మనిషికి జంతువుకి ఎలాంటి అనుబంధం ఉందో చూడండి Thank You For Watching.........! Follow Us On FaceBook : / sridevianchor Instagram : / sridevihelping #AnchorSridevi #SrideviHelping
Пікірлер: 664
@msrprasadeenadu Жыл бұрын
సిస్టర్ అభాగ్యులకు మీరు అందించే సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మీలోని సేవా గుణం దేవుడిచ్చిన వరం. అభినందనలు, ఆశీస్సులు... -శ్రీరాంప్రసాద్.
@kancharlajagadish1101 Жыл бұрын
నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఏంటి నా కళ్ళల్లో నుంచి....😢 నన్ను కన్న అమ్మలా కనిపిస్తుంది ఈ మా బంగారు తల్లి 'శ్రీదేవి'.🙏🙏🙏
@ShivaSannaily10 ай бұрын
అక్క నువ్వు చాలా మందికి ఆదర్శం❤❤🙏👏
@sharatthbabu589310 ай бұрын
మీరు చేసే సేవలు చాలా బాగున్నాయి మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను అక్క వాళ్లతో మాట్లాడుతుంటే కళ్ళల్లో నీరు వస్తూ ఉంటాయి అక్క మీరు దేవత 🙏🙏
@snrnews7515 Жыл бұрын
దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నిజమైన దైవం ఉంది అనడానికి నీవే నిదర్శనం. నీవు ఎప్పుడూ బాగుండాలి.
@prasadmaddali7405 Жыл бұрын
great job
@thummathomasreddy366910 ай бұрын
God bless you ✝️ Sridevi talli
@honeytalli1321 Жыл бұрын
మనిషి రూపంలో ఉన్న దేవత శ్రీదేవి తల్లి గాడ్ bless you తల్లి నీండు నూరేళ్లు చల్లగా ఉండాలి శ్రీ దేవి అమ్మ
@sriharirao232 Жыл бұрын
God bless u
@palugulavenkatesh3020 Жыл бұрын
శ్రీదేవి గారు మిమ్మల్ని, మీ కుటుంబం ను అ దేవుడు చల్లగా చూడాలని అ భగవంతున్ని కోరుకుంటూ... 🙏🙏🙏...
@sudhaskht10 ай бұрын
శ్రీదేవి గారు మీ మంచి మనసు కు...
@greencityIND Жыл бұрын
మారుమూల ప్రాంతాల్లో కష్టాల్లో వున్నవారిని కనుగొనడమే ఒక పెద్ద పని. మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి మీరు మనస్సుతో మాట్లాడి, వారికి ప్రేమను పంచి, వారి ఆశీస్సులు అందుకుంటున్నారు. You are great SRIDEVI GARU.
@sabinak1003 Жыл бұрын
దేవుడు ఎప్పుడూ వదిలి పెట్టాడు మీ ద్వారా సహాయం చేయించాడు
@bhukyaraju7209 Жыл бұрын
సహాయం చేసే వాళంటే నాకు ఎంత గౌరవం మీరు చాలా గొప్పవాళ్ళు మేడం మీరు మీ కుటుంబ సభ్యులు అందరు బాగుండాలని దేవుడ్నే కోరుకొంటున్నాను ....
@venkatesh.n7196 Жыл бұрын
మనము పేదవారికి సహాయం చేస్తే దాంట్లో కలిగే సంతోషము తృప్తి వేరే ఎక్కడ దొరకదు sridevi gaaru you are done a good job God bless you From. ಕರ್ನಾಟಕ
@phaniseelam1556 Жыл бұрын
దేవాలయాలకు వెళ్లి వేల రూపాయాలు హుండీలో వేయడం కంటే శ్రీదేవి అక్క లాంటి వాళ్లకు సపోర్ట్ చెయ్యడం నిజం గా ఆ దేవునికి కూడా ఆనందం. GOD BLESS YOU ALWAYS @akka.
@priyab6609 Жыл бұрын
నీతో కలిసి ని చేతులని ముట్టి నీకు కృతజ్ఞతలు చెప్పాలని ఉంది అక్కడ 😭😭😭😭😭🙏🙏🙏🙏
@priyab6609 Жыл бұрын
పద్మశ్రీ అవార్డు నీకెందుకు ఇవ్వడం లేదు అక😭😭😭😭😭🙏🙏🙏
@maryamaryaa381 Жыл бұрын
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@mathangiravi9654 Жыл бұрын
దేవత నిన్ను జీసస్ చల్లగా చూడాలి
@maruthimaru3857 Жыл бұрын
You are great అమ్మా మీకు యావత్ మనుష్య జాతి నుండి ఒక తండ్రిగా చాలా చాలా చాలా ఆనందంగా వుంది మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఒక అనామకుడి ఆశీర్వచనాలు
@narendrag1292 Жыл бұрын
నమ్మకం కావచ్చు మరేదైనా కావచ్చు,, మనిషి కి ప్రేమను అందించే ప్రాణం వుందంటే దేవుడి దయ వున్నట్లే
@ganeshreddy793810 ай бұрын
శ్రీదేవి మేడం గ్రేట్ జాబ్ 👌👌👌🙏🙏 నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న
@TKrishna-g9g Жыл бұрын
అమ్మ నీలాంటి మంచి మనసు అందరికి ఉండాలి, ఇలాంటి సేవలు మీరు ఎన్నో చెయాలి, ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను
@kckalakanda1459 Жыл бұрын
శ్రీ దేవి గారు దేవుడు మిమ్మల్నియెల్లప్పుడు చల్లగా చూడాలి
@Ramaraju1985 Жыл бұрын
శ్రీ దేవి మేడం గారు.... మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతం
@RekhaBuka Жыл бұрын
నేను మీ కొత్త subscriber ని సిస్టర్ మీ సర్వీస్ చాలా బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి.
