కళ నాది... వెల మీది Phonepe/Gpay/Paytm : 7036443322 #Mangalyam Tamil Movie Link : kzbin.info/www/bejne/jqHPlHuVo5KEpqM My official Instagram account : instagram.com/bandi_saroj_kumar
@vinodkumarpasupuleti89932 жыл бұрын
Super movie bro chala chala bagundi చింపి దెంగినవ్
@annathi12 жыл бұрын
payment Done
@arunnallametla2 жыл бұрын
Payment done
@Sai_Rakshith2 жыл бұрын
payment was done through Paytm 👍
@RamuRamu-ji4bf2 жыл бұрын
అన్న సినిమా మామూలుగా లేదు సూపర్ అన్న
@galinkinaveennaveen52972 жыл бұрын
ఈ సినిమా చూసినవాళ్లకి ప్రేమ మీద నమ్మకం పోయి భవిష్యత్తు మీద ఆసక్తి పెరుగుతోంది మంచి సినిమా
@raghavayenikapati12452 жыл бұрын
correct bro
@giribabu82272 жыл бұрын
Nijam cheparu
@Siddharth_Roy_3692 жыл бұрын
Chivarlo malli nammakam vacchindhi kadha bro
@Mahesh-t42 жыл бұрын
Prema ante idi kadra rey
@Mahesh-t42 жыл бұрын
Love ki diniki chala teda undi chusi idi love kadu love meda una dani petukoni konta mandi chese lanjalu pani idi
@ganeshnalam4419 Жыл бұрын
మాంగల్యం మూవీ 2 కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్...... మూవీ సూపర్ బండి సరోజ్ కుమార్ అన్నా ❤. చాలా బాగుంది.
@vasanthvasu3442 Жыл бұрын
Super Anna 👌
@raavanaasura70402 жыл бұрын
😀😀ఇక్కడ ఒక ఆశ్చర్య కరమైన విషయం ఎంటి అంటే 🔥🔥 ఈ సినిమాలో ఎన్ని బూతులు మాట్లాడుతుంటే కూడా .. ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా రాలేదు👏👏👏👏👏👏👏👏
@kanjivaramrajinikanth39412 жыл бұрын
సార్. బూతు నిజమే కానీ సమాజంలో జరుగుతున్న సత్యం
@appledittu29442 жыл бұрын
🤭🤭🤭🤭🤭
@sspcreationyoutubechannel21012 жыл бұрын
kzbin.info/www/bejne/j2XWoKWcYtqdbsU
@basavanivenkatesh99102 жыл бұрын
Nijame
@jampalaramvidhath18452 жыл бұрын
బతుకు నిజం అయినపుడు బూతు ది ఏముంది సర్
@satishenugu9 ай бұрын
ఎన్ని సినిమాలు వచ్చిన 50, రోజులో 100, రోజులో ఆడి పోతాయ్, కానీ మీ సినిమా తర తరాలు గుర్తుండి పోయే సినిమా, మీరు నిజంగా హీరో అవ్వాలని దేవుడిని కోరుకుంటున్న, ఎందుకంటే మీరు ఈ సినిమా తీయ్యడానికి ఎంత కష్ట పడి వుంటారో 🙏🏻
@the.davil.b.o.y.gani...71122 ай бұрын
Yes ❤❤
@raviidupulapatiidupulapati67642 жыл бұрын
సరోజ్ అన్న మనస్ఫూర్తిగా చెప్తున్నా నువ్వు తీసింది సినిమా కాదు, నిత్యజీవితం... ని సినిమా చుసిన ప్రతి ఒక్కరు నీకు తోడుంటారు...... మిమ్మల్ని కలిసి తాంక్స్ చెప్పాలని ఉంది అన్న... ❣️
@nagu77792 жыл бұрын
yes bro
@a.kondalaraoarigela26772 жыл бұрын
100%
@ganeshvavalkar96672 жыл бұрын
యస్ అన్న నీ సినిమా ఛాలా బాగా nachindi అన్న 🙏🙏
@ashokgadu00382 жыл бұрын
naku kuda
@harishallipilli94932 жыл бұрын
👌👌👌🙏🙏
@jakkaseenu42652 жыл бұрын
అప్పట్లో ఉపేంద్ర సినిమా... ఇప్పుడు మీరు తీసిన సినిమా చాలా అద్భుతంగా ఉన్నది.
