Manche Digu Manche Folk Song | Aqsa Khan Dhee | Singer Prabha Folk Songs | Madeen Sk Folk Songs

  Рет қаралды 12,312,869

Latha Productions

Latha Productions

Күн бұрын

Пікірлер: 3 500
@usagriseedswarangal4184
@usagriseedswarangal4184 3 жыл бұрын
నేను ఇంత వరకు విన్న జానపద గేయాల్లో ఈ పాట చాలా అద్భుతంగా ఎంతో అందంగా రచించి రచయితకు గేయాలి పాల పెంచిన గాయకురాలు కి నాకేం చైనా అక్సా ఖాన్ చెల్లె ఎంత అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది
@ChellimilaVamshi
@ChellimilaVamshi 7 ай бұрын
Shgddsgfdfdddfggxvgfffgcx bdfhytfhfdfjugffbhuutgbhhhg
@ammananna20
@ammananna20 2 жыл бұрын
What song !!!! అబ్దుత మైన voice . Cute హీరోయిన్ అచ్చు నయనతార లాగా ఉంది , Excellent seens coved by cameramen.ఇప్పటికీ దాదాపుగా 80 సార్లు చూశాను
@mokilasuresh8768
@mokilasuresh8768 2 жыл бұрын
Dj lo song vinu Kavitha super ga vuntadi
@ManuShreyansi
@ManuShreyansi Жыл бұрын
Dhee lo perfamence chesina ammai kadha
@sathishedhnuri4459
@sathishedhnuri4459 Ай бұрын
చాలా మంచి పాట
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 Жыл бұрын
మంగళ వారం నాడు మా వొళ్ళు వస్తారు తోవ కు అడ్డం వచ్చి తోలుకు పోవో......ఎంత అర్థం వంతమైన సాహిత్యం.. తెలంగాణ జానపదాలకు శత కోటి దండాలు....🙏🙏🙏
@sitaramarajuthati8461
@sitaramarajuthati8461 9 ай бұрын
Ardam enti sir
@commonman587
@commonman587 9 ай бұрын
మా వాళ్ళతో నన్ను పంపియ్యద్దు అని అర్ధం ​@@sitaramarajuthati8461
@ChellimilaVamshi
@ChellimilaVamshi 7 ай бұрын
Ahgzzzdgcdggtscjhtt
@ChellimilaVamshi
@ChellimilaVamshi 6 ай бұрын
Fjhggj😮 cvmnfbhkh
@RameshRamesh-it5wv
@RameshRamesh-it5wv 5 ай бұрын
Hh+8o9❤😮😊g​@@sitaramarajuthati8461
@rakeshthota8426
@rakeshthota8426 2 жыл бұрын
ఇప్పటికీ ఎన్నోసార్లు విన్నాను. ఎన్నోసార్లు విన్న మనసుకు హాయిగా అనిపించింది.చాలా అందమైన పాట.
@sandanagasomaiah1598
@sandanagasomaiah1598 Жыл бұрын
2 Va nayanatara 👌💐
@SrinivasAvula-s3s
@SrinivasAvula-s3s Ай бұрын
Naaku chala istamaina song
@gyeditingstatus1364
@gyeditingstatus1364 11 ай бұрын
ఫోక్ సాంగ్స్ లో ఎన్ని సార్లు వినా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే Best Song ఇది ఒకటి👌🥰
@lingampetsantosh5993
@lingampetsantosh5993 9 ай бұрын
Super enkka vinalani anipistundhi 🎉🎉🎉🎉
@rajuarkala2413
@rajuarkala2413 2 жыл бұрын
ఈ రోజు సాయంత్రం నుండి ఇప్పటివరకు 20 సార్లు విన్నా... ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే ఇలాంటి సూపర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కి హ్యాట్సాఫ్...
@pallesuddhulu6413
@pallesuddhulu6413 3 жыл бұрын
Visualisation and picturisation super.... అన్నింటికీ మించి పాట చాలా కొత్తగా బాగా ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... అద్భుతమైన లిరిక్స్.. వర్ణించడానికి నాకు యెల.. వశమవతలేదు... సింగర్ ప్రభ, గారు మీ గొంతు కోయిల వింటే నాకన్నా బాగా పాడే వాళ్ళు వచ్చారని తల దించుకుంటూదేమో....
@chennakesavuluk5815
@chennakesavuluk5815 Жыл бұрын
Ok
@manjusri-p7u
@manjusri-p7u 11 ай бұрын
చాల బాగుంది .ఈలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా అనిపిస్తోంది.
