వాతావరణం చల,చల్లాగా ఉంటే రేడియోలో ఈపాట అలనాడు వినపడుతూవుంటే ఆహ్లాదంగా ఉండేది, మనసుకు ఆనందం కలిగేదిది excellent old song
@shashiff75963 жыл бұрын
Ever green song
@srihari40412 жыл бұрын
నిజం మాట్లాడినారు మీరు ఇలాంటి పాటలు వింటూ ఉంటే తెలియని ఆనందం ఉంటుంది మనస్సు కు హాయిగా ఉంటుంది
@upendrachary48962 жыл бұрын
ఠఠ
@manduvaprasadrao53912 жыл бұрын
తెలుగు పాటలు వింటూ ఉంటే గడిచిన స్మృతులు గుర్తొస్తుంటే చెప్పలేని ఆహా హాయి
@LakshmiDevi-iw4ux Жыл бұрын
Melody songs super excellent chinnanaati smruthulu
@ArunKumar-ck2ldАй бұрын
అక్కినేని, సరోజా దేవి గారి ఈ యుగళ దృశ్యం తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రధమస్థానం!!!
@ArunKumar-ck2ldАй бұрын
తెలుగు చలన చిత్ర కళాపిపాసులు ఉన్నంత కాలం ఈ యుగళ గీతం చిరస్థాయిగా సువార్ణాక్షరాలతో లిఖింపబడి ఉంటుంది!!!
@tenjarlavenkateswarlu6132 жыл бұрын
ఆనాటి హీరోయిన్స్ అందం, నటన ఎన్నటికీ మరువలేనివి. ఆ మధుర గీతాలు తరతరాలకు చెరగని ఆణి ముత్యాలు..
@lakshmidurga9562 Жыл бұрын
7😮🎉❤😊😂!
@lakshmidurga9562 Жыл бұрын
, n😅😊❤🎉p
@satyasravan2713 Жыл бұрын
@@lakshmidurga9562h😮😮❤❤ 3:11
@jaibalayya4209 Жыл бұрын
Thokkalo andhM
@kotarajasekar74864 жыл бұрын
వాన పాటలంటే నే అప్పటి కి ఇప్పటి కి ఎప్పటి కి స్ఫురించే ఏ కైక పాట . ఆ నాటి లిరిక్స్ ఎంతో అర్ధవంతంగ మది లో హత్తుకు పోటుంతుంది.
@prasannakumar60664 жыл бұрын
తెలుగులో మొట్ట మొదటి వాన పాట.. మ్యూజికల్ హిట్స్ నాగేశ్వరరావు గారికి వున్నన్ని ఇంకెవరికీ లేవు. ఆ జనరేషన్లో.. జగపతి సంస్థ లో వచ్చిన నె0..1 సాంగ్
@dharmavarapuchalapathirao50514 жыл бұрын
By
@syedpasha48033 жыл бұрын
@@dharmavarapuchalapathirao5051 f
@akkineni2akkineni3 жыл бұрын
మీరు ఎంతో చక్కగా చెప్పారు .. మీకు నా అభినందనలు
@godavarisurya9392 жыл бұрын
ANR కి ఘంటసాల గాత్రం చేసిన ఇటువంటి పాటలు వింటుంటే ఎంతో బాగుంటుంది.Great Actor ANR garu 💐Great singer ఘంటసాల గారు
@ravindrababuyarlagadda1843 Жыл бұрын
, I😊q
@MangaRaju-ql5wg Жыл бұрын
Wh
@vanguriravikanth76063 жыл бұрын
ఏ మాత్రం అసభ్యత లేని వాన పాట. ఎఎన్నార్, ఘంటసాల, కె వి మహదేవన్ అద్భుతం..