@upendranaidu79382 жыл бұрын
Correct
@naveenjami51192 жыл бұрын
Super movie 🤙🤙🔥🔥
@GaneshGandhamganesh-bx6qz4 ай бұрын
Yes
@vijimannalaofficial68832 жыл бұрын
ఇలాంటి మహా అద్బుతమైనా చిత్రాన్నీ మా ప్రేక్షక దేవుళ్ళకి అందించారు Bandi saroj కుమార్ గారికి మా ప్రేక్షకుల తారపునా కృతజ్ఞతలు🙏
@shrujancheruku65804 ай бұрын
మాంగల్యం మూవీ ఒక అద్భుతం but అధర్మాన్ని గెల్పించారు now a days నీ చూపించారు బ్రో great movie ill send my movie ticket cost❤
@siddhu49912 жыл бұрын
పెద్ద తెరపై బండి సరోజ్ కుమార్ అన్న సినిమా చూడాలని నాతో పాటు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్👇👇👇
@arjun15482 жыл бұрын
Me💯
@rambabu63782 жыл бұрын
Me
@shivabharathapuri12672 жыл бұрын
Mee...ala vasthe first day first show ne...🔥🔥❤️❤️
@naveenkumarsiddani98232 жыл бұрын
Me
@jinkarajaofficial79072 жыл бұрын
Im waiting
@shafichotubai41172 жыл бұрын
ఇది సినిమా కాదు జీవిత సత్యం చరిత్ర తిరగాసిన ఈ డైరెక్టర్ కి🙏🙏🙏🙏🙏 same to same మా ఇంటి కథలా ఉంది
@SudheerReddy-j7o4 ай бұрын
True Bhai
@cnssumanth87248 ай бұрын
*1:12:07** పెంపకం అంటే మనల్ని తల ఎత్తుకునేలా చేసేది కాదు గురూజీ, మన పిల్లల్ని మనం తల దించుకోకుండా చూసేది.*
@specialtopics37742 ай бұрын
Release in theater soon support bsk soon 🎉
@bvijaynetha9218 Жыл бұрын
స్కిప్ చేయకుండా చూసిన లైఫ్ లో ఫస్ట్ ఫిల్మ్ బ్రో సరోజ్ బ్రో రియల్ లైఫ్ లో ఎందరో ఇలా మోసపోయి నిజమైన ప్రేమకు దూరం ఐతున్నారు..❤❤❤❤
@@bujjamma6669 telugodu kapothe telugulo Ela rastadu 😅
@sspcreationyoutubechannel21012 жыл бұрын
kzbin.info/www/bejne/j2XWoKWcYtqdbsU
@bujjamma66692 жыл бұрын
@@prudvirajregatti9991 mari telugodaite telugu bagoledhu anttadenttibtammi😅
@paych50732 жыл бұрын
నా జీవితం లో 2 గంటలు waste అవ్వలేదు అని నాకు అనిపిస్తుంది.... నిజంగా ప్రతి ఒక్క సీన్ ఈ రోజుల్లో జరుగుతుండేి #Hatsoff 🙏🙏🙏 కానీ ఒక్కటే బాధ theaters లో వచ్చుంటే బావుండు
@chandureddy172 жыл бұрын
Awesome movie anna
@sacreatech62862 жыл бұрын
Etlaaaa chusirru broo movie enduloo
@paych50732 жыл бұрын
KZbin lone undi chudu brother
@ShabbirBhai-gz2qg2 жыл бұрын
Naku kuda
@pillaavinash7092 жыл бұрын
Joka nti .... Supar movie
@shaikkhadar63422 жыл бұрын
Na life lo Skip cheyakunda chusina cinema, Naku nachina cinema "Mangalyam" Hats off to Bandi Saroj Kumar(BSK) Cinema Rating 10/10 🤩🤩👌👌👌👌
@subscribee56562 жыл бұрын
Mee too
@nakkasrinuvasnakkasrinuvas78232 жыл бұрын
Nijaga bro
@Innocent_Boy_Local2 жыл бұрын
10/10 kadhu bro 100 ki 1000000 marks veyyali cinema ki superb 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@venkatgopathi39822 жыл бұрын
Money entha send chesav bro
@Innocent_Boy_Local2 жыл бұрын
@@venkatgopathi3982 250 chisanu
@ooooo20342 жыл бұрын
గ్రాఫిక్స్ లేని మూవీ ఎదైనా ఉంది అంటే అది ఇదే....నిజాన్ని నిర్భయంగా చూపించాడు...ఈ మూవీ కి నా రేటింగ్ 10/10.... ఫ్రండ్స్ మీ రేటింగ్ ఎంత....?
