కష్ట పడి చదివి 15శాతం రిజర్వేషన్లు మాదిగ లం మనమే తెచ్చుకుందాము అని ఒక్క మాట చెప్పరు ఎందుకు అన్న మాదిగలని చేతగాని వాళ్లను చేస్తున్నావు.
@chatlaBittuofficial7 күн бұрын
అన్న చదివిన నీకు 100% లో నీకు 90 వచ్చిన మాలలకు 70 వచ్చిన వస్తున్నాయి జాబ్స్ అదే గా అన్న అడిగేది కస్టపడి చదివిన రావట్లేదు అనేగా
@duddusivaa6 күн бұрын
ఎవడు కుడు వాడు తింటే నీకేంటి సమస్య
@rkrkrkr96655 күн бұрын
Chala baaga chepppaaru brother... Sc la ni vidagotti poorthiga reservation yethiveyadam lo mandhakrishna pathra chala vubdabothubdhi.. future generation ki reservation lekunda chesthudam lo mandha krishna badhyatha vahinchaali
@curioustest86698 күн бұрын
100% kadha krishan madhiga correct we support u sir
@PrashanthSagar-hc9ew7 күн бұрын
💯 వర్గీకరణ చెయ్యాలి. ఎవరి జనాభా ఎంతనో అంత వాటా ఇవ్వాల్సిందే.ఇది న్యాయమే చట్టబద్ధమైనదే
@nunesureshofficial6667 күн бұрын
నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, నకిరేకల్ లో రెండు టికెట్ల మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు టికేట్ తేచచుకున్నారు
@garnepudipraveen73068 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ జై జై మాదిగ ✊🏻
@ravindralakumalla37988 күн бұрын
మాదిగలు 10, మాలలు 9 ఆని కొట్లాడుతున్నారు మరి 10% లేని oc లు ఎంత మంది mla లు ఉన్నారు?
@rajathegreat78158 күн бұрын
Oc lu 30%
@W.Rashtrapal7 күн бұрын
అది అడగకు నువ్వు కూడా మనువాది అవుతావు
@rkrkrkr96655 күн бұрын
Idhi adige dhammu ledhu... Malalaki lekunda chedham ani anukuntundu thappa ala adige dhammu vunte modi kaallu yendhuku mokkuthaadu
@SimhamLatha8 күн бұрын
Jai madiga mandakrishna madiga
@MallipeddiVenkatesh8 күн бұрын
ఈమధ్య డబ్బులు ఎక్కువ వసూలు అయ్యేటట్లు లేనట్లు ఉన్నాయి
@chchittibabu69447 күн бұрын
30 సంవత్సరాలు పోరాడి గెలిచి మళ్ళీ పోరాడి గెలిచాడు mrps ద్వారా వర్గీకరణ మంద కృష్ణ మాదిగ అన్న గారు
@panthaganiravichandra7167 күн бұрын
మీకు కుల పన్ని ఉంది మాదిగ లను బీసీ చేర్చాల్లి
@VadlaVeerachary-wf2tn8 күн бұрын
నేను బీసీ ని గుడిలోకి అందరూ మా ఎస్సీ సోదరులు రావలసిందే
@indian1news2017 күн бұрын
ని బిడ్డను మాల చేసుకున్నాడు గా.. మరీ రేపు డైవర్స్ ఇపించు
@rkrkrkr96655 күн бұрын
❤❤ nijama brother
@ravikumarnelapudi887 күн бұрын
mla లూ ఎక్కువ జనాభ కంటే ఎక్కువ రెడ్లు వెలమలు వున్నారు ,మీ అల్లుడు మాలానేకదా నువ్వూ బీసీ.సీ కదా నీకు sc రిజెర్వేషన్స్ ఎలా వర్తిస్తాయి.నిజాలు మాట్లాడు
@nareshgaddapati19898 күн бұрын
Jai madhiga Jai Krishna anna
@MUTHAIAHVANJA2 күн бұрын
మార్కులు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు పొందే దాన్ని దోచుకోవడం అని అనటాన్ని ఎవరో సమర్ధించకూడదు, అతని మూర్ఖత్వం అది..
@satheeshkoppera-po6gp6 сағат бұрын
దేవాలయాలు ఎవ్వరు సొత్తు కాదు దేవుడు అందరివాడు ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళవచ్చు
@MallelarajuJesusfire-nn4uv7 күн бұрын
అడుక్కోవడం ఎందుకు ఏబిసిడిలు వద్దు ATO Z కావాలని అడుగు ఏ మాల కులాలు వర్గీకరణకు మద్దతు తెల పోవు
@janshilg82168 күн бұрын
Super questions
@chandrappan56888 күн бұрын
మంచి మెరిట్ తీస్తే ఉద్యోగాలు దొరక దాయి
@Solo-bg9eg8 күн бұрын
Mee alludu yevaru 😂😂
@chepuriyadagiri19838 күн бұрын
Malala meeda antha kopam enduko...
@dandusunil24266 күн бұрын
కృష్ణ అన్న గారూ మరి OBC లు 1 శాతం జనాభా ఉనారు కధ మరి 10 % ఇంచారు కధ రిజర్వేషన్ EWS కోట క్రింద మీ బడే boye మోడీ గారూ ఎలా ఇంచవ్ అని అడుగు కాధ ఆన్న
@chanduchanduknml25028 күн бұрын
వర్గీకరణ ద మ శ ప్రకారం పంచుదాం అంటున్నారు అన్న సమ్మాతమే EWS సంగతి ఏంటి అన్న ఏ ద మాష ప్రకారం చేశారే దానిని కూడా ద మాష ప్రకారం చెయ్యాలి అన్న
@arvasantha76288 күн бұрын
దేశంలో అందరికి వర్గీకరణ జరగాలి , ap ts ల లో కాదు జై భీమ్
@chchittibabu69447 күн бұрын
తమిళనాడు లో అమలు లో ఉంది,పంజాబ్ లో మొట్ట మొదటి సారిగా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది,ఉమ్మడి ఏపీ లో అమలు చేసింది ఇప్పుడు మళ్ళీ జనాభా ప్రకారం ఎస్సీ ఫలాలు పంచితే అంబేద్కర్ గారు కోరుకున్న సోషల్ జస్టిస్ అమలు అవితే మీకు ఏంటి అభ్యంతరం చెప్పండి సూటిగా.ఐక్యత ముసుగు లో వాటాలు పంచమని చెప్పకండి నమ్మే రోజులు లేవు ఇప్పుడు
@prabhakarmorugumorugu92118 күн бұрын
చదువు పరీక్ష లేకుండా ఉద్యోగాలు వస్తాయా మరి రేవంత్ రెడ్డి ఏమైనా చుట్టాలని ఉద్యోగాలు ఇచ్చారా మరి యాంకర్ గారు అడగండి కదా డీఎస్సీ అందరూ రాశారు కదా మరి....
