ఎప్పుడైతే మిట్టపెల్లి☺️ సురేందర్ అన్న నుండి కవిత్వం వస్తుందో అని ఎదురు ఎదురు చూస్తూ ఉన్న.... మీ నోటా నుంచి వచ్చే ఆ అర్ధలు మస్తుంటాయ్..... అన్న పాట వింటుంటే నా రక్తం ఉరకలు వేస్తుంది..... ,మంగ్లీ అక్క నిలోనే ఎదో మ్యాజిక్ ఉంది😍..... పూలతో🌺 ఆ భగవంతుణ్ణి పూజించడం,ప్రపంచనిదైతే ఆ పులనే పూజించేది మన తెలంగాణ సంస్కృతి..... తెలంగాణ అడబిడ్డలందరికి బతుకమ్మ శుభాకాంక్షలు....💐
@sumithrasubbareddygari50515 жыл бұрын
10q bro
@srbakers12525 жыл бұрын
I am also bro
@srinivasnandi44535 жыл бұрын
అద్భుతమైన భావన..... ప్రతి అక్షరం మీ సాధనకు ప్రతిరూపం...... ఉపమాలంకారాలు బలంగా ఉన్నాయి..... ఉత్ప్రేక్షలు పాట స్థాయిని భావకవిత్వానికి ఉదాహరణకు సాక్ష్యంగా నిలిచాయి..... కవిత్వంలో చిక్కదనం మెటఫర్ (రూపకాలంకారం) ల ప్రయోగం తో ..... ఆనందాన్నిచ్చింది..... అద్భుతం మిట్టపల్లి గారు..... మంగ్లీ ఈ పాటకోసమే పుట్టిందా అన్నట్లుంది....
@yadagiriyadavyadagiriyadav94575 жыл бұрын
సంస్కృతి సంప్రదాయాలు మరచిపోతున్న నేటి తరానికి నీ పాట సాహిత్యం కనీవిప్పు కలిగించి ...పండుగలకు ప్రతిరూపం నీ పాటతో చూపించి దేశమే గర్వపడేలా ఉంది ఈ పాట సూపర్ మంగ్లీ
@telugutranslation24035 жыл бұрын
అన్నా,, మస్త్ రాశినవే... బెంగళూరుల మా దోస్తులకు ఇనిపిచ్చిన. వాళ్ళకు భాష రాకపోయినా, పాట అర్థం కాకపోయినా ఈ పాట వాళ్ళకు మస్తు నచ్చింది. Feeling proud to be a Telanganite.
@srinathsree45835 жыл бұрын
ఉద్యమం ఉరకలెత్తాలన్న, ప్రకృతి పులకరించాలన్న నా తెలంగాణ రచయితలకే సాధ్యం. ప్రతి పదం గుండెకు తాకుతుంది. ఆ గౌరమ్మ మిమ్మల్ని సల్లంగ సూడాలా 🙏🙏. మంగ్లీ నువు మా బతుకమ్మ జడల పువ్వు అయినవు👌👌.
@rajashekargoskula76435 жыл бұрын
మంగ్లీ అక్కగారు చాలా చాలా చాలా చాలా బాగా పాడారు ఇంట్లో వున్నా కార్ లోఉన్న ఈ పాటనే వినాలనిపిస్తుంది 1000సార్లు పక్కా వినుంటాను ఈపాట విన్న ప్రతిసారి సంతోషంతో ఏదొ భావోద్వేగం లోకి వెళ్తున్న ఇంతమంచి పాట రచించిన మిట్టపల్లి అన్నకు అంతకు మించిపాడిన మంగ్లీ అక్కకు శిరసాభివందనాలు 💐💐💐💐👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏👏👍
@satheeshkumarmachineni55605 жыл бұрын
అందరూ పూలతో దేవుడిని పూజిస్తే...ఆ పూలనే పూజించే గొప్ప పండుగ మన తెలంగాణ సంస్కృతి...తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
@aravindmbabu5 жыл бұрын
అద్భుతం..... బతుకమ్మ గొప్పతనం కళ్లకు కట్టినట్లు చూపించారు.. వినిపించారు.... మిట్టపల్లి సురేందర్ అన్న సాహిత్యం మరియు మంగ్లి అక్క గానం బతుకమ్మకు ప్రాణం పోసిన తీరు అజరామరం..