@LakshmiMente-o3x Жыл бұрын
🌹👌❤👌🌹
@KiranCheepurupalli9 ай бұрын
daniki mano dayramuthu muduku powali aeri waykthigathmu wariday kada aduku anivdamla alochali kdatara
@anithasai49788 ай бұрын
హ😊😊😅😅😅 😊😊 😊😊😊 .❤❤ఇ Ĺ9జి9ఝ్య్య్6ఫ్ఫ్చ్😅😅వ్వ్వవవ్వ్వవవవవవవవవవవవవవవవవవవవవవవవవజ భంవవవవవవవవవవవవవ్వ్వవ్వ్వ్ వద్ద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు నుంచి 5వ్యాఖ్యలు @@KiranCheepurupalli
@narasingaraok58818 ай бұрын
ఆ కాలంలో ఈ పాట/ సన్నివేశాలు చాలా అసభ్యంగా ఉన్నాయని అన్న అప్పటి పెద్దలూ ఉన్నారు..పిల్లకారు తెగ మెచ్చుకున్నారు
@user-os1kv5vp6u8 ай бұрын
..Chelikadu Pakkana Untey Anedhi Asabhyam Kaadha..Direct Ga Lover Antey Thappu Aupothundhaaa L
@KrishnareddyPeddakama5 жыл бұрын
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి..... ఇలాంటి పాటలు, కమ్మని చిత్రీకరణలు చూస్తూ ఉంటే....
@tanukusubhash90144 жыл бұрын
Lzpoiiiioooooo
@sarwuaswormb82713 жыл бұрын
@@tanukusubhash9014 bm
@SaiKumar-kq5pw2 жыл бұрын
Be better if so N@@tanukusubhash9014 h
@LakshmiMente-o3x Жыл бұрын
@@sarwuaswormb8271 🌹👌👌🌹
@suravarapuchalamareddysama3623 жыл бұрын
కాలములు ఋతువులు మారుతు ఉన్నా... చిటపట చినుకులు మన మదిని తడుపుతూనే ఉంటాయి కదా... మనసును ముద్ద చేస్తూనే ఉంటుంది కదా... చెలి చెంతకు పిలుస్తూనే పలకరిస్తుంది కదా... పాత పాటల మధురం తనువు పులకరిస్తుంది కదా... మహానటులను మరువం గానామృత గీతాలను విడువం... Od is Gold 🎶🎵🎶🎵🎶🎵❤️
@chilakaveeresh6455 Жыл бұрын
నేను రాత్రి టైమ్ లో ఇప్పుడు కూడా వింటున్నా ఇలాంటి పాటలు వినాలి అంటే అదృష్టం ఉండాలి నిజంగా సూపర్ గా ఉన్నాయి NTR ANR మీరు గ్రేట్
@sampoornaganta Жыл бұрын
O
@venkataprasad9244 Жыл бұрын
@@sampoornaganta11😂11😂 HB rc 3:50
@sankaraiahv97622 жыл бұрын
ఆ రోజుల్లో రేడియో లో మాత్రమే వీనుల విందు చేస్తుంటే అప్పుడు ఊహల్లో తేలిపోతూ మధురం చవిచూస్తూ నేపథ్య గాయకులను,వెండితెర నాయకా నాయికలు ను తలుచుకుంటూ ఓహ్ ఆ మజా నే వేరులే వేరులే
@anuradhamangapuram4283 Жыл бұрын
ఈ సినిమా చాలా చిన్నప్పటి రోజులలో చూసాం పాత , రోజులు గుర్తుకు వస్తున్నాయి
@ramaraokondaveeti31884 жыл бұрын
ANR is always great. Never ever occupy ANR. Wonderful song. Now this kind of songs can't come.
@svrprasad4433 Жыл бұрын
AS
@krishnakanthkk63753 жыл бұрын
Very very beautiful romantic song acted by Sri. ANR garu and B. Saroja Devi garu and sung by Sri. Ghantasala garu and Smt. P. Susheela garu. Hats off to them. 18.2.2021.
@yanadhisettynalluru94802 жыл бұрын
Excellent melodiou song of yester years and living even now
బెంగళూరు కబ్బన్ పార్కులో షూట్ చేసారు ఈ అద్భుతమైన వాన పాటని.. ఇద్దరూ చక్కగా పోటీగా మన అందరికీ ఆనందం కలిగించేలా జీవించారు.❤️❤️❤️
@sv82113 жыл бұрын
Oh, nice info. Cubbon park is my favourite place in Bangalore. Seems it was much more beautiful place then
@nagarajmreddy8783 жыл бұрын
Looks like setting. I dont think it is cubbon park.Rain song in outdoor is difficult to shoot.
@somayajulasaiprasad69152 жыл бұрын
పులగం చిన్నారాయణ గారు పసిడి తెర పుస్తకంలో విజయ వాహిని స్టూడియోలో షూటింగ్ తీసినట్టు రాసారు.కబ్బన్ పార్క్ లో మరో ఓట్ డోర్ పాట తీసుంటారు..