@athirala2 жыл бұрын
100/1000
@vijaykpaleti71874 ай бұрын
1000/10
@PREMTHADALAPREMTHADALA4 ай бұрын
100 ki 200 brother
@balajijagannadham75752 жыл бұрын
ఈ మధ్యకాలం నేను చూసిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఇది చాలా బాగా నచ్చింది సినిమా కూడా చాలా బాగుంది 🎉🎉🎉🎉
@jayataidala77762 жыл бұрын
భాష ఎక్కడ చూడలేదు సినిమా చాలా బాగుంది డైరెక్టర్ జోహార్
@achushanker7 ай бұрын
Necessity is the mother of invention.. Kastalu manishini unnatha srhaayiki theeskelthai anadaaniki maroka example BSK.. pedarikam lo undi vachinavaadu high position lo ekkuva time untaadu..this is universal law great job by BSK.
@ravishankardhawan86082 жыл бұрын
నిజ౦గ theatre లొ రిలీజ్ అయ్యుంటే Arjun reddy అమ్మ మొగుడు సినిమా సరొజ్ గారు.... మీకు అభినందనలు🎉🎊 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏
@bhimavarapusrinivas6030 Жыл бұрын
100%
@shortvu7300 Жыл бұрын
ilanti movies release avanivaruuu
@RajuIshq0074 ай бұрын
నిజం bro😍
@blackticketcinema28822 жыл бұрын
చెప్పాలి అనుకునే కథను ఏ కోణంలో చెప్పాలో ఎలా చెప్పాలో తెలిసిన ఒకే ఒక వ్యక్తి బండి సరోజ్ కుమార్ గారు....మీ స్క్రీన్ ప్లే చాలా బాగుంటది....
@markanagaraju47582 жыл бұрын
ఏం సినిమా బ్రో హాట్సాఫ్
@varunchanti82 жыл бұрын
ఎలా తీసావ్ అన్న సినిమా ఇది రియల్ లైఫ్ చూస్తున్నట్టు ఉంది అన్న నిజంగా హార్ట్ కి టచ్ అయింది అన్న 👌👌❤️❤️🇮🇳🇮🇳సూపర్
@srikanthkaduluri17777 ай бұрын
అందమైన రాక్షసుడు...మాటల్లోన మాంత్రికుడు....నల్లకోటు నాస్థికుడు..వీడు చందమా స్నేహితుడు...నా అంతరంగ యాత్రికుడు.... Em lyrics anna❤👏
@ShashikumarArepally132 жыл бұрын
బూతు తో కూడిన....నీతి కథ 👍 బండి సరోజ్ కుమార్ గారికి అభినందనలు 🙏
@durgaprasadprasad61682 жыл бұрын
Nice movie it s true in world
@s.vasuvasu67852 жыл бұрын
🔥🔥🔥🔥🔥👌💯
@nityagandigandinitya63212 жыл бұрын
Nice 🔥
@pnrajuyadav3931 Жыл бұрын
Yes
@godiselashyamshyam4548 Жыл бұрын
Royalty ga ni fred's. Matladava anna adhe vidhanaga riyalty ga chesadu
@Surendra-072 жыл бұрын
#BSK గారు మాంగల్యం 2 సినిమా కోసం wait చేస్తుంటాను.....💯💯💯🔥🔥🔥ఇది కదా కావల్సింది నేటి సమాజానికి....💛💛💛
@sspcreationyoutubechannel21012 жыл бұрын
kzbin.info/www/bejne/j2XWoKWcYtqdbsU
@harshandev64382 жыл бұрын
Movie nijam ga antha bavundha o kasarie movie chudhacha
@adityasrirangam96112 жыл бұрын
@@harshandev6438 yes
@vjmoviecreationproductions91302 жыл бұрын
Mangalyam 2 kuda thisthunara bro
@pavankalyanpspk95942 жыл бұрын
Em movie anna super
@parthasaarathyk91082 жыл бұрын
ఇది సినిమాలా లేదు మన చుట్టుపక్కల జరిగే పరిస్థితుల్ని చూస్తున్నట్లు ఉంది సూపర్ 👍 Story, Acting, Screenplay, Cinematography, Music and Direction ............SUPERRRRRRRRRRRRRRRR
100జన్మలు ఎత్తి....ఆ అనుభవం అంతా కలిపి సినిమా రూపంలో చూపించావు.....అన్న.....
