ఈపాట వింటే నా చిన్నప టి రోజులు గుర్తొస్తాయి ఆరోజులు మల్లి రావు
@crazyslider40623 жыл бұрын
మనకి కల్లా కపటం తెలియని రోజులు అవి.. దేవుడు వరం ఇస్తే ఆస్తులు అంతస్తులు అడగను... ఆ రోజులకి తీసుకోని వెళ్ళమంటాను ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ రోజులు మళ్ళీ రావు స్వామి 🙏🙏🙏🙏🙏
@pasupuletivenkateswarlu24113 жыл бұрын
Baga chepparu sir
@CR7LOVER5763 жыл бұрын
Correct sir...but those days are ever come back..we missed those days
@vd.viswanthvd.viswanth42312 жыл бұрын
@@pasupuletivenkateswarlu2411is good Dass hpp
@sureshch13832 жыл бұрын
Same feeling bro
@satyaraoyelusuri77012 жыл бұрын
Yes
@MoneyAndSpiritual9 ай бұрын
మనస్సు లోతుల్లోకి తీసుకెళ్లే ఆనాటి పాటలు ఎక్కడ? కేవలం కలెక్షన్స్ కోసం మాత్రమే రూపొందించే ఇనాటి పాటలు ఎక్కడ?
@sarmashussain32722 жыл бұрын
ఆ మ్యూజిక్ లో వుండే మ్యాజిక్కే వేరు......రాజ్-కోటి గారికి...దర్శకుడు EVV గారికి వినోద్ కుమార్,రోజా గారికి💞🙏👌🙏
@rameshranesh1491 Жыл бұрын
😊😅 o 😅
@rameshranesh1491 Жыл бұрын
Uuuuuuuuuuuuuuuuu
@rameshranesh1491 Жыл бұрын
Uuuuuuuuuuuuuuuuu
@seenuvasudev63218 ай бұрын
Abba em chepparu
@ParavathiUma4 ай бұрын
Sp balu garu great
@shivarambollepogula44964 жыл бұрын
రోజులు మారిన,కాలం మారిన నా మనసులో ఉండే ఇలాంటి పాత పాటల జ్ఞాపకాలు ఎప్పటికి మారవు
@manokondai39984 жыл бұрын
U
@damodaryadav4 жыл бұрын
Baga chepparu ..Na manasuloni maata kuda ide
@barlakiranreddy4 жыл бұрын
Yes bro..
@pikilinarasimha92134 жыл бұрын
❤️
@nageswarraom41264 жыл бұрын
@@damodaryadav l
@chinnap75132 жыл бұрын
ఇప్పుడు తీసే సినిమాలు ఎన్ని కోట్లు కోట్లు వచ్చిన పాతపాటలు ముందు అన్ని అవుట్
@gk-fc3vc2 жыл бұрын
సాంకేతిక పరిజ్ఞానం తో ప్రపంచం సర్వ నాశనము అయింది,old is gold
@janujaswiinapakurthi2183 Жыл бұрын
Yes
@kishorechandram3821 Жыл бұрын
💯✅
@Bffxgvtyr30749 ай бұрын
Correct meru chepindhi
@molugusandilya9 ай бұрын
nijam sodhara
@boddeti7859 ай бұрын
ఇంకా నాశనం అవుతూది సార్.
