#Manduvalogili

  Рет қаралды 273,861

Godavari Muni

Godavari Muni

2 жыл бұрын

ఈ గ్రామం లో మొత్తం 3 వీధులలో మండువా లోగిలి ఇళ్ళే ఉంటాయి ఇవి మొత్తం కూడా రుద్రరాజు వంశం వారివే ఈ వీడియో లో ఆ ఇళ్ళను చూస్తూ హిస్టరీ ని తెలుసుకుందాం

Пікірлер: 227
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
పోడూరు గ్రామం గురించి చక్కగా చెప్పారు చాలా సంతోషం
@LOKESH.G5
@LOKESH.G5 2 жыл бұрын
మండువా లోగిలి ఇళ్లు చూడడనికి పెళ్లి మండపం ల కళ కళ లడుతు ఉంటాయి...
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻🙏🏻👌👌 చక్కగా ఉన్నాయి మండువాలో లోగుళ్ళు చాలా బాగున్నాయి 🙏🏻👌
@allurisivarani2085
@allurisivarani2085 2 жыл бұрын
మాది పోడూరు గ్రామం. కాని ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. ఈ వీడియో చూస్తుంటే మా ఊరు అనుభూతులు చిన్నప్పటివి అన్ని గుర్తుకొస్తున్నాయి. మా ఇంటి పేరు అల్లూరి. ధన్యవాదములు.
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
☺☺☺😇😇😇😇😊😊😊😊😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍(ʘᴗʘ✿)q(❂‿❂)p(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)☆(ノ◕ヮ◕)ノ*
@allurisivarani2085
@allurisivarani2085 Жыл бұрын
అందరికి ధన్యవాదములు.
@allurisivarani2085
@allurisivarani2085 Жыл бұрын
మేము 1976 నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాం. కాని two or three yearski ఒక సారి పోడూరు వెళ్లి వస్తూ ఉంటాము. ఈ వీడియో చాలా సార్లు చూస్తున్నాను ఎందుకంటే పుట్టిపెరిగిన ఊరు కదా.
@RimalapudiCharan
@RimalapudiCharan 7 ай бұрын
😢😢😢 kon
@mantenanagararu2930
@mantenanagararu2930 Жыл бұрын
మా ఊరు వీడియో చాలా బాగుంది మా ఊరి గ్రామ దేవత గరగలమ్మ గుడి పెద్ద గుడి వీడియో తీస్తే బాగుంటుంది
@sarkar7883
@sarkar7883 2 жыл бұрын
హర్షసాయి బ్రదర్ లా ఉంది బ్రో మీ వాయిస్ 👌👌👌👌 అలాగే మీ ఇద్దరూ చేసే వీడియోలు చాలా చాలా బాగుంటున్నాయి బ్రొ ఆల్ ది బెస్ట్ బ్రో keep it up 👍
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks ur Support Brother
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
గ్రామం మొత్తం చాలా బాగుంది,very rich
@aliveluvarma6300
@aliveluvarma6300 Жыл бұрын
Poduru ,మండువా లోగిలి ఇళ్లు చాలా చాలా బాగున్నాయి రియల్లీ i love such beautiful houses...hundreds of years నుండి అంతే అందంగా..జాగ్రత్తగా maintenance చేస్తోన్న valla varasulaki 🎩 hattsoff
@NVS-kc8ew
@NVS-kc8ew Жыл бұрын
I heard about Poduru village but not about heritage manduva logillu in my childhood days surprised by seeing the Poduru a great and neat village of yester years proud to be born in Godavarian, tq
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍👍
@suresh-jo7lk
@suresh-jo7lk 2 жыл бұрын
Maa vuri ni memu elaa video lo chudadam chala chala bhagundhi annaya superrrrrr superrrrr next video kaavaali
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
పోడూరు లో గొప్ప గ్రంధాలయం ఉంటుంది.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Ha Avunu madam
@sivaraju6884
@sivaraju6884 2 жыл бұрын
చాల బాగా చూపించారు సార్ ఇలాంటివి ఇంకా చూపించండి
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Sara sir
@srinivasaraomekala1726
@srinivasaraomekala1726 Жыл бұрын
Village chaala neet gaa undi. Yenno years back nirminchina manduvalogillani inkaa intha beautiful ga maintain chestunna Rudra Raju family nijam ga chaala great. Present ee house lo evaru undanappatiki vaaru ekkado Hyderabad lo untoo eevidham gaa house ni maintain cheyadam variki ee house meeda unna love ni mariyu vari purveekula meeda unna respect ni teliya chestundi. Itivanti families eerojullo chaala arudu. Naaku veeri family chaala baaga nachinadi. Great family
@venkatramanagangader4012
@venkatramanagangader4012 2 жыл бұрын
My grand father and fathers village great to see through you and thanks for recollecting old memories. Thanks a lot for creating good village video.
