CureSkin app link app.curesk.in/... Coupon code: AMMAA200
Пікірлер: 394
@Ammamaataofficial2 жыл бұрын
CureSkin app link app.curesk.in/Ammamata Coupon code: AMMAA200
@justus508962 жыл бұрын
Amma mee manavallu camera nu correct ga lighting undettu pettaru. Ippudu devvullu manchiga kanabadutunnaru
@sksd4162 жыл бұрын
Mee videos anni, chaala inspiring ga untayi. Meeru cheppe maatalu kooda intlo amma cheppinatte untayi. Avi vintoo unte chala happy ga anipistundi. Deekha vastram utiki kattukuntara andi prati roju leka 9 rojulu alane kattukovala?
@akshithsyamu13892 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు అండి ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడ స్వయంగా మీకు ఇచ్చారు మీరు చేసే పూజలకు ప్రతిఫల సార్ తో మీ వివాహం ...... మీ పిల్లలు........ వారి వివాహ జీవితాలు...... మనవాళ్లు వాళ్ల చదువులు.... వాళ్ళ జీవితాలు ....... ఈ రోజుల్లో మీలాంటి ప్రేమ చూపించేవారు నిర్భయంగా అన్ని మాట్లాడే వారు ఉండరు మీ జీవితం అన్ని విషయాల్లోనూ సక్సెస్.........😊
@lakshmisarada_vlogs2 жыл бұрын
Even she is gr8 daughter in law ..
@gangadhargadde90272 жыл бұрын
మీ మనవళ్ళు రామ లక్ష్మణ స్వామి లా ఉన్నారు చాలా బాగా చూపించారు🙏🙏❤️👌❤️
@ndurgabhavani85152 жыл бұрын
Nice
@leelagullapalli84952 жыл бұрын
అమ్మ కలువపువ్వులతో పూజచేసి ముక్కోటిదేవతలని దర్శింపచేసినారమ్మా మీకు ధన్యవాదాలు
@manjulachinthalapati97322 жыл бұрын
🙏🙏🙏
@rameshrams90312 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmiakula66742 жыл бұрын
అమ్మ మీరు ప్రతి విషయం చక్కగా ఎవరిస్తారు చెప్పే విధానం చాలా బాగుంటుంది అమ్మ మీరు చేస్తుంటే మాకు చూడాలి అనిపిస్తుంది అమ్మ
@srivanimannem92842 жыл бұрын
ఎంతో అదృష్టవంతులు మీరు కలువలతో పూజ చేయగలిగారు 🙏🙏నా చిరకాలవాంఛ ఎప్పుడు తీరుస్తుందో తల్లి 🙏
@naglakshmi32412 жыл бұрын
కలువ పూలు చాలా చక్కగా అలంకరించారు చాలా బావుంది రెండు కళ్ళు చాల లేదు అన్నట్టు అనిపించింది. మనవాళ్ళు క్షేమము గా ఇంటికి చేరారు చాలా సంతోషము
@karunagolkonda27582 жыл бұрын
G Lakshmi Karuna Venkatesh Pooja Kalwa pul Pooja Chawla bagundi Amma iman Malik Charu devudu neeku Shakti chalisa Amma
@sreelakshmiboya65602 жыл бұрын
దేవుళ్ళు అందరినీ మీఇంటిలో కొలువు దీర్చ మని అరవింద గారి ఐడియా కి ధన్యవాదాలు.మీరు కష్టపడి కొలువు దీర్చి మా అందరికి చూపెట్టినoదుకు చాలా సంతోషంగా ఉంది అమ్మా. కలువపూలు అలంకరణ సూపర్
@bhammukutty60102 жыл бұрын
ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఇష్టమైన పూజలు చేస్తూ ఇష్టమైన పూలను అలంకరించి చేసిన వ్లాగ్ చూడటానికి చాలా ఇష్టంగా ఉంది🌹💐💖😍🤗
