ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం వర్గీకరణ జరిగితేనే ఎస్సీల లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది
@manideepdava432015 күн бұрын
Jai Bheem.. Jai Jai Mala... Jai Ho Mahar... Jai Bolo Mala.
@sureshnamburi221714 күн бұрын
Mahar -madiga
@SwagMAILA15 күн бұрын
Jai mala 🎉
@rakeshveerla992815 күн бұрын
Jai mala, jai bheem
@Srinivasmsm15 күн бұрын
తెలంగాణ లో మాల-మాదిగల ఉద్యోగులు, పథకాల లబ్ధిదారులు, లోన్లు, 2014-2024 వరకు లబ్ధిదారుల లెక్కలు బయటపెట్టితే అందరు ప్రజలకు తెలుస్తుంది, ప్రభుత్వాన్ని ఆ వివరాలు ప్రకటించమనాలి
@parusharameera67414 күн бұрын
విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయ రంగాలలో కూడా చెప్పు అప్పుడు అందరూ వింటారు నీ మాట
@srinivasnivas2388 күн бұрын
true anna, na circle lo chuste, madigale yekkuva schems thisukunnaru, private school lo fee discounts lo join ayyaru valla pillalu, jobs kuda kottaru ..lekkalu thiste telusthundi anna.
@sskcreations837315 күн бұрын
అన్న నేను గౌడ్స్ బిడ్డని. నాకు మాల, మాదిగ సోదరులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అన్న మీరు మీరు చేస్తున్నా ఉద్యమం సభవే ఎందుకు అనగా మా village లో 150 మంది మాదిగ సోదరులు ఉన్నారు అందులో ఒక్కరికీ గౌర్నమెంట్ జాబ్ రాలేదు 10 మంది లేని మాల సోదరులకు 4 govt జాబ్స్ ఉన్నవి... మళ్ళీ మాల సోదరులే ఆర్ధికంగా ఉన్నవారు...ఇదెక్కడి న్యాయం మాలో A,B,C,D వర్గీకరణ ఉన్నట్టు మీకు హల ఉన్నట్లు అయితే మీ మాదిగ సోదరులు వృద్ధిలోకి వస్తారు..
@chedupakakrishna910415 күн бұрын
Crt cheppavu bro
@bobbyg709015 күн бұрын
మా village lo 1000 మాల లు ఉన్నారు ఒకే job ఉంది ra madigalaki ఎక్కువ lands ఉన్నాయి jobs కూడా
@maheshkamuju891815 күн бұрын
Tq bro
@Rajesh-e2g8x15 күн бұрын
చాలా గొప్పగా చెప్పారన్న మీరు, మీలాగే అందరూ ఆలోచించాలి
@VijayaKumar-eu2lg15 күн бұрын
అందుకే కదా సమనంగా ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి రావలసిన వాటా వస్తుంది. వర్గీకరణ తో.
@balunama13912 күн бұрын
మంద కృష్ణ మేము మాదిగ ల గురించి మాట్లాడం మీరు కొంచెం నోరు అదుపులో ఉంచుకో జాగ్రత్త మాలోల తో నీలాగా మేము మాటలతో చెప్పుకొని బ్రతకం జై మాల జై భీమ్ 🔥🔥🔥🔥🔥
@mspnews15 күн бұрын
ఇప్పటికి చేశారు చాలా సంతోషం క్రాంతి అన్న గారు
@swayamsevakswayamsevak61015 күн бұрын
అబ్బో 😢
@josephpaul571115 күн бұрын
Jai Bhim Jai Mala ✊
@nerukattuprasad484515 күн бұрын
mundhu chadhuvukomani chepandi😂😂😅
@rajasekharchowdary943713 күн бұрын
I'm KAMMA community..I support maadiga..
@garnepudipraveen730613 күн бұрын
మంద కృష్ణ మాదిగ గారిని ఇంటర్వ్యూ చేయటం చాలా సంతోషంగా ఉంది జై జై మాదిగ ✊🏻
@BlessyJallie13 күн бұрын
జై మాల
@garnepudipraveen730612 күн бұрын
@@BlessyJallie జై మాదిగ జై భీమ్
@srinivasnivas2388 күн бұрын
jai mala, jai jai mala✊💪
@venkateshwarlup258315 күн бұрын
ఇతరులను సైకో అన్నవారే సైకోలు
@VijayaKumar-eu2lg15 күн бұрын
సమాజం మరియు అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు. జాతీయ రాజకీయ పార్టీలు. ఎన్నో కమిటీలు కమిషన్లు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి 59 ఎస్సీ కులాలకు సమానంగా వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండును కదా....... చివరకు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కదా....... ఇంకాను అడ్డుకుంటాం అంటే వారిని ఏమనాలి బ్రదర్????
@venkateshwarlup258315 күн бұрын
@VijayaKumar-eu2lg అందరికి సమానంగా అంటే 59 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని ఎందుకు అడగడం లేదు. కేవలం ఏ బీ సీ, డి లుగా మాత్రమే ఎందుకు అడుగుతున్నారు. ఉపకులాలను విడిగా గ్రూపులుగా ఉండాలని కొరకుండా ఉపకులాలను మీ గ్రూపులో ఎందుకు ఉంచేలా వర్గీకరణ కోరుతున్నారు. ఎందుకంటే మీ స్వార్థం కోసం, రాజకీయ పార్టీల స్వార్థం కోసం వర్గీకరణ కోరుతున్నారు. సామాజిక న్యాయం అంటూ సామాజిక అన్యాయం చేయాలని చూస్తున్నారు
@venkateshwarlup258315 күн бұрын
@VijayaKumar-eu2lg 2004 లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది మర్చిపోతే ఎలా
@venkateshwarlup258315 күн бұрын
@VijayaKumar-eu2lg సమస్య తమది కానప్పుడు, తమకి నష్టం లేనప్పుడు గొప్ప కోసం ఎవరైనా మద్దతు ఇస్తారు. బీసీలు రిజర్వేషన్లను పునర్విభజన చేయాలని కోరుతున్నారు అయినా దానిని పట్టించుకోకుండా ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్గీకరణ కోరుకోకుండా ఎస్సీ వర్గీకరణ కోరుతున్నారు. సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణకి కూడా తీర్పు ఉంది దాని గురించి మాత్రం మాట్లాడరు ఇది వర్గీకరణకి మద్దతు ఇస్తున్నవారు సంగతి. తమ గురించి కాకుండా ఇతరుల గురించి మాట్లాడితే విలువ ఏముంది
@venkateshwarlup258315 күн бұрын
@VijayaKumar-eu2lg ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ ఖచ్చితంగా చేయాలని చెప్పలేదు. కేవలం సలహాలు మాత్రమే ఇచ్చింది. ఇదే సుప్రీంకోర్టు క్రిమిలేయర్ గురించి కూడా చెప్పింది
@g.vijayender458315 күн бұрын
చదువు లేని మెదడు లేని మనువాద స్వార్థ పరుడు మాల మాదిగల కాకుండా సమాజానికి చాన ప్రమాదం
@sudhaker050414 күн бұрын
Jai Bhim Jai mala Jai Vivek venkata swamy
@bobby-j1i14 күн бұрын
జై మాల జై జై మాల జై భీమ్ 🔥🔥🔥
@dr.msivakrishna693215 күн бұрын
I am belongs to BC community, i respect and support manda krishna madiga garu
@bobbyg709015 күн бұрын
Are pulka fake comments ఎందుకు ra
@PrathapDamala-c5m15 күн бұрын
మాదిగలతో పాటు పక్కనే ఉన్న మాలలు కూడా బాగు పడాలి అని కోరుకోవాలి కానీ ....మాదిగలు మాత్రమే బాగు అని అనుకోవడం కరెక్ట్ కాదు ...హేట్
@gopiSGopi-rw3ys15 күн бұрын
మాదిగలే బాగుపడాలి అని ఎక్కడ కృష్ణ అన్న అనలే.... మాలలతో పాటు Sc లోని 58 కులాలు బాగుపడాలి అని 30 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్న గ్రేట్ లీడర్ 🙏🙏 జాతి ఉద్యమలకు C/O MRPS...
@kishorevaragani710614 күн бұрын
ఆయన చెప్పేది అదే
@neelamads114915 күн бұрын
బడిలో సారు పాఠాలు చెప్పేటప్పుడు కూడా మాదిగలను స్కూల్ లో నుండి బయటికి వెళ్లగొట్టి, మాలలను ఒక్కడినే స్కూల్లో ఉంచుకొని టీచర్ పాటలు చెప్తున్నాడా? అంటే ఉద్యోగాలు చదువుకుంటే ఇస్తారా? చదువుకుంటే ఇస్తారా?