@MAxX.ChinnA5 жыл бұрын
ఎంతటి అందాల మహరాణివే నీ చుట్టూ పూలన్ని చెలికత్తలే.. అద్భుతం💞😘🌹 కవి కలం సిగ్గుపడిన ప్రతీసారీ ఇలాంటి అద్భుతాలే చూస్తాం బహుష👌💕💕❤️❤️💐🌺🌹 నా తెలుగు ఆడపడుచులందరికి బతుకమ్మ శుభాకాంక్షలు🌹🌻💞🌷🌸💐
@akhileshsiripuram11965 жыл бұрын
తెలంగాణ యాసను వెక్కిరించిన వారికి మన యాసతో,ఆటతో,పాటతో ఇంకా మన బతుకమ్మా తో గొప్ప భాష, గొప్ప సంసృతి అనేలా చేసాం.
@deepakpendor98925 жыл бұрын
ఇలాంటి మంచి వీడియో ని కూడా dislike చేసిన వాళ్ళు నాకు తెలిసి దేశ ద్రోహులు కావచ్చు మన తెలుగు తల్లి సాంప్రదాయాన్ని చాటి చెప్పే గొప్ప సాంగ్ ఇది ఇలాంటి సంసృతిలో ఉన్నందుకు గర్వపడాలి likes చేసి sopport చేయాలి ...1000000 Likes తక్కువే ఈ పాటకి
@mr.ladducreations68995 жыл бұрын
మంగ్లీ అక్క...నీ స్వరము కదిలిస్తుంది నరం నరం....ఇంత మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు....జై తెలంగాణ 😍✊
@sanjeevjungula90665 жыл бұрын
మిట్టపెల్లి సురేందర్ గారు మీ లిరిక్స్ చాల బాగున్నాయి.. మీ అందాల బతుకమ్మ వర్ణన 👌👌.. మంగ్లీ వాయిస్ & పాట పాడటంలో తన మార్క్ స్టయిల్ అదుర్స్.. సూపర్.. 👌👌 బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐🌹🌷🌸🏵💮🌺🌻🏵🥀🌸🌼🌹
@mailaramramulu35205 жыл бұрын
సూపర్ మంగోలి నీ యాక్టింగ్ సూపర్ నీ గొంతుక సూపర్ తెలంగాణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు👌👌👌👌👏👏👏
@maheshchandra83974 жыл бұрын
What a beautiful voice.. I became a fan from ala vaikuntapuram song Ramulo Ramula.. Mundu eppudu me songs vinaledu and nijamga me gurinchi teliyadukuda.. Really first time i heard your song Mangli garu.. Aha superandi.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️❤️❤️💐💐💐💐 🇮🇳 JAI HIND 🇮🇳
@apurbabora90814 жыл бұрын
I'm from Assam Very good songs I'm 10 times above hearing this song I like this song's
@karellinaresh98345 жыл бұрын
Song మాత్రం అదిరిపోయింది తెలంగాణ బిడలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు👌👌👌👍👍ఐ misyou ఫ్రెండ్స్ im గల్ఫ్ బిడ్డని తెలంగాణ మాది
@instrumentalsongs68425 жыл бұрын
మనసు ఉప్పొంగి కళ్ళనుండి నీళ్ళొస్తున్నాయి ఎంత అందమైన పాట😇😍😍😍😍😍
@prashanthanindian86475 жыл бұрын
మన తెలంగాణ పండుగలు రాగానే ##manglee గారి పాట ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తాం... ఈ సారి కూడా మీ గాత్రం అద్భుతం.. అందరికి #BATHUKAMMA శుభాకాంక్షలు
@boomblaster4135 жыл бұрын
I am from assam love your song this songs very popular in assam and we watch all south indian all movie
@nikhilspn5 жыл бұрын
I am from kerala... Love this song... Everyone should like this... 💖💖badukkamma ishtam 💖💖
@sandhyat87465 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న మీకు... పెద్ద అభిమాని... మీకు ప్రత్యేక.. ధన్యవాదములు... పాటమ్మ నవ్వింది.. నీకోసం...మిట్టపల్లి సురేందర్ అన్న ఎక్కడ అని... పువ్వులు పరిమలిచానాయే...నికోసం... ప్రజ గాయకుడు..తెలంగాణ లో ఉన్నాడని...