@srinadhv33832 жыл бұрын
ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుందో ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది ఆ రోజులు మళ్ళీ వస్తాయా రావు జ్ఞాపకాల్లో ఉండాల్సిందే
@XxxXxx-sv5do Жыл бұрын
😅.mnukk %%%
@XxxXxx-sv5do Жыл бұрын
I'm vza. 0:40 😅 0:4uk. . ji jkk
@ponagantikumar94972 жыл бұрын
ఈ పాట వింటుంటే చిన్నపటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి🙏🙏🙏👌
@k.vaijayanthi.54052 жыл бұрын
correct
@medisettilokesh6176 Жыл бұрын
😢😅
@punnanaramu5 ай бұрын
Wab@@medisettilokesh6176
@ogiralaveerraju15683 ай бұрын
నా చిన్నప్పుడు వీధి సినిమాలు వేసే రోజుల్లో అప్పుడు యూత్ ఈ సినిమాలోని ఈ పాటను ఐదు సార్లు ప్లే చేయించారు. ఎన్ని చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాట ఇది. ఇప్పుడు ఈ పాటను చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ♥️ ఈ సంగీతం ఒక ఎత్తయితే వినోద్ కుమార్ గారు రోజా గారి కాంబినేషన్ మరో ఎత్తు.. నాకు చిరంజీవి గారి సినిమాల తర్వాత వినోద్ కుమార్ గారి సినిమాలే ఇష్టంగా చూస్తుంటాను.
"రవికే తెలియని అందమూ అందించనా నెల రాజా" depth of the lyrics
@skfarooq68023 жыл бұрын
Hi,anna
@nanaakshay34783 жыл бұрын
Absolutely right ramudu gaaru
@tipsandtricksbykavya2 жыл бұрын
Yes bro ☺️👍
@damodaryadav2 жыл бұрын
Ravi ke ante suryudike teliyani andamu....ravike ante ja..et....entha goppa varnana...teluguvadinani garvinchu 👏🏻👏🏻🙏🏻🙏🏻
@sekharmatha2 жыл бұрын
రసజ్ఞులు మీరు 😀😀
@satyamkorra41842 жыл бұрын
ఈ పాట వింటుంటే చాలా హాయి గా ఉంటుంది,, పాత పాటలు మనసుకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది,, చాలా సంతోషం గా ఉంటుంది, మనసుకి సూపర్👌👌
@sriramchitturi94092 жыл бұрын
ఈ పాట ఎన్నప్పుడల్లా నా చిన్నతనం గుర్తొస్తుంది సార్
@sri17873 Жыл бұрын
Yesss
@mkrishnakrishna5042 Жыл бұрын
@@sri17873do DINAID D
@sri17873 Жыл бұрын
@@mkrishnakrishna5042 what
@aishwaryaaishu2938 Жыл бұрын
@@sriramchitturi94096zTz😅
@viswaviswam62592 жыл бұрын
రోజా గారూ మీరు ఆంటే మాకు ఇష్టం మీ పాటలు అద్భుతం biravadhwipam మూవి లో బాలయ్య రోజా గారూ గ్రేట్ చరిత్ర లో ఎప్పటికీ మర్చిపోలేను
@Siddudkm2 жыл бұрын
లవ్ యూ సార్ మీ లాంటి హీరోస్ చాలా అరుదుగా వస్తారు ఇండస్ర్టీకి 🌹🌹🌹❤❤
@tirumalarowthuchinna35623 жыл бұрын
కాలాన్ని బట్టి పాటను ప్రేక్షకులకు అందించిన వారికి ధన్యవాదములు.. మేఘమా మరువకే
@n.s.tcreations54992 жыл бұрын
Jai jagananna
@badulabadula256 Жыл бұрын
@@n.s.tcreations5499.. F
@mahendrakilari4347 Жыл бұрын
Kalanni batti development cheese vallaki vote veeeyandi
@NagarajuKodimela Жыл бұрын
Ó ujj hi kk Ok op
@harshithasivaramaiah6142 Жыл бұрын
@@n.s.tcreations5499merry verri pushpam la unnaru song enjoy cheyyira Babu.....
@kavalianji6228 ай бұрын
నాకైతే 90 రోజులు మళ్ళీ రావాలనుంది
@meesalaprakash4287 күн бұрын
Same feeling.
@shaiksartaj2878 Жыл бұрын
E song 2023 lo vidio chusina vallu unnara????
