Manda Krishna Madiga Strong Reaction Over AP Dy CM Pawan Kalyan Comments Over HM Anitha | TV5 News

  Рет қаралды 49,763

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер
@telugu.maguva
@telugu.maguva 2 ай бұрын
అనితగారిని గతంలో తిట్టి, వేదించినపుడు మీరెక్కడ ఉన్నారు, అప్పుడు ఏమయ్యారు
@balachandra3268
@balachandra3268 2 ай бұрын
Adi అడగండి ఈ బుర్ర తక్కువ మనిషిని
@satyasaikarri7372
@satyasaikarri7372 Ай бұрын
apudu dance vesthey kallu vathalu cachesthai anni valaki telusu broh
@ramakandula7488
@ramakandula7488 Ай бұрын
@@satyasaikarri7372 @2:43 to 2:44 observe his sigh and winks to someone.
@bhaskararao1800
@bhaskararao1800 2 ай бұрын
హోమ్ మినిస్టర్ కి అర్ధం అయ్యింది నీకు అర్ధం కాలేదు.
@ramakandula7488
@ramakandula7488 Ай бұрын
@2:43 to 2:44 observe his sigh and winks to someone.
@psb4815
@psb4815 2 ай бұрын
బాబు నువ్వు ఎట్లా నాయకుడు ఆయావు నాయనా నాకు ఇంతకీ అర్థం కావట్లేదు ప్రతి చోట నా కులం నా కులం నా కులం అని కులాన్ని ఎందుకు తీసుకుని వస్తున్నారు ఇంత అనుభవం ఉండి దేనికి సంక నాకడానికి
@vishnumemer5120
@vishnumemer5120 2 ай бұрын
@@psb4815 ela anukune kadha okadiki 11 vachi palace lo unnadu... Home minister anitha gaaru positive teesukunnaru... Eyana kulam card teestunadu
@raju631
@raju631 2 ай бұрын
వీడు అంతే ఎవరికి ఉపయోగం వుండదు కానీ వాడికి వాడు బాగా ఉపయోగ పడతాడు...
@JawaharReddy-qo2tk
@JawaharReddy-qo2tk 2 ай бұрын
Kulam, kulam, kulam.
@sry.9364
@sry.9364 2 ай бұрын
Vadiki kulam cheppukokapotee bathuku ledhu
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 2 ай бұрын
Mrps పబ్లిక్ గా illegal lands encroaching చేస్తున్నారు ముందు ఉండి nadipistundi manda కృష్ణుడు అని చెప్పారు
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 2 ай бұрын
శ్రీ మందకృష్ణ మాదిగ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి సభలో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఆయన ఆ కోపంతో మాట్లాడాడు అక్కడ హోమ్ మినిస్టర్ దళిత చూడ రండి మన ప్రభుత్వంలో ఎలాంటి జరగకూడదని చెప్పేసి ఆయన ఆవేశంగా మాట్లాడిన మాటలు
@RavindarreddyRavindarreddy-k9w
@RavindarreddyRavindarreddy-k9w Ай бұрын
ఆవేశం గాడు😮😮😅😅😅😅😅😅😂😂😂😂
@ramakandula7488
@ramakandula7488 Ай бұрын
@2:43 to 2:44 observe his sigh and winks to someone.
@psb4815
@psb4815 2 ай бұрын
మీరు కులాల సంగతి మాట్లాడకండి ప్రతి ఎదవ కులాలను తీసుకురావడ మే పని
@JawaharReddy-qo2tk
@JawaharReddy-qo2tk 2 ай бұрын
That is why so called seculars suppressing our Hindus. Say we are Hindus. No caste.
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 2 ай бұрын
Mrps పబ్లిక్ గా illegal lands encroaching చేస్తున్నారు ముందు ఉండి nadipistundi manda కృష్ణుడు అని చెప్పారు
@mrambabumarella7399
@mrambabumarella7399 Ай бұрын
@@psb4815 👌🙏
@BluePegion
@BluePegion Ай бұрын
Pavala gadu kapu Kulam matram matladochara?
@ramakandula7488
@ramakandula7488 Ай бұрын
@2:43 to 2:44 observe his sigh and winks to someone.
@vykuntaraomaddila8421
@vykuntaraomaddila8421 2 ай бұрын
ఇక్కడ కులం కార్డు ఎందుకండీ మంద కృష్ణ మాదిగ గారు.