@laxmijakkula63713 күн бұрын
Correct question
@Srinivasmsm15 күн бұрын
SC రిజర్వేషన్లు ఎవరు ఎక్కువ ఉపయోగించుకున్నారో తెలియాలంటే.. రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి దక్కయో తెలియాలంటే.... ఉద్యోగాలలో ("ఓపెన్ కేటగిరీ కాకుండా") SC రిజర్వేషన్లో ఉద్యోగాలు ఎంతమంది పొందారో లెక్కలు తీయాలి. మాల-మాదిగ ఉద్యోగులు ఎంతమంది అని కాకుండ "రిజర్వేషన్లలో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య మాత్రమే తెలపాలి." అలాగే తెలంగాణ లో మాల-మాదిగల పథకాల లబ్ధిదారులు, లోన్లు పొందినవారు, దళితబందు లబ్దిదారులు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు పొందినవారు, 2014-2024 వరకు మాల-మాదిగల లబ్ధిదారుల లెక్కలు బయటపెట్టితే రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి దక్కాయో అందరికి తెలుస్తుంది, ప్రభుత్వాన్ని ఆ వివరాలు అధికారికంగా ప్రకటించమనాలి.
@sandeepbathini978715 күн бұрын
Jai మాల jai bheem
@ashok4botany99715 күн бұрын
Jai mala
@anilkumar-hr2wl14 күн бұрын
Notikochunatlu మాట్లాడకు
@nareshkesarapu327415 күн бұрын
KR TV జర్నలిస్టు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న గారు
@parusharameera67415 күн бұрын
ప్రతి జవాబు తూటా లాగా ఉంటుంది మంద కృష్ణ మాదిగ అన్నది. మ
@mmcreations30415 күн бұрын
😂😂😂😂
@swayamsevakswayamsevak61015 күн бұрын
ఛా
@BhanuBandela14 күн бұрын
😂😂
@malleshkampally827315 күн бұрын
జై మందకృష్ణాన్న మంద కృష్ణ అన్న గారి నాయకత్వం వర్ధిలాలి..
@SudarshanKoninty15 күн бұрын
ಜೈ ಮಾದಿಗ...🦁
@kcheranjeevi32015 күн бұрын
మా దేవుడు మన్య శ్రీ మందకృష్ణమాదిగ అన్నగారికి 🙏🙏🙏 నా ప్రత్యేక ధన్యవాదములు పాదాభివందనాలు 🙏జై మాదిగ జై జై మాదిగ మన్య శ్రీ మందకృష్ణ అన్నగారు నాయకత్వం వర్ధిల్లాలి 👍👍👍
@vijaychunchuchunchu550415 күн бұрын
Waiting for full Interview Anna……MRPS🎓🔥🔥🔥🔥🔥🔥
@jacobisraelsalavadi613315 күн бұрын
సైకో మంద .....jai mala💙✊🏻
@ravianna747515 күн бұрын
You ask any Indian except mala they will tell you who are psychos
@vijjuvijay207315 күн бұрын
Mala సైకో అన్నది నిజమే అన్న మాట నీ లాంటి వాళ్లను చూస్తుంటే
@ravelakishore74715 күн бұрын
pora puka
@kurapatisuneel682415 күн бұрын
మాటలు జాగ్రత్త కృష్ణ మాదిగ గారి గూర్చి మాట్లాడేటప్పుడు గూటం దిగుతుంది
@swayamsevakswayamsevak61015 күн бұрын
సైకో రాజ్యాంగ కిల్లర్ ఏలీయా జై భీమ్ జై మాల
@ksbalu-w3c15 күн бұрын
జై మాదిగ జై మందకృష్ణ మంద కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి
@mass971114 күн бұрын
వర్గీకరణ సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంబెడ్కర్ ఆలోచనా విధానం ❤
@ramsthoughts247715 күн бұрын
Full video ఎప్పుడు వస్తాది,, అన్నా ఈలోపు పిచ్చెక్కి పోయాలా ఉంది, super interview, nice promo. 👌👌🤝👌. 👌
@pradeep-ds6gp14 күн бұрын
Jai Mala ... Jai Jai Mala ...