@srilakshmiakividu2 жыл бұрын
కలువ చాల చాల అందాగ ఉన్న యి..మి ఇంటి రవలని ఉంది అమ్మ రమంటారా...........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmimom55252 жыл бұрын
దేవుడు గురించి తెలియని వారు యెవరైన వుంటే మీ దగ్గరకు వస్తే చలంమ్మా ఎందుకంటే దైవం గురించి మీరు చాలా బాగా చేబుతారు నేను మీ చానేల్ ని కొత్తగా చూస్తున్న అమ్మ
@bairampallypadma58582 жыл бұрын
పిల్లలు వచ్చారు కలువ పువ్వులు వచ్చాయి ఇంకా మీ ఆనందానికి అవధుల్లేవు అమ్మ🙏🙏
@gunalakshmi81122 жыл бұрын
అమ్మ జయ దశరా ఆలిడెస్ కి మీ మనుమలు ఎపుడు వస్తుంనారు అనిపించింది అడుగుదామని అనుకో నా ను వచ్చినా రు నాకు చాలా సంతోషం వేసింది
@suman27272 жыл бұрын
చాలా చక్కటి వీడియో చేశారు.. ఆనందమే సంపద అనే మీ భావన .. మీ పూజ విధానం చాలా భాగుందండి..,,
@Jayasreerama33312 жыл бұрын
కలువపూలు పెట్టిన తరువాత చాలా బాగున్నారు అమ్మ వారు
@rajeswarihari24652 жыл бұрын
హాయ్ అమ్మ చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంత అందంగా ఉంది అమ్మ పూజ మందిరం చాలా బాగుంది 🙏🙏🙏
@jidhamshivasai58332 жыл бұрын
అమ్మ నవరాత్రి శుభాకాంక్షలు పూజ ఈరోజు చాలా బాగా నచ్చింది కమల పువ్వులతో పూజ చేశారు కదా లక్ష్మీదేవి సాక్షాత్తు తామర పువ్వులో కూర్చొని పూజలు అందుకున్నట్లు చాలా అందంగా కనిపిస్తుంది చాలా ధన్యవాదాలు మీ వీడియో పెట్టినందుకు
@rajarajeswarichalla49492 жыл бұрын
శ్రీ మాత్రేనమః కలువ పువ్వులు చాలా బాగున్నాయి అమ్మ పూజ మందిరం నిండుగా ఉంది మనసుకి ప్రశాంతంగా ఉంది హరే కృష్ణ 🙏❤️🙏
@VijayalakshmiG_14262 жыл бұрын
ముక్కోటి దేవతలు ొక్కటియ్యారు... Sri మత్రే నమః🙏🙏
@sunnammadhavi38612 жыл бұрын
హాయ్ అమ్మ 🙏 కనుల పండువగా ఉంది అమ్మ బొమ్మల కొలువు మేము దగ్గరగా ఉంటే చూసి తరించేవాళ్ళము అమ్మ రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అద్భుతం గా ఉంది అమ్మ really you are great అమ్మ 👍👍👍👍👍
@ranigangavarapu92072 жыл бұрын
మీకు పూలు బాగా దొరకడం అదృష్టం 👌🙏
@settisaralakumari54372 жыл бұрын
🙏 నమస్తే అమ్మ ఈ రోజు కలువ పూలు పూజ చాలా బాగుంది ఎంత తాజా గ ఉన్నయి ఆమ్మ మీ మనవలు రాకతో మీకు దసరా వచ్చేసింది
@vijayadharmarapu19682 жыл бұрын
రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మ 🙏🙏 చాలా బాగా చేశారు పూజ
@sathyaboppudi57532 жыл бұрын
నమస్తే అమ్మ మీ రామలక్ష్మణుల రాకతో కలువల పూలతో పూజ చేసి మీ ఆనందానికి అవతల్లేవు మాకు కూడా కనులు పండుగగా పూజ చూపించారు థాంక్యూ అమ్మ👌👌🙏🌷🌷🙏🙏
@bhavaniyennam38142 жыл бұрын
అమ్మ కలవ పువ్వులు చాలా బాగున్నాయి అమ్మ పూజ మందిరం అందంగా ఉంది అమ్మ
@momdaughter97352 жыл бұрын
అమ్మ మీ పూజామందిరము లో దేవతా విగ్రహాలు కలువపూలతో ఇంకా కళకళలాడుతూ ఉంది. దేవాలయం లా ఉంది. సాకేత్, సౌమిత్ చాలా మంచి వాళ్ళు.
