గుడ్ మార్నింగ్ అమ్మ నీకు శతకోటి వందనాలు కనిపించని దేవుని కన్నా అందరికీ దేవత మీరే గొప్ప
@shobharani51952 жыл бұрын
కనిపించని దేవుడి కన్నా-కనిపించే దేవత మీరు. మీకు హృదయపూర్వక నమస్కారాలు. దిక్కులేని వాళ్ళకి మీ ఆశ్రమం ఒక గుడి లాంటిది. అందులో దేవత మీరు. భగవంతుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పటికీ ఉంటాయి. 🙏
@RamyaSri-v2s7 ай бұрын
అమ్మ వాళ్లది చిన్నపిల్లల మనస్తత్వం వయసు అయిపోయాక చిన్నపిల్లల అయిపోతారంట కొంచెం నువ్వే సర్దుకో అమ్మ 🙏🏾
@mynamesss21882 жыл бұрын
చూడ చక్కనైన కుటుంబం 👌💐🙏
@nvrmanohar423 Жыл бұрын
సూపర్ అమ్మ మీరు సూపర్ మీ వీడియోలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందినిజంగా మీలాంటి మంచి మనసున్నఅమ్మ దొరకడం వాళ్ళ అదృష్టంసూపర్ అమ్మ సూపర్ మీకు శతకోటి వందనాలుఈ సమాజంలో కన్న పిల్లలేరు మీకు ఎంత మంచి ఆలోచన ఇచ్చిన ఆ భగవంతుడికి వేలవేలల కృతజ్ఞతలు🎉🎉😂😂
@pratimapratima9921 Жыл бұрын
Meeru vallani chala Baga kanna thalli laga chooskuntunnaru.
@lathasyam76152 жыл бұрын
👌👌అమ్మ మీ పాదాలకు 🌹🙏🙏🙏🙏
@geethasireesha37232 жыл бұрын
What you said is 100%right amma.మీకు నా 🙏
@gangaisettysrinu7240 Жыл бұрын
వాళ్ళ సంతోషం కోసం మీరు ఎంత ప్రయాసపడడం గొప్ప పని అమ్మ
@durgabhavanis10302 жыл бұрын
Mi service ki ma dhanyavadalu super video andi
@maryanitha43942 жыл бұрын
Amma miru chala chala baga mataladutunnaru mi manchi manasuki chala thanks miru life long manchi arogyam vundalani demudini korukunthunnanu
@nithyajyothi64052 жыл бұрын
Good Message....🙏👍👏👏
@rupeshsaisurya79672 жыл бұрын
Naku matram.... Me lanti manchi manishula manasu lo swargam vundhi..... Manjulamma🙏🙏🙏🙏🙏🙏......
@shahinashahina25052 жыл бұрын
God is Great God bless you everyday your family Amma
@RiffaBahrain-yo4br Жыл бұрын
ఇది నిండా వందనాలు అండి మేడం గారు మీరు బాగా చూస్తున్నారు
@sudhakameswari28132 жыл бұрын
God bless uu
@rathnamalagundu22912 жыл бұрын
Vallu ejnmala epunyam chesu kunnaro mi vadha cherukunnaru God bless you Amma
@pratimapratima9921 Жыл бұрын
Meeru real ga great amma.
@padmat5202 жыл бұрын
Chala baga chepparu jeevitham gurinchi
@pratimapratima9921 Жыл бұрын
Really hats off aunty.
@gprmoon30432 жыл бұрын
నమస్కారం అమ్మ 🙏
@tarunsai1983 Жыл бұрын
May God bless you and your family.
@vln36702 жыл бұрын
Amma super video 👌👌👌👌😄😀😀
@kuppilinagamani81432 жыл бұрын
Nice video mam mee opikki naa johaarlu mam 🙏🙏
@manaintivantalu13362 жыл бұрын
Nice sharing
@pratimapratima9921 Жыл бұрын
Mee old age home kuda chala visalanga vuntundhi.
@mynamesss21882 жыл бұрын
ఎందుకు లేదు మేడం ఉంది. దానికి ఉదాహరణే మీ ఆశ్రమం
@nagarathnaggfbb49652 жыл бұрын
Amma. Andhu. Ru. Super. Ga. Younnaru. God. Bless. All. Amma
@bharathireddy51922 жыл бұрын
Hi Amma bagunnara andariki namaste Amma e vlog chala baga undi Amma TQ Amma All the best 👍 God bless you and your family TQ Amma 🙏🙏
@saabiramuhammad3131Ай бұрын
వయసు పై పడేటప్పుడు కొంతమందికి మెంటల్గా అప్సెట్ అవుతుంది రకరకాలుగా వ్యవహారిస్తారు నేను చుసాను మావాళ్లలోనే మీకు మాత్రం చాలా ఓర్పుగాల తల్లివి ఆలా చేసేవాళ్లను సొంత వల్లే సరిగ్గా చూడరు విసుక్కుంటారు కొంతమంది కొడతారు అంతకన్నా నరకం వేరేలేదు మీకు 🙏🙏🙏🙏
@sureshbabumuppaneni92711 ай бұрын
Meeru nijamga hrudaya purvakanga chese mee seva ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏manjula gariki 18:21
@radham78172 жыл бұрын
🙏🏻 nice video amma...mee opikaku maa joharlu🙏🏻🤝
@ramanammavv10792 жыл бұрын
Good morning god bless you
@APDSC7252 жыл бұрын
అమ్మ గారు, మీ ఆశ్రమం లో ఒక కుర్ర అబ్బాయి.35 సంవత్సరాలు అలా ఉంటాయి.,వాళ్ళ అక్కలు చేర్పించారు. మీ ఆశ్రమం లో చేరాడు కదా,అతను ఇప్పుడు మీ వీడియోస్ లో కనపడడం లేదు.ఇప్పుడు వెళ్లిపోయాడా అమ్మ
@gujjidiramya32852 жыл бұрын
Good information amma swargam- narakam
@luckykumari51742 жыл бұрын
Amma super 🙏🙏🙏💐💐💐
@hima22242 жыл бұрын
God blesses amma
@radhamudunuri74142 жыл бұрын
Amma meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@dhanu3332 жыл бұрын
మనం ఆలోచించే ఆలోచన విధానంలోనే ఉంది స్వర్గం నరకం ఇంకో విధంగా చెప్పాలంటే హాస్పిటల్ పోయి బెడ్ మీద పడ్డావ్ అంటే అదే నరకం ఇంట్లో ఉంటేనే అదే స్వర్గం నా అభిప్రాయం జబ్బును పడకుండా వయసు అయిపోయిన తర్వాత చనిపోవడం మంచిది టక్కున తిరుగుతా చనిపోయిన వాళ్లే స్వర్గానికి పోయారని నా అనుకుంటున్నాను