@Macharla1232 жыл бұрын
సినిమా అంటే ఇది ......చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి చిత్రం.... Heartily congratulations bro 💐💐💐💐💐💐
@shaikhgareeb60172 жыл бұрын
It's brain thinking movie super bhaiya...
@skshafiskshafi45472 жыл бұрын
Yes
@bhimavarapusrinivas6030 Жыл бұрын
Yesssss
@ReddyAkki-h2x9 ай бұрын
Who are watching in 2024 ❤
@BC_BADBOY_FF9 ай бұрын
❤
@Amma1996-bz3fu8 ай бұрын
Prasent chestuna bro movie
@GugulothuMahesh8888 ай бұрын
Watched in 2023 manytimes and watching again and again in 2024
@LakshmiMedepalli-c7j8 ай бұрын
It's me ❤
@madhubabu67308 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤🎉
@veeranjaneyulukommuri38572 жыл бұрын
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు సమాజానికి ఉపయోగపడే కళ అని నిరూపిస్తున్న... మీకు ధన్యవాదాలు... మీ పనితీరు అభినందనీయo....
@lathakoc63172 жыл бұрын
Super movie sir thank your 🙏
@vvijaykumarnaik84972 жыл бұрын
S it's true anna ee movie hall lo chudalani vundi anna
@sanjaydsk20902 жыл бұрын
సినిమా మాత్రం మాములుగా లేదు, 👌👌 ప్రెసెంట్ జనరేషన్లా ఉంది సినిమా.. Hatsoff BSK Garu..
@astroidyt2 жыл бұрын
అన్న.... ఈ జనరేషన్ లో జరుగుతున్నదంత అచ్చం దింపేశావ్ అన్న... I really hats off to u... Bro.
@muthyalarameshramesh854810 ай бұрын
అమ్మాయి కోసం వెళ్లి వాడికి బుద్ధి చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసే విధానం సూపర్
@shivaalakunta34562 жыл бұрын
ఇది సినిమాలా లేదు మన చుట్టుపక్కల జరిగే పరిస్థితుల్ని చూస్తున్నట్లు ఉంది సూపర్ బ్రదర్👍
@mohammedrabbani49512 жыл бұрын
It's true bro
@GaneshGandhamganesh-bx6qz4 ай бұрын
అవును బ్రదర్
@GirishPspk7642 жыл бұрын
సినిమా నచ్ఛి, సరొజ్ అన్నకి అమౌన్ట్ సెన్డ్ ఛెసినోళ్ళు లైక్ ఛెయ౦డి..❤
@skvahida65952 жыл бұрын
How to send money
@chittelanarendra12842 жыл бұрын
@@skvahida6595 Movie starting lo number icchadu
@Fit_Radhaa2 жыл бұрын
@@skvahida6595 pinned comment lo undi chudandi
@పిండివంటలు8 ай бұрын
రియల్లీ ఈ సినిమా తీసినటువంటి అన్నకి నమస్కారం కంటెంట్ అంటే ఇది మన వాళ్ళు తీస్తే సినిమాలు ఎందుకు పనికిరాని సినిమాలు ఇందులో 100% లైఫ్ వాల్యూమ్ ఏంటో ఉంది
@mohammadraheempasha55062 жыл бұрын
సమాజం లో జరిగే నిజమైన కథ ఇది... 👌
@saisimplesainithin81752 жыл бұрын
Avunu anna
@gtavicecitygamer58082 жыл бұрын
S
@basavarajtakari7227 Жыл бұрын
@@saisimplesainithin8175 ppappp
@shyamsundher2833 ай бұрын
కాలం కలిసొస్తే బండి సరోజ్ కుమార్ గారు మంచి ఫామ్ లోకి రావాలని కోరుకుంటూ ఆయన అభిమాని 🙏🙏🙏
@govindareddi9502 жыл бұрын
అన్న ఈ సినిమా కోసం నువ్వు చేసిన కష్టం కాని పిస్తుంది....దీనెమ్మ కథ ఉంది అన్న సూపర్.... ని తరవాత సినిమా కోసం వెయిట్ చేస్తున్న అన్న.....♥️♥️
@PrasadPrasad-ej6pr2 жыл бұрын
,బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు 💥💥💥💥💥
@rdTruth2 жыл бұрын
ఒక మూవీ కోసం ఇంతలా వేచి ఉండటం ఇదే మొదటిసారి... Waiting bro.....................
