మస్త్ మంచిగుంది దేవన్న, చిన్నప్పటి విషయాలు అన్ని యాదికొచ్చినయ్. గల్ఫ్ దేశాలు పట్టిననుండి చెట్లల్లకు పోవుడే లేదు. బిడ్డ అల్లుడి క్యారెక్టర్స్ కంట్యునేషన్ మంచిగుంది. దర్శకుడి గా రామన్న కష్టం కనవడ్డది మొత్తం వీడియోలో. Over all Super Super Super 👌👌👌👌👌👌👌👌👌👌👌
SUPER Superb........ All actors did very well..... Suman Anna RAZAK.... ultimate Finally chandi pagilindhi .....
@roshnirazakatoz.4 жыл бұрын
Ha Ha tq bro
@jayaprakash47414 жыл бұрын
RAZZAK Anna Inka different ga Emotional films thiyandi.... Suman Anna RAZAK bro serious roles lo act chyandi...
@kanakadurgatailoring4 жыл бұрын
Superrrrrrrrr chala bagundi story andaru eila kalisi vana boja nalaku inka vere temples ki velli chetlalla vandu koni tintte super bagundi
@mansiofficial13684 жыл бұрын
Chala Baga Chesaru Nice,,
@MahiMahi-bi9yp4 жыл бұрын
బామ్మర్ది సూపర్ ..చాల బాగా యాక్ట్ చేస్తాడు
@bnrajuhai.28924 жыл бұрын
చాలా బాగుంది అందరూ చాలా సరదాగా చేశారు . అందరూ చాలా బాగా నటించారు Superrrrrrrrrr
@ganiii2764 жыл бұрын
షార్ట్ ఫిల్మ్ బాగుంది బ్రో . ఒక్క దగ్గర కూడా కట్ చెయ్యకుండా చూసా. ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టలేదు. బాగుంది వీడియో ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను .
@prabhakarpadala52913 жыл бұрын
Ayush ram ఆక్టింగ్ super
@anilkonkati54424 жыл бұрын
అధ్బుతంగా వుంది.. అందరూ మీ మీ పాత్రలకూ న్యాయం చేశారు sprb
@pailwanmaruthiannapailwanm64954 жыл бұрын
Devi vadina super acting suman anna devi vadina jodi super 👌👌👌👌👌😍
Chala bhagundi.me videos chusthunte chudalanipisthundi..razak bro meru ithe super..melo chala talent undi..me shows ki manachi name ravalani manaspurthiga korukuntunna
@roshnirazakatoz.4 жыл бұрын
Tq bro
@sbfilmfactory41564 жыл бұрын
మంచి కుటుంభకథాచిత్రం . అందరూ వారి పాత్రలకి ప్రాణం పోశారు . రాము గారి దర్శకత్వం చాలా బాగుంది . దేవన్న నుండి ఇంకా మంచి మంచి ఫిల్మ్స ఆశిస్తున్నాం ... Srikanth Bhandari. SB Filmfactory
@praveenthoom45204 жыл бұрын
AYUSH RAM Garu elanti Chinna Chinna pathralu cheyakandi...we expecting more ...Ur a big screen Hero.
@algotgnaneshwar44124 жыл бұрын
చాల బాగుందండి నా చిన్నప్పటి ఎంజాయ్ మెంట్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయ్ దేవన్నగారు మీ యాక్టింగ్ సూపర్
@sra13484 жыл бұрын
Devi and Suman Jodi Acting super Very funny
@BandallaMallesh19924 жыл бұрын
సూపర్ దేవి అక్క యాక్టింగ్
@venkatreddythokala52374 жыл бұрын
మంచి కామెడీ కుటుంబ కథాచిత్రం
@babapeerysrcpbabapeerysrcp94764 жыл бұрын
చాలా చక్కగా ఉంది .దేవన్న,సుమన్ అందరి యాక్టింగ్ సూపర్
@doragollarajuyadav39874 жыл бұрын
Devanna vadina razak super
@ManaVillageCinema4 жыл бұрын
Thanks brother
@roshnirazakatoz.4 жыл бұрын
Tq bro
@mdazeemali7864 жыл бұрын
Chala bagundi video. My frend Ayush Ram.
