Рет қаралды 2,927
మంగాళమనరే గురుదేవునకు | శ్రీ గొల్లపెల్లి వెంకట దాసు గారి కీర్తనలు | KERTHANALU | BAJANALU
@neeldravida
మంగళ హారతి - మంగాళమనరే గురుదేవునకు
(శ్రీ గొల్లపెల్లి వెంకట దాసు గారి కీర్తనలు)
#mangalaharathi
#mangalaharathulu
#mangalamanare
#mangalamanaregurudevunaku
#keerthanalu
#bhajanalutelugu
#bhajanalu
#bhajanapatalu
#guruvugoppathanam
#neelakantamch
#chandrakalatv
#gollapellivenkaradasu
#srigollapallyvenkatadasu
#gollapallivenkatadasukeerthanalu
#nagulapally
#pangal
#gollapalli
#nagulapally
#pasupula
#kodair
#keshampeta
#yedula
#edula
#mahabubnagar
#palamuruculture
LYRICS
మంగాళమనరే గురుదేవునకు
గంగయమునల మధ్యదృష్టియు ఘనముగా జేసియు రంగురంగులపైన వెల్లేటి మంగళాకారునకు వేగా
మూటీని విడచి ముదమున భక్తా కోటీలో నిలచీ
కాటకులు నాల్గుని బట్టి ఖండనం బొనరించి వేగమె
కోటి భానుల కాంతి వెటి నాటకాదారునకు భక్తితో
కరుణసాగరుడు సద్గురుమూర్తి ఘనుడు శుభకరుడూ
అరమరలు లేకుండ యెప్పుడు హరి గురూయని స్మరణజేయుచు
స్థిరముగా మది నమ్మి వేడిన పరమపదమున కరుగజేయును దాసాపావనుడూ బొల్లీగిరివాసుడు ఘనుడు
భాసురంబుగ కృష్ణగురుడనబరగియును దయజేసి వెంకట దాసునియు రక్షించుచుండెడు వాసుదేవుండైన హరికి