Meeru simple ga untaru bro❤❤...intha popularity vachina..ilane undhali bro all the best
@foood467 ай бұрын
Tq andi
@chinnistylishstar4937 ай бұрын
తమలపాకు Comedy timing superrr 😂😂😂😂
@battinaramesh94767 ай бұрын
Nice...gammes...🙋🙋👍♥️
@varaprasad68447 ай бұрын
Simply Super 👌👌
@manufarmerlover7 ай бұрын
Video చాలా బాగున్నది అన్నయ్యలు i support you always love from Kurnool 💙
@foood467 ай бұрын
Tq anna
@mcadinogaming23987 ай бұрын
10:48 back side 🤣🤣🤣🤣
@RamuRolla-d6o7 ай бұрын
హాయ్ అన్న వీడియో చాలా బాగుంది,😅😅❤❤
@alluarjunonline77 ай бұрын
400k subscribers congratulations bro love u ❤🎉
@foood467 ай бұрын
Tq anna
@Ajayjohn-077 ай бұрын
Video chala bagundi anna ❤❤ hilarious comedy 😂❤
@vineeladevialamanda44367 ай бұрын
Mee videos shorts ayina long video ayina asalu one second kuda skip cheyyakunda chusta❤❤❤ only Mee channel videos maatrame skip cheyyakunda chusta🎉
@foood467 ай бұрын
చాలా చాలా థాంక్స్ అన్న నీ మాటలకి నేను ఫుల్ హ్యాపీ😍🫂❤️
@sureshdunaboina98177 ай бұрын
Super 💯😊💯
@nagalaxmiravula63027 ай бұрын
Nice challenge all three
@SantoshKamatham6 ай бұрын
Very entertaining brother continue 🎉🎉🎉🎉🎉
@nagapeddirajubommali82957 ай бұрын
Good work 🎉🎉
@user-ar5una19777 ай бұрын
మీ ఇంటి చుట్టు బాగు చేసి విత్తనాలు పెట్టు లడ్డు... ఆకు కూరలు కూరగాయలు వెయ్యి 😊
@SitaramEede7 ай бұрын
Super 👍
@HappyBloomingFlower-ri6rg4 ай бұрын
Mi food challenges baguntai annayyalu enka cheyyandi
@renukasahadev25832 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂 nenu full enjoy chesina bro video chusi
@trinadhbabu92847 ай бұрын
Me videos chala baguntayii natural ga videos ❤ anna
@user-ar5una19777 ай бұрын
టాస్క్ లు ఎలా ఇవ్వాలంటే... ఒకరు నైటీ వేసుకు న్నారు... వేరే వాళ్లకి కూడా చీర... పంజాబీ డ్రెస్ ఇస్తే బాగుండేది... బిర్యానీ తిని.. వెంటనే పచ్చి నిమ్మకాయలు తినడం... వేపాకు తినడం చాలా కష్టం 😭😊
@Srilatha177 ай бұрын
ఎందుకు వీడియోస్ చెయ్యట్లేదు చాలా రోజుల తర్వాత వీడియో చేసారు
@venky39995 ай бұрын
We enjoyed a lot 🤭🤣🤣🤣🤣
@jayasreetamarapu71967 ай бұрын
Video super bro🎉🎉😂
@PavaniRankireddy7 ай бұрын
Hii anna super video,amma meru super
@Santoshsalina6067 ай бұрын
Super video బ్రదర్ 🎉🎉🎉❤❤❤ చికెన్
@rishithamercy67697 ай бұрын
Super 😂
@kanakaradha19584 ай бұрын
Super bro🎉🎉🎉🎉🎉🎉
@ravan68497 ай бұрын
Meeru chala peddhaga adhagali ani aaa devini pradhisthunna good video❤❤
@foood467 ай бұрын
Tq andi
@Srilatha177 ай бұрын
Super ❤😂😂😂
@MorthaPushpa7 ай бұрын
Super anna video❤❤
@Sailovely2Sailovely27 ай бұрын
Superb 👌👌👌
@Tanuvish1437 ай бұрын
Anna Video super ga unndi allage me challenge kuda bagundhi but tinna ventane ituvanti task cheyadam valla tinnadhi motham 🤤 bayatiki vastundhi entha kakunda just koncham easy ga unndela cheskondi anna