@kasimsydashaik72032 жыл бұрын
@@sv8211 à211
@munivenkatappac4502 жыл бұрын
@@sv8211 🥰👏👍🌹🙏🏻
@gopiponthapalli94723 жыл бұрын
ఇప్పటికి ఈ పాట మంచి హుసరైన no 1 వాన పాట
@subbarayuduvv46254 жыл бұрын
A good song .ANR& B.Saroja were very handsome actors .
@sunilmaheshbabu2 жыл бұрын
జై అక్కినేని నాగేశ్వరావు సార్ 🙏❤🌹
@veerabhadraiahvagala49612 жыл бұрын
ప్రేమకు మరోపేరు అక్కినేని గారు, వారిలేనిలోటు, సినిమా ఇండస్ట్రీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
@marellasambasivarao59206 жыл бұрын
ఘంటసాల-సుశీలల పాట తెర వెనుక వినబడుతుంటె నాగేశ్వరరావు-సరోజా దేవి ఇద్దరు తెరమీద కనబడుతుంటె చెప్పలేని ఈ హాయి ఎంతో హాయిగా ఉంటుందోయి!
@dandugulamanikanta955 жыл бұрын
Super
@nareshmelingi9805 жыл бұрын
Marella Sambasiva Rao సూపర్ కామెంట్ భయ్యా
@marellasambasivarao59205 жыл бұрын
@@nareshmelingi980 Thank you brother.
@sreelathab21195 жыл бұрын
Marella Sambasiva Rao cl
@myvoiceforjagan47104 жыл бұрын
@@marellasambasivarao5920 Super ga chepparu sir,thank u.
@raghavapachigolla439411 ай бұрын
ఒక్కసారి ఒకానొక సందర్భంలో కేసిఆర్ గారు పలువురు పెద్దలు రచయితలు దర్శకులు నిర్మాతలు మేధావుల ముందర ఈ గానాన్ని గురించిన గొప్పతనం కవి ఆలోచించిన తీరు వర్ణించారు... మెరుపులు తల తల మెరుస్తుంటే... మెరుపు వెలుగుల్లో చెలి కన్నలలో బిత్తరు చూపులు కనిపిస్తుంటే...అని ఆ ప్రేమికుడికి చెలి కన్నులలో వెలుగు కనిపించింది లేదో కానీ కవికీ మాత్రం కనిపించాయి అని కవి యొక్క గొప్ప తనము వర్ణించారు
@kotikoti87575 жыл бұрын
మీరు ఎంత చక్కగా డాన్స్ వేస్తూ ఉంటే పాట పాట వస్తుంటే వర్షం వస్తుంటే ప్రియురాలు పక్కనుంటే ఎంతో హాయిగా ఉంటుంది
@balakrishnakorla53814 жыл бұрын
Korlabalakrishna.palasa.skl.Dt.Ap
@sriramaswamyaddagalla63842 жыл бұрын
Super
@venkatareddygudibandi19112 жыл бұрын
@@balakrishnakorla5381 p
@devivalavala23572 жыл бұрын
Super 👌👌👌👌
@krishnakuruvada1242 Жыл бұрын
అబ్బా..నీకేకాదు మాక్కూడా
@KrishnareddyPeddakama4 ай бұрын
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే... అలుపూసొలుపేమున్నది... ఇద్దరమొకటై చేయికలిపితె ఎదురేమున్నది ... మనకు కొదవేమున్నది.... What a lovely folk action and wonderful song....!
@kalyanraoandukuri25542 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@shreejay_harel2982 Жыл бұрын
ANR ante emo anukunna kani really ANR konno movie chusina tharvatha nenu ANR ki fan ipoyanu really good actor i love ANR gaaru from Karnataka 🥰♥️🥰
@nayabrashu84763 жыл бұрын
What a romantic song....one of my favourite song...ever green songs....