@Muddadadavidcary7 күн бұрын
మంద. మంచి వాడనిపించువలేనని. 😂😂😂BJP . TDP. తో కలిసి నాడు
@RajuRoyal-ie9rr8 күн бұрын
Legend.speech.bro
@allinonemedia-w8 күн бұрын
SC ఉద్యోగాలు వస్తే ఎన్ని వస్తాయి చెప్పు మన ఊరిలో 100ఇల్లు ఉంటే 100మందికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా చెప్పండి.. అందరు చదువు కున్న ఇప్పుడు రాదు..ఉద్యోగాలు ఇవ్వరు... ఇప్పుడు అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు.. అవి కూడా OC వారే నడుపుతారు.. స్కూల్స్ కాలేజీలో.. మెడికల్ కాలేజీలు అగ్రికల్చర్ కాలేజీలు విద్య వైద్య అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి ఎక్కడ డాక్టర్స్,ఎక్కడ లెక్చరర్స్, ఎక్కడ ప్రొఫెసర్. అంతా కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది.. గమనిస్తున్నారా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు, గవర్నమెంట్ కాలేజీలో ఉండేవి, తక్కువగా ఉండేది ప్రైవేట్ కాలేజీలు,, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో,, లేవు అందరూ ప్రైవేట్ కాలేజీకి వెళుతున్నారు.. త్వరలో స్కూల్స్ కూడా ప్రైవేటీకరణ అవుతాయి.. ఇంకా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి మనకి.. అన్ని అందరికీ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా మన SC వాళ్లకి ఏమి ఇస్తున్నారు చెప్పండి.. పేరుకి SC రిజర్వేషన్ దానివల్ల ఉపయోగం లేదు సోదరా.. మనం ఎందుకు ఉండాలి SC కేటగిరిలో.. OC కేటగిరి లో ఉన్న అన్ని వస్తాయి మనకి. మనం ఎందుకు ప్రత్యేకంగా SC కేటగిరిలో ఉండాలి చెప్పండి మీరే.. మళ్ళీ రాజకీయాల కోసం మనలో మనకే చిచ్చుపెట్టారు మనల్ని అసలు కలవనివ్వరు ఒక్కసారి ఆలోచించండి.. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేక అబద్ధం మీరే చెప్పండి అది మీకే వదిలేస్తున్నాను.. ఇకనైనా ఆలోచించి మనం ఏం చేయాలో చెప్పండి.... తెలుసుకోవడం తప్పులేదు.. ఎందుకు మనం ఒకరిని ఒకరు విమర్శించుకోవడం.. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.. ఎవరు గొప్ప కాదు.. అందరూ సమానమే.. మనం కూడా SC టికెట్ నుండి తొలగించుకొని OC వీరిలో ఉంటే.. అందరు సమానంగానే ఉంటాం నా డౌటు సోదరులు లారా నేను ఏదైనా మాట్లాడితే క్షమించండి...జై భీమ్
@AsherUdayKumar8 күн бұрын
Manda krishna mind donbindi jai congress✋✋✋✋✋✋✋
@BabuRao-c7m6 күн бұрын
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంటే మెట్టు తో కొడతారు ప్రైవేట్ కంపెనీలో వాణి ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటా రు
@MUTHAIAHVANJA2 күн бұрын
ఉద్యోగ రంగంలో చదువు ద్వారా వస్తాయనేత అతనికి తెలియదు అతను మూర్ఖుడు చదువులేని మూర్ఖుడు...
@RakeshRaju-w9z7 күн бұрын
ఎవరూ మద్ధతివ్వడం లేదు వర్గీకరణకు.. Only మనువాదులు, మనువాదుల చెంచాలుగా వున్న మాదిగలే కోరుకుంటున్నారు
@ghousemd90848 күн бұрын
ఒకసారి రిజర్వేషన్ తీసుకున్నా వాళ్ళు మల్లి రిజర్వేషన్ లు రాజకీయంగా ప్రభుత్వ పరంగ తీసుకోకూడదు మాదిగలకు అన్యాయం జరుగుతుంది
@chandrampothulaaelc85527 күн бұрын
కష్ట పడి చదివి మనమే 15శాతం రిజర్వేషన్లు ఉపయోగించుకుందాము అని మాదిగ లకు చెప్పరేంది అన్న
@allinonemedia-w8 күн бұрын
బ్రదర్.. నాకు ఒక్క డౌట్.. నేను అడుగు తోంది మన sc లలో మాదిగ సోదరులను... ఎవరు ఫీల్ అవ్వవద్దు నాకు ఉన్న డౌట్ మాత్రమే నేను 100% మాల ఐన నాకు కులాలు గురించి మతాలు గురించి..మాట లాడను ఒక్క సమానత్వం గురించి మాట లాడుతాను దానికి సమాధానం.. మీకు తెలిసింది చెప్తే వింటాను.. తెలుసుకుంటాను... తెలుసు కోవటంలో తప్పు లేదు అని నాభావన.. ఐతే నాకు ముఖ్యం గా.. ఒక డౌట్ ఉంది..మన మాదిగ సోదరులారా... ఫీల్ కాకండి.. ఇప్పుడు మన sc సోదరులు.. మాల.. మాదిగ ఇంకా ఉపాకులాలు ఉన్నాయి కదా..? ఈ కాలం లో మన sc వాళ్ళ కి.. ఏమైనా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉందా.. గత కాలంలో...అంటే 2006 నుండి. 2024...ప్రస్తుతం లో ఉన్నాము కదా..? ఏమైనా SC లకు రిజర్వేషన్ ప్రత్యేకంగా ఉందా ఉంటే ఏమి ఉన్నాయో చెప్పండి.. మన SC, ST వాళ్ళకి ఏమి ఉన్నాయో అలాగే అగ్రకులస్థులకు... అన్నీ ఉన్నాయి.. రిజర్వేషన్ లాగానే వారికి EWS ఉంది.. వారి అదే రిజర్వేషన్ ఎంత ఉంది వారికి రిజర్వేషన్ వారు ఉన్నది ఎంత EWS ఎంత 8%వారు ఉంటే 10% EWS రిజర్వేషన్ ఇస్తారు.. మన SC వాళ్ళు ఉన్నది ప్రస్తుతం.. కొందరు ఇప్పుడు 30% to 35 %ప్రస్తుతం ఉండవచ్చు అంటున్నారు.. మనకి ఉంది 15%మాత్రమే.. అలాగని.. ఇది వరకు sc. st వారికి రిజర్వేషన్ వల్ల కనీసం కట్అఫ్ మార్కలు.. 35to 45ఎంతైనా ఉదాహరణ కు.. ఉండేది... కానీ ఇప్పుడు EWS. OC 61% SC. 65%కట్ అఫ్ మార్క్స్ ఏంటి సోదరా ఈ తేడా 2006నుండి ఇది ఈ లానే జరుగుతుంది ఒక్కరు అన్నా దీనిగురించి అడిగేరా.. ఇప్పటికి కైనా అడిగేరా అడగరు.. ఇంకో విషయం.. సంక్షేమ పథకాలు గ్రామాలలో.. OC లకు వస్తున్నాయి.. SC ST వాళ్ళకి వస్తున్నాయి ... ఇంకో విషయం ఏమిటంటే వారు ఏ పార్టీలో ఉన్న వారికి అన్ని వస్తాయి కానీSC. STలు వారికి ఓట్లు వేయలేదు అని వాళ్ళు ప్రజెంట్ ఏపార్టీ ఉంటే అపార్టీ వారికే సంక్షేమ పథకాలు వస్తాయి. అలాగే రైతు భరోసా ఇది అన్ని కాస్ట్లకు వర్తిస్తుంది. SC. ST వాళ్లకి ఏమి పొలాలు ఉంటాయి మనకి చెప్పండి ఉంటే 2%లేకపోతే 5%అంతే గా ఆ పేరుతో కూడా అగ్రకులస్తులు ప్రయోజనం పొందుతారు.. అలాగే పంట నష్టం క్రింద కూడ ప్రతి సంవత్సరం.. రైతులు ఒక్క ఎకరాకి మినిమం 15రూపాయలు.. గవర్నమెంట్ నుండి తీసుకుంటారు మరి అక్కడ కూడ oc వాళ్ళు ప్రయోజనం పొందు తారు.. మన sc వాళ్ళకి ఏముంది పొలాలు.. పెన్షన్ OC వాళ్ళ కి వస్తుంది... మన SC వాళ్ళకి వస్తుంది... వారికి.. పంట వేసుకోవటానికి.. పొలం పండించటానికి బ్యాంకు రుణాలు ఇస్తారు.. ఆ పొలాలు మనకి లేవు కాబట్టి SC కార్పొరేషన్లు పెట్టారు అప్పట్లో మరి ఏవి కార్పొరేషన్ లోన్లు ప్రతి sc సోదరులు భూమి కొనుక్కోడానికి లోన్ ఇవ్వాలి NSFDC లోన్స్..స్మాల్ కేర్ ఇండస్ట్రీలో లోన్లు ఇంకా మరెన్నో SC లోన్స్ ఇవ్వాలి...?ఏవి ఇప్పుడు.. ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు అడగరు... వాటిగురించి ఏమి మాట లాడకుండ ఈ రిజర్వేషన్ ఒక్కటే గుర్తుకు వచ్చిందా సోదరా... పోనీ OC వారికి ఏమి ఆపేరు పథకాలు కానీ ఇండస్ట్రీస్ లోన్స్ కానీ.. చెప్పండి మీరే మీకు తెలిసింది.. భూములు.. వారే.. EWS రిజర్వేషన్ వారే.. సంక్షేమ పథకాలు వారే..రైతు భరోసాలు. ఫంక్షన్లో.. ఏవైతో SC వాళ్ళకి రావాలో అన్నీ OC వాళ్ళే తీసుకుంటున్నారు... మన SC వాళ్ళకి ఏమిస్తున్నారు చెప్పండి మన మాదిగ సోదరులారా...
@merugusunny1387 күн бұрын
❤❤ correct answer brother ❤❤
@chchittibabu69447 күн бұрын
మరి ఏమి చేద్దాం ముందు జనాభా నిష్పత్తి ప్రకారం వాట అడగవద్దు అంటావా.వాట ముందు సమానంగా పంచి అప్పుడు ఇంకా బాగుపడే పోరాటాలు చేద్దాం కలిసి.వాట ఇవ్వని అన్న ఇంటి ఐక్యత గురించి ఇంటి బాగు కోసం సూక్తులు చెప్పడం మాదిగ తమ్ముళ్ళుగా మాకు నమ్మకమా లేకుండా ఉంది బ్రదర్
@nagiripatinagaraju0nagirip4446 күн бұрын
Jai Manda krishna madiga ❤❤❤❤
@anandaraokorra25283 күн бұрын
ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ లు అధికంగా దొబ్బింది మాదిగలు కాదా!కులం పేరు చెప్పుకొని పెన్షన్ తీసుకొంటున్నది మాదిగలు కాదన్న!
@chandraiahrodda34538 күн бұрын
Jai bheem... jai mala
@MallelarajuJesusfire-nn4uv7 күн бұрын
మాలల మీద పడి ఏడవకు బ్రదర్
@anilpara0097 күн бұрын