Meeku thanks ela cheppalo teliyatamuledu jayagaru. Mana intlo jarupukuuna pooja choosi chaala blessed ka feel avutunnamu andi.
@kalavallivasundhara74942 жыл бұрын
Amma mi videos Chala santhoshanni, mi matalu ustahanni estay amma, miru chala baga chestunnaru amma navaratrulu ammavariki
@nagaman53732 жыл бұрын
హలో,,, మా 🙏🙏🙏 కలువ పూలు తో చాలా అందంగా దేవాలయం ఉంది,,, 👌👌👌 అమ్మ
@sailajakumari24852 жыл бұрын
జయలక్ష్మీ గారూ...హైదరాబాద్ లో ఒక్క చిన్ని కలువపూవులు 100 రూపాయలకు 3 ఎంతో కష్టం మీద ఇస్తారు..గోదావరి జిల్లాల్లో చాలా విరివిగా కలువపూలు దొరుకుతాయి. అది ఆ జిల్లాలోని వారి అదృష్టం.. సామర్లకోట లో వుండే మాచెల్లెలు అరుణ వాళ్ళు కూడా వరలక్ష్మీ వ్రతానికి కలువపూవు లతో పూజిస్తుంది..ఎంతో తక్కువ ధరకే దొరుకుతాయని చెప్తుంది..ఆ తెల్ల కలువపూల సోయగంతో మరింత అందంగా సకల దేవతా నిలయమైందండీ మీ పూజాగదీ....🙏🙏🙏👌👌👌👌👌🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@dasarikalyani94952 жыл бұрын
Ur so lucky...kaluvapuvgutho puja cheddamanna benglorelo chala cost ekkuva..Aina mee puja chusi anandam kaligindi..puja room chala bagundi
@siriyadav4232 жыл бұрын
Amma. సర్వదేవతల కు నమనమహా
@durgabandi17812 жыл бұрын
E roju kaluvala tho samrtha deva Parivaram , adhbhuthamga vundandi.
@shantipadimi33902 жыл бұрын
అక్క కమల్ పువ్వులతో పూజ చాలా బాగుంది. చాలా నిండుదనంగా ఉంది అక్క చాలా సంతోషంగా ఉంది మాకు
@UmaDevi-sq1hq2 жыл бұрын
చాలా చాలా బాగుంది అమ్మా. శ్రీ మాత్రే నమః
@vasantalatav18182 жыл бұрын
Nice video.👌🌺🌼 Happy happy amma manavallu vachesaru kada. Iddaru chakka ga cute ga vunnaru.💞💕. Baga enjoy chestharu me daggara. Me pooja kaluvapovvulu tho challa andamu vundi.🙏🌹🙏🌹🙏🌹
@saijagadeesh97512 жыл бұрын
అమ్మా ఆ కలువల ల్లో ఆ దేవతలు ఆనందడోలికల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు,🙏🙏🙏🙏
@sridivyagovindpeddirsi82512 жыл бұрын
Ippude Sandhya vlog chusa vaallani train ekkinchadam adhi e lope mi video ....vaallu safe GA reach ipoyadu happy .
@vemuribharatti5412 жыл бұрын
పండుగ రోజుల్లో hyd లో ఒక కలువ పువ్వు 20₹ పై నే ఉంటాయి మీ పూజ చాలా బాగుంది
@kalpanakanchi59272 жыл бұрын
Epude kada train ekaru apude vachesara😀😀 welcome guys enjoy with ammama thathaya kaluva pulu entha bagunauo hyd lo dorakavu Amma we are blessed for see this Puja thanks amma
Grandson's tho kalipi inka happy ga pooja chesukovalani 😍🙏
@sravanirampilla39492 жыл бұрын
Hi aunty kaluva pulu chala bagunnaie daily Navaratri puja lo Ammavari ki naivedyam ga roju koka prasadam chesi pedtharuga mari meru cheyatleda aunty ?
@lalithalalitha30932 жыл бұрын
చాలా చాలా ఆనందం గా ఉంది మా 👌👍👏💐🌸🌹🌺😘
@momsthought18382 жыл бұрын
Amma teluguni meru brathikistunnaramma...meku sati yevvaru leramma..a amma meku inka goppa alochanalu evvalamma.. Sujitha
@janakilakshmi87872 жыл бұрын
Amma meru stotralu chadhuvuthunte alane vinali anipistundhi amma naku chala estam .