@Aju2811-h2l
@Aju2811-h2l 2 ай бұрын
ఆయన అలా ఏం అనలా మీరు strict గా లేరు అందుకే ఇలా ఇంకా యాక్షన్ తీసుకోలా... మీరు strict గా లేకపోతే నేను హోమ్ శాఖ తీసుకుని strict అవ్వాలిసి వస్తుంది Law and Order ని control చేయటానికి అన్నారు దానిలో కూడా కులం ఏంటో లే
@ramakandula7488
@ramakandula7488 Ай бұрын
@2:43 to 2:44 observe his sigh and winks to someone.
@venkateshchennakesavula1908
@venkateshchennakesavula1908 2 ай бұрын
పవన్‌కళ్యాణ్‌ చెప్పింది నిజమే, దీనివల్ల Home మంత్రికి మరిన్ని అధికారాలు వస్తాయి. గత 2 నెలల నుంచీ పవన్‌కళ్యాణ్‌ పలుమార్లు పోలీసు పనితీరు గురించి ప్రస్తావించారు మరియు గుర్తుచేసారు.
@ramasubramanyam4633
@ramasubramanyam4633 2 ай бұрын
శ్రీ మంద కృష్ణ garu మీకు నా రిక్వెస్ట్ నడి రోడ్డు మీద చిన్న పిల్లలను రేప్ చేస్తాను అని అన్నప్పుడు మీరు ఎక్కడ సార్..!
@konchadasimminaidu6031
@konchadasimminaidu6031 2 ай бұрын
నువ్వు అన్నం తింటున్నావా ఆశిద్దాం తింటున్నావా నేను హోమ్ మంత్రి యుండు కూడా ఇప్పటికీ నా మీద సోషల్ మీడియాలో తప్పుగా నేనేం చేయలేకపోతున్నాను ఒకసారి అనిత గారి ప్రెస్ మీట్ విను pఅంతేగాని పెద్ద ఆఫీసర్ల మాట్లాడకు
@jamiraju7584
@jamiraju7584 2 ай бұрын
M. కృష్ణ గారు కులం వద్దు తప్పు గా మాటలు వద్దు
@sunilrao1347
@sunilrao1347 2 ай бұрын
మీరు ప్రతిదానికి కులం ప్రస్తావన ఎందుకు తెస్తారు . ఇందుకే పవన్ కులం పేరు తేవద్దు అని అన్నాడు. ఏమి సామి మీ వలన మా రాష్ట్రానికి ఉపయోగం. జనసేన ఇలా మేరు చెప్పినట్లు పంచే 2019 లో ఒక సీట్ కె పరిమితమై పోయాడు . మీ మీద ఉన్నా గౌరవం పోయింది
@mrambabumarella7399
@mrambabumarella7399 Ай бұрын
👌
@gopibatchu510
@gopibatchu510 2 ай бұрын
కూటమిలో చిచ్చుపెడతానికి వచ్చిన కొత్త చీడ పురుగు ఇతన్ని నమ్మకండి దూరంగా పెట్టండి
@psb4815
@psb4815 2 ай бұрын
ఎవరికి ఇవ్వాలో నువ్వు ఏందిరా చెప్పేది నువ్వేమన్నా ఎలక్షన్ టైంలో వచ్చి సపోర్ట్ చేసావా ప్రతి ఎదవ వచ్చి సలహాలు ఇవ్వడమే
@nswapnasantoshnswapna6776
@nswapnasantoshnswapna6776 2 ай бұрын
వీళ్ళు మారారు, ఓన్లీ కులం తప్ప సమాజం కోసం ఆలోచన చేసే వారికీ సపోర్ట్ చేయాలి సార్, మంచి వల్ల మీద రాయిల్ వేయడం ఇది కామన్ అయిపొయింది,😢
@JAMPANIDINESH-jw4fl
@JAMPANIDINESH-jw4fl 2 ай бұрын
@@nswapnasantoshnswapna6776 majority of madiga lantha kulam chuse vote Vestharu malalu ala veyyoru
@madikiramaswamy5125
@madikiramaswamy5125 Ай бұрын
అన్నగారు చాలా బాగా చెప్పారు. జై భీమ్
@akuladasaratharamudu3940
@akuladasaratharamudu3940 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక అమ్మాయి పై మానభంగం చేసి చంపేస్తే హోం మినిస్టర్ సత్వరమే చర్యలు తీసుకోలేదు.అదే స్థానంలో నేను ఉంటే నేరస్తులను అరెస్టు చేయడమే కాక చర్యలు తీసుకునేవాడిని అని అంతే గాని కులం ను ప్రస్తావించలేదు.అనిత మేడం దళిత బిడ్డ అని మీరే అందరికీ చెబుతున్నారు.ఆమె మా రాష్ట్ర హోం మంత్రి.ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేది పార్టీ నడిపే నాయకుడికి తెలుస్తుంది. అలా అయితే దళిత సంఘాలు ఎన్నో కలవు.