ఏంటి పంట మొత్తం మాలలు తినరా ,తింటే మాలలు oc వాళ్ళకంటే ముందు ఉండాలి మాలలు, కానీ అలా లేదుగా మంద కృష్ణ అన్ని అబద్ధాలు చెప్పడం లో మీకు మీరే సాటి,,మాలలు మాట్లాడకపోతే మీరు చెప్పేది నిజం అవుతుందా ,మిమ్మలిని చూస్తుంటే ,దృశ్యం సినిమా అని పిస్తుంది. మీ 30 ఇయర్స్ పోరాటం ఓ సినిమా,,, దృశ్యం సినిమా లాగా ఉంది, ఎస్సీ వర్గీకరణ జనాభా పరంగా చేయరు, సమాజక అస్పృశ్యత ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేస్తారు , మంద కృష్ణ కి ఈ చిన్న విషయం తెలియదా ,30 ఇయర్స్ పోరాటం అంటాడు తెలియదా నీకు మంద కృష్ణ
@AsherUdayKumar8 күн бұрын
Manda you are pakka bjp
@SATHISHKumar-ol9el6 күн бұрын
Jai Manda Krishna madiga
@basammahesh36627 күн бұрын
మంద నోరు అదుపులో పెట్టుకో
@SrikanthNimma6 күн бұрын
నిన్ను ఎవడు thechhukovaddu అన్నారు టికెట్.గెలిచే దమ్ము లేదు మీకు
@ESrinivasulu-j1p8 күн бұрын
54 కులాలు వర్గీకరణ కావాలి అని కోరుకున్నపుడు . ఒక్క మాల కులం ఒప్పుకోలేదు అడ్డు తగులతున్నారు. మాల వాళ్ళు ఒప్పుకుంటే వర్గీకరణ అయిపోతది అంట్టున్నావ్ . అంట్టే అక్కడే అర్థం చేసుకోండి మాల వారీ వైపు న్యాయం ఉంది అని సామాన్య ప్రజలరా మంద కృష్ణ గారు 30 ఇయర్స్ నుండి పోరాడుతున్నారు . ఎందుకు ఇప్పడు మీకు పెద్ద పెద్ద నాయకులూ డిల్లీ నుండి గల్లి వరకు మీవైపే ఉన్నారు కదా . చేసే వాడు టైమ్ వేస్ట్ మాటలు చెప్పరు. అన్న గారు
@TRavibabu-y1eКүн бұрын
కృష్ణ మాదిగ నీ అబద్ధపు కోతలు ఆపు 58 కులాలు వర్గీకరణ కోరుకోవటం లేదు నీవు ఎంత అబద్ధాలు ఆడుతున్నావు ఈ పదములోని అర్థమయింది
@panthaganiravichandra7167 күн бұрын
బాగా చదివి మొత్తం జాబ్ మిరే తీసుకోండి మాల అడ్డుపడ్రా
@rkrkrkr96655 күн бұрын
Superb ❤
@dasarirajeshwar26058 күн бұрын
బాగా చదివి ఉద్యోగాలు సాధించామానండి మాలల మీద పడి ఏడవడం ఎందుకు
@yerranaresh44527 күн бұрын
jai mandha krishna madiga
@ChoppadandiRajkumar8 күн бұрын
Jai mandha Krishna madhiga Jai
@rambabubushipaka94678 күн бұрын
Jai మాదిగ
@shankarmukku3622 күн бұрын
ఆ పార్టీ కాంగ్రెస్ ను ఏవరు రా
@shashi90877 күн бұрын
Aquetions ki answer chepadam.radhu
@davidkumarprathipati90567 күн бұрын
SC classification is a political game. Mala & madiga kalisivunte rajyadikaram sadinchu kovachu.
@radha12577 күн бұрын
Redlu, velamalu janabha entha vallaki enni seats icharu adhi adagandi
@VijaykumarAddanki-o1f7 күн бұрын
Mala+ madiganu=Group A lo pettandd kontha advance lo unnaru Group_B lo upakulalu pettanddi Group_ c upakulalu pettanddi.
