Combat of Words Between Lakshmi Parvathi And Daggubati Purandeswari | YCP vs BJP | Mango News

  Рет қаралды 552,374

Mango News

Mango News

Күн бұрын

Combat of Words Between Lakshmi Parvathi And Daggubati Purandeswari. For All Political and Latest News Updates Subscribe to #MangoNews #LakshmiParvathi #DaggubatiPurandeswari #YCPvsBJP #APPolitics #NTR100RupeeCoin #NTR100Coin #LatestNews
Click Here To Watch:
Telangana Political News & Updates: bit.ly/3vZ2Nzs
Breaking News & Latest Updates: bit.ly/3ssVml2
AP Political News & Updates : bit.ly/3Ac97WM
Political News & Latest Updates: bit.ly/45t1dWi
Mango News App Links:
Google Play: bit.ly/2R4cbgN
App Store: apple.co/2xEYFJu
For all top and best news stories happening all around you
SUBSCRIBE: bit.ly/2Tse2eQ
For all the news and latest updates, like us @ / mangonews
Follow us on Instagram: / mangonewsoffl
Follow us on Twitter: / mango_news
Join Us On Telegram: t.me/mangonewsofficial
Visit us @ themangonews.com

Пікірлер: 861
@lalithavarma597
@lalithavarma597 3 ай бұрын
ఎన్టీఆర్ భార్యని అని అంటుంటే చాలా కంపరంగా ఉంది.
@KranthiChowdary9999
@KranthiChowdary9999 Жыл бұрын
ఎన్టీఆర్ గారు చేసిన పాపం వక్కట్టే నిన్ను పెళ్లి చూసుకోవడం.
@lakshmimadgula3106
@lakshmimadgula3106 Жыл бұрын
Yes
@arifabegummirza8515
@arifabegummirza8515 Жыл бұрын
రామరావు గారి జీవితం మొతం బంగారు akshralatho రాయబడింది, కాని chivari పేజీ ల.ప. అనే నల్ల ఇంకుతో రాయబడింది.
@301anand301
@301anand301 4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@lakshmimadgula3106
@ramakrishnareddy925
@ramakrishnareddy925 4 ай бұрын
​@@lakshmimadgula3106pNo😅
@MoniMonika-v3z
@MoniMonika-v3z 3 ай бұрын
Chale inka apandi inka
@bairaginaidusimma7568
@bairaginaidusimma7568 Жыл бұрын
వీరగందం సుబ్బారావు గారి నాణెం విడుదల చేస్తే నీకు పిలుస్తారు. తొందరెందుకు.
@makkasaikumar860
@makkasaikumar860 6 ай бұрын
Super madam....may God bless you 💯
@purnimavajjhala9262
@purnimavajjhala9262 4 ай бұрын
పాపం హరికధలు చెప్పుకొనే వారు. వారికి ద్రోహం చేసి .రామారావు గారికి వలవేసి ఈయన గారి దగ్గర కి జంప్ చేసావు కదమ్మా తల్లి
@doddakachiranjeevi7143
@doddakachiranjeevi7143 Жыл бұрын
ఇంకానయం అ నాణెము మీద మా ఇద్దరి పెళ్లి ఫోటో వేయాలి అని డిమాండ్ చేయల సంతోషం ఇప్పుడు ఒక ఇస్తరాకు ఉంది ఒక ప్లేట్ ఉంది రెండిటిలో తింటారు కాని ఇస్తర పారెస్తారు ప్లేట్ కడిగి ఇంట్లో పెడతారు ప్లేట్ ని కడిగి ఇంట్లో పెట్టారు నన్ను బయట పడేశారు ఎందుకు అని ఇస్తరు అడిగితె మనకు 😂 సహజం కద అలాగే ఇదిను మి వయసుకు ఈవి కూడా మాచేత చేపిoచుకోవాల అలా అని నేను టిడిపి అనుకునెరు పక్క ycp కాకపోతే ntr అభిమానిని అంతే
@deviprasad-l7g
@deviprasad-l7g Жыл бұрын
Excellent
@ChoppaSrinivasrao
@ChoppaSrinivasrao Жыл бұрын
1:13
@ChoppaSrinivasrao
@ChoppaSrinivasrao Жыл бұрын
1:13 1:15 1:19
@ChoppaSrinivasrao
@ChoppaSrinivasrao Жыл бұрын
1:37
@ChoppaSrinivasrao
@ChoppaSrinivasrao Жыл бұрын
1:37
@darshikb7121
@darshikb7121 Жыл бұрын
మరి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు ఏం చేశావ్ హా
@srinivasaraog3445
@srinivasaraog3445 Жыл бұрын
సంక నాకుతుంది
@rajarao4180
@rajarao4180 Жыл бұрын
Ice cream evadi ....notlo pettukunnav lapaki 2024 tarvata malli burra kathalu cheppuko
@anjaliyedavalli5208
@anjaliyedavalli5208 Жыл бұрын
hi
@anjaliyedavalli5208
@anjaliyedavalli5208 Жыл бұрын
@@srinivasaraog3445 hi
@prakashrajraj1949
@prakashrajraj1949 4 ай бұрын
Aathulu pekindi
@thallapallilaxminarayana7770
@thallapallilaxminarayana7770 Жыл бұрын
మీరు ఇంకోసారి ఎన్టీఆర్ భార్యను అనకండి వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది.
@lakshmimadgula3106
@lakshmimadgula3106 Жыл бұрын
Avnu
@PMAAAbbasMohamed
@PMAAAbbasMohamed 3 ай бұрын
Nandamuri Lakshmi parwathi is NTRs sati mani
@gmraja2944
@gmraja2944 Жыл бұрын
✍️ అమ్మా, పద్దతి ప్రకారం నడుచుకునే వారికే గౌరవం దక్కుతుంది 💐💐💐 నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఇలా వీధుల్లో వచ్చి మాట్లాడరని నా అభిప్రాయం 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@nagalakshmipamula5373
@nagalakshmipamula5373 Жыл бұрын
11:14
@gujjalashashibhushanrao8711
@gujjalashashibhushanrao8711 Жыл бұрын
నువ్వు వీరాగందం సుబ్బారావు కి విడాకులు ఇచ్చావ?
