ఇప్పటి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తూ వంట కూడా చక్కగా చేస్తున్నారు... మా అమ్మాయి కూడా అంతే..
@teluguseriyalslibrary3 жыл бұрын
అదృష్టవంతులు
@swamydande92733 жыл бұрын
👍👍
@lallived1043 жыл бұрын
Really really beautiful story
@vijayrajeswarraoparsa42172 жыл бұрын
సర్డుకో పోయే మనస్తత్వం మనుషుల నైజం కావాలి
@suryakumari38823 жыл бұрын
Super story
@suneethadakoji70412 жыл бұрын
ఈ కథలో చెప్పిన విధంగానే కొంత మంది పెద్ద వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడుతున్నారు. దీని వలన తల్లితండ్రులను పట్టించుకోని వారికి సంతోషంగానే ఉంటుంది కానీ బాధ్యతగా ఉండే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మారిన కాలానికి తగ్గట్టు సర్దుకుపోయే తల్లితండ్రులు లేదా అత్తమామలు ఉన్న వారు నిజంగా అదృష్టవంతులు