@bsrmeenanaidu4383
@bsrmeenanaidu4383 Жыл бұрын
Madi poduru aa nice to this vedio
@kamalakumari9796
@kamalakumari9796 2 жыл бұрын
I am ruddarraju so happy ma husband valla thathagaru e vure tq 🙏🙏
@GB-vq7up
@GB-vq7up Жыл бұрын
వ్యవసాయ చేయడం చేతకాక అందరూ పల్లెలు వదలి సులభమైన సంపాదన కొరకు కాలుష్య నగరాల బాట పట్టినారు. కొన్నాళ్ల కు కాలగర్భం లో కలిసిపోతాయి
@surekhachalla8455
@surekhachalla8455 Жыл бұрын
Chaalabaagunayi manduvalogillu...super video..
@karimullashashaik8684
@karimullashashaik8684 2 жыл бұрын
Super video Coverage Brother God bless you all the way
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks bro me andari Support Unte Kachitham ga bro
@plpbabu6260
@plpbabu6260 2 жыл бұрын
houss chala baga unnsi
@srivardhini5931
@srivardhini5931 2 жыл бұрын
Yemi house Andi yeppudu chudaledu ilanti house naku kuda godavari districts Anni chudalani istam akada yenduku pittaledu Ani badapadutunta puttina valu chaala great greenary anta baaga vuntundi
@kethavarapusuvartharaju1680
@kethavarapusuvartharaju1680 2 жыл бұрын
Tqoldhousechalabagunnai. Meerubagavivaristunnaru. Chalavandanalu
@lawjwab
@lawjwab Жыл бұрын
మాది తెలంగాణ, మా అమ్మమ్మ వాళ్ళది కూడా మూడు అంతస్థుల మండువా లోగిలి, మొత్తం ఇల్లే ఒక ఎకరం, ఊరి పేరు సురవరం. ఆ ఊరు ఆ ఇల్లు ఆ తోటలు అది ఒక స్వర్గం. Poduru మండువా ఇళ్ళు చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. గత జ్ఞాపకాలు ఎంతో అద్భుతం, అది ఒక కల.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
K eppudu unda madam ఆ house
@rouletteindianpro5638
@rouletteindianpro5638 Жыл бұрын
Nenu akkade chadiva thanks bro malli gurthu chesav na sweet memories
@vijaylaxmi2635
@vijaylaxmi2635 2 жыл бұрын
Back ground music not good
@katarisuresh5985
@katarisuresh5985 2 жыл бұрын
Good Nice 👍
@krishnakalidindi6671
@krishnakalidindi6671 2 жыл бұрын
నేతాజీ సుభాష్ చంద్రబోస్ personal Doctor, మాజీ కేంద్ర మంత్రి ,Col.DS Raju గారిది ఈ గ్రామమే.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
1 st వీడియో లో చెప్పెను sir
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Asalu Nethaji gurinche sarigga theliyadu chalamandiki,,,appti rajakiya kutralaku ayanaku sambandhinchina samacharam moosi petteyabadindi antaru,, meru yenchakka aamahanubhavudini gurthu chesthuu ayana personal doctor gurinchi kuda chepthunnaru,,,👏👍
@krishnakalidindi6671
@krishnakalidindi6671 2 жыл бұрын
@@kalad7565నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అందికీ తెలుసు.కానీ ఆయన మరణం గురించి సరిగా తెలియదు.బోస్ గారు Singapore లో ఉన్నపుడు,col. DS Raju గారు ఆయన ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్) లో డాక్టర్ . ఇండిపెండెన్స్ వచ్చాక Col.DS రాజు గారు మన సెంట్రల్ Health Minister గా,Defence Minister గా పనిచేశారు.కాకినాడ లో రంగరాయ మెడికల్ కాలేజ్ ఆయనే స్థాపించారు.
@padma9025
@padma9025 2 жыл бұрын
🙏🙏🙏
@kusumakumarikaturi5162
@kusumakumarikaturi5162 Жыл бұрын
@@krishnakalidindi6671 0
@krishnavenkata3822
@krishnavenkata3822 Жыл бұрын
Neenu poduru aadapaduchuni sir My village very beautiful Tq
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome madam
@sridevilakkoju3286
@sridevilakkoju3286 2 жыл бұрын
Very nice 👍👍👍👌👌👌👌
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks andi
@suresh-jo7lk
@suresh-jo7lk 2 жыл бұрын
Tq Muni garu maa vuru Malli chupinchinandhuku
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Welcome bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
వీడియో చాలా బావుంది బ్రో....
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Bro Antha Valla Support Bro
@saibabavvs6273
@saibabavvs6273 2 жыл бұрын
To have complete picture of Poduru village we request u to narrate the 2and part also.
@jammupadmavathi8953
@jammupadmavathi8953 2 жыл бұрын
Nearest towan palakol. Village poduru. My j satya narayan ramlayam veedhi poduru s/o apparao.
@vakalapudihanumantharao114
@vakalapudihanumantharao114 2 жыл бұрын
Mi
@padmapatri8414
@padmapatri8414 2 жыл бұрын
Very nice to hear.My ammamma lived here in her childhood days.She always used to say one persons name Poduru Joggaiya garu who is her maternal uncle.She used to talk about manduva illu.
@omsairam3846
@omsairam3846 2 жыл бұрын
Podooru nundi veeravasaram maddala college ki friends vachhe vaaru thank you so much madi pkl
@rameshupadhyayula7172
@rameshupadhyayula7172 2 жыл бұрын
Thank you andi. Sukheebhava.
@mukarapukotteswararao6437
@mukarapukotteswararao6437 2 жыл бұрын
Super Muni great
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Andi
@ahammadvalishaik8592
@ahammadvalishaik8592 2 жыл бұрын
Thanku bro chala manchi videos chastunaru Good luck
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Welcome Bro me Support ki Thanks bro
@rameshupadhyayula7172
@rameshupadhyayula7172 2 жыл бұрын
Chala bavundi andi.
@nbraot5456
@nbraot5456 Жыл бұрын
Great video
@chillararamesh625
@chillararamesh625 Жыл бұрын
Awesome video Sir! Thank you very much.
@sivaraju6884
@sivaraju6884 2 жыл бұрын
రాజు గారి లాంటి స్టొరీలు ఇంకాచుపిస్టు యుండ్ండి
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Ha kachitham ga sir
@kondavetisrinivasarao633
@kondavetisrinivasarao633 2 жыл бұрын
Video chala.. bagundi Muni Aa ooru okasari vellali anipisthundi.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Ha poduru chala baguntundi thanks for watching
@ramakrishnaratnala9835
@ramakrishnaratnala9835 2 жыл бұрын
మా పోడూరు ని అందరికీ చూపిన వారికి ధన్యవాదలు
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Your Valuable Comment Sir
@vamsym
@vamsym Жыл бұрын
Beautiful Godavari
@KNagalakhmi
@KNagalakhmi 4 ай бұрын
Poduru super bro😊
@sarmavk9914
@sarmavk9914 Жыл бұрын
Very nice houses
@maheshjagarapu9668
@maheshjagarapu9668 2 жыл бұрын
నేను poduru లో 90 civil, cinima hall owners Lodge, mahesh 🌺
@sriharirajualluri9319
@sriharirajualluri9319 2 жыл бұрын
Good bro
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Bro
@pitanimurali6261
@pitanimurali6261 9 ай бұрын
Beautiful vuru poduru maa vuru
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
👍👍👍
@plpbabu6260
@plpbabu6260 2 жыл бұрын
Tara Tara Tarala ki charagani asti
@viajayam796
@viajayam796 Жыл бұрын
Video chala clear ga chala baga explain chesthoo chala jagrattaga,opigga teesaru chala buvundi anna ,thank you.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thank u sister baga Ardam Chesukunnaru
