్ట్ కాలనీ లో పార్క్ చేసి ఉన్నది
@shekarreddyshekarreddy88149 ай бұрын
Chasis thiskoni vinyaka body builders thava build chepinchintey super untundey bro😊
@MSIVASANKAR-c6g9 ай бұрын
మీ వీడియో మొత్తం చూసాను కానీ. మహేష్ బాబు song మొత్తం పెడుతారు. అనుకున్నా 😢😢😢😢😢😅😅
@satyanarayanabodapati20329 ай бұрын
Heart ly congratulations🎉 my dear friend. God bless you👍
@chandrakalaanadha48747 ай бұрын
Super Anna bus Congregation ❤❤🎉🎉
@TeluguTruckVlogsHarish9 ай бұрын
Congratulations thammudu ❤
@manatruckvlogs19 ай бұрын
Thank you!!Anna🙏
@BorraChakravarthi9 ай бұрын
Bro bus tisukonava congratulations bro
@jpl98490reddy9 ай бұрын
Congrats... Mahesh, im following your channel from long time, one of the best content in Telangana, im sure you will have a great future, All the best bro \m/
@manatruckvlogs19 ай бұрын
Thank you so much 🙂
@ChinnaChintu969 ай бұрын
హమ్మయ్య రేపటి నుండి ఫ్రీ టికెట్😂😂 మన bus అంటున్నాడు కదా ఇక ఫ్రీ😂😂
@baadshah835012 күн бұрын
E bus shirdi vachindi stay maa hotel lo chesaru
@itsmyreview189 ай бұрын
Very Very Congratulations Anna 💐💐💐
@manatruckvlogs19 ай бұрын
Thank you so much
@praveenb36479 ай бұрын
Congratulations Anna meku manchi manchi bookings ravali 🫶🫶👌👌👍
@venkatesh.n71969 ай бұрын
How much did the bus cost on the road? Your voice is super Your explanation is good From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು
@habeeb58465 ай бұрын
Stickering work good 🎉
@mallimalli17249 ай бұрын
హాయ్ మహేష్ బ్రో మా ఊరు శ్రీశైలం.. 👍👍
@madhuankathi8422 ай бұрын
బస్సు బాగుంది బ్రో...
@ravikumarsarap5257 ай бұрын
South India tour plan chestunnamu cost cheppu bro good explanation keep it up
@gampalasaibalaji84069 ай бұрын
Mahesh, use fuel offer credit card. i think it will add benefit to you. but you have use it effectively .
@DUDEKULAAnwarHussain6 ай бұрын
Ok bro thanks nuvvu chala kasta padtunnav tammudu Good bless u you
@srinivasm4909 ай бұрын
❤congrats NANI ur My driving teacher❤
@thummidekalyan72009 ай бұрын
Congrats anna beaing a driver Iam very proud of you ❤❤
@djnaveensmiley9 ай бұрын
Kerala tourist bus type cheyisthe bagundedhi anna❤
@ghousemoddin31849 ай бұрын
Happy to good good 😊
@Shivansh.anvithavlogs7 ай бұрын
నాలాగా కొత్తగా youtuber ఉన్నారా ❤
@paladuguumadavi2679 ай бұрын
Praise the lord God bless you
@rachakondagangadhar55039 ай бұрын
Jai sri ram
@psprajju7779 ай бұрын
Annna eee bus looo okaa. Vlog chynaaa. Please😢😢😢😢😢
@charan203169 ай бұрын
Eicher Vechicle Tesukovachaga ❤ nenu nilaga inspiration avuthanj❤ nenu eicher lo work chesthanu 😢
@ravikumarsarap5257 ай бұрын
Congratulations and keep going per kilometre cost yentha cheppu bro