Mangli Bonalu Song 2023 | Full Song | Kamal Eslavath | Madeen SK | Damu Reddy

  Рет қаралды 9,856,941

Mangli Official

Mangli Official

Жыл бұрын

Mangli Bonalu Song 2023 | Full Song | Kamal Eslavath | Madeen SK | Damu Reddy
#MangliBonaluSong2023 #mangli #manglisongs #manglinewsong
Director- Damu Reddy
Singer- Mangli
Lyrics- Kamal Eslavath
Music - Madeen SK
Editor- Prabhu Deva
Dop - Shoyabh
Art -Nagarjun Reddy
Cherographer- Meher baba & Ajju
Assitent Choreographers
Sunil & Nikki
Astnt Director- Arjun Lachimilla
Jewellery- Emmadi jewellery’s
Executive producer- Shiva Naik
DI - Aryan Mouli
Stills & Making- Vikas Seegu
Publicity- Rana
Special Thanks-
Goudivherla Venkateshwarlu
Jenwada Village
Makeup- Pavan Kumar
Hair stylist - Mahesh
------/-----
Audio Creadits
INDIAN LIVE RHYTHMS :
Raju
LAKSHMI KANTH
PAYRE LAL
KJDKAATHIKEYA
Music & Programming Arrangements
Madeensk
Frets : Subhani
Chantar Thota : Narayana
Mixed By madeensk
Master by Ram Gandi Kota
Recording Studios
Kamala studios Chennai
Bhole digital recording studio hyd
------/---
Camera Department
Gimbal operators
Akash Rao.K
Naveen Peddapati
Assist DOP
Shashank
Vishnu
Camera assistant - RK
Drone operator
( VRG )
Ashok chinna chenchu galla
Camera assistant & lights
------/----
Manager - Nagaraju
Astnt- Manohar

Пікірлер: 1 000
@kamaleslavath359
@kamaleslavath359 Жыл бұрын
పల్లవి: జోడు డప్పుల్ మోగే జోరు సప్పుళ్ ఏంట యాట పిల్లల్ నాటు కోడిపుంజుల్ నీ తానకు బైలెల్లినమే మైసమ్మ తల్లి పిల్లజెల్ల కదిలినమే ఎల్లమ్మ పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోశమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి సుట్టబట్ట సూసి మురిసేనంట సుట్టూర శివాలూగే సంబరాలు కంట కుంకుమ అద్దె నంట గోలుకొండ కోట గజ్జెగట్టి దరువులేసి ఆడే బల్కంపేట చరణం:01 తడిబట్టల తానాల్ నియమాల బోనాల్ జగదంబకు జేజమ్మ నిండు ఒక్క పొద్దుల్ సూడుగొడ్డు గొదల్ పల్లే పాడి పంటల్ ఏటేటా ముట్టాజెప్పుకుంటామే ముడుపుల్ అషాఢ మాసాల్ అంతురాల బోనాల్ ఆరగించగా రావే బెల్లం నైవేద్యాల్ తాటి కొమ్మ ర్యాకల్ మేటి కల్లు శాకల్ మెచ్చినట్టు తెచ్చినాము తీరు ఫలహారాల్ ఉజ్జయినీ మహంకాళి ఓరుగల్లు భద్రకాళి రావె...రావె...రావె... తల్లీ... చరణం:02 నిమ్మకాయ దండల్ యాపాకు మండల్ మాలగట్టి తెచ్చినము తొలగించు గండాల్ వెండి గండ దీపాల్ కరిగించే పాపాల్ కాళికా కరుణగల్ల నీ సల్లని సూపుల్ ఈరగోల దెబ్బల్ పెట్టె పెడ బొబ్బల్ మహిమల్ల మహంకాళికి మత్త గొలుపుల్ గుడిసుట్టు మేకల్ పెట్టే గావు కేకల్ కూతవెట్టి పోతరాజు ఆడే వీరంగాల్ ఇంద్రాకీలాద్రి కనక దుర్గ మమ్మెలు కొనగ రావె... రావె... రావె.. రావే... తల్లీ చరణం:03 కూడినము సుట్టాల్ మరిశినము కష్టాల్ జగమేలె తల్లికి పెట్టంగ పట్టు బట్టల్ కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్ గావురాల దేవికి తొడగంగ పైడి మెట్టెల్ లాలూ దర్వాజల్ అలీజా నయాపూల్ షాలిబండ గౌలీపుర దేవి దర్బారుల్ పోటెత్తె భక్తుల్ ఎల్ల అదివారాల్ రంగమునాడినిపించు నీ మనసుల మాటల్ మీరాలంమండి దండి కాసరట్ట మహాంకాళీ రారా... రారా...రారా... తల్లీ.. కమల్ ఇస్లావత్ ..✍️😍