@kKasi-pt5lt
@kKasi-pt5lt 3 жыл бұрын
ఈ మధ్య వచ్చిన పల్లె పాటలలో ఈ పాట ఒక లెజెండరీ🏹. ఇటువంటి పాటలు మీ నుంచి ఇంకా ఆశిస్తున్నాను ఆడియో,వీడియో సూపర్. టీమ్ అందరికీ 🙏
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
kzbin.infogULrpQ_nJxc?feature=share సింగర్ ప్రభ మరో పాట...**""
@AnjiniluAnji-u4y
@AnjiniluAnji-u4y 2 ай бұрын
@AnjiniluAnji-u4y
@AnjiniluAnji-u4y 2 ай бұрын
❤😊😊😊❤❤
@AnjiniluAnji-u4y
@AnjiniluAnji-u4y 2 ай бұрын
❤❤😊
@loveclipsLC
@loveclipsLC 3 жыл бұрын
సున్నితమైన అంశాన్ని ...అందంగా ప్రేమగా చూపించారు...superb song
@srinivasseenu2868
@srinivasseenu2868 3 жыл бұрын
Hi super nice song 🙏👌
@AshuYadav-gd6vq
@AshuYadav-gd6vq 11 ай бұрын
సూపర్ ఉందీ పాట
@RajagopalY999
@RajagopalY999 2 жыл бұрын
జానపద సంగీతం , ఈమధ్య వచ్చిన పాటలో ఇది కూడా ఒక గొప్ప జానపద సంగీతం గుర్తింపు పొందిన దిగా నిలచింది. రచయిత కు. నటులకు దర్శకుకునకు అబినందనలు.
@dspmusicstudio7055
@dspmusicstudio7055 Жыл бұрын
TQ u sir
@dvamshi4292
@dvamshi4292 2 жыл бұрын
యాక్టింగ్ మీ డాన్స్ పెర్ఫార్మన్స్ సాంగ్ మీ గానం మరియు లొకేషన్ మీ సాంగ్ విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది ❤ ఇంత అద్భుతమైన గానం ప్రభ కి మా ఒక్క అభివందనం ❤ తెలియచేస్తున్నాం
@harikrishnaaduru5105
@harikrishnaaduru5105 Жыл бұрын
ఆఖ్సా ఖాన్ సూపర్ గా యాక్టింగ్ చేసింది. సూపర్ సాంగ్ మిత్రమా. వినేకొద్దీ వినాలి అనిపిస్తుంది.
@naveenfolksinger7092
@naveenfolksinger7092 3 жыл бұрын
అద్భుతమైన లిరిక్స్ రాజేందర్ అన్న, అద్భుతమైన గాత్రం అక్కయ్య, కెమెరమేన్ శివ అన్నయ్య, అల్ ఇస్ గుడ్ అన్న...
@bhim_warrior_manu_
@bhim_warrior_manu_ 3 жыл бұрын
New song 🔥 kzbin.info/www/bejne/jITCoXqgd7pnl5I
@gajjellyvenkatesh9406
@gajjellyvenkatesh9406 2 жыл бұрын
వాయిస్ చాలా బాగుంది. ప్రభ గారు, నీ గాత్రానికి Akhsaa khaan నాట్యం తో ప్రాణం పోసింది, కెమెరామెన్ పోనితనం సూపర్
@anooshasathpadi5151
@anooshasathpadi5151 2 жыл бұрын
ప్రతి పదం ఒక అద్బుతం... చాలా బాగుంది.. మనసుకు హత్తుకునే మంచి పాట.. నిజమైన ప్రేమను చూపించారు..🙏🙏 ఎంత చెప్పినా తక్కువే... ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. వింటూనే ఉండాలని పిస్తుంది..🙏
@thallapallibramham8465
@thallapallibramham8465 2 жыл бұрын
Madem.chala.bapadaru
@Ushmikha
@Ushmikha 3 жыл бұрын
ప్రకృతి సోయగల ను....అద్భుతం గా..... చిత్రికరిచ్చినా.... కెమెరామెన్ కు.... కృతజ్ఞతలు.....👌👌👌👌 ఈపాట...వింటున్న కొద్దీ మనసుకు......నూతానోత్సహం... కలుగుతుంది........... ఐ. అడిక్ట్...🎥100%... 👌👌👌👌
@ajju9959358821
@ajju9959358821 2 жыл бұрын
Location ekada bro
@njahidanusum3300
@njahidanusum3300 10 ай бұрын
⁰😅😊
@Naresh-kumar.