@SrikanthBairu5 жыл бұрын
ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🌹🌺🌹 అద్భుతమైన సాహిత్యం వర్ణనాతీతం💐💐
@prashanthpashi91375 жыл бұрын
ఇంత చక్కటి పాటని అందించిన మిట్టపల్లి సురేందర్ అన్న గారికి ధన్యవాదాలు ✍️🙏🙏🙏
@ganeshkanuri795 жыл бұрын
మన సాప్రదాయాలను కాపాడుకునే ఇలాంటి గొప్ప సాహిత్యం ఉన్న పాటల మాటలను అందిచే రచితలకుపాదాభివందనం. గాయనికి వందనం.
@deepikanath28755 жыл бұрын
Neel da hitt😘
@siddusmart66075 жыл бұрын
ఎన్ని సార్లూ విన్న కొత్తగా అనిపిస్తుంది మనసుకు తాకింది మిట్టపల్లి అన్న నీ పాట నీ కలానికీ పాదాభి వందనం....
@santooshpadaala5 жыл бұрын
నిత్యం వాడే పదాలతో సురేందర్ అన్న పేర్చిన అక్షర బతుకమ్మ చాలా హృద్యంగా, అందంగా ఉంది. ఎంత అద్భుతమైన పేర్పు. మీరు బతుకమ్మ ఆత్మ ను అర్థం చేసుకున్నారు. అద్భుతం. అమోఘం. మంగ్లీ గారి గొంతులో ఈ పాట ప్రాణం పోసుకుంది. మీరు ఇద్దరు తెలంగాణ తల్లికి మణిహారం. Santosh Padala, journalist
@srikanthchary46505 жыл бұрын
ఈ పాట 2019 లో మరో మైలురాయిగా ఖచ్చితంగా మిగిలిపోతుంది.... మెట్టుపల్లి సురేందర్ అన్నా... నీ ఆణిముత్యాలకు కొదువ లేదే...అన్నా... ఇంకో విషయం ఆ మ్యూజిక్ డైరెక్టర్ Madeen SK....అన్నా...నీకు శతకోటి నమస్కారాలు అన్నా...పాట వినేకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది...ప్రతీ ఒక్క Technician...కీ కృతజ్ఞతలు...మరియు...బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...💐💐💐
@Alphamale110075 жыл бұрын
బతుకమ్మ చుట్టూ పూలలా ఈ పాట చుట్టూ నీ పదాలు తో అద్భుతం గా రాసావు.... కాదు,కాదు బతుకమ్మ లా పేర్చావు సురెందర్ అన్నా ...
@rajinikanthvemulagangadher24265 жыл бұрын
తెలంగాణ లొ పుడితివోయ్ నువ్వు ఎనిమిదోవర్ణము ఎంతటి అందాల మహారాణివె ని చుట్టు పూలన్ని చెలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతొ మా వాకిలి మురిసెనె పాతతొ ప్రతి లొగిలి Superb song mangli Akka I’m proud of telangana 💐💐🌷🌷🙏 బతుకమ్మా శుభాకాంక్షలు
ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్ని చెలికత్తెలే.......👌👌👌👌ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🌺🌹💮🌸💐💐🌷
@maheshkudukala75095 жыл бұрын
12
@mahitraveller2265 жыл бұрын
Nijam Anna Ah line Ela Thought vachindo emo kaani nijamga super.