@localboykrishna8732 Жыл бұрын
మీరు చేసే పనికి ఆ దేవుడు మీతోడు నడిస్తాడు
@SunithaMulagada Жыл бұрын
మీ ప్రతి వీడియో నన్ను ఏడపిస్తుంది సిస్టర్ 🙏🙏🙏
@padmavathiburi3927 Жыл бұрын
అమ్మా శ్రీదేవీ..న్నిన్ను అభినందించడానికి మాటలు రావడం లేదు పేదల పాలిట పెన్నిధి నివమ్మా 🙏🏻♥️
@sumaakhil6913 Жыл бұрын
మీరు చేస్తున్న పనులు చాలా చాలా గొప్పవి శ్రీదేవి గారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగ చూస్తాడు ఎందుకంటే మీరు బాగుంటే ఎందరో అభాగ్యులకు అనాథలకు సహాయం చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా బాగుంటారు
@dammigariyellam380911 ай бұрын
మీలాంటి గుణం అందరికీ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న
@LovathalliLovathalli-ph4ph Жыл бұрын
అన్నయ్య కి లైక్ 👍🏻👌
@gouthamkumargoudkammeta720 Жыл бұрын
చివరిలో తను పడ్డ బాధను చూసి ఈ కామెంట్ చేస్తున్న అక్క. నిజంగా మీ వల్ల ఇలాంటి వాళ్లక్కి కొన్ని రోజులైనా కడుపునిండా అన్నం దొర్కుతుంది.
@shailajayanna3591 Жыл бұрын
రాజమ్మ పాపం 😢😢నాకు కూడా ఏడుపు వచ్చింది😭😭 Thank u అక్కా 🙏🙏...
@BalijapalliVankatesh Жыл бұрын
శ్రీ దేవక్క నువ్వు సూపర్ ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా
@localboykrishna8732 Жыл бұрын
దేవత రూపంలో ఉన్న దేవత మీరు 🙏🙏
@busidevaraju Жыл бұрын
Sreedevigaru,మీ లాంటి వారు చేస్తున్న హెల్ప్ వల్ల ఈ లోకంలో పాపం పుణ్యం తెలుసు కుంటారు
@vijayagowri2261 Жыл бұрын
వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది రియల్లీ గ్రేట్ శ్రీదేవి గారు
@madeena2748 Жыл бұрын
Akka na life lo entha emotional ga feel avaledu akka meru bagundali akka God bless you 🙏🙏🙏🙏🙏🙏
@mahisri9924 Жыл бұрын
Manchi manushu unna manishi ke any kashtalu untayi Sridevi akka miru chala manchi manasu gala varu akka God bless you akka
@studies5551 Жыл бұрын
Madam miru really great andhuke daily time dhorikinapudalla mi video chusthanu. 100 years bathakali madam.good job.🙏🙏🙏
@panasareddy6886 Жыл бұрын
సోదరి మంచి పని చేస్తున్నారు
@Rayalaseemaabbayiandhraammayi Жыл бұрын
మీరు అప్పుడు సంతోషం గా ఉండాలి శ్రీదేవి గారు ❤❤
@fromtelangana99 Жыл бұрын
కన్నిళ్లు వచ్చాయ్ సిస్టర్ గ్రేట్ జాబ్ మీరు ఇలానే ఇంకా చాలా మందికి అదులుకోవలి
@jyothiy8661 Жыл бұрын
Sridevi gariki👏👏👏🙏🙏 I love you akka💕💕a I like you akka , god bless you akka, nuv chala అదృష్టవంతులాలివి అక్క ,నీకు మంచి మనసు ఉంది కాబట్టే,దేవుడు నీకుఅందరికి సహాయం చేసే అవకాశం ఇచ్చారు🙏🙏🙏
@chkalyan825 Жыл бұрын
చాలా గొప్ప పని చేసారు సిస్టర్ 🙏
@santhakumari8372 Жыл бұрын
Andhariki kanna thallivi amma nevu God bless you ra
@srijanehrulalrathod8374 Жыл бұрын
Sridevi akka meeru chala bagundali god bless you akka
@krani3386 Жыл бұрын
Meeru nijamgaaa god gift sridevi gaaru❤
@shobha342 Жыл бұрын
కనిపించని దైవం కంటే కనిపించే దేవత నువ్వు
@kalyanachakravarthy9686 Жыл бұрын
దేవుడు ఎక్కడో లేడు మీ రూపంలో అక్కడ అక్కడ తన ఉనికిని చాటుతూ ఉంటాడు.
@0930pranay10 ай бұрын
సిస్టర్ మీరు ఎంతమంది జీవితాల్లో నిలబెడుతున్నారు దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ చల్లగా కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాను