పంటు..పడవ అనకూడదు. గోదావరి వాసులకు అనుభవపూర్వకమైన రవాణా సాధనం. #పశ్చిమగోదావరి.❤
@veerababubanothu634610 ай бұрын
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది👍👍👍
@sampathreddy627310 ай бұрын
Nane chusta
@Nouse9876510 ай бұрын
ఏం చేద్దాం అంటావ్ మరి. Like కోటల్నా neeki ఇపుడు..ఇంకా ఎన్ని రోజులు కొడతారు ఈ డైలాగ్...ఒక్క ఎపిసోడ్ కూడ మిస్స్ కాకుండా చూసిన వాళ్ళు అని
@shaikimran-jd9zm10 ай бұрын
naynubro
@anilyerra666610 ай бұрын
Nenu
@Karthi9949610 ай бұрын
Ninu
@kanthurupavankumar425910 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే బన్నీ & యాదన్న కుటుంబ సభ్యులకు కూడా శివ రాత్రి పండుగ శుభాకాంక్షలు సోదర
@saisai806610 ай бұрын
Love from Karnataka ❤🤗 Safely drive bro😊 Respect drivers🙏🙏 Jai driver 🚩
@sushmanthreddy589910 ай бұрын
Bro u know shivamogga
@sushmanthreddy589910 ай бұрын
Sigandur ferry ⛴️ experience super bro
@murugeshm123810 ай бұрын
Love from Kolar ❤
@crazybroabhiandkarthioffic94414 ай бұрын
Lovegfffew1356ut❤🎉freww
@arunkumar.adapa784210 ай бұрын
Yadhanna expression vere leval undi Mahesh anna 🤣😅
@babuboddu490010 ай бұрын
ఈ సారి జర్ని గొరంగ ఉన్నాది అన్న నచ్చలె నాకు మీరు కస్టంగ ఉన్న లొడింగ్ కు వెళ్లారు సూపర్ ❤❤❤
@mrkumara235410 ай бұрын
చాలా బాగుంది పడవ ప్రయాణం చూడనివి చూపిస్తున్నారు మహేష్ ఆల్ ద బంస్ట్🎉
@lalithajyrm535310 ай бұрын
Thank you M@hi Nd Bunny broh for showing us such good locations.... Take care... Safe journey... Our truck looks super....😍
@somelinagendra11610 ай бұрын
ఫస్ట్ టైం లారీ నీ పెర్రీ లో తీసుకువెళ్లడం చూసాను చాలా బాగా అనిపించింది సూపర్ సూపర్ యదన్న గారు మీరు మమ్మలిని ఎంతో మైమరపించే సన్నీ వేశలిని చూపిస్తున్నారు సూపర్ మీకు జన్మ కి కూడా మర్చిపోలేను సూపర్ కెమేరా మెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్ని వీడియో షూట్స్ చక్కగా చేస్తున్నారు సూపర్ మి యొక్క ప్రతి వీడియోస్ చూస్తాను మహేష్ బ్రో హ్యాపీ జర్నీ❤❤❤❤❤❤❤❤
@shanmukhasaielapana10 ай бұрын
😮
@pabbavinod208510 ай бұрын
ఈ ఓడలో🚛 ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలే ఇంతవరకు కానీ బాగుంది సూపర్ వీడియో జై జవాన్ జై కిషన్ 🚛🚛జై డ్రైవర్ 🚛🚛
@nagasaideswaraoannvarapu703510 ай бұрын
మా ఊర్లో కూడా అటువంటిది ఉన్నది దాని పేరు బల్లకట్టు కృష్ణా నది మీద ఉన్నది
@chinababurai35206 ай бұрын
ఇలాంటి కష్టమైన రోడ్డులు మీద లోడుకి వెళ్ళకండి బ్రో చాలా ఇరుకు రోడ్డులు చూట్టానికి చాలా భయంగా ఉంది బ్రో
@Maresh58910 ай бұрын
మహేష్ అన్న ఫస్ట్ లైక్ నాదే అన్న
@gudaharshavardhanreddyredd191210 ай бұрын
I am from guntur anna
@OnlyShots-c9y10 ай бұрын
అయితే నీకు 15 ప్రో మాక్స్ పక్క
@bhramarambapentela113710 ай бұрын
తమ్ముడు లాంగ్ జర్నీ చేయాలనీ ఉన్నది
@banjaradjsongs2066 ай бұрын
Ayithe em Cheyyali
@sreekantareddysubbammagari67374 ай бұрын
తెలంగాణ హుజూర్ నగర్, కృష్ణా నది సమీపంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో 2016లో మట్టపల్లి బాలా ఒక లారీ ధర 1060 ,బ్రిడ్జ్ లేదు,మట్టపల్లి పడవ కేవలం ఒక కిమీ rs1060, vehicleఇపుడు వంతెన మీధ నడుస్తోంది
@mmalleshmchinna866510 ай бұрын
అన్న మేముకూడా వరి కోత మిషన్ లారి తమిళనాడు నుంచి కేరళ కీ అంటే ఒక 20 km పడవలో ప్రయాణం చేసాం కానీ మీరు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయండి అన్న and లవ్ యు అన్న..✨️🤍