@plaxmi83085 жыл бұрын
Super akha
@purnachander22625 жыл бұрын
E song......lo me voice chala konthaga ga baga vudhi ... .& endulo .... .ninnu chudalani muduga vavhidhindhe puvvula dipavali....E line super ga vudhi me voice lo
@kirankumargundepuri11315 жыл бұрын
సూపర్
@saidulukonda46665 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న కలం నుండి వచ్చిన పాట అద్భుతం, మంగ్లీ గారి నుండి మరో అద్భుతమైన గానం 🙏🙏బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ💐🙏❤️❤️
@yadlatarun96715 жыл бұрын
I think the real festival starts only after listening the song of Mangli gaaruu....Hatsoff andii....mee song tho festival ke kottha kala vasthundi..hope u will do more akka... thank you..💐💐💐
@MUNU-nf1es5 жыл бұрын
Very beautiful music ❣️.. I m also 4m Assam...nd thank u for giving the name of our Assamese song in your dscrption ..thank u Mangli
@Raaj14314465 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న కలం ,మంగ్లీ గారి గళం వాహ్ .....అధ్బుతహ👌👌🎶🎶
@vineshyadav6435 жыл бұрын
తెలంగాణ ప్రజల అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే పాట అద్భుతం
@karunakarpitla54515 жыл бұрын
ఈ సాంగ్ నీ ఇంత మంచిగా పాడినందుకు నీకు నా ధన్యవాదాలు మంగ్లీ అక్క..🙇🙇🙇🙇
@bhaminithiru32635 жыл бұрын
మినుగురు పురుగులో వెలుగులని నీ కోసం దారుల్లో డిప్యూటీలుగ రాచెశాం. (సూపర్)
వెయిటింగ్ ఫర్ బతుకమ్మ పండుగ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు 😍😍👌👌👌💐💐💐💐💅💅💅
@DC-do5wz5 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ మరియు మంగ్లీ కాంబినేషన్ లో మరిన్ని పాటలు రావాలి అని కోరుకుంటూ... ఇంత మంచి పాటను తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ఇచ్చిన మీ ఇద్దరికి ధన్యవాదాలు....🙏🙏
@raviguglavath21745 жыл бұрын
మంగ్లీ మీ గొంతు మీ నృత్యం ఈ పాటకు చాలా అందాన్ని తీసుకొచ్చాయి 🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌺🥀🌹🌳🌲🌱🌴🌵
@MrPk-vq5gr5 жыл бұрын
Amazing cinematography👌👌 Mangali your voice awesome ❤️ From assam
@rafimahammad95535 жыл бұрын
Ni pata vinalani munduga vachanu ...u r voice so superb for folk's
@raviegurapu97375 жыл бұрын
అన్న గారు....మీ ఈ పాట తో నిజంగా మన తెలంగాణా బతుకమ్మ కు దీపావళి మనిహారాన్ని అలంకరించినందుకు ధన్యవాదాలు...
@ananthula57995 жыл бұрын
Superb song👌👌👌👌🙏❤️💐Special Thank to mittapally Surender anna, Ninnati Telangana ki dasharadi,kaloji lu unte Neti Telangana ki aa eddari kalabotha ga maku aa Devudu ninnu echadu anna, Am a big fan of you Anna, We r expecting more cultural songs from u
@srikanthchary46505 жыл бұрын
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించే...కోవలో మీ Team ఒకటి...ప్రతీ ఒక్క ఆడపడుచు సాదరంగా గౌరవించీ ఈ బతుకమ్మ పండుగను ఆడీ పాడాలని...కోరుకుంటున్నాను
@prashianu35 жыл бұрын
Akka ur the best singer ilanti paatalu enni sarlu vinna manusu ki entho haiega untadhi akka meeru prathi bathukamma ki ilanti songs paduthu undali ani na korika meelo eadho theliyani shakthi undhi mangli akka mee 2017 bathukamma song vinte entho uthsaham vesthundhoo anthe vastha kuda vasthundhi akka last lines entho baadha kaligisthundhi adhe bathukamma lo unna mahathyam mee paata roopam lo chepyaru 🙏
@thirupathia36005 жыл бұрын
పాట చాలా అందంగా రాశాడు, అందాల మహారణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, అడవి నెమలులై...