@arjunchinna18152 жыл бұрын
Same bro
@satyambsnl47112 жыл бұрын
ముగింపు నచ్చలేదు
@rdTruth2 жыл бұрын
@@satyambsnl4711 కత్తి పట్టుకున్నవాడు కత్తితో,గన్ పట్టుకున్నవాడు గన్ తో పోతాడని ఒక నీతి ఉంది..
@JforJanaa3 ай бұрын
మంచి సినిమా తీశారు, నాకు నచ్చింది, నేను మీ సినిమాకు phonepay చేసాను...thanks 👍🎉
@ravivenki33562 жыл бұрын
అన్నా బయట జరిగే వాస్తవాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజం గా సూపర్ మూవీ.🔥🔥🔥
@chanikyach4635 Жыл бұрын
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు అని చూపించిన బండి సరోజ్ కుమార్ కు హ్యాట్సాఫ్, నిజాన్ని మెచ్యూరిటీ తో చూపించే దమ్ము అందరికీ వుండదు 🔥🔥
@lakkaprakashprakash88765 ай бұрын
Vani modda cheeku ra na moddala movie me akka Chelli Amma tho kalisi chudu nuvu oka moddaku pudte 🖕🖕🖕🖕🖕🖕🖕
@lakkaprakashprakash88765 ай бұрын
Pamantadi busu busu ni ammi daegtadi tusu tusu lanjakodaka Ni akka Chelli ni peti movie cheye Lafut lanjakodaka 🐷🐷🐷🐷🖕🖕🖕🖕🖕🖕🖕🖕
@yandavavinnu98232 жыл бұрын
👉 అర్జంట్ గా పార్ట్ 2 కావాలి బ్రదర్ 👉 ప్రస్తుతం సమాజంలోనూ, నిత్యజీవితంలోను జరుగుతున్నా సంఘటనలు కల్లా ముందు చూపించవయ్య,,,, 🙏🙏🙏
@KoppoluSrikanth4 ай бұрын
Bayya Nee Movie Ippude Chusanu.....Nee Fan Ipoyaaa Love You Saroj Anna
@sais5153 Жыл бұрын
ఇంత మంచి సినిమా ఎలా ఇన్ని రోజులు మిస్ అయ్యాను... Theatres కి వచ్చి ఉంటే మాత్రం గా తీసి రికార్డ్స్ బద్దలు కొడుతుంది. Super
@shivaram6902 Жыл бұрын
Same feeling
@putchaharishkumar19702 жыл бұрын
#BSK ప్రస్తుతం మన నిజ జీవితంలో జరుగుతున్న అన్ని సంఘటనలును ( ప్రేమ ,మోసం, కామం,కుల మత బేధాలు) చాలా స్పష్టంగా ఈ సినిమా లో చూపించారు అన్నా... సమాజం కు మంచి సందేశం ను ఈ సినిమా తో అందించారు. ఈ సినిమా చాలా బాగుంది అన్నా. 👌👌👏👏👏🤙🤙❤️❤️
@lordyt19982 жыл бұрын
Ha
@prashanthsvs2 жыл бұрын
ఏ పని ఉన్నా దాన్ని మానుకొని మరి నీ సినిమా చూస్తా అన్న,, WAITING 💐💐💐💚💚💚 నిజాన్ని చూపించడం నీ ఒక్కడికే సాధ్యం,,, LOVE YOU ANNAYA 💚💚💚💚
@mallojusrinivaschary2452 жыл бұрын
Yes
@JustWatch21483 ай бұрын
After seeing Parakramam I came here to watch this , love ur work and dedication. BSK cult😊
@kalyankalyan7362 жыл бұрын
Every scene has a history Big thanks to bandi saroj kumar 🙏🙏
@rajeshbavi2162 жыл бұрын
నేను చూసిన ఇన్ని సినిమాల లో ఈ సినిమా నే మొదటి స్థానంలో నిలుస్తుంది .ప్రస్తుత సమాజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు .ఇది అందరకీ చేరాలి
@mrloaferrk93652 жыл бұрын
సమాజంలో జరుగుతున్న ఇటువంటి పరిస్థితులను ఏ బెరుకు లేకుండా నిజాయితీగా సూటిగా చూపించావ్ 👏👏
@KurakulaPramakumar3 ай бұрын
ఇటువంటి సినిమాలు నువ్వు ఇంకా మరింత ఎక్కువగా తీయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@rajupedhi2797 Жыл бұрын
ఈ సినిమా చూసి నాకు ఒకటి మాత్రం అర్థమైంది ఎదవలు ఏదవల్లానే ఉండాలి మంచి వాళ్ళలాగా మారకూడదు అని 🥳🥳🥳🥳
@chandunalla3221 Жыл бұрын
Bayya ultimate cmnt🎉🎉🎉
@balubalamuralikrishna339 Жыл бұрын
యదవలు మారాలనుకున్నప్పుడే చావుకి తెగిస్తారు bro.