@Naresh-kumar. 3 жыл бұрын
లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి... గొంతు పాట కి 100 💯 శాతం సరిపోయింది.. అదిరిపోయే మ్యూజిక్..... ❤️❤️♥️♥️🥰🥰
@venkateshneelam4549
@venkateshneelam4549 6 күн бұрын
ఈ జానపద పాటలు విన్నకొద్ది వినాలనిపిస్తుంది ఇలాంటి మరెన్నో జానపదపాటలను తీసుకురావాలి అని కోరుకుంటూ రాసిన రచయిత కు ధన్యవాదములు తెలుపుతున్నాను ❤
@palugulavenkatesham6184
@palugulavenkatesham6184 3 жыл бұрын
అద్బుతంగా ఉంది జాణపదం పాట.ఈ పాట రాసిన,పాడిన వారికి,నటించిన వారికి,చిత్రీకరించిన వారికి అభినంధనములు.చూడడానికి, వినడానికి చాల చాల చాల బాగుంది👌💐
@kirankumarb4118
@kirankumarb4118 3 жыл бұрын
Song.super. ga.undi
@bhim_warrior_manu_
@bhim_warrior_manu_ 3 жыл бұрын
New song kzbin.info/www/bejne/jITCoXqgd7pnl5I
@lavanyamaram4845
@lavanyamaram4845 2 жыл бұрын
Chala bagundi
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
kzbin.infoeVFf3KPQ80U?feature=share సిటాపటా పాట ఫేమ్ సింగర్ ప్రభ పాడిన పాట మరో పాట చూడండి**_
@saikumar1759
@saikumar1759 2 жыл бұрын
@@kirankumarb4118 🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐
@santhapurisanjeev1654
@santhapurisanjeev1654 2 жыл бұрын
ఈ పాట రాసిన మీ గొప్ప ఆలోచన కు నా శిరస్సు వంచి నమస్కారం పెడుతున్న అన్న గారు ఇప్పటికి పది సార్లు విన్నాను పాట చాలా బాగుంది
@RaitheRaaju
@RaitheRaaju 2 жыл бұрын
ఇది చాలా పాత జన పదం మా అమ్మమ్మ పడేది
@rajupadal2195
@rajupadal2195 2 жыл бұрын
Î of oil on 0ⁿ my cup is at in my junk hi bub set w
@mounikaarunkumar6379
@mounikaarunkumar6379 2 жыл бұрын
@@rajupadal2195 the a CX l questions aqqQS
@dobbalaanusha169
@dobbalaanusha169 Жыл бұрын
@panchapaattu3880
@panchapaattu3880 2 жыл бұрын
Love from Tamilnadu. அருமையான இசை.இனிமையான குரல்.குளுமையான படப்பிடிப்பு. What a beautiful song. Beautiful voice I am enjoying this song without knowing of meaning of the lyrics but the song is mesmerizing my heart like a lullaby. In recent days I am watching so many Telugu folk songs which are fascinated me so much. Karunakaran Tamil Nadu
@rajeshkanna8049
@rajeshkanna8049 2 жыл бұрын
Thanks for your appreciation Anna from Telangana gulf
@prashanthreddy3326
@prashanthreddy3326 Жыл бұрын
Thank you very much anna, from Telangana
@venkateshbandapelly8784
@venkateshbandapelly8784 Жыл бұрын
Music no need language brother we also some music njoy from tamil also❤️😍anyway thanku
@muralimohannallola4173
@muralimohannallola4173 10 ай бұрын
Thank you brother
@rambaaki
@rambaaki 2 жыл бұрын
పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది, గానం వేరే లెవెల్. ఆక్సాఖాన్ అందం ఆక్టింగ్ హై పీక్స్. కెమెరామెన్ చాలా గొప్పగా తీశాడు మ్యూజిక్👌🤍❤️
@manesailu6037
@manesailu6037 2 жыл бұрын
Super duper song bro ❤
@madhureddy7721
@madhureddy7721 2 жыл бұрын
పాట వింటుంటే మనుసు ప్రశాంతంగా ఉంది సూపర్
@cheepurumahender432
@cheepurumahender432 2 жыл бұрын
కానీ.... హీరో ని చూడలేక పోతున్నాం..
@ChellimilaVamshi
@ChellimilaVamshi 7 ай бұрын
Sbcahicdhyigfzvhucc
@gangadharbheemanala
@gangadharbheemanala 3 жыл бұрын
Nice lyrics 🔥 ఏడు కొడుపోల మంచే ఎక్కరాదు దిగరాదు ఏడు కొడుపోల మంచే ఎక్కరాదు దిగరాదు మూడు కొడుపోల కచ్చి ముద్దిచ్చిపోవో మంచే దిగు మంచే దిగు మహారాజా హంస మాటలడు మాటలాడు మ మంచే దిగు మంచే దిగు మహారాజా హంస మాటలడు మాటలాడు మ
@manikantadasari4417
@manikantadasari4417 2 жыл бұрын
kzbin.info/www/bejne/mHWzqYRslJicecU
@talakondapallyjyothi4121
@talakondapallyjyothi4121 2 жыл бұрын
Anna song total ga pettandi
@gangadharbheemanala
@gangadharbheemanala 2 жыл бұрын
kzbin.info/www/bejne/i2XHg4KLfp1nbMU idi chudu
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
kzbin.infogULrpQ_nJxc?feature=share సింగర్ ప్రభ మరో పాట...**""
@ajaybabu6666
@ajaybabu6666 6 ай бұрын
ఒక పాటకు ప్రాణం పోసే శక్తి వుంటుంది మనసు❤ కు తగిలిన గాయం కు మందు అవుతుంది అందుకే నా తెలంగాణా కోటి రాగాల వీణా ❤
@parshumashti6648
@parshumashti6648 3 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది... ఇంత మంచి పాట అందించిన మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@malleshhanu3509
@malleshhanu3509 2 жыл бұрын
Aqsa Khan akka super dance ❤️ and nice song 🙂
@kurumurthymudhiraj7179
@kurumurthymudhiraj7179 2 жыл бұрын
👌👌👌👌
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
kzbin.infoeVFf3KPQ80U?feature=share సిటాపటా పాట ఫేమ్ సింగర్ ప్రభ పాడిన పాట మరో పాట చూడండి**_
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
kzbin.infogULrpQ_nJxc?feature=share సింగర్ ప్రభ మరో పాట...**
@marpallymarpallyshanthkuma9304
@marpallymarpallyshanthkuma9304 2 жыл бұрын
Tikh
@lifeinnaturedhondisrinivas7602
@lifeinnaturedhondisrinivas7602 2 жыл бұрын
అన్నీ కోణాల్లో... అన్నిటిని అద్భుతంగా వచ్చేలా తీసిన మీ బృందానికి అభినందనలు
@mikannayyayatralu7225
@mikannayyayatralu7225 4 ай бұрын
ఈ పాట జహీరాబాద్ దగ్గర మామిడిగి ఉర్లో ఒక తాత పడేవాడు నేను chinnapati నుండి వినుకుంట పెరిగిన
@anilkumarabhi8183
@anilkumarabhi8183 3 жыл бұрын
వాయిస్ సూపర్.....👌👌👌 పాటకి ప్రాణం గాత్రం..... పాటకి అందం ఆక్స ఖాన్.....మొత్తం మీద పాట సూపర్ ఉంది..... తెలుగుతనం ఉట్టిపడేట్టు.....