@rajakasanneni5052
@rajakasanneni5052 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@jvproduction728
@jvproduction728 Жыл бұрын
Nice Lyirics Anna Prasa miss kale bagundhi pata 🥰💐
@kamaleslavath359
@kamaleslavath359 Жыл бұрын
@@jvproduction728 tq jogula venkatesh
@kmsofficial1113
@kmsofficial1113 Жыл бұрын
Super lyrics naik bhai ❤
@Jiraiya_boyATOZ
@Jiraiya_boyATOZ Жыл бұрын
❤❤❤❤❤❤
@aamgothuramunaik4169
@aamgothuramunaik4169 Жыл бұрын
బోనాలు బ్లాక్ బస్టర్... మంగ్లీ గారు.. మరెన్నో పాటలు ముందుకు రావాలని..... పిల్ల పాపలతో సుఖ సంతోషాలు ఉండాలని ని భగవంతు కోరుకుంటున్నా 👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️
@satishnarayana9500
@satishnarayana9500 Жыл бұрын
7stid85s
@natureboynarru3815
@natureboynarru3815 Жыл бұрын
🎉
@TGN14
@TGN14 Жыл бұрын
విద్య యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ ఒక చక్కటి పాటను పాడవలసిందిగా Singer Mangli Sister ki విజ్ఞప్తి.
@skfeelings3212
@skfeelings3212 Жыл бұрын
Avunu bro
@nikhilnikki9627
@nikhilnikki9627 Жыл бұрын
Alantivi ravu bro..idhi india
@prembabu8910
@prembabu8910 Жыл бұрын
అలాంటివి కుదరవు...
@chandrakalaarakonda
@chandrakalaarakonda Жыл бұрын
@venuhunk0093
@venuhunk0093 Жыл бұрын
Alantivi chesthe evaru chudaru anna anduky cheyaru
@p.devarajuraju941
@p.devarajuraju941 Жыл бұрын
మంగిలి వాయిస్ కొంచం డిఫరెంట్ గా ఉంది అరిపించింది. వింటుంటే మాకే పునకాలు వస్తున్నాయి.
@nikhitadigitalharikrishna2496
@nikhitadigitalharikrishna2496 Жыл бұрын
బోనాలు బ్లాక్ బస్టర్... మంగ్లీ గారు.. మరెన్నో పాటలు ముందుకు రావాలని..... పిల్ల పాపలతో సుఖ సంతోషాలు ఉండాలని ని భగవంతు కోరుకుంటున్నా 👌
@niyathibanjara5045
@niyathibanjara5045 Жыл бұрын
మంగ్లి akka బోనాలు సాంగ్ సూపర్ సూపర్ బొమ్మ బ్లాస్టర్❤🎉 ❤ ... ఏ పండుగ మొదలవ్వాలి అన్న మంగ్లీ అక్క పాట ఉండాల్సిందే❤...... మంగ్లీ అక్క ఏ పాట వచ్చినా మిస్ అవ్వకుండా వినేవారు ఎంతమంది ..like cheyyandi❤
@ok_kaka_official
@ok_kaka_official Жыл бұрын
Mangli అక్క బోనాలు పాట కోసం ఎంత మంది ఎదురు చుస్తునారు like ఎస్కొంది
@janganishravan2834
@janganishravan2834 Жыл бұрын
మంగలి కాదు మంగ్లీ
@kumarnaskutla3656
@kumarnaskutla3656 Жыл бұрын
అది ఒక్కప్పుడు ఇప్పుడు కాదు.......