@sandeepsagar953610 ай бұрын
Yes...in 2024...😂
@kondaiahmaddu95113 жыл бұрын
కొన్ని పాటలు మధికినచ్చుతాయి మరికొన్నీ పాటలు మనస్సు కు హత్తుకుంటాయి ఆ కోవాలోనిదే ఈ. సాంగ్
@navyaharshitha55543 жыл бұрын
Avunu sir
@kondaiahmaddu95112 жыл бұрын
@@navyaharshitha5554 ఎంటండీ రిప్లే ఇవ్వుండి
@amulyacable42763 жыл бұрын
2021 లో పాట వినే వాళ్ళు ఒక like వేసుకోండి.
@sureshdharavath82663 жыл бұрын
Super👌 song
@battasaritha91103 жыл бұрын
@@sureshdharavath8266 😍
@80080086013 жыл бұрын
Sarithammm mm , mmmmhj
@jagadeshkumar76923 жыл бұрын
@@battasaritha9110 àa
@jagadeshkumar76923 жыл бұрын
@@battasaritha9110 qàaaaaaaaà
@BattulaPrasadkittu-ob8ok7 ай бұрын
ఈ సాంగ్ నీ 2024 మే నెల 24 నా చూసిన వాళ్ళు ఎవరైనా వున్నారా
@ramadevisampsala22306 ай бұрын
June
@anushakavi75286 ай бұрын
june
@vallabh33005 ай бұрын
July 2024 18
@JamalAhmed-s8f5 ай бұрын
Ssss
@sivamaharaj94215 ай бұрын
June
@gavvalamadhu9704 жыл бұрын
ఈ పాట లు వింటూ ఉంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి
@kuragantisiddu1232 жыл бұрын
నైటు ఇలాంటి పాటలు వింటే ఎంత హాయిగా
@donkadaprasad11853 жыл бұрын
నిదుర కాచిన కన్నె పానుపే రా రమ్మంటే. రవీకే తెలియని అందము 🌹🌹🌹👌👌👌
@k.vaijayanthi.54052 жыл бұрын
super
@srikanth.karthikeya4 жыл бұрын
మంచి సంగీతం , గానం , సాహిత్యం :)
@chandrammachandramma84872 жыл бұрын
Ch ch gdgsghdydyy for
@SiNduraju16233 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ ఇంకా రావు రాలేవు బ్యూటిఫుల్ సాంగ్ సూపర్
@k.vaijayanthi.54052 жыл бұрын
good corect
@darasunildarasunil575010 ай бұрын
ఆరోజుల్లో వెరిస్ట్టెట్ అయేయిన మనవారు అనుకున్నేవరము ఎప్పుడు తెలుగు వారినే ట్టకుండచేస్తున్నము
@cnubhaai27535 ай бұрын
ఈ పాట ఎంత మందికి ఇష్టం
@musicalhungama1945 жыл бұрын
బాల్యానికి ఎలాగో వెళ్లలేము కనీసం జ్ఞాపకాలు నెమరు వొస్తాయి ఇలాంటి పాటలు వింటే...
@nagarjunanag57254 жыл бұрын
Correct bro
@a.thirupathiarun98884 жыл бұрын
Super @@nagarjunanag5725
@srikanthuriti38964 жыл бұрын
Baga chepparu sirrr
@Giriloans223384 жыл бұрын
Yes
@Giriloans223384 жыл бұрын
Yes
@srinupechetti52695 жыл бұрын
ఇలాంటి పాత పాటలు నైట్ టైం మందు తాగూతూ వింటే మనసుకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది
@nvrfilms14325 жыл бұрын
చాలమంచిగాచెప్పెవు
@Ramakrishna-xn6gt5 жыл бұрын
S correct saying bro
@subscribeplz77775 жыл бұрын
Yaaaa brooo ur really superb
@sudalalaxman17355 жыл бұрын
నువ్ సూపర్ భయ్యా
@sandanavenisrinuvas47475 жыл бұрын
Super bhaiya
@MrVijaysonti4 жыл бұрын
30 years old song. Still watching in 2020. Great music by Raj-Koti gaaru and great director EVV Satyanarayana gaaru. Paapam EVV gaaru chinna vayasulone chanipoyaru. We miss his great films. But he still lives in your hearts with his films.