@bhim_warrior_manu_
@bhim_warrior_manu_ 3 жыл бұрын
New song kzbin.info/www/bejne/jITCoXqgd7pnl5I
@venkatravinder7673
@venkatravinder7673 2 жыл бұрын
👌👌👌
@మనఅంగనవాడీ-భ3జ
@మనఅంగనవాడీ-భ3జ 2 жыл бұрын
Super
@naveenbhanothu4084
@naveenbhanothu4084 2 жыл бұрын
𝓟
@ravinderreddykandugula9626
@ravinderreddykandugula9626 2 жыл бұрын
Kevvu keka aqsaa
@krishpallapu5232
@krishpallapu5232 2 жыл бұрын
మనసుకి హత్తుకుంటుంది పాట Movie లో కూడా ఇంత బాగా ఉండదేమో అంత బాగా చూపించారు సాంగ్ ని ప్రతి ఒక్కరికి హాట్స్ ఆఫ్ 👌
@srinivaspilli4863
@srinivaspilli4863 2 жыл бұрын
Excellent song...
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 2 жыл бұрын
పాట వీర లెవెల్ బయ్య మ్యూజిక్ అండ్ సౌండ్ క్లారిటీ అదుర్స్ 👌🔥🔥 ఐయామ్ ఫోక్ సాంగ్ లవర్ ❤️🤩🤩 అసలు ఫోక్ సాంగ్స్ లో ఉండే ఆ మధురంమే, ఆ అర్థం వేరు అబ్బా... నిజంగా...! నచ్చితే ఇక్కడ లైక్ ఏసి నా అభిప్రాయానికి మద్దతు పలకండి ఫ్రెండ్స్..... 🙏🤩❤️❤️❤️
@sonnabheemesh7366
@sonnabheemesh7366 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మొదటి సారి విన్నట్లు ఉంది ..ఇంకా ఎన్నో సాంగ్స్ చెయ్యాలని కోరుకుంటూ మీ అభిమాని..all the best టీం
@ChellimilaVamshi
@ChellimilaVamshi 7 ай бұрын
Stdchhhdsxhhvcdxx dczvhhsghhgffxhhxb
@pandusiddharth2258
@pandusiddharth2258 3 жыл бұрын
మాటల్లేవ్.. సాంగ్ సూపర్.. ప్రభ వాయిస్.. అక్సా డాన్స్.. అద్భుతం... 👌👌👌
@RajaRaja-sr3co
@RajaRaja-sr3co 2 жыл бұрын
The 1161q
@RajaRaja-sr3co
@RajaRaja-sr3co 2 жыл бұрын
5
@RajaRaja-sr3co
@RajaRaja-sr3co 2 жыл бұрын
5
@sudhakargokarapu
@sudhakargokarapu 11 ай бұрын
Super 🙏💐
@Laddu-bl5rm
@Laddu-bl5rm Жыл бұрын
రాసిన వారికీ నటించిన వారికీ పాదబి వందనాలు ఇంత మంచి పాటకి ప్రాణం పోశారు 💙💙💙⚡️💙🙏🙏🙏🙏
@ChellimilaVamshi
@ChellimilaVamshi 7 ай бұрын
Zvhdvkhdbbdavhhdb❤
@rakeshthota8426
@rakeshthota8426 3 жыл бұрын
నిజంగా చాలా మంచి పాట. Music, Dance, specially Singer voice అద్భుతం.