@venkateshporida6555
@venkateshporida6555 2 ай бұрын
కులం పేరు చెప్పుకొని పబ్బం గడిపే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువే.రాష్ట్రంలో flood వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చిన కూడా ఎప్పుడూ సహాయం చేసింది లేదు.రాష్ట్రానికి ఏదైనా విపత్తు వస్తే కనపడవు.నాకు తెలిసి ఒక్క రూపాయి కూడా ఎవరికీ సహాయం చేసి ఉండవు.నువు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు.కులం పేరు తెచ్చి ప్రెస్ మీట్ పెట్టావు. ఎపి devolopment అవ్వాలి అంటే నీ లంటోడు ఉండాలి మరి.మా కర్మ
@ssh12345
@ssh12345 2 ай бұрын
Last 5 year yem peekuthunnav...
@vishnumemer5120
@vishnumemer5120 2 ай бұрын
Ayana venakamala Pawan photos unnai 😂
@naresh1721
@naresh1721 2 ай бұрын
Correct ga cheparu
@ramakandula7488
@ramakandula7488 Ай бұрын
@2:43 to 2:44 observe his sigh and winks to someone.
@sudheerbhupathi9842
@sudheerbhupathi9842 2 ай бұрын
Sir, why are you bringing caste here. He is clearly said to home minister, cops and criminals .. for every one it is common now a days. Till now I don't know the caste of Home minister.
@rams3669
@rams3669 2 ай бұрын
మధ్యలో నువ్వు ఎవడివి చెప్పడానికి గొట్టం గా. అంత పోటుగాడివి అయితే నువ్వే పార్టీ పెట్టి అందరిని గెలిపించు. ఇదే మాట జగన్ ని అడగలవ..? పవన్ టికెట్ ఎవడికి ఇవ్వాలో కూడా నువ్వే చెప్తున్నావ్. ఏ రోజు అయినా పవన్ కి సపోర్ట్ చేసావా.
@saidulubandarupalli4704
@saidulubandarupalli4704 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఏమి తప్పుగా అనలేదండి మీ బాధ్యత అ దీంతో కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు నేది మీరు సక్రంగా నెరవేర్చండి అని చెప్పారు
@satyabobby826
@satyabobby826 2 ай бұрын
అలా ఆయన మాట్లాడారు కాబట్టే ఇంత చర్చ జరుగుతుంది, ఆదే మీరు చెప్పినట్లు మాట్లాడితే ఎవరికి తెలుస్తుంది
@bonala1316
@bonala1316 Ай бұрын
చాలా చక్కగా చెప్పారు మంద కృష్ణమాదిగ అన్న గారు..
@karrisiva1256
@karrisiva1256 2 ай бұрын
హోమ్ మినిస్టర్ లేని నొప్పి నీకెందుకు సార్
@khandesrinivasrao6889
@khandesrinivasrao6889 2 ай бұрын
Yesssssss
@SivaYadav-by5su
@SivaYadav-by5su 2 ай бұрын
వీడికి ఇవ్వలేదని హోమ్ మినిస్టర్ వీని ఏడు😂
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 2 ай бұрын
Mrps పబ్లిక్ గా illegal lands encroaching చేస్తున్నారు ముందు ఉండి nadipistundi manda కృష్ణుడు అని చెప్పారు
@sree9311
@sree9311 Ай бұрын
Asalu veedu AP vaade kaadu​@@SivaYadav-by5su
@eswarankisetty6387
@eswarankisetty6387 2 ай бұрын
పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ప్రజల ముందు మాట్లాడారు
@chinnayellanti4019
@chinnayellanti4019 2 ай бұрын
Emi matladaru ?
@anjaneyuluk-j9w
@anjaneyuluk-j9w 2 ай бұрын
శ్రీ గౌరవనీయులైన మాన్యులు మందకృష్ణ మాదిగ గారికి విజ్ఞాపన ఐదేళ్లు నిండని పసికందును రేప్ చేసిన వారినీ శిక్షించాలి.. ఆయన మనస్సు చలించి పోయి ఆక్రోశంతో అన్నారు. ఇక నాయన మాట్లాడిన దాంట్లో సంపూర్ణమైన అర్థం ఉంది. మీరు హోమ్ మినిస్టర్ గా కఠినంగా నిర్ణయాలు తీసుకోండి మీకు అధికారాలు ఉన్నాయని ఆమె కర్తవ్యాన్ని గుర్తుకు చేశారు. కానీ మీరు అదేమీ చూడకుండా కులం ప్రస్తావన తీసుకొస్తున్నారు.. సామాజిక న్యాయం దృష్ట చూస్తే దేశంలో ఏ పార్టీ ఇవ్వనంత ప్రాధాన్యత జనసేన పార్టీ ఇస్తుంది. అంటే మీ దృష్టిలో ఆడపిల్లల మానభంగాలు పోయిన పర్వాలేదా.. ఎందుకు సార్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రగడబాల్ పలుకుతున్నారు. గత ప్రభుత్వం లో మీరు ఎప్పుడైనా అన్యాయం జరిగితే ముందుకు వచ్చి మాట్లాడిన రా. ప్రభుత్వం కి మీరు ఏమైనా సూచన చేసేది ఉంటే చేయండి. అర్థం పర్థం లేని విధంగా మాట్లాడితే మనం సమాజంలో ఉనికి కోల్పోతాం సార్.🙏
@prudhvivenkatpeyyala3412
@prudhvivenkatpeyyala3412 2 ай бұрын
పోలీసులిని విమర్షస్తు హోం మంత్రి గురించి మాట్లాడరు అంతే.
@gramalakshmareddy4718
@gramalakshmareddy4718 2 ай бұрын
వయసు ప్రభావం కనపడుతుంది,mind మందగించింది ఏమనుకోవడ్డే please.....
@girishn4908
@girishn4908 2 ай бұрын
Why cast is coming here, this is the worst part in India.
@Quantinvestor1
@Quantinvestor1 2 ай бұрын
Especially in Telugu states
@king-cp1le
@king-cp1le 2 ай бұрын
@@girishn4908 kutami vachinapudu nunchi evari mida attacks jargutundi borugada anil inko sc MP mida ycp lo minister ga chesina kodali nani perni nani inka ekkuva matladaru vallu em pekkaleru potugallu meekantaya jagan best rrr gadini inko bondam gadini vongaya petti kottaru
@kodurisrinivas
@kodurisrinivas 2 ай бұрын
Please do not bring caste here..Anita and Pavan can sort out, you please don’t interfere and try to precipitate😮
@prithvipampana1492
@prithvipampana1492 2 ай бұрын
Again cast game
@karrisiva1256
@karrisiva1256 2 ай бұрын
కాపులు జోలికి వస్తే పార్టీలు మారిపోతాయి
@sunilhari876
@sunilhari876 Ай бұрын
Puku lo..😂😂
@Rktx001
@Rktx001 Ай бұрын
Mi kula pichi thu. Milantillu sachipovali.
@suddusgc6700
@suddusgc6700 2 ай бұрын
అధికారంలో ఉన్నప్పుడు కులమెందుకు కృష్ణా..??? రిజర్వేషన్లు.. తమకిదే నేర్పాయా..??? కాస్త ఇంగితం ఉపయోగించు.. ఆడపిల్లల జీవితాలు నీకు చిన్నపిల్లల ఆటలా..??
@SivaYadav-by5su
@SivaYadav-by5su 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్నది 21 సీట్లు దాంట్లో నీ ఏడుపు ఏంట్రా బాబు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్
@amruthaprasadbande4858
@amruthaprasadbande4858 2 ай бұрын
Why you are raising caste politics Pk is correct You are not correct
@avaduthaanjaneyulu9499
@avaduthaanjaneyulu9499 2 ай бұрын
అర్థం చేసుకునే కెపాసిటీ లేదని మీకు సీట్లు ఇయ్యలే కావచ్చు
@vanivedantam7909
@vanivedantam7909 2 ай бұрын
వీకిమాట్లాడే హర్హత లేదు ప్రజలు నమ్మరు
@RamuTS-i2g
@RamuTS-i2g 2 ай бұрын
Otz wrong who are to justify ?
@Ramudu0123
@Ramudu0123 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు నా ప్రజలకు అన్యాయం జరిగింది అంటారే తప్ప కులాల ప్రస్తావన తీసుకురాడు జగమంత కుటుంబం నాది అంటాడు తప్ప నా కుటుంబం ఒకటే అభివృద్ధి చెందాలని దోచుకు తినాలని చూడడు నిజాయితీకి నిప్పుకనం లాంటివాడు 🙏
@rathanu1875
@rathanu1875 2 ай бұрын
M మందకృష్ణ మాదిగ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100/ కరెంటు. మీరు రాజకీయ బురద జల్లుతున్నారు.
@Ponda-f9t
@Ponda-f9t 2 ай бұрын
అరే ఫాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్. ఎంతో మంది చనిపోయారు అప్పుడు ఆమ్ పికావ్ . ఎందుకు మాట్లాడలేదు. డాక్టర్ సుధాకర్ విషయంలో 😡😡😡😡😡😡
@SrinivasDasari-ey1om
@SrinivasDasari-ey1om 2 ай бұрын
ఏరోజు పవన్ కి సపోర్ట్ ఇవ్వలేదు
@raviprasadsugali9007
@raviprasadsugali9007 Ай бұрын
జలగన్న.. ప్రభుత్వం లో అనిత నీ అన్నప్పుడూ ఎక్కడికి వెల్లవు..
@rameshvarma8466
@rameshvarma8466 2 ай бұрын
వీళ్ళ దేశానికి పట్టుకుని వేలాడుతున్న సగం దరిద్రం... పవన్ కళ్యాణ్ కులం చూసి వదిలేయకండి ఎవడినైన పనిష్మెంట్ చేయండి అంటే.... వీళ్ళు కి అర్థం అయింది ఇది. ఇది వీళ్ళు బ్రెయిన్. విజయవాడ వరదల్లో మీ కులపోళ్ళు ఉన్నారు కదా ఎమైన సహాయం చేసారా...దానికి మాత్రం ముందుకు రారు.
@BalajiGunnam-ym6cs
@BalajiGunnam-ym6cs 2 ай бұрын
ఇంకా అడుక్కోందిరా చూస్తాం
@SubbuPokanati
@SubbuPokanati 2 ай бұрын
నిన్న నాయకుడు చేసింది ఎవరు రా బాబు ఇన్ని రోజులు మాల సోదరులు తప్పేమో మీకు అన్యాయం జరిగే విషయంలో అని కానీ ఖచ్చితంగా నీలాంటి బ్లాక్మెయిలింగ్ నాయకులు ఉండడం వల్ల వాళ్లకు ఆన్యాయం జరుగుతుంది నువ్వు సంపాదించుకుంటున్న వూ
@chvinodkumar7496
@chvinodkumar7496 2 ай бұрын
Anitha garu mimmalani adigara , naaku support cheyamani, nee attention kosam idantha nuvu matladedi.
@vanivedantam7909
@vanivedantam7909 2 ай бұрын
మీ రు జగన్ పార్టీ అని అర్ధం అవుతుంది
@sriramachandramurthy3302
@sriramachandramurthy3302 2 ай бұрын
కందుల దుర్గేశ్ గారు దశాబ్దం పైగా పార్టీ కోసం పనిచేసారు. తాను పూర్తిగా ఈ పదవికి అర్హుడు. కేవలం sc గా పుట్టలేదని తనకి పదవి దూరం చెయ్యడం అన్యాయం
@ssh12345
@ssh12345 2 ай бұрын
Nuvvu adigithey yenduku ivvali
@girishn4908
@girishn4908 2 ай бұрын
He has some personal agenda on Pawan Kalyana, these kind of people are danger for society.
@balusingarapu9771
@balusingarapu9771 2 ай бұрын
EDU CAST GAME ADUTUNNADU
@B3KGAMER-10a
@B3KGAMER-10a 2 ай бұрын
Manthrulaku kulalu peduthara sir
@lovinganimalsch21
@lovinganimalsch21 2 ай бұрын
అందుకే నయ్య మనం ఎలా ఉన్నాము..నిజాయితీ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తే...
@polisettisubbarao-guruswam9032
@polisettisubbarao-guruswam9032 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు తప్పులేదు కాబట్టే వారు ఏమనలేదు నువ్వు పుల్లలు పెట్టకు
@amruthaprasadbande4858
@amruthaprasadbande4858 2 ай бұрын
You are not even suitable for ward member
@RPNAIDU-xb2sf
@RPNAIDU-xb2sf 2 ай бұрын
My Hindu SC community not believe your statement
@vissarajagopal1392
@vissarajagopal1392 2 ай бұрын
అనితకు లేని భాద వీడికేంటి? అనితకు మిగతా కులాలు ఓట్లు వెయ్యలేద? అనితను అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీదకు ఎందుకు రాలేదు? బహుసా జగన్ కి భయపడి ఉంటాడు.