@p.vijayalatha63032 жыл бұрын
Wow very nice flowers 🌺🌺 ur so lucky Amma u got such a wonderful flowers that to in white color in Navaratri pooja
@kannojulaxmi95982 жыл бұрын
Mee happy Ness chuste naku chala happy ga undi kaluva puvvula tho mee pooja chala bagundi
@vijayalakshmi60592 жыл бұрын
chala bagundi amma Mee ganta sound temple lo vunna feeling anipichtundi vintu vuntay Mee Pooja chusi anandapadutunam meeku entha opika amma🙏🙏🙏🙏🙏🙏
@thotapadmavathi97492 жыл бұрын
Aunty 1 kaluva poovvu 30 rs aunti kphb lo you are lucky aunty
@lakshmichennam12322 жыл бұрын
Ammamma Ante Manavallaki Chala Ishtam Untundi Maa Pillalu Kuda Ante
@bhavithasri9tha7rollno622 жыл бұрын
Amma pooja mandiram swami ammavarla pratimala to kaluva puvvula alankaranato kannula pandugaga undi
@padmavathipappu38102 жыл бұрын
కలువ పువ్వులు ఒకటి రెండు రూపాయలు కాబట్టి 108 పువ్వులు తో శతనామావళి చేసుంటే చాలా బావుండేది
@narayanaadusumalli84792 жыл бұрын
చాలా అందంగా ఉంది. కలువపూలు పెట్టిన తర్వాత.👌👌
@pillisarala52072 жыл бұрын
Hi amma sandhyas children came to bemavaram It's HAPPY that amma you can celebrate festival with children amma kaluva puvulu have grown to pooja it looking Super amma🙏🏻🙏🏻🌹🌹
@lalithakumari98402 жыл бұрын
Wow super mee shontoshaanni maato share chesukunnanduku tq so much
@sushmithamurarishetty9012 жыл бұрын
Devudillu laga ledhamma showcase laga anpisthundi traditional ga unchandi lights ani theseyandi
@ManjuManju-kq5vk2 жыл бұрын
Mi videos mi matalu chala energy amma
@ushasadhanadatla5092 жыл бұрын
Amma devatha murthulu annintiki kumkuma diddithey Inka Inka bauntayi ani thosthunnadi
@anandarao17812 жыл бұрын
Rajasri ippude sandhya ,pillalani trian yekkinchatam chusaamu appude vachhesaara ha ha ha. Hi saaketh, sowmith baaga enjoy cheyyandi Kaluva puvvulatho alamkarana chala baagundi
@shanmukhaartstudiosas19782 жыл бұрын
Kaluva puvvula pooja chala bavundi anti Achham mullokalu ikkade vundi anti 🙏🙏
@pamidipatikalyani12032 жыл бұрын
Kaluva పువ్వుల తో పూజా మందిరం చాలా బాగుంది అమ్మ
@panugantisuma43612 жыл бұрын
Maku yantha ardrusthamo Amma me puja manduramlo kuluvu aiyina devatha murthulani chudadaniki randu kallu saripovadam ledhu amma,🙏🙏🙏. Devatha muthulu andaru okechota koluvu ayaru anela cheseru Amma. Inka kakuva pulatho chusthunte sastanga 🙏 cheyakudinde Amna. Nenu ekada video chusi chesukuna. Tq so much Amma.
@sukanyagoud59672 жыл бұрын
Hi Amma, nijamgane parrots maku hyderabad lo kanipinchavu Amma. Ma kids kuda chala excited ga chustharu me videos lo parrots ni. Very happy to see it again
Amma ee roju kaluvpuvvuluto puja chala bavundi amma me manavallu edduru ravadam enka santhosham amma
@geethadasari33022 жыл бұрын
Kaluva puvvulo lopala merun colour undhe puvvu rekalu telaga unavi me blouse merun colour saree white colour puvvu la unavu amma
@swapnanancharla71072 жыл бұрын
Inkenti amma manavallatho merry happy ga dasara jarupukondi....
