MANISHI JANMA OKASARE.. TELUGU LYRICAL SONG | 4K | 2022 TELUGU CHRISTIAN SONGS | 2022 BOUI SONGS |

  Рет қаралды 109,812

God.66 tv

God.66 tv

Күн бұрын

Пікірлер: 77
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 жыл бұрын
పల్లవి:- మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే... మనిషి జన్మ ఒకసారే మరణించి ఎవ్వరు పుట్టరులే.. బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారే.. తన కొరకు బ్రతకాలని... మరణించాక భువిపై పుడతావా... స్వర్గం నరకం లేదని.... పూర్వజన్మే సుకృతమా... పాపివైన మళ్లీ పుట్టటమా... మళ్లీ మళ్లీ భూవిలో పుట్టడమా... మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా... మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే... మనిషి జన్మ ఒకసారే.. మరణించి ఎవ్వరు పుట్టరులే.. చరణం1:- తల్లి గర్భంలో ఒకసారే పుడతావులే ఆ తల్లే మళ్లీ మళ్లీ నిన్ను మోయదులే తల్లి గర్భంలో ఒకసారే పుడతావులే ఏ తల్లే మళ్లీ మళ్లీ నిన్ను మోయదులే పుట్టారా ఎవరైనా... కనిపించారా ఎవరైనా... పుట్టి చెప్పారా ఎవరైనా... గత జన్మే నాదని ఎవరైనా ఇచ్చాడు ఈ జన్మ... నీ జన్మ కారణమే గుర్తించవా... మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే... చరణం2:- ప్రతి జన్మలో కలసి ఉంటామని... ఏ జన్మలో మనము విడిపోమని.. ఏడేడు జన్మలు ఉంటామని... ఏ జన్మలో మనము విడిపోమని... అది చెప్పిన వారే మళ్లీ పుట్టారా.. అది రాసిన వారే మళ్ళీ వచ్చారా... దేవుడు అనుమతి వారికి ఇచ్చాడా... మరణించాక మళ్ళీ పుట్టి వచ్చారా.. గుర్తించు ఈ జన్మ... నరునిగా నువ్వు ఒకసారే పుడతావుగా మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే... మనిషి జన్మ ఒకసారే... మరణించి ఎవ్వరు పుట్టరులే... బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారే... తన కొరకు బ్రతకాలని... మరణించాక భువిపై పుడతావా... స్వర్గం నరకం లేదని... పూర్వజన్మే సుకృతమా... పాపివైన మళ్లీ పుట్టటమా... మళ్లీ మళ్లీ భువిలో పుట్టడమా... మళ్లీ పుట్టి ప్రేమను దక్కించడమా... మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వ జన్మ లేదులే మరణించి ఎవ్వరు పుట్టరులే... మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వ జన్మ లేదులే.....
@pikkiapparao8269
@pikkiapparao8269 2 жыл бұрын
Tanks daddy
@r.thimmappathimmappa522
@r.thimmappathimmappa522 2 жыл бұрын
K J V King Johnson victor
@kingvasanth1107
@kingvasanth1107 2 жыл бұрын
Thank you so much brother......
@parmjothikalam1168
@parmjothikalam1168 2 жыл бұрын
Thanks annaya
@prasad7039
@prasad7039 2 жыл бұрын
❤️❤️❤️🙏🙏
@P.bulliraju
@P.bulliraju 2 жыл бұрын
వాక్యాన్ని అత్యంత ప్రధానంగా అందరికి తేలికగా అర్ధమయ్యే విధంగా రాసి,పాడే గొప్ప ఘనత గలది ఓన్లీ boui మాత్రమే......మరొకటి ఎప్పటికీ రాదు..వచ్చిన అది మరల boui...
@pooripoornima5155
@pooripoornima5155 2 жыл бұрын
Yes👌👌👌👌👌
@dorkaswaroopa3763
@dorkaswaroopa3763 2 жыл бұрын
(హెబ్రీ 9:27) "మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును"
@kurapatiyesubabu5918
@kurapatiyesubabu5918 2 жыл бұрын