@crazyvijay8926
@crazyvijay8926 Жыл бұрын
సూపర్ సాంగ్ మంగ్లీ అక్క ఈ ఇయర్ కి ఇదే బెస్ట్ సాంగ్ కావాలి అనుకుంటున్నా మనస్ఫూర్తిగా 🎉🎉🎉💫
@cherry14851
@cherry14851 Жыл бұрын
E song antha rating and antha reach aythundhi ankunturu
@rajumedaboina6815
@rajumedaboina6815 Жыл бұрын
తెలంగాణ బోనాలు అంటే minimum ఉంటది 🙏🙏🚩🚩
@user-xx5nl7sw8d
@user-xx5nl7sw8d 5 ай бұрын
సూపర్ సాంగ్ మంగ్లీ అక్క
@nayakg.3850
@nayakg.3850 Жыл бұрын
అబ్బబ్బబ్బ పాట డాన్స్ అదిరింది హే ఎంతైనా మా బంజారా మంగ్లీ కదా
@user-fs9wn7fi2n
@user-fs9wn7fi2n Жыл бұрын
@Maha.parmukha_
@Maha.parmukha_ Жыл бұрын
mangli is back🤩😍😍😍 song with full josh... mandu yevala chindu veyala.. ee song peetukoni..
@hanmanthnayak8257
@hanmanthnayak8257 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉😍😍😍 Excellent lyrics anna🙏🏻🙏🏻 jai mahankaali jai బోనాల్ 🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉😍🙏🏻
@globalfactvision5293
@globalfactvision5293 Жыл бұрын
❤❤
@jogulambasolosimh332
@jogulambasolosimh332 Жыл бұрын
❤ఎల్లమ్మ తల్లి దీవించు మాత 😮🎉singing's voice person super marvelous 😮team members all SuperB performance ❤🎉🎉✍️✍️🙏🙏🙏😍😍😍😍
@dhruwin_24
@dhruwin_24 Жыл бұрын
Super mangli
@thulasiOfficial
@thulasiOfficial Жыл бұрын
🤗...............😍.............👌
@kvenkataramana873
@kvenkataramana873 9 ай бұрын
❤😂🎉😊K E V In a😊
@ramsaiummadisetty4531
@ramsaiummadisetty4531 Жыл бұрын
Mangli aa mazakana.....🎉🎉🎉
@SathyamNagati
@SathyamNagati Жыл бұрын
Malgli సాంగ్ అదుర్స్ బోనాలు సాంగ్ సూపర్ 🎶 మ్యూసిక్ సూపర్ డాన్స్ 👌👌👌👌👌👌
@arjun-jv9kd
@arjun-jv9kd Жыл бұрын
Jai mangili madam❤❤❤❤
@user-ig9cc7vi8b
@user-ig9cc7vi8b Жыл бұрын
Superbbbbbbbbb.............prathe.....bonala pata....mangligaari noteee ravaleee mem vinaleee.....Jai Telangana......
@gangaishivaofficelbgm2324
@gangaishivaofficelbgm2324 Жыл бұрын
நான் உங்கள் பாட்டுக்கு எதிர்பார்துருந்தேன் Super excited mangli அருமை அருமை🎉
@UdayKiran-go1re
@UdayKiran-go1re Жыл бұрын
Super MANGLI...👍 ఈ యేడు, నిరుటి లెక్క ఉండదు, బాంచత్...💥
@user-nz6mr4rb7k
@user-nz6mr4rb7k Жыл бұрын
🙏🙏🙏🙏
@kvenkataramana873
@kvenkataramana873 9 ай бұрын
😢😂❤❤❤❤
@muhammedasharaf8476
@muhammedasharaf8476 5 ай бұрын
@@kvenkataramana873 👍👍👍👍👍🤲👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹😍😍😍😍😍😍😍
@Chennaveni
@Chennaveni Жыл бұрын
Mangli song kosam entha mandhi wait chesaru
@raghavendraraghu1806
@raghavendraraghu1806 Жыл бұрын
Jai Telangana 🔥
@user-ve1or1vc4l
@user-ve1or1vc4l Жыл бұрын
తెలంగాణ బోనాలు అంటే ధూంధాం ఉంటది ✊🖤
@djchantikhanapur711
@djchantikhanapur711 Жыл бұрын
BONALU bonulu kadu
@kvenkataramana873
@kvenkataramana873 9 ай бұрын
❤🎉😂😊
@pasamsydeswar1702
@pasamsydeswar1702 Жыл бұрын
Super super super super song and dance kirrak asalu
@c.venkataramana4383
@c.venkataramana4383 Жыл бұрын
Superb, full joce song
@shyambabupaswan679
@shyambabupaswan679 Жыл бұрын
जय माता दी
@Satya-ig4wt
@Satya-ig4wt Жыл бұрын
Supper akka challabhagundhi
@veerannayadav6828
@veerannayadav6828 Жыл бұрын
సూపర్
@girishmogaveera5108
@girishmogaveera5108 Жыл бұрын
❤️❤️❤️ mangalli ❤️
@MalothNaresh-uw5ke
@MalothNaresh-uw5ke Жыл бұрын
Dance కొరియోగ్రఫీ మాత్రం ఇచ్చి పడేశారు❤ దానికి తోడు music 🎶 super
@gopaganisumavenugoud2260
@gopaganisumavenugoud2260 Жыл бұрын
Nijangane thalli vachela undi song vini chala bagundi song ❤👌 jai yellamma thalli 🙏
@srinivasgoud687
@srinivasgoud687 Жыл бұрын
మంగ్లీ సాంగ్ సూపర్ అండ్ మ్యూజిక్ బాగుంది....