@venkateshbasamsetti700
@venkateshbasamsetti700 2 ай бұрын
E peddha manisiki prathidhi kulame
@mohanramkrishna7721
@mohanramkrishna7721 2 ай бұрын
మీ చిల్లర రాజకీయము వద్దuమంద క్రిష్ణ మాదిగ గారు మీరు జగన్ మరియు కేసీఆర్ దగ్గర స్క్రిప్ట్ పట్టుకొని వచ్చినట్లు vunnaru
@gopalunicreations1224
@gopalunicreations1224 2 ай бұрын
వీడిని లోపల వేసి కుమ్మండి
@advocaterambabu
@advocaterambabu Ай бұрын
Try cheyyara chudham....dhula theeripodhi
@dryogaguru
@dryogaguru 2 ай бұрын
everywhere Kulagajji politics.
@srinuaervabtech5728
@srinuaervabtech5728 2 ай бұрын
ఎమన్నా అంటే ఎదో తీసుకస్తారు రా నాయన....
@kvnagarjuna6608
@kvnagarjuna6608 2 ай бұрын
మాట్లాడే సమయం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడు. నీ కుల రాజకీయాలు ఆపు. నువ్వు ఎవడ్రా నువ్వు. అనిత గారు చాలా పాజిటివ్ గా మాట్లాడారు.
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 2 ай бұрын
అసలు అనిత గారిని పవన్ కళ్యాణ్ ఏమి అనలేదు అర్దం కాలేదు మీకూడ ఖర్మ, మంత్రి నీ అవమానించడం ఎలా అవుతుంది. ఆయన అందర్నీ కలుపుకొని మాట్లాడుతున్నాడు, మీరు వాళ్ళ మధ్య అనవసరం గా గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన తీరు చూస్తే పవన్ కళ్యాణ్ మీద మీకు మొదటి నుంచి సదభిప్రాయం లేనట్టు ఉంది
@ramvenkat1760
@ramvenkat1760 2 ай бұрын
Last 5 yrs prajalaki door delivery ainappudu etu poyav
@karrisiva1256
@karrisiva1256 2 ай бұрын
జగన్ బినామీ
@anandivlogs482
@anandivlogs482 2 ай бұрын
ట్రాన్సపేరెంట్ గవర్నెన్స్ అంటే గదిలో మాట్లాడుకోవడం కాదు.. పబ్లిక్ గా ప్రజలకి తెలియాలి.. నీలాగా చీకట్లో ఒప్పందాలు చేసుకొని బయట కులపోరాటం పేరుతో మద్దతులు మార్చుకుంటూ సంపాదించడం కాదు.
@pennerusubbu2862
@pennerusubbu2862 2 ай бұрын
జనసేన 2024 అభ్యర్థులు లిస్ట్ రాజోలు - మాల పి. గన్నవరం - మాల రైల్వే కోడూరు - మాల పాలకొండ - ST పోలవరం - ST మందకృష్ణ ఏడుపుకి ఇదే కారణం
@NarasimhaMurthyBejjepalli
@NarasimhaMurthyBejjepalli Ай бұрын
Chala baga chepparu sir❤❤ 4:34
@amruthaprasadbande4858
@amruthaprasadbande4858 2 ай бұрын
Have you given one rupee to vijayawada floods Paytm batch
@koushyap
@koushyap 2 ай бұрын
175 లో తీసుకొన్నవి 21దానిలో తెలుగు దేశం మరియు బాబు గారుచెప్పిన వారికి ఇచ్చినవి 11 పూర్తి జనసేన 10 ఇంకా నీకు ఎక్కడినుండి తీసుకుని ఇస్తారు ?
@girishn4908
@girishn4908 2 ай бұрын
Will you ask same equation for TDP and YCP, this is shameless comments.