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 2 жыл бұрын
Beautiful locations.... Thank you Muni bro.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Welcome Bro
@mantenanagararu2930
@mantenanagararu2930 2 жыл бұрын
నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటున్నాం
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks andi
@nagababupediredla2126
@nagababupediredla2126 2 жыл бұрын
Super
@srinivasgouds6263
@srinivasgouds6263 8 ай бұрын
Good information thanks to youtuber
@GodavariMuni
@GodavariMuni 8 ай бұрын
Welcome Sir
@RPRAJU-tj7gw
@RPRAJU-tj7gw 2 жыл бұрын
Good coverage. Pl do the next video also.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks andi ok సార్ chesthanu
@mantenanagararu2930
@mantenanagararu2930 Жыл бұрын
నెక్స్ట్ వీడియో కూడా తీయండి ఇంకా చాలా మిస్ అయ్యేము మా ఊరిలోనే ఫేస్ లు పాలిటెక్నిక్ కాలేజీ మా హై స్కూలు గీతా భవన్ బాల సంఘం గ్రంథాలయం ఇంకా చాలా చాలా ప్లేస్ ఉన్నాయి మా ఊరిలో అన్ని కవర్ చేసి ఒక వీడియో తీయండి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
ఇంకొక వీడియో ఉంది మన ఛానల్ లో next ఒకటి చేస్తా సార్
@kadambamala5069
@kadambamala5069 2 жыл бұрын
పోడూరు అంటే మాకొక బాల్యస్మృతి ,తీయని గ్జ్నాపకం.విజయవాడనించీ సెలవుల్లో తాతగారు,అమ్మమ్మ వూరు పోడూరు వెళ్ళడం ,గడపడం గొప్ప అనుభూతి.కవిటం నించీ ఒకటేదారిలోనే గుర్రబ్బండీమీదవూళ్ళోకొస్తే...కరణంగారు, డాక్టర్ రామారావు గార్ల ఇళ్ళ ఎదురు వరసలో.....కేశవస్వామి ఆలయం, లైబ్రరీ కి ఇవతలగా.....ఎత్తు అరుగుల ఇల్లు తాతగారిల్లు...(ఇప్పుడు ఆమనుషులు,ఆఇల్లులేవు)ఇప్పటికీ అటువైపు వెళ్తే ఆవూరిని ఒకసారి చుట్టి రాకుండా వుండము. యూట్యూబర్ కి thanks for sharing.
@PKJBL
@PKJBL 2 жыл бұрын
మీరు కేశవచార్యులు గారి తాలూకా?? అండి?? ఆ పక్కనే అంటే ప్రకాశం గారి ఇల్లే మా ఇల్లు...
@kadambamala5069
@kadambamala5069 2 жыл бұрын
@@PKJBL ఇప్పుడే చూశా.....ఔ నండీ వారుమాతాతగారు.
@kadambamala5069
@kadambamala5069 2 жыл бұрын
@@PKJBL ప్రకాశం గారి family మావాళ్ళfamily చాలా సన్నిహితం.
@PKJBL
@PKJBL 2 жыл бұрын
@@kadambamala5069 🙏... మీరు సీతా దేవి గారి అబ్బాయా అండీ???
@PKJBL
@PKJBL 2 жыл бұрын
@@kadambamala5069 నేను ప్రకాశం గారి మనవడి ని అండీ
@hariprasadk6185
@hariprasadk6185 2 жыл бұрын
Nice
@g.upendar6860
@g.upendar6860 Жыл бұрын
Super 🙏🙏
@nagakumarv9321
@nagakumarv9321 2 жыл бұрын
Good location.
@sharshavardhana1494
@sharshavardhana1494 2 жыл бұрын
Very happy and ammaging
@venkatasrinivasraorampally2485
@venkatasrinivasraorampally2485 2 жыл бұрын
Great video, It is my Village, Plz do many more videos in my Village..Cover Velagalamma temple and Library in next videos ..
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Ha k సార్ Thanks your Valuable Information
@padmapatri8414
@padmapatri8414 2 жыл бұрын
Feeling nostalgic.
@PKJBL
@PKJBL 2 жыл бұрын
Ru related to patriji.. Pyramid??