@sunkaripallyshashikanth5817
@sunkaripallyshashikanth5817 Жыл бұрын
mangli akka song ante minimum untadi super akka🙏💯
@EPIC_GAMER_RATHOD
@EPIC_GAMER_RATHOD Жыл бұрын
Supb ga unnadi song
@dharshanaarts9131
@dharshanaarts9131 Жыл бұрын
చింపి పడేసారు అన్న మంగ్లీ అక్క ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సాంగ్ డీజే లు dhadariley సాంగ్ 🔥🎉🔥
@nagarajugoud2252
@nagarajugoud2252 Жыл бұрын
జై రేణుక ఎల్లమ్మ
@SaiEtikala-341
@SaiEtikala-341 Жыл бұрын
Super thali nindu nurellu chalaga bathakali mangli ekada unna happyga undali e song Big hit kotdadhi
@manjunathpoojari2824
@manjunathpoojari2824 Жыл бұрын
ಸೂಪರ್ ಅಕ್ಕ
@jsaudiosandvideos9458
@jsaudiosandvideos9458 Жыл бұрын
Superb Mangli Akka
@honeyb3059
@honeyb3059 Жыл бұрын
Mangli me voice super,
@thirupathiuparalliy2867
@thirupathiuparalliy2867 Жыл бұрын
Mangil akaa super
@sreeram41207
@sreeram41207 Жыл бұрын
Anantapur bidda❤
@deepabojgar3069
@deepabojgar3069 Жыл бұрын
Supar ❤
@Sairam-cs7gy
@Sairam-cs7gy Жыл бұрын
అక్కా మీరు 👌👌👌👌 బోనాలు పాటలు పాడనీకి మీకు సాటి, పోటీ ఎవరు లేరు అక్క ❤❤❤❤
@rambhaneshmudiraj2010
@rambhaneshmudiraj2010 Жыл бұрын
పల్లవి: జోడు డప్పుల్ మోగే జోరు సప్పుళ్ ఏంట యాట పిల్లల్ నాటు కోడిపుంజుల్ నీ తానకు బైలెల్లినమే మైసమ్మ తల్లి పిల్లజెల్ల కదిలినమే ఎల్లమ్మ పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోశమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి సుట్టబట్ట సూసి మురిసేనంట సుట్టూర శివాలూగే సంబరాలు కంట కుంకుమ అద్దె నంట గోలుకొండ కోట గజ్జెగట్టి దరువులేసి ఆడే బల్కంపేట చరణం: 01 తడిబట్టల తానాల్ నియమాల బోనాల్ జగదంబకు జేజమ్మ నిండు ఒక్క పొద్దుల్ సూడుగొడ్డు గొదల్ పల్లే పాడి పంటల్ ఏటేటా ముట్టాజెప్పుకుంటామే ముడుపుల్ అషాఢ మాసాల్ అంతురాల బోనాల్ ఆరగించగా రావే బెల్లం నైవేద్యాల్ తాటి కొమ్మ ర్యాకల్ మేటి కల్లు శాకల్ మెచ్చినట్టు తెచ్చినాము తీరు ఫలహారాల్ ఉజ్జయినీ మహంకాళి ఓరుగల్లు భద్రకాళి రావె...రావె...రావె... తల్లీ... చరణం: 02 నిమ్మకాయ దండల్ యాపాకు మండల్ మాలగట్టి తెచ్చినము తొలగించు గండాల్ వెండి గండ దీపాల్ కరిగించే పాపాల్ కాళికా కరుణగల్ల నీ సల్లని సూపుల్ ఈరగోల దెబ్బల్ పెట్టె పెడ బొబ్బల్ మహిమల్ల మహంకాళికి మత్త గొలుపుల్ గుడిసుట్టు మేకల్ పెట్టే గావు కేకల్ కూతవెట్టి పోతరాజు ఆడే వీరంగాల్ ఇంద్రాకీలాద్రి కనక దుర్గ మమ్మెలు కొనగ రావె... రావె... రావె.. రావే... తల్లీ చరణం: 03 కూడినము సుట్టాల్ మరిశినము కష్టాల్ జగమేలె తల్లికి పెట్టంగ పట్టు బట్టల్ కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్ గావురాల దేవికి తొడగంగ పైడి మెట్టెల్ లాలూ దర్వాజల్ అలీజా నయాపూల్ షాలిబండ గౌలీపుర దేవి దర్బారుల్ పోటెత్తె భక్తుల్ ఎల్ల అదివారాల్ రంగమునాడినిపించు నీ మనసుల మాటల్ మీరాలంమండి దండి కాసరట్ట మహాంకాళీ రారా... రారా...రారా... తల్లీ.