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
kzbin.infogULrpQ_nJxc?feature=share సింగర్ ప్రభ మరో పాట...**""
@essapllysandeep5224
@essapllysandeep5224 2 жыл бұрын
ప్రతీ రోజు...... ఒక్కసారి తప్పకుండా.... వినాలనిపిచ్చే..... సాంగ్...... సూపర్ సూపర్ సూపర్..... 💐💐💐all ది బెస్ట్ all టీమ్ 💐💐💐
@gangayyagan563
@gangayyagan563 2 жыл бұрын
Same nenu kuda
@alexanderkrishnadevaraya7719
@alexanderkrishnadevaraya7719 2 жыл бұрын
chalaa bagundhii TELUGU SONG SUITABLE DANCE LOCATION. MOSTLY SUPERB MUSIC PLAYER .CHALA BAGUNDHII ANNA. MA AMMA VOICE VINNATTUNDHIII 😍
@jannesiddulujannesiddulu5006
@jannesiddulujannesiddulu5006 2 жыл бұрын
సినిమా పాట ను మించిపోయింది ..👌👌 అదే జానపదం కు ఉన్న ప్రత్యేకత👍👍
@nravi9571
@nravi9571 2 жыл бұрын
👌
@mallaiahp4296
@mallaiahp4296 2 жыл бұрын
5
@Alex-kq7vl
@Alex-kq7vl 2 жыл бұрын
Idhe song cinema hall lovinte 💖💖💖🕺💃🕺💃🕺🕺💃
@naveenbutta1429
@naveenbutta1429 2 жыл бұрын
@@mallaiahp4296 to
@malleshyadav1701
@malleshyadav1701 2 жыл бұрын
Plpppl plppqlpwpwpppppppppPPPPPPPPPPPPPLPPPPPPPLWLQPAQLLLWALLLL PLLLLWLA
@santhoshn1925
@santhoshn1925 2 жыл бұрын
ఈ పాటకు ఎన్ని లైక్స్ కొట్టిన తక్కువే
@koyyadaomkar6411
@koyyadaomkar6411 2 жыл бұрын
ఇప్పటివరకు 15 సార్లు ఈ పాట విన్నాను చాలా అంటే చాలా బాగుంది అక్సాఖాన్ డాన్స్ బహు ముచ్చటగా ఉంది
@thotapallytharun9423
@thotapallytharun9423 2 жыл бұрын
అద్భుతమైన గానం, చిత్రీకరణ,నటీనటులు అందరిని ఆకట్టుకునే అద్భుతమైన సంగీతం.. వినసొంపుగా ఉంది. టీమ్ అందరికీ అభినందనలు💐
@asrinivasulu325
@asrinivasulu325 2 жыл бұрын
Ooooololllollkoolllooloooo
@jaganjagandaruvula5382
@jaganjagandaruvula5382 2 жыл бұрын
Avuna
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
kzbin.infoeVFf3KPQ80U?feature=share సిటాపటా పాట ఫేమ్ సింగర్ ప్రభ పాడిన పాట మరో పాట చూడండి
@maihendrmaihendr8184
@maihendrmaihendr8184 2 жыл бұрын
Wxw
@maihendrmaihendr8184
@maihendrmaihendr8184 2 жыл бұрын
@@jaganjagandaruvula5382 wAzx
@bejjur806
@bejjur806 4 ай бұрын
Super 🎵🎵🎵 song Akka ❤❤❤i love song 🎵🎵🎵
@mastikramu8917
@mastikramu8917 3 жыл бұрын
Song vere level ga ఉంది కెమెరామన్ ఎవరో గానీ సూపర్ గా తీశారు సినిమా రేంజ్ లో తీశారు
@nareshvishal6233
@nareshvishal6233 3 жыл бұрын
Shiva velupula
@Chakalisrinivas231
@Chakalisrinivas231 3 жыл бұрын
అవును మరి ఇది నిజం
@bhim_warrior_manu_
@bhim_warrior_manu_ 3 жыл бұрын
New song 🔥 kzbin.info/www/bejne/jITCoXqgd7pnl5I
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 3 жыл бұрын
రాము మీకు శివ వేల్పుల అన్న తెలియడం లేదంటే నమ్మశక్యం కనిపించడం లేదు మనం ఎంతగానో అభిమానించే గాయని శిరీష గారి భర్త గారు మరియు శివ వేల్పుల అన్న వీడియోలు చూస్తే సినిమాకు మించిన క్లారిటీ అందులో ఉంటుంది
@raviyerra3719
@raviyerra3719 2 жыл бұрын
😍🥰🥰🥰👌👌👌👌
@harikrishnachepuri4363
@harikrishnachepuri4363 2 жыл бұрын
పాట చాలా బాగుంది........ ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలని వుంది.....అఖ్సా ఖాన్ గారి నృత్యo అద్భుతం....... మొత్తానికి తెలంగాణా జాన పదం గర్వపడేలా చేశారు.....congratulation....and all the best for next few more songs.... 💐💐💐
@RamuduKodhanda-gs1dp
@RamuduKodhanda-gs1dp Жыл бұрын
ఇలాంటి పాట వినాలంటే మనసు హాయిగా ఎంతైనా గ్రేట్
@rajendarpasula8334
@rajendarpasula8334 3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి ధన్యవదాలు కోకిల మధురం అద్బుతం గా ఆలపించిన గాన మాధుర్యంనికి పాటకు తగ్గతు నృతియంచి నా నర్తకి అభినందనలు
@ramuprasadramuprasad8720
@ramuprasadramuprasad8720 2 жыл бұрын
Ⓞ︎Ⓞ︎Ⓘ︎.Ⓞ︎
@shekarsagarstudio1523
@shekarsagarstudio1523 3 жыл бұрын
పాటకి ప్రాణం పోసిన DOP నెక్స్ట్ లెవెల్ అన్న ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు
@jaswanththammineni8579
@jaswanththammineni8579 Жыл бұрын
జానపదాలకు పుట్టినిల్లు తెలంగాన గడ్డ ఈజానపదం పాడినతీరు పాటకుదగ్గ అద్బుతమైన నటన ఆ అమ్మాయి😂నిండుదనంతో నటించిన తీరు హైలెట్ అద్బుతం అత్యద్భుతంగా....