@jaia73682 жыл бұрын
సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అన్ని రకాల విషయాలను చాలా అద్భుతంగా చూపించారు. మీరు నటించిన నిర్భందం సినిమా కూడా చాలా బాగుంటుంది..
@bhaskarreddyyaganti27052 жыл бұрын
మగాడ్ళ్లు చూసేది బిట్లు.. ఈ సినిమా సూపర్ హిట్👌
@akhilgunupudi74282 жыл бұрын
Vahuvah vahuvahh 🎉🎉
@mohankrishnagalam77162 жыл бұрын
Anthaga anipinchala anna Small change Magallu chusedhi bitlu Ilaanti cinemalu super hitlu... Kk na
@hemanthm14202 жыл бұрын
@@mohankrishnagalam7716 okeoka jeevitham movie lo hero ni amma pilusthundi kutluu.
@HeerekarGaneshGanesh3 ай бұрын
సినిమా చాలా బాగుంది అప్పట్లో ఉపేంద్ర మూవీ గుర్తొచ్చింది సూపర్ 👌
@praveenboska47942 жыл бұрын
సూపర్ సినిమా అన్న ఇది నీ యాక్టింగ్ సూపర్ అన్న నువ్వు మరెన్నో సినిమాలు తీయాలి పెద్ద హీరో కావాలి అని కోరుకుంటూన్నాను 1మూవీ ఇది 👌
@srihariprises8482 жыл бұрын
ఎంతో అద్భుతంగా తీసారు superb. ఇప్పటి సమాజం మనుషులు వారి ప్రవర్తన, స్వభావాలు కళ్ళకి కట్టినట్లు గా చిత్రీకరించారు.....సూపెర్బ్
@Attitude_.02882 жыл бұрын
అస్సలు ఏమని కామెంట్ చేయాలో కూడా అర్ధం కావట్లేదు సూపర్ మూవీ... BGM... హీరో గారి స్టైల్ చాలా అంటే చాలా బాగుంది
@pranaynerella46032 ай бұрын
First Time heartful gaa oka movie ni appreciate chesthunna spr movie ❤loved this
@SAIRYTv Жыл бұрын
నేడు సమాజంలో జరుగుతున్న యదార్థం ఇది 100%సూపర్.ధియేటర్లోరావాలి
@encop27842 жыл бұрын
ఎక్కడ చిన్న చిరాకు కూడా రాలేదు... సూపర్ స్క్రీన్ ప్లే, excellent naration, wonderful acting..... అర్థవంతమైన కథ.
@SAHASRASRIPRASAD2 жыл бұрын
నాకెందుకో నువ్వు అన్న మాటలు తప్పు గా అన్న మాటలలా అనిపించలేదు అన్న........ లాస్ట్ లో ఏడిపించావు అన్న 👌👌👌👌👌😭
@allamahanth20069 ай бұрын
Na 16 years lo intha manchi movie chuda ledhuu bro 👏
@nikuenduku21412 жыл бұрын
ఎం సినిమా తిసినవ్ అన్న 🙏 ఇలాంటి అద్భుతాలు తీయాలంటే నీ తరువాతనే అన్న ఎవ్వరూ ఐనా, సినిమా మాత్రం గుద్దవలుగా ఉంది..💥💥 #manofmasses🔥 బండి సరోజ్ అన్న ✊ #OneManShow #Kingofattitude 💥
@lakshmipaturi35022 жыл бұрын
Content లేని సినిమాలు తీసి promotions Pre release events, fake success functions రోడ్ల మీద dance లు చేస్తున్నారు, మీరు మాత్రం Content తో Performance తో Silent గా ochi ప్రేక్షకుడి గుండెలో violence create చేస్తున్నారు Saroj sir 🔥🔥. What a movie , hats off to your guts and brain 🔥🔥
@mrklazarus44252 жыл бұрын
నచ్చిందా
@vijaytej21852 жыл бұрын
Good comment 👍🏻
@vijaytej21852 жыл бұрын
Tq
@srikanthgudluru92932 жыл бұрын
Violence kaadhu bro ..awareness..