@sankuvinodkumar53727 күн бұрын
Dsc chaduvukute job vasthadi
@MallipeddiVenkatesh8 күн бұрын
మరి మీరు ఎట్లా చేసుకున్నారు
@svkumar51668 күн бұрын
Correct okkaticheppadu. Anniapaddalu dongalekkale
@KakaniEshak7 күн бұрын
Chesukuntunaaru mandha Anna...miku theliyadhaa
@curioustest86698 күн бұрын
Jai madhiga 🎉🎉
@ramchandernistala67018 күн бұрын
😂😂😂😂😂😂😂
@ramaswamykamalla45488 күн бұрын
నీ వర్గం ఏ పార్టీకైనా కట్టుబడి ఉంటారా, ఒక పాటలో అవకాశం వచ్చినప్పుడు అక్కడ వినియోగించుకుంటారు, అక్కడ ఓడిపోతుంది అనుకొని లోపల మల్ల ఏ పార్టీ గెలిస్తే అనుకుంటే ఇందులోకి వచ్చి మాకు టికెట్ కావాలని తిరగబడతారు, ఇది ఏమి రాజకీయం నీది
@chchittibabu69447 күн бұрын
మరి మీరు ఓకె పార్టీ లో ఉన్నారా అందరూ
@ChinapatiYadhagi-yz1fo8 күн бұрын
ఆర్డినేన్స్ ఏమైంది
@nm18923 күн бұрын
Mi intlo avaru avarini chesukunnaro teliyada janalaki krishnanna Equal justice jaragali ante Parliament lo bill petti sadisthe adi poratam avthunde thappa ila kadu North lo reservations use chesukuntundi madhiga vargame kada akkada vadda justice
@maheshnarumalla54878 күн бұрын
Ani kula lo vargikina jargitene andariki nayam jargutundi
@subbug12638 күн бұрын
Mkm.anna.no.varikarana
@మాలశక్తి8 күн бұрын
అన్నా మాల సమాజం కాకుండా మిగతా వాళ్ళ అంత వర్గీకరణ కి మద్దత్తు ఇస్తున్నారు... వీళ్లకు ఏమి బాధా అని అంటున్నారు కదా.... ఒక సారి చరిత్ర చదవండి అన్న.... ! ఆరోజు యావత్తు భారత దేశం అంతా రిజర్వేషన్లు వద్దు వద్దు అని వారిస్తే వారితో వాదించి రిజర్వేషన్లు బడుగు బహీనవర్గాలకు కల్పించింది ఒక మాల...! బలహీన వర్గాల ని కాపాడింది మాల నే..... మనువాద నుండి.... ఇప్పుడు నువ్వు మనువాదల పంచచేరి సన్నాయి నొక్కులు నొక్కితే చూస్తూ ఎలా ఉంటాం అన్నా.... ! నీ వాదన లో చిత్త శుద్ది ఉంటే... నరేంద్ర మోడీ నీ నిలదియి ఆర్టికల్ 341 నీ సవరించి పార్లిమెంట్ లొ చట్టం చేయమని... !
@sandeepyarlagadda36457 күн бұрын
Anna evaranna aa mala person
@shashi90877 күн бұрын
Polity chadavara ayya nvu
@HariG-wu4kj7 күн бұрын
మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి
@aravindbandala88717 күн бұрын
Neeku dammunte parilement lo bill pass chesi state govt ku block mail chesthunnau, RR ni nenu oppokonu, vaadu beedu Ani eppudu malli Revanth reddy paina buruda challadamu enduku
@yejjalasuresh66788 күн бұрын
అలాగైతే ఆంధ్ర లో మాల ఎక్కువ దయ చేసి మంద కృష్ణ గారు ఆంధ్ర లో మాట్లాడవద్దు గంట కో మాట ఆడటం సరి కాదు....
@anilpara0097 күн бұрын
ఎస్సీ వర్గీకరణ. జనాభా పరంగా చేయరు మంద కృష్ణ నీకు తెలియదా ,నీకు బుద్ధి మాలలు నేర్పల ఏంటి. సామాజిక న్యాయం అంటే ఏంటో తెలుసా ,సామాజిక న్యాయం అంటే ఇండియా లో ఉండే అన్ని కులాల వారు అంటే sc, st , Bc, minarity, oc లతో కలుపుకొని అందరూ సమానం అయితే ఆపుడు సామాజిక న్యాయం అంటారు. మీరు చెప్పే సామాజిక న్యాయం. మాల ల వెన్నుముక విరవడం వంటిది ,దీన్ని మాలలు యాల ఒప్పుకుంటారు చెప్పు, చేయి విరిగిన కాలు ఉంది అని సర్దుకు పోతాం , కన్ను పోయినా మనో ధైర్యం ఉంది అని సర్దుకు పోతాం కానీ అన్నిటినీ నిలబెట్టే వెన్నెముకనే విరుస్తం అంటే, ఏ వడు ఒప్పుకుంటారు చెప్పు మంద కృష్ణ