@sriharigummadi620410 ай бұрын
Mana Andhra Telangana madhayalo krishna river pina elanti unaii annaa Naku experience undhi anna ❤
@Ak_REDDY_12310 ай бұрын
Happy shivratri mahesh,yaddanna
@KiranNidiganti5 ай бұрын
Anna safe ga drive chey anna and we are always support you anna
@praju883210 ай бұрын
LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR 👑🤘
@1955Hani6 ай бұрын
Great experience
@AshokKumar-vy4cu6 ай бұрын
👍Great Brother your hard work
@p.karthik263610 ай бұрын
ఒక్క Episode కూడా Miss కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది ❤🤗
@raoGaru-s2c7 ай бұрын
తమ్ముడు మంచి సాహసం చేసావ్
@narasimhulukuruva10 ай бұрын
Okka episode miss avvakunda chusevallu like vesukondi
@perisuryavenkatasubrahmany57736 ай бұрын
ఈ పడవని బల్లకట్టు అని, పంటు అని కూడా అంటారు 🎉❤
@Karimnagar_royal_sandeep10 ай бұрын
mahesh thammudu happy journey safe driving yadhanna expression super vere leval undhi anna meeru ekadha unna happy gaa undhali eppudu navutu undhali thammudu happy journey safe drive respect drivers jai drivers❤❤
@bakirali_10 ай бұрын
ଦାଦା ମୁଁ ଆପଣଙ୍କୁ NH 12 ରେ ଦେଖିଲି, କିନ୍ତୁ ତୁମକୁ ଭେଟିଲି ନାହିଁ 😢| ମୁଁ ତୁମର ଗ୍ରାହକ | Love from murshidabad(west Bengal)
@ShivaShankar-sf6pr10 ай бұрын
అన్న మన తెలంగాణకు ఎప్పుడు వస్తారు మహేష్ అన్న
@nvkirankumar70626 ай бұрын
1st time chustunna but..bayam ga undi.. Vedio chustey Ney? Meeru live lo ..yela feel inaaru? Brother.. lorry 🚛.. river lo padithey? WT situation? Brother.. Vammooo...
@sanjupriyavlogs697810 ай бұрын
కాదు మహేష్ bro యదన్నని తీసుకెళ్ళి ఎం లాబం చెప్పు నువ్వె నడుపుతున్నవ్ బండి మొత్తం
@verranagendra487610 ай бұрын
food chestaru
@jayarajjoy757910 ай бұрын
వంట చేతలేడ
@goratishivakumar702010 ай бұрын
KZbin videos content comedy more views driving experience
@prince__765Ай бұрын
Night naduputadu kada
@dasaripardhasaradhi92114 ай бұрын
అండమాన్, నీకోబర్ దివి లో కూడా చూసాను.
@j.sureshbabu.surrsh833710 ай бұрын
అన్న ఎస్పీసోడ్ సూపర్ ఉంది అన్న డ్రైవింగ్ సూపర్ అన్న 🙏🙏🙏💞💞💞🌹🌹🌹ఐ లవ్ డ్రైవింగ్ 💞💞💞జై డ్రైవరన్న 🙏🙏🙏🌹🌹🌹💞💞💞
@DghuuRtyyuu9 ай бұрын
Nenu first time chustunna super vundhi anna
@amithvinodraj84812 ай бұрын
Karnataka lo unddi Sagara Ane urulo akkada amma vari temple unddi😊
@KirankumarSoyam10 ай бұрын
Hii anna❤❤ Love from adilabad dist utnoor❤❤ Happy journey Respect tha driver s🙏🏻🙏🏻 Jai driver s✊✊
@shravankumarveerabathini81949 ай бұрын
Google map ni car 🚗 pe petti location pettuko currect lorry lanti vachiles poye route chuisthadhi
@rajapatnala10 ай бұрын
E trip chala interesting undhi oka oka video kotha experience ga undhi bro
@AdariSaiprakash9 ай бұрын
Bro nenu miku pedha fan bro nenu ha States Ani nenu thiriganu bro mitho vaka trip ravalanukuntunan
Meru videos theyatam kosame adventures cheasthunatlu undhi Anna 😂😂 Poni le Anna me adventures valla me vlogs Inka intresting ga untunai Anna ❤❤
@shreegubbala56699 ай бұрын
Good hardwork anna...