@vinaypeddabeera369
@vinaypeddabeera369 3 жыл бұрын
కెమెరామెన్ ఒక రేంజ్ లో తీసిండు సినిమాలో కూడా ఇంత బాగా రాదు పాట చాలా అద్భుతంగా ఉంది అందరు బాగా చేసారు
@bhim_warrior_manu_
@bhim_warrior_manu_ 3 жыл бұрын
New song 🔥 kzbin.info/www/bejne/jITCoXqgd7pnl5I
@manikantadasari4417
@manikantadasari4417 2 жыл бұрын
kzbin.info/www/bejne/mHWzqYRslJicecU
@nareshpeddagolla7068
@nareshpeddagolla7068 2 жыл бұрын
Hi pata chala bagundi
@aSocialMediaInfluencer
@aSocialMediaInfluencer 2 жыл бұрын
తెలుగు కామెడి షార్ట్ ఫిలిం. నవ్వు ఆపుకోలేరు. kzbin.info/www/bejne/roKxfIiqaJaBrck
@siravenianusha8940
@siravenianusha8940 2 жыл бұрын
Nice
@djshekharkunchamshekhar2977
@djshekharkunchamshekhar2977 3 жыл бұрын
లొకేషన్స్ సూపర్ సినిమా సాంగ్ లో కూడా ఇంత మంచి లొకేషన్స్ దొరకవు super,,👌👌👌👌👌♥️♥️♥️♥️♥️👌👌👌👌😍
@gaddamrameshgoud8024
@gaddamrameshgoud8024 2 жыл бұрын
What an excellent song it is...ఈ మధ్యలోనే స్టేటస్ లో పెట్టిన సాంగ్ చూసి ..వీడియో చేశాను...నేను ఇప్పటి వరకు దేనికి రెస్పొన్సె ఇవ్వలేదు.. కానీ ఈ ఈ పాట విన్నాక రెస్పాన్స్ ఇచ్చి మీ లాంటి అద్భుతమైన కళాకారులను encourage చేయలనిపించింది....పాట సూపర్...సింగింగ్ సూపర్..action సూపర్...సింపుల్ కొరియోగ్రాఫి... సింపుల్ మ్యూజిక్... కెమెరా అయితే.. ఓ లెవెల్ లో ఉంది..సినిమా ను మించి పోయింది...జానపదాలు అంటే చాలా ఇష్టం...అందరూ జానపదాలను కాపాడుకోవాలి..ఇలాంటి పాటలు ఇంకా చేయాలని ఆశిస్తూ.....All the best to your team members
@keshamonirenaiahgoud5707
@keshamonirenaiahgoud5707 Жыл бұрын
అన్న ఈ మధ్య నేను విన్న అధ్బుతమైన పాట ఇది.మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
@chinnavenkatvlogs7608
@chinnavenkatvlogs7608 2 жыл бұрын
అక్షర అల్లిక ఓ వెల్లువ, మోము అభినయం ఓ వినయం, సంగీత శబ్దం ఓ చల్లటి వర్షం, గాత్రం సరళి ఓ మురళి, మొత్తానికి గేయం గాలిలో విరిసిన సుగంధ రవళి.👌
@govardhankudthala8556
@govardhankudthala8556 Жыл бұрын
వివరణాత్మక అందమైన పోలికతో కూడిన వర్ణన
@devarajupedduri2740
@devarajupedduri2740 3 жыл бұрын
పారేటి సెలిమలు పతులా వుండును..extrordonery కోరస్ టోన్ అద్భుతం.... సింగర్ గొంతులో తెలియని మ్యాజిక్ ఉంది..
@MyathariRadha-fn3dn
@MyathariRadha-fn3dn 10 ай бұрын
E Folk song epatki 10times chusa Aina chudalani undi song super 🎉
@SHIVASHIVA-yf4xd
@SHIVASHIVA-yf4xd 3 жыл бұрын
.... Annna....... Super..... Anna.... Background location..... Vere level Anna....thagede le.... Anthe....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 #1trending song loki ravali ani korukuntunna......🎥...🦁maa Anna puli...🦁🦁🦁🦁
@laxmankumareedula9605
@laxmankumareedula9605 3 жыл бұрын
అద్బుతం యాక్షన్ సీన్స్ చాలా బాగా ప్రాణం పోసిన సింగర్ సూపర్ 👍👍
@anandam2326
@anandam2326 3 жыл бұрын
Action scenes aaaa
@bacharamlaxman4863
@bacharamlaxman4863 Жыл бұрын
అక్సఖన్ మీ అక్టింగ్ అద్భుతం ..మాటలో చెప్పలేనిది
@vinuvlog7801
@vinuvlog7801 3 жыл бұрын
చాలా బాగుంది సాంగ్. లొకేషన్ ఎక్కడ తీశారు మరియూ కెమెరా టేకింగ్ గాని acting గాని చాలా బాగా వచ్చింది...చెప్పాలంటే editing కూడా superb👌....team అందరికి నటారుపునుండి..హాట్స్సోప్💐💐
@ShivaNarayan
@ShivaNarayan 3 жыл бұрын
Music Singer Performance Aqsa Khan DOP Speechless, Spellbinding...a complete package of Awesomeness.