@dharma18k2 жыл бұрын
Baga cheppav
@PUTTAESHWARCREATIONS2 жыл бұрын
పెంపకం ఆంటే మనల్ని తల yethhukuney లా chesedi kaadu, మన పిల్లల్ని మనం తల dinchukounda chusedhi dialogue ❤🤝 cinema chala bagundi sir
@vasudevkasireddi36673 ай бұрын
have never got bored at any point in the movie ... simplicity with terrific words and lines..! Must watch movie and it never gets old..!
@Varun_offical Жыл бұрын
First time KZbin lo movie skip cheykunda chusaa..❤
@mr_6837 ай бұрын
Same bro
@anjibabuanjibabu35292 жыл бұрын
అన్న ఎందుకో గాని నీ సినిమా చుసినప్పటినుంచి నేను నీకొక పెద్ద అభిమానిని అన్న సూపర్ FILIM.. ❤️❤️❤️❤️❤️❤️
@prakashpolluparthi87752 жыл бұрын
Wowwww super movie
@darling10702 жыл бұрын
Nenu nirbandham appati nunde
@sspcreationyoutubechannel21012 жыл бұрын
kzbin.info/www/bejne/j2XWoKWcYtqdbsU
@guntiraju96302 жыл бұрын
మొదటి సారి ఇప్పుడున్న పరిస్థితులను ఈ సినిమా లో చూపించారు బయ్యా...సూపర్ సినిమా
@stay_trippy_little_hippy17532 ай бұрын
I never watched any movies from bandi saroj kumar but watched reels of this movie and came to watch this film but mann! What movie this turned out to be literally hats off to the director in love with this movie and the director hope to see more movies like this 🔥🔥
@ganeshXgaming2 жыл бұрын
Climax లో ఏడుపు వచ్చింది 😭😭😭 1 second కూడా skip చేయకుండా మూవీ చూశా 🥰
@Thilak9662 жыл бұрын
అన్న మీ జీవితానికి మీరే రాజు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏మాకు ఒక మంచి సినిమా మా ముందుకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు అన్న 🔥🔥🔥🔥🔥
@allampraveenkumar30202 жыл бұрын
ఇప్పుడున్న సమాజం లో జరుగుథున్నధి కళ్ళకు కత్తినత్తుగు చూపించారు సూపర్ హీరో All the best for your future
@maradasrinivasreddy40527 ай бұрын
10/10 movie..... Can view without skipping a scene. Great music, direction, action etc.,
@vijaykumar-um4fr2 жыл бұрын
మీ డేరింగ్ కి ఒక 🙏🏻🙏🏻🙏🏻 నమస్కారం సార్.... True చూపించారు పబ్లిక్ కి
@KATTARHINDHURAJPUT2 жыл бұрын
ఈ సమాజంలో జరిగింది ప్రతిఒక్కటి కళ్ళకు కట్టినట్టు చుపించావ్ గురు 🙏🙏
@boddupallyanjaneyulu3252 жыл бұрын
Supar supar Anna anna
@hackermonk11112 жыл бұрын
మీ మూవీకి ఫిదా అయిపోయాను అన్నయ్యా.....🙏🙏🙏❤️ మాటల్లో చెప్పలేనంత భావం ఈ సినిమా లో ఉంది...❤️
@pssubrahmanyam4662 жыл бұрын
Supar 🙏🙏🙏
@BajiBaji-ym3kr3 ай бұрын
Wow ఆమె్జింగ్ చాబాగుంది అన్న సూపర్ 👍
@nageshmarripally91742 жыл бұрын
సూపర్ సినిమా అన్న గతంలో ఎన్ని తప్పులు చేసిన బాధ ఉండదు మనం మారి మంచి పని చేస్తే ఇలానే ఉంటది చాలా బాధేసింది సూపర్ హిట్ మూవీ, 👌👌👌
@dr.gandramahesh47342 жыл бұрын