@j.c.sekhar
@j.c.sekhar Жыл бұрын
Yes, NTR forced Subbarao to accept divorce. It was rather unfortunate that a person of his stature stooped to such low level to marry an already married woman
@swapnaswapna3125
@swapnaswapna3125 Жыл бұрын
AA vishayam matladadhu
@soujanyakarumanchi2228
@soujanyakarumanchi2228 Жыл бұрын
Ichindani subbaarao Gare interview locheppaaru
@swapnaswapna3125
@swapnaswapna3125 Жыл бұрын
@@soujanyakarumanchi2228 ivvadam endhuku bhartha unnaduga ,em chesthadu cheppela chesaru eppudu eh vidhanga jarigindho iddharni oke vedhika meedha sathkarinchina goppayanaki thanu vere okari bharya ani gurthundali ga
@j.c.sekhar
@j.c.sekhar Жыл бұрын
@@swapnaswapna3125 ఒక మహిలవయి ఉండి, ఇంకో స్త్రీ మీద ఇలా మాట్లాడడం బాగుందా? రామా రావు బలవంతంగా సుబ్బారావు ను ఒప్పించి విడాకులు ఇప్పించి, పెళ్లి చేసుకున్నాడు
@g.mathaiahg.mathaiah622
@g.mathaiahg.mathaiah622 Жыл бұрын
ఇన్నిసాక్షాలు చూడండీ అందరూ ఒకసారి వీరగ్రంధంగారిచ్చిన విడాకుల పత్రంకూడాచూపెట్టమ్మా అదిచూపెడితేరామారావుగారి పెళ్ళి లీగలౌతుంది లేదంటే అది లీగలుకాదు ఆవివాహం చట్టపరంగా విలువలేనిదే ఎంతగగ్గోలుపెట్టినా అదిచెల్లదు ఆరోజు ముఖ్యమంత్రి కాబట్టి అందరు నీకుతాళికట్టేపుడు భయంవలన అభ్యంతరం పలకలా భర్త ఉండితాళికట్టించుకోవడంతప్పు కాదా అంతపెద్దచదువులెందుకూ మీరేంకాలేజీయువకులుకాదు మీ ఇష్టమొచ్చినట్లుచేసుకోడానికి దీని మీద ప్రాసిక్యూట్ చేయాలి ఇంకా జరగబోయేకాలంలో అదీజరుగు తుంది ఇదిలీగలాఇల్లీగలా వీరగ్రంధం గారు పిటీషన్ వేస్తే లక్ష్మీపార్వతి గారు శిక్షార్షురాలౌతుంది
@Saradhi4965
@Saradhi4965 Жыл бұрын
ఆవిడే తన నోటితో ఒప్పుకుంది రహస్య వివాహం తరువాత నానా తిప్పలు పడి కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నామని, దానిని వీరగంధం సుబ్బారావు గారు కూడా దూరదర్శన్ ఇంటర్వ్యూ లో చెప్పారు ఒక రోజు రాత్రి కారు లో ఎక్కించుకొని మీ భద్రత కోసం చెపుతున్నాము సంతకం పెడితే వదిలేస్తాం అని ఒత్తిడి చేసి విడాకులు పేపర్ పై సంతకం చేయించారని నాకు ఒకటే అనిపించింది లక్ష్మీ పార్వతి కి రామారావు గారు కావాలనే స్వార్థం హోదా డబ్బు ముఖ్యం గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లాంటి జీవితం వస్తుంది అనుకుంది ఇంకా మన గ్రేట్ ntr ఆయనది స్వార్థం ఇక్కడ అందరూ పట్టించుకోకుండా కుటుంబం వదిలేసింది అంటారేంటి ఇప్పుడు తెలంగాణ లో ఒకప్పటి సీనియర్ లేడీ యంగ్ రెబల్ మేడమ్ ఇందులో మెయిన్ హీరోయిన్ ఆవిడ ఈవిడ కుమ్ములాట లో కుటుంబం దూరమైంది ఈ లపాకి నే పూర్తిగా నమ్మాడు మన ఎన్టీఆర్ తర్వాత ఆయన వెనకే పార్టీ అధ్యక్షుడు లాగా చక్రం తిప్పిన మహానుభావురాలు ఈ సతీమణి జెమిని ధర్మపీఠం అని చెప్పారు కదా దీని నోటి మాటలు దిక్కు లేక చిలుక పలికినట్లు పలికేవారు పెద్దాయన నేనే నేనే అన్ని అయ్యింది ఆయనకు అంటుంది కదా ఇప్పుడు కూడా అంతా నా ప్రాప్తం అని నోరు మూసుకుని కూర్చుంటే సరిపోతుంది కదా😢
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
ఒకటే దేశం,ఒకటే మాట,ఒకటే మొగుడు,ఒకటే పెళ్ళాం.జై హిందూస్తాన్ .
@rajasekharnalla9300
@rajasekharnalla9300 Жыл бұрын
Pavan Kalyan paristiti Yenti
@srinivasulareddyappalapura1997
@srinivasulareddyappalapura1997 Жыл бұрын
Yes thise is currect. ఆనానెం మీద ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిలఫోటో వుండాలని హాయి కోర్ట్ మరియు సుప్రీం కోర్టులకు పో వాల్సింది మూసుకోనివుండు ఎన్టీఆర్ గారి జీవితం సంక ఆకిచ్చినవ్
@mohammadzameershaik8853
@mohammadzameershaik8853 Жыл бұрын
ఒక్కటే పెళ్ళాం బ్రదర్ పవన్ కళ్యాణ్ కి చెప్పండి
@soujanyasouji4224
@soujanyasouji4224 Жыл бұрын
Mari.harikittukitwopellamsyenduku
@nhrao55
@nhrao55 Жыл бұрын
Pk sangati, ntr. Lo gurinchi emiti.
@subbaraopanthangi898
@subbaraopanthangi898 Жыл бұрын
V L P మీకు శ్రేయోభిలాషులు ఆంధ్రాలో ఎవరున్నా రు అయితే పెళ్లాం అయితే యూనివర్శిటీ పేరు మార్చినపుడెవరిసంకనాకు వీరగంధం
@valluriramamohan224
@valluriramamohan224 Жыл бұрын
లాపాకి నువ్వు విడాకులు తీసుకుని NTR ని చేసుకుని ఉంటే.. అప్పుడు.. పేపర్స్ దేముంది.. వాటి ఇష్తం వచ్చినట్లు రాస్తారు
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 Жыл бұрын
లేని NTR గురుంచి కాకుండా బ్రతికున్న వీరగ్రంధం సుబ్బారావు గారు ఏమి కావాలమ్మ ఇది జగన్ కు ఏమయినా లాభం చేకూర్చాలంటే జనాలు పిచ్చివాళ్ళు కాదమ్మా 😇
@j.c.sekhar
@j.c.sekhar Жыл бұрын
అయ్యా, లపా, ఎన్టీఆర్, చంబా, ఎన్టీఆర్ పిల్లలు, జయప్రద, వీళ్ళందరూ ఎంతో హీనమైన కథ ను నడిపారు. ఈ వ్యవహారంలో పాపం, వీరగందం గారు బలి అయిపోయాడు
@user-lc5df5bb5j
@user-lc5df5bb5j Жыл бұрын
Lakshmi Parvati I am just a common citizen. After associating with you NTR lost respect from people like me. Every one knows who are you.