@vishnupriyakanyaluri
@vishnupriyakanyaluri Жыл бұрын
Beautiful ❤
@rajeshtraveling9094
@rajeshtraveling9094 2 жыл бұрын
Ma mother village
@lalithaayireddy3708
@lalithaayireddy3708 2 жыл бұрын
Hey maaa uruuu.... ❤️❤️❤️Nyc video andii 🎉🎉🎉tq
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Welcome madam
@powerstarrajudommeti362
@powerstarrajudommeti362 2 жыл бұрын
Poduru😍😍😍
@venkannababu7795
@venkannababu7795 2 жыл бұрын
Great information bro 👍
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Bro
@ppmraju1224
@ppmraju1224 2 жыл бұрын
Next vedio pettagalaru.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
@@ppmraju1224 k bro
@Nirmalamangam
@Nirmalamangam 2 жыл бұрын
Chala bagundi me video bro
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks andi
@asdfgh8676
@asdfgh8676 Жыл бұрын
Interesting videos, keep going with movie locations type…ppl likes more
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ha Avunu Sir
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 2 жыл бұрын
NICE VIDEO BROTHER , THANK YOU. BEAUTIFUL VILLAGE AND BEAUTIFUL HOUSES. BEST WISHES TO THE PEOPLE OF PODURU.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thank u brother
@vishaliyer9038
@vishaliyer9038 Жыл бұрын
@@GodavariMuni ekkada ooru idhi
@vishaliyer9038
@vishaliyer9038 Жыл бұрын
@@GodavariMuni give me ur number bro
@Lalitha123_..1
@Lalitha123_..1 2 жыл бұрын
thanks beautiful housesWaiting next video
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Welcome welcome bro Comming Soon next Vedio
@priyaraghu5824
@priyaraghu5824 2 жыл бұрын
Super video andi
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Madam
@sweety6935
@sweety6935 Жыл бұрын
Very nice thammudu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sister
@padmap1057
@padmap1057 2 жыл бұрын
Thank you nest video please
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Sara andi
@rudrarajurajeshraju1097
@rudrarajurajeshraju1097 Жыл бұрын
Iike peacefull area
@padma9025
@padma9025 2 жыл бұрын
👌👌👌👌👌
@varmavvsn7668
@varmavvsn7668 Жыл бұрын
ఏం వీడియో చేసావ్ తమ్ముడు 👌👌👌😘😘😘
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks annayya garu me support ki
@rudrarajuramaraju4555
@rudrarajuramaraju4555 2 жыл бұрын
మా జంట డాబాలు మిస్సింగ్ 🙏
@kirankishore5582
@kirankishore5582 2 жыл бұрын
I studied polytechnic in poduru only col.d.s.raju polytechnic
@SanthiratanMandyam
@SanthiratanMandyam 2 жыл бұрын
Bgm is nice
@mounikasatishmounikasatish5537
@mounikasatishmounikasatish5537 2 жыл бұрын
Next video kuda kavali brother super
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Chestha sister
@rrkenterprises9273
@rrkenterprises9273 Жыл бұрын
Nice vidios cheytannaru super Annayya
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thank u sister
@shaikchand6368
@shaikchand6368 Жыл бұрын
👍👍👍👍
@narasimharaokusuma2568
@narasimharaokusuma2568 Жыл бұрын
😎👌👍
@lakshmivolgs8833
@lakshmivolgs8833 Жыл бұрын
👌🙏👌👍👍
@srinivasaraotuluri9999
@srinivasaraotuluri9999 Жыл бұрын
🙏
@gantapushpa8609
@gantapushpa8609 2 жыл бұрын
Eide mawuru
@villagevlogschannel666
@villagevlogschannel666 Жыл бұрын
Nice video 👍👍👍👍
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thank You Brother
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 3 ай бұрын
మునిగారు మండువాకు కండువా వేస్తున్నారు మీకు ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni 3 ай бұрын
Thanks andi
@srinivasunammi3614
@srinivasunammi3614 Жыл бұрын
Drone shots untey bavuntundhi,Content thakkuva soodhi ekkuva avuthundhi,
@sastri.sastriji
@sastri.sastriji 2 жыл бұрын
Anna maa lankalakoderu raandi, rgv premakatha, and more movies ekade thesaeu
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Sara Bro Thanks your Support
@rafimohammed62
@rafimohammed62 2 жыл бұрын
Anawasaranga aithe, aithe, aithe anavaddu bro
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Sara bro Utha padam iepoindi thagginchukunta
@padmapatri8414
@padmapatri8414 2 жыл бұрын
Is there a Veerabhadra swamy alayam in Poduru.
@prasadgeddada4344
@prasadgeddada4344 Жыл бұрын
Yes
@prasadrao2311
@prasadrao2311 Жыл бұрын
Emikarmagani inta andamaina intlo evaru lekapovadam
@chinnahonnur
@chinnahonnur 2 жыл бұрын
you didnt cover polytechnic collage, TDP building, beautiful canal, Theatre and all
@vijaykumardoddipatla7503
@vijaykumardoddipatla7503 Жыл бұрын
Madi poduru
@varmafoods_89
@varmafoods_89 2 жыл бұрын
Madi poduru mandalam Panditha Villuru bro 👍👍👍👍
@rameshupadhyayula7172
@rameshupadhyayula7172 2 жыл бұрын
Part-2 kooda chooinchandi.
@rajeshtraveling9094
@rajeshtraveling9094 2 жыл бұрын
Nenu puttina vuru
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 63 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 478 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 22 МЛН
Во сколько смотришь? Заливаю в 10-22😉
0:36
Юлия Смирнова
Рет қаралды 2,2 МЛН
ПОМЕНЯЕМСЯ? 🥺😬😵‍💫 #funny #comedy
0:12
Fast Family LIFE
Рет қаралды 1,3 МЛН
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 60 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 8 МЛН