వేటూరి గారు కాదు బ్రో భువన చంద్ర గారు రాసింది సాంగ్
@tipsandtricksbykavya2 жыл бұрын
Avunu sir 😊
@durgaraometta19288 ай бұрын
Chappakudadu
@karunakarg16915 жыл бұрын
సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది
@lavanyaupendra84235 жыл бұрын
Evergreen song,feel pleasure after listening to song,feel stress-free.Thank you
@navyaharshitha55543 жыл бұрын
@@kondaiahmaddu9511 good night sir
@sankarraojasti69294 жыл бұрын
పల్లెటూల్లల్లొ డ్రామా సాంగ్ tractors తోలుకుంట haiga enjoy చెసే పాట
@vamshikrishnajavvaji39084 жыл бұрын
It's tru
@pathlothmunya12724 жыл бұрын
@@vamshikrishnajavvaji3908 and THE OTHER Ģ
@srinumilk28264 жыл бұрын
Nenu Kuda same
@Moulali-cn3kw3 жыл бұрын
@@vamshikrishnajavvaji3908 Q
@pujarinagaraja18863 жыл бұрын
@@pathlothmunya1272 00ò
@bukkeseenanaikseenanaik73845 жыл бұрын
ఆర్ కే రోజ గారికి సూపర్ హీట్ సాంగ్స్ నైస్
@mariyababukavalakuntla8657 Жыл бұрын
ఎన్ని జన్మెత్తినా ఈలాంటి పాట రా యలేరు సూపర్
@gadekalkishore12104 ай бұрын
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా ఉన్నాయి అనిపిస్తుంది
@s2vlogs3306 ай бұрын
4:24 Nerajana word by SPB was so romantic.
@srikrishnapearls92 ай бұрын
మా చిన్నతనంలో,,,, ఆ రోజుల్లో tv లు తక్కువ, కాబట్టి అంతా టేప్ రికార్డ్ లు హావ నడిసేది.. ట్రాక్టర్ లు బజారులో వెళ్ళేటప్పుడు ఇలాంటి పాటలు వచ్చేవి పెద్ద సౌండ్ తో,, వెంటనే ఆ పాట పాడుకుంటు ఉండేవాళ్ళము... శ్రీరామ నవమి అప్పుడు మా నెల్లూరు లో వేసే సినీ సెట్టింగ్ సాంగిక నాటకాలు లో మా ఊరు వాళ్లు, నాటకాలలో డాన్సులు వేసేటప్పుడు, చిన్న డ్రాయర్, చొక్కాలో ఎగురుతు ఉన్న దృశ్యాలు ఇప్పటికి, గుర్తుకువస్తూ ఉంటాయి...ఎంతైనా 90 లో పుట్టిన బ్యాచ్ కు ఆ అనుభూతులు వేరు,, ఇప్పుడు వేరు....
@Puli11117 ай бұрын
Evergreen song
@charvikkarlapudi72319 ай бұрын
Super duper song excellent
@annavaramsurya81093 жыл бұрын
సూపర్....song .... ధన్య వాదములు Tq.