@annimucchatlu9336
@annimucchatlu9336 Жыл бұрын
వీర గ్రంథం సుబ్బారావు గారి తో అయిన విడాకుల పత్రం కూడా చూపించండి
@mohammadzameershaik8853
@mohammadzameershaik8853 Жыл бұрын
కాపురం చేసిన ఎన్టీఆర్ అడగలేదు , సుబ్బారావు పత్రం మీకవసరమా
@annimucchatlu9336
@annimucchatlu9336 Жыл бұрын
@@mohammadzameershaik8853 ఒక పెళ్లి అయ్యాక విడాకులు తీసుకోకుండా ఇంకొకరి తో కాపురం చేస్తే దాని నీ పెళ్లి అనరు ఎవరూ ఆ ప్రశ్న మాట అనొద్దు అంటే అన్ని proofs చూపించినట్లు ఇది కూడా చూపించాలి మరి
@challajanardhanarao6862
@challajanardhanarao6862 3 ай бұрын
​@@mohammadzameershaik8853 ntr ప్రజల మనిషి,ప్రజలే అడుగుతారు
@girivenkataratnam336
@girivenkataratnam336 Жыл бұрын
కడుపున పుడితే వారసత్వం రాక ఉంచుకున్న నీకెలా వస్తుంది మహా పతితా?
@jayasamkumar9800
@jayasamkumar9800 Жыл бұрын
Ikada meeru NTR gaarini kinchaparusthunnaru.., ante NTR gaaru oka mahilanu unchukune type aa.., NTR gaaru mahila nu unchukone antha chedu vyakthitawam ledu.., aayana oka goppa manishi.. meeru konchem jagratha ga post cheyandi..,
@YR_motivation700
@YR_motivation700 Жыл бұрын
😂😂😂😂
@rajeshv-xs7kc
@rajeshv-xs7kc Жыл бұрын
purenedeswari doing drama as initially given coloring that government of India doing this function but finally NTR gari respect these guys fallen down..this lsame lady made suffered ntr during his last days now also she not leaving..most unfortunate
@Svs-w8k
@Svs-w8k Жыл бұрын
Pelli chesukunnaru kada
@sivaprasadgolthi2722
@sivaprasadgolthi2722 Жыл бұрын
మహానటి..
@harithaharini4117
@harithaharini4117 3 ай бұрын
ఆమెకు చెతిలో చిడతలు ఇవండీ చెతులు ఆడిస్తూనే ఉంది...😂😂
@g.mathaiahg.mathaiah622
@g.mathaiahg.mathaiah622 Жыл бұрын
యన్ టీ ఆర్ శతజయంతిరోజు లక్స్మీపార్వతినిపిలవలేదు తలకొట్టేసి నట్టులేదూ బతికినాఒకటే చచ్చిపోయినాఒకటే
@whitereaper7352
@whitereaper7352 Жыл бұрын
😅😂🎉
@anusharayapati9539
@anusharayapati9539 4 ай бұрын
Nv , a lakshmi parvathi, thala kottukondhi godaki, ntr ki pattina daridhram pothadhi
@nagavalli3735
@nagavalli3735 Жыл бұрын
పదవులు ఆశించినదానివి కాబట్టే మొరుగుతున్నావు
@sabberamakrishna3731
@sabberamakrishna3731 Жыл бұрын
ఉంచ్చు కున్నవాల్లను కూడా ఫ్యామిలీ ఫంక్షన్ కి పిలుస్తారా ల పా బా
@soujanyakarumanchi2228
@soujanyakarumanchi2228 Жыл бұрын
Katha telisi maatlaadaali lekapote telusukuni maatlaadaali Yevarini yevaru unchuko ledu Lakshmi paarvathi ni NTR Tirupati mohan babu tho hyd nunchi pilipinchi public meeting lo pelli chesukunnaadu
@nalini-74
@nalini-74 Жыл бұрын
తల్లి నువ్వు ఆ మహానుభావుడికి భార్యవి అని మేము చెప్పుకునే అవకాశం నువ్వే ఇవ్వడం లేదు తల్లి. నీకు 🙏🙏🙏🙏🙏
@NAIDUAP-qh3uz
@NAIDUAP-qh3uz Жыл бұрын
Boku munda.... నంగనాచి... ల పా కి
@rambabubobba8712
@rambabubobba8712 Жыл бұрын
They are saying you lived with NTR for money. You know that you did not give divorce to your husband V. Subba Rao.
@sharathpingili8988
@sharathpingili8988 Жыл бұрын
మీరు మాట్లాడే ప్రతి మాట మీకే వర్తిస్తుంది, మీరు వీరగంధం సుబ్బారావు ద్వారా కన్నకొడుకు మీ ఒక్కరి రక్తం తోటే పుట్టలేదు సుబ్బారావు రక్తం కూడా ఉంది అటువంటి సుబ్బారావు ను ముసలితనంలో ఒదిలివేసి రామారావు ను తగులుకుని సుబ్బారావు తోడు లేక ,సమాజంలో పదిమంది నీ పెళ్ళాం లేచి పోయింది డబ్బు పదవి ఉన్నవాడీతో అంటూ గేలి చేస్తుంటే కుమిలి కుమిలి చచ్చి పోవటానికి కారణం నీవు కదా..రామారావు ప్రాణం కుటుంబ సభ్యులు తీసావు అంటున్నావు, మరి సుబ్బారావు ప్రాణం ఎవరు తీశారు నువ్వు కాదా.ప్రాణం రామారావు దైన సుబ్బారావు దైన ఒకటే, 1984 లో అనైతికంగా రామారావును పడవీచ్యుతిడిని చేసినప్పుడు చంద్రబాబు చక్రం తిప్పకపోతే టీడీపీ అప్పుడే ఖతం అయ్యేది,అప్పుడు నువ్వు ఎక్కడున్నావు, టీడీపీ రాష్ట్రం లో ఉందంటే చంద్రబాబు వల్లనే ,చంద్రబాబు వల్లనే ఆ కుటుంబ సభ్యులందరికి నేటికి గౌరవం దక్కుతోంది,నీ బ్రతుక్కి చదువు,సంస్కారం కలిగి ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా ఇంగ్లీషులో నైనా తెలుగులోనైన మాట్లాడగలిగే పురంధేశ్వరి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా.రామారావు భార్యను ,రామారావు భార్యను అంటావు ఒక్కసారైనా వీరగంధం సుబ్బారావు భార్యను అని చెప్పు కోవు నీ చరిత్ర ఎవరికి తెలియదు ఎదవ కథలు కట్టి పెట్టి నీకు పదవి కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికైనా కృతగ్యతగా పడి ఉండు లేకపోతే నీ బతుకు రెంటికి చెడ్డ రెవడి గతి అవుతుంది...