@srinivasadula65705 жыл бұрын
అలల మీద ఉయలుగి అటాడుకోవే అని పిలేచేనమ్మ ఏరు ..సాగనంపుతుంది ఊరు సూపర్👌 లిరిక్స్ ..సురేందర్ అన్న..
@sobhavenkateshmotapalli26695 жыл бұрын
సురేంద్రన్నా మరియు మంగ్లీ భాయి కలిశారంటే ఓ రేంజ్ ఉంటుంది. ఈ సాహిత్యానికి ఎంత చెప్పినా తక్కువే!👌👌👌👌👌👌👌👌👌👌👌👌 వేంకటేశ్వర రావు. విజయవాడ.
@mansurabegum85515 жыл бұрын
ಗಗ
@mansurabegum85515 жыл бұрын
೦
@Supriya7zm5 жыл бұрын
Tqqq shoba
@debasmitadevi57045 жыл бұрын
kzbin.info/www/bejne/iovEfIyvr5uKac0 This song is taken from the song Assamese
@gugulothunagaraju85595 жыл бұрын
🌻🌹🏵️తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 👌👌(మంగ్లీ నోట ఈ పాట చాలా బాగుంది)🌼🌻🏵️
@mahenderbandipelly49255 жыл бұрын
ఈ సాంగ్ వింటూuntey మంచి అనుభూతి కలుగుతుంది
@ravikp41775 жыл бұрын
ఎంతటి అందాల మహారనివే ..సూపర్
@rameshradarapu48135 жыл бұрын
ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐🙏🙏🙏 పాట vintunnantha సేపు నన్ను నేను మై మరచి పోయా.. అంత బాగా వుంది పాట 🙏🙏🙏
@satyamasari40945 жыл бұрын
🌸🌸🌸🌾🌾🌾🌹🌹🌹🍁🍁Abba Abba Abba Em song both Mangli and Surender Anna did fantastic job for this festival 🌻🌻🌻🌺🌺🌺🌷🌷🌷🌷
@chitrapuriporatasangam91055 жыл бұрын
ఎంత అందంగా రాశారో... అంతే అందంగా పాడింది.
@katkamraghu32485 жыл бұрын
సూపర్ సాంగ్ ప్రతీ ఒక్క పదము సూపర్ మంగ్లీ గారు చాలా బాగా పాడారు ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@srinivasa90565 жыл бұрын
తెలంగాణ మట్టి వాసన, తెలుగు భాష తియ్యదనం కలగలిపిన గొప్ప సాహిత్యం..మిట్టపల్లి సురేందరన్న కలానికే సాద్యం....
@sanjayrathod64025 жыл бұрын
I'm from Akola, maharashtra.👏I don't know Telugu ..Bt this song heard many times from 23sept.i think this song is crown song of mangli Bai's all song... Very very very nice voice , rhythm &also costume!👌👌.. Thanks to everyone for creating this song 💐👍
@lovelysri37385 жыл бұрын
అక్క మీ కంఠానికి కరగని మనిషి ఉండరు. సూపర్ అక్క👌👌👌👌
@dabbetasrinivas3475 жыл бұрын
పాట చాలా బాగుంది జై తెలంగాణ జైజై తెలంగాణ జాగృతి
@manuteja07265 жыл бұрын
సురెంధర్ అన్న చెతి వ్రాత, మంగ్లి నొట పాట. ఆధరహొ👌🙏😍
@saitejasaiteja47135 жыл бұрын
👌👌👌akka yenni sarlu vinna vinalanipistundhi akka Nee voice so cute akka.....