@chennamsrinu76394 жыл бұрын
చాలా బాగుంది సినిమా 👌👌👌🤣
@dhayalasagar82834 жыл бұрын
Suman and Devi acting superb Acting super jodi
@saitejachiluveru42494 жыл бұрын
Ayush acting super....ayush ram fans.....ekkadaa
@apexvidyaacademy86094 жыл бұрын
Dhevanna and shankar combination very super
@ponnaveniajayponnaveni39974 жыл бұрын
Devi akka super acting suman anna devi akka super jodi
@kantekarlavanya40204 жыл бұрын
The video is so super and I shared to all my friends they told me that the video is super and we all went to a picnic like this only and when ever I see this video I am going to that memory and I am felling so happy .
@ManaVillageCinema4 жыл бұрын
Thanks Lavanya🌷🌹
@kantekarlavanya40204 жыл бұрын
Welcome
@narasimhareddydemulla65824 жыл бұрын
Anna devanna mi dance adiriindi chala bagundi
@gadesrinivasaraonaidu70944 жыл бұрын
Super super super 👌👌👌
@siliveriraju17234 жыл бұрын
Shanker anna superb action 👌👌
@gurralasanthosh38654 жыл бұрын
దేవి సుమన్ జోడి సూపర్ దేవి చాలా నాచురల్ గా చేసింది నిజంగా చెట్ల తీరుతారని చూపించారు చాలా బాగుంది స్టోరీ ఈ షార్ట్ ఫిలిం చూసి మనసారా నవ్వుకున్నాము
@ganesharapelly3354 жыл бұрын
Chala bagundi elantivi oration into jarugutavi super exccelant
@pratheepthoom45754 жыл бұрын
Ayush ram ,manisha jodi super
@pbhumeshweradggyh71234 жыл бұрын
సూపర్ వీడియో చాలా బాగా ఉంది ఎక్స్లెంట్ సూపర్👌👌👌👌👌👌👌👌🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@kantipudivenkatarao22733 жыл бұрын
హ్యాపీ వీడియో
@pratheepthoom45753 жыл бұрын
Ayush Ram fans ekkada jai Ayush Ram
@seeenuu4 жыл бұрын
రజాక్ సూపర్ 👌👌 మొత్తానికి వీడియో కిరాక్ 💐💐
@rajk83074 жыл бұрын
Love from vemula wada😍😘
@itikyalsrinuvass67194 жыл бұрын
Devi acting super 🌷🌷🌷👌👌👌👌👌
@vummenthalasairamanareddy17754 жыл бұрын
Ayush ram kekaa... ayush ram fans
@jagadeeshreddy66654 жыл бұрын
Devendar reddy & seetamalaxmi garu mee action dialogue super mee gurinchi enta cheppina takkuve mee team work chala bagundi devi garu mee action kuda chala bagundi Ramu good work nee concept kuda chala bagundi keepitup
@ManaVillageCinema4 жыл бұрын
🙏Thanks brother 💕
@vijayshaktinagar54794 жыл бұрын
🎬🎥👌👌👌👌👌👌👌👌👌👌 all actors Suman Gowda razack family comedy super 💯💯💯💯
@roshnirazakatoz.4 жыл бұрын
Tq bro
@vijayshaktinagar54794 жыл бұрын
Wc bro 🤝🤝
@mahesharmoori6574 жыл бұрын
Razak comedy bagundi
@roshnirazakatoz.4 жыл бұрын
Tq Anna
@itikyalsrinuvass67194 жыл бұрын
Very very good acting devi 🌻🌷👌👌👌
@anilsamanthula1434 жыл бұрын
షార్ట్ ఫిలిం మంచిగుంది
@sadasivunieshwarrao96944 жыл бұрын
Family action is very good
@venki.padma12384 жыл бұрын
Devi akka & suman chala super jodi devi akka akhatig chala nachurlga hudi super devi akka 👌👌👌
@mahammadpashasadika-19604 жыл бұрын
Vadina navva leka sacchina 🤣🤣🤣🤣👌👌👌👌👌
@singamramu71383 жыл бұрын
umamaheshwar reddy 😀😀😆😆👌👌
@ManaVillageCinema3 жыл бұрын
Thanks brother
@sa64354 жыл бұрын
Chala bagundi...natural ga undi...