@EskaLaxman
@EskaLaxman 5 ай бұрын
ఈ పాట ఎంతో అర్థమున్న ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట రసినవారికి పాడినవారికి డ్యాన్స్ చేసినవారికి 🎉🎉🎉❤❤
@mikannayyayatralu7225
@mikannayyayatralu7225 4 ай бұрын
ఈ పాట ఎవరు రాసింది కాదు వెనకటి నుంచి పాడుకునేవారు
@ranjithdyaga9387
@ranjithdyaga9387 3 жыл бұрын
ఇ పాట కోసం ఎన్ని రోజులు గా చూస్తున్న సూపర్ గా ఉంది 👍
@CriedmelodyLyrics
@CriedmelodyLyrics 3 жыл бұрын
Camera work is peak level for a folk song...Song too... Actress aqsa khan is special attraction for the song. I like her dedication...
@rameshdasari547
@rameshdasari547 10 ай бұрын
Nenu eppatiki ennisarlu vinnano lekkeledu chala chala Bagundi song Heroine super 😍singer innka inkka super 🎤🎤🎤 photography.choreography .Director. super super all the best 🫂👏👏👏👏👏💕💕💕💕
@gaggurisrinu2291
@gaggurisrinu2291 3 жыл бұрын
సూపర్ లొకేసెన్స్ 👌👌👌 సూపర్ గానం 👌👌👌 సూపర్ మిక్సింగ్ 👌👌👌 కెమెరా 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻 మొతుగూడెం అడవిలో 👌👌👌
@lifeinnaturedhondisrinivas7602
@lifeinnaturedhondisrinivas7602 2 жыл бұрын
అద్భుతమైన గొంతు, నటి నటుల నటన కూడా అంతా అద్బుతమే
@vadekarchandu1434
@vadekarchandu1434 2 жыл бұрын
fabulous Ra Konda....Lv u Ra Jaan
@rameshvangapally3187
@rameshvangapally3187 Жыл бұрын
రచన, గానం మధురం మాధుర్యం అమోగం మరియు ఆక్ష ఖాన్ కి టీమ్ కి అభినందనలు
@digamberwaghmare01
@digamberwaghmare01 Жыл бұрын
मै महाराष्ट्र से हूं गाना समझमें नहीं आया लेकीन अच्छा लगा...♥️♥️🎧😇
@dasaripraveen6695
@dasaripraveen6695 8 ай бұрын
ఈ జనరేషన్ పిల్లలకు మంచే అంటేనే తెలియదు ఎడ్లు వ్యవసాయం అంతరించిపోతుంది సూపర్ గుడ్ సాంగ్
@thoutamramprasad2092
@thoutamramprasad2092 2 жыл бұрын
🎶 Music Vinte Chalabhagundhi and Voice Superb👍💐
@bhaskargurram9281
@bhaskargurram9281 2 жыл бұрын
I visited so many times this song. Miracle lyrics Konda Rajender Garu and Prabha garu mee voice tho maimarapincharu.
@cheenareddy8713
@cheenareddy8713 2 жыл бұрын
అన్నగారు నేను రోజుకు ఈ పాటను కనీసం రెండుసార్లు అయినా వింటున్న ఈ పాట వినకపోతే నేను ఏదో తీరని లోటుగా అనిపిస్తుంది అంత సూపర్ ఉంది అన్న ఈ పాట నాకు తెలిసి మీరు సముద్రం దగ్గర ఉండి ప్రకృతి వాతావరణాన్ని మరియు ఆస్వాదిస్తూ రాసినట్టుంది అందుకేనేమో
@mramshaz8919
@mramshaz8919 3 жыл бұрын
E song kosam Yanni rojullu ra Swami Vera level ❤️ song
@rambabuboddupally
@rambabuboddupally 2 жыл бұрын
ఈ పాట ఇప్పటికీ చాలా సార్లు విన్నాను చాలా బాగుంది బ్రో సాంగ్ 👌👌👌
@malleshmallesh200
@malleshmallesh200 2 жыл бұрын
పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@veereshganji2102
@veereshganji2102 6 ай бұрын
Sare pataku like vestham
@rajrajalingam8874
@rajrajalingam8874 Жыл бұрын
చాలా బాగుంది వాయిస్ సూపర్ సినిమా కన్నా చాలా బాగుంది నటీనటుల నటన అద్భుతం టీమ్ అందరికి అభినందనలు 💐💐💐💐💐💐💐💐💐
@narendranaren9387
@narendranaren9387 2 жыл бұрын
ఇప్పటికి ఈ పాటని పది సార్లు విన్నాను చాలా బాగుంది సింగర్ vocie చాలా బాగుంది మంచి emotional touch ఉంది
@nareshmudhiraj112
@nareshmudhiraj112 2 жыл бұрын
Lyrics 😍 Choreography 👌 Location's ❤ Music 🥳🥳 Especially #Prabha Voice 🤩🤩
@ajaybabu6666
@ajaybabu6666 6 ай бұрын
పాట వినకుంటే వెంటనే వినండి అని ఎంత మందికి విన్న వాళ్ళు చెప్పారు
@prasadbangaram
@prasadbangaram 3 жыл бұрын