@harikanthsingerofficial5 жыл бұрын
ఎంతటి అందాల మహారాణివవే ని చుట్టూ పూలన్నీ చెలికత్తెలే👌🙏😍
@doctorkumar86945 жыл бұрын
Harikanth Singer bg
@bathhula.swamyswamy97115 жыл бұрын
Super.song
@alwaystruth59325 жыл бұрын
Oh my goodness. Mind blowing Surender bhayya. Maimairipichey lyrics and manglis voice. You made my day and what a gift to Telangana sisters and brothers. Andhala maharanivey neee chuttu poolanni chelikatheleeeee. You give us so much joy and happiness. Telangana culture and talent amazing.
@alwaystruth59325 жыл бұрын
Mittapalli Studio 👍. Hopefully we will catch you up this Saturday in Mel. Have a nice flight bro.
@madhukarreddy81865 жыл бұрын
Mind Blowing Song....Super lyrics Seen continuesly 10 times . Not understanding why this not showing in You Tube Trending Vedeo......Mangly Voice Super 👌👌👌👌🙏🙏🙏
@purbanchalassam5 жыл бұрын
Copied from Assamese song pokhila porile galot
@nareshgaddam25765 жыл бұрын
ఇది మన తెలం"గానం"..... ఆమేజింగ్ వాయిస్.................
@maheshkyaram52885 жыл бұрын
Mittapallu surendhar anna nen miku mi paatalaki pedda fan anna. Antha manchi artham undhi anna patalo aha.... anthati andhala maharanive...... anna miku mi paataku👌👌👌👌👏👏👏👏👏👏👏👏
@madhuyakala915 жыл бұрын
💐💐🌿👌🏻👌🏻🌿🍫🍫🍫🍫❤️❤️ అద్బుతం అమోగమ్ బతుకమ్మ పాట మంగ్లి నోట చాలా చాలా బాగుంది .. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఆంధ్ర నుండి తెలంగాణ మిత్రులకి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకంక్షలు ముందుగా 🙏👌🏻👌🏻💐😃
@upenderpolepaka37355 жыл бұрын
Tq bro
@ushasai5785 жыл бұрын
Tq
@sravanreddy77875 жыл бұрын
ధన్యవాదాలు
@venkateshstanlee22025 жыл бұрын
TQ BRO, మనం మనం అంతా ఒకటే, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం,ఈ బతుకమ్మ పండుగ మన తెలుగు ప్రజలందరిది, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐
@madhuyakala915 жыл бұрын
@@venkateshstanlee2202 ఎస్ అవును బ్రదర్ 😀😀👌🏻💐
@sarithareddy86745 жыл бұрын
Ur voice and ur dressing in every song superb mangli sister....
@lingareddy94005 жыл бұрын
Excellent song with superb lyrics , locations and as usual manglis superb voice and facial expressions
@sailajaallinonechannel5 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా ఎన్ని సార్లు విన్నా ..ఇంకా చూడాలి ..వినాలి అనిపిస్తుంది...👌👌👌
@Lakhya_Prajil5 жыл бұрын
Outstanding, Nice song and voice. Nice cinematography. I am from Assam,Majuli.
@gangarajuthummala9475 жыл бұрын
అక్క సూపర్ సాంగ్ నువ్ ఏదీ పాడిన సూపర్ గా ఉంటది అక్క పువ్వుల బతుకమ్మ వచ్చింది మన బ్రతుకులు మార్చే బతుకమ్మ👌👌💐💐
మంగ్లీ అక్క ఫ్యాన్స్ 👍 వేసుకోండి అచ్చ తెలుగు బతుకమ్మ పాట 👌👌
@nsravanthi94785 жыл бұрын
Supar akka song
@ramaanjaneyulu5585 жыл бұрын
Dasaranavartripoojavidanm
@jegankatkuri52715 жыл бұрын
Dandepally.jagan
@salavathdasharath61795 жыл бұрын
Super Akka 👌👌👌🌷🌷🌷
@ar.avenukumar8405 жыл бұрын
Mittapelli Surender anna meeku ... eesari award pakka...