@mahiswareduvvana36614 ай бұрын
Best experience ❤
@JoneVeramalla8 ай бұрын
సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉
@NarasimhaShashi6 ай бұрын
Super annany❤❤
@Ganeshmudhiraj-d7q6 ай бұрын
Annna nv super anna 💪
@ramunaikBhukya5 ай бұрын
మహేష్ అన్న డైవీంగ్ సూపర్
@prasanthgampala40398 ай бұрын
Super junior bro nice
@ChinnaBanoth-x5q5 ай бұрын
❤❤❤ Nani episode gussa Na episode October 2009
@ChinnaBanoth-x5q5 ай бұрын
Anna happy journey
@ChinnaBanoth-x5q5 ай бұрын
Anna Chinna episode adivasi karo Jo gussa Na nuvvante China item
@dasaripardhasaradhi92114 ай бұрын
మస్తు చూసాం.panaji(గోవా )
@galidevarasatyanarayana229510 ай бұрын
మహేష్ కూ యాదన్నకూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాకు నదులపై పంటి పై బస్సు లు లారీలు పాటించుట గోదావరి జిల్లా ల్లో కామన్ మీకు పంటి పాటించుట ఎడ్వంచర్ కానీ హిమాచల్ ప్రదేశ్ ఘాట్ రోడ్లు లోయ లొ చాల బాగా చూపించారు.
@kellaleelasaikumar421410 ай бұрын
యాది బ్రో కి ట్విస్ట్ చూసి అదిరిపోయాడు పావం ఏదైనా బ్రో ఎంజాయ్ చేయండి బాగా కష్టపడుతున్నారు మంచిగా తినండి బాగా సంపాదించండి కష్టపడిన 💰 జాగ్రత్తగా
@siddapanga.nagarajus.nagar881410 ай бұрын
దాన్ని బల్లకట్టు అంటారు మాదగ్గర, మట్టపల్లి కృష్ణనది దగ్గర ఉండేది. జాగ్రత్త bro👍
@pranayvlogs950010 ай бұрын
Anna cooking video paru we missing lots of the yadi anna comedy ❤😂
Hi mahesh thank you for sharing your new Roads experience Take care
@TSAIKISHOR10 ай бұрын
అన్నా సుపర్ అదిరింది అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@NagamalleshwarraoKanaparthi6 ай бұрын
❤❤❤❤❤
@vijaysai272510 ай бұрын
Already e model ballakatt previous lo . Piduguralla lo undhi ...kodada nunchi bhavya cement dagara ki undadhi present bridge kattaru. .......
@SandhyaSandhya-y8j10 ай бұрын
Love from godhavarikhani❤ respect drivers 🙏 drive safe Anna🙏❤️ phone display poyina kuda Amma phone chusthunna Anna nii videos okka like plzz❤❤
@bjagan417410 ай бұрын
Hi annaya Happy journey annaya ✊ E trip chala beautiful place location ✊😘 Jai driver ✊🚩😘
@turupatimahesh99049 ай бұрын
Anna nuvvu andhariki sahayam chestavu oka chinna sayam chestava oka 1000 rupayalu sayam chey anna chala ibbandhulo unna
@nanipoosarla602010 ай бұрын
That driver Ramudu Tammudu lorry driver's difficulties are showing well. Happy journey
@manojraju2210 ай бұрын
Karnataka lo sigandur temple velleki common route bro Experience super ga vuntundi 😊
@NaveenVadde-t3d6 ай бұрын
🎉🎉❤❤ BB SK wo
@uppejagadish21310 ай бұрын
అన్నా నేను కూడా ఒకసారి వెళ్ళాను సముద్రం మధ్యలో ఉన్న దీవి లోకి వెళ్ళాను డీసీఎం వేసుకొని 40 km
@bairaboinaparameshwari371910 ай бұрын
Happy shivratri tammudu Mahesh ❤kaka yadana nelantolu vundalene kaka masthu happy ga vundhi kaka nenu chustunte ne expression vere level Navi Navi sachina love u from warangal
@nareshkumarchouhan62278 ай бұрын
Bro.... Iam a govt employee... But I am interested in traveling in ur YT lorry for long journey
@salmancheffood8 ай бұрын
Love form Odisha Jay driver
@guntupallisrinivasrao362210 ай бұрын
Happy journey safe drive nd save life nana❤️🌹
@chowdarytarun2162Ай бұрын
anna nenu recent ga ni videos chustunna very nice koncham aa betting promotions stop chey anna pls
@MACHENDHARNADH10 ай бұрын
మహేష్ అన్న భారతదేశం మొత్తం ఒక్కసారి వెళ్లి చూడాలంటే మీ యూట్యూబ్ చానెల్ లో ఉంటాయి❤
@indlapraneethkumar13010 ай бұрын
Happy shivratri to Mahesh bro,bunny,yaadhanna.. and all KZbin family.. members..🎉 🥳
@venky2733910 ай бұрын
లాస్ట్ ఇయర్ same experiance bro naku kuda purijagandh templeki velanu google map follow ayi వెళ్తే lak దగ్గరకి తీసుకుని వెళ్ళింది ఒరిసా లో అక్కడ నైట్ 7 అయింది నాటు పడవ తో సర్వీస్ అప్పుడు అక్కడ రెండు చెక్కలు వేసి ఎక్కించు అన్నారు కార్ త్రిల్లింగ్ experinace బ్రదర్
@VINAYAK.VINAYAK.10 ай бұрын
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
@Mahesh_Mahi_Dj10 ай бұрын
బ్రదర్ నీతో ఉన్నతను మంచి మనిషి మీకు తెలుసోతెలువద్దో బ్రదర్... మీకు మంచి మనిషి దొరికిరు...