@chandrasekaran6641 Жыл бұрын
వాన పాటల్లో ఇంత విరహం,వయ్యారాలు,సింగారాలు,చిలిపత్తనాలు,తాడిసారు వాళ్ళు వానలో. ముద్దయినాము హాయిలో
@knkknkknk98615 жыл бұрын
వాన పాట అంటే మాతరం వాళ్ళ కి టక్కున మదిలే స్పురించే వెచ్చని పాట
@maheshv48123 жыл бұрын
Ahhh susheelamma voice❤️❤️🙏🙏great singing
@kamrankhan-lj1ng Жыл бұрын
60s PS voice is remarkable.
@saimedisetti7482 Жыл бұрын
9-1-2024 ఎప్పుడు విన్నా ఎవర్గ్రీన్
@pasalavindhya46252 ай бұрын
05-11-2024
@kothurmurthy3 жыл бұрын
సూపర్ అమర గంధర్వులు గాయకులు ఘంటసాల గారు
@msr91411 ай бұрын
Yavariki yemogani e pata vinte naku chla hayiga undi 🎉
@analasudhakarreddy70712 жыл бұрын
This song is a romantic melody. It touches every romantic man atleast once in their life time
@rbhaskarreddy730726 күн бұрын
అద్బుతమైన సాహిత్యం మరియు మనస్సు పరవశిస్తుంది
@chandrasekaran6641 Жыл бұрын
ఈ పాట వింటే ఈ నాటికీ చెప్పలేని హాయి సుమ!!!!!!!!మా తెలుగుతల్లికి మల్లెపూదండ మాకవులకు పాదాభివందనం.
@nagarajamallikarjunarao73565 жыл бұрын
WONDERFUL EVERGREEN SONG OF ACHARYA ATHREYA MUSIC COMPOSED BY KV MAHADEVAN GARU MOVIE DIRECTED BY. VERY.MADHUSUDANARAO
@sambasivasastrypola13885 ай бұрын
2-8-2024 లో కూడా ఈ పాట వింటూ ఉంటే చాలా నేచురల్ అనిపిస్తోంది. ఎన్ని సార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పాటలు కనబడటం లేదు.
@satyanarayanadesu33562 жыл бұрын
Athreya's super lyric no one can write like this. One and only writerathreya. This song is very romantic.
@balaswamy27722 жыл бұрын
Super సాంగ్ అదుర్స్
@surenderguguloth685511 ай бұрын
4-2-2024 చాలా రోజుల తరువాత మళ్ళీ ఈ రోజు ఈ సాంగ్ విన్న చాలా చాలా మంచి సాంగ్ ఆ ఫీల్ వేరే విన్నప్పుడు ❤❤ అందుకే అంటారు old is gold ani😊😊
@pentakotasuryanarayana10744 жыл бұрын
Beaty of such songs will never be affected by time
@krishnaprasadvavilikolanu8733 жыл бұрын
Tollywood should be proud of the music director, singers and artists who made this song lovable.
@arunyti80662 жыл бұрын
.
@Pvrao-xx1wdКүн бұрын
It is a record. No body will forget this song ❤️.
@dornalaramubharathi22085 жыл бұрын
All time ever green song. Love this song
@kondaiahmaddu95112 жыл бұрын
అవునండీ సూపర్ సాంగ్
@ashokreddygurrala78142 жыл бұрын
ఈ పాట అంటే మా తాతయ్య కి ఎంతో ఇష్టం ...కానీ ఇప్పుడు ఆయన లేడు.....ఎప్పుడూ రేడియోలో వినే వాడు ....మరియు టీవీ లో .....కూడ.....అప్పటి సంగీతం ఎంతో గొప్పది.....
@gopikrishna74135 жыл бұрын
Rain songs ki eey song trade mark
@murtymn1921 Жыл бұрын
Om Sai Ram Swami. Jai shree Ram. Excellent
@hemantrao53994 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది..
@pharibabu67734 жыл бұрын
ఇలాంటి పాటలు మనసుకు మధురంగా, చెవులకి ఇంపు సంపుగా వినడానికి, ఎంతో హాయిగా ఉంటుంది.😍😘💞❤️
@venkatagirifu3 жыл бұрын
00000000000000
@DurgaRao-mc5zg3 жыл бұрын
Block buster song
@nagulmeerababa22615 жыл бұрын
No vulger word's&natural expression's.very beautiful romantic song.old is gold
@chandrasekaran6641 Жыл бұрын
ఎప్పటి నుంచో చిట పట చినుకులు మా మనసుల్లో ఉల్లాసాన్ని,కులాసాను,ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను
@repakasatyanarayana53982 жыл бұрын
Melody and memorable sweetest song.