చాలా బాగా తీశారు సార్. నిజంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రతి విషయాన్ని కవర్ చేశారు మీరు. మీకు హ్యాట్సాఫ్ సార్
@durgaraodurgarao97102 жыл бұрын
నువ్వు నిజంగా ముందు ముందు గొప్ప సినిమాలకు డైరెక్షన్ చేసే గొప్ప డైరక్టర్ అవ్వుతావు అన్నా😍😍😍😍😍😘😘😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰🥰
@mrpavanlucky39642 жыл бұрын
Na jeevitham KZbin lo skip cheyakunda chusina movie
@virals28372 жыл бұрын
Industry shake chese movie okkati they anna please
@bjayakrishna35523 ай бұрын
First time anna skip kottukuntla chusinaa cinema........ best movie
@manikgaikwad1242 жыл бұрын
ఇది సార్ అసలైన సినిమా అంటే బూతు ఉన్న నీతి ఉంది పెద్ద ఫ్యాన్ అయిపోయా సార్ మీకు ✨️ యువర్ ది నెంబర్ వన్ డైరెక్టర్ సార్ 🙏🙏💙 జై భీమ్
@jackytgaming5928 Жыл бұрын
E movie chusaka chill avvalni undi bro
@suryap86142 жыл бұрын
Love can change everything ❤️ ఈ సినిమాలో అందరూ ప్రేమికులే యిద్దరు పిల్లలు వున్న సరే పెళ్లికి రెడీ అవడం ఒకరు... చిన్నప్పటి క్రష్ కోసం హిప్నాటిజం చేయడం ఒకరు.... చిన్నప్పుడు నుంచి ఒక వ్యక్తిని చూసి కూడా అతనిని ప్రేమించడం ఒకరు..... కొడుకు కోసం తన ఆస్తిని తన కాస్ట్ ని వదులుకున్నది ఒకరు..... ఇలా ఒకరు కాదు ఎన్నో పాత్రలు మీకు చాలా ధన్యవాదాలు
@chandragiri36392 жыл бұрын
ఈ సినిమా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండారు .ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి
@specialtopics37742 ай бұрын
Release in theater soon support bsk soon 🎉
@srikanthkatari50114 ай бұрын
Thanks
@gurukumarderangula50632 жыл бұрын
బ్రదర్ ఎక్స్లెంట్ బ్రదర్స్ సూపర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక గొప్ప కథ తీసావ్ చాలా బాగుంది నాకు నచ్చింది
@mpgoud98832 жыл бұрын
క్లైమాక్స్ లో ఏడుపొచ్చింది బయ్యా సూపర్ మూవీ రివ్యూ సూపర్ మీకు కూడా మంచి భవిషత్తు ఉంటుంది గాడ్ బ్లేస్ యూ టీమ్ of మాంగల్యం
@coolestbadboy19132 жыл бұрын
After this movie... Bandi Saroj kumar is not a name.. It's a Brand 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@Rajeshamarakonda-d2w3 ай бұрын
ఒక మనిషి జీవితంలో నిత్యం జారుతున్న సంఘటనలు మోసాలు పాపాలు కళ్ళకు కట్టినట్టు చూపించావ్ అన్న సూపర్ అన్న 2 కోసం ఎదురు చూస్తున్న ప్లీజ్ అన్న
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
నిజాలను నిర్భయంగా చెప్పడం మీకే సాధ్యం 🙏🙏🙏🙏🙏
@krishanrayi56802 жыл бұрын
exlant
@chinnaeditz75822 жыл бұрын
@@krishanrayi5680 hero chanipovadam nachaalee
@gangadharanamala16322 жыл бұрын
సినిమా లో ఎన్ని బూతులు ఉన్నా ఇది బూతు సినిమా అనిపించలేదు ఈ సినిమాలో ఉన్న స్టొరీ ప్రతి మనిషికి ఎక్కడో ఎదురుపడి ఉంటుంది నాకు ఒక డైలాగ్ ఈ సినిమాలు ఎదురుపడింది రియల్ గా జరిగింది సూపర్ మూవీ🎯🎯🎯💘💘💘💘