@nivethavignesh82485 жыл бұрын
Wow awesome song and I just love her the way she sings and the appearance and lyrics are so beautifully written. Thank you so much for such an extraordinary song :) God Bless you Mangli Mam. Am from Chennai and I hope I'll meet you one day 😊
@v.pandirajanv.pandirajan20605 жыл бұрын
Mangli garu Very Nice Voice Super Song.From Tamil Nadu.
@ashoksathelly60235 жыл бұрын
555yyyyyyyy66
@abhiram36375 жыл бұрын
Your voice is super ముందు గా అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు Nice Song Akka👌👌👌
@MadhuPowerofTelugu5 жыл бұрын
తెలుగింటి ఆడపడుచులకు ఆరంభం మన సంప్రదాయాలకు శుభారంభం బతుకమ్మతో మన బతుకులకు ఐశ్వర్య భోగాలు ప్రారంభం
@mamathasriramoju65895 жыл бұрын
Mangli garu melone edo magic undi chala chala baga padaru bathukamma ante mangli mangli antene bathukamma annattuga paduthunbaru every year exlent... great voice akka......💕💕💕
@nayanmanisarma87765 жыл бұрын
you also rocked #mangli...though i dont know telegu but watched your video minimum 10 times
@srikanthg32255 жыл бұрын
I think this is the only song become famous for this year I hope bcoz nice lyrics and nice music nice locations nice voice
@p.soumya78615 жыл бұрын
Superb song Best 👍song 👌Mangli akka ❤Nice voice and superb lyrics Mittapalli Surendar Anna
@rameshsiliveru22235 жыл бұрын
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
@sambasivaraopathakamuri6215 жыл бұрын
Hatoff bro 100 times vinna e song nenu clean voice superb lyrics adho teleyani magic undi e song lo
@picturevillage17844 жыл бұрын
superb song ....location ekkadandi
@dailysmallsteps54505 жыл бұрын
Mittapelli mangli magic repeat agian.thank you so much
@yoyokodi..69135 жыл бұрын
Mangli Telangana Bida kavadam adrustham ..... Telangana tallii ki enta runam tirchukuna Ni pata ki hatss off
@bhumeshr50335 жыл бұрын
అద్భుతంగా ఉంది సాంగ్ ... ఈ Season లో బతుకమ్మ సాంగ్ public hit అవ్వుద్ది
@chellaprasad87154 жыл бұрын
Savithri a song padina adhi supper hit aouthundhi
@pogulasrinivas91115 жыл бұрын
U r one of most talented singer in Telangana thank for giving every year a bathukamma this song one of super song glory of Telangana god bless you mangli sis
@chandrashekarreddy4245 жыл бұрын
Prathi panduga goppa thanam ne pata rupamlo theliyachestunnav akka.superb Akka❣️nek evar sati leru sis
@HelloBABAI5 жыл бұрын
*మంగ్లీ అక్క సాంగ్ సూపర్ గా పాడవు ..కెమెరా మెన్ అన్న నువు సూపర్...👑*
@chepyalasharath56295 жыл бұрын
Surendhar bro.. monnati nundi search chesthe vintunna e year bathukamma songs Kosam but those are not upto the mark & I am not satisfied. But now I can say that your lyrics are excellent & what a pallavi bro.. also mangli voice & musician done his great job & wonderful composition.
@tfetelugufilmentertainment41925 жыл бұрын
Bathukamma song vintunte na body lo yedho emotional feeling. Gundelo. Nundi kanulaloki kanneeru vasthundhi. Madhi Rayalaseema. But telangana nature 🌈. Bathukamm song janapadham. Naku nala istam. Especially. Mangli akka voice. Lyrics. Kuda wonderful...