సంగీత సింహం లాగ మరొకరిని ఊహించుకోలేము.
@vnstudio1133
@vnstudio1133 2 жыл бұрын
Anna super Anna, naku ilaya raja girthu vachadu, mamulugalevu all songs.
@AkashAshok-b7h
@AkashAshok-b7h 2 жыл бұрын
Thank you so much seegtha sima JHONSON VICTORY DADDY.... My favourite sung... 🥰... I like it... Super it... I love it and also my Dr..pro.. Lazarus prasanna Babu Daddy.. Thank you so much Such a wonderful sung... 👍🏿... God blessings both of you and your family 😊.. 💐.. 😊...
@k.viswatejboui4096
@k.viswatejboui4096 2 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ మీరే రాయగలరు అంకుల్
@loveuamma2027
@loveuamma2027 2 жыл бұрын
‌వందనాలు అన్నయ్య ..పాటలు చాల బాగున్నాయి
@jayashali0667
@jayashali0667 2 жыл бұрын
Excelent explanation Daddy 🌹🌹💐💐🙏🙏🙇🙇
@cgmchinthamotu7069
@cgmchinthamotu7069 2 жыл бұрын
Super annayya
@cherryvicky-g8k
@cherryvicky-g8k Жыл бұрын
Praise the Lord Annayya
@godisgreat7860
@godisgreat7860 2 жыл бұрын
Super song అన్నయ్య గారు 🙏🏻
@sakkaranagabhushanam6791
@sakkaranagabhushanam6791 Жыл бұрын
చాలా బాగుంది పాట అన్నయ్య. వందనాలు అన్న
@rajasekharrajasekharraja8439
@rajasekharrajasekharraja8439 2 жыл бұрын
Super song anna god bless you anna
@ajayteja2087
@ajayteja2087 2 жыл бұрын
Great song dady
@musukuvijayamma3319
@musukuvijayamma3319 2 жыл бұрын
Lpb voice and Mjv music its very precious
@suryanarayana9510
@suryanarayana9510 2 жыл бұрын
సూపర్ అన్నయ్య 🙏🙏🙏
@maddalavenkateswararao2642
@maddalavenkateswararao2642 2 жыл бұрын
అన్నయ్య వందనాలు
@kasimaiahsatyappa9456
@kasimaiahsatyappa9456 2 жыл бұрын
Super song annayya vandanalu
@samuvelsamuvel7402
@samuvelsamuvel7402 2 жыл бұрын
Super song annayya 🙏🙏🙏😍
@vasantharaotata4281
@vasantharaotata4281 2 жыл бұрын
nice song annayya
@stephenrajesh3743
@stephenrajesh3743 2 жыл бұрын
Annayya, vandhanamulu. Thankyou once again for wonderful song - and also this song is educational song = Amazing 🙏
@P.bulliraju
@P.bulliraju 2 жыл бұрын
వందనాలు అన్నయ్యగారు(johnsan viktary anna gaaru)
@jayashalishortvideos5986
@jayashalishortvideos5986 2 жыл бұрын
ANNAYYA వందనాలు 🙏🙏🙏 Super song 🥰👌👌
@ThimmannaEdits
@ThimmannaEdits 2 жыл бұрын
Vandnalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌annaya
@RaviKumar-xd3wh
@RaviKumar-xd3wh 2 жыл бұрын
Vandanalu annaya garu
@allmightygod1642
@allmightygod1642 2 жыл бұрын
Thank you anna,,🥳🥳🥳🥳🥳
@kingsreedhar926
@kingsreedhar926 2 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏 We are waiting Full Video Song Please upload annna . Top Song & New Concept & Music & Fantastic & This song Is One Solution To many questions ..! Super Lyrics Anna - Upload fastly Video Song ..Anna okay - God bless you annna
@Ashok_official80
@Ashok_official80 2 жыл бұрын