@editingboyshivaeditor15 күн бұрын
జై మాదిగ జై జై మంద కృష్ణ మాదిగ జై భీమ్
@rowdyruthik375315 күн бұрын
పోరాటం న్యాయమే వర్గీకరణ న్యాయమే కానీ అది పార్ల మెంట్ లో బిల్లు పెట్టి రాజ్యాంగ ప్రకారం పో అన్న అంటే మలాలా మీద ఏడ్వడం చాలు చేశాడు ఎందుకుఅంటే నార్త్ ఇండియా మాదిగలు వర్గీకరణ వద్దు అంటే వద్దు అని కూర్చున్నారు కబ్బాటి... మీకు మీకు పడక మా మీద ఏడ్వడం స్టార్ట్ చేసాడు అన్న.... రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో బిల్ పెట్టూ దీన్ని సాల్వ్ చేసెయ్ ఎందుకు మలాలా మీద ఏడ్వడం
@VijayaKumar-eu2lg15 күн бұрын
దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది ఇవి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీం కోర్టు తెలిపింది. ఇది రాజ్యాంగ అనుకూలమే. రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీం కోర్టు తెలిపింది.మళ్ళీ రాజ్యాంగ సవరణ అంటవ్ ఏంటి ఓ మేధావి ????
@anilkumar-hr2wl14 күн бұрын
Adi చేతకాదు..అన్నదమ్ముల్లా విడిపోదాం అంటారు..దేశమంతా అన్నదమ్ముళ్లుకార...మాలలు మీద ఎదుపెంటిరా
@ganeshbhoya91876 күн бұрын
great leader manda Krishna madiga gaaru good to see you sir,
@chandunani778914 күн бұрын
Iam waiting for this interview😍🤩
@kalthipaparao670214 күн бұрын
సూపర్ ఇంటర్వ్యూ కాంతి అన్నయ్య ఈ ఇంటర్వ్యూ తో అందరికీ చాలా విషయాలు తెలుస్తాయి అన్నయ్య
@MaheshMahesh-w4o9s7 күн бұрын
Jai madiga
@vinayaderla642715 күн бұрын
Jai🔥Madiga👑⚔️
@loknanda80449 күн бұрын
Jai manda krishna sir🎉🎉🎉🎉 nenu chusi konthamandi orvalekunnaru intikelli disti thinchukondi sir Jai madiga
@Premkumar-lk3dy7 күн бұрын
దళిత,సామాజిక,వెనుక బడ్డ నా ఎస్సి, ఎస్టీ, బీసీ బిడ్డలారా ఇది మన మీద, మనలో మనకు చిచ్చులు పెట్టి, ఎవడైతే అగ్ర వర్ణ అధికార మోహం తో, దాహంతో ఉన్న రాబంధులు రెడీ ఉన్నాయ్.. దయచేసి మనం అంత ఒకటిగా ఉండి, మన పాలన మనం చేసుకుందాం.. మనం కోల్పోయింది చాలు, ఇంకా కోల్పోటానికి సిద్ధంగా ఉండొద్దు.. ఇది రాజకీయ చదరంగం. జరా భద్రం బిడ్డా 🙏జై మాల, జై మాదిగ, జై బీసీ బిడ్డలారా 🙏
@harishmalyala102915 күн бұрын
Jai madiga❤❤
@LaxmanLaxman-qk4hj15 күн бұрын
అయ్యా ఆంకర్ గారు నువ్వేదో మేదావివి అనుకుని అతితెలివి ప్రశ్నలు అడుగుతున్నావు.మంచి మంచి మేదావులకు లేని మేధావితనం మందకృష్ణ మాదిగలో ఉంది.ఈ కాలంలో మందకృష్ణ మాదిగ గారి తెలివికి సరితూగే వారిని చూడలేదు.
@swayamsevakswayamsevak61015 күн бұрын
వాయ్యో
@akkenapellykrishna534715 күн бұрын
జై మందకృష్ణ మాదిగ జై మాదిగ🔥🔥🔥✊✊✊
@commonmanthinking96715 күн бұрын
KCR unnappudu yekkadiki poyaaru sir meeru
@dubbanagaraju586315 күн бұрын
Jai Madiga 💪💪🐅
@dondapatinaveenkumar432715 күн бұрын
Kr TV variki chala thanks interview chesaru
@BilLionAIReKK15 күн бұрын
మంద కృష్ణ మాదిగ గారి వల్ల SC ఉపకులాలకు "న్యాయం" జరుగుతుంది.