@robinsonsureshaurthar7192
@robinsonsureshaurthar7192 Жыл бұрын
Name NTR bharya ha kaada. Mark jr ntr evaru.
@venkattkd
@venkattkd Жыл бұрын
సూపర్ సార్ 🙏.
@sreedevi8023
@sreedevi8023 Жыл бұрын
Avunandi
@SekharGUNDEPOGU-jb9yf
@SekharGUNDEPOGU-jb9yf Жыл бұрын
Ameku koduku unnada
@anantalakshmithatavarthy5044
@anantalakshmithatavarthy5044 Жыл бұрын
😂😂😂😂😂super chepparu.kani ame vinadhu .sr ntr c.m kavadaniki Thane Karanam ani cheppukuntundhi. Nachhinattu matlade murkuralu .
@agamanarajukoduri2085
@agamanarajukoduri2085 Жыл бұрын
వీరగధం లపాకి ముగుడుని వది లేసింది కాక, యేంటే నీ చెత్త డ్రామాలు, నువ్వొక శని, నువ్వొక దరిద్రానివ్వి , నువ్వు చాల ఎక్కువ చేస్తున్నావు కిందా పైన గట్టిగా మూసుకకూర్చో ఒకేనా!
@vijayalakshmimachavaram4088
@vijayalakshmimachavaram4088 Жыл бұрын
కాదమ్మా లక్ష్మీపార్వతి నువ్వే అసలైన భార్య వి అసలు నువ్వు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పరువు ఏమి ఒకసారి పిలవరా అంతమాత్రాన అంత నష్టం ఏమయింది వాళ్ళ కుటుంబ సభ్యులు పిలుచుకున్నారు చేసుకుంటున్నారు చెప్తున్నారు కదా ఖర్చు ఆవిడ పెట్టుకుంటోంది నేను చేసుకుంటున్నాను నీకేం బాధ అదే గవర్నమెంట్ కొనుక్కో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అనుకో నేను తప్పకుండా పిలవాలి అది వాళ్ళ సొంత కార్యక్రమం అయినప్పుడు నిన్ను పిలవాలి అంటే ఏమిటి రూల్ లేదు కదా
@pradha1480
@pradha1480 Жыл бұрын
Junior ntr second wife son
@AG-jy2fg
@AG-jy2fg Жыл бұрын
Vaallu manchivaallu kakapothey ninnu champivesey vaallu
@JayaPrasadKodamgundla
@JayaPrasadKodamgundla Жыл бұрын
బుదీలేనీవాధన😂😂😂😂😂
@ThodimeMallaReddy-go7xv
@ThodimeMallaReddy-go7xv Жыл бұрын
Better you file a writ petition in the Supreme Court to clarify , whether your marriage with the late Mr.NTR or not. I remember, that late Indira Gandhi filed a petition about her Religion , whether she is a Hindu or not, when her entry into Madhura Meenakshi Temple and the SC confirmed that she is a Hindu. You also will get a relief from this paradox.
@ManiKumar-rv7by
@ManiKumar-rv7by Жыл бұрын
నిన్ను చేరదీసి చదువు చేపించి, సమాజంలో ఓ స్థానం కల్పించి తద్వారా నిన్ను పెళ్లి చేసుకుని కాపురానికి పలితంగా ఓ కుమారుడికి జన్మ ఇచ్చారు వీర గ్రంధం సుబ్బారావు గారు. మరి వారిని ఎందుకు వారి పరువు బజారు పాలు చేసి, భర్తను, బిడ్డను నడి వీధిలో వొదిలేసి పరాయి వారి పంచన చేరి ఆ కుటుంబాన్ని నాశనం చేశాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, సుబ్బారావు గారిని వెనుపొట్టు పొడిచిన దానికి రాష్ట్ర ప్రజల కాళ్ల మీద పడి క్షమపన చేపలి, అప్పడు తెలుస్తారు ప్రజలు రాష్ట్రం నుండి తన్ని తరిమేది నిన్నే నని.
@vasanthamaddela9569
@vasanthamaddela9569 Жыл бұрын
Past is past
@rameshbaburachapudi5131
@rameshbaburachapudi5131 Жыл бұрын
కొంచం కన్ఫ్యూసన్ గావుంది ,లక్ష్మీపార్వతీగారి భర్త ఎవరు .
@hariprasadGolla786
@hariprasadGolla786 Жыл бұрын
Veeragandham Subbarao bro
@harithanathani7669
@harithanathani7669 Жыл бұрын
Evaru kadamdi emdaroo
@rameshbaburachapudi5131
@rameshbaburachapudi5131 Жыл бұрын
పోస్టు పెట్టిన వాళ్ళు స్పందించాలి .
@gorresrinu5755
@gorresrinu5755 Жыл бұрын
Veera gndhm
@lets5716
@lets5716 Жыл бұрын
Before she got married to NTR, she has legally not taken divorcee from first husband... On asking about that, she said, she was not married to first husband in public, just he has put mangalsutra in front of God... How is that possible?
@venkataraghavakambham6885
@venkataraghavakambham6885 Жыл бұрын
బోచ్చే 0 కాదు First invitation అంట😂
@daviddavid7872
@daviddavid7872 Жыл бұрын
పెళ్లిచేసుకున్న భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో పురుషుడను వివాహం చేసుకున్న స్త్రీని ఏమంటారు?