@VijayaLakshmi-fb8rx2 жыл бұрын
🙏💐Amma me sankalpam Gophadhi aha kaluvalu mekosam pusai Devulla koluvu Kosam Anandha Nilaya niki Vachaie so nice looking 👌
@banothamala1532 жыл бұрын
Amma me videos chustae chala prasantam ga untundhi
@satyasri7222 жыл бұрын
Amma mi puja room temple la undi. Chala Peesful ga undi amma
@vinathyvaschalya59122 жыл бұрын
Aunty removes those red colour tiles so that your poja room will look more bright, white looks superb and bright aunty sorry don't feel bad , bec your feel is it's looking doule
@happyhoneyvlogs28132 жыл бұрын
Chaala takkuve amma flowers,ma guntur lo each flower 5 to 10 rs amma.
@akulabharatiteresa21162 жыл бұрын
Amma when they are bringing lotus flowers they both looks like lavva and kousha amma
@Moksha_vardhan_0432 жыл бұрын
అమ్మ తలలో ప్లాస్టిక్ పూలు పెట్టుకోకండి, సహజమైనవి పెట్టుకోండి
@srinipoorna52622 жыл бұрын
Amma camera lo chaala baaga thelusthunnadi .plz don't worry. Dhanyosmi 😇 🙏 kaluvalu koluvai unnaaya leka devatha prathimalu koluvai unnaara cheppatamu kashtamu . Moththaaniki adbhutham .Indralokame tharali vichchesinadi snipisthunnadi. Have great time with the sweetest kids .happy and cheerful navarathri ❤❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌
@rohinibytes97422 жыл бұрын
Amma, poojagadi lo white tiles veyincandi Amma .
@kanakasingampalli12472 жыл бұрын
What do you use for skin?mama earth or cure skin
@sandhyakolluri13162 жыл бұрын
Ohhoo.. Manavallu... Vachharamma.. Soo... Happy chinnappudu.. Mem.. Ante amma maa thathayya.. Valla oori lo, pessamma vallu vuri... Ila.. Chesevallam..
@chapamadhuri13442 жыл бұрын
So nice Amma devatallu anduru oka chota koluvu ayinattu undi amma
@saiprema98502 жыл бұрын
Hi vadina garu Me puja bagundhi kaluva pula alankarana tho puja Gadhi ki kotta andam vacchindhi andi
@mallakamala46102 жыл бұрын
Amma meru kanaka darastothram meku veluni batti maku ala chadavalo cheppa galaru thank you so much🙏😊
@pvr7in1channel2 жыл бұрын
Amma puja gadilo motham white colour tiles ithe bagunddu amma prathimalu kuda manchiga kanipinchevi
@theuniqueartsandpaints86662 жыл бұрын
Amma a depapu vellugullo devatha prathimalu a Kalvupovullothu chala prakashavanthnga unnayi.
@lakshmimom55252 жыл бұрын
అమ్మ నాకు మీమ్మల్నీ కలవాలని వుంది
@venuyampalla4762 жыл бұрын
Aa bagavanthudu meeku Inca oopikani ichhi elanti poojalu metho cheyinchi ,maku meru avi video rupamlo chupinchalani aa dhevudni korukuntunnam Amma🙏🙏.
Sandhya aunty rupam lo vachayi miku istamyna lotus flowers.. 🥰
@veenavani47622 жыл бұрын
Wow Kaluva Poovulu. Amma vala village lo chinnappudu Pooja Chesham . Ippudu Eakada dorukuthaye. meru adhrusthavanthulu.🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavipeyyeti34952 жыл бұрын
Amma, kaluvala thoo kala kala laduthunnayi.. Swargalokamlo ela vuntundemo anipisthondi... Mee interest ki me opika ki. Meeru chupinche bhakti ki aaa devudu kuda inkaa mee cheta ala cheyinchu kodvali ela cheyinchukovaalni ani arratam tho valla korikakalu kuda teerchukuntaru anukuntaa ga vundi amma. Meeru chala adruatavanthulammma.. Mee paaliki 🙏🙏🙏
@laddupegada35352 жыл бұрын
Chala chala bagundi amma pooja room andamga kanipistundi ammmaaa
@lalithakumari98402 жыл бұрын
Good video n nice music taanana tanaa nana naa from malgudidays mt favourite music