@foood467 ай бұрын
థాంక్స్ అన్న వీడియో ఫుల్ వర్క్ చూసినందుకు అలాగే సజెషన్స్ చెప్పినందుకు❤️🫂
@manibhaiff75647 ай бұрын
Anna ni videos chala genuine ga vunnai anna ❤ and full comedy 😂😊
@vmdcrazy11222 ай бұрын
Wener is senakayalu 🎉🎉🎉🎉enduku annaya task echaru
@ChinnuChinnu-vb3zp7 ай бұрын
Super bro😮
@Sampath_Sam_867 ай бұрын
Love From Korukonda Anna ❤️
@revathilife7 ай бұрын
Super comedy
@GeethaKancharla-r3l7 ай бұрын
Supar bro video
@yedidhamsdsastry7 ай бұрын
Super bro
@saitherock60477 ай бұрын
😂😂👌
@ChSrinivas-fu2nv7 ай бұрын
Hai bro tea lo thumbs up coll drink posukoni thagali nuue ❤❤❤ edi cheyandi
@sanathsunny38017 ай бұрын
అన్న ఈ మధ్య చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్ ఎందుకు అన్న నీ వీడియోస్ కోసం చాల వైట్ చేస్తున్నాం ప్లస్ అన్న త్వరగా అప్లోడ్ చేయి అన్న ❤❤❤నా సపోర్ట్ నీకే ❤❤
@foood467 ай бұрын
సారీ అన్న లేట్ గా అప్లోడ్ చేస్తున్నందుకు పైగా మా కోసం వెయిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అన్న మేము ఒక వీడియో చేయాలంటే థౌసండ్ పైనే అమౌంట్ ఖర్చు అవుతుంది ఒకసారి యూట్యూబ్ నుంచి అమౌంట్ సరిగా రావడం లేదు అంటే 100 డాలర్స్ కంప్లీట్ అవుతే అమౌంట్ అనేది మనకు వస్తుంది అందువల్ల ఒక్కొక్కసారి లేట్ అవుతుంది అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి అన్న మేము మాక్సిమం మంచి కంటెంట్ లేట్ అయినా రావాలని చేస్తున్నాం ఏమొద్దో ఏమో అన్న తెలియడం లేదు థాంక్స్ అన్న మా కోసం వెయిట్ చేసి చివరి వరకు వీడియో చూసినందుకు
ఓ లడ్డు బాబు... పొట్ట తగ్గించు... రేపు ఎవరైనా పిల్లనివ్వాలా వద్దా 😄
@saikittuyarramalla32507 ай бұрын
❤❤❤❤
@dileeplocal27267 ай бұрын
Bro kovvur lo a shop chephu bro aa biryani
@dileeplocal27267 ай бұрын
Bro meru biryani a shop lo theskunaru kovvur lo chepeandi bro plzzzzzzzzz
@hemacookingofficial7 ай бұрын
😂😂😂
@VedhaSree-b5h7 ай бұрын
Ala anukokudadu annaya maku anta tahata ledu anukoku anna meru enta famous ayina simple ga vuntunaru mela jenuean ga vunde vallu manchi stayike kachitam ga veltaru😊all the best annaya
@foood467 ай бұрын
Tq anna
@rajim33337 ай бұрын
Supar anna KFC chalanj cheyandhi e sari. Odhepote ento chutouna gadhi pokali
@rajim33337 ай бұрын
Challa thanks anna na MSG ki repair echaru thank you so much anna meru ante Naku challa echtam anna meru enka bagundali
@KapaNaveenKumarkapaNavee-fg3xk7 ай бұрын
Annayya helth jagrathha amma ni baga chuskoo Annayya ❤❤
Cooking videos aa cheyyandi anna reach vastadhi baledu ee video asalu to be frank😢
@foood467 ай бұрын
అలాగే అన్న కుకింగ్ వీడియోస్ కూడా పెడతాం అంటే అప్పుడప్పుడు ఛాలెంజ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటే చూడ్డానికి బాగుంటుందా అని నా ఫీలింగ్ అంతేగాని ఛాలెంజ్ వీడియోస్ పెట్టను కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను అన్న