@ramadevi6085
@ramadevi6085 Жыл бұрын
👹👺👈
@intellectualindian2486
@intellectualindian2486 Жыл бұрын
La pa ki
@shantikumari403
@shantikumari403 Жыл бұрын
ఆపు ఇంకా నీ హారికత ఆ నాణ్యన్న ఎందుకునే అరహతా పిల్లలకి కాకా నీకుంటుందా
@someshgadili10
@someshgadili10 Жыл бұрын
మంచి పని జరిగింది.
@ravishankarreddykatikaredd1780
@ravishankarreddykatikaredd1780 Жыл бұрын
Madam, Central government also neglected to intimate of inauguration of NTR silver coin, they have been forget that you are NTR family
@sharat847
@sharat847 Жыл бұрын
She is servant of NTR not wife
@ravishankarreddykatikaredd1780
@ravishankarreddykatikaredd1780 Жыл бұрын
@@sharat847 don't degrade women power
@SrirajaVangipuram
@SrirajaVangipuram Жыл бұрын
ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకవలిసిన ntr నీ పంపించేసి ఇప్పుడు ఈగోల ఎందుకు? ఈ ప్రేమంతా ntr వర్సిటీ పేరు మార్చినప్పుడు ఏమైంది?
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q Жыл бұрын
Had this event not entered in his life he should have been elected as President of India for his stature
@nagavalli3735
@nagavalli3735 Жыл бұрын
నువ్వు ఆయన భార్యలా ప్రవర్తిస్తే గౌరవం ఇస్తారు. ముందు వాళ్ళా నువ్వా
@santhasowmyabhupati6775
@santhasowmyabhupati6775 Жыл бұрын
అమ్మా.. జగన్ మెడికల్ కాలేజీ NTR name మార్చినప్పుడు.. నీ నోరు సచ్చిపోయిందా????
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
నోరు ఎత్తితే బాత్రూం సీన్ రిపీట్ అవుతుంది
@saikumari9556
@saikumari9556 Жыл бұрын
​@@sobhang2372 అంటే ఏమిటి
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
@@saikumari9556 వివేకానంద రెడ్డి గారి హత్య గురించి వినలేదా
@saikumari9556
@saikumari9556 Жыл бұрын
@@sobhang2372 ఆబ్బబ్బబ్బా , పొరపాటు బ్రో , బాత్ రూము సీనేమిటా అనుకోవటం తప్పు ..O.k. 🤣
@jojireddy6544
@jojireddy6544 Жыл бұрын
ఎన్టీఆర్ గారి 100రు నాణెం సెలబ్రేషన్స్ కి ఆహ్వానించువారు వెన్నుపోటు దారులు మాత్రమే. వారికి ఇష్టమైన వారికి మాత్రమే.
@sivachadaram6726
@sivachadaram6726 Жыл бұрын
Niku అభిమాని యవరమ్మ 🙏🙏
@vennaallurireddy5881
@vennaallurireddy5881 Жыл бұрын
ఎన్టీఆర్ ను దగ్గర తీసుకున్నారు లేరు లక్ష్మీపార్వతి గారు లక్ష్మీపార్వతి వాళ్ళ దగ్గర ఉండి అన్ని చూసుకున్నారు
@dugginenisvlogs2512
@dugginenisvlogs2512 Жыл бұрын
Chala baga chepparu😀
@dasharatharamaiahnalamothu4909
@dasharatharamaiahnalamothu4909 4 ай бұрын
బాగోతాన్ని. అందరి కి తెలుసు రామారావు గారి కి. తెలియక. నీ వలో. పడిపోయారు.
@hemasirivlogs4531
@hemasirivlogs4531 Жыл бұрын
NTR varasulu vari pillale kada
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసినప్పుడు వైసీపీని సమర్ధించకుండా పార్టీకి రాజీనామా చేస్తే నిన్ను పిలిచేవాళ్ళు
@raghavendranaveen
@raghavendranaveen 3 ай бұрын
NTR tho pillalini kanadaniki drugs vade evidea champindi.
@krishnaraotangudu5813
@krishnaraotangudu5813 Жыл бұрын
నువ్వు అమపుంతవని మీకు పిలుస్తారు మినిమం అలోసించలి మీకు మొదటి మొగుడు కి ఎచేటప్పుడు పిలుస్తారు లే
@sannayyapatrudumakena3242
@sannayyapatrudumakena3242 Жыл бұрын
నీ వెంత మొత్తుకున్నా లీగల్ గా వీరగంధం సుబ్బారావుగారి భార్యవేగాని నందమూరి తారక రామరావుగారిభార్యవు కావమ్మా
@madanmohanreddy1
@madanmohanreddy1 Жыл бұрын
Balayya babu abhimaniva, leka Sri NTR gaari abhimaniva. Thappu bro ala anakudadu
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Жыл бұрын
అదెలా ? లక్ష లాధి ప్రజా సమక్షం లో ఆమెను N T R వివాహం చేసుకున్నారు గా?😅😅
@krishnanjaneyaphanlndraana7703
@krishnanjaneyaphanlndraana7703 Жыл бұрын
ఎన్టీఆర్ స్వయంగా ఆమెని ప్రజల మధ్య ప్రకటించినపుడు నీకేమి బాధ.
@nhrao55
@nhrao55 Жыл бұрын
Kulam edyina Hindu sampradayalni gouravinchali.
@saichandrika5111
@saichandrika5111 Жыл бұрын
Mari andhari mundhu NTR garu pelli chesukunnare miku thelidha appudemanna kallu kakulethikellayya ledhante NTR garaina mosagadai undali mire cheppandi
@sekharganti8544
@sekharganti8544 Жыл бұрын
నీకు NTR తోనే లింకు ఆ పిల్లలు నీకు వారసులు కాదు, శ్రీ మతి బసవ తారకం, NTR KI వారసులు. ఇక ఇప్పుడు నీకు ఆయన భార్య హోదా కావాలి అంటే నువ్వు ఆ కుటుంబం తోటి ఉంటే వచ్చేది. నీకు NTR కుటుంబం కన్నా వేరే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అలాగే నువ్వు ఎందుకు వెళ్లావు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరూ గుడ్డి ప్రజలు కాదు. నీ ఈ పదవి కాంక్ష యే ఆ రోజు na ఉన్న మొత్తం తెలుగు దేశం పార్టీ ని నాశనం చేసింది. ఇక ఇప్పుడు నువ్వు ఇంకా ఇలా మాట లాడుతూ ఉన్నావు మీడియా ల లో అంటే అది NTR నీకు ఆయన పోయినా ఇచ్చిన వరం. లేకపోతే నిన్ను కుక్కలు కూడా వాసన చూడవు అమ్మ. జగన్‌ నీ మీద ప్రేమ తోటి ఈ స్థానం నీకు ఇవ్వలేదు అది ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే. ఈ రాజకీయాలు. NTR ని నీ దాసుడు గా చేసు కున్నారు గాని ఆయన కుటుంబాన్ని, వారి ప్రేమ, అభిమానం పొంద లేని నీ ప్రేమ దేని గురించి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు.