@valibasha63003 ай бұрын
ఎంతైనా 90's kid's అదృష్టవంతులు
@sureshvanjarapu52835 жыл бұрын
నా చిన్న అప్పుడు పాట
@narsimhareddy25645 жыл бұрын
Super sang
@kirankarnati35745 жыл бұрын
@@narsimhareddy2564 nc
@kodithepagilipothadi38853 жыл бұрын
పాపికొండలు బోట్ టూర్ లో ఈ సాంగ్ వేశారు ...స్వీట్ మేమోరీ
@laxmanammanaboina44582 жыл бұрын
టైమ్ మిషన్ ఉంటే హ కాలానికి వెళ్లాలని వుంది ఈ పాట వింటుంటే
@harshagirish48924 жыл бұрын
వినోద్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ లేని హీరో ఆ రోజు ల్లో మంచి హిట్స్ తీశారు
@ShanmukabodapatiKrishnachaitan3 жыл бұрын
Yes
@murathotavasu50842 жыл бұрын
Poo on ooon
@kousarsofiyaworld70962 жыл бұрын
ఇపుడైతే తొకసేవాళ్లు
@srihansathwikenterprises15142 жыл бұрын
Anna now very rechest man in Bangalore I think 30thousend crors anukunata asthula viluva mini ambani antaru Banglore lo Construction company owner
@srihansathwikenterprises15142 жыл бұрын
Now Benguluru Ambani very rechest man in Bangalore
@veeruduveerudu40904 жыл бұрын
💐ఎప్పటికి తిరుగు లేని పాట💐
@nayakjp72933 жыл бұрын
Super Songs💐💐💐💐💐💐💐👌👌👌
@damodar.pogiridamodararao28593 жыл бұрын
@@nayakjp7293 ☔
@takunarsimulu3322 жыл бұрын
.
@nirmalamedpalwar73352 жыл бұрын
అంపటి పాటలు వింటే ఏదో మనసులో ఆనందం కలుగుతుంది
@ranjithpamarthi5461 Жыл бұрын
నేను ప్రతి రోజు ఉదయం సాయంత్రం వింటాను ఈ సాంగ్
@sandhyareddy64062 жыл бұрын
Though it's a slow motion melody 🎶 pleasure to listen ,beautifully rendered ❤️💞💞lovely song ...and telugu is always a beautiful language ❤️💗💗
@manchalamanjunath16752 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలని పించే పాట
@SureshBabu-lt4ph4 жыл бұрын
2020 రవి కే తెలియని అందము అందించనా నెలరాజా ♥️♥️♥️❣️♥️👌👌👌👆
Appatiki ippatiki naku faveret song pichi e song. Na teenage lo song
@g.sriram.ramulu32475 жыл бұрын
Lovely..song.....2020..like..here...
@srikanthpotnuru9062 жыл бұрын
Excellent music by Raj koti
@aluvarthymaheshwari76789 ай бұрын
Old is gold
@varamadasi45654 жыл бұрын
18/08/2020...7.45pm ki Bear thaguthu home theatre lo vinnanu e song 👌👌👌
@GodaKrishna-h7dАй бұрын
I like this song ❤
@sujathasiratha16425 жыл бұрын
School days song... superb 💗💖
@sagarjanumala67525 жыл бұрын
Haiti happy
@puppalasrinivas32485 жыл бұрын
సూపర్ మ్యూజిక్
@KRISHNAMURTHY-sf2km5 жыл бұрын
Yes
@marrivenkanna77285 жыл бұрын
🏃♀🏃🏃♀🏃
@raheemshaik23294 жыл бұрын
Hai
@karunakaruna34622 күн бұрын
❤❤❤❤R🎉🎉🎉😊😊😊❤❤❤❤❤
@kamalrao4548 Жыл бұрын
What a song❤ old is gold. E song vintuntay school days gurthuvasthunai , and also , crying a lot, why god has not stopped that days, these days are so waste
@AbburiVinoda5 ай бұрын
Roja style vere level lo untadi vinodo kumar kuda chala bagunnadu
@prasadrajuoruganti37755 жыл бұрын
Roja Career turning point movie.frist super hit . musical Raj_koti.. hit
@hymavathivaidya41882 жыл бұрын