@venkatreddymanchikanti51273 жыл бұрын
Story బాగుంది
@shravannagelli58264 жыл бұрын
Maaa..... Dhevi pinny voice super asalu..... Pinni nuv super........ 😜😜😜😜🤗🤗🤗🤗
@devendarpalancha97054 жыл бұрын
Shankar and razaq comedy super
@roshnirazakatoz.4 жыл бұрын
Tq sir
@MAHI-19884 жыл бұрын
RMP DOCTOR తిరుపతి....వెల్డింగ్ రాజు👌👌👌👌👌👌🤪🤪🤪🤪🤪🤣🤣🤣🤣. చెట్ల తీర్ధాలు వస్తె శేండి పలిగింది
@roshnirazakatoz.4 жыл бұрын
TQ bro
@saisuman32414 жыл бұрын
Chala ante chala baagundi Devendar reddy uncle action always super sweet video chala natural ga undi
@sunkerajeshwer8134 жыл бұрын
Super chetla thrthalu
@mansikanna4 жыл бұрын
Nice
@ajaykumar12004 жыл бұрын
Very nice short film
@P.R.S.5484 жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది బ్రదర్ మేము కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం చాలా సరదాగాఉండెది నాది ఒక చిన్న రిక్వెస్ట్ నెక్స్ట్ వీడియోలో శంకర్ కి ఒక ఫైట్ సీన్ పెడితే చూడాలని ఉంది
@kunreddyprathapreddy8144 жыл бұрын
Devanna Super Seetha mahalaxmi action super Radika(sahaja nati) leni lotu kana padindhi.
@srinik80084 жыл бұрын
Good screen play and acting
@narmadha-tb7nf4 жыл бұрын
Suman gariki Jodi set kale radhika aithe super ga vundedi
ఇప్పుడు చెట్ల తీర్థాలు పోవాలని వున్నా కరోనా మహమ్మారి వలన పోవడం కూడా కుదరడం లేదు.. వీడియో చూస్తున్నప్పుడు అందులో నేను కూడా వున్నా అని feel అయ్యి enjoy చేసిన.. మంచి వీడియో చేసిన టీమ్ కి అందరికి ధన్యవాదములు..
@sadhyasagar68194 жыл бұрын
Nice dhevi akka
@prashanthprabha78724 жыл бұрын
సుమన్ దేవీల జోడి చాలా చాలా బాగుంది టూ త్రీ కామెంట్స్ చూసాము వీళ్లిద్దరు జోడీ బాగా లేదని కానీ చాలా బాగుంది నిజంగా వీరిద్దరు హస్బెండ్ వైఫ్ లాగానే ఉన్నారు దేవిగారి యాక్టింగ్ చాలా నాచురల్ గా సూపర్ గా ఉంది
@nagamunna37144 жыл бұрын
Maa village gurthochindhe❤️
@SunilFocusTV4 жыл бұрын
abba ga dance aithe gattiga chesirru
@narasimhavarikuppala66284 жыл бұрын
super bagundi
@alwaysraj913 жыл бұрын
నైస్
@jewelshorab41404 жыл бұрын
Good video brother
@rghjjififo28784 жыл бұрын
చిన్న పిల్లలు వుంటే బాగుండు అన్నలు
@kranthikumar7304 жыл бұрын
meeru baga thesthunaru videos. chala mandi village nundi videos thesthunaru baga anpisthunai. Kani e tags nti Natural star, KZbin star, Comedy star.