@krishnakotthi
@krishnakotthi Ай бұрын
Ore Krishna ge ycp govt lo kallumosukunnava.ycp lo home minister sc kada kevala doll ga undevaru.oppudu emi pikinavu
@RPNAIDU-xb2sf
@RPNAIDU-xb2sf 2 ай бұрын
Cbn channels started attack on Pavan Happy Diwali
@madikiramaswamy5125
@madikiramaswamy5125 Ай бұрын
అన్నగారు చాలా బాగా వివవ రంగా చెప్పారు మీకు ప్రత్యేక ధన్యవాదములు
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 ай бұрын
M కృష్ణ గారు మీలాంటి వారివల్ల st, sc, bc సోదరుల, హిందువుల పరువు పోతోంది దయచేసి ఇలా మాట్లాడకండి చాలా తప్పు మీకు వచ్చిన ఆలోచన భావం pk గారిలో లేదు, st, sc bc సోదరులు కూడా బాగా చదువుకుంటున్నారు ఇప్పుడు ప్రతీ ఒక్కరికి సమాన అవకాశాలు ఉన్నాయి. అగ్రవర్ణాల పిల్లలు తో పోటీ పడి మార్కులు తెచ్చుకోవాలి, జాబులు సంపాదించాలి జానీ రిజర్వేషన్స్ తో కాదు అని చెప్పండి వీలైతే. అగ్రవర్ణాల పిల్లలు, sc st bc ల పిల్లలు చక్కగా స్నేహం చేస్తున్నారు హిందువులలో ఐక్యత రావాలి అని చెప్పండి వీలైతే, అంతే కానీ ఇలా మాట్లాడ్డు
@koteswararaokoteswararao4905
@koteswararaokoteswararao4905 2 ай бұрын
ప్రశ్నించే వాడు రావాలి మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి
@maheshreddy6115
@maheshreddy6115 2 ай бұрын
Cast గురించి కూడా రా అక్కడ మాట్లాడింది
@jamiraju7584
@jamiraju7584 2 ай бұрын
జగన్ కలసావు ఏమీ జరిగింది ఏమీ జరగలేదు
@plppraveen3999
@plppraveen3999 2 ай бұрын
Main point meeda focus cheyyali..... Law and order marinta strict ga vundali annare gani......deentlo cast feeling yenduku.
@premkumar-wr3ks
@premkumar-wr3ks 2 ай бұрын
కులాల మ్యాటర్ చాలా వరకు outdated కార్డు సార్,ఇంకా దాని వాడి,మనం తక్కువ తక్కువ అని మనకి మనమే అనుకుంటున్నాము
@uday7841
@uday7841 2 ай бұрын
This people intentions are clear they have some personal grudge against Pawan Kalyan bringing caste in this topic is not a damage for Pawan Kalyan when the leader is clear about his intentions none can stop the growth of him this kind of comments will take the PK pure intentions to more public than destroying him
@rajeshkattepogu9109
@rajeshkattepogu9109 Ай бұрын
Perfect 👍
@tamminanarasingaraoyoga4183
@tamminanarasingaraoyoga4183 2 ай бұрын
మా కులం వారు రేప్ లు చేసినా ఏమి చేయకూడదు అనుకుంటే ఎలా sir.... ఇలా అయితే ప్రతీ కులానికి ఒక నాయకుడు ఉంటాడు.... ఆ కులం లో హత్యలు చేసిన మానభంగాలు చేసిన అడగకూడదు అంటే కర్రెక్ట్ కాదు.... అనిత గారు మీ కులానికి మాత్రమే మంత్రి కాదు.... ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికి... కాబట్టి ఆవిడ ని అందరూ ప్రశ్నిస్తారు.... ప్రశ్నిస్తే కులం పేరు మీద గొడవ చేస్తాం అంటే ఎలా
@bharathgayak9351
@bharathgayak9351 2 ай бұрын
Mandha krishna he is a fighter ,on fire 🔥🔥
@sudheerv2331
@sudheerv2331 2 ай бұрын
Yes meeru cheppedi 💯 mantri vargamlo charcha garagali ante gani public meeting lo cheppakudadu
@dasarisridhar8053
@dasarisridhar8053 2 ай бұрын
Asalu nuvvu parjaliki chesindi enti?
@vishnumemer5120
@vishnumemer5120 2 ай бұрын
Monne kadha sir... Sc-st ganana ni saadinchadu...
@mohanramkrishna7721
@mohanramkrishna7721 2 ай бұрын
ఇది కచ్చితంగా జగన్ మరియు కేసీఆర్ స్రిప్ట్
@jonathanbalu0074
@jonathanbalu0074 2 ай бұрын
రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి అతని మాట్లాడితే మధ్యలో కులం ఎక్కడ నుండి వచ్చింది గతంలో ఎప్పుడు జరిగిన విషయం గురించి బయట పెడుతున్నావా రాష్ట్రం ఎప్పుడు జరుగుతున్న విషయం గురించి ఆయన మాట్లాడితే ఈ సమస్య మీద మీరు మాట్లాడకుండా వేరే విషయం ఎందుకు మాట్లాడుతున్నారు ఇది మీకు కరెక్టేనా
@pavankumaryeluri2576
@pavankumaryeluri2576 2 ай бұрын
Why is the caste coming Mr?
@ravikumar-vd8lo
@ravikumar-vd8lo 2 ай бұрын
Work is not worship. Reservation is worship.