@nhrao55
@nhrao55 Жыл бұрын
Ntr mosagadu. LP leka pote ntr vodilesevaru.
@veerlanarshimharao7648
@veerlanarshimharao7648 Жыл бұрын
😅
@veerlanarshimharao7648
@veerlanarshimharao7648 Жыл бұрын
😅
@veerlanarshimharao7648
@veerlanarshimharao7648 Жыл бұрын
❤😊
@subbaraomudugu3329
@subbaraomudugu3329 3 ай бұрын
వామ్మో ఇవన్నీ ఎంత జాగ్రత్తగా దాచింది ఇప్పుడు ఎన్టీఆర్ గారు పైనుంచి చూసి అనుకుంటారు అప్పుడు అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు అంత అవసరమా ఆయన్ని చూపించడం
@krishnaraotangudu5813
@krishnaraotangudu5813 Жыл бұрын
నువ్వు ఎవరు చెప్పటానికి నువ్వు లేటర్ ఇస్తే ఎవ్వరు స్పందిస్తారు
@PNRao49
@PNRao49 Жыл бұрын
ఒక పోరంబోకు ప్రెస్ మీట్ పెట్టడం ఆపోరంబోకు మీట్ కి విలేకర్లు రావడఋమేంటి? ఔనుపురందరేశ్వరిగారు ఓక పోరంబోకు మాటలకెవరు స్పందిస్తారు?
@sivaji3025
@sivaji3025 Жыл бұрын
లపాకీ గారు కథ బాగా చెబుతున్నారు ఇలాటి కథలు చెప్పే పాపం ఎన్టీఆర్ గారి బుట్టలో వేసుకొని అతని జీవితాన్ని లాస్ట్ దశలో అందరికీ దూరం చేసి అందరూ అసహ్యించుకునే రీతిలో అతన్ని తయారు చేశారు పాపం లాస్ట్ డ్రెస్సులు ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను బాధపడుతూ కన్నీరు పెట్టుకునే ఉండేవారు ఇది నిజం
@swamymm1563
@swamymm1563 Жыл бұрын
నిన్ను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు
@hemalathapatteda7444
@hemalathapatteda7444 Жыл бұрын
Lapaki nuvvu chandrudi lo machhavi
@lakshmiappana5049
@lakshmiappana5049 Жыл бұрын
లక్ష్మీ పా‌ర్వతి గారు సిగ్గు లేదు పేళ్ళిచేసుకోవడం అంటే అర్థం తేలుసా. దినీనీ పేళ్ళిఅనరు. ఇద్దరూ కలిసి చేసుకుంటే కాదు మీ సొంత భర్త ని అన్యాయం గా. మొసంచేసి. రామారావు గారు పరువు తీసి న. దాని వి. నిన్ను వాళ్ళ. కుటుంబం ఏలా ఒప్పుకుంటారు. రోడ్డు ఎక్కిన పట్టించుకోరు
@GangadharMysagalla
@GangadharMysagalla 4 ай бұрын
నువ్వు భార్యవి కాదు ఉంప్పుడు గాత్తేవ్
@krishnaprasad5497
@krishnaprasad5497 Жыл бұрын
ముందుగా మీ పాత బర్త నుండి విడాకులు తీసుకొన్నవా మరియు NTR ఎలా చనిపపోయాడు వివరాలు మీడియా పరంగా చెప్పాలి
@ratnadasi2239
@ratnadasi2239 Жыл бұрын
దీనికి పిచ్చిచేష్టలు ఇదిను
@babuyerupalli7133
@babuyerupalli7133 Жыл бұрын
పెద్ద అమ్మ (లక్ష్మి పార్వతి)అన్ని మాటలు వద్దు .మీరు మద్యలో వచ్చారు.మద్యలొ వెళ్ళిపోండి అంతవరకే ఇంకా ఎవిసయం లొ మీరు జిక్యము చేయకూడదు pls..
@nanichandraobserver9266
@nanichandraobserver9266 Жыл бұрын
Why did Lakshmi Parvathy marry NTR? Was she not married to someone else at that time? Does she have a registered divorce from her earlier husband? Please take a moment to address these questions.
@sharat847
@sharat847 Жыл бұрын
Lakshmi parvathi is a married woman, she never took divorce , because, she is a servant of NTR . We can believe things, if she took divorce from 1st husband.
@BMitali
@BMitali 3 күн бұрын
👌👍👍👍👍✌️
@gggghs9740
@gggghs9740 Жыл бұрын
అబ్బా ఈ లపాకి కి సిగ్గు లేదా
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 Жыл бұрын
NTR WAS A GREAT YUGAPURUSHUDU IN WORLD **********************
@charan__007
@charan__007 Жыл бұрын
నిన్ను మహిళాలు ఆదర్శాంగ్గా తీసుకోవలి తల్లి
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
నువ్వు సుబ్బారావు గారికి వెన్నుపోటు లపాకీ వి అని అందరూ అంటున్నారు.
@ramachandraraju435
@ramachandraraju435 Жыл бұрын
వీర గంధం గారి గురించి మాట్లాడమ్మా
@kmlamarkandeyaraoyallastar579
@kmlamarkandeyaraoyallastar579 Жыл бұрын
వీరగంధం లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ పిల్లల కోసం మీరు చెప్పినవన్నీ నిజాలే వారు పట్టించుకోలేదు కాబట్టే నీ ఎంట్రీకి శుభం కార్డు వేసినట్టయింది భారతీయ సాంప్రదాయాన్ని వదిలిపెట్టి.అమెరికన్ సంప్రదాయం తీసుకొచ్చారు చట్టం ప్రకారం మీకు హాకు ఉండచ్చు మన సాంప్రదాయం ప్రకారం మీకు హకు ఉండదు మీ చేతుల మీద ఈ కాయిన్ విడుదల అయితే ఎన్టీఆర్ కుటుంబాలతో పాటు రాష్ట్రంలో అనేక కుటుంబాలు బడపడతయి అందరూ బాగున్నారు మిరుకొకరే బాధపడుతున్నారు అందరూ బాగున్నారు నీతి శాస్త్ర ప్రకారం ఇది కరక్ట్ మేడమ్ నమస్తే మి మార్కండేయ
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Жыл бұрын
రెండో పెళ్ళి చేసుకొంటే, మొదటి భర్త ఇంటిపేరు. భర్తపేరు కంటిన్యూ అవుతుందా. విడాకులు ఇచ్చాక అతని ఆస్తులకు అతనికి సంబంధంలేదు అని ఇస్తారుకదా.విడాకులసంప్రదాయం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మీ అభిప్రాయం తప్పు. ఆమెకు మీరు గౌరవం ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఫర్వాలేదు కాని.కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టకండి.