@arvindkrishna.....m768811 күн бұрын
స్సీ ఉపకులాలకు, ఎలా న్యాయము జరిగిది, వర్గీకరణ పేరుతో వాళ్లకు రాకుండా మాదిగలు టీసుకోరా,,, 😡😡
@Gunturoduu15 күн бұрын
Simhanni interview Chestunnav Kranthi Anna Nuv ❤️
@praveenreddy434015 күн бұрын
Best interview....in ur channel
@Surya-zp9it15 күн бұрын
Jai Manda krishna madiga garu 🔥🔥🔥 Jai madhiga 💥
@mandakoteshwarao107015 күн бұрын
జై మాదిగ జై మంద కృష్ణమాదిగ
@sudeepheni601612 күн бұрын
మంద కృష్ణ ఒక రాజకీయ వ్యభిచారి 💯💯
@schandrudu728812 күн бұрын
జై భీమ్. జై మాదిగ ❤❤❤❤❤❤
@raghurangers476715 күн бұрын
జై krishna అన్న
@yennamRamesh-pc3qt15 күн бұрын
మంద బుద్ది మంద ఏలీయా
@MadhuRavali-k4l15 күн бұрын
Yerripuku yennam ramesh
@swayamsevakswayamsevak61015 күн бұрын
😂
@RameshKumar-g3e3k15 күн бұрын
Jai Manda jai madiga❤
@stephen.sevanaik424815 күн бұрын
I waiting
@ravibabu42446 күн бұрын
Super ❤❤❤❤❤
@huboffun.15 күн бұрын
Jai mandha Krishna maadhiga anna🤘🏻🤘🏻♥️♥️♥️
@prakashjeggela525015 күн бұрын
Jai madhiga jai Mandakrishna❤
@thinkbig81510 күн бұрын
One only king ------ mandha Krishna madhiga 🔥
@rajuraju83615 күн бұрын
JAI MADIGA 🔥🔥🔥🔥🔥🔥🔥
@vikramjoy7015 күн бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@JegallaNarsimulu15 күн бұрын
అరేయ్ జై మాదిగ &మాల 🤝🙏🙏🤝🙏
@rajkumarkindinti15 күн бұрын
జై మాదిగ... జై కృష్ణ అన్న 💐💐
@madhuerugu45215 күн бұрын
Jai manda ✊✊
@sudheerbabu745115 күн бұрын
మల్లి ఇండియా కి బ్రిటిష్ వారు రావాలి అని కోరుకుంటున్నారు వల్లే ఇండియా ని పాలించాలని కోరుతున్నా. అప్పుడు ఈ పంచాయితీ లు వుండవు.🤦🤦
@sdurgashankaryoutubechanne457115 күн бұрын
అన్న మీరు చాల బాగ అడగారు
@AmmaAmma-h3z13 күн бұрын
సూపర్ గా మాట్లాడారు జై మాదిగ
@ramaswamypeddeeti10715 күн бұрын
జై మాదిగ
@pillaprasadksbbigfan466615 күн бұрын
Memu kapu but i support krishna madhiga garu గోప్ప పోరాటయోదులు
@thoratikrupaiah172115 күн бұрын
Jai manda krishna madiga anna
@phuleambedkareducationalsociet15 күн бұрын
బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ జై మాల జై మాదిగ జై బహుజన వర్గీకరణ జరగాలి జై భీమ్
@JyothiAdula-tv4ud10 күн бұрын
మాదిగ మందకృష్ణ యాదవ్ గారికి నమస్కారం మీరు చెప్పేది కరెక్ట్ మనం ధర్మాన్ని గెలుస్తూ గెలిపిస్తా
@vamshicreations761014 күн бұрын
Jai bheem jai mala💙💙
@kiranpatel40315 күн бұрын
❤❤❤❤
@Kupperavan15 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ అన్న 🙏
@mothukurikanakaraju214915 күн бұрын
Ji Manda Krishna madiga
@AnilKumar-ss1vb15 күн бұрын
Jai krishna madiga anna garu
@nagiripatinagaraju0nagirip44415 күн бұрын
Jai Manda krishna madiga ❤❤❤❤❤
@juntupallysuresh86013 күн бұрын
Jai manda Krishna Anna 🙏🙏🙏
@ramgoud..15 күн бұрын
Manda krishna madiga anna is really a great person who has been fighting for madiga community. Hats off Anna
@samasyasamasya262415 күн бұрын
Nijame madiga padanike vanne tecchina great person mandakrishna madika