@AbhiLukka5 ай бұрын
Chala sarau valam
@javeedsk981010 ай бұрын
Continuously 4 videos ante 2hrs choosa😂 Midnight 12:30 time Waiting for next video bro😍 Drive safe ❤
@kummarilingam424810 ай бұрын
బ్రో నీకు బన్నీ కి యాదన్న కు శివరాత్రి శుభాకాంక్షలు బ్రో
@Sureshbupathigoudsureshbupathi7 ай бұрын
Kodada mellachrruv nundi Andhra ki kuda ballakattu undhi Inka denger revarce lo ekkinchaali vehicle
@eswaraokona10 ай бұрын
అన్నా మేము కూడా షార్ట్ కట్ అని 40 km తగ్గుతుందని వెళ్ళాము ఎలా వంతన వచ్చింది రిటర్న్ వచ్చేసాము
@akkulappaakkulappa97699 ай бұрын
Super anna 🎉
@gonjipallivijay7809Ай бұрын
Super bro
@Nagarajukovvakula6 ай бұрын
nenu oka episode miss kannu mahesh annadi
@ganeshLingala-vl7bu7 ай бұрын
Mahesh garu it is too danger anddi
@UllasMiddidoddi7 ай бұрын
జర్నీ సూపర్ అన్న
@joreegalabikshapathi97376 ай бұрын
Telangana lo mattapalli కూడాబల్లకట్ట
@luckydandylucky3 ай бұрын
Ma dady tho Vella bro dcm ki 😂❤ same experience
@JamlibaiArunKumar6 ай бұрын
Hi Anna nenu
@regicidesailor386610 ай бұрын
Mahesh bro I working in this type boat in Andaman and Nicobar islands...since 10 yrs...this type of boat called Vehicle ferry....I have experience in this type of boat
@lenkanabin819210 ай бұрын
Happy mahashivratri anna maa odisha lo chilika Lake lo Koda Ela vessal undi anna ok all the best anna careful ❤❤❤
@kishorefrancisco452710 ай бұрын
వామ్మో వాయ్యా ఎందిది యదన్న...ఫుల్ 😂😢😅😊 కామెడీ
@Praveen.041610 ай бұрын
Hii Brother👋 Love from saluru❤️ Safe Drive and Safe Journey🤗🫰 Take care Brother🙏 All the Best🤝 Jai Driver🚩 Om namoh Srinivasa🙏
@gothralasailu402910 ай бұрын
Hi Anna Mahesh Anna driving super camera man banny Anna ❤❤❤❤❤
@bhaskarbhandari1270Ай бұрын
Super 💞 anna
@Srikanthsri621110 ай бұрын
అన్న ఒక ఆటో అతను నీ ప్రొఫైల్ and లారీ ప్రోపైల్ ఆటో వెనుక వేయించుకున్నాడు అన్న hyd kphb lo చూసాను
@kishorealur785610 ай бұрын
మేము కర్ణాటక లో భట్కల్ వెళ్ళినప్పుడు నది దాటడానికి బ్రిడ్జి లేకుండె, అప్పుడు మాబస్సును ఇలాగే దాటిచ్చినారు.
@nagarajubangari10 ай бұрын
మహేష్ అన్న ఫస్ట్ టైం కదా మన బండిని వడలు తీసుకోవడం అక్కడ దింపడం ఇక్కడ దింపడం ఫస్ట్ టైం కదా అన్న 🚛