@ravibabu9368
@ravibabu9368 Жыл бұрын
Super❤ mangli akka
@user-cc7jb3yw9m
@user-cc7jb3yw9m Жыл бұрын
Super vaise
@padmakarthirunagaru3768
@padmakarthirunagaru3768 Жыл бұрын
పాట బాగుంది చెల్లి
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
శివ భక్తురాలు మంగ్లి అక్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏శివ అశిసులు ఎప్పుడు ఉంటాయి...
@p.devarajuraju941
@p.devarajuraju941 Жыл бұрын
మంగిలి voice మ్యూజిక్ awesome.
@TMsagarOfficial-jm1qz
@TMsagarOfficial-jm1qz Жыл бұрын
Supar సాంగ్ అదుర్స్
@dakuriabhinay200
@dakuriabhinay200 Жыл бұрын
Vere level
@psrinivas3741
@psrinivas3741 Жыл бұрын
Wt a energy mangli garu.. ippatike mi fan ni ika e song thoni inka vere aina...
@user-tk6oe4es7z
@user-tk6oe4es7z Жыл бұрын
❤❤❤
@roopadevibm1389
@roopadevibm1389 Жыл бұрын
❤❤❤❤❤
@BRSKosam
@BRSKosam Жыл бұрын
పాటకన్నా డ్యాన్స్ బాగుంది. సినిమా రేంజ్ లో ఉంది పాట. ఆల్ద బెస్ట్
@RajuNunavath-qe2rn
@RajuNunavath-qe2rn Жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 mangli akka ante maamula Mari ❤❤❤
@smilyqueen7552
@smilyqueen7552 Жыл бұрын
🔥
@sanadudes7142
@sanadudes7142 Жыл бұрын
Mangli Dance performance Adhurs🎉👌👌...