@sudhakargoud44
@sudhakargoud44 Жыл бұрын
@@neerajatiruvaipati3780 verragrandham gaaritho divorse theesukunnattu proof meeku emaina pettindhaa aame?? Poni meeraina aa proof bhayatapettandi...
@harshusai5856
@harshusai5856 Жыл бұрын
​@@neerajatiruvaipati3780ఆవిడ విడాకులు తీసుకోలేదు.... ఎన్ టి ఆర్ తో పెళ్ళి ఫోటోలు చూపించినది మరి వీరంగందంతో తీసుకున్న పాత్రలు చూపించొచుగా.అందరూ అడుగుతుంటే....ఈవిడ విడాకులు ఇవ్వకుండానే రామారావు గారిని పెళ్ళి చేసుకున్నదని వీరంగందం గారు ఒక ఇంటర్వూ లో చెప్పారు...
@johnnysmith3700
@johnnysmith3700 Жыл бұрын
NTR baadapadataaru...valla pillalu Inka sampurunnarani
@vrindarao2886
@vrindarao2886 Жыл бұрын
😅😅p0😊0
@koteswraraokaduru1154
@koteswraraokaduru1154 4 ай бұрын
మొదటి భర్త తో విడాకులు తీసుకోకుండా NTR ని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. ఆలా అయితే మీరు ఆయనకు ఉంపుడుగత్తె అవుతారు. మీరు మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారా?
@malleswararao8531
@malleswararao8531 Жыл бұрын
కడుపున పుడితే వారసత్వం రాక తగులుకుంటే వస్తుందా
@vsarojinisarojini9555
@vsarojinisarojini9555 Жыл бұрын
Super ga mattladaru anti garu
@ganeshadepu3030
@ganeshadepu3030 Жыл бұрын
ఏంది పెద్దమ్మ నువ్వు చెప్పేది మేము వినేది
@rajmahammadshaik9142
@rajmahammadshaik9142 Жыл бұрын
నీవు అప్పుడు రాజకీయం చెశావు. ఇప్పుడు వారు కూడా రాజకీయమే చేశారు. ఇదంతా ఒక పెద్ద మోసం
@pavanichandra1790
@pavanichandra1790 Жыл бұрын
నీకు అభిమానులు కూడా ఉన్నారా తల్లి,😂😂😂😂😂
@devarajupanditi1512
@devarajupanditi1512 Жыл бұрын
Better to keep quiet and calm , you don't involve public maybe look
@sivaramaiah4845
@sivaramaiah4845 Жыл бұрын
NTR Health University Name change chesinappudu emi chesaru
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Жыл бұрын
పార్వతికి పురంధేశ్వరి అడ్డయిపోయింది,అలాగే పురంధేశ్వరి పార్వతిని లెక్క చేయటంలేదు.గోంగూరలో పురుగును తీసి పారేసినట్లు పారేస్తుంది.లక్ష్మి ఏమో అంతు చూస్తాను అంటుంది.ఈమేమో పోవే బోడి - - డా అనే ధోరణిలో ఉంది.
@umavisi224
@umavisi224 3 ай бұрын
Nuvvu veeragrnthamgari bharya
@satyanagamaniajjarapu7994
@satyanagamaniajjarapu7994 3 ай бұрын
ఆ కుటుంబం మిమ్మల్ని గుర్తించ లేదు కదా ఆ కుటుంబ సభ్యులు కాదుగా
@venkatamunireddy5785
@venkatamunireddy5785 Жыл бұрын
యన్టీఆర్ కి పుట్టిన సంతానం ఎలా వారసులౌతారు? ఇది ల.పా.కి ప్రశ్న వారే వారసులు అని రాష్ట్ర పతి గారే స్వయంగా సంతోషంగా యన్టీఆర్ సంతానానికి ఆహ్వానం పలుకుతూ స్వాగతించారు దీనికి మించిన జడ్జి మెంటే లేదు కాబట్టి ల.పా . గారు నువ్వేంటో నీ స్థాయి ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు?
@hrithvik2011
@hrithvik2011 Жыл бұрын
First husband ki divorce icchina proofs unte... appudu NTR gari wife ga identity ostundi
@mangaeluri2742
@mangaeluri2742 Жыл бұрын
నువ్వు రాక మూందే ఆయన ఈగ పురుషుడు
@girijakesav7673
@girijakesav7673 4 ай бұрын
నువ్వు ఎన్టీఆర్ ఫ్యామిలీ కె ఒక మాయని మచ్చ న
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 Жыл бұрын
నువ్వు చెపితే నీమాటలు నిన్ను నమ్మి ఓహో అని మీ జలగన్న కీ ఓట్లు వేసి గెలిపించేయడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా గొర్రెలు కాదు. ఎవరు ఎలాంటి వారో మాకు చాలా చాలా బాగాతెలుసు.2024లో చూపిస్తాం మా ఓటు ఎవరికో అప్పటిదాకా నీకిష్టం వచ్చినట్టు ఎంత చెప్పుకుంటావో చెప్పుకో. 🤣🤣🤣
@AmithaGowtham
@AmithaGowtham 3 ай бұрын
ఓడియమ్మ భడవ....దీన్ని మొదటి పెళ్ళి గానీ లేకుంటే ఇదే Ntr గారిని మొదటి పెళ్ళి చేసుకుంటే ఇంకెంత కథ నడిపేదో....