@mgc3211
@mgc3211 2 ай бұрын
మంద క్రిష్ణ గారు మాట్లాడింది నూటికి నూరు శాతం కరెక్ట్, హోంమంత్రి గా అనిత బాగానే పని చేస్తున్నారు
@srimannarayana6916
@srimannarayana6916 2 ай бұрын
మీ ఓట్ల ఏమీ kutameki ఏమీ padaledu
@lingeswarak7271
@lingeswarak7271 2 ай бұрын
నీకు ఎం కావాలో చెప్పు
@neomnews7070
@neomnews7070 2 ай бұрын
నేను టిడిపి కార్యకర్త అయినా సరే! పవన్ కళ్యాణ్ గారికి, మరియు మన టిడిపి పార్టీ కు ప్రజలంతా కలిసి అత్యంత అమోఘమైన మెజారిటీ ఇచ్చారు, గత ప్రభుత్వం లో జరిగిన నేరాలు ఈ సారి జరుగుత ఉంటే, ఎవరో ఒకరు నోరు తెరిచి చెప్పాలి గా.. ఎవరు కూడా చెప్పరూ! అందరూ ಸ್ವಾರ್ಥ పరులు కనుక! పవన్ కళ్యాణ్ గారు ఒక revolutionary leader! అన్యాయం జరుగుతోందని తెలిసిన అందరూ కళ్లు మూసుకున్న సమయం లో, తనకు ఓటు వేసిన ప్రజల మధ్య వచ్చి, నేను న్యాయం చేయలేక పోతున్న, ఒక వేళ హోం మంత్రి ఉండి ఉంటే వేరే విషయం! హోం మంత్రి ఒక సారి రివ్యూ చేయాలి, ఎక్కడ తప్పులు అవుతున్నాయి అని! ప్రజల మీద ఆధార పడే నాయకులు వాళ్లకు న్యాయం చేయటం లేదు అంటే అలాంటి పదవులు పదవులు ఎందుకు! వేరే వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ ఓటు మంచి వాళ్ల కే వేస్తాo.. ఇక్కడ కులాలు, మతం, ఆడ మగ, పెద్దా చిన్నా లేదు.. న్యాయం ఒక్కటే.. కులాల గురించి మాట్లాడే వాళ్లకు నెక్స్ట్ టైమ్ ಸಾಮಾನ್ಯ ప్రజలు గుర్తు పెట్టుకుంటారూ! జాగ్రత్త మంద గారు.. మీ లాంటి వాళ్లు స్వతంత్రo time లో ఉండి ఉంటే, మీ ఇంటికి మాత్రమే స్వతంత్రo వచ్చే లా బ్రిటీష్ వాళ్ల తో పోరాటం చేసే వాళ్లు ఏమో.. ఛ! ఈ రోజు తో మీ మీద ఆ మర్యాద పోయింది.. క్షమాపణ చెప్పాలి మీరు!
@newsindhurisurgicals3897
@newsindhurisurgicals3897 2 ай бұрын
Super 👌 sir
@rrp5251
@rrp5251 2 ай бұрын
మాదిగలకు ఆంధ్ర లో కూడా వర్గీకరణ కాకుండా చేస్తావా కృష్ణా అన్న. అందరితో శత్రుత్వం వల్ల మాదిగలు నష్ట పోతున్నారు
@laxminarayana7851
@laxminarayana7851 2 ай бұрын
Babu Borugadda ala matladinappudu ekadiki poyav . Pratidaniki caste card patukuntav.Mari apudu ekadaki poyav
@nagarajuadapalaadapala6717
@nagarajuadapalaadapala6717 2 ай бұрын
వైసీపీ ప్రభుత్వం దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు , దళిత వాలంటీర్ ని చంపినప్పుడు , రోజా నేను దళితున్ని కాదు దగ్గరికి రా అన్నప్పుడు ఈరోజు ఓం మినిస్టర్ గా ఉన్న అనిత గారి గురించి ఆమె కూతురు గురించి వైసీపీ వాళ్ళు అనరాని మాటలు అని ఆమె గురించి సోషల్ మీడియాలో అసభ్య కరం గా పోస్టులు పెడుతుంటే ఆమె ప్రెస్ ముందు బోరు మని ఏడ్చినప్పుడు మీరు నవరంద్రాల్లో నవరత్నాలు పెట్టుకున్నావా అని అనాలని ఉన్నా అనకూడదు అని కామ్ గా ఉంటున్నాం 🙏🙏🙏🚶🚶🚶🚶
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Manda Krishna Madiga Fires On CM Revanth Reddy | T News
26:53
T News Telugu
Рет қаралды 244 М.