ఇప్పటి సినిమా లు, పాటలు అస్సలు బాగుండవు హోరె త్తే సౌండ్, ఎప్పుడైనా వింటే ఇలాంటి పాటలే వినాలనిపిస్తది, ఇవి నాకు ఊహ తెలియనప్పటివి, కొన్ని పుట్టనప్పటి వి అయినా కేబుల్ టీవీ లో వేస్తే చూసా,
@sriramchitturi94092 жыл бұрын
మీరు చెప్పింది కరెక్ట్ అండి ఇప్పుడు వచ్చే పాటలు చాలా బాగుంటాయి ఈ పాట లేనప్పుడు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి
@hemanth71194 жыл бұрын
నలిగే మల్లెల సవ్వడి వినిపించనా నెరజాణ
@bathulakondababu85986 ай бұрын
Sweet memories 😢
@prince_premkumar2 жыл бұрын
ఒక్క డబుల్ మీనింగ్ కూడా లేకుండా ఇంతటి రొమాంటిక్ సాంగ్ రాయడం... అప్పటివాళ్ళకే సాధ్యం
@subbusubbu60355 ай бұрын
2024 lo vine Vallu okka like vesukondi❤❤❤
@sdastagiri65005 жыл бұрын
old is gold
@ramubestha52665 жыл бұрын
Supersong
@ChandraMohan-s4rКүн бұрын
Happy dipavali
@karthikdarshanam56432 жыл бұрын
Nostalgic...great song composed by great Raj-Koti gaaru...enni sarlu vinna vinalaniinche manchi duet ❤ song....🎊🎊🕺
@KtrarmypowerАй бұрын
నేను చిన్నగా ఉన్నప్పుడు పొలంలో ట్రాక్టర్ లో ఈ పాటలు వేసి దున్నెవారు.. రేడియోలో కూడా వినేవాడిని
@alamurushaikshavalli10804 жыл бұрын
రాజ్-కోటి... కంపోజిషన్ అద్భుతం. 🎻🎶🎼👌✨ ఓ రకంగా.... ఇళయరాజా ను తాత్కాలికంగా తెలుగు సీమకు కొన్నాళ్లు, కొన్నేళ్లు దూరం చేసేశారు. జంటగా మాంచి ట్యూన్స్ చేసి తెలుగు సీమను అలరించారు. కానీ సంగీత ప్రవాహము.... ఆగదు. నామటుకు ఇళయరాజా గారి స్వరకల్పన అత్యద్భుతం, అమోఘం. 👑🎼🎶👍✨
@manthrisuryakala50844 жыл бұрын
EVV sir super derction
@alamurushaikshavalli10804 жыл бұрын
@@manthrisuryakala5084 📽🎞👌✨🎍
@saisrinivask37698 ай бұрын
What About Keeravani Sir ?
@pushadapuvenkatasrinivasar64303 ай бұрын
జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా వుంటుంది. ఈపాట చూస్తే
@nagireddyyannam7762 жыл бұрын
Evergreen Hero....👍👍👍 Slow motion lo Excellent Lyrics and Tunning....👌👌👌
@Puli11112 жыл бұрын
Evv garu, guruvu garu, Raj koti , mm keeravani, Ilayaraja ,Balu garu,chitramma , Mee songs vintunte, ala vintu poyina chalu aniistundi anta maaduryam vuntundhi Mee songs lo.
@chbhimaraju60114 жыл бұрын
All songs are melody RAJ-KOTI Garu Telugu cinema industry lo puttadamu ma adrustam
@ganjisudershan86994 ай бұрын
This is beautiful lovely song
@prasadrajuoruganti37755 жыл бұрын
Black beauty Roja.Romantic eyes sweet smile plus points.. Roja unbelievable beauty in 90s
1990 స్ లీడింగ్, లెజెండ్రి, టాప్ హీరోయిన్ రోజా. రోజా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లొ 150 పైగ యాక్ట్ చేశారు. 3 నంది అవార్డ్స్,2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎ న్ ర్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణం రాజు,మోహన్ బాబు,జగపతి బాబు,వడ్డే నవీన్,శ్రీకంత్,రాజశేఖర్,సుమన్,వేణు,వినోద్ కుమార్,రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రభుదేవా, అజిత్, విజయ్,వినీత్,కార్తీక్, అర్జున్,పార్దిబాన్,ప్రభు, శరత్ కుమార్,ప్రశాంత్,సత్య రాజ్,విజయకాంత్,విష్ణువర్ధన్,రవి చంద్రన్,పునీత్ రాజ్ కుమార్ తో నటించారు.