@kotarajasekar74864 жыл бұрын
వాన పాటంటే నే వెంటనే చిట పట చినుకులు గుర్తొస్తుంది మాతరం వాళ్ళకు కాదు కాదు ఈ తరం కుర్ర కారులకు కుాడ
@mohannag135122 күн бұрын
అవునండి.
@raniprasad85804 жыл бұрын
Hit song for a rainy day decent lyrics which can be hummed even today by everyone memorable song
@puthimadanmohanreddy6792 жыл бұрын
a wonderful.rain songof anr g ru.b sarojadevimadam super.
@krishnappabellary48183 жыл бұрын
I am keeping listening for 50years still I am finding HYPNOSIS in song. Probably Director, producer , Musicians ANR and Sarojadevi are living in the Song. 🌼👌
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jakkampudisnmurty2706 Жыл бұрын
Very nice song 👍👍👍👍👍 Very good music 👌👌👌👌 Very nice lyric 👍👌👍👌👍 Krishna fan's mori cycle shop abbulu 🔧🚴♂🔧
@murthynidasanametla54352 ай бұрын
Old is gold. Evergreen songs.
@SyedJaffar-cl5xb3 ай бұрын
Dina a aamma iepudu ouna singer s chousi nerchukondi ra.... Ielanti songs.. ❤❤❤❤ evergreen songs of all time❤❤❤
@316-vinodkumarj32 ай бұрын
paataloni aa hayii ! chepaalenidhi
@RAMALINGAMAIHABILLU10 ай бұрын
8-3-2024. లో వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి ❤️❤️❤️❤️
@venkateswararaopyboyina267110 ай бұрын
She was a great actores and nice combination. We can't forget this song. She is still living.
@SaleemSirYT2 жыл бұрын
OH WHAT A EVER GREEN SONG 👍👍👍👍👍👍👍👍👍
@KommojuEswari-tp8zjАй бұрын
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఘంటసాల songs book ఉండేది. మా నాన్నగారు పాడేవారు.
@kondaiahmaddu95112 жыл бұрын
వినసొంపైన సాంగ్ కదాండీ సూపర్ సాంగ్ కదాండీ 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@seshagiriraokopalli31872 жыл бұрын
All comments are excellent and bring us the beauty of the unforgettable old songs. We should feel proud of our music.
@battinenisriharirao336 Жыл бұрын
Very very good super excellent beautiful song of all time great
@laxmiAllu-f5z2 ай бұрын
Old is gold🥰🥰
@vanapallisatyarao97494 жыл бұрын
Old is Gold ,melodious Diamonds of songs.
@sayakrishnamurthy61774 жыл бұрын
ఎన్ యుగాలు అయాన్ సూపర్ సాంగ్
@SwapnaKishan-wd4ixpalamuru7 ай бұрын
2024 ikkada Mari like akkada chitapata chinkullu paduthu unta chyali kada sarasana unta . super 😍👍🙏❤.
@g.vnagabhushanam87702 жыл бұрын
Wonderful hit and super hits of yester YEARS song. Most popular romantic song , INSPIRE EVERY GENERATION. Hats off to all . 💐👌👌👌👌👌💐
@srisaimahi4 жыл бұрын
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ రండీ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@krishna_Lee4 жыл бұрын
Appudu rain song ante love... Ippudu rain song ante lust.. Old is gold 🙏🏻
@tmohan-zm5gr3 ай бұрын
Exlent Song ❤❤❤
@myvoiceforjagan47104 жыл бұрын
What a meaningful romantic and rainy melody?Great picturisation.
@obulreddyarem7179 Жыл бұрын
Iam very lucky man. What a song & action & meaning. So cute.
@venkateswararaomanduva22325 жыл бұрын
Evergreen super hit songs to ANR
@shodaveerabrahmachari53493 жыл бұрын
Telugu film industry lost great actors, singers, musicians and writers.we can never get these persons.