Prasanna Annaya garu mi so beautiful Annaya garu
@anithaani3314
@anithaani3314 2 жыл бұрын
వందనములు అన్న 🙏
@christ.church.tbrs.4764
@christ.church.tbrs.4764 Жыл бұрын
అన్నయ్య లేరు ఇక సెలవు
@anithaani3314
@anithaani3314 Жыл бұрын
@@christ.church.tbrs.4764 తెలుసు అన్న
@narasappanarasappa9716
@narasappanarasappa9716 Жыл бұрын
👏💐💐Narasappa💐 💐
@cbtgillesugurboui6865
@cbtgillesugurboui6865 2 жыл бұрын
Super song lyrics
@g.sujathajbrcguntur3057
@g.sujathajbrcguntur3057 2 жыл бұрын
Vandanalu annaya🙏💐😇
@sannadabbayyasdchinnu5484
@sannadabbayyasdchinnu5484 2 жыл бұрын
Jbrc ಬಿ ಹನುಮಾಪುರು 👌🙏
@Eaglelionkings
@Eaglelionkings 2 жыл бұрын
వందనాలు
@elesuelisha2397
@elesuelisha2397 2 жыл бұрын
Talente god gift.super meaning song
@AkashAshok-b7h
@AkashAshok-b7h 2 жыл бұрын
THANK YOU SO MUCH.... 🥰.. 😊.. 💐.. 🙏🏾.. Daddy.... 👍🏿.. 🕊️🪴..
@hanumanthuson7555
@hanumanthuson7555 2 жыл бұрын
Vandnaalu sar 🙏🙏
@karnakarna9245
@karnakarna9245 11 ай бұрын
vandanalu anyagaru super songu jonsay annagaru
@satishtera5452
@satishtera5452 10 ай бұрын
Tq sir exllent song echinanduku
@sagarpallepaga6967
@sagarpallepaga6967 2 жыл бұрын
🙏anna
@madhukongala1643
@madhukongala1643 2 жыл бұрын
Super song annayya
@Sulochana-h2w
@Sulochana-h2w 11 ай бұрын
Super song 💗
@PavithraKotha-e6w
@PavithraKotha-e6w Жыл бұрын
Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu 🏘⛪🚗🎁🤰🦄🐕
@J.koteswaraoJ.koteswarao
@J.koteswaraoJ.koteswarao 8 ай бұрын
Super🎉❤❤❤❤
@మేరుగుసునీల్
@మేరుగుసునీల్ 2 жыл бұрын
🙏🤝👌🏿👌👌🏾👌🏻👌🏼👌🏽
@sheshampratap3762
@sheshampratap3762 2 жыл бұрын
Sho ban babu
@kumarikumari9710
@kumarikumari9710 2 жыл бұрын
𝑠𝑢𝑝𝑒𝑟𝑟𝑟𝑟𝑟𝑟 𝑠𝑜𝑛𝑔 𝐴𝑛𝑛𝑎𝑦𝑦𝑎 💐💐
@venkim718
@venkim718 2 жыл бұрын
👌👌🙏🙏👏👏
@madhubabupalnati3785
@madhubabupalnati3785 3 ай бұрын
Karuna ptp 🌹🍎🤙🏻🍇 Vandanalu
@rajmm180j98
@rajmm180j98 2 жыл бұрын
Andharu ee patani screen record chesi andharu whats up status lo pettandi prathi krysthuvudu cheyyali cheyyalisina badyatha mana andhari dhi
@michaelpratap5770
@michaelpratap5770 2 жыл бұрын
Annaya this video song not available in u r u tube channel
@god.66tv38
@god.66tv38 2 жыл бұрын
S nanna memu mundhugane cheppamu kadha thammudu download chesukomani.so download chesukunna vaari daggara vuntundhi thammudu. Cheppina sare download chesukoni valla daggara vundadhu
@michaelpratap5770
@michaelpratap5770 2 жыл бұрын
K daady
@yesutammu8129
@yesutammu8129 Жыл бұрын
🙏🙏🙏
@sbhaskar1066
@sbhaskar1066 2 жыл бұрын
Tigeramtelpbsir
@P.bulliraju
@P.bulliraju 2 жыл бұрын
వందనాలు అన్నయ్యగారు(johnsan viktary anna gaaru)
@BIBLEWINS661
@BIBLEWINS661 2 жыл бұрын
Super song annayya
@k.viswatejboui4096
@k.viswatejboui4096 2 жыл бұрын
Super annayya
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 19 МЛН