@purnimavajjhala9262
@purnimavajjhala9262 4 ай бұрын
వీరగంధం వెంకట సుబ్బారావు గారికి ద్రోగం చేసి వచ్చావమ్మా తల్లి ఇది న్యాయమా
@jangamswarnalatha7993
@jangamswarnalatha7993 3 ай бұрын
ఎన్ టి రామారావుగారి కుటుంబమంతా ఆయన పరువు తీసునారు ఆడవాళ్లు కూడ రోడెకారు
@kollimarlavenkatesh9508
@kollimarlavenkatesh9508 Жыл бұрын
నంగనాచి తుంగబుర్ర
@peterthalluri4818
@peterthalluri4818 Жыл бұрын
This is govt function, not private. Protocol chudaali...
@kumarswamyreddy6135
@kumarswamyreddy6135 Жыл бұрын
ఎన్టీ రామారావు గారి కుటుంబం ఆయన్ని సరిగా చూసుకుంటే ఈ రోజు కూడా ఆయన బ్రతికే ఉండే వారు
@bhanumathiganta9642
@bhanumathiganta9642 3 ай бұрын
వాళ్ళంతా అలా చేసారు అంటే దానికి కారణం నువ్వే వాళ్ళ తల్లి స్థానం లో నువ్వు మాయ చేసి వచ్చావు
@munirajachari3258
@munirajachari3258 4 ай бұрын
Parevachavu Parepooooooooooo😂😂😂😂😂😂😂
@gowrinaiduejjada1219
@gowrinaiduejjada1219 Жыл бұрын
నీ మొదటి బర్తని ఎందుకూ వదిలేశారు
@vankyvanky9566
@vankyvanky9566 Жыл бұрын
ఎన్టీఆర్ చనిపోవడానికి ఎన్ని పూట ఎవరు పొడవలేదు అమ్మ నువ్వు థైరాయిడ్ ఇచ్చి పక్కలో పడుకో ఇస్తే అది హార్ట్ ఎటాక్ అయ్యి చచ్చిపోయాడు 10 గంటలకి చచ్చిపో అని అడిగితే మూడు గంటలకి డాక్టర్ గారికి కూడా తెలియలేదు ఏంటి ఫ్యామిలీ డాక్టర్ కి తెలపలేదు నువ్వు వెన్నుపోటు పొడిచింది నువ్వు థైరాయిడ్ ఇచ్చింది నువ్వు చంపేసింది నువ్వు ఇంకా ఎవరైనా తెలియనోడికి చెప్పు నీ ఎదవ మాటలు
@totasivaprasadarao6954
@totasivaprasadarao6954 Жыл бұрын
ఆయన సంస్కారం ఉన్న వారు గనుక ఉంచుకున్నా , పెళ్ళి చేసుకున్నానని చెప్పి ఉండవచ్చు. మీది రిజిష్టర్ మ్యారేజ్ అయితే సర్టిఫికెట్ చూపించండి. తర్వాత విషయం వాళ్ళ ఇష్టము
@AnjacharyVangala
@AnjacharyVangala 3 ай бұрын
So you are cool...
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
NTR గారు చేసిన తప్పులు రెండు. 2 ఒకటి 1 వృద్దాప్యంలో నిన్ను పెళ్ళి చేసుకోవడం . రెండు 2 మినిష్టర్ పదవిలో ఉండి సినిమా తీయడం. మనిషికి వృద్దాప్యంలో కాస్తా మనసు బాధకు లోనౌతుందని ఒక వినికిడి ఆ సమయంలో నీలాంటి వాళ్ళు దగ్గరకు వచ్చి వోదార్పు మాటలు మాట్లాడి బాధలో ఉన్నవాళ్ళను తమవైపుకు తిప్పుకొని వాళ్ళ మనసు చెదర గొట్టి వాళ్ళ పతనానికి కారణం అవుతాను . ఎంతటి మేదావి అయినా ఆడదానికి బానిసే అన్నది నీవు ప్రూఫ్ చేసావు 😢 భక్తుడు విప్రనారాయణ దొంగరాముడు ఒక వేశ్యకు వశమైనాడు అలాగే రామారావు నీకు హొయలుకు వశమైనాడు. నీ ప్రోత్సాహం వల్లే. విశ్వామిత్ర సినిమా తీసాడు అని జెడ్రల్ టాక్. కాబట్టి ముసలి తనంలో తప్పులు చేయకూడదు అని ఇంట్లో వాళ్ళు ఇంటి పెద్ద వాళ్ళను జాగ్రత్త చేస్తూ ఉంటారు . ఎందుకంటే ఒక వయసు వచ్చాక పసివాళ్ళలా ప్రవర్తస్తూ ఉంటారు అందరూ కాదు కాస్త మనసు వికలమైనప్పు మాత్రమే చేయకూడని పనులు చేస్తారు. పిల్లలు పరువు పోతది అనీ జాగ్రత్తలు చేస్తారు . కాబట్టి వాళ్ళు నిన్ను ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్దం కావడం లేదు. వాళ్ళు తండ్రి పోయినప్పుడే నిన్ను లోపల కట్టి కారాగార శిక్ష వేయించి ఉంటే ఇప్పుడు వాళ్ళకు ఈ బాధ ఉండేది కాదు . ఎక్కడ నుండో వచ్చేసి హక్కుల గురించి మాట్లాడడం ఆస్యాస్పదంగా ఉంది . ఇప్పుడే నా వాళ్ళు నీ నోరు మూయించక పోతే వాళ్ళు చాతకాని వాళ్ళ క్రిందే లెక్క అని అందరూ అంటున్నారు 👆👍
@lakshmivedula4109
@lakshmivedula4109 Жыл бұрын
నీకు రాజకీయం పిచ్చి లేదా, మరి జగన్ రెడ్డి పంచని ఎందుకు చేరావు?
@lakshmivedula4109
@lakshmivedula4109 Жыл бұрын
అమ్మ పురందేశ్వరుగారు తండ్రికి తగ్గ కూతురు, ఈశిఖండికి సమాదానం బాగా చెప్పావు, దీనికి సిగ్గు లజ్జలేని బతుకు , ఇదే వీరగంధం గారికి రామారావు గారికి వెన్నుపోటు పోడిచింది, ఈబ్రహ్మరాక్షసివలన పూజ్యనీయులైనరామారావుగారు. మనఅందరికి దూరం అయ్యారు. జీవితచరిత్ర రాస్తానని ఆయన జీవితంలో చేరి పిల్లలను దూరంచేసిన పాపిష్టిమెహంది శిఖండి.
@bharatdesam5619
@bharatdesam5619 Жыл бұрын
Lp u have audio and video cassatttes means u have recorded his talking secretly
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 32 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26