Excellent ,great music chala baga compose chesaru cinema level song,and surround effect in the middle makes song more lovely, lyrics are great ,Aqsa is adorable hero looks maccho, and the singer voice is soothing to ears, great Melody, every thing is perfect, music, acting, taking, editing and directing, thanks to makers for brining a great song. Respect 🙏🏼🙏🏼🙏🏼👍👍
@bhim_warrior_manu_
@bhim_warrior_manu_ 3 жыл бұрын
New song kzbin.info/www/bejne/jITCoXqgd7pnl5I
@playzone143
@playzone143 Жыл бұрын
చాలా ఆలస్యంగా చూసా 😔😔😔😔😔వాయిస్ మాత్రం 👌👌👌👌👌👌👌👌👌
@DileepKumar-rg9ug
@DileepKumar-rg9ug Жыл бұрын
From Kerala Good rhythm, good acting, good choreography, good cinematography, good visuals, good background, everything is awesome.👌👌👌👌 good teamwork 👏👏👏👏👏 congratulations 👏👏👏👏
@rameshgupali4153
@rameshgupali4153 2 жыл бұрын
nice song I like it....... అద్భుతమైన గానం, చిత్రీకరణ,నటీనటులు అందరిని ఆకట్టుకునే అద్భుతమైన సంగీతం.. వినసొంపుగా ఉంది. టీమ్ అందరికీ అభినందనలు💐
@punnabhaskar6365
@punnabhaskar6365 2 жыл бұрын
E song cradit anta camaramen super song
@creativeprojectsraghu
@creativeprojectsraghu 3 жыл бұрын
ఎన్ని సార్లు వింటున్న బోర్ రావడం లేదు బ్రో రియల్ గా సూపర్ సాంగ్ 👍👍
@j.kajangoudj.kajangoud5939
@j.kajangoudj.kajangoud5939 2 жыл бұрын
Ssupar
@gaddamlaxmaiah7782
@gaddamlaxmaiah7782 2 жыл бұрын
అద్భుతమైన షూటింగ్. సినిమాకు ఏ మాత్రం తగ్గని అభినయం. టీంలోని అందరికీ శుభాకాంక్షలు💐🤝👍🌺🍇🎼🌷
@saidulunedimpelly2705
@saidulunedimpelly2705 2 жыл бұрын
యాక్షన్ డ్యాన్సు నటన సూపర్
@medivenkat1606
@medivenkat1606 2 жыл бұрын
super song and aqsha khan looking super......
@telanganavenkanna
@telanganavenkanna 3 жыл бұрын
గానం అమృతం గొప్ప సాహిత్యం సంగీతం మధురం అంశం సున్నితం ప్రతిభకు నిదర్శనం దర్శకత్వం ఫోటోగ్రఫీ అద్బుతం నృత్యం అత్యంత ఆసక్తికరం హావభావాలు అదుర్స్ జానపదం కాదు జనపదం కావడం ఖాయం.
@nagtherover6451
@nagtherover6451 3 жыл бұрын
Best song of the year 2022 ...congratulations to whole team
@ramakrishnadabbeta6635
@ramakrishnadabbeta6635 4 ай бұрын
Pata rasina vaariki, paadina variki andariki 🙏🙏🤝🤝👌👌💐💐
@radhakrishnamurthy9166
@radhakrishnamurthy9166 2 жыл бұрын
Excellent. .! The song is superb in all respects i.e lyrics, tuning, singing and photography and action. All the best. ..👌👍
@suryavamshammaddileti5832
@suryavamshammaddileti5832 2 жыл бұрын
Superb voice from prabha gaaru n nice lyrics n superb music....My favourite aqsa khan performance superb
@rdsvishnu4391
@rdsvishnu4391 2 жыл бұрын
మనస్సులో చెప్పలేని ఆనందం.. ఈ పాట విన్నప్పుడు... గుడ్ జాబ్
@vijayendrabhupathi5179
@vijayendrabhupathi5179 2 жыл бұрын
Beautiful Cenematography, Hear touching beautiful locations❤️😘
@NaturesGreatness
@NaturesGreatness 2 жыл бұрын
Lyrics - Super Choreography- Super Singing - Super Aqsa expressions- superb Total mind blowing song
@Aggressive-v7y
@Aggressive-v7y 2 жыл бұрын
Yes😍👏👏👏
@ThadakaraSubbu
@ThadakaraSubbu 4 ай бұрын
Super super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉songs 👌👌👌👌👌👌👌
@nandugooni5089
@nandugooni5089 3 жыл бұрын
Beautiful song😍❤ పాట చాలా వినసొంపుగా ఉంది. Nice location,excellent performance 😍 lyrics are very well😇❤🥁👌🎻🎻
@MalleshPage
@MalleshPage 2 жыл бұрын
Great.. Great... and Great.... Singing is superb.. Lyrics are excellent.. Of course, the actors are perfect.. What not.. Everything is excellent.. Nothing short of a movie song. All my best wishes for all your future endeavors..
@AmarendarAralli
@AmarendarAralli Жыл бұрын
❤❤❤❤!