@chandrakalaarakonda
@chandrakalaarakonda Жыл бұрын
chala like andariki
@mouliketam96
@mouliketam96 Жыл бұрын
Mangli voice అంటే ఎంత మందికి ఇష్టం❤️
@kavalliharikrishna2032
@kavalliharikrishna2032 Жыл бұрын
నాకు పిచ్చి
@veerayyaum7813
@veerayyaum7813 Жыл бұрын
💖💜💟👌👍
@youtubshorts188
@youtubshorts188 Жыл бұрын
Voice aaa kadhu mangli antey kuda pranaam i love you❤ Mangli
@allunaani
@allunaani Жыл бұрын
Super voice
@ANCREATORS
@ANCREATORS Жыл бұрын
EMO BRO TELIDHU
@user-hz9yh4qn7t
@user-hz9yh4qn7t Жыл бұрын
Super
@nareshdhusa5691
@nareshdhusa5691 Жыл бұрын
Congratulations kamal
@shravannagelli5826
@shravannagelli5826 Жыл бұрын
E year e song vuputhadhi akka 🥰 na thelanga koti rathanala Veena🌏 jai Telangana 💪🏻
@rich_boy_Sandeep
@rich_boy_Sandeep Жыл бұрын
Mangili akkaya garu nv super
@madhuloveofficial
@madhuloveofficial Жыл бұрын
Mangili akka fans oka like 👍
@jeevandharavath3621
@jeevandharavath3621 Жыл бұрын
Mangli Akka Song Ante Minimum Untadhi.......Super Song Akka.......🥳😘❤️‍🔥❤️‍🔥
@gangvathsanthosh945
@gangvathsanthosh945 Жыл бұрын
Super Mangali bai...👍👍👍👌👌👌👌👌👏👏👏
@balajiganpa2713
@balajiganpa2713 Жыл бұрын
Super akka 👌👌❤
@user-gp4id9zc9w
@user-gp4id9zc9w 3 ай бұрын
Mangli akka naku istam
@kollurnagesh3506
@kollurnagesh3506 Жыл бұрын
Nice song akka
@user-ln3rg2uq5j
@user-ln3rg2uq5j Жыл бұрын
Punakam vastundhi Akka😍
@RenukaEmoji
@RenukaEmoji Жыл бұрын
Mangli Akka voice ki oka like kotande 👍
@naturelands6089
@naturelands6089 Жыл бұрын
Overall song background dappula sound awesome
@tejavathupramila3869
@tejavathupramila3869 Жыл бұрын
మంగ్లీ అక్క అంటే మినిమం ఉండాలి
@tejavathupramila3869
@tejavathupramila3869 Жыл бұрын
Super akka ❤❤❤👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@nagamanipenta8166
@nagamanipenta8166 Жыл бұрын
Super akka🎉❤❤❤
@kethawathofficial
@kethawathofficial Жыл бұрын
Mangli gaari fans yevarevaro like echhucondi🫰🫶❤️‍🔥💪
@nareshnathi9443
@nareshnathi9443 Жыл бұрын
Next level 🎉
@shyamahi587
@shyamahi587 Жыл бұрын
I like mangli akka songs next waiting bathukamma song kosam
@srinupanchiri1968
@srinupanchiri1968 Жыл бұрын
song bavundi dance bavundi good luck and god bless you
@kotitechycommunity2766
@kotitechycommunity2766 Жыл бұрын
సూపర్ అక్క హ్యాట్స్ ఆఫ్ జై పోచమ్మ జై పెద్దమ్మ జై మహంకాళి జై ఎల్లమ్మ
@pklohar9297
@pklohar9297 10 ай бұрын
मैं छत्तीसगढ़ से हु आपकी भाषा समझ नही आता लेकिन म्यूजिक और वीडियो बहुत ही अच्छा लगता है ,❤
@komatireddybhagyareddy5059
@komatireddybhagyareddy5059 Жыл бұрын
Awesome baground dappulu mix sound sett mottam 🔥🔥
@vanitharaobonagiri3461
@vanitharaobonagiri3461 Жыл бұрын
Super mangli ,,
@krishnasrinivaschaliganti1413
@krishnasrinivaschaliganti1413 Жыл бұрын
Kamal Eslavath brother, again you succussed...Good song brother...Thanks for entire team.
@amrit_sai
@amrit_sai Жыл бұрын
Abha..bha..bha.. ma mangli pata be like "Never Before and Ever After..." super asalaa... ecchipaadesaav mangoli✨️🔥🔥 bonala panduga subhakankshalu telugollandhariki..
@anushagorinkala1277
@anushagorinkala1277 Жыл бұрын
Anni songs vacchina mangli akka song vere level lo untadhii super akkàa😍
@sssofficial3527
@sssofficial3527 Жыл бұрын
E year bonalu song super mangli garu..... Full gusbams
@akulachiranjeeviofficials3414
@akulachiranjeeviofficials3414 Жыл бұрын
మంగ్లీ అక్క వాయిస్ ఎంతో ఇష్టం
@lokeshlokesh-gb3eh
@lokeshlokesh-gb3eh Жыл бұрын
Super dance 💃 akka nuvvu keka
@ss.rajeshss.rajesh8425
@ss.rajeshss.rajesh8425 11 ай бұрын
νєяу νєяу ѕυρєя ∂αи¢є мαиgℓι❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@rpram258
@rpram258 9 ай бұрын
Super song mangli
@collectordrivermaheshchinn5163
@collectordrivermaheshchinn5163 Жыл бұрын
Supperrrrrrr
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 55 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 112 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 61 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 66 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 109 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,7 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 10 МЛН