@prasadraokankati57235 жыл бұрын
This is rainy season kindly watch song
@amanipantam64492 жыл бұрын
One of the best romantic song ever
@ithiru4 жыл бұрын
దయచేసి వీలైతె తెలుగులోనే మీ వ్యాఖ్యలను వ్రాయండి
@srmurthy513 жыл бұрын
ఔను
@luckyrose10072 жыл бұрын
(F) చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడె సరసన ఉంటే. చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగిడుతుంటే… చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ (M) ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే. మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే. మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి Charanam - - - 1 (F) కారు మబ్బులు కమ్ముతు ఉంటే … (M) కమ్ముతు ఉంటే. (F) ఓ.ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే… (M) కనపడకుంటే (F) ఆ.కారు మబ్బులు కమ్ముతు ఉంటే … (M) కమ్ముతు ఉంటే. (F) ఓ.ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే… (M) కనపడకుంటే (F)జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే (M) చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… Charanam ___2 (M)చలి చలిగా గిలివెస్తుంటే. (F) ఆ హా హాఆఆ (M) గిలిగింతలు పెడుతూ ఉంటే. (F) ఓహోహోఓఓ… (M) చలి చలిగా గిలివెస్తుంటే. (F) ఆ హా హా (M) గిలిగింతలు పెడుతూ ఉంటే. (F) ఓహోహో… (M) చెలి గుండెయిలో రగిలే వగలే చెలి గుండెయిలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే… (F) చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… (F) చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… (M) చిటపట చినుకులు పడుతూ ఉంటే. (F) చెలికాడె సరసన ఉంటే. (M) చెట్టాపట్టగ చేతులు పట్టి (F) చెట్టు నీడకై పరుగిడుతుంటే… (F&M) చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ (F&M) చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
@Kethana_Vlogs2 жыл бұрын
Superb andi, tqq
@gopalrao9603 Жыл бұрын
Super ga rasaru
@PallaparthiLovely5 ай бұрын
మై ఫేవరెట్ ఓల్డ్ సాంగ్స్ ❤️🌹 ఐ లవ్ 🙂
@PallaparthiLovely5 ай бұрын
సూపర్ గా రాసారు ❤️🌹
@vvksekhar99497 ай бұрын
Great lyric by Acharya Athreya
@sudhakarbandaru1402 Жыл бұрын
సినిమా యావరేజ్ అయినా ఈ పాట ఆంధ్రప్రదేశేన్ని ఉర్రూతలూగించింది.
@prabhakarrao28542 жыл бұрын
పాతకాలపు మధురమైన సంగీతం, సాహిత్యం.
@sandhyashaik57589 күн бұрын
First rain song in telugu film
@k.charlespaul99954 жыл бұрын
i sing the song at my HAL Corporate office , Bangalore , Hindi competition day, I like this song very much interest.
@bargavibalasubramanian82102 жыл бұрын
Decades have passed but these legends are mesmerizing and eternal
@kondaiahmaddu95112 жыл бұрын
Super 👌💓
@kondaiahmaddu95112 жыл бұрын
Reply please
@sukumarsayyaparajusayyapar31515 жыл бұрын
I like my telugu songs from my young age thanks to my You tube .Yours sukumar sayyaparaju
@HariBabu-ef3mx5 жыл бұрын
Same feeling Sir 😊😊
@snarayanak29344 жыл бұрын
Chala hai. Ga vondhi ever green whenever it rains every Telugu person recollects and hum this song
@magicart94793 жыл бұрын
Bj
@srinivasgowdacsrinivas16952 жыл бұрын
E patarasinavariki padinavariki Naa namaskaralu.
@c.narayanaswamy589410 ай бұрын
Tollywood music Evergreen , super❤❤❤
@harinadhababu7462 ай бұрын
Excellent sahityam
@nagabhushanamjangama450611 ай бұрын
ANR, NTR Both are grate Indian actor nothing before
@telugugangleader97305 жыл бұрын
పాటలు చాలా బావున్నాయి పాత
@aemohanraju27785 жыл бұрын
Good song
@bhumeshwerbollavatri96634 жыл бұрын
పాత రోజులు గుర్తు కొస్తున్నాయి
@mmallikarjuna88902 жыл бұрын
Anr lives on 🎉
@RamaKrishna-js2hg3 жыл бұрын
I have 58years anr is our dream hero.
@dsrsatya38855 жыл бұрын
Old is gold
@vijayalaxmi52854 жыл бұрын
Akkineni nageshvar tao garu we miss you your acting superb we miss you